2 ఎకరాల బత్తాయి, 8 టన్నుల దిగుబడి, 4 లక్షల రాబడి | Mosambi Farmer | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2021
  • 20 సంవత్సరాలుగా బత్తాయి సాగు చేస్తున్న రైతు సుధాకర్ రెడ్డి గారు.. గతంలో తాను ఎన్నడూ పొందని ధరను ఈసారి పొందారు. అత్యధికంగా టన్ను 60 వేలకు అమ్మారు. ఖర్చులు పోను రూ. 50 వేలు తనకు వచ్చాయని.. 8 టన్నుల దిగుబడికి 4 లక్షల రాబడి రాగా.. లక్ష రూపాయలు ఖర్చులు ఉంటాయని వెల్లడించారు. బత్తాయి(చీని) పంటకు ధరలు క్రమంగా పెరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. తన 20 ఏండ్ల సాగు అనుభవాన్ని ఈ వీడియోలో వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం కప్లాపూర్ గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి గారు.. ప్రభుత్వ టీచర్ గా పని చేస్తూ పండ్ల తోటల సాగును సైతం పర్యవేక్షిస్తున్నారు. బత్తాయి, మామిడి సాగుతో మంచి ఫలితాలు పొందుతున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 2 ఎకరాల బత్తాయి, 8 టన్నుల దిగుబడి, 4 లక్షల రాబడి | Mosambi Farmer | రైతు బడి
    బత్తాయి సాగు, Mosambi Farming, చీని తోటల పెంపకం
    ‪@RythuBadi‬ #బత్తాయిసాగు #Mosambi

ความคิดเห็น • 87

  • @maayaram1439
    @maayaram1439 3 ปีที่แล้ว +16

    లోక్డౌన్ లో కూడా mahabubnagar వచ్చి వీడియో చేస్తున్నావ్ అన్న.మీ hardwork కి ధన్యవాదాలు.
    మీరు త్వరలో 500 k చేరుకోవాలని మనస్పోర్తి కోరుకుంటున్న అన్న.

    • @amarnathareddyboreddy615
      @amarnathareddyboreddy615 3 ปีที่แล้ว +1

      Good anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +3

      Thank you bro's
      డే టైమ్ లాక్డౌన్ కంటే ముందే.. 20 రోజుల క్రితం ఈ వీడియో తీశాను.

    • @maayaram1439
      @maayaram1439 3 ปีที่แล้ว

      @@RythuBadi ok anna

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 3 ปีที่แล้ว +2

    నమస్కారం రాజేంద్ర రెడ్డి గారు మీ అన్వేషణలో ఎంతో మందికి 100% ఉపయోగపడుతుంది మా గట్టి విశ్వాసం...
    #జైజవాన్
    #జైకిసాన్
    #జైహింద్...

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు సార్
      జై కిసాన్

  • @mahadevim6486
    @mahadevim6486 3 ปีที่แล้ว +1

    Congrats sir very good idea

  • @kvrorganicfarming4679
    @kvrorganicfarming4679 3 ปีที่แล้ว +2

    You are doing great job for creating awareness about farming so that youngsters can take farming as also an employment..

  • @suneethavenkatesh3809
    @suneethavenkatesh3809 3 ปีที่แล้ว +1

    Super refreshing video 👍👌

  • @kvrorganicfarming4679
    @kvrorganicfarming4679 3 ปีที่แล้ว

    Good job Brother

  • @sharfuddin5677
    @sharfuddin5677 3 ปีที่แล้ว +1

    Namestea Reddy garu Chala manchiyga vewaricharu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you Bhai

  • @vsreekanth
    @vsreekanth 3 ปีที่แล้ว +1

    very good brother... Keep it up.. continue...all the best 👍👍👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you, I will

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 3 ปีที่แล้ว

    Rajendra Reddy garu mi videos chala bhaga chestunnaru 👌🏻👌🏻👌🏻💐💐👍

  • @sivathota111
    @sivathota111 3 ปีที่แล้ว +1

    You are the Best bro konchem Green chilli gurinchi video cheyandi brother.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      ఓకే బ్రో. తప్పకుండా..

  • @gk-if7nf
    @gk-if7nf 3 ปีที่แล้ว +1

    Good video annaa

  • @kallajaganmohanreddy3121
    @kallajaganmohanreddy3121 3 ปีที่แล้ว +1

    చినీ వెరీ గుడ్ ఫార్మింగ్

  • @MEENACHARYCREATIONS
    @MEENACHARYCREATIONS 3 ปีที่แล้ว +1

    Nice bro

  • @banothunagarjuna1704
    @banothunagarjuna1704 3 ปีที่แล้ว +1

    Anna mee vidios anni chusthanu prathidi super meeru elaanti vidios chala cheyalani korukuntunnanu anna chinna request pensing bathadaniki leber karchu gurinch mariyu vallagurinchi video cheyi

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok bro
      Thank you

  • @punnammuralipunnammurali9495
    @punnammuralipunnammurali9495 3 ปีที่แล้ว +1

    Super bro rajender reddy

  • @vamshireddyv
    @vamshireddyv 3 ปีที่แล้ว +1

    Rajendra anna keep it up

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @maheshbandaru8872
    @maheshbandaru8872 3 ปีที่แล้ว

    Nice annna ,mahagani plantation gurunchi video cheyyandi bro

  • @punnammuralipunnammurali9495
    @punnammuralipunnammurali9495 3 ปีที่แล้ว +1

    Rajender bro super mi vedios .battayi medicines guruchi vedio cheyyadi future lo 👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Sure Anna
      Thank you

    • @sridharsri3649
      @sridharsri3649 3 ปีที่แล้ว

      Avnu anna fertilizer and poison gurinchi cheyyandi

  • @balavardhanreddy553
    @balavardhanreddy553 3 ปีที่แล้ว +1

    Super anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @banothunagarjuna1704
    @banothunagarjuna1704 3 ปีที่แล้ว +1

    Anna summer tomato sagu gurinchi video cheyyadi please

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ఓకే బ్రో

  • @villagetechadarsh110
    @villagetechadarsh110 3 ปีที่แล้ว +2

    Anna new varity Malta bathai di video chayandi Anna

  • @sudheekarreddy4675
    @sudheekarreddy4675 ปีที่แล้ว

    Mangu Rakunda emi cheyali sir plz reply

  • @aamanaganti.ranadheerreddy8413
    @aamanaganti.ranadheerreddy8413 3 ปีที่แล้ว

    Nalla regadi nellalo battla veyavacha

  • @yugandharnaidu2626
    @yugandharnaidu2626 3 ปีที่แล้ว +1

    👍👍👌👌

  • @madhukiranreddy4387
    @madhukiranreddy4387 3 ปีที่แล้ว +1

    Please do Video on chilly crop sir

  • @arjuntarak3595
    @arjuntarak3595 2 ปีที่แล้ว

    4 years plants lo rotaweter kotacha anna

  • @coronacouple5797
    @coronacouple5797 3 ปีที่แล้ว +2

    Please also share details about good dealers where we can sell? I recently bought 5acer battayi thota

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure.
      Will try to do

  • @bhari0075
    @bhari0075 3 ปีที่แล้ว

    Anchor Anna 😎

  • @sannailanageshyadav41
    @sannailanageshyadav41 2 ปีที่แล้ว

    Sir rangapur kante better Verity's vunnada

  • @naveenbandari5760
    @naveenbandari5760 3 ปีที่แล้ว +2

    Hi brother

  • @mallikarjunpuranam3949
    @mallikarjunpuranam3949 3 ปีที่แล้ว +1

    Sir bathayee tota new virety jappa maltta baga unayee kada ok sir video baga unadhee thank you sir

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure sir
      Will try

  • @kasaiah.a
    @kasaiah.a 3 ปีที่แล้ว +2

    Hi Rajender Reddy, Kasi here from Hyderabad. Upload more videos.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Hi Kasaiah garu.. I'm good. I hope you too.

  • @karthikponugoti5073
    @karthikponugoti5073 3 ปีที่แล้ว +1

    Dairy business kuda konchem visit cheyandi.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok bro
      Will try to do soon

  • @rajatalluri2398
    @rajatalluri2398 3 ปีที่แล้ว +1

    Anna present market rate antha vundhi anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      తెలియదు బ్రో.

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 3 ปีที่แล้ว

    Bhathai thotalo aruvulu mariyou mandula gurinchi video cheyagalaru raithula cell no evvagalaru bro pls

  • @sivathota111
    @sivathota111 3 ปีที่แล้ว +1

    Brinjal a time lo veyali bro month cheppandi

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      తెలియదు బ్రో. వీడియోలు తీయడం... ఆ వీడియోలలో ప్రశ్నలు వేయడం మాత్రమే తెలుసు.

    • @sivathota111
      @sivathota111 3 ปีที่แล้ว

      @@RythuBadi Okay bro

  • @srinivassandasani1551
    @srinivassandasani1551 2 ปีที่แล้ว

    ఏ రకం దూరం ఎంత ఎన్ని సంవత్సరాలకు క్రాప్ వస్తది

  • @abdulnazeer1930
    @abdulnazeer1930 3 ปีที่แล้ว +1

    Madhi Kosgi bro

  • @dayakumargudipally727
    @dayakumargudipally727 3 ปีที่แล้ว +2

    లాక్డవన్ లో కూడా ఆగని భగీరథ ప్రయత్నం good job brother 👍

  • @kanjaneyulu5084
    @kanjaneyulu5084 3 ปีที่แล้ว +4

    సార్ బత్తాయి తోట చేస్తున్నా రైతులు మరియు వ్యవసాయం మరియు మేకల వ్యాపారం చేస్తున్నా ముగ్గురు అన్నదమ్ములు మోసర గడ్డ తండా నేరెడుకొమ్ము మండల్ నల్లగొండ జిల్లా. వాళ్ళ అభివృద్ధి చుపియండి. లాల్ నాయక్ , బాల్ నాయక్,పుల్ సింగ్ నాయక్ అనే ముగ్గురు అన్నదమ్ములు వ్యాపారం చేస్తు న్నారు.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      తప్పకుండా. మంచి సమాచారం అందించారు. లాక్డౌన్ పూర్తి కాగానే వీడియో చేసే ప్రయత్నం చేస్తాను.

    • @raviatta1455
      @raviatta1455 2 ปีที่แล้ว

      send Your no

  • @bommanapothulaiahvlogs7072
    @bommanapothulaiahvlogs7072 3 ปีที่แล้ว +2

    ఆ title ఏంటి బ్రో రెండు ఎకరాలకి 8 టన్నులు ఏంటి...మాకు రెండు ఎకరాలు ఉంది బత్తాయితోట 20 టన్నులు దిగుబడి వస్తుంది

    • @hanumanthreddy99
      @hanumanthreddy99 3 ปีที่แล้ว +1

      Chetla age entha

    • @bommanapothulaiahvlogs7072
      @bommanapothulaiahvlogs7072 3 ปีที่แล้ว +2

      @@hanumanthreddy99ఇప్పుడు 14 కాని 10 ఏళ్ల నుంచి వస్తుంది

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      2 ఎకరాల తోటలో 8 టన్నుల దిగుబడి గొప్ప కాదు బ్రో.. 8 టన్నుల బత్తాయికి 4 లక్షలు రావడం అరుదు.. అందుకే ఆ టైటిల్ పెట్టాము. సీజన్లో ఎవరికైనా ఎక్కువ దిగుబడి వస్తుంది. 2 ఎకరాల తోటలో సమ్మర్ పంట 8 టన్నులు రావడం.. అధిక ధర పొందడమే విషయం ఇక్కడ. అది తెలియని వాళ్లకు తెలపడమే మా ఉద్దేశం. తెలిసిన వాళ్ల కోసం కాదు.

    • @hanumanthreddy99
      @hanumanthreddy99 3 ปีที่แล้ว

      @@bommanapothulaiahvlogs7072 Mee number istara bro

    • @hanumanthreddy99
      @hanumanthreddy99 3 ปีที่แล้ว

      5 years chetlaki enni tons ravachhu

  • @kosplaygaming947
    @kosplaygaming947 3 ปีที่แล้ว +2

    Hi thammi

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      హాయ్ అక్క