Nee Leela Paadeda - Sreenidhi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 1K

  • @mohankapoorkhatri5406
    @mohankapoorkhatri5406 2 ปีที่แล้ว +12

    WORDS PRONOWNCEMENT IS EXCELLENT and RAAGAAS SINGING IS EXCELLENT and MELODYFUL by Madam.SRINIDHI.

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k 3 หลายเดือนก่อน +3

    అదు్భుత.. మైనది.. మీ.. స్వరము.... సరిగమలు.... పద నిసలు.... మిమ్ములను.. ఏమని... పొగడ గలను..స్వరం... God gift... Godblessyou...శ్రీనిధి.. పరవళ్లు......🎉

  • @venkateswarlue8053
    @venkateswarlue8053 ปีที่แล้ว +24

    ఊహ తెలిసినప్పటి నుండి నా కు ఈ పాట చాలా ఇష్టం..బాగా పాడారు శ్రీనిధి. అభినందనలు 🎉

  • @PrasadraoVelumala
    @PrasadraoVelumala หลายเดือนก่อน +5

    రమేష్ గారూ...మరిన్ని ఆర్థతతోకూడిన పాటలను సేకరించి విడుదల చేయగలరు.తుదిపాటలు చాలా బాగున్నవి.సంతోషం

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 3 ปีที่แล้ว +27

    మంచి స్వరం...చక్కటి పాట...
    హాయిగా విన సొంపు గా పాడారు

  • @manoharkumarbattu3958
    @manoharkumarbattu3958 6 ปีที่แล้ว +18

    అద్భుతమైన గాత్ర సౌందర్యం.. Excellent Srinidhi, all the best for your bright future.

  • @satyanandamurthy7102
    @satyanandamurthy7102 4 ปีที่แล้ว +12

    అమ్మా! శ్రీనిధీ! పాడుతూఉండగానే ఆనందంతో నా కళ్ళు ఆర్ద్రతతో నిండాయి. Keep it up తల్లీ!

  • @bhaskarank837
    @bhaskarank837 4 หลายเดือนก่อน +2

    Now I am 73 years old.When I was in6 th standard this song was heard from theatre loud speaker was entered in to my heart.THOSEdays movie watching was beyond my imagination.This song put me in sad and relax form in life

  • @rajavenkatesh7069
    @rajavenkatesh7069 2 ปีที่แล้ว +11

    Srinidi, thalli you are great, you will make us all proud. Bless you.

  • @sivaramaiahburri6459
    @sivaramaiahburri6459 3 ปีที่แล้ว +23

    చాలా బాగా పాడినందుకు.. శుభాశీస్సులతో కూడిన అభినందనలు.

  • @kcveerabhadrikrindinti481
    @kcveerabhadrikrindinti481 2 ปีที่แล้ว +45

    శ్రీనిధి గురించి ఎంత చెప్పనా తక్కువే అవుతుంది. ఎందు కంటే జానకమ్మ గారి లాగా పడడం అంటే మాములు మాటలు కాదు. కానీ అలాంటి గొప్ప పాటను, అంత మధురంగా, క మాటలో చెప్పాలంటే, జానకమ్మ గారి పాటలో కన్నా కూడా మాయమరచి పోయేలా పాడింది. All the best to Srinidhi.

  • @ragirinarasimhulu4153
    @ragirinarasimhulu4153 5 ปีที่แล้ว +32

    ఎన్ని మాటలతో పొగడినా ఇంత అందంగా పాడేవారు ఉండరు. ధన్యజీవి. తల్లి, తండ్రులు ధన్యులు. తెలుగు గాయని జానకమ్మ గారి గాత్రమునకు దగ్గరగా ఉంది

  • @kotipallivenkataramanakuma8612
    @kotipallivenkataramanakuma8612 ปีที่แล้ว +11

    Hats off to Srinidhi. Great voice. God's gift to our Music fraternity. I would have listened this more than 100 times. God bless you Srinidhi. 👌👍🙏

  • @subbaraom.v.9204
    @subbaraom.v.9204 2 ปีที่แล้ว +30

    భగవంతుని వరప్రసాదిని..కన్న తల్లిదండ్రులు కు నా వేల వేల నమస్కారములు..

  • @ramachandrappam4085
    @ramachandrappam4085 2 ปีที่แล้ว +9

    You are the god' s gift for ur parents,realy amazing voice u have .,

  • @raghurachapalem8785
    @raghurachapalem8785 3 ปีที่แล้ว +26

    EXCELLENT Melodies voice
    Good future
    హృదయపూర్వక అభినందనలు
    శుభాభినందనలు శుభాకాంక్షలు

  • @innabasanireddy5478
    @innabasanireddy5478 3 หลายเดือนก่อน +3

    జానికి అమ్మ ఈ భూమి పై ప్రజలు ఉన్నంత వరకు మీ గానం నిలిచి పోతుంది అనుటలో ఎటువంటి సందేహం లేదు.

  • @jampulasivakumar640
    @jampulasivakumar640 3 หลายเดือนก่อน +7

    🌹మురిపించే మువ్వలు సినిమా లోని పాట మధురాతి మధురంగా పాడిన శ్రీనిధి గారికి అభినదనలు... 🌹💐💐💐💐

  • @ramamoorthy393
    @ramamoorthy393 2 ปีที่แล้ว +5

    As of now I might have heard your performance more than 6 times magicians played their role perfectly.
    one among the good performances

  • @kaipa9982
    @kaipa9982 9 หลายเดือนก่อน +6

    ఈ గీతం మాస్టారు, జానకమ్మ గార్లు ఇద్దరు ఆలపించారు, ఈపాట ఆకాశంతరాళములో నుండి జలపాతము లాగ జాలువారుతుంది.
    ఎన్నివేలాసార్లు విన్నా తనివితీరదు.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 3 ปีที่แล้ว +7

    Srinidhi u r an excellent classical singer it is not an easy very tough song superb..

  • @darapusrinivas
    @darapusrinivas 25 วันที่ผ่านมา

    ప్రవీణ్ గారు చాలా చాలా బాగా ఆలపించారు ఈ పద్యాన్ని , ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు 👏👏🙏

  • @RajgopalN
    @RajgopalN 3 ปีที่แล้ว +13

    Wonderful song by Srinidhi and team. I felt as if I was listening to the original song. You have great future, keep it up.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 3 ปีที่แล้ว +3

    చాలా అద్భుతంగా పాడారు శ్రీనిధి గారు హృదయాన్ని హత్తుకునే లా భగవంతుడు మీకు అద్భుతమైన గాత్రం ప్రసాదించారు మీరు సంగీతం లో మాస్టర్ డిగ్రీ చేశారు ultimate performance 🌷🌷🌷👍👍👍

  • @sbalasubramanyam6301
    @sbalasubramanyam6301 2 ปีที่แล้ว +11

    WOW 👏😮👏 ! Srinidhi performance is excellent and Superb !

  • @VenkateshwarluGouru-vh2os
    @VenkateshwarluGouru-vh2os 4 หลายเดือนก่อน +2

    Affectionate sreenidhi
    Your melodious way of singing will not come by practice.Goddes saraswathi is in you.

  • @mukhyapranarao4926
    @mukhyapranarao4926 3 ปีที่แล้ว +113

    శ్రీనిధి నిజంగా నీవు దేవలోకం నుంచి వచ్చిన గంధర్వ కాంతవు.ఇక నీ గానాన్ని ఏ విధం గా వర్ణించాలో చెప్పడానికి మాటలు సరిపోవు. నీ పాటను ఏ వందల సార్లు విని వుంటాను. అమ్మా! నీకు శతకోటి వందనాలు.

  • @p.sudhakerreddypsurdy5493
    @p.sudhakerreddypsurdy5493 ปีที่แล้ว +1

    సూపర్ గా పాడింది ఎస్ జానకి గారి వలే ప్రేక్షకులను ఆకట్టుకున్నది హ్యాట్సాఫ్.

  • @murali7009
    @murali7009 2 ปีที่แล้ว +7

    Excellent performance by Chi..Srinidhi.. God bless you. 💐💐💐😊😊😊👍👍👍

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 2 ปีที่แล้ว

    బంగారు తల్లి మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో పుట్టినందుకు వెంకటేశ్వర స్వామి పాట పాడారు మీరు ఎన్ని ఎన్నిసార్లు అయినా ఈ పాట నాకు వినబుద్దిగా ఉంది వందల వేలసార్లు అయినా మీ గానామృతం మీ నోటి నుంచి వచ్చిన పదాలు ఆ సంగీతము వినసొంపుగా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా చాలా సంతోషం భగవంతుడు నీకు చాలా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మంచి మంచి పాటలు పాడాలని నేను నా భార్య కోరుకుంటున్నా ము

  • @narasimhamurthy123
    @narasimhamurthy123 4 ปีที่แล้ว +10

    May God bless you. నీ లాంటి గాయనిని ఇచ్చిన నీ తల్లితండ్రులకు వందనాలు 👌👍🙏

  • @hariprasadnaidurangineni6508
    @hariprasadnaidurangineni6508 2 ปีที่แล้ว +11

    చాల మంచి కంఠం మునుముందు మంచి భవిషత్ వుంది.అమ్మాయి కి.గాడ్ బ్లెస్సింగ్

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +7

    SUPER DUPER SONG AMMA CHALA CHALA BAAGA PADU CHUNNAARU. EE SONG JANAKAMMA THALLI THARUVATHA MEEREY ANNATLU AALPINCHAARU THE GREAT SHREE NIDHI GAARU.

  • @mbdas8301
    @mbdas8301 4 หลายเดือนก่อน

    Fantastic singer! Effortless singing! No gimmicks! If you close your eyes and listen, you will take her for Janaki Garu!
    Great going! God be with you!

  • @jayasreesankara5510
    @jayasreesankara5510 ปีที่แล้ว +3

    Wonderful presentation. Excellent teamwork.Sreenidhi gariki and to the whole team hearty congratulations

  • @ErukulaRamachandra-sz4hx
    @ErukulaRamachandra-sz4hx หลายเดือนก่อน

    సూపర్ శ్రీనిధి మన అనంతపురం పేరు నిలబెట్టావు 🙌🏻🙌🏻🙌🏻దీర్ఘయసు మానుభావ

  • @hazarirajeshwarrao6900
    @hazarirajeshwarrao6900 4 ปีที่แล้ว +15

    All the best Srinidhi Keep it up God bless you

  • @kgovindu2711
    @kgovindu2711 3 ปีที่แล้ว +22

    ఏమని పొగడగలము! సరస్వతీ పుత్రికా అందుకో మా జోహార్లు.

    • @sreenidhiesnidhi5006
      @sreenidhiesnidhi5006 2 หลายเดือนก่อน +1

      அருமையான பாடல் ஸ்ரீநிதி இன்னும் நன்றாக வளர வேண்டும் வாழ்த்துக்கள் வாழ்க வளமுடன் வளத்துடன் நலத்துடன் ஆசீர்வாதங்கள் என்றென்றும் உரித்தாகுக ஸ்ரீநிதி ஈ ச புதுச்சேரி

    • @DivyaBhaskar-ob1ig
      @DivyaBhaskar-ob1ig 2 หลายเดือนก่อน

      a​@@sreenidhiesnidhi5006

  • @pattabhidasipalle5928
    @pattabhidasipalle5928 2 ปีที่แล้ว +3

    జానకమ్మ ను మరిపించావమ్మా. అద్భుతం.

  • @rangasamyv4209
    @rangasamyv4209 2 ปีที่แล้ว +7

    What Srinithi expressed at the end of performance that the excellence of the song with tavil and nathasuram

  • @kurakuravichadu4106
    @kurakuravichadu4106 ปีที่แล้ว

    My name is ex army officer k ravichandrudu from kurnool verry very good voice cinimavallanu minchi poyav talli neev ee patanu kanisam 10sarlu vinnanu good bless you .devdu eelanti ok kuturu unte chala happy ga feel ayye vadini my age 60years

  • @satyanarayanareddyc5138
    @satyanarayanareddyc5138 2 ปีที่แล้ว +32

    🙏🙏🙏 EXCELLENT PERFORMANCE చాలా అద్భుతంగా పాడారు.

  • @garimellasainathsharma442
    @garimellasainathsharma442 ปีที่แล้ว +5

    చాలా చాలా అద్భుతంగా పాడారు టోన్ బాగావున్నది భగవంతడు చల్లగాచుడాలి

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 3 ปีที่แล้ว +10

    Amazing singing Sooper SreeNidhi garu Excellent singing andi.🌴🌻🌴🌻🌴🌻💐🌱💐🌱💐🙏🙏🙏💯💯💯💯👌👌👌🌹🍋🌹🍋🌹🍋🍑🍑🍑

  • @DevaRaju-zv3bg
    @DevaRaju-zv3bg หลายเดือนก่อน +2

    అమ్మా శ్రీనిధి అద్భుతం భగవంతుడు ఇచ్చిన వారం meeku

  • @jayarajukakumanu2244
    @jayarajukakumanu2244 3 ปีที่แล้ว +5

    It's heavenly
    Congratulations Mam
    Beautiful
    Can't believe

  • @vellurukrishnakanth7457
    @vellurukrishnakanth7457 5 ปีที่แล้ว +9

    Really your voice like janaki.. Amma. And awesome performance... Srinidhi

  • @move1957straight
    @move1957straight 3 ปีที่แล้ว +13

    Really wonderful. This is not an ordinary song, very tough one but still Srinidhi done it easily. Srinidhi will have very bright future ahead. Thank you.

    • @seshagirirao3700
      @seshagirirao3700 2 ปีที่แล้ว +2

      Sreenedhi. Veery goodbagapadauu. Thanqq. Svseshagirirao

    • @ushausha6394
      @ushausha6394 2 ปีที่แล้ว

      B

  • @raviprasad747
    @raviprasad747 2 ปีที่แล้ว +6

    Nidhi Amma you are a Nidhi of all types of songs,whether classical,melody,pop songs or any.Simply mesmerizing.Keep it up and keep on your melodious journey uninterrupted

  • @jagadeshm.n5490
    @jagadeshm.n5490 4 ปีที่แล้ว +5

    Happy birthday Vamsi krishna. Many mor happy returns of this day🎂🎊🎉🎁

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 14 วันที่ผ่านมา

    A musical recod ,my child,Srinidhi . God bless yoy !

  • @raghavaraovankadaru97
    @raghavaraovankadaru97 4 ปีที่แล้ว +6

    What a wonderful song Thanks to Janaki Amma so many times I listen this but still I want this song
    V Raghavarao Dublin USA

  • @Parashivaiah
    @Parashivaiah หลายเดือนก่อน

    Srinidhi. Beautiful singing, keep continue god bless u thank u very much

  • @v.nchowdaiah5798
    @v.nchowdaiah5798 5 ปีที่แล้ว +22

    చాల అద్భుతంగా పాడారు .

    • @v.nratnam4816
      @v.nratnam4816 2 ปีที่แล้ว

      #upper

    • @devivardhan1700
      @devivardhan1700 7 หลายเดือนก่อน

      ​@@v.nratnam4816mm l²¹😂😂q1¹1111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111 ki😅

  • @govardhandevlla5621
    @govardhandevlla5621 5 ปีที่แล้ว +2

    జూనియర్ జానకి...నీ పద ఉచ్చారణ అద్భుతం. నీకు ఆ వేంకటేశుని అనుగ్రహం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 3 ปีที่แล้ว +9

    I see she is anantapuram Sri nidhi every body knows anantapuram and Sri nidhi garu god bless anantapuram and Sri nidhi garu

  • @srinivasj7606
    @srinivasj7606 2 ปีที่แล้ว +1

    Oh what a voice. I am a fan of Janaki garu. Some how you came to nearer to her. Good voice keep it up

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 4 ปีที่แล้ว +3

    Eudaimonia ! Obeisance Mano Gaaru and Janaki Amma .Im still shocked and amazing really your voice is very gigantic and bombastically . More over very beautiful spell bounding voice .I felt raising in my heart a burst of happiness for you.Have a good one 💐🙏.

  • @venkataraopattem8113
    @venkataraopattem8113 3 ปีที่แล้ว +2

    Lovely. Beautiful Amma
    GOD BLRSS YOU. I wish you shd. Have blessings from.all quarters to assure a bright future

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 ปีที่แล้ว +9

    Srinidhi is hugely talented and sings with grace and ease

  • @suryajanttribhovandas5413
    @suryajanttribhovandas5413 ปีที่แล้ว +2

    Excellent Voice and Music. Many other have sung this song with Music , But this is Unique excellent and Casio player Musician accompanies her voice till the last word.

  • @kameshwararao7105
    @kameshwararao7105 3 ปีที่แล้ว +12

    చీరంజీవి నీవు పాడిన పాటల్లో ఈ దేవి దీనబాంధవా పాట ఒక మచ్చుతునక !

  • @vemurisudhakar7283
    @vemurisudhakar7283 3 ปีที่แล้ว +2

    Bangaru talli, it's gift of God to you. Superb. God bless you

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 หลายเดือนก่อน +3

    ఈ బంగారాన్ని కన్న తల్లి దండ్రులు ఎంత పుణ్యవణ్వతులూ

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 3 ปีที่แล้ว +2

    ఈ పాట ని నేను సిస్టం లో వేరే పని చేసుకుంటూ విన్నాను , అంటే దానంతట అదే ఆటోమేటిక్ గా వచ్చింది . సహజం గా సినిమా పాట అని అనుకున్నాను, కానీ చివరిలో ఆ TAB క్లోజ్ చేసి సిస్టం ఆఫ్ చేద్దాము అని అనుకున్నాను, సడన్ గా చూసి షాక్ అయిపోయాను , అసలు ఎంత మాత్రం ఒక అమ్మాయి ఈ పాట ని పాడుతున్నాది అని ఊహించుకోలేకపోయాను, అంత అద్భుతం గా వుంది ఈ బంగారు తల్లి కంఠం, అండ్ టైమింగ్ . టైం కలిసి వస్తే ఈ అమ్మాయి ఒక ప్రభంజనం సృష్టించగలదు, ఈ కామెంట్ ని నేను ఆనంద భాష్పాలు తో వ్రాస్తున్నాను .

  • @subrahmanyambandi21
    @subrahmanyambandi21 3 ปีที่แล้ว +8

    Excellent voice nd singer.
    May God bless her

  • @dr.prasanthakumarbattula8682
    @dr.prasanthakumarbattula8682 6 ปีที่แล้ว +1

    Excellent Srinidhi ....it is superup.
    I appreciate you. No one can sing this song like this...more than Janaki garu. In a single take....music also top..thank you very much. Every day at least one time I am listening to this song of you

  • @kasturinarla6162
    @kasturinarla6162 3 ปีที่แล้ว +8

    Awesome performance srinidhi u r an excellent singer God bless u

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 4 ปีที่แล้ว +2

    Amma sreenidhi your voice is sweet god gift it willnot come by practice god is in your voice i listen number of times when ever i listen i feel happy and forget my negative thoughts.venkateswarao

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 4 ปีที่แล้ว +7

    This song is very popular &Everywhere ,Evergreen song..
    so Janakamma is very great..
    Hats off singer....🙏🙏🙏👌👌👌

  • @santoshamkuntamalla6448
    @santoshamkuntamalla6448 4 ปีที่แล้ว

    Srinidhi garu..! Meedhi song
    balle..balle.. padinai..meeki
    god bless yunnai..! good gift
    Vocal yunnai..!

  • @arunalingareddy8849
    @arunalingareddy8849 3 ปีที่แล้ว +18

    Excellent and melodius voice.God bless you and your family

  • @ramaswamybamandla1933
    @ramaswamybamandla1933 4 หลายเดือนก่อน

    Srinidhi your parents so great and blessed you are their God's presentation may God bless you and your family.

  • @narayanaraov7963
    @narayanaraov7963 3 ปีที่แล้ว +9

    No words say... Excellent💯👍👏

  • @ramaprasadkorada4159
    @ramaprasadkorada4159 ปีที่แล้ว +2

    పాట పూర్తిగా విన్నతరువాత ఆనంద భాష్పాలు వచ్చాయి
    ఇంతకన్నా నిన్ను అభినందించలేను

  • @alladibabu4140
    @alladibabu4140 2 ปีที่แล้ว +3

    మరో "జానకీ" తల్లి very beautiful.

  • @marripudivenkateswararao2091
    @marripudivenkateswararao2091 9 วันที่ผ่านมา +1

    Excellent 🎉 good 👍 srinidhiandteem

  • @vnaidua54
    @vnaidua54 3 ปีที่แล้ว +8

    No word to express. Excellent!
    May God bless you for your further success.
    Viswanadham

  • @venkateswararaosuryadevara9537
    @venkateswararaosuryadevara9537 16 วันที่ผ่านมา

    ఒకరియడల ఒకరు అభినందన చూపులతో సమిష్టిగా పాడటం బాగుంది 👍

  • @mahendraaralingam7470
    @mahendraaralingam7470 4 ปีที่แล้ว +73

    ఎంతసేపు పాడేవాళ్ళ మొఖాలు చూపించాడమెగాని,వాద్య సహకారాలు అందించే వారిని చూపిస్తే వాళ్ళు ఎంతకష్టపడుతున్నారో,ఎలా టీమ్ వర్క్ చేస్తున్నారో తెలుస్తుంది కదా,

    • @move1957straight
      @move1957straight 3 ปีที่แล้ว +2

      Camera should move at musicians side also to maintain equal justice......thank you.

    • @move1957straight
      @move1957straight 3 ปีที่แล้ว +1

      I agree with mahendraji's comments...

    • @graghavareddy9574
      @graghavareddy9574 2 ปีที่แล้ว

      @@move1957straight ßs4

    • @nagamunireddysakam8397
      @nagamunireddysakam8397 2 ปีที่แล้ว

      9o
      media.tmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beasmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gimedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-pottsmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-anmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gifmedia.tenor.com/_qd7i1RQirQAAAAM/mrs-potts-beauty-and-the-beast.gif

    • @sadhulaxmi5542
      @sadhulaxmi5542 2 ปีที่แล้ว

      l

  • @afsianome4866
    @afsianome4866 2 ปีที่แล้ว +2

    జానకమ్మ మొదటి పాట తెలుగు లో, అన్ని గుడులలో ఇదే పాట అ రోజుల్లో

  • @gmallesh7026
    @gmallesh7026 4 ปีที่แล้ว +3

    Very nice performance and excellent singer Srinidhi

  • @vajralasrinivasareddy4350
    @vajralasrinivasareddy4350 ปีที่แล้ว

    Hi sister Mee dhi rear voice,s Janaki gaari ki maatrame e voice vundhi ante same Janaki gaari voice ditto meeru paade vidhaanam superb quality buitiful singing, hats off

  • @sudhakarraoinuganti2318
    @sudhakarraoinuganti2318 4 ปีที่แล้ว +5

    బంగారుతల్లి ఈ పాట బాగా పాడావు. ప్రతీ రోజూ నీ పాట వింటాను.

  • @jampanachandramouliswarara8355
    @jampanachandramouliswarara8355 15 วันที่ผ่านมา

    Saraswati kalamatalli muddubiddalu. Mee paatalu ennisarlu vinna taniviteeradu. Best wishes

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 2 ปีที่แล้ว +24

    S M Subbaiah Naidu Garu Compose చేసిన ఈ సాంగ్ గురించి మా టీవీ లో సుమా , సుద్దాల , చంద్ర బోస్ , మనో తో సహా రివ్యూస్ లో ఏ ఒక్కరూ SM Subbaiah Naidu గారిని కనీసం తలవక పోవటం ( ఎంత సేపూ శ్రీ నిధి, జానకమ్మల జపంతో ) మూలాలు మర్చి పోయిన వారందరికీ 🙏 . కలి కాలం మరి 😔

    • @vijayachandana8485
      @vijayachandana8485 ปีที่แล้ว +4

      Subbayya gaari gurinchi veellevariki teliyadu ..,yem cheyalemu manam

    • @sunilkumarsarmasunil1731
      @sunilkumarsarmasunil1731 5 หลายเดือนก่อน

      Thank you sri nidhi🎉

    • @sunilkumarsarmasunil1731
      @sunilkumarsarmasunil1731 5 หลายเดือนก่อน

      I love you sri nidhi

    • @SunkuUppalaiah
      @SunkuUppalaiah 4 หลายเดือนก่อน

      U in in TV. Km
      ​@@sunilkumarsarmasunil1731

    • @sadhana0002
      @sadhana0002 2 หลายเดือนก่อน +1

      తెలియక పొతే తెలుసుకొని చెప్పాలి

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 11 วันที่ผ่านมา

    Unsupassed my child. ! God given gift you wrked hard . !got applause from all quarters. 13 11 24 Vzm

  • @prasadsatya4783
    @prasadsatya4783 3 ปีที่แล้ว +3

    తల్లి దండ్రుల చేసుకున్న పుణ్యఫలం. వీనుల కు వరం.

  • @BharathiVaranasi-p6o
    @BharathiVaranasi-p6o 15 วันที่ผ่านมา

    జానకి గారి అద్బుత గానం,వేటూరి గారి వేదాంతం చెవులు చేసుకున్న పుణ్యం🙏😢

  • @prasadsharma5952
    @prasadsharma5952 3 ปีที่แล้ว +7

    Srinidhi GARU yavaru mee guruvulu variki maa vandanamulu chala chala manchi ga vunnavi mee patalu you are grate singer

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 3 ปีที่แล้ว +4

    నీ పేరు శ్రీనిధి అని పొరపాటు పెట్టారు మీ తల్లితండ్రులు, సంగీత కళా నిధి అని పెడితే సరిగ్గా సరిపోయేది, అద్భుతం గా వుంది నీ కంఠం, నీ టైమింగ్ . నీకు మంచి భవిష్యత్ వుంది

  • @raghudram
    @raghudram 3 ปีที่แล้ว +11

    Excellent moved totally each bone of body, taken back to olden golden days.
    God bless you sister, keep it up.

  • @vanirose5230
    @vanirose5230 4 ปีที่แล้ว +1

    Excellent.. Wonderful... Chala baaga paadindi.. Maatalu saripovu...

  • @chennarayuduk7184
    @chennarayuduk7184 4 ปีที่แล้ว +6

    Super Singer 👏 God bless you

  • @rapetivenkataramana732
    @rapetivenkataramana732 5 หลายเดือนก่อน

    Manchi Gathram devudichina varam....keep it up....good future...all the best

  • @bachimom7050
    @bachimom7050 2 ปีที่แล้ว +3

    An excellent singer by nature superb ,

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 10 หลายเดือนก่อน

    I like your assiduousness beyond 👏Estimable Sreenidhi garu You have unbelievable grasp power and adorable and God bless you 👏🙏🇮🇳.

  • @krishnasaipalakodety3663
    @krishnasaipalakodety3663 3 หลายเดือนก่อน

    బాబోయ్. ఏమి పాడిందండి ... Great.... ఈ పాట చాలా difficult.... జానకి గారు పాడిన పాట పాడటం మాటలు కాదు. అద్భుతం.. 👍🏻👋🏻🥰🥰

  • @rajanikanthist
    @rajanikanthist 4 ปีที่แล้ว +11

    What a wonderful voice ! Never before ever after.....🙏🙏🙏🙏

  • @bhuvanadammohanalakshmi9005
    @bhuvanadammohanalakshmi9005 ปีที่แล้ว

    Nidhi mam very nice singing ❤ god bless you so much and have a great future🎉