ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తున్నారు? టాక్సీ డ్రైవర్ తో ప్రొఫెసర్ నాగేశ్వర్ Taxi driver on AP polls

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 เม.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #appolitics
    #apelections2024
    #ysrcp
    #congress
    #tdp
    #nda
    #janasena #tirupatielections
    ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తున్నారు? టాక్సీ డ్రైవర్ తో ప్రొఫెసర్ నాగేశ్వర్ Taxi driver on AP polls

ความคิดเห็น • 1.3K

  • @shaikkhadarvalli3548
    @shaikkhadarvalli3548 25 วันที่ผ่านมา +254

    మీ మైండ్ లో ఉన్నది, చెప్పారు , టాక్సీ డ్రైవర్ పాత్ర కల్పితం😮😢

    • @NANNAPANENI
      @NANNAPANENI 25 วันที่ผ่านมา +15

      Balija, kapu 100% kutami vaipu unnaru

    • @Agriculture2972
      @Agriculture2972 25 วันที่ผ่านมา +7

      ​@@NANNAPANENIతూర్పు కాపు లు వైఎస్ఆర్సీపీ తో ఉన్నారు

    • @rajagopalreddy9552
      @rajagopalreddy9552 25 วันที่ผ่านมา +8

      ఇది నిజం....
      ట్యాక్షీ డ్రైవర్ సినిమా స్టోరీ.....

    • @mviswanadhamp8703
      @mviswanadhamp8703 25 วันที่ผ่านมา +3

      😂mana sir chaembha thatha favorite...mundhinunchi 😂

    • @user-yx9xj3kj6k
      @user-yx9xj3kj6k 25 วันที่ผ่านมา

      Cbn gadu no 1 edava ani Ap prajalaku telusu 100% ycp going to win

  • @bairavamurthymupparthy3012
    @bairavamurthymupparthy3012 25 วันที่ผ่านมา +39

    భవిష్యత్తు కోసం ఎదురుచూసే యువతకి బుద్ధి ఉంది కాబట్టి ఈసారి ఆలోచించి ఓటు వేస్తారని భావిస్తున్నాను

  • @nsreddy7995
    @nsreddy7995 25 วันที่ผ่านมา +122

    నాగేశ్వర్ గారు
    మీ సొంత అభిప్రాయాన్ని ఒక టాక్సీ డ్రైవర్ అభిప్రాయంగా చాలా బాగా చెప్పారు
    మీ అభిప్రాయం మీరు నిర్మొహమాటంగా చెప్పవచ్చు కదా
    ఒక టాక్సీ డ్రైవర్ కు అంతటి సునిశిత విశ్లేషణ ఉండటం కాస్త వాస్తవ దూరంగా ఉంది

    • @gopalreddydadi2965
      @gopalreddydadi2965 25 วันที่ผ่านมา +4

      మీరు చక్కగా చెప్పారు 👍

    • @vemireddylaxmareddy4638
      @vemireddylaxmareddy4638 25 วันที่ผ่านมา +3

      మీరు బాబు, పవన్ గెలవాలి అనుకుంటున్నారు కదా సార్ బీజేపీ ఉన్నా సరే

    • @vemireddylaxmareddy4638
      @vemireddylaxmareddy4638 25 วันที่ผ่านมา

      ఛీ మీ బతుకు చెడ

    • @vemireddylaxmareddy4638
      @vemireddylaxmareddy4638 25 วันที่ผ่านมา

      Chetan naa Nageshwar ycp win rate battery baadh

    • @ashokreddy9932
      @ashokreddy9932 25 วันที่ผ่านมา +1

      You are right bro…!!!

  • @vijayasaradhi4034
    @vijayasaradhi4034 24 วันที่ผ่านมา +41

    వాస్తవం ఏమిటంటే ఆ టాక్సీ డ్రైవర్ మిమ్మల్ని గుర్తు పట్టాడు. అందుకే తన మనసులో మాట చెప్పడం ఇష్టం లేక ఎటూచెప్పలేం సార్ అని తప్పించుకున్నాడు..

  • @supersirbr8721
    @supersirbr8721 25 วันที่ผ่านมา +83

    టాక్సీ ప్రొఫెసర్ వచ్చాడు paytm లో ప్రయాణిస్తాడు

    • @theindependent1922
      @theindependent1922 17 วันที่ผ่านมา

      వందలో 70 మంది ఆటో , టాక్సీ డ్రైవర్లు జగన్ కి వ్యతిరేకం ఎందుకంటే రోడ్ల కారణంగా వొళ్ళు, బండి రెండు గుల్ల అయినాయి

  • @venkatvenkatappaiah1541
    @venkatvenkatappaiah1541 25 วันที่ผ่านมา +20

    జగన్ పైసలు వీడికి బాగా ఉపయోగపడుతుంది

    • @theindependent1922
      @theindependent1922 17 วันที่ผ่านมา

      వందలో 70 మంది ఆటో , టాక్సీ డ్రైవర్లు జగన్ కి వ్యతిరేకం ఎందుకంటే రోడ్ల కారణంగా వొళ్ళు, బండి రెండు గుల్ల అయినాయి

  • @pratapkondamala4803
    @pratapkondamala4803 25 วันที่ผ่านมา +77

    ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ స్పష్టంగా ఉంది అందుకే ఈయన ప్రయత్నం చేస్తున్నారు

    • @abhinaysali
      @abhinaysali 23 วันที่ผ่านมา +1

      Baga chepparu Chowdary garu

    • @simhakodati
      @simhakodati 23 วันที่ผ่านมา

      ఈయన చంద్రబాబు ఫవర్ గా మాట్లాడతాకడు

  • @anjibabuboyapati3324
    @anjibabuboyapati3324 25 วันที่ผ่านมา +13

    సార్ మీరు నిజాయతీగా భూ హక్కు చట్టం గురించి చెప్పండి

  • @ramudasari1755
    @ramudasari1755 25 วันที่ผ่านมา +73

    ఇతను జగన్ గెలుస్తాడు అని చెప్పి జనం తో మైండ్ గేమ్ ఆడుతున్నాడు అట్లాంటే జగన్ కి ఓటు ఎస్తారు అని

    • @Crimsonshockers69
      @Crimsonshockers69 25 วันที่ผ่านมา +3

      Mari Jaya prakash Narayana(JP) di kooda mind game ahh?

    • @nareshaachanta698
      @nareshaachanta698 25 วันที่ผ่านมา +1

      @@Crimsonshockers69he supported directly. It’s totally different. But Proff is indirectly doing propaganda.

    • @Crimsonshockers69
      @Crimsonshockers69 25 วันที่ผ่านมา

      @@nareshaachanta698 it doesn’t matter naresh, but we are all conditioned to believe convenient lies over inconvenient truths.time will tell everything.wait for June 4th

    • @punnareddy2213
      @punnareddy2213 24 วันที่ผ่านมา

      People are ready to say bye bye tagulak.cbn will be the cm

    • @nareshaachanta698
      @nareshaachanta698 24 วันที่ผ่านมา

      @@Crimsonshockers69 can you explain what lies and truths so people will know .. see basically evari explanations valaki untai but knowledgeable persons should wake people. If you are following Proff you can see the difference. Last 1yr nunchi he is playing game.

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 25 วันที่ผ่านมา +118

    పట్టణ ప్రాంతాల్లో కూటమికి అనుకూలం ఉంటుంది గ్రామీణ ప్రాంతాలలో YCP ఆధిక్యం ఉంటుంది

    • @mmkumar4349
      @mmkumar4349 25 วันที่ผ่านมา +13

      AP lo grameena pranthale yekkuva brother. 😀

    • @vissu9147
      @vissu9147 25 วันที่ผ่านมา +19

      అదంతా రాయల సీమ వరకే bro, కోస్తాలో urban rural anti గానే ఉన్నాయ్

    • @satya4716
      @satya4716 25 วันที่ผ่านมา

      పేరుకి గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగ ఉన్నా, 25 గ్రామాల జనాభా ఒక పట్టణంలో ఉంటుంది😁. ఐనా అది వైసిపి ప్రాపగాండ అంతే. రెండింటిలోనూ TDP కూటమే Win.,​@@mmkumar4349

    • @satya4716
      @satya4716 25 วันที่ผ่านมา

      ​పేరుకి గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగ ఉన్నా, 25 గ్రామాల జనాభా ఒక పట్టణంలో ఉంటుంది😁. ఐనా అది వైసిపి ప్రాపగాండ అంతే. రెండింటిలోనూ TDP కూటమే Win. @@mmkumar4349

    • @satya4716
      @satya4716 25 วันที่ผ่านมา +5

      ​@@vissu9147 True. అదంతా వైసిపి ప్రాపగాండా అంతే.

  • @commonman8229
    @commonman8229 25 วันที่ผ่านมา +35

    నమ్మకం vs అపనమ్మకం.. Thats all... 🙏🙏

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 25 วันที่ผ่านมา +76

    రాజధాని లేని మా రాష్ట్రం మీలాంటి youtubers కి వేదిక అయింది

    • @jagadeeshbrnv3108
      @jagadeeshbrnv3108 25 วันที่ผ่านมา +7

      రాజధాని లేకపోవడం వల్ల నష్టం ఏంటి?

    • @hruthikroshan3720
      @hruthikroshan3720 25 วันที่ผ่านมา +10

      రాజధాని లేనందుకు రాష్ట్ర ప్రజలు అన్నం తినటం లేదా? పనులు చేసుకోవటం లేదా? అయినా hyd లో ఉండేవాళ్ళకి ఆంధ్ర రాజధాని తో పని ఏంటి?

    • @aravindvempati6113
      @aravindvempati6113 25 วันที่ผ่านมา +1

      Alane bratakandi

    • @punnareddy2213
      @punnareddy2213 24 วันที่ผ่านมา +1

      ​@@jagadeeshbrnv3108 we donot want capital.we want jagan anna liquor,jagan anna drugs,jagan anna gaanja only.enjoy with this.we don't want any thing.

    • @jagadeeshbrnv3108
      @jagadeeshbrnv3108 23 วันที่ผ่านมา

      @@punnareddy2213 what loss did the state incur or you incur due to the non-availability of capital?? Can you pls explain

  • @loveuuu1238
    @loveuuu1238 25 วันที่ผ่านมา +142

    నేను గ్యారంటీ గా చెప్పగలను టీడీపి జనసేన ఈ పార్టీ లు బీజేపీ తో కలవకుంటే టీడీపీ, జనసేనా నే ఈజీ గా గెలిచేది.. కానీ బాబు గారు అనవసరం గా కూటమి లో చేరడం వల్ల చాలా ఓట్లు కోల్పోతున్నాడు

    • @niranjanaradhyula1368
      @niranjanaradhyula1368 25 วันที่ผ่านมา +6

      Your comment 100% correct I am also the same opinion.

    • @coolmind1625
      @coolmind1625 25 วันที่ผ่านมา +17

      నువ్వు బిజెపి తో కలిసిన కలవక పోయిన ఎలాగూ TDP JANASENA కు వోట్ వేసేవాడివి కాదు.నువు బిజెపి నీ వ్యతిరేకించే వాడివి అంతే

    • @balasubrahmanyam9922
      @balasubrahmanyam9922 25 วันที่ผ่านมา +9

      I thought to VOTE for Janasena....but after BJP alliance....I am not voting for THAT ALLIANCE 😞

    • @vissu9147
      @vissu9147 25 วันที่ผ่านมา

      ఆ advantage elections అయ్యాక కనపడతాది bro, ఒకవేళ mps ఎక్కువ tdp కి వస్తే, లేదంటే no use

    • @eshagoldskm1309
      @eshagoldskm1309 25 วันที่ผ่านมา

      బీజేపీ తోడు ఉంటే ఒకవేళ ఓడిపోయిన గెలిచినా కేసుల తో రక్షణ ఉంటుంది... అది చంద్రబాబు లోపలి ఫీలింగ్

  • @sbassbanwars
    @sbassbanwars 25 วันที่ผ่านมา +53

    జై జగన్ మోహన్ రెడ్డి గారు 🙏🙏

  • @mnrmnrmnrmnr2963
    @mnrmnrmnrmnr2963 25 วันที่ผ่านมา +35

    ఎవరు గెలుస్తారని క్యూస్షన్ మార్క్ పెట్టేరు అసలు మీరు ఏం చెప్పారు మీకేం అర్థమైందా

  • @janimoulali1040
    @janimoulali1040 21 วันที่ผ่านมา +2

    ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే శ్లోకం వైసిపి అయినా టిడిపి పైన bjp తో కలుసుకునే పని చేయాల్సి వచ్చిందని వైసిపి ఓటర్లు మొత్తం వైసిపి అసంతృప్తితో కాంగ్రెస్కు ఓటు వేయబోతున్నారు

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 25 วันที่ผ่านมา +15

    మూడుపార్టీలు & అన్ని పార్టీలు కలిసినా 50-50 గా ఉందంటే,మరియు ఒక బలిజ ల్ వ్యక్తి పవన్ గజ్జి కులం వ్యక్తి చెప్పాడంటే ఖచ్చితంగా YSRCP 130 సీట్లు పైగా గెలుస్తోందని అర్థం

    • @saipraneeth6921
      @saipraneeth6921 25 วันที่ผ่านมา

      😂 veedu tdp bjp tho undi ani anti 😂 veedi communist gudhani denga

    • @Politicalbroker852
      @Politicalbroker852 25 วันที่ผ่านมา

      Ne amma puku lay

    • @tjayaramreddy2588
      @tjayaramreddy2588 25 วันที่ผ่านมา

      100%

    • @sodinapallimadanamohanared1352
      @sodinapallimadanamohanared1352 25 วันที่ผ่านมา +3

      YSRCP 2024lo YSRCP will win 139 seats

    • @k.rameshbabu6376
      @k.rameshbabu6376 23 วันที่ผ่านมา

      3times jaganki vesinode alochisthunnadu ante neutral vaallu kootamiki fix aipoyarani ardhamavuthundhi

  • @sandeepnayak-sd4wv
    @sandeepnayak-sd4wv 25 วันที่ผ่านมา +223

    చంద్రబాబు నాయుడు బీజేపీ తో కలవడం వల్ల మాకూడా చంద్రబాబు మీద మంచి అభిప్రాయం పోయింది

    • @mmkumar4349
      @mmkumar4349 25 วันที่ผ่านมา +8

      Muslim and Christian missionaries most probably with Jagan only, if not BJP with TDP and Janasena might have to be to TDP Allaince. 😀

    • @bhaskararaopalli722
      @bhaskararaopalli722 25 วันที่ผ่านมา +18

      Hi Paytm. Maaku Poledu

    • @coolmind1625
      @coolmind1625 25 วันที่ผ่านมา +8

      లేఖ పొతే ఖాన్ గ్రేస్ తో కలవాల

    • @mmkumar4349
      @mmkumar4349 25 วันที่ผ่านมา +4

      @@bhaskararaopalli722 Meeru Bolli Pay kadha andhi ke poledhu. 😀

    • @prasadmaturu5341
      @prasadmaturu5341 25 วันที่ผ่านมา +9

      సందీప్ బిజెపి చేసిన అన్యాయం ఏంటో చెప్పురా బీజేపీతో కలిస్తే వచ్చింది నీకు వచ్చిన నష్టమేమీ

  • @mahendrac7580
    @mahendrac7580 22 วันที่ผ่านมา +3

    కొన్ని రోజులకి నీ విశ్లేషణ వినరు ఎందుకంటే మీరు మీ అనాలిస్ లో తేడా వుంది కాబట్టి tq🤔

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 25 วันที่ผ่านมา +4

    ఇదంతా పిచ్చి ఊహలు CBN పట్ల కొంతమంది ప్రజలు కలిగి ఉన్న సద్బానన కూడా అధికారం ఇచ్చినప్పుడు సొంత ప్రయోజనాలకేవాడు కున్నాడు అభిప్రాయని వచ్చారు స్వయం కృతా పరాదంతో దూరం చేసుకున్నారు సమర్చణ బుద్దతో పరిపాలన చేసుంటే బాగుండేది స్వార్ధంతో రాజకీయ భవిష్యత్తు భూస్థాపితం అయిపోయింది

  • @chanduch1364
    @chanduch1364 25 วันที่ผ่านมา +64

    మీరు ఇంకోటి కూడా అడగల్సింది అసలు రోడ్లు బావునాయ టాక్సీ డ్రైవర్ చెయ్యడానికి అలాగే గ్రీన్ టాక్స్ ఎలా వుంది 😂😂😂😂

    • @Dogoodbegood01
      @Dogoodbegood01 25 วันที่ผ่านมา

      వచ్చి చూడుబే.. లుచ్ఛా.. పచ్చ జనసైకో..

    • @surendar8637
      @surendar8637 25 วันที่ผ่านมา +8

      Mari babu paalanalo Vesina roads yemayyay

    • @mkn1809
      @mkn1809 25 วันที่ผ่านมา +3

      Adigina adi cheypadu bro e proffer

    • @udaysankardokku4032
      @udaysankardokku4032 25 วันที่ผ่านมา

      😂, 🤣😂,

    • @Luxmivara
      @Luxmivara 25 วันที่ผ่านมา +1

      Bagunay roads 90%
      Green tax telangana tho equal ga undi

  • @sandyc7124
    @sandyc7124 25 วันที่ผ่านมา +79

    Yvp will win

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 25 วันที่ผ่านมา +16

    ప్రజలు రెండుగా చీలిపోయి వున్నారు.అందరికీ రాజకీయ అవగాహన వుంది.ఎవరూ తమ అభిప్రాయాలు బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడడం లేదు.ఎవరైనా చెప్పారు అంటే వాళ్ళు ఆ పార్టీ సానుభూతి పరుడు అని అర్థం.భర్త మాట భార్య కూడా వినడం లేదు ఈ రోజుల్లో.కాబట్టి ఎవరైనా ఎది చెప్పినా అది కేవలం వాళ్ల అభిప్రాయం మాత్రమే.అసలు ఆ డ్రైవర్ కు అడ్మినిస్ట్రేషన్ అంటే తెలుసా.మీరైనా చెప్పండి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటి.ప్రజలకు పనులు జరుగుతున్నాయి. కారణం సచివాలయ సిస్టం.మరి అడ్మినిస్ట్రేషన్ బాగా వున్నట్టే కదా

    • @krishna3224
      @krishna3224 25 วันที่ผ่านมา +2

      This is reality sir

  • @venkatdasari1357
    @venkatdasari1357 25 วันที่ผ่านมา +52

    ప్రస్తుత ఏపీ స్థిని ఉన్నది ఉన్నట్టు చెప్పారు

  • @keerthieda8056
    @keerthieda8056 25 วันที่ผ่านมา +98

    Ys Jagan will win

    • @marutinaresh8191
      @marutinaresh8191 25 วันที่ผ่านมา +1

      అమంగళం ప్రతిహాతం అవుగాక

  • @nag9610
    @nag9610 23 วันที่ผ่านมา +2

    Prof Nageshwara rao = BRS+YCP paytm

  • @bhaskar6608
    @bhaskar6608 25 วันที่ผ่านมา +26

    Again jagan sir winning guaranteed in Andhra Pradesh

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 25 วันที่ผ่านมา +17

    ప్రొఫెసర్ సార్, మీరు మీ టీం ఆంధ్రా కి రండి , చక్కటి సర్వే చేసి ప్రజల కి
    దిశానిర్దేశం చేయండి. అది మీ బాధ్యత కూడా .

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 25 วันที่ผ่านมา +71

    నేను టీడీపీ అభిమానిని కానీ టీడీపీ బీజేపీ తో కలవడం వల్ల ఇపుడు 50:50 ఛాన్స్ ఉంది అంటున్నారు కానీ టీడీపీ బీజేపీ తో కలవనపుడు క్లియర్ గా మెజారిటీ టీడీపీ వైపు ఉండేది...

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 25 วันที่ผ่านมา +12

      నేను వైసీపీ అభిమానిని బిజెపి TDP కలవడం వలన వైసీపీ కొంత బలం తగ్గింది అనుకుంటున్నా

    • @Educateagitate
      @Educateagitate 25 วันที่ผ่านมา +10

      Yes bro ....TDP bjp tho kalavadam valla TDP ki minus,unna minorities vote bank ni koncham doram chesukunnate😢and special status, steel plant, railway zone evi kuda consider chestharu bjp eam chesindi ani...

    • @loveuuu1238
      @loveuuu1238 25 วันที่ผ่านมา +4

      ​@@Educateagitate yes bro naa feel kuda ade

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 25 วันที่ผ่านมา +6

      BJP alliance may affect adversly.

    • @gowthamroy-ls8qn
      @gowthamroy-ls8qn 25 วันที่ผ่านมา +5

      ఒక పవన్కళ్యాణ్ అభిమాని గా మీ మాటలను నేను agree చేస్తున్న

  • @shivadarling5555
    @shivadarling5555 25 วันที่ผ่านมา

    Thank you so much for your analysis sir ❤❤

  • @venkataramireddy3445
    @venkataramireddy3445 25 วันที่ผ่านมา +17

    లిక్కర్ లో మంచి బ్రాండ్స్ దొరకడం లేదు,ఇంటి పన్ను పెంపు ఇవన్నీ పట్టణ ప్రాంతం లో వ్యతిరేకతకు కారణం

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 25 วันที่ผ่านมา +16

    కాపు బలిజల్లో పేదలు అతి పేదలు జై జగన్

  • @vissu9147
    @vissu9147 25 วันที่ผ่านมา +13

    మొత్తానికి strong opposition అయితే guarantee కదా ఎవరు గెలిచినా, అదే happies జనాలకి, వాల్లు వాళ్ళు ఎలా కొట్టుకుని సచ్చినా output బాగుంటది. That's the beauty of democracy. పూర్తి స్థాయి పెత్తనం ఎవడికి ఇచ్చినా progress ఉండదు state కి.

    • @naveen0194
      @naveen0194 24 วันที่ผ่านมา

      Well said bro. Evaru vacchina pedaa difference undadhu. But strong opposition unte eppudu better governance untundhi..

    • @vissu9147
      @vissu9147 24 วันที่ผ่านมา

      @@naveen0194 yeah bro. కానీ central govt. అయితే మాత్రం foreign policy నీ బట్టి difference వస్తది. nationalistic foreign policy ఏ ఇపుడు bjp కి main stregnth అయ్యింది.

  • @srinivasnavuduri6884
    @srinivasnavuduri6884 25 วันที่ผ่านมา

    Wisely explained by the guy.. thanks Nageshwar garu

  • @rkg3902
    @rkg3902 24 วันที่ผ่านมา +1

    TDP + Janasena win pakka sir..

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 25 วันที่ผ่านมา +33

    ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ ని ఓడించండి

    • @nav683
      @nav683 25 วันที่ผ่านมา

      Why?

    • @ChellaPradeepreddy
      @ChellaPradeepreddy 25 วันที่ผ่านมา

      నీ ఇంట్లో వాళ్ళను బిజెపి వాళ్ళు మింగరా

    • @user-or6ww3ls9q
      @user-or6ww3ls9q 25 วันที่ผ่านมา

      Thu danamma bjp

    • @simmavijay
      @simmavijay 25 วันที่ผ่านมา

      Correct ga chepparu MLA seats lo CBN ki MP seats lo congress ki vestha vote.

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 25 วันที่ผ่านมา +4

    మీరు చెప్పినా, టాక్సీ డ్రైవర్ చెప్పినా ఇది అభివృద్ధి vs సంక్షేమం అని చెపుతున్నారుకదా చూద్దాం ఈ సారి ప్రజలు అభివృద్ధిలో తమ సంక్షేమం చూసుకుంటారో, సంక్షేమం లో అభివృద్ధిని వెతుక్కుంటారో మరి.

    • @giridharreddybhoomireddy4243
      @giridharreddybhoomireddy4243 25 วันที่ผ่านมา +1

      Abhivruddi 2014 to 2019 madyalo yemi jarigindi.cheppu

    • @raveendrakumar2230
      @raveendrakumar2230 25 วันที่ผ่านมา +2

      @@giridharreddybhoomireddy4243 ఓహో నువ్వు పుట్టగానే పరిగెత్తావు అన్నమాట.

    • @Vellanki777
      @Vellanki777 25 วันที่ผ่านมา

      ​@@giridharreddybhoomireddy4243 ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం వాడుకుంటున్న అసెంబ్లీ, రాజ్ భవన్, హై కోర్టు, సచివాలయం.. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి! VIT University & SRM University ఎవరి హయంలో వచ్చాయి! ప్రభుత్వ ఉద్యోగులకు గ్రెడ్స్ పరంగా క్వార్టర్స్ ఎవరు మొదలు పెట్టారు! 5 ఏళ్లుగా జగన్ పరదాలు కట్టుకుని తిరుగుతున్న రోడ్లు ఎలా వచ్చాయి! ఇలా మొదలు పెట్టిన అభివృద్ధి పూర్తి కావాలి అంటే 4 ఏళ్లు సరిపోతుందా? తగిన సమయం ఇచ్చి.. అప్పుడు బాబును అడగాలి!! లేదా ఈ ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టలేని, ఒక్క గోడ కూడా కట్టలేని ఆసనర్ధుడైన జగన్ ను చొక్కా పట్టుకుని నిలదీయాలి!!

    • @vishnuvardhan8705
      @vishnuvardhan8705 24 วันที่ผ่านมา

      బాగా చెప్పారు 👌

  • @krishnareddychantigari8652
    @krishnareddychantigari8652 25 วันที่ผ่านมา

    నాగేశ్వర్ గారు వారి ఉద్దేశాన్ని టాక్సీ డ్రైవర్ పాత్ర ద్వారా చెప్పారు.

  • @manavatvam1
    @manavatvam1 25 วันที่ผ่านมา +67

    పేద ప్రజలు ఎప్పడూ నీతి తప్పరు , మేలు చేసిన జగన్ ని గెలిపిస్తారు

    • @vivanm7008
      @vivanm7008 25 วันที่ผ่านมา +1

      Indulo nithi undatam lekapovatam yemundi.... Vallaku yevaru best anipisthe a party ki vote vestharu.... Prajalu cbn and jagan kinda workers kadu..

    • @Subbupokanaati-dh6vf
      @Subbupokanaati-dh6vf 25 วันที่ผ่านมา

      ఈ మెయిల్ చేశారు పది రూపాయలు ఇచ్చి ₹50 లాక్కోవడం అలాంటి వేలు కేఏ పాల్ వచ్చిన చేస్తారు

    • @anaresh785
      @anaresh785 25 วันที่ผ่านมา +5

      ​@@Subbupokanaati-dh6vf10 రూపాయలు ఇచ్చి 50 తీసుకున్న జగన్ కంటే , 10 రూపాయలు కూడా ఇవ్వకుండా 50 రూపాయలు తీసుకున్న బాబు 2019 లో సార్ అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సార్

    • @janardhanaraok9664
      @janardhanaraok9664 25 วันที่ผ่านมา +3

      నీతా? అది ముందు జగన్ మోహన్ రెడ్డికి ఉండాలి కదా

    • @Subbupokanaati-dh6vf
      @Subbupokanaati-dh6vf 25 วันที่ผ่านมา

      @@anaresh785 అవి జనాల చేతికి ఇవ్వకుండా అభివృద్ధి చేసి కుర్రవాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది తాత్కాలిక తాయిలాలకు అలవాటు చేస్తున్నాడు జగన్ రెడ్డి గారు

  • @venkateswrareddymaddireddy2043
    @venkateswrareddymaddireddy2043 25 วันที่ผ่านมา +4

    Ayya professor garu cbn ichina jobs eni, 2014 to 2019 lo cbn admission emi vundi mla lu officers ni Kottayam bedirichadama

  • @satyanarayana9726
    @satyanarayana9726 18 วันที่ผ่านมา +1

    మీరెందుకు జగన్ సమర్పిస్తున్నారు ఆంధ్రప్రధేశ్ ను ఏమి చేయాలనుకున్నారు
    మీకు ఆంధ్రప్రదేశ్ పై అభిప్రాయం. ఏమిటీ

  • @sreedharraju4395
    @sreedharraju4395 25 วันที่ผ่านมา +3

    మీరు చెప్పే ఇంకో ధియరీ కూడా ఉంది. Law of diminishing results ప్రకారం బాబు పొత్తుల‌మీద ఆధదారపడీ పడీ ఈ సారి ప్రజల్లో పొత్తుబపట్ల పెదవి విరుపు వచ్చి ఆశించిన ప్రయోజనం‌పొందలేకుపోవచ్చు.

  • @GGoverdhanReddy
    @GGoverdhanReddy 25 วันที่ผ่านมา +1

    Your a. Great analysist sir

  • @KVRRao_02
    @KVRRao_02 25 วันที่ผ่านมา +1

    Think that trying to influence.
    I was in Amaravati for three years from 2021 Feb to 2024 Feb. I also asked auto driver. He scolded A1 like anything. He compared with my state telangana also.

  • @krishna3224
    @krishna3224 25 วันที่ผ่านมา +24

    YCP మేనిఫెస్టో లో అన్ని చేయగలిగినివే సర్ కానీ TDP ఇచ్చినవ్వి చెయ్యాలంటే రాష్ట్రము నిజంగానే శ్రీలంక అవుతుంది

    • @vissu9147
      @vissu9147 25 วันที่ผ่านมา +1

      అదేం ఉండదు bro, TDP నుండి అందరూ welfare benefits expect చెయ్యరు, so వాల్లు కూడా selective గానే చేస్తారు డబ్బులు ఇచ్చే schemes వరకు అయితే , అందరికీ వెయ్యరు

    • @janardhanaraok9664
      @janardhanaraok9664 25 วันที่ผ่านมา

      ​@@vissu9147చేస్తే అవును ఏమో కానీ ఏవి చేయరు కదా

    • @vishnuvardhan8705
      @vishnuvardhan8705 24 วันที่ผ่านมา

      నిజమే సారూ,
      వారు వస్తే శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కావచ్చు.
      కానీ, YCP మేనిఫెస్టోలో ఉన్నవి చేస్తే.. ఇప్పటికే ప్రభుత్వం 14లక్షల కోట్లు వివిధ మార్గాలలో అప్పు చేసింది. ఇంకా మన దగ్గర ఏముందని పంచడానికి. అప్పు చేసి పప్పు కూడా... మనకు కావలసింది? ఇలా పెట్టుబడులు పరిశ్రమలు, అభివృద్ధి లేకుండా... సంపదను సృష్టించకుండా... ఎలా పంచగలం?
      ఇప్పుడు ఉన్న మన రాష్ట్ర పరిస్థితి ప్రకారం.. రాష్ట్ర రాబడిలో సగం కంటే ఎక్కువే వడ్డీలు, కిస్తీ కట్టడానికే సరిపోతే.. ఇక జీతాలకు, సాధారణ పరిపాలనకు మిగిలిన రాబడి సరిపోతుందా? మరి YCP పథకాలు, సంక్షేమాలకు సంపదను ఎక్కడ నుండి తీసుకు రాగలం? సంపద సృష్టించకుండా YCP పథకాలు ఇప్పుడు ఉన్నవి ఉన్నట్టు చేసినట్లయతే.. శ్రీలంక కాదు కదా.. సోమాలియా, సూడాన్ కంటే అట్టడుగుకి వెళ్లిపోవడం ఖాయం.

    • @zzzz1234347
      @zzzz1234347 23 วันที่ผ่านมา

      Rey lav da..me ayya chepada.14 lac crore ani...bolli tata chesina apu ekkuva ichindi takkuva..kalalo em petukunaru ra

    • @kennyjo9616
      @kennyjo9616 23 วันที่ผ่านมา +1

      TDP manifesto antha implement cheyadhu

  • @niruy2541
    @niruy2541 25 วันที่ผ่านมา +9

    Ys Jagan should get 130+

  • @user-tn2pc5ez1p
    @user-tn2pc5ez1p 23 วันที่ผ่านมา

    నాగేశ్వరరావు గారు మీరు చెప్పింది కరెక్టే అనంతపురం జిల్లా మాది అనంతపూర్ బలిజలు మాత్రం కచ్చితంగా టిడిపికి ఓటు ఇది మాత్రం వాస్తవం నేను విన్నది కనుక

  • @srirammurthy7275
    @srirammurthy7275 25 วันที่ผ่านมา +1

    Exact information sir

  • @chakrageddada5042
    @chakrageddada5042 25 วันที่ผ่านมา +4

    రాజధాని కూడు కూడ పెట్టదు

    • @subrahmanyeswaraastrology9182
      @subrahmanyeswaraastrology9182 25 วันที่ผ่านมา

      Nuvvu jagan cm Aina tarvatha matrame Annam tintunnattu unnav, anthaku mundu gaddi tine vadivi anukuntanu

  • @bhaskar6608
    @bhaskar6608 25 วันที่ผ่านมา +9

    Bye bye Babu 😂😂

    • @ajayamma9205
      @ajayamma9205 25 วันที่ผ่านมา +1

      బై బై వైసీపీ

  • @GKVVx
    @GKVVx 25 วันที่ผ่านมา +18

    క్రిందటి సారి జగన్ కి ఒక కోటి 57 లక్షల ఓట్లు పడ్డాయి. టిడిపి కి ఒక కోటి 23 లక్షలు ఓట్లు పడ్డాయి. జనసేన కి 17 లక్షల ఓట్లు పడ్డాయి. ఇప్పుడు జగనుకి పెన్షన్ లు తీసుకునే ఓట్లు దాదాపు 70 లక్షలు పైగా జగనుకే పడతాయి. క్రిందటి సారి జగనుకి పడ్డ ఫ్లోటింగ్ మరియు అర్బన్ ఓట్లు శాతం ఒక 15 పర్ సెంట్ ఉంటాయి. ఇప్పుడు అందులోంచి దాదాపు ఒక పది శాతం కూటమికి పడతాయి. ఇప్పుడు ఓట్ల శాతం తారు మారు అయ్యే పరిస్థితి బాగా కనుబడుతోంది. కనుక కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని తెలుస్తున్నది.

    • @harishvarma4722
      @harishvarma4722 25 วันที่ผ่านมา

      Main gramalu and ladies votes important becoz urban lo eppudoo voting percentage takkuve untadi entha try chesina but gramalalo maatram votes vestaaru daggara undi votes veyyataniki ravana erpaatu kooda chestaaru so clearly depends on mood of village voters so vaallu ela think chestunnaro cheppadam kastam ga undi

    • @prasadbolla4579
      @prasadbolla4579 25 วันที่ผ่านมา +1

      True ❤

    • @saitejreddy5966
      @saitejreddy5966 25 วันที่ผ่านมา

      ​@@prasadbolla4579hi raa bolla kojja

    • @veerapoosala9065
      @veerapoosala9065 25 วันที่ผ่านมา

      Great analysis

    • @JayaDarsha
      @JayaDarsha 25 วันที่ผ่านมา

      కరెక్ట్

  • @vineelD8
    @vineelD8 25 วันที่ผ่านมา

    Super sir.we want more like this.

  • @madhusudanlivpure6005
    @madhusudanlivpure6005 25 วันที่ผ่านมา +1

    Professor knows how to talk and inform on politics in Telugu states.

  • @AkkuriIndu
    @AkkuriIndu 25 วันที่ผ่านมา +21

    YCP will win..No doubt Proffessor Sir.

  • @srinivasdasari6146
    @srinivasdasari6146 25 วันที่ผ่านมา +19

    lorry driver tho matladali

    • @shivasr.6485
      @shivasr.6485 25 วันที่ผ่านมา +5

      Lorry driver ke MLA seat echadu adhe drivers ki 10lk insurance testham ani YCP manifesto lo petteru 😅

    • @raghunathgurram
      @raghunathgurram 23 วันที่ผ่านมา

      ​@@shivasr.6485pullanna cheptaadu kaani cheyadu😂😂😂
      Polavaram kattadu
      CPS chesadu
      Liquor ban chesadu😂😂😂
      Inkenduku sollu

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632 20 วันที่ผ่านมา

    నాగిశ్వరి చివర కు నీ విశ్లేషణల విశ్వసనీయత ను నువ్వె తగ్గించు కొనుటకు కారణం.. జగన్ పై నీ అతి ప్రేమ .. నీ పేరు చాల తగ్గి పోతుంది.... ఎన్నికలు తరువాత నిన్ను లగడపాటి రాజగోపాల్ లా ప్రజలు చూస్తారు.

  • @subramanyaml3680
    @subramanyaml3680 24 วันที่ผ่านมา

    నాకు మాత్రం ఇందులో వ్యూహం ఏమీ కనిపించట్లేదు. వైసీపీ పాలన అద్భుతముగా ఉందని ఒక నరేటివ్ బిల్డ్ చేసే పనిలో మేధావులు వున్నారు. అందులో prof నాగేశ్వర్ , తెలకపల్లి, ఉండవల్లి లాంటి వారు చాలా ముందున్నారు. ఏ రాష్ట్రం అయినా, సమాజమైనా అభివృద్ధి చెందుతూ, ముందుకెళ్లాలంటే క్రింద మూడు విషయాలలో బాగుండాలి.
    1 . శాంతి భద్రతలు
    2 . అభివృద్ధి
    3 . అవినీతి
    నాగేశ్వర్ గారు ! మీకు నిజముగా రాష్ట్రం, ప్రజలు బాగుండాలని కోరుకుంటే, పై మూడు విషయాలలో చంద్రబాబు, జగన్ లలో ఎవరు అధికారంలో ఉంటే మెరుగుగా వుంటాయో చెప్పండి.

  • @rameshsapavat8138
    @rameshsapavat8138 25 วันที่ผ่านมา +7

    1 rupee credit successfully

  • @keerthieda8056
    @keerthieda8056 25 วันที่ผ่านมา +3

    Bjp tho kalavadam valla tdp ki otami tappadu

  • @priyathamreddy9431
    @priyathamreddy9431 20 วันที่ผ่านมา

    Very good analysis

  • @bhaskar6608
    @bhaskar6608 25 วันที่ผ่านมา +16

    Jagan sir visionary leader ❤

    • @ajayamma9205
      @ajayamma9205 25 วันที่ผ่านมา

      జగన్ విజనరీ లీడర్ నా. G తొని నవ్వుతారు.😂

  • @raghuramachandrasarmaeswar1184
    @raghuramachandrasarmaeswar1184 25 วันที่ผ่านมา +127

    ఈయన ఇంటర్వ్యూ పూర్తిగా వినఖర్లేదు. వైసీపీ యే గెలుస్తుంది అని చెబుతారు

    • @chanduch1364
      @chanduch1364 25 วันที่ผ่านมา +3

      😂😂😂😂

    • @Forever99995
      @Forever99995 25 วันที่ผ่านมา +2

      😂😂😂

    • @ramadevi-bm9cn
      @ramadevi-bm9cn 25 วันที่ผ่านมา +14

      ఎందుకంటే ఆ driver కూడా ఈయన subscriber ఐయ్యి ఉంటాడు ఈయన ఛానల్ చూసి ఈయన కి నచ్చినట్టు చెప్పి ఉంటాడు లేకపోతే ఈయన బాధ పడతాడు అని 😂😂

    • @chilukurisohilkumar9581
      @chilukurisohilkumar9581 25 วันที่ผ่านมา +2

      Felt the same...sudden shift theeskunnadu 😂

    • @shivasr.6485
      @shivasr.6485 25 วันที่ผ่านมา +16

      Mana RK kotha paluku kante chala better ye le 😂😂😂

  • @hhcfoundationsrinivas369
    @hhcfoundationsrinivas369 24 วันที่ผ่านมา

    జగన్ సానుభూతిపరులు అయినా మీరు, మీరు అన్న ఆ టాక్సీ డ్రైవర్ 50- 50 అన్నారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ,జనసేన, బీజేపీ కూటమి అత్యధిక సీట్లను సాధిస్తుందని మీ విశ్లేషణ ద్వారా తెలుస్తుంది.

  • @sekhargopi
    @sekhargopi 24 วันที่ผ่านมา

    మూడుసార్లు కాంగ్రెస్ మరియు రెండుసార్లు జగన్ కి వేసిన వ్యక్తి అంటే ఎంత వీరాభిమానం, అలాంటి వ్యక్తి ఆలోచిస్తున్నాడు అంటే ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకత ఉంది.

  • @rajunanda7926
    @rajunanda7926 25 วันที่ผ่านมา +21

    ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే అభ్యర్థి టిడిపి వైయస్సార్ ఎవరికైనా ఓటు వెయ్యండి
    పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థులకు మాత్రమే గెలిపించుకుందాం
    మన విశాఖ ఉక్కు పరిశ్రమ మన పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ స్పెషల్స్ స్టేటస్ కోసం
    మీ ఒక్క ఓటుతో మన ఆత్మ అభిమానం తెలుగోడి సత్తా చాటుకుందాం

    • @pujaribhargava7321
      @pujaribhargava7321 25 วันที่ผ่านมา +2

      Mg

    • @Bees3689
      @Bees3689 25 วันที่ผ่านมา +2

      Congress bifurcated andhra, and is responsible for its fate today, Congress forever 0 in AP

    • @gowthamroy-ls8qn
      @gowthamroy-ls8qn 25 วันที่ผ่านมา +2

      కాంగ్రెస్ వల్లనే ఏపీ డెవలప్మెంట్ అయింది

    • @simmavijay
      @simmavijay 25 วันที่ผ่านมา

      ​@@Bees3689konchem aaputhara? Congress spl status istha Ani cheppindhi kani power lo nunchi vellipoindhi. Tharuvatha vachina bjp emaina ichindha? My vote to congress only.

    • @simmavijay
      @simmavijay 25 วันที่ผ่านมา

      Correct ga cheppaaru MLA seats CBN ki MP seats lo congress ki vote veddham sir.

  • @sreedharraju4395
    @sreedharraju4395 25 วันที่ผ่านมา +8

    సార్ మీరు ప్రవచించే who is pro-active who is reactive అనే theory తీసుకుంటే పధకాల దగ్గర నుండి వ్యూహం వరకూ YCP యే pro-active గా ఉంది విపక్షాలన్నీ reactive గా ఉన్నారు. ఆ లెక్కన జగన్ త్రోవ సెట్ చేస్తున్నాడు విపక్షాలు కొత్తదనం లేక దా త్రోవలోనే నడుస్తున్నారు. మరప్పుడు proactive అయిన YCP యే గెలవాలి. గడపగడపకు YCP అని MLA లను తిప్పి మా నమ్మకం నువ్వే జగన్ అని proactive గా స్టిక్కర్లు అతికిస్తే, TDP&JSP&BJP కూడా ఇంటింటికీ వెళ్లాల్సి వచ్చి, TDP ఏమో ఇదేం‌ఖర్మ రాష్ట్రానికి అని ఇంటింటికీ తిప్పి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు అదే లైన్ లో రియాక్టివ్ గా. YCP మ నమ్మకం నువ్వే జగన్ అని స్లోగన్‌ మొదలు‌పెట్టి సెల్లుపోన్లమీద స్టిక్కర్లు అతికించి DP లుగా పెట్టుకుంటే TDP, JSP, BJP copy చేశాయి. జగన్ పధకాలిస్తే శ్రీలంక అయిందని అన్న చంద్రబాబు & అనుబంధ మీడియా సూపర్ సిక్స్ ఇస్తామని అంతకంటే పెద్ద పధకాలు‌ ప్రకటించారు. జగన్ సంక్షేమాన్ని కాఫీ‌కొట్టి గొప్పగా చెప్పుకుంటున్నారు. వలంటీర్ల విషయం, మద్యం పాలసీ ఇంకా అనేకనేక విధానపరమైన‌ విషయాల్లో బాబు& పవన్‌పిల్లి‌మొగ్గలేస్తూనే inconsistency చూపిస్తున్నారు. కాబట్టి Proactive will progress and reactive will trail.

    • @suryanarayanam.4735
      @suryanarayanam.4735 25 วันที่ผ่านมา

      Sir, admin is improving manpower tallent and skill towards the shifting the wealth, her the seniority of the leader is most powerfull impact in all sections.

  • @gyreddy6973
    @gyreddy6973 25 วันที่ผ่านมา +1

    అర్బన్ లేదు రూరల్ లేదు ఆంతా వైసీపీ నే.. మున్సిపాలిటీలు కార్పొరేషన్ లు one side గా వచ్చిన విషయం మరిస్తే ఎలా.. ఇవన్నీ ప్రజలని కన్ఫ్యూషన్ చేసి టీడీపీ మేలు చెయ్యాలి అనే ఈయన భావన.. ఎన్నికల మించిన సాక్ష్యం ఏమి కావాలి. అభివృద్ధి జాబ్స్ లేవు అని తప్పుడు ప్రచారంకి ఈయన వత్తాసు పలకడం దౌర్భాగ్యం.. సచివాలయం విద్య వైద్యం లో 2లక్షల 32 వేలు పర్మినెంట్ జాబ్స్..4 పోర్ట్ లు..10 హార్భర్స్.. నాడు నేడు స్కూల్స్.. ఇంగ్లీష్ మీడియం.. Rbk లు. విలీజ్ క్లినిక్స్..17 మెడికల్ కాలేజీ లు.. వెయ్యి మెగావాట్స్ సోలార్ ప్లాంట్.. విన్ఫోసిస్.. విప్రో.. మైక్రసాఫ్ట్.. ఇవన్నీ మీకు కనిపించడం లేదా సార్.. ఎందుకు ఉత్తత్తి మాటల చంద్రబాబు ని మోస్తూ జగన్ వల్ల ప్రయోజనాలు పొందుతూన్న ప్రజలను మభ్యపెట్టాలని చూడకండి. క్యాబ్ డ్రైవర్ వంకతో మీ స్వంత పైత్యం చూపుతున్నారు

    • @adityavarma2138
      @adityavarma2138 25 วันที่ผ่านมา

      ఓ అట్ట్నా !! 😂
      జూన్ 4న గుండె రాయి చేసుకొని ఉండు!! జూన్ 4న పింగ్ చెయ్, చెయ్యక పోతే రిజల్ట్ చూసి బకెట్ తన్నేసావు అనుకుంటా!! 😂

    • @sixer720
      @sixer720 25 วันที่ผ่านมา

      ​@@adityavarma2138😂😂😂😂

  • @princenag6865
    @princenag6865 25 วันที่ผ่านมา

    Every point valid and correct sir situation evaru chepalekunaruu

  • @visuarja5257
    @visuarja5257 25 วันที่ผ่านมา +10

    Govt employees ni adugu

  • @krishnareddykoteru4756
    @krishnareddykoteru4756 25 วันที่ผ่านมา +22

    అమరావతి హైదరాబాద్ తో పోటీ పడడానికి మూడు జీవితకాలలు కావాలి వైజాక్ మరో పది సంవత్సరాలు కష్టపడితే హైదరాబాద్ తో పోటీ అవుతుంది

    • @Kumar-P
      @Kumar-P 25 วันที่ผ่านมา +1

      అందులో 5 సంవత్సరాలు అయిపోయాయి కదా.. ఈ 5 సంవత్సరాలలో వైజాగ్ లో జరిగిన అభివృద్ధి ఏంటి!

    • @krishnareddykoteru4756
      @krishnareddykoteru4756 25 วันที่ผ่านมา

      @@Kumar-P చేయనిస్తేగా ప్రతి విషయంలో కోర్టు ద్వార్ అడ్డుకున్నారు అయనా వైజాక్ ఇపుడిపుడే మారుతుంది మీరు వైజాక్ చూస్తే తెలుస్తుంది నేను ఇక్కడే ఉంటున్నాను

    • @sathishbusam4865
      @sathishbusam4865 25 วันที่ผ่านมา

      @@krishnareddykoteru4756 visakhapattanam అభివృద్ధిని కోర్టు ఆప లేదు
      అమరావతి అభివృద్ది జరగేదు అని అడిగింది

    • @Kumar-P
      @Kumar-P 25 วันที่ผ่านมา

      @@krishnareddykoteru4756 ,రాజధాని విషయం పక్కన పెట్టండి,అమరావతికి ఒక లక్ష కోట్లు కావాలి,ఆ డబ్బు ఒకే చోట పెట్టడం కన్నా రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలలో ఖర్చు పెడితే రాష్ట్రమంతా అభివృద్ధి అవుతుంది అన్నారు..ఈ 5 సంవత్సరాలలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో అభివృద్ధి,మౌలిక వసతుల కొరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారో చెప్పగలరా! అభివృద్ధిని ఆపమని ఏ కోర్టులు అనలేదు కదా!

    • @Kumar-P
      @Kumar-P 25 วันที่ผ่านมา

      @@krishnareddykoteru4756 అమరావతి ఒక్క ప్రాంతంలో లక్ష కోట్లు పెట్టేకన్నా అదే డబ్బు రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో పెడితే రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుంది అన్నారు,రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి కొరకు ఈ 5 సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారో చెప్పగలరా!
      రాష్ట్రం లోని అభివృద్ధిని ఆపమని ఏ కోర్టు చెప్పలేదు కదా..

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 25 วันที่ผ่านมา

    ప్రొఫెసర్ గారు మీ discussion రికార్డు చేసి vinupistae బాగుండేది

  • @dattaayodhya8579
    @dattaayodhya8579 25 วันที่ผ่านมา +1

    Sir when CM repeatedly asking what TDP done in 14 years without covid Why no answer?All AP opposition leaders stay in Hyderabad pay taxes and invest there and have right to question but never criticise bad roads Medigadda paper leakages and debts etc Why. Where were they when Covid stuck twice.? Now Elect ion, they came to AP and saying they are for welfare of people.

  • @udaysankardokku4032
    @udaysankardokku4032 25 วันที่ผ่านมา +3

    ఈ మద్య కాలంలో మీరు చేసిన విశ్లేషణ లలో ఇది ఒకింత న్యూట్రల్ గా ఉన్నప్పటికీ ఆ టాక్సీ డ్రైవర్ గతంలో ప్రతిసారీ YCP కి అనుకూలంగా ఉన్న వ్యక్తి. మరి అతనే YCP వస్తుంది అని చెప్పలేక 50;50 అన్నాడంటే indirect గా YCP ఓడిపోతుందని సంకేతం ‌గ్రామాలలోకూడా సానుకూలంగా ఏమి లేదన్నది వాస్తవం గత సంవత్సరం వర్షాభావం నీటి యాజమాన్యం సరిగా లేక, రోడ్లు, పిల్లులకు ఉద్యోగాలు లేక గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యతిరేక స్పష్టంగా ఉంది. అరాచకాలు శాంతి భద్రతలు అంశం కూడా ప్రభావం చూపనున్నాయి, ఉద్యోగులు, నిరుద్యోగులైతే చెప్పనవసరంలేదు

    • @myutubeaccount473
      @myutubeaccount473 25 วันที่ผ่านมา

      Very true, even YCP favored guy was saying 50:50 then that would be clear indication of alliance victory

    • @redstar3376
      @redstar3376 23 วันที่ผ่านมา

      వైసిపి ఓటమి ఖాయం సార్ కానీ 98 నుండి 110 మధ్య వస్తాయి

  • @bojjaboyiniramanji5687
    @bojjaboyiniramanji5687 24 วันที่ผ่านมา +1

    ఎటొచ్చీ మీ (టాక్సీ) విశ్లేషణ పరమ గొప్పగా ఉంది.😅😅😅 హమ్మయ్య మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పేసారు.

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 23 วันที่ผ่านมา +1

    We will vote for TDP alliance.

  • @hemanthguntaka
    @hemanthguntaka 25 วันที่ผ่านมา

    గత 5 సంవత్సరాలలో తిరుపతి లో జరిగిన అభివ్రిద్ది , చాలా critical ఏరియాస్ లో. రోడ్లు వెడల్పు కొత్త రోడ్స్ చాలా వచ్చాయి .. ఇక్కడ అంత confussion లేదు

  • @rajaraogundala547
    @rajaraogundala547 25 วันที่ผ่านมา +11

    Sir ప్రజలలో గందరగోళం సృష్టించిన ఘనత రామోజీ, ABN రాధాక్రిష్న,BR నాయుడు టీవీ5, ఉభయ కమ్మినిస్తులు, హైబ్రిడ్ బిజెపి అంటే TDP నుండి బిజెపి లొకి వచ్చినవారు. లోకసత్తా జయప్రకాష్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు , షర్మిళ, సునీత కలిసి, ప్రజల మైండ్ని ప్రభావితం చేయటానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు.ex మిరు ఒక్క టాక్స్ డ్రైవర్ చుట్టూ AP ఎన్నికలను చంద్ర బాబు కి అనుకూలంగా ఉంటుంది అనే ప్రయత్నం చేశారు 😂😂😂😂😂😂😂

    • @venkateswarareddyseelam6495
      @venkateswarareddyseelam6495 25 วันที่ผ่านมา +3

      Jai jagan

    • @krishnak7
      @krishnak7 25 วันที่ผ่านมา

      ఎందుకు బ్రో, ఇలాంటి విషపు కామెంట్స్ పెడుతున్నారు, ఇలా పెట్టేవాళ్ళలో ఎక్కువ మంది మీ క్రిస్టియన్స్ నే ఉన్నారు. ఎందుకు అంతా మత గజ్జి తో ఉంటున్నారు? జగన్ కి సాక్షి, టివి9, NTV ఇలా చాలా ఛానెల్స్ ఉన్నాయి కదా? వాటి తో పాటు పేటీయమ్ పైడ్ జర్నలిస్ట్లు మీ లాంటి మత గజ్జి బ్యాచ్ ఉన్నారు గా?

    • @vishnuvardhan8705
      @vishnuvardhan8705 24 วันที่ผ่านมา +1

      నిజమే సార్ మీరు చెప్పింది, వాళ్ళు yellow media నే.
      మరి నీతికి నిజయితీకి మారుపేరా మన సాక్షి పేపర్?

  • @venkatseshun366
    @venkatseshun366 25 วันที่ผ่านมา +8

    మీరు చెప్పింది వాస్తవం కానీ అది తిరుపతి వరకే పరిమితం

  • @petersvardhanapu9101
    @petersvardhanapu9101 24 วันที่ผ่านมา

    ఒక లారీ డ్రైవర్ చెప్పాడు ఈరోజు 100%వైసీపీ ప్రభుత్వం మాత్రమే వస్తుందన్నాడు.

  • @vellankiveerendra999
    @vellankiveerendra999 25 วันที่ผ่านมา

    The professor is working hard to create the perception that it is a tough fight.

  • @edarapallisssagar4668
    @edarapallisssagar4668 25 วันที่ผ่านมา +4

    ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్న వాళ్ళు ఇంకా పక్క రాష్ట్రం లోకి వెళ్లి పోతారు

  • @Ram-qw3nw
    @Ram-qw3nw 25 วันที่ผ่านมา +15

    40 ఏళ్లకు పైగా నందమూరి-మెగా కుటుంబాలు సినీ ఇండస్ర్టీలో ఉన్నారు.కానీ పుట్టిన రాష్ట్రాల్లో కనీసం ఒక్క సినిమా స్టూడియో గాని,సొంత ఇల్లు గాని కట్టుకోలేకపోయారు.కానీ జగన్ గారు సొంత ఇల్లు & సొంత సిమెంట్ కంపెనీ ఆంధ్రాలో కట్టుకున్నారు.కాబట్టి జగన్ గారు లోకల్-కూటమి నాన్ లోకల్

  • @indop1157
    @indop1157 25 วันที่ผ่านมา +1

    మీ విశ్లేషణ ఎప్పుడూ ఒక వర్గాన్ని బాధించొచ్చు కానీ మీరు చెప్పేవి సత్యాలు అలా నేను కూడా అనుకున్న మీరు ఒక వర్గానికి మద్దతు చేస్తారు అని కానీ వాస్తవం తెలియాలంటే ఫలితన్ని చూడాల్సిందే ఆ తర్వాత ఎవరైన మీ నుండి నేర్చుకోవాలి అనుకుంటారు

  • @nagarvasi
    @nagarvasi 24 วันที่ผ่านมา

    what a presentation sir... loved it ....🤩😁

  • @rp.v6958
    @rp.v6958 25 วันที่ผ่านมา +10

    అంతలేదు.one side కూటమి

  • @venkateswarareddym3183
    @venkateswarareddym3183 24 วันที่ผ่านมา +3

    ఈ రాష్ట్రంలో ప్రజల సంతోషంగా ఉండాలన్న, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ బ్రష్టు పడిన రాజకీయ వ్యవస్థ మారాలన్న, ఈ ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం పోవాలన్న, గ్రాఫిక్స్ లో చూపించే అభివృద్ధి కంటే, ఇంటింటికి చేసే మేలు జరగాలన్న,
    పేద ప్రజల పిల్లలు బాగా చదవాలన్నా, అవ్వదాతలకు, వితంతుల వికలాంగులకు పెన్షన్ బాగా అందాలన్నా
    ఈ ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి పోవాలన్నా
    ఈ కులం పేరుతో రాజకీయ నాయకులు చేసే మోసాలు పోవాలన్నా
    మళ్లీ జగనే ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నా అభిప్రాయం

    • @vishnuvardhan8705
      @vishnuvardhan8705 24 วันที่ผ่านมา +1

      ఇలా ప్రభుత్వం ఇచ్చే పథకాలతో బ్రతికేద్ధామా? మనం ఒకరిమీద ఆధారపడకుండా... మనకూ కూడా సరిఅయిన ఉపాధి ఉంటే మనకాళ్ళ మీద మనం బ్రతకడానికి అవకాశం ఉంటే ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు మనకెందుకు? కాబట్టి... మంచి ఉపాధి కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం.🙏

  • @satyalakku2402
    @satyalakku2402 24 วันที่ผ่านมา

    Good explanation sir

  • @gvmca2k1
    @gvmca2k1 22 วันที่ผ่านมา

    When you mentioned the vote share difference for 2014 and not 2019, I got the message you are trying to convey between the lines.

  • @nageshgowd1816
    @nageshgowd1816 23 วันที่ผ่านมา

    మీరు కరెక్ట్ ఎనాలిసిస్ చెప్పరు. నేను కూడా 2 డేస్ బ్యాక్ ఒక టెంపుల్ కు వెళ్ళాను. అక్కడ బార్బర్ నాకు గుండు చేసిటప్పుడు ఆయనను అడిగా ఈసారి ఎలక్షన్స్ ఎలా వున్నాయి, ఎవరు అధిక్యంలో వున్నారని. ఇక్కడ వైసీపీ కి కంచుకోట గా వున్నది, ఆయన మాటలో ఫైట్ చాలా టఫ్ వున్నది, ఎవరు గెలిచిన అతి తక్కువ మార్జిన్ తో గెలుస్తారు అన్నాడు. ఇక్కడ గత మూడు ఎలక్షన్స్ వైసీపీ గెలిచింది. కూటమి చాలా ప్రబలంగా వున్నదని అర్ధం.

  • @uthukotajaswanth678
    @uthukotajaswanth678 25 วันที่ผ่านมา +9

    Ycp bjp internal alliance లేదు అనుకోవడం అమాయకత్వం

    • @sindhusidharth6680
      @sindhusidharth6680 25 วันที่ผ่านมา +1

      But he against many bills for the bjp

    • @Suneel-Kumar
      @Suneel-Kumar 25 วันที่ผ่านมา

      Internal alliance undi ani telisi....malli bjp tho external alliance pettukovadam picchi tanam....😂😂😂

  • @kullayappagariramanjineyul290
    @kullayappagariramanjineyul290 25 วันที่ผ่านมา +3

    గ్రామీణ ప్రాంతాలలో అందరూ వైసీపీ kiఫీవర్ ఉన్నారని అనుకోవద్దు

  • @redstar3376
    @redstar3376 23 วันที่ผ่านมา

    గ్రౌండ్ రియాలిటీ ప్రకారం కూటమి గెలుస్తుంది సార్ కానీ వన్ సైడ్ వేవ్ లేదు కూటమి కి 98 నుండి 110 మధ్య రావొచ్చు

  • @babuvenu1
    @babuvenu1 25 วันที่ผ่านมา +1

    Trying his best to support ysrcp!!

  • @harshilkpawan7073
    @harshilkpawan7073 25 วันที่ผ่านมา +3

    CBN Administration anedhi oka brama..pachha media creation matrame...Y S Jagan Govt administration lo Prajala inti daggaraki vachhi Anni delivery chesthundi..No bribes at all..That is called administration

  • @chanduch1364
    @chanduch1364 25 วันที่ผ่านมา +3

    ఇంతకు మా రాజధాని ఏది సార్.....ఒక ఛాన్స్ ప్రభావం చూశారు ఇంక ఆ సాహసం జనాలు చెయ్యలేరు అర్బన్ ఐనా రూరల్ ఏరియాస్ ఐనా....

    • @srinadhreddy3833
      @srinadhreddy3833 25 วันที่ผ่านมา

      Capital is in Amaravati graphics Ltd shop near mangalgiri 😂

  • @user-sq8pt2ty9l
    @user-sq8pt2ty9l 23 วันที่ผ่านมา

    No captial city Andhra Pradesh
    No polavaram project
    No irrigation project HNSS & GNSS UTTAR ANDHRA IRRIGATION PROJECT NO COMPLETE YET
    NO SPECIAL STATUS
    NO NEW COMPANY & INDUSTRIES
    NO JOBS IN GOVERNMENT & PRIVATE
    NO GOOD GOVERNANCE

  • @ResponsibleIndian475
    @ResponsibleIndian475 24 วันที่ผ่านมา +1

    Nenu kuda Telangana elections mundu Taxi drivers tho matladanu. Andaru TRS eh vasthadi ani chepparu..

  • @harshilkpawan7073
    @harshilkpawan7073 25 วันที่ผ่านมา +23

    One year kuda experience purthi ga Leni oka CM ,Corona ni Handle chesina situation AP lo andaram chusamu...That is called Administration skills

    • @janardhanaraok9664
      @janardhanaraok9664 25 วันที่ผ่านมา +5

      Administration skill...... Good joke

    • @vishalreddy6144
      @vishalreddy6144 24 วันที่ผ่านมา

      Sir administration skill kadu.
      Andhra lo big city leka 😂.
      Oka hyderabad, Bangalore, mumbai, Delhi manage cheste administration skills unatu

    • @chetan8395
      @chetan8395 23 วันที่ผ่านมา

      Ha 😆

  • @CL-ub6br
    @CL-ub6br 25 วันที่ผ่านมา +7

    చంద్రం బాబు .. వీడి జాతి కంపు నోరుతో .. పంది నోరుతో ..ఆధికారం కోసం .. అడ్డమైన హామీలు ఇచ్చి .. అధికారంలోకి రాగానే .. జాతి నాయాళ్లకి దోచిపెడుతాడు .. గత నలభై సమస్రలుగా జరుగుతున్న తంతునే .. జాతి మీడియా (ఈనాడు , ఆంధ్రజ్యోతి , ABN , ఈటీవీ , టివీ 5) పుణ్యమా అని .. జాతి నాయాళ్ళ దోపిడీని అభివృద్ధి అని చూపించారు .. ప్రజలని నమ్మించారు .. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని .. చంద్రం బాబు .. వీడి జాతి అరాచకాలు .. వీడి జాతి దోపిడీ.. ఇట్టే ప్రజలకి తెలిసిపోయినది ..నమ్మకానికి .. విశ్వసనీయత కి ఓటు వేస్తారు కానీ .. జాతి మీడియా అసత్యపు .. విష ప్రచారం .. గ్రాఫిక్స్ ను చూసి ఓటు వెయ్యరు... ఈ సారి కుప్పం లో కూడా చంద్రం బాబు ఓడిపోతాడు .. ఇది తధ్యము .. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sriram-zp9yd
      @sriram-zp9yd 25 วันที่ผ่านมา +2

      నీ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే అర్థం అవుతుంది ఆంధ్రా కి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారే అని😂😂

    • @CL-ub6br
      @CL-ub6br 25 วันที่ผ่านมา +2

      @@sriram-zp9yd నా కామెంట్ మీద కామెంట్ చేసావంటేనే నీ ఫ్రస్టేషన్ ఏ లెవెల్ లో ఉన్నది... ఈ సారి మన .. చంద్రం కమ్మి గాడికి .. పప్పు నాయుడు గాడికి ... డిపాజిట్ కూడా వచ్చేటట్టు లేదు ...

    • @sriram-zp9yd
      @sriram-zp9yd 25 วันที่ผ่านมา +2

      @@CL-ub6br నీ బతుకు అంతా చంద్రం కమ్మీ అనుకుంటూ, ఆ కడుపుమంట తోనే పోయేలా ఉన్నావు paytm 🦮🦮 😂😂😂... మేము చాలా రిలాక్స్ గా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాం.. ఎన్నికల ఫలితాల రోజు కలుసుకుందాం రా Paytm. అంతవరకూ నీ కడుపుమంట కాస్త దాచుకో.. అప్పుడు ఏడుద్దువు గానీ😂😂😂

    • @surendrababumoparthi353
      @surendrababumoparthi353 25 วันที่ผ่านมา

      Jaathi weapon power 2019 to finish

    • @vishnuvardhan8705
      @vishnuvardhan8705 23 วันที่ผ่านมา

      @@CL-ub6br మీరు వాడిన భాషలోనే ఫ్రస్ట్రేషన్ వ్యక్తమవుతుంది కదండీ.

  • @Dopositive537
    @Dopositive537 22 วันที่ผ่านมา

    Professor Garu you are really working in innovative ways to YCP WIN