నా ఆరాధ్య దైవం. గాన గంధర్వుడు. శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ప్రారంభించిన పాడుతా తీయగా ఇంత అద్భుతమైనటువంటి స్థాయికి ఎదిగి ఎందరో నూతన కళాకారులకు అవకాశం కల్పిస్తూ ఉంది. అందులో మా ఉత్తరాంధ్ర. కళాకారుడు. శ్రీ చిప్పాడ పవన్ కుమార్ గారు కూడా ఉండడం ఎంతో విశేషంగా భావిస్తున్నారు.. ఇది సంగీత స్వర సామ్రాజ్యం.. ఇందులో పాల్గొన్న అందరు కళాకారులు. ఎంత పుణ్యం చేసుకున్నారు.
Amma Prakruthi, entha adbuthanga padavamma. Janakamma will be so proud of you. You are reaching the unbelievable heights in the music field. Wishing you all the best in life and God bless you always!❤😊 Remember to be humble as you grow personally and professionally. Your talent is a god's gift and of course yours and your family's dedication and hard work.
జానకమ్మ మళ్లీ చిన్న పాప అయిపోయి పాడేసి నట్టు అనిపించింది. చాలా బాగా పాడావు. ఎవ్వరూ ఎప్పుడూ మాట్లాడని కళాకారులు ప్రవీణ్ గారు (keyboard) pads artist, excellent job. Same to same వాయించేశారు. ఇది వాయించగా అంత సులభం కాదు. Super super 👌. సావిత్రి గారిని, జేమినీ గారిని ఆ ఆలయం, శ్రీ మురుగన్ స్వామిని చూపించారు. చాల సంతోషం
నా ఆరాధ్య దైవం. గాన గంధర్వుడు. శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ప్రారంభించిన పాడుతా తీయగా ఇంత అద్భుతమైనటువంటి స్థాయికి ఎదిగి ఎందరో నూతన కళాకారులకు అవకాశం కల్పిస్తూ ఉంది. అందులో మా ఉత్తరాంధ్ర. కళాకారుడు. శ్రీ చిప్పాడ పవన్ కుమార్ గారు కూడా ఉండడం ఎంతో విశేషంగా భావిస్తున్నారు.. ఇది సంగీత స్వర సామ్రాజ్యం.. ఇందులో పాల్గొన్న అందరు
కళాకారులు. ఎంత పుణ్యం చేసుకున్నారు.
😍🙏🏻
chala bhaaga paadaavu thalli naakaithe manasu chala prashanthanga anipinchindi 🎉🎉🎉🎉🎉
మళ్ళీ ఆనాటి పాట గుర్తుచేసింది ప్రకృతి రెడ్డి !
చాలా బాగా పాడావ్ తల్లి, భగవంతుడు నిన్ను ఆశీర్వదించి, కాపాడాలని కోరుతూ
నా ఆయుష్షు కూడా నీకు ఇవ్వలని......
Amma Prakruthi, entha adbuthanga padavamma. Janakamma will be so proud of you. You are reaching the unbelievable heights in the music field. Wishing you all the best in life and God bless you always!❤😊
Remember to be humble as you grow personally and professionally. Your talent is a god's gift and of course yours and your family's dedication and hard work.
Best performance till date... Prakruthi ❤... Keep going.... Hope seen u in finale❤
చక్క నైన స్వరం తల్లి...మరియు అదే విధం గా సంగతలు చాలా బాగా అన్నావు....నిను గన్న తల్లి దండ్రులకు నా నిండు మనసు తో అభినందనలు.....🎉
Hai prakruthi your voice and expression are good.
Beautiful singing ❤
నీ లీల పాడెద దేవా
చిత్రం : మురిపించే మువ్వలు (1962)
సంగీతం : ఎస్. ఎం. సుబ్బయ్య నాయుడు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : జానకి
పల్లవి :
ఆ...ఆ...ఆ...ఆ...
నీ లీల పాడెద దేవా
మనవి ఆలించ వేడెద దేవా
నను లాలించు మా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా ....
సింధూర రాగంపు దేవా...
ఆ..ఆ..ఆఆ.. ఆ..ఆ..ఆ. ఆఆ
దివ్య శృంగార భావంపు దేవా...
మళ్ళి చెలువాలు నిను కోరు నీవు రావా...
ఎలనీ.. నీ లీల పాడెద దేవా...
చరణం 1 :
అనుపమ వరదాన శీల...ఆ...
అనుపమ వరదాన శీల ...
వేగ కనుపించు కరుణాలవాల...
ఎలనీ నీ లీల పాడెద దేవా...
చరణం 2 :
నీ లీల పాడెద దేవా...
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా..
నీ లీల పాడెద దేవా....
సగమపని నీ లీల పాడెద దేవా...
నిస్సనిదపమ గామగరిసనీ సానిగదమపా మగరిస నిదమప గరిని...
నీ లీల పాడెద దేవా....
సా రిస్సా నిసరిస్సా నినిస పపనినిసా మమపపనినిసా గగస గగస నినిస పపని మమప గగమమపపనినిసస గరిని....
పా నిదపమగరిసని సగగసగగ సగమప గరిసని సగసా...
నినిప మమప నిపనిపసా పనిపసా నిదపమగరి సగసా ....
గామపనిసా నిసగరిసరిని ససనీ నిసదని ససని...
గరిని గరిగ నిరిగరి నిగరిని
నిరిని నిసస నిరిని నిసస నిదప
నిరినిసా ఆ..ఆ ఆ..ఆ
రినీసపానిసాపసామపనిసరీ ఆ...ఆ..ఆ..
సానిపాని ససనీ ససనీ
పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా
పానిదనిసరిసా...మగాపమ
సాసరిని నీసరిపా సాసని సాససాససాస సరి గరిసని సరిగరిస
రిదనిదపా పనిమప నిదపమ తతదరి సగమప పనిమప సనిదనిపనిప పనిమప గరినిసదనిమపని ...
నీ లీల పాడెద దేవా
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
శుభమస్తు..నాన్న..నీకు..
చక్కగా పాడావు..మనసు మురిసేలా...
Well sung 'Prakruthi', God bless you, I loved your performance ❤❤❤
beautiful God bless you nanna 👌
God bless you prakruthi
అద్భుతం అంతే 👏👏👏
అంతే అద్భుతం Praveen Keys👏👏👏
😍💕🙏🏻
బాగా పదవురా తల్లి
Super ga padavu talli.God bless you
Hai chinnu 3 rd prize hundred percent guarantee.
Om NamO Venkatesaya.Super.Junior Janakamma God Blessings Thalli.NamO Annamaiah..🙏🏻❤👋 10.08.24.
Super chinnari God bless you
Super
Ur personality Bhanumathi&performance Janaki super
జానకమ్మ మళ్లీ చిన్న పాప అయిపోయి పాడేసి నట్టు అనిపించింది. చాలా బాగా పాడావు. ఎవ్వరూ ఎప్పుడూ మాట్లాడని కళాకారులు ప్రవీణ్ గారు (keyboard) pads artist, excellent job. Same to same వాయించేశారు. ఇది వాయించగా అంత సులభం కాదు. Super super 👌. సావిత్రి గారిని, జేమినీ గారిని ఆ ఆలయం, శ్రీ మురుగన్ స్వామిని చూపించారు. చాల సంతోషం
😍💕🙏🏻
Awesome Anna @@praveenkumarphv2909
ప్రకృతి తల్లి జూనియర్ జానకమ్మ 🙌😋
Superb. ❤
Congratulations to you 🎉🎊
Doyou have been entered in the age of 3 years in songs?
అద్భుతం 👌🏻👏🏻👏🏻👏🏻👏🏻
❤❤😮😮
Super cool 👌
Wounderful
God bless you thalli.
super super
Beautiful and God bless you talli
Super Singing 👌
Very nice
❤
ప్రకృతి రెడ్డి నీ పేరులోనే ప్రకృతి ఉంది ప్రకృతి అంటేనే ఎన్నో అందాలు అందులో ఒక అందం నువ్వే తల్లి అంత చక్కగా పాడావు గాడ్ బ్లెస్స్ యు
Good singing
God bless you chinna
Excellent talli teluguvanam lo puttina tulasi mokkavu
Almost like janikamma singing you did very well sanged God bless you
🎉🎉🎉
Chala bhaga padavu thalli.
Hai chinnu you are having good life in film industry?
ఈ జడ్జెస్ నీకు ప్రైజ్ ఇస్తారన్న నమ్మకం నాకు లేదు
నిన్ను ఎమని పొగిడేదమ్మ ఈస్వర కటాక్షం తల్లి
అద్బుుతః
Praveen keys sooooooooooper
@@bumeshkeroor5582 😍🙏🏻
Due to attempt this song lower second guarantee?
Hai chinnu 100 percent 3 rd guarantee?
Hai chinnu lower second?
Hai chinnu lower second guarantee?
Madyalo charanam kontha vadilivesaru yenduku
Anupama paradana seela.....idi