ఏపీ సీఎం అతనే..! | Undavalli Arun Kumar Survey Report On AP CM | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 เม.ย. 2024
  • ఏపీ సీఎం అతనే..! | Undavalli Arun Kumar Survey Report On AP CM | RTV
    #undavalliarunkumar #apcm #apelections2024 #rtvnews
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

ความคิดเห็น • 587

  • @vamsineelam
    @vamsineelam 10 วันที่ผ่านมา +30

    రాజమండ్రిలో వరదల సమయంలో మాకు తాగునీటికి సహాయం చేయమని ఉండవల్లికి ఫోన్ చేసాము.. అతను వరద నీటిని తాగమని బదులిచ్చారు మరియు వర్షం నుండి వచ్చిన మంచినీరు అని చెప్పారు.. మేము అతని ఇంటికి ఎదురుగా నివసించాము మరియు మాకు బాగా తెలుసు.. అది అతని రాజకీయనాయకుడిగా చేసిన సేవలు..ఇప్పుడు ప్రత్యేక హోదా, ఆంధ్ర ప్రదేశ్ అవకాశాల గురించి ప్రబోధిస్తున్నాడు.. ఉద్యోగం లేని జిత్తులమారి నక్క.. కేవలం జోకర్

  • @RamGopal-gk3hd
    @RamGopal-gk3hd 21 วันที่ผ่านมา +18

    ఈ 5 ఏళ్ళు ఏమి పీకారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీరు ఏమి పీకారు ఉండవల్లి గారు.అంటే పవన్ కాంగ్రెస్ తో కలిసి వెళ్తే కరెక్ట్ అనుకుంటున్నారు.మీరు చెప్పిన చెప్పకు పోయిన మీరు ఎవరుకు ఓటు వేస్తారో జనాలకు తెలుసు లెండి.

  • @prasadbrahmajyosula3646
    @prasadbrahmajyosula3646 22 วันที่ผ่านมา +21

    ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన పబ్లిసిటీ కోసం మాత్రమే తాపత్రయం
    ప్రెస్ మీట్ లో తప్పించుకున్న వాడు ధన్యుడు

  • @maripiramarao1922
    @maripiramarao1922 6 วันที่ผ่านมา +2

    ఇవ్వే చెప్పాలి ఊసరవెల్లి,

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 20 วันที่ผ่านมา +27

    ఈ ఉండవల్లిలాంటి ఊసరవెల్లి రాజకీయ నాయకులు ఉండబట్టే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేకుండా పోయింది

    • @muraligamini5314
      @muraligamini5314 16 วันที่ผ่านมา

      100%

    • @Jordan67892
      @Jordan67892 11 วันที่ผ่านมา

      అభివృద్ధి ante em గుణాంకల్లో చెప్తారు

  • @satish879
    @satish879 2 วันที่ผ่านมา +3

    రాజధాని అంటే ఒక ఆఫీస్ ఆ 🤦‍♂️అంతేనా.

  • @chandukumar8659
    @chandukumar8659 21 วันที่ผ่านมา +9

    Undavalligaru, you always.............
    Please
    at this age & stage be genuine..C V Jagdeesh Kumar

  • @user-rb6wd2mq1o
    @user-rb6wd2mq1o 22 วันที่ผ่านมา +24

    ఉండవల్లి..గారు..సలహాలు..సులువే. ఆచరణ..కు..అసాధ్యం

  • @user-zl6my8sw6m
    @user-zl6my8sw6m 19 วันที่ผ่านมา +15

    మండపేట ద్వారపూడి రోడ్డు కోసం తెలియదు అన్నావ్ అంటే ఈ ఒక్కమాటతో మీ మీద ఉన్న అభిమానం కాస్త దొబ్బింది

  • @prasadbrahmajyosula3646
    @prasadbrahmajyosula3646 22 วันที่ผ่านมา +7

    ఓపెన్ గా చెప్పాడు అయినా youtube ఛానల్ కోసం నా సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే అని

  • @user-ci3pb4ke2c
    @user-ci3pb4ke2c 20 วันที่ผ่านมา +10

    ఒకప్పుడు ఈయన.మీద విపరీతమేన అభిమానం వుండేది ఇప్పుడు ఈయన వన్ సైడ్ రాజశేఖర్ బిడ్డగానో.ఇంకేదైనా కారణమో ఏమో.జగన్ కి సపోచేసి కర్రా విరగాడు పామూ చావదు అన్నట్లుగా మాట్లాడతాడు

    • @dvsjyoti549
      @dvsjyoti549 7 วันที่ผ่านมา +1

      వూసరవెల్లి

  • @user-ft9kz1yk4c
    @user-ft9kz1yk4c 20 วันที่ผ่านมา +12

    With 2 years of Corona and in a span of 3 years, remarkable changes in governance. Kudos to AP Govt.

  • @vasuchongole792
    @vasuchongole792 9 วันที่ผ่านมา +1

    ముండవల్లి అంబటి ఒకటే

  • @marutinaresh8191
    @marutinaresh8191 21 วันที่ผ่านมา +20

    Sir.. జగన్ కు చెప్పి మా పల్లెటూరు నీ రాజధాని చేయమనండి

    • @syamkumarmadda498
      @syamkumarmadda498 21 วันที่ผ่านมา

      రేయ్ సన్నాసి ఇప్పుడు ప్రతి పల్లెకి ఒక సచివాలయం ఉంది రా....వెళ్లి చూసుకో

  • @jaggarao2312
    @jaggarao2312 20 วันที่ผ่านมา +2

    పరమ నీచుడు.. వీడు..!!

  • @mpurushotham9492
    @mpurushotham9492 22 วันที่ผ่านมา +17

    Undavalli. Usaravelli

  • @shoe_Bin
    @shoe_Bin 3 วันที่ผ่านมา +2

    ఊసరవల్లి కుమార్ ! వీడు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇద్దరు ఎవరు డబ్బులు ఇస్ట్జ్ అటు మాట్లాడతారు. దీపం ఉండగానే ఇల్లు సక్క పేట్రుకోవాలి అనే బ్యాచ్!

  • @user-zz1my4em5j
    @user-zz1my4em5j 13 วันที่ผ่านมา +3

    మిగలకపోతే...ఆయన కి లక్ష కోట్లు అధిపతి ఎలా అయ్యాడు.... అది చెప్పలేదు ఎందుకు

  • @Askpa
    @Askpa 20 วันที่ผ่านมา +10

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు నిజాయితీ పరుడని జగన్ గారు అనుకుంటే అది జగన్ అతి విశ్వాసం అని అనుకోవాలి.
    ✍️జగన్ 100% అవినీతి చేసాడు అని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ED, CBI, వారు కేంద్రానికి ఒక నివేదన అంది ఉండవచ్చు, ఆ కారణంతో,. అందుకే కేంద్ర BJP, పార్టీ వారు జగన్ గారితో 2024 ఎన్నికలలో కలిసి వెళ్ళటానికి అవకాశం కల్పించలేదు.
    ✍️ 2024 ఎన్నికలలో జగన్ ప్రభుత్వం వచ్చినా కూడా జగన్ గారు అవినీతి ఆరోపణలో శిక్ష పడటానికి 100% అవకాశం ఉన్నాది. అందుకే జగన్ గారితో ఏ పార్టీకూడా పొత్తు పెట్టుకోవటానికి అవకాశం ఇవ్వలేదు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక నిజం 👉 అవినీతి పరులు, కూనికోరులకు గుండాలకు దయచేసి భారతదేశ ఎన్నికలలో అవకాశం కల్పించి మన దేశ పౌరుల భవిష్యత్ నాశనం చేయవద్దు.దయచేసి మోసపూరిత మాటలను నమ్మవద్దు.ధన్యవాదములు 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజలశ్వాస🇮🇳
    🇮🇳జైహింద్
    🙏✍️✍️🙏🙏✍️🙏✍️🙏🙏qqqqq✍️✍️✍️🙏🙏✍️qqqqq🙏✍️✍️✍️✍️qqq🙏✍️✍️✍️🙏🙏

    • @cmasekharkatakam2374
      @cmasekharkatakam2374 16 วันที่ผ่านมา

      Mitrulaara... Mana andariki telusu. Avineethi ante CBN. CBN ante avineethi Ani. Kabatti avineethi parulaku vote veyavaddu. Desam ante Telugu Desam kaadu. Desam ante Bharata Desam.
      Nijam ga a case Leni vaallane manm ennukovaaalante, mana Desam lo prathi ennikalaku kotha nethalu raavalsinde. Vachin prathi netha, okasari matrame nominate cheyagalaru. Kabatti evaru nijayithiga paripalana cheyagalarani manaki nammakam vuntundo varike mana vote. Desamamnte Matti kadoy, desamante manushuloy Ani gurthu chesukundaam, Nijayithike vote veddaam, Mosapurithe vagdhanalanu, haamilanu tarimikodadaam.

  • @seetharamuluvemula
    @seetharamuluvemula 20 วันที่ผ่านมา +22

    Jay TDP🎉

  • @spk8620
    @spk8620 20 วันที่ผ่านมา +3

    ఒరేయ్ పువ్వా మండపేట ద్వారపూడి రోడ్డు జోగేశ్వరరావు వెయ్యలేదు....తోట త్రిమూర్తులు వేయించాడు

  • @malleswararaouramala5420
    @malleswararaouramala5420 20 วันที่ผ่านมา +3

    Jai CBN Jai tdp

  • @shraddhaengg8904
    @shraddhaengg8904 4 วันที่ผ่านมา +1

    100% escaping person

  • @prasadvarmavatsavai860
    @prasadvarmavatsavai860 21 วันที่ผ่านมา +5

    ఊసరవెల్లి ఎల్లప్పుడూ BJP మరియు TDP పార్టీలపై దుష్ప్రచారం చేస్తూనే ఉంటాడు.

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 21 วันที่ผ่านมา +42

    శ్రీ ఉండవల్లి గారు శ్రీ జగన్ భక్తుడు గోడ మీద పిల్లి వాటం వీడి వెధవ మాటలు. Sir పెద్ద మేధావి వీడి ఫీలింగ్..!

    • @SitaRamVlogs5789
      @SitaRamVlogs5789 21 วันที่ผ่านมา +5

      మేధావి ముసుగులో ఉన్న,
      గుంట నక్క, ఈ ఉండవల్లి

    • @jaggarao2312
      @jaggarao2312 20 วันที่ผ่านมา +4

      పరమ నీచుడు.. వీడు..!!

    • @naidunaidu5231
      @naidunaidu5231 19 วันที่ผ่านมา

      Undavalli chetha naa ko.....

    • @kpmvlmyneni6761
      @kpmvlmyneni6761 19 วันที่ผ่านมา

      Veedu YSR kalla daggara unde kukka, pedda scroundel

    • @sirishakirankumar3649
      @sirishakirankumar3649 19 วันที่ผ่านมา +1

      Correct

  • @satyanarayana28
    @satyanarayana28 22 วันที่ผ่านมา +2

    మీరిచ్చిన హెడ్ లైన్స్ ఏమిటి.. అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి. ప్రతి వాళ్ళకి బాగా అలవాటైపోయింది.. సోషల్ మీడియా అని చెప్పి ప్రజలకు మెంటలెక్కిస్తున్నారు ఏమి మాట్లాడుతున్నారో ఎవరికీ తెలియదు. మనం ఏం ప్రశ్న ఏం మాట్లాడుతున్నావ్.. ఏపీ సీఎం అతని అన్నారు.. అక్కడ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు.. మీ ప్రశ్నలకు జవాబుకు ఏమైనా అర్థం ఉందా ఒకసారి చూడండి మీ హెడ్ లైన్స్.. ఆర్ టి వి వారు...

  • @vprosolutions2343
    @vprosolutions2343 21 วันที่ผ่านมา +3

    Undavalli is intelligent person but he's favoring Jagan in many aspects with cunning conspiracy theories..

  • @sunilreddy4420
    @sunilreddy4420 วันที่ผ่านมา

    రాజధాని రాజదాని అంటున్నారు 10 ఇయర్స్ నుండి ఏమి ఆగిపోయింది రా బాబు రాజధాని ఉన్న రాష్ట్రాలు ఏమి అద్భుతాలు చేశారు అన్ని స్టేట్ లు అప్పులు చేశాయి

  • @ramgopal7913
    @ramgopal7913 21 วันที่ผ่านมา +4

    Body congress,soul ycp

  • @sriker1436
    @sriker1436 22 วันที่ผ่านมา +9

    విద్యార్థులు చక్కగా చదువూకొని, ఉద్యగాలు చేస్తే టాక్స ద్వార డబ్బులు వస్తె అభివృద్ధి కాదా.

    • @peddakapusinguluri1979
      @peddakapusinguluri1979 20 วันที่ผ่านมา +2

      చెయ్యడానికి ఉద్యోగాలు లేవుగా

    • @sriker1436
      @sriker1436 20 วันที่ผ่านมา

      @@peddakapusinguluri1979 చదివిన ప్రతి ఒక్కరికీ govt job రాదూ కదా.m tec,b tec chadivi ఉద్యోగాలు ప్రవేట్ కంపెనీ లో పనిచేసే వారందరూ ఎవరు. చేయడానికి ఉద్యాగాలు లేవు అని నువ్వు అంటున్నావు కదా నీ పిల్లల్ని చదువు మాన్పించి పంచర్ షాప్ లో పెట్టు.

    • @randomguy0113
      @randomguy0113 11 วันที่ผ่านมา +1

      ​@@sriker1436 industries pvt companies rakapote puncher shop le dikku 😂

  • @user-gw5px2xr2i
    @user-gw5px2xr2i 5 วันที่ผ่านมา

    JAI JAGANANNA Y S R ZBD 🎉🎉🎉🎉🎉

  • @rajasekharchintala8139
    @rajasekharchintala8139 22 วันที่ผ่านมา +28

    ప్రజలు గమనించాలి గతంలో ప్రజలకు ఏమన్నా సమాచారం చేర వేయాలంటే మాకు తెలిసి కొన్ని పత్రికలు ఉండేవి ఆ పత్రిక పేర్లు ఈనాడు ,ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ,మనకు బాగా తెలిసిన పత్రికలు వాలు రాసిందే నిజం అన్నట్టుగా లేనివి ఉన్నట్టు ,ఉన్నవి లేనట్టు ప్రజలకి నమ్మ పలికేవారు ప్రజలు కూడా నమ్మేవారు ఆ ప్రజల్లో ఈయన ఒక్కరు ఆయన ఇంకా ఈనాడు పేపర్లకే అంకితం అయిపోయినట్టు ఉన్నారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి మరోలా అనుకోవద్దు .ఏంటి సార్ కోడి కత్తి డ్రామాలు ,ఇప్పుడు రాయి డ్రామాలు అని అంటున్నారు మొన్నటిదాకా బొండా ఉమా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వైసీపీ వాళ్లే చేయించుకున్నారని ఇప్పుడు లేదు మా టిడిపి వాడే డబ్బులు ఇవ్వలేదని చెప్పి రాయి విసిరి కొట్టాడు అని చెబుతున్నారు మీరేమో డ్రామా అంటున్నారు సరే. యువత గంజాయి డ్రగ్స్ కి బానిస అయిపోయారు అంటున్నారు ఈమధ్య పోర్టు కంటైనర్స్ దొరికాయి అని చెప్పుకొచ్చారు కదా అవి ఎవరివి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ దానికి ఎండి కోణం వీరభద్ర చౌదరి మరొకరు కోటయ్య చౌదరి సీఈవో ,వీళ్ళు ఎవరు బంధువులు తెలుసా మీకు దగ్గుబాటి పురందేశ్వరికి గీతం విద్యాసంస్థలు అదే మీరు చెప్తున్నారు కదా భరత్ గారు కుటుంబ సభ్యులకి సొంత దగ్గర బంధువులు ఈనాడు పేపర్ చూసి వైసిపి వాళ్ళదే ఇవి కూడానా అంటున్నారు సరే. అప్పుల పాలు చేసేస్తున్నాడు ప్రజలకి పథకాలు పంచుదొబ్బుతున్నాడు రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది అని అంటున్నారు కదా ఈ అప్పులు చేసి ప్రజలకు పంచుతున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మూడు లక్షల కోట్లు అప్పుల పాలు చేశాడు కదా అవి ఎవరికి పంచారు. మరోలా అనుకోవద్దు ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడుని గెలిపిస్తే సంపద సృష్టించడం నేర్పుతాడంట మరి ఆ సంపద సృష్టించినోడైతే అప్పులు ఎందుకు చేస్తాడు సరే . మొన్న జరిగిన స్కిల్డ్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు గారు వకీల్ కి ఎన్ని కోట్లు ఇచ్చి తీసుకొచ్చారు తప్పు చేయలేనప్పుడు స్టైల్ ఎందుకు తెచ్చుకున్నాడు 🙏

    • @prasadangara3878
      @prasadangara3878 22 วันที่ผ่านมา

      ⁰0⁰0

    • @bhawanisankarpothina903
      @bhawanisankarpothina903 21 วันที่ผ่านมา

      మీ బంధువెవరో దొంగ అయితే మీరు కూడా దొంగ అని అనుకోవచ్చా.ఎవరైనా పాడు పని చేసినప్పుడు కులం లో అందరికీ చెప్పి చేస్తారా .ఆ పాడు పని ని కులానికి ఆపాదించవచ్చా

    • @sureshnadiminti9611
      @sureshnadiminti9611 21 วันที่ผ่านมา +1

      Andhra development ledhu sir jobless people chalamandi unnaru,no companies in Andhra,Anni Tamil Nadu, Hyderabad Bangalore, South lo

    • @vprosolutions2343
      @vprosolutions2343 20 วันที่ผ่านมา +1

      People already realized about Jagan's Dictatorship and inefficient Ruling past 5 years.
      1. 80% of welfare schemes already there in previous govt, Jagan changed names and added few other 20% additional.
      2. Previous govt debts were 3 lakh Crores but Jagan's govt increased upto 13 lakh Crores.
      3. Kia motors, Hero, few others in Sri city industries came to state but during Jagan's period No industrial development. Even Amarraja, Lulu etc Gone out of states.
      4. Jagan don't know how to bring industries, to create employment, to increase Revenue for AP. Also all the Rates like Electricity, RTC, petrol diesel, day to day groceries increased many times..
      Inspite of levying taxes on land registrations, incl garbage waste, AP debts very high.
      5. Jagan's policy and agenda is simple. He needs vote bank from free schemes.. He doesn't care about AP development or creating wealth for people's future ...
      6. Jagan never fulfilled main promises of special category status, Polavaram project, Liquor prohibition, CPS policy, etc etc on which he came to power along with One chance request...
      7. Ultimately, Jagan became Richest CM in India and surprisingly he talks about Class War. Jagan Hardcore Lies and false propaganda , he says he don't hv Media but Sakshi group, along with Ntv, Tv9, 10Tv, working for YCP...
      If other media questions his Arrogance, Revengeful actions, Inefficiency, poor governance , people's problems, Jagan banned opposition Media not giving govt adds etc. But his own Sakshi group became richest by getting Crores of people's money.
      AP people already realized Real colors of Jagan and decided to defeat YCP...

  • @ChapppalibhadrachalamChbhadrac
    @ChapppalibhadrachalamChbhadrac 6 วันที่ผ่านมา

    Jai tdp✌️✌️♥️

  • @prakash-ep5dr
    @prakash-ep5dr 18 วันที่ผ่านมา

    great sir

  • @rambabukoganti3852
    @rambabukoganti3852 21 วันที่ผ่านมา +3

    ఈ ఉండవల్లి జగన్ అసెంబ్లీలో క్యాపిటల్ ఎక్కడైనా పెట్టండి కానీ కనీసం 30 వేల ఎకరాలు కావాలి అన్నాడు ఆ విషయం ఎందుకు చెప్పలేదు జగన్ ఆ మాట అనకపోతే చంద్రబాబు 300 ఎకరాల్లోనే పెట్టేవాడు ఏమో

  • @padmaraomidde6794
    @padmaraomidde6794 22 วันที่ผ่านมา +23

    మళ్లీ జగన్ సీఎం అయితే జన్మభూమి కమిటీ కనపడవు

    • @ramellabujji6198
      @ramellabujji6198 20 วันที่ผ่านมา +4

      Ap హే ఉండదు

  • @prakki1434
    @prakki1434 21 วันที่ผ่านมา +25

    Please Save Andhra Pradesh from waste CM Jagan No roads No companies invested No revenue to state No Jobs No Future🙏🏻

  • @nageshwerrao2128
    @nageshwerrao2128 17 วันที่ผ่านมา +2

    మీరు ఈయన గురించి ఏమీ అనుకొని ఇంటర్వ్యూ చేస్తున్నారు.ఈయనకి అంత సీన్ లేదు.

  • @buchibabukonapala8258
    @buchibabukonapala8258 20 วันที่ผ่านมา +2

    Payment done.....
    PAYTEM batch ready 😂😂

  • @maripiramarao1922
    @maripiramarao1922 6 วันที่ผ่านมา

    చంద్ర బాబు నాయుడు గారు పక్కా సిఎం🎉❤❤❤

  • @radhakrishnamangaiahgari5374
    @radhakrishnamangaiahgari5374 18 วันที่ผ่านมา +1

    Retirement is correct

  • @Askpa
    @Askpa 20 วันที่ผ่านมา +6

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ MP వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది ఎవరో ఇప్పటి వరకు పట్టుకోలేక పోవటానికి ప్రధాన కారకులు భారతదేశ ప్రధాని గారి నిర్లక్ష్యం 100% ఉంది అని సంకోచించటంలో సందేహం లేదు.ఇటువంటి అసమర్ధత కలిగిన నాయకులను భారతదేశ ప్రజలు దేశ ప్రధానిగా ఎన్నుకోవడంలో పొరపాటు చేసారు అనేది వాస్తవం అనే విధంగా భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర గారియొక్క పరిపాలనలో లోపం 100% కనపడుతుంది. ఇటువంటి నాయకులను దేశ ప్రధానిగా ఎన్నుకోవడం భారతదేశ పౌరుడిగా సిగ్గుపడుతున్నాను.
    ✍️భారతరాజ్యాంగం కల్పించిన పదవిలో దేశానికి సేవ చేసిన MP. వివేకానంద రెడ్డి అనే వ్యక్తి హత్యకు గురి అయితే భారతదేశ ప్రధాని ఏమి న్యాయం చేశారు? ✍️ ఏది ఏమైనా MP. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వారిని పట్టుకోలేని BJP ప్రభుత్వం భారతదేశ పరిపాలన చేయటానికి అనర్హులు.
    ✍️భారతదేశ ప్రజలారా! భారతదేశ పౌరినిగా ఒక మాట 👉 భవిష్యత్ లో భారతదేశ ప్రధానిని, రాష్ట్రపతిని, దేశంలో వున్న ముఖ్య మంత్రులను చంపేస్తే ఎవరు బాద్యులు? భారతదేశ ప్రజలు జీవనానికి ప్రధానం అయిన భారతదేశ రాజ్యాంగా పదవికే రక్షణ లేకపోతే ఇక భారతదేశాన్ని ఎవరు రక్షణ?
    ✍️ గౌరవనీయులు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి భారతదేశ పౌరినిగా ఒక హెచ్చరిక 👉 ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు వైఎస్. వివేకానంద రెడ్డిగారిని ఎవరు చంపారో నిర్ధారణ త్వరగా చేయండి లేదంటే మీరు అనర్హులు అవుతారు. మీవంటి అనర్హులు దేశ ప్రధాని పదవికి పనికిరారు కాబట్టి మీరు రాజీనామా చేస్తే మీమీద కొంచమైనా భారతదేశ ప్రజలలో విశ్వాసం కొంతైనా మిగులుతుంది లేదంటే అసమర్ధ ప్రధానిగా భారతదేశ చరిత్రలో ఉండిపోతారు. ఇదే మీకు భారతదేశ పౌరునిగా
    నా హెచ్చరిక 👈
    ✍️ భారతదేశ ప్రజలారా! భారతదేశ రాజ్యాంగం ఏమి తెలియచేస్తుంది? తప్పు చేసిన వారికన్నా, తప్పును సమర్థించినా లేదా తప్పును నిర్లక్ష్యం చేసినా, తప్పుచేసిన వారికన్నా వీరే ప్రధాన ధోషులు గా భావించవచ్చు అని భారతదేశ రాజ్యాంగం తెలియచేస్తుంది. MP వైఎస్. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వారిని పట్టుకొని శిక్ష వేయలేని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాన దోషి కాదా? భారతదేశ పౌరులు భారతదేశ రాజ్యాంగానికి లోబడి జీవించాలా? లేదా అసమర్ధత కలిగిన దేశ నాయకులను అనుసరించి జీవించాలా? భారత దేశ ప్రజలారా మీరే నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
    ✍️ భారతదేశం అంటే నాకు ప్రాణం. భారతదేశ రాజ్యాంగమే నాకు ఆదర్శం.అందుకే భారతదేశ ప్రధానిని అయినా ప్రశ్నిస్తున్నాను. నేను భారతదేశ ప్రధానిపైన విమర్శలు చేయటం తప్పు అని భారత రాజ్యాంగం చెబితే నేను ఏ శిక్షకు అయినా సిద్ధంగా ఉన్నాను.
    ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏✍️🙏✍️✍️✍️🙏🙏🙏qqq✍️✍️🙏🙏🙏🙏qqq✍️🙏🙏🙏qqqq✍️✍️🙏🙏🙏

    • @naveenv9621
      @naveenv9621 20 วันที่ผ่านมา

      Godi gaadu oka lafute & 6093 gaadu oka 420. Godi is the only winner in AP as he is playing games between TDP & YSRCP.

    • @naidugunisetti4101
      @naidugunisetti4101 19 วันที่ผ่านมา

      Bro nuvu same to same as it is Twitter lo post chayi nenu neku support vuntanu

    • @jyothijyothula6487
      @jyothijyothula6487 19 วันที่ผ่านมา

      Peddala patla gouravam kaligina JAGAN garu sontha babayini ala cheyavalasina avasaramu JAGAN gariki ledu aa vishayamu prajala kandariki telusu Vijayamma gari pempakam u lo perigina JAGAN garu ala ennatiki cheyaru nija nijalu thondara lone bayataku vasthayi

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 24 วันที่ผ่านมา +17

    ఇతరుల నొప్పింపిక తానొవ్వక
    తఫ్పించుకు తిరుగువాడు ఉండవల్లి ధన్యుడు సుమతీ

    • @varaprasadannavajhala3122
      @varaprasadannavajhala3122 23 วันที่ผ่านมา

      A.P reorganisation is going to declared by the Suprim Court is invalid .and dismissed the act.then what will be happen and the B R S party is not a party and will be self owned power party can be avoided..The S C artical three was
      Missused by the central govt hence the both States merged in one A.P.

    • @NageswaraoKarri-yy9qb
      @NageswaraoKarri-yy9qb 21 วันที่ผ่านมา

      Yess 100%

  • @shraddhaengg8904
    @shraddhaengg8904 4 วันที่ผ่านมา

    meeru cheppali undavalli garu......meeru 100% cheppali

  • @nagababugadhams8524
    @nagababugadhams8524 17 วันที่ผ่านมา +1

    జగన్ ఒప్పుకున్నాడు గా నీ ఒక్కడి అభిప్రాయం ఎవడు అడిగాడు

  • @rmasineni
    @rmasineni 9 วันที่ผ่านมา

    ఉండవల్లి గారు, రాష్ట్ర రాజధాని గురించి అంత చులకనభావం వద్దండి

  • @vijaycouriers774
    @vijaycouriers774 20 วันที่ผ่านมา +1

    Ee ooru చూసిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే నో change

  • @vijaycouriers774
    @vijaycouriers774 20 วันที่ผ่านมา +1

    First మాట్లాడటం తోనే కరెక్ట్ గా మాట్లాడారు ఎవరూ సరైన నాయకుడు ఇపుడు జగన్ గారు సంక్షేమ పథకాలతో ఇబ్బంది పడుతుంటే సిబిఎన్ కూడా డబల్ మేనిఫెస్టో సో ఇంకెక్కడ అభివృద్ధి ఎలా ఉప్పర్ middile class vaalla paristhiti ela అన్వించుకోవాలు sir

  • @naidubabud2074
    @naidubabud2074 24 วันที่ผ่านมา +5

    Rajasekhar reddy palana gurthosthunda jagan MLA candit ni chusthe, kadupuki annam thintunnava ra AP lo em jaruguthundo

    • @ravikumarnaidu8859
      @ravikumarnaidu8859 21 วันที่ผ่านมา

      నిజాయితీ కి నిలువెత్తు నిదర్శనం ఈ పవన్, వీడు రాజకీయాలకి పనికి రాడు.
      మాకు లక్షల కోట్లు అవినీతి సొమ్ము ఉన్న జగన్ ఏ సి ఎం గా కావాలి.
      12000/- పారితోషికం గా సినిమాలు స్టార్టు చేసిన పవన్ ఆస్తుల కి ఈనాటి వరకూ ఒక లెక్క ఉంది.
      బట్ 12 ఎకరాల బీడు భూమి తప్ప మరే ఇతర ఆస్తుల లేని Y S రాజా రెడ్డి ఫ్యామిలీ కి చెందిన మూడో తరం గజ దొంగ జగన్ కి ఇన్ని లక్షల కోట్ల దొంగ సొమ్ము ఏ అవినీతి చేస్తే వచ్చిందో ప్రజలే నిర్ణయించాలి

  • @dnagoor9399
    @dnagoor9399 24 วันที่ผ่านมา +1

    ఇప్పుడుజగన్‌‌కిలెటర్‌వ్రాస్తేబొక్కలోతంతాడు.అందుకేవ్రాయట్లేదులెటర్‌

  • @babukuralla3106
    @babukuralla3106 21 วันที่ผ่านมา +1

    If amaravati is not a rajadhani please return the lands to farmers and they will do cultivation

  • @raviprakash9871
    @raviprakash9871 8 วันที่ผ่านมา

    ఉండవెల్లికి తెలుసు..కూటమి గెలుస్తుంది..అని!కానీ చెప్పడు..చిలిపి..!!

  • @sathavahan8211
    @sathavahan8211 20 วันที่ผ่านมา +2

    Mr Vundavalli please don't be too smart ,if you really want to fight against these dirty politicians be dare enough and fight.. don't afraid and talk ,,, be bold and fight, if not sit in home and enjoy news channel... I can see you are escaping for some questions

  • @avantikavlogs9704
    @avantikavlogs9704 22 วันที่ผ่านมา +4

    Amaravati alrady sankaaa naaki pooyindhi 😂😂😂😂 we need vizak and nellore❤❤❤❤❤❤❤❤

    • @cmkrish2025
      @cmkrish2025 20 วันที่ผ่านมา

      CBN saves amaravati 💖😄 😀😀😀💖❤️ be happy 😅😅😅

  • @malleswarareddy6111
    @malleswarareddy6111 20 วันที่ผ่านมา

    Nice reply

  • @avatharamperi3683
    @avatharamperi3683 19 วันที่ผ่านมา

    @నేను నాదేశం గారికి ఒక్క ప్రశ్న వివేకా హత్యకు,pm సంభందం అంటే అవ్వ జడకి,తాత మోకాలికి సంభందం పెట్టడం లాంటిదే. గౌరంగా పోల్చాను.

  • @navirimadhu
    @navirimadhu 4 วันที่ผ่านมา

    ఎందుకు మీ ఉప్పర మీటింగ్ లు కూటమి ప్రభుత్వం వస్తుంది

  • @balajiraju6448
    @balajiraju6448 4 วันที่ผ่านมา

    ఉండవల్లి sir, Sonia manchida, Modi manchivada ఏమిటో meeru అర్దం kaaru

  • @chellurikodandarao5124
    @chellurikodandarao5124 15 วันที่ผ่านมา

    ఉండవల్లి ఊసరవల్లి

  • @rajasulochanam
    @rajasulochanam 6 วันที่ผ่านมา

    ఉండవల్లి ఊరకుక్క బీజేపీ మీద ఇలాగే ఏడుస్తాడు

  • @shraddhaengg8904
    @shraddhaengg8904 4 วันที่ผ่านมา

    janatha ki upayoga pade suchanalu meeru cheyyali sir

  • @ramanaalluri6906
    @ramanaalluri6906 12 วันที่ผ่านมา

    రాను రాను రాజుగారి గుర్రం గాడిద కూడా అవుతుంది అంట

  • @konetinarsaiah8232
    @konetinarsaiah8232 23 วันที่ผ่านมา

    2009,2019 చూసాక కూడా ఇంకా ఒంటరిగా వెళ్తే మళ్ళీ అదే విధంగా అవుద్దీ ఆంధ్రా అడ్రెస్ కూడా ఉండదు

  • @jagarao3379
    @jagarao3379 21 วันที่ผ่านมา

    Maybe the report will knows the difference between benifishers schemes and instent provided the money

  • @jayakrishnapatibandla5603
    @jayakrishnapatibandla5603 24 วันที่ผ่านมา +1

    ఎవర్ని ఏమీ అనలేని లెక్క ప్రెస్ మీట్ ఎందుకు

  • @vamseevamse5943
    @vamseevamse5943 4 วันที่ผ่านมา

    RTV. ABN ETV TV5 Mahanews

  • @venkataramaiahgorijavolu8460
    @venkataramaiahgorijavolu8460 21 วันที่ผ่านมา

    You can see that

  • @shraddhaengg8904
    @shraddhaengg8904 4 วันที่ผ่านมา

    endukante meee lanti pedda vallani follow ayyevaru chala mandi unnaru

  • @narayanaraomanchella1820
    @narayanaraomanchella1820 8 วันที่ผ่านมา

    ఇంత మంది ఇలా తిడుతున్నారేమిటబ్బా....ఆయన చూసుకోరా... కొన్నా అంతేనా....వర్షం పడ్డట్టు.....ఛీ... ఛీ...

  • @nagababugadhams8524
    @nagababugadhams8524 17 วันที่ผ่านมา +1

    TDP unnappudu ithe cheptaavgaa

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 7 วันที่ผ่านมา

    Pulivendula rajadhani next జగన్మోహన్ ప్లాన్

  • @balakrishnavajjilammagari2467
    @balakrishnavajjilammagari2467 วันที่ผ่านมา

    అవును AP సీఎం అతనే పవన్ కళ్యాణ్.

  • @pdurgasaichowdary5b793
    @pdurgasaichowdary5b793 3 วันที่ผ่านมา

    Corona not only jagan.whole India corona is facing

  • @nagababugadhams8524
    @nagababugadhams8524 17 วันที่ผ่านมา +1

    మీరు చూడాలా ap మొత్తం రోడ్లు లేవండి

  • @praveenkumarprincepraveen7515
    @praveenkumarprincepraveen7515 24 วันที่ผ่านมา +1

    Meeru yanni chepina TDP geluthundhi 2024 lo

  • @ILoveMyWorldJEVDA
    @ILoveMyWorldJEVDA 7 วันที่ผ่านมา

    🙏✝️🌏
    అభివృద్ధి అంటే ఏమిటో చెప్పండి???
    పేద ప్రజలు సొంత ఇంటిని కలిగి ఉండటం రాష్ట్రాభివృద్ధి కాదా? పేద ప్రజల పిల్లలు మంచి స్కూల్స్లో చదువుకోనడం రాష్ట్రాభివృద్ధి కాదా??
    4 సీపోర్ట్స్, 10 ఫిషింగ్ 6 హార్బర్స్, ఫిష్ లాండింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం; వేల స్కూల్స్ , లక్షల ఇళ్ళు కట్టించడం అభివృద్ధి కాదా???
    రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి ప్రజల వద్దకు పరిపాలన తీసుకురావటం అభివృద్ధి కాదా?
    తండ్రి ప్రవేశపెట్టిన 108 సౌకర్యాన్ని కంటిన్యూ చేయడం, 104 వ్యవస్థను ప్రారంభించడం, చివరికి పశువులకు కూడా మొబైల్ ఆరోగ్య సేవలను అందించడం అభివృద్ధి కాదా ??
    వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఉద్యోగస్తులు సెలవులు పెట్టుకోవలసిన అవసరం లేకుండా, పని చేసుకునేవారు తమ పనులు మానుకోవాల్సిన అవసరం లేకుండా ప్రజలు తమ ధనాన్ని పోగొట్టుకోకుండా సేవలందించటం అభివృద్ధి కాదా??
    ఇంటింటికి నిత్యావసర వస్తువుల పంపిణీ కోసం వ్యాన్లను ఏర్పాటు చేసి అనేకమంది డ్రైవర్లకు జీవన భృతి ఏర్పాటు చేయడం అభివృద్ధి కాదా?
    కేవలం ప్రైవేటు వ్యక్తులకున్న వేల కోట్ల ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులుగా మార్చుకోవటానికి సంతకాలు పెట్టడమే అభివృద్ధా?
    అయినా… ఏ మధ్యతరగతి ప్రజలు వచ్చి మిమ్మల్ని అడిగారు? వారిని కూడా చూపించండి…
    మధ్యతరగతి వారి మీద పెట్టి వారి కోర్కెలు తీర్చుకోవాలి అనుకుంటున్న వారు మాట్లాడే మాటలు ఇవి.
    అసలు అభివృద్ధి అంటే ఏంటో మీరు వివరణ ఇవ్వండి…
    లేకపోతే ఇవ్వమనండి.
    అది చేస్తారు. రాబోయే కాలంలో… గౌరవ సీఎం జగన్ గారు…….
    పేదవారి స్థితిని విలువ తక్కువగా మాట్లాడేది ఒకరైతే…
    ఆ పేదవారి బ్రతుకులను బాగు చేయటానికి చేయి పట్టి నడిపించాలనుకునేది మరొకరు.
    మనకెవరు కావాలి???
    -Pastor Ebenezer K.
    M.A., B.Ed., B.D., M.Th., D.D.

  • @chandraboya7777
    @chandraboya7777 23 วันที่ผ่านมา +1

    అతనే సి యమ్ ెఅంటారు
    ఎవరు చోపరు

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 22 วันที่ผ่านมา +1

    Fly over is National highways. Not state Government project

    • @sandhyareddy5738
      @sandhyareddy5738 22 วันที่ผ่านมา

      Proposal, land acquisition state cheyali lendi annayya. Inthaka mundhu prabuthvalu adhi kuda cheyaledhu. Endhuku urike thakkuva cheyadam. Chesindhi oppukovali cheyanidhi thappu pattali.

    • @nanidevulurikumar891
      @nanidevulurikumar891 22 วันที่ผ่านมา

      Sare sare nuvvu mi intikelli paduko

  • @naidubabud2074
    @naidubabud2074 24 วันที่ผ่านมา +5

    Oka sari oka laga oka sari okalaga matladakudadu

    • @suryaPrakash-yp8up
      @suryaPrakash-yp8up 22 วันที่ผ่านมา

      appu ra ne soolu ga chandra babu em peekadu ra

  • @chandrasekarrao7790
    @chandrasekarrao7790 19 วันที่ผ่านมา

    ఇక్కడ రాశే టైటిల్ కు సంభంధం లేకుండా వ్రాయడానికి మీకు ఏమి అనిపించిడంలదా

  • @naidubabud2074
    @naidubabud2074 24 วันที่ผ่านมา +1

    Letter rasthe undavalli jail ki pothadu

  • @user-mx6dr7ks9c
    @user-mx6dr7ks9c 11 วันที่ผ่านมา

    నిజమైన ఊసరవెల్లి

  • @user-iw6or6gv9r
    @user-iw6or6gv9r 23 ชั่วโมงที่ผ่านมา

    Jai jagan anna ysr party jindabaad

  • @maheshkreddy2904
    @maheshkreddy2904 7 วันที่ผ่านมา

    Online lo rajadhani cheyadam better... Hahaha

  • @shraddhaengg8904
    @shraddhaengg8904 4 วันที่ผ่านมา

    abaddalu mataduthunnaru ani andariki arddham aepothundi sir.......meeru diga jari povaddu sir pls

  • @BalaVamsi-pb8bv
    @BalaVamsi-pb8bv 5 วันที่ผ่านมา

    My personal opinion still meeru enka jagan ki support chesthe me vayasu mee experience me avasaram AP baaram as simple as that

  • @onthescaleofonetoten9142
    @onthescaleofonetoten9142 8 วันที่ผ่านมา

    Jagan is Robin-hood of AndhraPradesh…
    Businesses men and celebrities ki chichu pettadu….
    Poor people are coming out with opportunities….

  • @poliguru2748
    @poliguru2748 13 วันที่ผ่านมา

    Jai TDP

  • @babjimusudi2460
    @babjimusudi2460 18 วันที่ผ่านมา

    Arun Kumar Garu Meeru coat vesukuni Court ki veldamani try chesanu kani gangireddu vesam veyadam naaku nachchaledu ani andam maa lawyer fraternity ni avamaninchadam mee lanti peddavallaki tagadu. High Court lo mimmalni chalacharlu chusanu matladanu. Gangi reddu vesam anadam chaala badaga undi

  • @swamybabi1223
    @swamybabi1223 22 วันที่ผ่านมา +1

    By pass chesadu chudandi

  • @swamybabi1223
    @swamybabi1223 22 วันที่ผ่านมา +1

    Nenu road chudaledu

  • @n.malleswararaon.malleswar6196
    @n.malleswararaon.malleswar6196 21 วันที่ผ่านมา +1

    Jeetalu drama enduku
    Gatha govt jeethalu evvaleda

  • @user-cp9tn2yv3x
    @user-cp9tn2yv3x 7 วันที่ผ่านมา

    ఇంకా బుద్దిరాలేదు

  • @dasarijnarao6157
    @dasarijnarao6157 18 วันที่ผ่านมา

    జై కూటమి

  • @nehamahanthi687
    @nehamahanthi687 20 วันที่ผ่านมา

    Analysis ఎప్పుడూ తడిక ..
    ట్రాన్స్పరెన్సీ కనపడదు...
    Frank గా analysis వుంటే vote చెప్పట్లేదు...ఎందుకు..

  • @glnreddygorre3646
    @glnreddygorre3646 7 วันที่ผ่านมา

    Kulagaji tv started Mali. Black mail tv

  • @VERAMALLAVRR
    @VERAMALLAVRR 4 วันที่ผ่านมา

    Jai Jagan Anna

  • @swarnadas2763
    @swarnadas2763 22 วันที่ผ่านมา +1

    Inkevaro... Chebite... innellu ilao...????

  • @bajisk7181
    @bajisk7181 18 วันที่ผ่านมา

    Jaitdp

  • @arunyama5920
    @arunyama5920 12 วันที่ผ่านมา

    సలహాలు ఇవ్వడం తేలిక పని చేయడం కష్టం వీడు మేధావి అని వాడే ఫీల్ అవుతాడు