Swarna Kamalam Telugu Movie || Full Songs Jukebox|| Venakatesh || Bhanu Priya||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024

ความคิดเห็น • 742

  • @546_5
    @546_5 9 หลายเดือนก่อน +18

    వింటూ పరవశించడమే ....ఈ అద్భుతాన్ని వరిణించడానికి మాటలు లేవు .....ఈ మహానుభావులు ఉన్న కాలంలో మనం ఉండటం మనం చేసుకున్న అదృష్టం

  • @hemanth7119
    @hemanth7119 หลายเดือนก่อน +10

    నటి భానుప్రియ గారు నెమలికే నాట్యం నేర్పిస్తుంది.

  • @sridhargoudbellamkonda8898
    @sridhargoudbellamkonda8898 5 หลายเดือนก่อน +50

    ఈ పాట ఎప్పుడు విన్న కూడా గుండెల్లో ఎదో భారం దిగిన ఫీలింగ్ ఉంటది, 2024 లో వినేవారు ఒక లైక్ కొట్టండి

    • @tdl951
      @tdl951 5 หลายเดือนก่อน +4

      నాకు మాత్రం భారం వస్తుంది.

    • @user-ow9qb2no7v
      @user-ow9qb2no7v 4 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊

    • @jyothidodda131
      @jyothidodda131 24 วันที่ผ่านมา

      0😊😊😊o😊0

    • @a.thirupathrao2451
      @a.thirupathrao2451 8 วันที่ผ่านมา

  • @makkaramakrishnanaidu9169
    @makkaramakrishnanaidu9169 ปีที่แล้ว +20

    ఈ చిత్రంలోని ప్రతి అంశం అమృతంతో సమానం.నభూతో నభవిష్యతి.ఇందులోని ప్రతి కళాకారునికి పాదాభివందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 ปีที่แล้ว +33

    సీతారామశాస్త్రి గారి సాహిత్యం అత్యద్భుతం. వారికి వారే సాటి.

  • @spranavshanker
    @spranavshanker 2 ปีที่แล้ว +65

    అన్ని పాటలు అమృత బిందువులె 👌👌

    • @msandhya8332
      @msandhya8332 11 หลายเดือนก่อน +3

      😊 ardam chesukogaligithe .

    • @malleshyadav5634
      @malleshyadav5634 หลายเดือนก่อน

      Yes ​@@msandhya8332

    • @user-yc8tu3oy7v
      @user-yc8tu3oy7v 8 วันที่ผ่านมา

      Ivi 2024lone kadu 2100 lo kuda ever green

  • @venkatk1414
    @venkatk1414 5 ปีที่แล้ว +151

    ప్రతీ పాటలో గాయనీ గాయకుల ఉఛ్ఛారణ ఎంత స్పష్టంగా ఉంది కదా?
    అలాగే వారు పాటను ఆస్వాదిస్తూ పాడారు.
    విశ్వనాధ్ గారు ఎన్నో ఆణిముత్యాలు అందించారు. అలాంటి మంచి చిత్రాలు కోరుకునే ప్రేక్షకులు, నిర్మాతలు కరువయ్యారు.
    ఇది దురదృష్టకరం

  • @Bittu-ey8to
    @Bittu-ey8to ปีที่แล้ว +11

    మాటలు లేవు ఈ అద్భుతాన్ని వరిణించడానికి వింటూ పరవశించడమే ఈ మహానుభావులు ఉన్న కాలంలో మనం ఉండటం మనం చేసుకున్న అదృష్టం

  • @edaramohanjithu4231
    @edaramohanjithu4231 9 หลายเดือนก่อน +9

    ఇలయరాజ సంగీతం బాలు గారి గాత్రంఅహో వర్నింపజాలదు నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు వింటూ బాలు గార్ని స్మరిస్తూ సంతోషకరమైన ప్రయాణం సాగిస్తాను

  • @saisiddharthagraphics
    @saisiddharthagraphics ปีที่แล้ว +15

    సీతారామశాస్త్రి గారి సాహిత్యం అత్యద్భుతం. భానుప్రియ గారి నటన , డాన్స్ అద్భుతం

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 10 หลายเดือนก่อน +10

    సంగీతం అంటే ఇళయరాజా గారు, ఇళయరాజా గారు అంటే సంగీతం. ఇంకా మాటలు లేవు

  • @yallapunagesh6300
    @yallapunagesh6300 2 ปีที่แล้ว +24

    మళ్లీ మళ్లీ వినలనిపించే మధురమైన పాటలు

  • @krishnakanth8874
    @krishnakanth8874 ปีที่แล้ว +25

    మనసు బాగోలేనపుడు కూడా అంటే మన చుట్టూ రకరకాల సైకోలతో మనం బాధ పడుతున్నపుడు ఈ పాటలు వింటుంటే ఎంతో హాయి అనిపిస్తుంది. హాట్సాఫ్... ఇళయరాజా... బాలు....

    • @sujanagunji7284
      @sujanagunji7284 5 หลายเดือนก่อน +1

      😢😂

    • @Rams-ez2fg
      @Rams-ez2fg 5 หลายเดือนก่อน +2

      Yes

    • @mnaveed3335
      @mnaveed3335 3 หลายเดือนก่อน

      అవును బ్రో

  • @venugopalvg65
    @venugopalvg65 2 ปีที่แล้ว +84

    మనసు బాగా వున్నప్పుడు ఉదయం బయట కూర్చొని చల్ల గాలి వీస్తున్న ప్పుడు ఇలాంటి పాటలు పెట్టుకొని వింటే ఆత్మనందం

  • @munnavilak1375
    @munnavilak1375 4 ปีที่แล้ว +6

    సువర్ణాక్షరాల హారం.
    తెలుగువాడి ఆత్మగౌరవ శిఖరం .
    ఎల్లలు దాటిన సిరివెన్నెల రచనామృతం.
    తపస్య ముని విశ్వనాధుని దృశ్య కావ్య శిరగ్రిణి.
    శ్రుతి లయ సాహిత్య గాన మాధుర్య కలయిక ఈ స్వర్ణ కమలం.

  • @SureshKumar-nf8gz
    @SureshKumar-nf8gz 2 ปีที่แล้ว +225

    2022 లో ఈ పాటలు విన్న వాళ్ళు ఒక like వేసుకోండి.....

  • @pusalavijay
    @pusalavijay 2 ปีที่แล้ว +30

    మనస్సుకు స్వాంతన చేకూర్చే మధుర గీతాలు.

  • @umalathagondimalla3444
    @umalathagondimalla3444 3 ปีที่แล้ว +56

    నటరాజు జటా జోటి లోకి చేరకు0టే విరుచుకు పడు సుర గంగ కి విలువే ముంది??
    అద్భుతః. సిరివెన్నెల సాహిత్యం, విశ్వనాథ నేతృత్వం, భాను ప్రియ నర్తన, వెంకటేష్ నటన, 👍 ఇసై జ్ఞాని కి వేల వేల🙏

  • @ShankarShankar-jh9rv
    @ShankarShankar-jh9rv 4 หลายเดือนก่อน +8

    ఇలాంటి పాటలు రావు మళ్ళీ పుట్టవు

  • @valligraphicsgraphics6124
    @valligraphicsgraphics6124 หลายเดือนก่อน +9

    2024 లో ఈ పాటలు విన్న వాళ్ళు ఒక like వేసుకోండి. INKA VINTAM MANAM BRATHI UNNAMTHA KAALAM VINTUNE UNTAAM

  • @komalkumar9073
    @komalkumar9073 2 ปีที่แล้ว +23

    Beautiful composition of Ilayaraja🙏🙏🙏 🌹🌹🌹

  • @user-cv5px8pz8o
    @user-cv5px8pz8o 2 หลายเดือนก่อน +4

    మన తెలుగు జాతి చేసుకున్న పుణ్యం ఇలాంటి మహానుభావులు మనకు దొరకడం

  • @ramupasunuti7648
    @ramupasunuti7648 4 ปีที่แล้ว +11

    సిరివెన్నెల గారి నుండి ఇలాంటి ఆల్బమ్ ఇంకోసారి రావాలని కోరిక

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 ปีที่แล้ว +73

    2022 లో చూసే వాళ్ళు ఒక్క లై కు వేయండీ ప్లీజ్

    • @sudharaniteegala492
      @sudharaniteegala492 ปีที่แล้ว +2

      నేను చాలాసార్లు ఇంతకుముందు విన్నాను. ఎప్పుడూ వింటుంటాను.

    • @bangarrajun6475
      @bangarrajun6475 2 หลายเดือนก่อน

      ​@@sudharaniteegala4923:10

  • @prasadnunavatu9124
    @prasadnunavatu9124 ปีที่แล้ว +7

    చాలా వినసొంపుగా ఉన్నాయి

  • @shaikrafi976
    @shaikrafi976 3 ปีที่แล้ว +12

    మా వెంకటేష్ బాబుకి SPB గాత్రం 10000000% కరెక్ట్ గా సెట్ అవుతుంది

  • @kondavetinagalakshmi3385
    @kondavetinagalakshmi3385 2 ปีที่แล้ว +7

    👌🙏🙏super vishwanath sir 🙏

  • @kinnerachippada
    @kinnerachippada ปีที่แล้ว +2

    Enta baga rasaro e pata "andelaa ravamidi" oka vidham ga ameki a movie lo nataym pranam ai punarjanminchi sakshat parvati devi ai lasya rupenaa e shristi chesindi (she reformed herself) ani bhale chepadu and the hero is her inspiration ante shiva tatvam tandavam, shrishti rahsyanni parvati parameshwara lasya tandavam to varninstu a movie theme loki malli manalni teskelipoyaru 🙏

  • @syamkumar4525
    @syamkumar4525 ปีที่แล้ว +37

    భానుప్రియ గారి నటన , డాన్స్ అద్భుతం అయితే సంగీతం మరియు విశ్వనాథ గారి దర్శకత్వం మహా అద్భుతం

  • @kowsalyaparvathala9894
    @kowsalyaparvathala9894 3 หลายเดือนก่อน +7

    2024 e songs venevalu unara Andi nannu 2070 lo ventannu beautiful songs no words

  • @janardanmalyala3908
    @janardanmalyala3908 หลายเดือนก่อน +2

    ఇంత మంచి పాటలు ఉన్నాయి ఈ రోజుల్లో రావు

  • @jrajendraprasad3548
    @jrajendraprasad3548 ปีที่แล้ว +7

    ఈ చిత్రంలో పని చేసిన వారందరికీ మనస్పూర్తి గా కృతజ్ఞతలు

  • @mysarlasridhar.28
    @mysarlasridhar.28 4 ปีที่แล้ว +11

    ఇసై జ్ఞానికి నా పాదాభివందనాలు.

  • @gamerbadi7138
    @gamerbadi7138 3 ปีที่แล้ว +9

    అద్బుతమైన పాటలు అద్బుతమైన బావాలు కె విశ్వనాథ్ గారికి శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜🙏

  • @srinukatreedy8913
    @srinukatreedy8913 หลายเดือนก่อน +1

    అద్భుతమైన సంగీతం అద్భుతమైన తెలుగు పదాలు🙏🙏🙏🙏🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 หลายเดือนก่อน +1

    చిత్రం స్వర్ణకమలం లోని గీతాలు మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తాయి అంత వినసొంపుగా ఉంటాయి.

  • @muralikrishna7181
    @muralikrishna7181 ปีที่แล้ว +5

    Manasuku hainiche patalu.🙏

  • @komalkumar9073
    @komalkumar9073 3 ปีที่แล้ว +9

    Beautiful Composition of Ilayaraja 👌👌👌🌹🌹🌹🌹🌹

  • @vemulavenu6611
    @vemulavenu6611 2 ปีที่แล้ว +48

    వంద సంవత్సరాలైనా ఇలాంటి పాటలు,గాయని గాయకులు సంగీత దర్శకులు , చిత్ర దర్శకులు విశ్వనాథ్ గారి లాంటి వారు దొరకరు

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 6 ปีที่แล้ว +141

    *ఆణిముత్యాల్లాంటి సిరివెన్నెల కురిసే కళాతపస్వి పాటలకు సరిగమల సోకు చేసిన స్వర సరస్వతి లయరాజు ఇళయునికి తెలుగు వారందరి తరపునా స్వర్ణ కమలాల నీరాజనం..*
    💐💐💐💐💐💐💐💐💐💐
    *_-Ramon_* 💏

  • @hemanth7119
    @hemanth7119 4 หลายเดือนก่อน +2

    సిరి లాంటి గీతాలను అందించిన సిరివెన్నెల గారిని ఎప్పటికి మరచిపోలేము.

  • @vorugantikrishnachaitanya7848
    @vorugantikrishnachaitanya7848 2 ปีที่แล้ว +1

    Aahaaa indulo vunna paatalu anneeee adbhutaaale.
    Okkkoo paataloni saaheryamu artham chaaalaaaa aaanandamgaaa adbhutamgaaa vundi

  • @Ranjithkumar-1994
    @Ranjithkumar-1994 3 ปีที่แล้ว +5

    Great బాలు గారు 🎵🎵

  • @geetharani8949
    @geetharani8949 6 หลายเดือนก่อน +3

    Lekka lennanni sarlu vintunna e songs chala Ahladhanga vintunta

  • @sreevani.b9652
    @sreevani.b9652 ปีที่แล้ว +2

    kothaga rekkalochena song i like it name DVS

  • @dharmarao6066
    @dharmarao6066 2 ปีที่แล้ว +1

    Andaru herole andaru villains ayana drustilo

  • @galisunil7554
    @galisunil7554 3 ปีที่แล้ว +6

    Spb,IlayaRaja Super combo🙏🙏💚💐💚

  • @hrishikeshthimmaraju918
    @hrishikeshthimmaraju918 6 ปีที่แล้ว +22

    A movie which has won the hearts of every telugu speaker across the globe.by story By Music by every bit of it on the screen..

  • @paradisekiran2240
    @paradisekiran2240 6 ปีที่แล้ว +3

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది. భానుప్రియ ఫేస్ expressions super. క్లైమాక్స్ లో భాను action ఆమోహం

  • @ramanayadav5957
    @ramanayadav5957 3 ปีที่แล้ว +45

    మనసు బాగా లేనప్పుడు స్వర్ణకమలం పాటలు నాకు చాలా ప్రశాంతతను ఇస్తాయి. కరోనా పేషెంట్ గా వున్నప్పుడు ఆస్పత్రిలో ఎన్ని సార్లు విన్నానో. ఐతే... నేను మహేష్ బాబు అభిమానిని

  • @raki1477
    @raki1477 2 ปีที่แล้ว +2

    superb meaningful songs with sweetest lyrics , hates off to viswanath garu, seetarama sasty garu & Balu garu

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad3392 ปีที่แล้ว

    Mana siddipet venkatesh kalamandhir since I was this movie wached ago 1988 Super hit Eswara songs

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +15

    వెంకటేష్.మరియు బాను ప్రియ
    నటించిన చిత్రము.సూపర్ సాంగ్స్.

  • @SrinivasSrinivas-gi1lb
    @SrinivasSrinivas-gi1lb 3 ปีที่แล้ว +7

    All time beutifull melody and ever green songs 🎶🎶🎶🎶

  • @prasadreddy7611
    @prasadreddy7611 3 ปีที่แล้ว +11

    great music great lyrics

  • @govprasad8236
    @govprasad8236 2 ปีที่แล้ว +30

    Sri K.Viswanath,Ilaya raja,Sri Seeta Rama Sastry,and Sri SP Balu is always awesome combination.

  • @janimiyamotivationclasses4669
    @janimiyamotivationclasses4669 หลายเดือนก่อน

    My favourite songs and film....art picture nice songs and director by k.viswanath Garu 🎉 hat's off to you Sir,,,,kalakhanadm

  • @write2rama
    @write2rama 11 ปีที่แล้ว +11

    God Bless Vishwanath, SPB, Sirivennela, Janaki, Bhanupriya and Venky for delivering such kind of timeless classic movie and songs. So simple and brilliant.

  • @jyothigundluri3512
    @jyothigundluri3512 2 ปีที่แล้ว +2

    Never before ever after

    • @hemanth7119
      @hemanth7119 หลายเดือนก่อน

      జ్యోతి గుండ్లూరి 3512 గారు వందకు వంద శాతం వాస్తవం చెప్పారు

  • @kumaraswamysastrykuppa6056
    @kumaraswamysastrykuppa6056 7 ปีที่แล้ว +103

    విశ్వనాధ్ గారి సినిమా పాటలు నిజంగానే ఆణిముత్యాలు

  • @janushaik8380
    @janushaik8380 2 ปีที่แล้ว +1

    Kottaga song soooooooper
    Ulty mate .........

  • @sivagssri
    @sivagssri 3 ปีที่แล้ว +12

    Missing SPB voice for coming days... Still you have given enough songs for enjoying your voice... Miss you 😭

  • @krishnaprasad7047
    @krishnaprasad7047 6 ปีที่แล้ว +12

    Ever green music and compposotiom lyrics and awesome writers excellent voices of both singers and expression

    • @apparaogorle800
      @apparaogorle800 4 ปีที่แล้ว

      ఎప్పటికీ మర్చిపోలేను సాహిత్యము సంగీతము గానము ధన్యవాదములు రచయత గారికి అందరుకు అభినందనలు

    • @vedanthvlogs2312
      @vedanthvlogs2312 2 ปีที่แล้ว

      @@apparaogorle800 oooo

  • @dsrinu3938
    @dsrinu3938 6 วันที่ผ่านมา

    Venkates Garu . Bhanupriya
    K. Vishwanath Garu.
    Ilayaraja Garu. Sirivennela sitarama Sastry Garu
    Andar ki na padavi vandanalu
    .

  • @NarendraTirunagari
    @NarendraTirunagari 8 ปีที่แล้ว +27

    This album by Ilaiyarraja is the rerest gems. Thanks to the uploader...now I can ejoy these songs even when I work....

  • @viswam446
    @viswam446 4 ปีที่แล้ว +32

    ఇప్పటికి ఎప్పటికి వినాలనిపించే పాటలు

  • @VaradhiTv
    @VaradhiTv 3 ปีที่แล้ว +4

    బాలు గారు, మీరు లేరు. మీ పాట ఉంది. ఎందుకుసర్ మమ్మల్ని ఇంత అన్యాయం చేసి వెళ్లిపోయారు. 😂😂🙏🙏

  • @janimiyamotivationclasses4669
    @janimiyamotivationclasses4669 หลายเดือนก่อน

    Bhanupriya gaari dance marvellous fantastic fabulous unusual 🎉

  • @syedmohaboobbasha4657
    @syedmohaboobbasha4657 2 ปีที่แล้ว +2

    PSuseela Garu 👌

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 10 ปีที่แล้ว +10

    Thanks to Sirivennela gaaru and ilayaraja Gaaru for Master Piece and Especially Aditya Music :)

    • @adityamusic
      @adityamusic  10 ปีที่แล้ว

      Thank you for liking it, To get more updates Like us on FB@facebook.com/adityamusic

    • @ashokaluru8612
      @ashokaluru8612 9 ปีที่แล้ว

      Aditya Music

  • @chganesh2159
    @chganesh2159 6 ปีที่แล้ว +7

    excellent song Viswanath director,yellaraja music,

  • @gayathrijata3435
    @gayathrijata3435 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏 . Thanks alot balu garu

    • @cgraju8532
      @cgraju8532 3 ปีที่แล้ว

      Gayathri Jata...🙏🙏🙏 Hiii andi good morning

  • @donthireddynarayanareddy9996
    @donthireddynarayanareddy9996 2 ปีที่แล้ว +3

    One of tha best song in telugu🌹🌹🌹🌹🌹🌹 movies 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹🌹

  • @valisheik6081
    @valisheik6081 2 ปีที่แล้ว +1

    adbhuthamaina khalakhandhanni create chesina viswanath garki ellapudu runapadi untam wonderful directer

  • @Saraswathi-yi6gd
    @Saraswathi-yi6gd 6 ปีที่แล้ว +16

    old is gold!!🌹🌹🌹🌹
    🌹🌹🌹🌹🌹🌹🌹
    🌹🌹🌹🌹🌹🌹🌹

  • @shaikrafi976
    @shaikrafi976 3 ปีที่แล้ว +15

    బాలు పాడాడో వెంకటేషే పాడాడో అర్ధం కావట్లేదు hatsof spb sir

  • @vsrmurtyrayaprolu1232
    @vsrmurtyrayaprolu1232 8 ปีที่แล้ว +8

    ఒకదాన్నిమించి ఒకటి Thanks to Aditya

  • @99venkata
    @99venkata 2 ปีที่แล้ว +7

    This songs came from the direction of Great Guru of Telugu Classical Movies Sri Viswanath Sir.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manojkumar-pb7mh
    @manojkumar-pb7mh 2 ปีที่แล้ว +1

    Superrrrrr Sir.

  • @vanigandalasujatha670
    @vanigandalasujatha670 2 ปีที่แล้ว +6

    కొత్తగా రెక్కలొచ్చెనా గూటి లోని గువ్వ పిల్లకి
    మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
    కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి
    కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
    కొండ దారి మార్చింది కొంటె వాగు జోరు
    కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు (2)
    బండరాల హోరు మారి పంట చేల పాటలూరి (2)
    మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరి చిందులేసింది కను విందు చేసింది
    కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
    వెదురులోకి ఒదిగిందీ కుదురులేని గాలి
    ఎదురులేక ఎదిగిందీ మధురగానకేళి (2)
    బాష లోన రాయలేని రాసలీల రేయి లోని (2)
    యమున తరంగాల కమనీయ శృంగార కలలెన్నో చూపింది కళలెన్నో రేపింది
    కొత్తగా రెక్కలొచ్చెనా గూటి లోని గువ్వ పిల్లకి
    మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
    కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి
    కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

  • @n.anilrajunadimpalli4424
    @n.anilrajunadimpalli4424 2 ปีที่แล้ว +5

    Great Song 👌👌 lyrics

  • @sankarganeshshanmugam1345
    @sankarganeshshanmugam1345 4 ปีที่แล้ว +23

    One of the finest compositions of The Great Ilayaraja!

  • @shreevanibn465
    @shreevanibn465 3 ปีที่แล้ว +8

    Ever ever beautiful 🎉 song

  • @user-rz8ts1xy2r
    @user-rz8ts1xy2r 8 ปีที่แล้ว +5

    melodius songs with lyrical values. every word and musical bit is ever lasting. always new since 25 years. it is the good example for the indian classial music and dace. qudos to director, music director, lyric writer late veturi sundara rama murthy garu and the producer.

  • @v.neelima4685
    @v.neelima4685 3 ปีที่แล้ว

    Ee movie lo venkatesh gari acting & bhanupriya gari dance Enni sarlu choosina bore kottadhu.👏👏👏kalatapaswi vishwanth gariki🙇🙇🙇🙇🙇

  • @gollakrishna4319
    @gollakrishna4319 3 ปีที่แล้ว +6

    Relaaaaaaaaaaxing music n lyrics

  • @bhagyalaxmisrirapu
    @bhagyalaxmisrirapu 3 วันที่ผ่านมา

    Mind relax ga untundi

  • @harinigupta9752
    @harinigupta9752 3 ปีที่แล้ว +31

    Superb lyrics, music, superb singing, no words to express about our feelings towards this movie and direction.... i 'm so blessed to listen in 2020 mornings

  • @pshapur
    @pshapur 5 วันที่ผ่านมา

    Sirivennela, k vishwanath garulu.. Ippudu manamadhya leru ane baadha bharinchaleni feeling kadaa💐🚩😢

  • @murthygasn8409
    @murthygasn8409 ปีที่แล้ว +2

    Music for these songs is very good.

  • @vedasree143
    @vedasree143 5 ปีที่แล้ว +7

    Divine music . Raja sir the God of music

    • @shivacharan7015
      @shivacharan7015 4 ปีที่แล้ว +1

      Exactly... Maestro the one and only GOD of music. Kaaranajanmudu.

  • @durgaprasanna.s6538
    @durgaprasanna.s6538 3 ปีที่แล้ว +5

    Meaning full lyrics... Wanderfull movie.

  • @janakivuyyuri
    @janakivuyyuri 3 ปีที่แล้ว +1

    Elanti cinemalu malli Raavu .elanti directors great maatrame kaadu ethical values tho unna mahanubhavulu.chirasmaraneeyulu ..🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karunakarrao3358
    @karunakarrao3358 ปีที่แล้ว +6

    God voice SPB sir 😭🙏

  • @krishansai8496
    @krishansai8496 2 ปีที่แล้ว +2

    ILAYARAJA GARI MUSIC, SITARAMA SASTRI GARI SONG, VISWA NATH GARI DIRECTION, VENKATESH GARI ACTING, BHANUPRIYA GARI ACTION, S P BALU AND CHITRA AND S JANAKI AND P SUSEELA GARLA SIGNING SUPER

  • @valisheik6081
    @valisheik6081 2 ปีที่แล้ว +1

    ennimanchi songs avi vinnapudalla edo bhavavesam nanny avahistundi

  • @SriRamCollectionstheBabystore
    @SriRamCollectionstheBabystore 5 ปีที่แล้ว +2

    ever green animutyala paatalu, manasu ahladaparichey songs _ viswanath gariki paadabivandanalu

  • @user-ed5pq3gh4q
    @user-ed5pq3gh4q 7 ปีที่แล้ว +32

    surely we will relax by this type of songs when we r in depression and we will proud to have such music directors

  • @creativeworld6790
    @creativeworld6790 11 ปีที่แล้ว +6

    bhanu dans was awesome as well as venkat acting and also veswanadh direction and songs

  • @avenugopalarao728
    @avenugopalarao728 3 ปีที่แล้ว +9

    These melodies have become every day Morning Refreshers in my car.
    All those celebrities n technical team r born for a cause 🙏

    • @Gamerbittujai
      @Gamerbittujai 3 ปีที่แล้ว +1

      😀👍❤️🥰😘🤩😗😚😁🙂👌😍🥳😁😝😋🤪😛😝😛😋😜😛😛😜

    • @Gamerbittujai
      @Gamerbittujai 3 ปีที่แล้ว

      🌛🌛🌛🌜🌜🌛🌛

    • @Gamerbittujai
      @Gamerbittujai 3 ปีที่แล้ว

      Ok good night ok 💋