చక్కగా పడవమ్మా. జానకమ్మ పడినట్లే పాడవమ్మా. నీ పాట మొదటి సారి వింటున్నాను. ETV channel ల్లో పాడే చాలామంది కంటే బాగా పాడావు.Let your talent be discovered by the music director's.God bless you with bright future.
స్వరాలూ వింటూ వీడియో చూడట్లేదు..... వీడియో చూస్తూ స్వరాలను ఆనందించట్లేదు.... 1% కూడా తనివి తీరట్లేదు.... మాటిమాటికి వింటున్నా .... మనసు వెలితిగానే ఉంటుంది....
పాట కి సరిపడ్డా అభినందన నూటికి నూరు శాతం సరైన అభినందన💐💐💐💐💐 మంచి అభినందన🙏💐💐💐💐.... మీది మంచి పాట ఎంచుకుని ఇది ఈ పాప పాడేదా,లేక జానకి గారు పాడిందా అని పదేపదే చూసుకుంటున్నాను.😇😇😇😇😇
జానకి అమ్మ తమిళములో, తెలుగులో ఈ గీతాన్ని శ్రీ సుబ్బయ్య నాయుడు గారి సంగీత దర్శకత్వంలో, శ్రీ కారైకురిచి అరుణాచలము సన్నాయి తో పోటీ పడి పాడారు. తెలుగులో శ్రీ ఆరుద్ర గారి రచన. ఈ పాట జానకి గారి స్థానం సినీ సంగీత ప్రస్థానంలో శాశ్వతం చేసి ఒకానొక అనర్ఘ రత్నంగా మిగిలి పోయింది. అటువంటి విలక్షణమైన, క్లిష్ట మైన గీతాన్ని ఈ ప్రసన్న ఆమోఘంగా పాడి చక్కటి భవిష్యత్తు ఆ అమ్మాయికి ఉందని చెప్పకనే చెప్పింది. ఆ అమ్మాయికి సన్నాయి, డోలు వాయిద్యాలతో అద్భుతంగా సహకారమందించిన ఆ కళాకారులు జానకి గారి పాటని తలపించే రీతిలో అందించటంలో కృతకృత్యులయ్యారు. అందరికీ ధన్యవాదాలు. కొన్ని ఛానెల్స్ వారు, వాటి ఓనర్స్, ఆ anchors తెలుగు పాటలకు వాళ్లే హక్కుదారులుగా ప్రవర్తిస్తుంటారు. వారికి ఈ జెమినీ tv ప్రోగ్రాం ఒక చెంపపెట్టు. టాలెంట్ అనేది ఎవరి సొంతం కాదు. ఘంటసాల కోరుకున్నట్టు, తెలుగునాట ఇలాంటి యువ గాయనీ గాయకులు ఎంతో మంది తమ సామర్ధ్యాలను చాటి మన ఆత్మగౌరవము నిలబెట్టాలని ఆశిస్తున్నాను.
Prasanna singer Hatsoff my full appreciation.I don't know how many days u practiced.this type of performance will not come.It is God gift .my heartiest blessings to you.venkateswarao
You deserve my heartfelt appreciations for the melodious, balanced and beautiful rendition of the song with so much concentration and involvement in the music.....I pray God bless u for the best of Ur growth in the Music field. At the present time where we are satisfied (or just adjusting) with a keyboard instead of the original instruments like veena, violin, Nadaswaram etc., here we had an opportunity to listen to the original Nadaswaram team and so much inner joy attained...Hearty congratulations to the total team and more particularly to vocals for the melody....
ఈ పాట ఎప్పుడు విన్నా కళ్ళ నీళ్ళు కారుతూ ఉంటాయి చాలా ఇష్టం నాకు ఈ పాట సన్నాయి వాయిద్యం చాలా బాగుంది ఈ అమ్మాయి అచ్చు జానకమ్మ లాగే పాడింది మంచి ఫ్యూచర్ ఉంది తల్లి నీకు
చాలా చక్కగా పాడావమ్మ.జానకి మళ్ళీ పుట్టిందా అన్నట్లు పాడినావు.శతకోటి వందనాలు.ఇలాంటి పాటలు మళ్ళీ రావు.జానకమ్మ గారు తమిళనాడు లో పుడితే నీవు ఆంధ్ర లో పుట్టినావు.మహాద్బుతం.నీవు ఇంకా అభివృద్ధి లోకి రావాలని భగవంతుడు నీకు సహాయపడాలని మనసారా కోరుకుంటున్నాను.
❤❤అవును 25-08-24*6:42)* Ch.viswa Prakasha RAO గారి కి చాలా చాలా కృతజ్ఞతలు ❤ఇంత మంచి సంగీతం మంచి పాట యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసినందుకు ❤❤ప్రసన్నతల్లీ అచ్చం జానకమ్మ లాగా నే పాడా(రు) వు తల్లీ ధన్యవాదాలు***❤❤❤❤❤ పి.వి. రావు:ఏలూరు:ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ❤❤❤❤❤**
Singer prasanna is very nice singer,. She sang this song very wonderful and exlent, she is very beautiful singer,. She sang this song very very nice, so, I am appreciating her through the You tube channel,.
alekhya5039 .....It is very true.....On stage.....live.....even great singers have been not able to make it like her on the stage......and specially the Nadaswaram elevated the singing.....beautiful....melodious
THE BEST SONG FOR VISHNU BY JANAKI IT LEAVES A PERMANENT STAMP ON ALL VAISHNAVA HEARTS WE WILL FOREVER BE INDEBTED TO JANAKI AND JANAKI IS AFTER ALL OUR SITA FROM TRETA YUGA JANAKI YOU LIVE FOR ETRNITY
Very nice.your tone like janaki Amma. The tune,the arohana,avarohanas are very correct. The nadaswara and the music also played very well. You are nice and Brite future.All my blessings,and best wishes to you . Keep it up. N.H.Patnaik Srikakulam (A.P)
మాటలు రాక... ఇతరుల comments కి like కొట్టాను.... సృష్టిలో అప్పుడప్పుడు మహా అద్భుతాలు జరుగుతాయి... ఈ పాప పుట్టుక కూడా అలాంటిదే.... aayushmaanbhava.....
Best comment I have ever seen. Hats off to your expressive ability.
Excellent
Wonderful baby. God bless you maa
స్వరాలు సంగతులు అద్భుతంగా పాడారు చిన్నారి ప్రసన్న !!mind blowing performance prasanna !!🌹🌹👍👍
Mareee chinnaari kaademo?
చక్కగా పడవమ్మా. జానకమ్మ పడినట్లే పాడవమ్మా. నీ పాట మొదటి సారి వింటున్నాను. ETV channel ల్లో పాడే చాలామంది కంటే బాగా పాడావు.Let your talent be discovered by the music director's.God bless you with bright future.
Nn85d
j
Dppv
మురిపంచె మువ్వలు చిత్రం నుండి యస్. జానకమ్మ గారు ఆలపించిన పాటను చక్కగా ఆలపించారు సన్నాయి వాద్య బృందానికి ధన్యవాదాలు 🌷🌷👍👍
ఇంత చిన్న వయసులో ఎక్కడ బెనుకు లేకుండా చాలా సున్నితంగా ఆలపించారు.ధన్యవాదములు.
She is the younger sister of Kalpana
చాలా అద్భుతంగా పాడావమ్మా. సన్నాయి మేళం వాద్యాకారులకు కూడా నా శుభాభినందనలు
ఎంత అద్భుతంగా పాడావు తల్లీ. ఆ అమ్మ సరస్వతి ఆశీర్వాదము నీపై ఉంది.
గానము ఆలపించిన మీకు మరియూ ముఖ్యంగా సన్నాయి విద్వాంసులకు నా ధన్యవాదములు
మహాద్భుతము..జానకమ్మ ని గుర్తుకు తీసుకు వచ్చావు తల్లీ.చాల హాయిగా వుంది నీ గాత్రం.ఎంతో వృద్ధి లోకి రావాలని మా ఆకాంక్ష..
చాలా బాగా పాడావుతల్లీ. ఈ వీడియో చూడకపోతే, జానకి అమ్మ పాడినట్లే ఉంది.ఇలాంటి పాటలు పాడి మంచి పేరు తెచ్చుకోవాలని మా కోరిక.
ఆ జానకమ్మకు దీటుగా పాడేవు తల్లీ. సన్నాయి వాయించిన వారు బ్రహ్మాండంగా వాయించేరు. Instrumentalists కి కూడా నా అభినందనలు.
Your simply superb thalli janakamma kantey baga padinattundi....i like ur voice amma god bless you nana..
Supertalligodblessyou
Baga paavu talli
జానకమ్మ ను గుర్తుకు తెచ్చావు తల్లి.బాగా పాడావు. సన్నాయి,డోలు వాయిద్యకారులు బాగా perform చేశారు. ఆశీస్సులు తల్లి.
అమ్మాడు శ్రీమతి జానకి గారి మహాత్తరమైన పాటలో ఇదో ఆణి ముత్యం ఎన్నో మరెన్నో ఎగుడు దిగుడు ఉన్న ఇలాంటి పాట నీవు పాడడం విశేషం దీర్ఘాషుమాన్భ్వా
గాత్రము,నాదస్వరము ,రెండూ సూపర్,టాప్ క్లాస్.🙏
స్వరాలూ వింటూ వీడియో చూడట్లేదు..... వీడియో చూస్తూ స్వరాలను ఆనందించట్లేదు.... 1% కూడా తనివి తీరట్లేదు.... మాటిమాటికి వింటున్నా .... మనసు వెలితిగానే ఉంటుంది....
పాట కి సరిపడ్డా అభినందన నూటికి నూరు శాతం సరైన అభినందన💐💐💐💐💐
మంచి అభినందన🙏💐💐💐💐.... మీది
మంచి పాట ఎంచుకుని ఇది ఈ పాప పాడేదా,లేక జానకి గారు పాడిందా అని పదేపదే చూసుకుంటున్నాను.😇😇😇😇😇
Qly.@@sandhyarani7335
_0p9dsod_seedoddddare dd____99@@sandhyarani7335
Excelent
Great mesmerising voice and complimented by nadaswaram . Only god blessed people will have this talent
జానకి అమ్మ తమిళములో, తెలుగులో ఈ గీతాన్ని శ్రీ సుబ్బయ్య నాయుడు గారి సంగీత దర్శకత్వంలో, శ్రీ కారైకురిచి అరుణాచలము సన్నాయి తో పోటీ పడి పాడారు. తెలుగులో శ్రీ ఆరుద్ర గారి రచన.
ఈ పాట జానకి గారి స్థానం సినీ సంగీత ప్రస్థానంలో శాశ్వతం చేసి ఒకానొక అనర్ఘ రత్నంగా మిగిలి పోయింది. అటువంటి విలక్షణమైన, క్లిష్ట మైన గీతాన్ని ఈ ప్రసన్న ఆమోఘంగా పాడి చక్కటి భవిష్యత్తు ఆ అమ్మాయికి ఉందని చెప్పకనే చెప్పింది.
ఆ అమ్మాయికి సన్నాయి, డోలు వాయిద్యాలతో అద్భుతంగా సహకారమందించిన ఆ కళాకారులు జానకి గారి పాటని తలపించే రీతిలో అందించటంలో కృతకృత్యులయ్యారు.
అందరికీ ధన్యవాదాలు. కొన్ని ఛానెల్స్ వారు, వాటి ఓనర్స్, ఆ anchors తెలుగు పాటలకు వాళ్లే హక్కుదారులుగా ప్రవర్తిస్తుంటారు. వారికి ఈ జెమినీ tv ప్రోగ్రాం ఒక చెంపపెట్టు. టాలెంట్ అనేది ఎవరి సొంతం కాదు. ఘంటసాల కోరుకున్నట్టు, తెలుగునాట ఇలాంటి యువ గాయనీ గాయకులు ఎంతో మంది తమ సామర్ధ్యాలను చాటి మన ఆత్మగౌరవము నిలబెట్టాలని ఆశిస్తున్నాను.
Evergreen song
Prasanna amogham!!
yenta adbhutangaa paadaavo telusaa?
Ee paata nuvvu paadi almost
15 years ayyuntundemo anukuntunnaanu.
tamil ammaayi vainaa Telugu yenta baagaa paadaavu Talli!
Neeku Naa aaseerwaadaalu.
nuvvu inta baagaa paaduthunnappudu continue yenduku cheyyaledu?
Mee akka kalpana laaga nuvvu kuudaa paadadam continue chesunte baavundedi kadaa!
Aarudhra gaariki..Dhanyavaadhamulu
Paata Gayanimanulanu maripinche gayananulu tayaravundaku ento garvamga vindictive. Keep it up. Tq.
Baga padavamma sannayi kuda adbhutham
Excellent.Beyond highest possible performance.Gifted singer.May you soar greater heights as you grow up! This song is most dear to my heart.
జానకి గారి అంత బాగా పాడవమ్మా
నేనూ ఈ పాట రోజూ వింటాను
God bless you
wonderful voice and equally beautiful nadaswaram player. hatsoff. very near to original song.
what a talent, god bless your parents and teachers.
Great. No words on how to express my appreciation. My salutations to Prasanna. God bless you amma.
god bless you my child. your voice is pure divine.your parents are very lucky to have a child like you. No words to praise you. lots of love.
Super
@@mahaveeranagar4786 wow wonderful
lovely beta. I have no words to express how you performed. lots and lots of blessings.
,Adbhutam excellent Super talent. God bless you
Prasanna singer Hatsoff my full appreciation.I don't know how many days u practiced.this type of performance will not come.It is God gift .my heartiest blessings to you.venkateswarao
Excellent no comparison this girl is number one SINGER IN INDIA
Excellent & Extraordinary singing baby, 🎉🎉🎉
Wish you all the Best.
Apart from the singing, salute to shennai & mrudagam music players, these two music players stole the entire show.
❤ఇలాంటి తల్లులు ఇలాంటి పాటలు పాడాలని కోరుకుంటున్నాను ❤❤❤❤❤❤❤❤
What a great talent !!! Every generation must be blessed with such Souls
ఈ పాట రేడియో లో వచ్చినప్పుడు జానకి గారి పేరు తో పాటు సన్నాయి వాద్య కారులైన శ్రీ కారైకురిచి అరుణాచలము గారి పేరు ప్రత్యేకం గా చెప్పేవారు.
simply superb.very melodious and sweet voice that I have never listen to.wish you best future.
D.Narasaiah.MPDO.
.
Good voice
You deserve my heartfelt appreciations for the melodious, balanced and beautiful rendition of the song with so much concentration and involvement in the music.....I pray God bless u for the best of Ur growth in the Music field. At the present time where we are satisfied (or just adjusting) with a keyboard instead of the original instruments like veena, violin, Nadaswaram etc., here we had an opportunity to listen to the original Nadaswaram team and so much inner joy attained...Hearty congratulations to the total team and more particularly to vocals for the melody....
Wonderful -- Upcoming Singer after Ms. Janaki. Hats off to you Prasanna . God Bless you.
Chinnari Prasanna, is very good singer. My best wishes to you thalli 🎉🎉
ఈ పాట ఎప్పుడు విన్నా కళ్ళ నీళ్ళు కారుతూ ఉంటాయి చాలా ఇష్టం నాకు ఈ పాట సన్నాయి వాయిద్యం చాలా బాగుంది ఈ అమ్మాయి అచ్చు జానకమ్మ లాగే పాడింది మంచి ఫ్యూచర్ ఉంది తల్లి నీకు
Original Instruments music is very good, song is perfect .
Excellent ... sweet voice and perfect singing... bright future vundhi ee ammaayiki...God bless you...
Marvellous singing!!
చాలా చక్కగా పాడావమ్మ.జానకి మళ్ళీ పుట్టిందా అన్నట్లు పాడినావు.శతకోటి వందనాలు.ఇలాంటి పాటలు మళ్ళీ రావు.జానకమ్మ గారు తమిళనాడు లో పుడితే నీవు ఆంధ్ర లో పుట్టినావు.మహాద్బుతం.నీవు ఇంకా అభివృద్ధి లోకి రావాలని భగవంతుడు నీకు సహాయపడాలని మనసారా కోరుకుంటున్నాను.
Singer S Janaki garu mana Teluginti aada paduchu Great Singer. Chi. Prasanaa singing well
Beautiful singing, good voice. God bless you
What an excellent performance!
As good as janakammagaru!
ఇలాంటి తల్లులు మళ్లి మళ్లి పుట్టాలి పాడాలి.🙏🙏🙏🙏🙏
As near to the original as is possible. Great rendition . Hugely impressed..
Super... Chitti thalli.. God bless you 💐💐💐💐💐
The nadaswaram player has so much respect for the girl💕💕💕😝
The best attempt by singer and musicians.... Great
Next... Level... Yaa...Next.. Singer...is You....God.. Bless.. You...Love.. From.. Benglore...
Very nice song and good singers.very fine lyrics.I like it.
Super voice super singer, super sannayi artist both are great hatsoff
God bless you.. fantastic, such a tough song, you sang effortless.. best wishes to you to reach new heights in future🙏
Good singing God blessed her
I find no words .highly appreciable.
❤❤అవును 25-08-24*6:42)*
Ch.viswa Prakasha RAO గారి కి
చాలా చాలా కృతజ్ఞతలు ❤ఇంత మంచి సంగీతం మంచి పాట యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసినందుకు ❤❤ప్రసన్నతల్లీ అచ్చం జానకమ్మ లాగా నే పాడా(రు) వు తల్లీ ధన్యవాదాలు***❤❤❤❤❤
పి.వి. రావు:ఏలూరు:ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ❤❤❤❤❤**
@@parasavenkateswararao6942 ధన్యవాదాలు.
Excellent, voice, original talent. God bless u.
Singer prasanna is very nice singer,. She sang this song very wonderful and exlent, she is very beautiful singer,. She sang this song very very nice, so, I am appreciating her through the You tube channel,.
No words... excellent....superb rendition...
excellent voice. did well. so nice of you. keep it up.
100% maintained well ascending and descending orders. confidence on pitch, thrust too
May god bless you ma u were given a great voice just like Great janakamma
Nadaswaram is simply superb
అలనాటి నాదస్వరం, జానకమ్మ గొంతు మళ్లీ విన్నాము. డోలు విద్వాంసుడు సైతం అదరహో అనిపించారు....🙏
Best singing so far after S. Janaki madam (original singer).
alekhya5039 .....It is very true.....On stage.....live.....even great singers have been not able to make it like her on the stage......and specially the Nadaswaram elevated the singing.....beautiful....melodious
Wow
@@prasadpothula3053 1f do
THE BEST SONG FOR VISHNU BY JANAKI IT LEAVES A PERMANENT STAMP ON ALL VAISHNAVA HEARTS WE WILL FOREVER BE INDEBTED TO JANAKI AND JANAKI IS AFTER ALL OUR SITA FROM TRETA YUGA JANAKI YOU LIVE FOR ETRNITY
Very nice.your tone like janaki Amma. The tune,the arohana,avarohanas are very correct. The nadaswara and the music also played very well. You are nice and Brite future.All my blessings,and best wishes to you . Keep it up.
N.H.Patnaik
Srikakulam (A.P)
M
P ⁶66
చాలా తీయగా చల్లగా చక్కగా పాడావు తల్లి. యస్.జానకి గారిని మరిపంచావు.
Excellent voice, God blessed u amma.
Excellent what a dedication simply awesome
వెరీ నైస్ యువర్ వాయిస్.
ఆ...పాటే..అమేజింగ్...ఆ పాటను అలా మళ్లీ అందించాలి అంటే...అది..పుట్టుకతో వచ్చిన మహా భాగ్యం.. వేల..వేలుగా అభినందనలు...
సన్నాయి మరియు పాట పోటీపాడి అద్భుతం గా చేశారు
God bless you prasanna. Equally talented are the supporting sannayi vidwamsas.
Almost equal to P Leela gaaru.. great and wonderful voice.. God bless you with great opportunities ahead..
chaaala baga paadavamma. nadaswaram, dolu live lo vainchina vaariki guda naa congrats
Great and equivalent singing of original by legendary janikaa
Really wonderful
ప్రసన్న నీవు ఈ సంగీత కళా ఖండం
Excellent performance Prasanna , can you share your other performances as well
Great singing talent ......
Marvelous singing God bless you
Really great. Good appreciation. God bless you .
Excellent performance with real Sannayi and Dolu vaayidyaalu.......
Very good attempt. God bless you chirumjeevi.
Excellent performance. More or less equally performed as Janakamma
Super
అద్భుతంగా పాడారు
చిన్నారి అనుపమ అద్భుతంగా పాడారు
Adbhutham ga Paadaaru 💯💯👌👌👍👌🎉🌹💐💐💐💐💐
Very melodious. Adbhutham.
Her tune is just, like as janikamma. Keepitup dear child
Sweet voice and Very good Nadhaswaram
Yah
సన్నాయి విద్వాంసునికి జోహార్లు.
Ifofllej
So good 👍👍👍👍
Super Song Super Singer Super Music Super Lyrics.. All in One.
Super amma
Veeeery beautiful singing. Toooo good
ప్రసన్న నీకు(పాటకు )శ త కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏(నీ పాట గురించి ఏ మి చేప్పిన చాలా తక్కువ )🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ee.geethanni.Alapinchina..chinnarulaku..Aaseervachanamulu..sai
Wahh... excellent
god bless you.. i just remember my mom,,,
Excellent.... Singer and musician.... 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Mind blowing, outstanding
Super.
Music kooda chalachakkaga andincharu👍👍👌👌👏👏👏💯🎉💐💐💐
Mind-blowing 😍😍 singing owesome
Super..excellent and no words
చాలా. బాగా పాడింది. సన్నాయి, మద్దెల superb
....no words to give compliment
Amazing singing thalli .God bless to you
Excellent performance, God bless you
great job no words to describe the performance of the singer and musicians all the best if possible please provide the musicians ph no and address tq