ఉండవల్లి సార్ అధికారం లో ఎవ్వరు ఉండాలో మేమే డిసైడ్ చేస్తాము మేము పోలింగ్ బూతుల్లో మినిమం 50 నుంచి 100 ఓట్లు మేము ఎస్తాము ఒక నియోజకవర్గంలో 5000 నుంచి 10000 వేల ఓట్స్ వేస్తాము అని ఎంప్లాయీస్ అంటున్నారు, మరి టీచర్స్ మేమే గెలుపు ఓటములు డిసైడ్ చేస్తాము అంటున్నారు,అందు వల్ల అధికారం లోకి రావాలి అంటే అన్ని పార్టీలు పేద బడుగు బలహీన వర్గాలకు ఏమి చెయ్య పని లేదు దోపిడీ డబ్బులో వాటాలు వాళ్ళ కోరికలు మొత్తం తీరిస్తే అధికారం లోకి రావచ్చు అధి ఎంప్లాయ్ లు చెప్పేది చూడండి సీఎం కావాలి అంటే
రామోజీరావు విశాఖపట్నం సీతమ్మధార లో ఉన్న ఈనాడు అనే బిల్డింగ్ను అద్దెకు తీసుకొని అది ఆక్రమించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో ఆంధ్ర ప్రజలందరూ చూసినారు అందుకు చంద్రబాబునాయుడు సపోర్ట్ చేసినాడు అటువంటి ఒక దొంగ మంచి చేస్తాడని ఎలా నమ్ముతాం మళ్లీ టిడిపి వస్తే దోపిడీ స్టార్ట్ అవుతుంది ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకుని ఓటు వేయాలి
ఆయన ప్రజలకు విషయాలు తెలియాలి, ఇటువంటివి ఫ్యూచర్ లో అయినా అరికట్టాలి అని మాట్లాడుతున్నాను అని ఎన్ని సార్లు చెప్పినా జర్నలిస్టు లు ఆయన కావాలనే జగన్ కి కాంగ్రెస్ కి అనుకూలంగా చేస్తున్నాను అని చెప్పించేలా చాలా చాలా రౌండప్ చేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వారి లక్ష్యం తెలుస్తోంది. ఇది కుంచెం హాస్యం గా ఉంది 😂.
వీడికి ఉండవల్లి అని ఇంటిపేరు పెట్దిందెవర్రా? వీడి ఇంటిపేరు ఉసరవెల్లి. అది మీకు అర్దం కాక వాడికి ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు. వీడు పక్కా జగన్ క్యాండిడేట్. వీడు సిగ్గులేకుండా షర్మిలతో మంచిగా నటిస్తాడు. జగన్‌కు వాళ్ల చెల్లి మాట్లాడిన మాటలు మొత్తం వెంటనే ఫోన్ చేసి చెప్తాడు.
Undavalli sir, it is very good to fight against corruption. I appreciate u. Hats off! But Pl fight against all the corruption cases which ever party is corrupt. People of Andhra know u well. Don't have tonnel vision.
Polavaram 72+% complete ayyaka, adi kuda cental govt parliament lo chepparu, but meeru urikine tipparu lorries tipputunnaru annaru, press meet meda pressmeet lu pettaru. Ippudu polavaram meda ala endhuku cheyyatledu, edo oka pressmeet petti side aipoyaru . Me cheppina soft corner ardhamavutundhi.
యాంకర్....... మీరేంది పదే పది cbn పైన సిబిఐ కి కేస్ పెట్టావు అని అడుగుతున్నావు cbn ఏమైనా దేవుడా వాడు ఒక స్కీమార్ అందుకే.......... ఎమ్ కేస్ పెట్టకూడదా????
I like you sir. Party lu Aadainaa gaani kaanivvandhi sir. Nyayam, Dharmam, Dhairam gaa, mataladevari. Vype. Naa like, support sir. Namaste. undavalli Arunkumaar garu .
నీ కే మైన పోస్ట్ కి ఏ పక్ష మైన పిలి చిందా vundanna, ఎందు కి శ్రమ ,మీరు ముగ్గు రు , ఉండవల్లి,జేడీ,ముద్ర, ,ముద్ర అతి క్టమ్మీద, వక పార్టీ గూటి కి చేరు వయ్యరు, మిగిలిన మీరు ఇద్దరూ,ఎన్ని ఆకర్ష్ ప్రయోగాలు చేసిన, సుత్తి కోట కింద మిమ్మల్ని యుట్యూబ్ పులులు పురాణ గాథలు చెప్పే, జోకర్లు గా గుర్తించడం జరిగింది.😢
26 ఏళ్ల వయసులో వ్యాపారం ప్రారంభించి ఓ సామ్రాజ్యాన్ని నిర్మించిన వాడు . 36 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే శక్తివంతమైన అధికార కేంద్రాన్ని ఢీ కొట్టినవాడు . 46 ఏళ్ల వయసుకి రాష్ట్రంలో అన్ని వర్గాలకీ ఎదురొడ్డి ఒంటరిగా పోరాడి తిరుగు లేని మెజారిటీ తెచ్చుకొన్నవాడు . పేద ప్రజల పెన్నిధి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు
సమాజములో జరుగుతున్న/పాలకులు చేస్తున్న అవినీతి పాలన గురించీ నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పలేని ఈ ఉండవల్లి ముసలి నక్క చనిపోయిన రాజశేఖర్ రెడ్డి ఆప్త మిత్రుడు, ఆయన క్రిమినల్ కొడుకును తన స్వంత కొడుకులా ఫీల్ అయి తన దత్త పుత్రుని తప్పులేమి లేవు... జగన్ చానా అమాయకుడు అనే వ్యాఖ్యలు ఈ ఐదేళ్ళ క్రితం నుండీ వెనుకేసుకొస్తున్నాడు!! ఈయనా మేధావీ?? #ఆంద్రప్రదేశ్ అభివ్రుద్ది నిరోదకులు, అవినీతి పాలకులను సమర్థించే వాళ్లు అందరూ గుంట నక్కలే. ఈ ఉండవల్లి ఏ కోవకు చెందిన వాడో మీరే స్వయంగా ఆత్మ విమర్శ చేసుకుంటే మనకే తెలుస్తుంది. పాపులు విరాయువులు.
Sir please try to understand ASALU Aa Laker ni adigitelusukovali DEVELOPMENT ANTE ANTI ATHANNU CHEPPAMA ANDI AA LEAKER AGE ANTHA ATHANU CHADUVUKUNNAVADILA LEADU SIR
Without forther delay Chandra Babu corrupted case must take up by CBI, then the public funds how much big amounts looted by Babu’s given’s time will come .
Undavalli Aruna Kumar is a person of integrity. In delivering, his opinions are close to reality without degrading personality. We need politicians like Arun Kumar. - Prof. P. George Victor. 20-3-24.
Reporter sir chaala chendalanga undi sir meeru Mee attitude Mee question knowledge
Well Said Arun Kumar Garu... Seriously liked the way you presented
Sir great
ఉండవల్లి సార్ అధికారం లో ఎవ్వరు ఉండాలో మేమే డిసైడ్ చేస్తాము మేము పోలింగ్ బూతుల్లో మినిమం 50 నుంచి 100 ఓట్లు మేము ఎస్తాము ఒక నియోజకవర్గంలో 5000 నుంచి 10000 వేల ఓట్స్ వేస్తాము అని ఎంప్లాయీస్ అంటున్నారు, మరి టీచర్స్ మేమే గెలుపు ఓటములు డిసైడ్ చేస్తాము అంటున్నారు,అందు వల్ల అధికారం లోకి రావాలి అంటే అన్ని పార్టీలు పేద బడుగు బలహీన వర్గాలకు ఏమి చెయ్య పని లేదు దోపిడీ డబ్బులో వాటాలు వాళ్ళ కోరికలు మొత్తం తీరిస్తే అధికారం లోకి రావచ్చు అధి ఎంప్లాయ్ లు చెప్పేది చూడండి సీఎం కావాలి అంటే
😊
Govt employees అలా చేస్తే అది తప్పు.. మొదటి రోజే oath తీసుకుంటారు నిష్పక్షపాతంగా పనిచేస్తానని
మొన్న ఎలక్షన్స్ లో డిసైడ్ చేసింది ఎంప్లాయ్
రామోజీరావు విశాఖపట్నం సీతమ్మధార లో ఉన్న ఈనాడు అనే బిల్డింగ్ను అద్దెకు తీసుకొని అది ఆక్రమించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో ఆంధ్ర ప్రజలందరూ చూసినారు అందుకు చంద్రబాబునాయుడు సపోర్ట్ చేసినాడు అటువంటి ఒక దొంగ మంచి చేస్తాడని ఎలా నమ్ముతాం మళ్లీ టిడిపి వస్తే దోపిడీ స్టార్ట్ అవుతుంది ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకుని ఓటు వేయాలి
Bokka ycp
Prove it if you have guts.
Emma sycho gadidi antha nachinda
Arun Kumar garu, iragadeestunnaru meeru. Proud of you sir
Superb answers Undavalli Garu.
Undavalli ex MP sir is hero 🎉🎉🎉
24:21 superb sir prathi manishi Ila bathakali
Super
Great words imformation
మిమ్మల్ని ఎవ్వరూ కౌంట్ చేయరు అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి
వివేకానంద రెడ్డీ హత్య కేసు గురించి కుడా అరుణ్ కుమార్ ఎలా జరిగిందో కుడా విశ్లేషిస్తే బాగుంటుంది.....
Anna vivekananda reddy hatyajariginappudu
Mee abhimani cm ga unnadu okasari alochinchandi
ఎంత కాలం క్రితం వీడియో ఇదీ
Namaste sir Mee analysis Naku Baga Nachindi Sir
నమస్తే సార్. అద్భుతమైన explanation . మిమ్మలని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు, మీ ఖచ్చితత్వం చుసుకొగలరు. 🙏🙏👍
వచ్చేది తెలుగుదేశం,సీయం చంద్రబాబు గారే❤
ఆయన ప్రజలకు విషయాలు తెలియాలి, ఇటువంటివి ఫ్యూచర్ లో అయినా అరికట్టాలి అని మాట్లాడుతున్నాను అని ఎన్ని సార్లు చెప్పినా జర్నలిస్టు లు ఆయన కావాలనే జగన్ కి కాంగ్రెస్ కి అనుకూలంగా చేస్తున్నాను అని చెప్పించేలా చాలా చాలా రౌండప్ చేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వారి లక్ష్యం తెలుస్తోంది. ఇది కుంచెం హాస్యం గా ఉంది 😂.
Good anaylisis
23:54👌
Kallallo Aanandam.... explanation is great Arun kumar garu.
Enkaroo, ika mooseayya vaa nee noru ?
Sir, పెద్దవారు తప్పు చేస్తే తప్పు కాదా ? చిన్నవాడు తప్పు చేస్తే వెంటనే జైల్ లో పెట్టేవారు.
ఉంది శక్తి... ప్యాకేజీ ఇస్తే ఎవరికైన సపోర్ట్...
Correct Sir
సూపర్ 👌
Next cbn cm
మీ తెలివితేటలు ఉండవల్లి గారి ముందు సరిపోవు
Title question 44:35
ఇది తెలుగుదేశం పార్టీ ఛానల్ లా వుంది
అరుణ్ kumar is very frank
How can Margadarsi financiers, a HUF is covered under companies act?
ఉండవల్లి గుడ్ (good)
ఈయన ఒక ముసలి నక్క గారు.. హి విల్ డైరెవ్ట్ విషయాలు
లాయర్లు మొత్తం గంగిరెద్దులా అరుణ్ ఇప్పటికీ మాట్లాడింది బాగుంది కానీ గంగిరెద్దుల మాట బాగాలేదు
వీడికి ఉండవల్లి అని ఇంటిపేరు పెట్దిందెవర్రా? వీడి ఇంటిపేరు ఉసరవెల్లి. అది మీకు అర్దం కాక వాడికి ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు. వీడు పక్కా జగన్ క్యాండిడేట్. వీడు సిగ్గులేకుండా షర్మిలతో మంచిగా నటిస్తాడు. జగన్‌కు వాళ్ల చెల్లి మాట్లాడిన మాటలు మొత్తం వెంటనే ఫోన్ చేసి చెప్తాడు.
Undavalli garu meru rajakiyaloki rvalai . As of now I believe you sir
12 years
Ayyindi
Jagan cases
Oka vaayaparveetha raajakiya nayakudu eayaduu antee raasthram ella thayyaru avuthaaru anee dii goppa lawyer&nayakudu cheppadu undavalli analysis good 💯 thank u
Undavalli sir currently analysis.
Undvalli 420
Undavalli sir, it is very good to fight against corruption. I appreciate u. Hats off! But Pl fight against all the corruption cases which ever party is corrupt. People of Andhra know u well. Don't have tonnel vision.
Polavaram 72+% complete ayyaka, adi kuda cental govt parliament lo chepparu, but meeru urikine tipparu lorries tipputunnaru annaru, press meet meda pressmeet lu pettaru. Ippudu polavaram meda ala endhuku cheyyatledu, edo oka pressmeet petti side aipoyaru . Me cheppina soft corner ardhamavutundhi.
Pk ఒక అపరిణత వ్యక్తి. ఎప్పుడు ఏమి మాట్లాడాలి అని కూడా తెలియదు. సో sad 😢
Budget problem anukunta...... ee video chala rojula tarvatha post chesaru !
జగన్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Ganjay ki chitts ki polika Super sir prananiki,Dabbuki Same value meeku
Jai Hind super guru
Ycp vasthundhi 🇱🇸
బాబు యాంకర్..కొత్త వ్యక్తి...కపిల్ సిబల్ లాగా మీరు లాయర్ గా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను..అరుణ్ కుమార్ ని ప్రశ్నించేంత పరిపక్వత నీకు లేదు.
Antea media gogalanu save chestundi sir
🎉🎉 ❤❤❤
యాంకర్....... మీరేంది పదే పది cbn పైన సిబిఐ కి కేస్ పెట్టావు అని అడుగుతున్నావు cbn ఏమైనా దేవుడా వాడు ఒక స్కీమార్ అందుకే.......... ఎమ్ కేస్ పెట్టకూడదా????
I like you sir. Party lu Aadainaa gaani kaanivvandhi sir. Nyayam, Dharmam, Dhairam gaa, mataladevari. Vype. Naa like, support sir. Namaste. undavalli Arunkumaar garu .
❤❤
Anchoring dramoji cycle meeda pachhallu ammina vaadu eeroju 6 lachks kotlu aasthulu Ela dampadinchado cheppagalavaa???.
ఉండవల్లి అరుణ్ కుమార్ వేస్ట్ ఫెలో
A.p public wants Undavally garu and all old political medhaavis should resign from debates and political you tube interview.
Anchor garu question adegaka answer cheppe time evvale kangaru ga answer completed chykunda next question ki velethe chirakuvastundi.
TDP period lo road enni KMS vesaru
నీ కే మైన పోస్ట్ కి ఏ పక్ష మైన పిలి చిందా vundanna, ఎందు కి శ్రమ ,మీరు ముగ్గు రు , ఉండవల్లి,జేడీ,ముద్ర, ,ముద్ర అతి క్టమ్మీద, వక పార్టీ గూటి కి చేరు వయ్యరు, మిగిలిన మీరు ఇద్దరూ,ఎన్ని ఆకర్ష్ ప్రయోగాలు చేసిన, సుత్తి కోట కింద మిమ్మల్ని యుట్యూబ్ పులులు పురాణ గాథలు చెప్పే, జోకర్లు గా గుర్తించడం జరిగింది.😢
ఈ చెంచా గాలంతా వచ్చి చంద్రబాబు కి ఊడిగం చేసే జర్నలిస్టులు ఉండవలెను ప్రశ్నిస్తున్నారు
26 ఏళ్ల వయసులో వ్యాపారం ప్రారంభించి ఓ సామ్రాజ్యాన్ని నిర్మించిన వాడు .
36 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే శక్తివంతమైన అధికార కేంద్రాన్ని ఢీ కొట్టినవాడు .
46 ఏళ్ల వయసుకి రాష్ట్రంలో అన్ని వర్గాలకీ ఎదురొడ్డి ఒంటరిగా పోరాడి తిరుగు లేని మెజారిటీ తెచ్చుకొన్నవాడు .
పేద ప్రజల పెన్నిధి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు
Velli vadi mg
సమాజములో జరుగుతున్న/పాలకులు చేస్తున్న అవినీతి పాలన గురించీ నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పలేని ఈ ఉండవల్లి ముసలి నక్క చనిపోయిన రాజశేఖర్ రెడ్డి ఆప్త మిత్రుడు, ఆయన క్రిమినల్ కొడుకును తన స్వంత కొడుకులా ఫీల్ అయి తన దత్త పుత్రుని తప్పులేమి లేవు... జగన్ చానా అమాయకుడు అనే వ్యాఖ్యలు ఈ ఐదేళ్ళ క్రితం నుండీ వెనుకేసుకొస్తున్నాడు!! ఈయనా మేధావీ?? #ఆంద్రప్రదేశ్ అభివ్రుద్ది నిరోదకులు, అవినీతి పాలకులను సమర్థించే వాళ్లు అందరూ గుంట నక్కలే. ఈ ఉండవల్లి ఏ కోవకు చెందిన వాడో మీరే స్వయంగా ఆత్మ విమర్శ చేసుకుంటే మనకే తెలుస్తుంది. పాపులు విరాయువులు.
గంట వీడియో ఎవరా చూసేది
ఊసరవెల్లి ఉండవల్లి గారు నీవు గొప్పగా చెబుతున్నా సిబిఐ వాళ్ళు అవినాష్ యెందుకు అరెస్ట్ చెయ్యలేక పోయారు
kula gajji meru marara
Meeru goppa varu aa maathram cheapaleanu vaaru good personality hai good lawyer& analyist maa AP PRAJULU CHESUKUNNA DAURBAGAYAM 🫀🫀🫀💯💯💯✊🏻✊🏻✊🏻
ఎలా ఉన్నా జనాలకి ఉచిత పంపకాలు ఉంటె చాలు ఎలాఇసె వాళ్ళ కేంటి
Ysr దతు
జగన్ పక్క సీట్ కోసం పాకులాట
That's ఉండవల్లి అరుణ్ కుమార్
ఒక్కొక్కరు ok సర్వే వస్తుంది ఎలా నమ్మాలి
JAGAN KI SUPPORT CHEYEE
Agree that vundavalli is a genius but biased due to political agenda or due to central pressure
20:12 Prajalu ante evaru ? manchi meme template brothers.. nakante telivaina vallu konchem vadeyyandi
మీరే అంటారు ఖాన్ గ్రేస్ రాష్ట్ర విభజన రేప్ చెసినారు అన్నారు అలాటి పార్టీలు మంచివా దేశాని విశ్వగురువు గా నిలబెట్టినా పార్టి మంచివి కావా కాకా
What about Vivekananda reddy
Then y don’t you ask Jagan case for CBI case
ఉండవల్లి సార్ా గారు Intermediate తప్పిన బుర్రలేని వెదవ, ఒక మేదావి లాగాపోజు. అతనికి ఏమీ రాదు / తెలియదు పాపం
Neekem thelusu ra bodiga
రోజూ అన్ని విషయాల మీదా మాట్లాడే ఈయన విశాఖపట్నం పోర్టులో దొరికిన విషయం మీద అన్ని విషయాలు ప్రజలకు తెలియచేస్తారని ఆసిస్తున్నాను.
Tdp Ajent cong
No more debits ms.arunkumar
Sir please try to understand ASALU Aa Laker ni adigitelusukovali DEVELOPMENT ANTE ANTI ATHANNU CHEPPAMA ANDI AA LEAKER AGE ANTHA ATHANU CHADUVUKUNNAVADILA LEADU SIR
Who will believe T D P !
164 mla 23 mp TDP Jnsen yes
Ycp odipovadam ఖాయమని ఆయన అంటున్నారు
Season for PICHAKUNTLA INTELLCT SURVEYS,no shame no harm only MONEY.
This person is Jagan supporter
Without forther delay Chandra Babu corrupted case must take up by CBI, then the public funds how much big amounts looted by Babu’s given’s time will come .
Undavalli Aruna Kumar is a person of integrity. In delivering, his opinions are close to reality without degrading personality. We need politicians like Arun Kumar.
- Prof. P. George Victor. 20-3-24.
అయిపోయిన పెళ్లికి ఇంకా బాజాలు పాడే వాళ్ళు మీరు
మోదీ మగాడు మాత్రమే మొనగాడు కాదు 😂😂😂😂😂
Sir bhardwaj chepinadi 100 truth
Undavalli garu meeru 😢😢😢😃😇😇😇👹👹👹👹👹
What ravi prakash did after meeting Mr. Modi
Sir your working for Modi
ఇప్పుడు జైల్లో ఉన్నాడా? పాత విడియో మళ్ళీ అప్లోడ్ చేశారా? ఎందుకు?
Mee laanti vaaru rajakiyalo undi bhavishat taraniki upayoga padali sir guide cheyali
Jagan again CM in AP contious
Roadlu veyaledani endukantunnaro artham kadu....maa Ananthapur jillalo chudandi vochi
Undavalli Arun kumar 😂😂😂😂😂
Journalist questions not in favor of people instead his questions are like a politician by taking the side of political party
Jagananna. Net. C. M
🎉V,P,నీవు,పప్పులు,వేసుకొని,నెయ్యి,వేసుకొని,YHINI,SALAKSHANAGATHINI,PANDUKONDI