ఫలితాలు తారుమారు..గెలిచేది ఆ పార్టీనే | Prof K Nageshwar Survey Report On AP Elections 2024 | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 เม.ย. 2024
  • ఫలితాలు తారుమారు..గెలిచేది ఆ పార్టీనే | Prof K Nageshwar Survey Report On AP Elections 2024 | RTV
    #profknageshwaranalysis #apelections2024 #rtvnews
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

ความคิดเห็น • 463

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 22 วันที่ผ่านมา +35

    అసలు ఏ పార్టీ గెలుస్తుందో ఆయన ఎక్కడ చెప్పాడు.. అసలు హీడ్డింగ్ కి లోపల మేటర్ కి సంబందం లేదు

  • @sureshtekumalla3379
    @sureshtekumalla3379 17 วันที่ผ่านมา +10

    తెలుగుదేశం గెలుపు పక్క

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 20 วันที่ผ่านมา +32

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీ బులుగు పార్టీ కి మద్దతు ఇచ్చి మీ స్థాయి దిగజార్చుకోవడం శోచనీయం.

    • @tatajiponnaganti7677
      @tatajiponnaganti7677 19 วันที่ผ่านมา +2

      Pytim ki longi poyadu

    • @sasivaddi5222
      @sasivaddi5222 18 วันที่ผ่านมา

      దొంగ కూటమికి ok చెబితే దేముడు. 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @magulurisudhakararao4068
      @magulurisudhakararao4068 18 วันที่ผ่านมา +1

      ఏమి నీకు పచ్చ పార్టీ కావాలా? 14 ఏండ్లు దొబ్బీ తిన్నారు చాలదా? నీది పెత్తందారీ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం కావాలా?

    • @ramakrishnabhagavan2505
      @ramakrishnabhagavan2505 18 วันที่ผ่านมา +1

      @@magulurisudhakararao4068 బులుగు ముసుగు లో బాగా దొబ్బితిని బలిచారు.... జనాలు కళ్లు తెరిచారు...మీ బ్యాచ్ కి బైబై చెప్పడానికి ప్రజానీకం సంసిద్ధం గా ఉన్నారు

    • @Vihari9
      @Vihari9 18 วันที่ผ่านมา

      He is BJP hater.. that's why supporting YCP.. shameless so called medhavi

  • @sobhang2372
    @sobhang2372 18 วันที่ผ่านมา +2

    నాగేశ్వరరావు గారు వైసీపీ గెలుపుకి Mee సహాయ మీరు చేస్తున్నారు కానీ కష్టం

  • @RajunRaju-wv7qd
    @RajunRaju-wv7qd 22 วันที่ผ่านมา +27

    మీరు కూ డా పెయిడ్ బ్యాచ్ జాయిన్ అయినందుకు congrats

    • @couragecub1473
      @couragecub1473 20 วันที่ผ่านมา

      Vidu epppatinundi Paytm gade

  • @Oldking123
    @Oldking123 22 วันที่ผ่านมา +12

    సార్ మరి మద్యపాన నిషేధం అని చెప్పి దాని ఆదాయం 20 సవత్సరాల ఆదాయం మీద అప్పు ఎలా తేచారు😂😂😂

    • @reddystraveldiary2848
      @reddystraveldiary2848 17 วันที่ผ่านมา

      You people need all type of benifits from Govt. When you need benifits, you need to bear

    • @Oldking123
      @Oldking123 17 วันที่ผ่านมา

      @@reddystraveldiary2848 ఇంత దద్ది లాగా ఉన్నారేరా మద్యపాన నిషేధం చేస్తానని దాని మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టాడంటే. మద్యపాన నిషేధం లేనట్టేగా😏😏😏

  • @yesubabudevarapalli2194
    @yesubabudevarapalli2194 20 วันที่ผ่านมา +4

    You are right nageswar garu

  • @rajamucharla4821
    @rajamucharla4821 21 วันที่ผ่านมา +4

    Meru chaalaBaaga chepparu

  • @dasanbabu4548
    @dasanbabu4548 12 วันที่ผ่านมา

    ప్రొ. నాగేశ్వర రావు గారు విశ్లేషణ చాలా బాగున్నది. చాలా హుందా గా విశ్లేషణ చేస్తున్నారు . ఈ సారి మత పార్టీ దేశ వ్యాప్తంగా అధికారంలోకి వస్తే శాశ్వతంగా మన దేశస్థులలో ఐక్యత నాశనమైనట్టే.....😮😮😮😮

  • @madhukoripalli413
    @madhukoripalli413 20 วันที่ผ่านมา +3

    Factual analysis
    Congratulations Professor

  • @kobdababuv3827
    @kobdababuv3827 19 วันที่ผ่านมา +2

    Good analysis sir ❤❤❤

  • @user-cd7bs6fg5v
    @user-cd7bs6fg5v 19 วันที่ผ่านมา +1

    ఈయన వైసీపి పెయిడ్ ఆర్టిస్టే కదా ఇక మిగిలినవారిని అనడం ఎందు

  • @shivadarling5555
    @shivadarling5555 17 วันที่ผ่านมา

    Thank you so much for your analysis sir ❤❤❤

  • @ramachandrareddy6028
    @ramachandrareddy6028 21 วันที่ผ่านมา +2

    Pro N RAO Excellent analysis analysis any any where NAGESHWAR RAO SIR IS EXCELLENT Avengreen analysis

  • @KareemullaShaikh-zh4xe
    @KareemullaShaikh-zh4xe 17 วันที่ผ่านมา +1

    Sir కుప్పం లో 5ఇయర్స్ లో 11క్రోర్స్ తో mro ఇఫిస్ కాంప్లెక్స్ నిర్మించలేకపోయినాడు, అలాంటి వ్యక్తి అమరావతి నిర్మిస్తాడంటే ఎవరు నమ్ముతారు సార్.

  • @rpatro5723
    @rpatro5723 22 วันที่ผ่านมา +10

    Once failed candidate cannot do more.

  • @SkAnwarbasha-ug4nq
    @SkAnwarbasha-ug4nq 22 วันที่ผ่านมา +3

    Jai jai Jagun

  • @Rao7789p
    @Rao7789p 18 วันที่ผ่านมา +2

    Ap సర్వమంగళo ఐ య్య వరకు నాగేశ్ నిద్ర పోడు .

  • @swarnalathachandraiah6891
    @swarnalathachandraiah6891 22 วันที่ผ่านมา +7

    Analysis lo vaasthavikatha baagaa thakkuvaindi.

  • @isaacskelly5782
    @isaacskelly5782 21 วันที่ผ่านมา +1

    అంతకంటే ఏమీ చెప్తారులే.. ఫైనల్ గా రాజధాని మీద విషం చిమ్ముతూ ముగిస్తారు.. మామూలే...

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 22 วันที่ผ่านมา +6

    Correctly explained CBN's inaction in not devoloping Rajadhani in his 5 years rule.

    • @mohan9675
      @mohan9675 20 วันที่ผ่านมา

      Kallundi guddi vallaku nijam kanipinchadu. Prof Nageswar has become paid artist and lost his credibility.

    • @mrnaresh1434
      @mrnaresh1434 20 วันที่ผ่านมา +1

      Avuna Mari ippudu 5yrs palana yekka jarigindi ycp kattina capital Lona urukondi sir

  • @donthireddypapireddy1571
    @donthireddypapireddy1571 22 วันที่ผ่านมา +22

    ఆంధ్రప్రదేశ్లో గెలవబోతున్న పార్టీ వైఎస్ఆర్సిపి

  • @nageswararao9950
    @nageswararao9950 22 วันที่ผ่านมา +5

    super 👌 sir🎉120. 143

  • @sriramaraonelapati4138
    @sriramaraonelapati4138 21 วันที่ผ่านมา +2

    మీరు పెయిడ్ బ్యాఛ్ లో ఎప్పుడు చేరారు???

  • @subbaraorapaka42
    @subbaraorapaka42 10 วันที่ผ่านมา +1

    నాగేశ్వరరావు గారు మీ ఎనాలిసిస్ వైసిపికి అనుకూలంగా ఉన్న ట్లు అనిపిస్తుంది

  • @laksch6486
    @laksch6486 8 วันที่ผ่านมา

    prof.sir Mee analysis chala baguntai

  • @vnrsobha2269
    @vnrsobha2269 20 วันที่ผ่านมา +1

    మీరు ఈ మధ్య bad అయిపోయారు sir.

  • @radhakrishna-ie2rp
    @radhakrishna-ie2rp 22 วันที่ผ่านมา +6

    Proff..jee.. i am a regular
    fan to your gross root level reviews since long time. Hope that your present reviews are leading to unhealthy atmosphere and loosing priceless name and fame

  • @dr.sudhakarmaram9205
    @dr.sudhakarmaram9205 18 วันที่ผ่านมา

    సూపర్ కరెక్ట్ గా చెప్పారు!!!

  • @krishnamohanyellapantula467
    @krishnamohanyellapantula467 5 วันที่ผ่านมา

    ఇలాటి కిరాయి వారి తో జరిగేదేం లేదు

  • @kasimnaren
    @kasimnaren 7 วันที่ผ่านมา

    Vishayam tegadu eee discussion lo - that is knack sir has

  • @savetrees7391
    @savetrees7391 17 วันที่ผ่านมา +1

    మంగళ గిరి సర్వే చేసి 2 సార్లు ఎందుకు మార్చారు అంటే సర్వే తప్పా? చెప్పాలి

  • @krishnareddyboilla3790
    @krishnareddyboilla3790 18 วันที่ผ่านมา

    Prof gives unbiased judgement.Come what may.

  • @Kundhan1972
    @Kundhan1972 22 วันที่ผ่านมา +17

    Cbn ante Visham kakkutadu

  • @asadalisyed9938
    @asadalisyed9938 19 วันที่ผ่านมา +1

    ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే అభ్యర్థి టిడిపి వైయస్సార్ ఎవరికైనా ఓటు వెయ్యండి
    పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థులకు మాత్రమే గెలిపించుకుందాం
    మన విశాఖ ఉక్కు పరిశ్రమ మన పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ స్పెషల్స్ స్టేటస్ కోసం
    మీ ఒక్క ఓటుతో మన ఆత్మ అభిమానం తెలుగోడి సత్తా చాటుకుందాం

  • @ravichandranrajagopal4172
    @ravichandranrajagopal4172 20 วันที่ผ่านมา +1

    Scientific analysis 🙏🙏🙏. It is a different thing you are ideologically against RSS and it's parivar

  • @venkatdasari1357
    @venkatdasari1357 20 วันที่ผ่านมา +1

    నిజం చెప్పే వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టిస్టులే నా

  • @sambasivaraonandam5528
    @sambasivaraonandam5528 22 วันที่ผ่านมา +8

    సార్ ప్రొఫెసర్ గారు స్థలం లేకుండా స్థలం తీసుకొనిదానికి ప్లాన్ గురించి ఈలోపు తమలాంటి వాళ్ళు చాలామంది అడ్డం పడి తర్వాత దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి ఫౌండేషన్ వేశారు మరి ఇంతలో గవర్నమెంట్ మారింది ఈ లోపు సచివాలయం 365 రోజుల్లో కట్టి స్టార్ట్ చేశారు కదా తెలంగాణలో చెప్తారేంటి తెలంగాణలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన స్థలం చేతినిండా డబ్బులు ఉన్నాయి కాబట్టి కేసిఆర్ కట్టారు.మీ స్థాయి వాళ్ళు ఈ విధంగా మాట్లాడటం తగదు

  • @sekharkalaga9379
    @sekharkalaga9379 19 วันที่ผ่านมา +1

    ప్యాకేజీ ఎంత చెప్పు

  • @venkateswararaomukkollu5867
    @venkateswararaomukkollu5867 22 วันที่ผ่านมา +14

    నాగేశ్వర్ గారు మీరు పెయిడ్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యారు ఈ విషయం అందరికీ తెలుసు దయవుంచి విశ్లేషణ మానేయండి

    • @kumarviswanadhuni6273
      @kumarviswanadhuni6273 21 วันที่ผ่านมา

      అంతే మనకు నచ్చేట్లు మాట్లాడితే మంచోడు. లేకపోతే అబ్బెబ్బే

    • @mohan9675
      @mohan9675 20 วันที่ผ่านมา

      ​@kumarviswanadhuni6273 he used to be unbiased previously but he became paid artist and list his credibility

  • @user-oo6cs1ml8j
    @user-oo6cs1ml8j 22 วันที่ผ่านมา +4

    Nageswar garu Jagan ki supporter Modi ki against

  • @ramachandrareddykunduru8875
    @ramachandrareddykunduru8875 17 วันที่ผ่านมา

    Nice analysis

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 22 วันที่ผ่านมา +23

    ఇతనికి చంద్రబాబు అంటే పడదు

    • @sms8678
      @sms8678 21 วันที่ผ่านมา

      desha drohulu ante Andariki padadu.kada..

    • @krishnatalla1062
      @krishnatalla1062 20 วันที่ผ่านมา

      C b n chathha langa koduku

  • @kasanyashu479
    @kasanyashu479 22 วันที่ผ่านมา +2

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ మధ్యకాలంలో మీరు చేసే అనాలసిస్ ఏదో ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉన్నది ఎనాలసిస్ కరెక్ట్గా లేదు మీది మీకు తెలుగుదేశం కిట్టు ఉన్నప్పుడు ఇటువంటి కామెంట్స్ చేస్తూనే ఉంటారు

  • @vijaymeduri8137
    @vijaymeduri8137 22 วันที่ผ่านมา +12

    As kapu we will vote for YCP.

    • @realityTrust-sm8jf
      @realityTrust-sm8jf 21 วันที่ผ่านมา

      నువ్వు కాపు కాదు , నీ డ్రామా, ఆపు , అనవసరంగా కాపు కు పుట్టానని ఎందుకు చెపుతావ్ , ఒక వేళ నీవు నిజంగా కాపు అయితే నీవు కాపు ద్రోహి, జై పవన్ జై కూటమీ.

    • @adithyabl2010
      @adithyabl2010 20 วันที่ผ่านมา

      నువ్వు కాపు మొ కి పుట్టలేదు నీ కామెంట్ చెబుతుంది

    • @Vihari9
      @Vihari9 18 วันที่ผ่านมา

      Fake kgpu 🐈‍⬛🐈‍⬛🐈‍⬛all kapus balijas supporting NDA alliance

  • @srikanthgone3679
    @srikanthgone3679 20 วันที่ผ่านมา +1

    టీడీపీ కి అనుకూలంగా విశ్లేషణ ఇవ్వకపోతే అయన ఎంతటి వారైనా వేస్ట్, టెంపోరరీ బిల్డింగ్స్ కట్టి పరువు తీసాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసాడు, వాడికి బుర్ర పనిచేయడం లేదు 😂😂😂

  • @goshettymahesh6332
    @goshettymahesh6332 20 วันที่ผ่านมา +1

    Good sir

  • @mrutyanjaya895
    @mrutyanjaya895 22 วันที่ผ่านมา +1

    Tdp maa employees votes tho gelustundi

  • @sj4s
    @sj4s 18 วันที่ผ่านมา

    Good Talk

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 22 วันที่ผ่านมา +9

    Parliament building cost 950 crores sir.Centra Govt.has given CBN govt.2500 crores

    • @Nelloreproperties709
      @Nelloreproperties709 22 วันที่ผ่านมา

      Parliament ki capital city ki different telusukondi

    • @subbareddy471
      @subbareddy471 22 วันที่ผ่านมา

      ​@@Nelloreproperties709capital means secretariat,high court and assembly.

  • @radhika6811
    @radhika6811 22 วันที่ผ่านมา +2

    Mr. Nageswarao Please remember that there was no land pooling in Hyderabad and Delhi for construction of Secretariate and parliament

  • @guruprasadrao5690
    @guruprasadrao5690 22 วันที่ผ่านมา +2

    Good analysis sir, it is 100%correct,

  • @guruprasadrao5690
    @guruprasadrao5690 22 วันที่ผ่านมา +2

    బాబు గారు తన 14 సం: పరిపాలనలో ,,,వ్యవసాయం దండగ అన్నాడు, బషీరబాగ్ లో అంగనవాడీలను గుర్రాల తో తొక్కించాడు, SC ల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారు అన్నాడు, ఒక్క స్కీమైనా ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు,NTR పేరు చెబితే కేజీ 2 రూ: గుర్తుకొస్తాయు , YSR పేరు చెబితే ఆరోగ్య శ్రీ గుర్తు కొస్తుంది , బాబు గారు ఏ స్కీమ్ గురించి చెబుతారు, నాయకుడంటే నమ్మకం,,,బరోసా,,విశ్వసనీయత,

    • @savetrees7391
      @savetrees7391 17 วันที่ผ่านมา

      పనికి ఆహార పథకం,.జన్మ భూమి,..it,. సైదరబాద్,... రోడ్స్,..బీసీలకు మద్దతు,...stsc సబ్ ప్లాన్,..మెడికల్ కాలేజ్,ఇంజనీరింగ్ కాలేజ్,..orr,.. ఉద్యోగ కల్పన,..విదేశీ పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి,... గత సీఎం లు చేసిన మంచి పనులు కొనసాగించుట,.అంబేత్కర్ విదేశీ విద్య,..etc,...ఇవి ఏవి జగన్ రెడ్డి పాటించలేదు చెయ్యలేదు

  • @hussainyadav7629
    @hussainyadav7629 7 วันที่ผ่านมา

    సార్ మీరు అమ్ముడుపోయారని 100 కి 100% నిజం

  • @venkataraonethi
    @venkataraonethi 20 วันที่ผ่านมา

    Itanivalla Telangana nasanam ayyindi, I mean he is one of reason

  • @parameswarareddy693
    @parameswarareddy693 19 วันที่ผ่านมา +1

    Professor మరియు RTV ఎంత గా మొత్తుకున్నా లాభంలేదు,మే నెల మీ చివరి paytm Payment,

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 22 วันที่ผ่านมา +4

    కొంతమందికి నిజం నిష్ఠూరం లాంటిది. నిజాలను జీర్ణించుకోవడం కష్ట.

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 22 วันที่ผ่านมา +9

    ప్రొఫెసర్ నాగేశ్వరావుకి ప్యాకేజీ బాగానే అందినట్టు ఉంది, ఈ మధ్య ఎనాలసిస్ తిక్క తిక్క తిక్క తిక్కగా చేస్తున్నాడు

    • @nagaseshuduggi4361
      @nagaseshuduggi4361 22 วันที่ผ่านมา

      Ground level chusthy meeku ardam avutundi

  • @divakarpothuri6261
    @divakarpothuri6261 22 วันที่ผ่านมา

    Mr. Nageshwara Rao, have u made any survey on elections, without basic data how can you predict which party is going to win??

  • @bhupathichowdary2704
    @bhupathichowdary2704 22 วันที่ผ่านมา +69

    ప్రొఫెసర్ గారు మీరంటే చాలా ఇష్టం కానీ ఈ మధ్య మీ విశ్లేషణలు గతి తప్పుతున్నాయి . కారణం ఏంటో తెలవట్లేదు గతంలో మీ విశ్లేషణలు చాలా బాగుండేది

    • @sureshbabu5873
      @sureshbabu5873 22 วันที่ผ่านมา +7

      He got habituated for biscuit

    • @venkateswarluchaluvadi7540
      @venkateswarluchaluvadi7540 22 วันที่ผ่านมา +4

      🐕 biscuits effect.

    • @LakshmanDalli123
      @LakshmanDalli123 22 วันที่ผ่านมา +2

      అప్పుడు టిడిపి కి అనుకూలంగా ఉండేవి ఇప్పుడు నిజానికి అనుకూలంగా ఉంటున్నాయని చెప్పి నచ్చలేదా

    • @apparaot1211
      @apparaot1211 22 วันที่ผ่านมา +2

      he is getting biscuits

    • @harishsatyadev3922
      @harishsatyadev3922 22 วันที่ผ่านมา

      వాడొక సిద్ధాంతి..😂😂
      బొక్క కమ్యూనిస్ట్ గాడు

  • @user-et3vt3oz2z
    @user-et3vt3oz2z 13 วันที่ผ่านมา

    I took treatment started from November 2022 ,the entire course is completed by feb.2024.But of no use,even though I strictly followed medicine and physio therapy.Wast in spending lacks of rupees.Result is in between 40 to 45 percent.In my experience better not to prefer .ok

  • @imtiyazm4126
    @imtiyazm4126 20 วันที่ผ่านมา +1

    Sir land pooling ki planning ki 2 years pttindi tarwata roads infrastructure ki time pattindi anduke tatkalika bhavanalu kattaru Hyderabad lo alrady anni vunnai konchem logic ga alochinchandi sir

  • @khajavali8983
    @khajavali8983 22 วันที่ผ่านมา

    😊

  • @venkatanarayanaswarna5670
    @venkatanarayanaswarna5670 22 วันที่ผ่านมา +2

    ఆంధ్రప్రదేశ్ caste politics మీకు తెలియదా విశాఖ to guntur కమ్మ కాపు strong combination కదా

    • @rajutp9912
      @rajutp9912 20 วันที่ผ่านมา

      కమ్మ టి కాపు

  • @avbrao63
    @avbrao63 22 วันที่ผ่านมา +4

    veedu professor kadu. emi teleekapoyina anta telisinattu mattade oka -----.

  • @shaikkhasim8871
    @shaikkhasim8871 20 วันที่ผ่านมา +2

    Good analysis

  • @thilakb9793
    @thilakb9793 20 วันที่ผ่านมา +2

    Great Analicys

  • @rangaraogottipati76
    @rangaraogottipati76 22 วันที่ผ่านมา +3

    Carect

  • @govindrajddry3544
    @govindrajddry3544 19 วันที่ผ่านมา

    I think RTV is 100 percent neutral

  • @mtnaidunaidu7708
    @mtnaidunaidu7708 2 วันที่ผ่านมา

    Nageswar is also ....like others ...press......tion

  • @subbu143chemist
    @subbu143chemist 17 วันที่ผ่านมา

    Analysis is one side, YSR CP. Highlighting only ysrcp. Hope Prof has received membership from ysrcp.

  • @sesibhushanaraoalajangi7912
    @sesibhushanaraoalajangi7912 6 วันที่ผ่านมา

    అయ్యా, రాజధాని విషయంలో ఆలస్యం : ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిటీషన్లు అడ్డంగా ఉన్నవి మీకు తెలియదా? మీరు కూడా ఆలస్యం జరిగింది అని మాట్లాడారు ఎలా.

  • @ramaswamypothula596
    @ramaswamypothula596 9 วันที่ผ่านมา

    నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిస్తే మీరు టీవీ ఛానల్ లో విశ్లేషణ బంద్ చేయండి

  • @ramanababu5066
    @ramanababu5066 22 วันที่ผ่านมา +4

    5rupes batch

    • @ramamohanaraonadella8529
      @ramamohanaraonadella8529 22 วันที่ผ่านมา

      you received meeru balance 12:09 12:10 12:10 12:11 12:20 gamatladutaru an

  • @nageshwerrao2128
    @nageshwerrao2128 3 วันที่ผ่านมา

    మీ అనాలసిస్ రాంగ్,లాండ్ పూలింగ్ 5 years పట్టింది.

  • @Kundhan1972
    @Kundhan1972 22 วันที่ผ่านมา +17

    Wrong analysis

  • @srinivasnaidu2057
    @srinivasnaidu2057 20 วันที่ผ่านมา

    As people observed and he is also knows nad win
    Please find his opinion in the Telangana

  • @vempatiaruna3132
    @vempatiaruna3132 22 วันที่ผ่านมา +2

    Very good analysis

  • @hanumantharoa8289
    @hanumantharoa8289 9 วันที่ผ่านมา +1

    TDP 100% will win AP.

  • @raochennuboina3922
    @raochennuboina3922 20 วันที่ผ่านมา

    తెలంగాణా లొ గవర్నమెంట్ భూమి ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లొ భూమి ఫ్రీ గా తీసుకోవటానికే రెండేళ్లు పట్టింది. ని మొహానికి ని ఇల్లు కట్టడానికి ఏంత టైమ్ పడుతుంది. వో మేధావిగా చెప్పుకుంటావో మళ్ళా. పెద్ద నాగరాలకి ప్లాన్ సరిగా లేకపోతే ఇబ్బంది అన్ని నిదానంగా చూసుకొని చేసుకోవాలి. ఇది కూడా తెలియకుండ నువ్వు మేధావి అని ఏలా చెప్పుకుంటావో

  • @srinivasaraoallu1131
    @srinivasaraoallu1131 11 วันที่ผ่านมา

    You are solded man mr

  • @sivanageswararaochalasani6232
    @sivanageswararaochalasani6232 20 วันที่ผ่านมา

    ఒక అసెంబ్లీ బిల్డింగ్,పార్లమెంటు బిల్డింగ్, రామ మందిరం కట్టడం తో పోలిక correct కాదు. అప్పు తో విభజన, ఆ స్థాయిలో భూ సమీకరణ ప్లానింగ్ లెక్క లోకి తీసుకోకుండా తాత్కాలిక భవనాలు అని కామెంట్ చేయటం ఆయన స్థాయి తగ్గించు కొవటం మాత్రమే కాదు.. ఎన్నో ఏళ్ళగా కష్టపడి పెంచుకున్న విశ్వసనీయత, మేదస్సు నిరుపయోగంగా మారింది

  • @dr.sudhakarmaram9205
    @dr.sudhakarmaram9205 18 วันที่ผ่านมา

    ప్రొఫెసర్ నాగేశ్వరావు కరెక్ట్ 100 పర్ సేంట్ కరెక్ట్

  • @sudheerreddyp3962
    @sudheerreddyp3962 15 วันที่ผ่านมา

    Sold out 😂😂

  • @srinivasrao4149
    @srinivasrao4149 7 วันที่ผ่านมา

    నాగేశ్వరరావు మీరు తెలంగాణ సెకరటేరియట్ తో, పార్లిమెంట్ నిర్మాణంతో అమరావతి నిర్మనాలను పోల్చడం సరికాదు, రాష్ట్రవిభజన తో లోటు బుడ్జెట్ తో మిగిలినది ఒక ప్రక్క సంక్షేమ పథకాలు, మరోప్రక్క అభివృద్ధి పనులు, ఇచ్చిన హామల అమలు అన్నింటినీ సమన్వయం చేసుకోవాలి కదా

  • @rushikesavarao5929
    @rushikesavarao5929 9 วันที่ผ่านมา

    Nageswarao garu meru Andhra lo aa party geluste mekendhuku sir,meeru retaire aipoyaru,Andhra kosam meeru alochinchavdhu ..
    Okavela Andhra kosam alochistunnaru ante meeru Andhra vachi matladandi sir,apudu thelustundhi.

  • @sudhakarvakalapudi6078
    @sudhakarvakalapudi6078 9 วันที่ผ่านมา

    TDP win pakka after june4 2024 we will talk Mr Nageshwar Rao

  • @gopikrishna9279
    @gopikrishna9279 6 วันที่ผ่านมา

    రఘరామకృష్ణంరాజు విమర్శ, విశ్లేషణ టిడిపి అనుకూల మీడియ ప్రచారమని మీరంటే, మరి ఇప్పుడు మీరు చేస్తున్న నీలి పార్టీ అనుకూల విమర్శ, విశ్లేషణ మరి ఆపార్టీ అనుకూల మీడియ ప్రచారమేనంటారా!
    అమరావతి లో ఆ ఐదేళ్ల లో ఏమీ కాలేదని కేవలం గ్రాఫిక్స్ అనటం మీ అజ్ఞానం అనుకోలేం! అది ఒక వ్యక్తి పట్ల పక్షపాతం మీ అసహ్యమైన పక్షపాత ధోరణి తప్ప వేరుకాదు!!

  • @madhavakaranam5554
    @madhavakaranam5554 11 วันที่ผ่านมา

    Ranu Ranu Raju Gurram Gadida.

  • @vijayvinod5617
    @vijayvinod5617 13 วันที่ผ่านมา

    People of poor is in favour of congress please

  • @user-fl7hf1cy6y
    @user-fl7hf1cy6y 18 วันที่ผ่านมา

    Now adays he is supporting ycp may be he has taken money from ycp

  • @sruthisrinivasarao4864
    @sruthisrinivasarao4864 20 วันที่ผ่านมา

    PAYTM APP REQUIRED

  • @goshettymahesh6332
    @goshettymahesh6332 20 วันที่ผ่านมา

    Carekt sir

  • @user-vo5lv1mm4z
    @user-vo5lv1mm4z 2 วันที่ผ่านมา

    లెఫ్ట్ ఓరియంట్ గా ఉన్న మీరు ఇలా అయ్యారేంటే బాధగాఉన్నది

  • @mallikarjunareddymanyam403
    @mallikarjunareddymanyam403 22 วันที่ผ่านมา +4

    YSRCP will will between 110 to 120 seats…

  • @bujjimani6659
    @bujjimani6659 12 วันที่ผ่านมา

    Ycp valla MLA kadhu prablam CM NI marchali appudu chudali

  • @madhavnamathirdhala6145
    @madhavnamathirdhala6145 13 ชั่วโมงที่ผ่านมา

    Prof
    Nageswar ji.
    T.D.P will win and form Govt.
    Pl change your voice.

  • @PSNReddy-df3qh
    @PSNReddy-df3qh 17 วันที่ผ่านมา

    Appudu. Kesulu vesaru sir. Daniki. Letuaendi. Kallu musukonnara

  • @sivanageswararaochalasani6232
    @sivanageswararaochalasani6232 20 วันที่ผ่านมา

    నిప్పు కు చెదలు పట్టింది ప్రొఫెసర్ గారు

  • @ssmurthymurthy8264
    @ssmurthymurthy8264 5 วันที่ผ่านมา

    What is the basis you have followed. Your analysis is supported Factionnist leaders.