ఆ పార్టీదే అధికారం.! | JP Prakash Narayana Survey On AP 2024 Elections | TDP | YCP | Janasena | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มี.ค. 2024
  • #JPPrakashNarayana #ap2024electionsurvey #moodofapvoter
    ఆ పార్టీదే అధికారం.! | JP Prakash Narayana Survey On AP 2024 Elections | TDP | YCP | Janasena | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.

ความคิดเห็น • 1.3K

  • @RTVNewsLive
    @RTVNewsLive  2 หลายเดือนก่อน +51

    ED Second Day Investigation On Kavitha And Anil : th-cam.com/video/7eWSKF3n2Uw/w-d-xo.html

    • @ranganayakammans5281
      @ranganayakammans5281 22 วันที่ผ่านมา +9

      ❤😊❤😊❤😊😊😊😊😊😊❤

    • @venkatraavi9498
      @venkatraavi9498 21 วันที่ผ่านมา

      ​@@ranganayakammans5281❤l❤

    • @user-cz7mq5ui4v
      @user-cz7mq5ui4v 19 วันที่ผ่านมา

      1 QQ​@@ranganayakammans5281

    • @RamanayyaGorthi
      @RamanayyaGorthi 16 วันที่ผ่านมา

      Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaà​@@ranganayakammans5281

    • @ramannakramannawaranga5492
      @ramannakramannawaranga5492 14 วันที่ผ่านมา

      Super Jayaprakash narayan sir

  • @kattempudingo6575
    @kattempudingo6575 2 หลายเดือนก่อน +10

    R tv లో ఇపుడు రవి గారు చాలా, చాలా సంవత్సరాల తరువాత కపించారు...... చాలా సంతోషం.... Tv 9 స్థాపించిన రవిగారు చాలా గ్రేట్..... టైం కలిసోస్తే రవిగార్ని కలవాలి... ❤️

    • @vijayabharathi8147
      @vijayabharathi8147 2 วันที่ผ่านมา +1

      Jp garu melanti wakthulu chala arudhugaunnaru sir🎉🎉

  • @ramulugouri5768
    @ramulugouri5768 2 หลายเดือนก่อน +4

    జెపి గారు హౌరా నుండి సికింద్రాబాద్ వరకు రైలు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించిన తర్వాత పేదలకు ఉచిత పధకాలు ఇవ్వాల, లేదా అన్న దానిమీద మాటలాడితే బాగుంటుంది.
    జేపీ గారి మాటలప్రకారం మన దేశంలో పేదలు ఆకలితో చనిపోవాలి, ధనవంతుడు మరింత ధనవంతుడు కావాలి.
    పేదల పథకాలను వ్యతిరేకించే వారిని నాయకుడిగా ఎన్నుకోకూడదు. భారతదేశంలో 50% కంటే ఎక్కువ మందికి రోజుకు రెండు పూటలా భోజనం చేసే అదృష్టం లేదు.
    కడుపునిండిన కబుర్లు ఆకలితో వున్నవారికి చెప్పకూడదు.

  • @balavighneswarudunimmala743
    @balavighneswarudunimmala743 2 หลายเดือนก่อน +22

    నోటుకి ప్రలోభాపడకుండా ఓటు వేస్తే ఓటరు భవిష్యత్తు బావుంటుంది

  • @venugopalbadimala6965
    @venugopalbadimala6965 2 หลายเดือนก่อน +86

    ఓటు కావాలనుకొనేవాడు నా దగ్గరకు వచ్చి ఓటు వేయడానికి డబ్బు ఇవ్వజూపుతాడు.నేను వద్దంటాను అనుకోండి,వానికి ఓటు వేయడం నాకు ఇష్టం లేదనుకొని నన్ను తన్నేదానికి వస్తాడు.వాన్ని ఎదిరించే శక్తి నాకు లేదు.అందు వల్ల ఎవడు డబ్బు ఇచ్చినా తీసుకొని నాకు ఇష్టమైన వానికి ఓటు వేస్తాను.ఇది సగటు ఓటరు పరిస్థితి.

    • @veerabhadra7663
      @veerabhadra7663 2 หลายเดือนก่อน +8

      YES SIR

    • @aarus23
      @aarus23 2 หลายเดือนก่อน +1

      Good decision

    • @durgaprasadkesapragada7071
      @durgaprasadkesapragada7071 2 หลายเดือนก่อน

      AàÀA❤❤❤a❤❤❤❤❤❤AÀÀAÀÀÀ​@@veerabhadra7663

    • @venkatareddy.p6587
      @venkatareddy.p6587 หลายเดือนก่อน

      Fffcx🎉 ch Dr Dee🎉🎉d 😂😂😂🎉r Dr TFT🎉​@@aarus23

    • @arunaaruna7266
      @arunaaruna7266 27 วันที่ผ่านมา +1

      Good message

  • @user-xq9fi9yy7k
    @user-xq9fi9yy7k 2 หลายเดือนก่อน +19

    సార్ మీకు 🙏సార్ మీరు చెప్పిని ప్రతి మాటటలో నీతి నిజాయితీ వుంది సార్ కులం మతం అనేది ప్రతి మనిషి ఆలోచన లో తీచేస్తే మన దేశం గొప్ప దేశం అవుతాది sir🙏🙏

    • @bhupallycharles5762
      @bhupallycharles5762 2 หลายเดือนก่อน

      Central govt ఇచ్చిన నిధులు లతో చేయించి build up ఇస్తే గొప్పన?

  • @muraligoud1857
    @muraligoud1857 2 หลายเดือนก่อน +134

    COVID-19🦠😷 time AP super

    • @niharrallabandi
      @niharrallabandi 2 หลายเดือนก่อน +4

      బొక్కలే మా తెలంగాణ అంత కంటే సూపర్

    • @mohammadwaseemakramkattuba5942
      @mohammadwaseemakramkattuba5942 2 หลายเดือนก่อน

      Avnu, andukey talangana highcourt kcr ni dengindi..covid test lu cheyra baadkov ani t​@@niharrallabandi

    • @ramaiahramaiah9341
      @ramaiahramaiah9341 2 หลายเดือนก่อน

      Telugu madd ke gaa puttindi vest gaa telivi takkuva daddamma mooskini paduko ​@@niharrallabandi

    • @kokkiligaddavijayakumari5983
      @kokkiligaddavijayakumari5983 2 หลายเดือนก่อน +1

      ​@@niharrallabandiPl. Maintain dignity and decoram

  • @somasekharreddydanda392
    @somasekharreddydanda392 2 หลายเดือนก่อน +79

    Sir mee videos anni follow avutunna. Prathi video lo nenu notice chesindi emitante, cbn emi cheyaka poyina edo chesadu ani pogadadam, jagan enni manchi panulu chesina danni tappuga cheppadam ani bagoledhu sir. Nenu enduko meeru TDP ki campaign chestunnaru anilisthundi. Ala enthamandiki anipisthundoo like cheyyandi.

    • @sreedharpullagura5840
      @sreedharpullagura5840 2 หลายเดือนก่อน +3

      100% Truth..

    • @babyshakeela4286
      @babyshakeela4286 2 หลายเดือนก่อน +2

      Yes

    • @J.BHUVAN_TEJGAMING
      @J.BHUVAN_TEJGAMING 2 หลายเดือนก่อน +8

      సంక్షేమం లో జగన్ కు మంచి మార్కులు వేశారు. అభివృద్ధి, పెట్టుబడులు ఆకర్షణ లో బాబుకు మంచి మార్కులు వేశారు. సంక్షేమం అవసరం మేరకు చేయాలి, అభివృద్ధి నిరంతరం జరగాలి. ఆయన విశ్లేషణ మీరు అర్థం చేసుకోవాలంటే, మొదట వ్యక్తి పూజను విడిచిపెట్టాలి.

    • @J.BHUVAN_TEJGAMING
      @J.BHUVAN_TEJGAMING 2 หลายเดือนก่อน +2

      సంక్షేమం లో జగన్ కు మంచి మార్కులు వేశారు. అభివృద్ధి, పెట్టుబడులు ఆకర్షణ లో బాబుకు మంచి మార్కులు వేశారు. సంక్షేమం అవసరం మేరకు చేయాలి, అభివృద్ధి నిరంతరం జరగాలి.

    • @JK-un9jm
      @JK-un9jm 2 หลายเดือนก่อน +1

      Yes, ithanu matladedhi alane vubtadhi. Okkosari jp garu medhavi anukuntamu but ayane manchi chesina vallani pogadakapoga cbn ni indirect ga venakesukosthadu emi cheyakunda antha appu chesina sare. May be jp garu cheppe marallo leni kula bhavana ayana manasulo vundhemo.

  • @newbedbathkitchenandmorenb3582
    @newbedbathkitchenandmorenb3582 19 วันที่ผ่านมา +3

    Hats off to ur analysis JP sir....if youth can implement ur ideology n follow the principles then our country will be in Top position forever in growth n development of the country

  • @somuvnreddy4908
    @somuvnreddy4908 2 หลายเดือนก่อน +60

    JP గారికి గ్రామాలు అభివృద్ధి చెందటం ఎస్తం లేదు. ఆయనకు ఆకులమే ముఖ్యం.

  • @bhavaniprasaddevarabhotla248
    @bhavaniprasaddevarabhotla248 2 หลายเดือนก่อน +6

    చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు

  • @venkatramiahs7837
    @venkatramiahs7837 2 หลายเดือนก่อน +7

    నిజాలు మాట్లాడుతూ వున్నారు. 🙏 రాజకీయంలో వోపిక కావాలి అనే విషయం చెప్పకనే చెప్పారు.

  • @venkateswararaothupakula9776
    @venkateswararaothupakula9776 2 หลายเดือนก่อน +9

    Yes it is true. Appreciate correct analysis.

  • @LakshmanDalli123
    @LakshmanDalli123 2 หลายเดือนก่อน +21

    గంట ప్రోగ్రాం గట్టిగా పదివేల మంది చూడలేదు ఆ పదివేల మందిలో ఆ పదివేల మందులు ఏపీలో ఉన్న వాళ్ళు ఎంతమందో తెలియదు

    • @krishna7380
      @krishna7380 2 หลายเดือนก่อน

      Sir Nenu choosey time ki 60 vela mandi chosaaru sir

    • @bhaskarsolar
      @bhaskarsolar 2 หลายเดือนก่อน

      time waste

    • @gowridevi7210
      @gowridevi7210 28 วันที่ผ่านมา

      1​@@bhaskarsolar

  • @dasaradharamireddypalavall4975
    @dasaradharamireddypalavall4975 2 หลายเดือนก่อน +9

    సరైన నిర్ణయాలు లేవు పచ్చపతాడొరణలో వుంది జేపీ గారు

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 2 หลายเดือนก่อน +29

    జేపీ గారితో పాటు అజేయ కల్లం, IYR కృష్ణారావు గార్లను కూడా ఓకే వేదికపైకి తీసుకొచ్చి అప్పుడు ఇలాంటి డిబేట్లు పెడితే దానికి ఒక sanctity వుండేది...

  • @devay1446
    @devay1446 2 หลายเดือนก่อน +118

    First కులగజ్జి లేకుంటే ప్రజలు బాగా పడుతారు

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 2 หลายเดือนก่อน +11

      Ias too are not above KULAGAJJI.
      IN FACT THEY exhibit MORE than ordinary man.

    • @ratnaraopsv7774
      @ratnaraopsv7774 2 หลายเดือนก่อน +3

      100% correct

    • @rkishan4673
      @rkishan4673 2 หลายเดือนก่อน

      మీరు అంతా జగన్ గజ్జి నుండి బయటపడి అప్పుడు వినండి.

    • @khwjashaik6432
      @khwjashaik6432 2 หลายเดือนก่อน

      👋👋👋👍👍👌👌👌🙏🙏🙏

    • @bhupallycharles5762
      @bhupallycharles5762 2 หลายเดือนก่อน

      కుల గజ్జి లేకుండా ఈ దేశం లేదు.రెడ్డి, రావు పాలించాలి రాజుల కాలం లాగే డబ్బులు ఉన్న వాళ్ళు కే పదవి

  • @RamaravBayagani-qe8qn
    @RamaravBayagani-qe8qn 2 หลายเดือนก่อน +14

    లోకసత్తా లో ప్ర జల కు ఏ మి న్యాయం చేసినారు 😂

  • @dkrinfo1
    @dkrinfo1 2 หลายเดือนก่อน +53

    సచివాలయం వ్యవస్థ ప్రయోజనం ఉంది అంటే దాని వెనుక ఉన్నది వాలంటీర్ వ్యవస్థ వల్లనే ప్రయోజనం covid టైం లో వాలంటీర్ వ్యవస్థ వల్లే మేలు జరిగింది

    • @knmurthy5059
      @knmurthy5059 2 หลายเดือนก่อน +1

      దేశంలో ఎక్కడా కోవిడ్ రాలేదా

    • @knmurthy5059
      @knmurthy5059 2 หลายเดือนก่อน

      వాలంటీర్లు దేశాన్ని మార్చేశారు

    • @niharrallabandi
      @niharrallabandi 2 หลายเดือนก่อน +2

      మా తెలంగాణ లో వాలంట్రీలు లేరు బొక్క లేరు..
      మాకు ఏ ప్రాబ్లెమ్ అవ్వలేదు..
      దేశం లో ఎక్కడా వాలంటరీ వ్యవస్థ లేదు..
      AP లో వాలంటీర్ వ్యవస్థ వల్ల కోట్లల్లో డబ్బులు బొక్క తప్ప ఎలాంటి యూస్ లేదు..
      కోవిడ్ వస్తె సేవ చేయడానికి అగన్వాడి వాళ్ళు , ఆశ వర్కర్లు కూడా వుంటారు..
      స్పెషల్ లో వాలంటరీలు చేసింది ఏమీ లేదు...

    • @dkrinfo1
      @dkrinfo1 2 หลายเดือนก่อน +3

      @@niharrallabandi అందుకేనా తెలంగాణ మీసేవల ముందు వందల మీటర్లు క్యూ లు ఉన్నది 🤣😂😂😂

    • @satishmice9992
      @satishmice9992 2 หลายเดือนก่อน

      1.33*5000?

  • @murtydsr2945
    @murtydsr2945 24 วันที่ผ่านมา

    సార్ 🙏.మీ విశ్లేషణ చాలా వాస్తవం గా వుంది .నేను గవర్నమెంట్ మున్సిపల్ హైస్కూల్ లో చదువు కున్నాను సార్. మా టీచర్లు సాక్షాత్తు దేముళ్ళు సార్. వారు క్లాస్ 40 నిముషాలు వుంటే 30 నిముషాలు మాత్రమే పాటం మిగతా టైం కాండక్ట్ కేరక్టర్ మొదలైన వాటి గురించి తెలిపేవారు సార్.వారి నాలెడ్జ్ లెసన్స్ మీద పట్టు అమోఘం. సార్.వారికి ఇప్పటికీ మాతో చదువుకున్న వారంతా దేముళ్ళ వలె చెప్పుకుంటాము సార్.మా ప్రతిభ బయటకు తెచ్చిన ఆ మహాను భావులకు ఎప్పుడూ ఋణపడి వుంటాము సార్.ఈ రోజులలో పరిస్థితి చెప్పండి సార్.మా టీచర్లు అందరూ మేధావులు గా ఇప్పటికీ భావిస్తాము సార్.తమరు విశ్లేషించండి సార్ 🙏.

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 2 หลายเดือนก่อน +10

    ప్రపంచంలో Greenfield సిటీ కట్టిన ఆధారం ఎక్కడ వుందో, ఎక్కడ success అయ్యిందో అది చెప్పాలి.

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 2 หลายเดือนก่อน +1

      Amaravathi city Leda?
      Ika akkada dabbulu yerukovatame Migilindi babu ki.

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 2 หลายเดือนก่อน

      Cities are not made by humans in a month or year.
      They are formed out of people's necessities & available resources.
      None can create a city overnight without availability of resources naturally.
      For example , Capetown in a backward country like south Africa .
      With it's access through sea on all sides,it attracted settlers over the centuries.
      In india, sea side cities madras, Bombay & calcutta developed into metropolitan cities without anybody planning for them where as inland cities waited to attract development for centuries till advent of soft ware companies.
      Amaravathi ,devoid of all facilities & resources should find solvation with babu's imagination & vision only.

    • @scottishlega5649
      @scottishlega5649 2 หลายเดือนก่อน

      నువ్వు చెప్పేది ఎలా వుంది అంటే, వాడు ఎవడో చెప్పాడు, రాజధాని వల్ల ఏమి ఉపయోగం అని.

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 2 หลายเดือนก่อน +5

    నమస్తే సార్ 🙏 వాస్తవం 👌👍 మన దేశంలో చట్టం ప్రకారం సరియైన శిక్షలు పడకపోవడమే కారణం.🤔 ధన్యవాదాలు.🙏🤝

  • @VanakalaramaraoVanakalaramarao
    @VanakalaramaraoVanakalaramarao 2 หลายเดือนก่อน +71

    మీ చానల్ లో చాలా అపోహలున్నాయి సోల్లి ఆపి మూసి కూర్చుంటే మంచి ది బయ్య జగన్ గారు విద్యా ఆరోగ్యం పోర్టు నిర్మాణం సంక్షేమం ఇలా చాలా ఉన్నాయి మీరు డిబేట్ పిలిచినా వాడు మంచి ముసుగులో ఉన్న బేవర్స నాయకుడు

    • @RaghuramaiahSandari-ld5qm
      @RaghuramaiahSandari-ld5qm 2 หลายเดือนก่อน +4

      మీ విషయ పరిజ్ఞానం విశ్లేషణ చాలా బాగుంది. రాజకీయాలకు అతీతంగా ఉంది

    • @anandaraomoragudi358
      @anandaraomoragudi358 2 หลายเดือนก่อน +2

      Andarlio vested jp

    • @rajakrishna1914
      @rajakrishna1914 2 หลายเดือนก่อน +2

      JP simply ignore the facts,75 ,% is cast Kamma favour words he has used. 2019 to 24 AP stood best in all fronts

    • @rayallaramanji2017
      @rayallaramanji2017 2 หลายเดือนก่อน +2

      JAI.JAGAN

    • @rayallaramanji2017
      @rayallaramanji2017 2 หลายเดือนก่อน +2

      APURA.NI.YADAVA.SODI.KULA.GAJJI.YADAVA

  • @boyaramu3220
    @boyaramu3220 2 หลายเดือนก่อน +3

    300 గడపలు ఉంటాయి 2024 / 03/ 20 మా ఊరు మండల పరిషత్తు స్కూల్లో 1 నుండి 5 వరకు ఒక్కడే టీచర్ సార్ ఎవరికి చెప్పాలి జెపి సార్

  • @nageshbasmangi3210
    @nageshbasmangi3210 2 หลายเดือนก่อน +10

    Covid 2years undi marchipoyava.అంతే లే బైటికి రాలే గా

  • @rajeshnandigama4534
    @rajeshnandigama4534 2 หลายเดือนก่อน +65

    What about hospitals and schools how these changed these days

    • @hellosatish991
      @hellosatish991 2 หลายเดือนก่อน +7

      Athanu vaati gurinchi ippudu maatladadu...he is pro kamma

    • @mannamsuguna299
      @mannamsuguna299 2 หลายเดือนก่อน

      వీడి కమ్మ కుల గజ్జి gadu👍🏽

    • @gradphotos7302
      @gradphotos7302 2 หลายเดือนก่อน +2

      Hospitals were developed by central govt

    • @Venkat231
      @Venkat231 2 หลายเดือนก่อน +2

      Vadu Kamma odu

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 2 หลายเดือนก่อน +2

      @@gradphotos7302bokka chesindi central govt

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 2 หลายเดือนก่อน +6

    పాల ఉత్పత్తి డిమాండ్ తో పెంచగలం కాని పంట ఉత్పత్తి డిమాండ్ తో సరిసమానంగా ఎలా పెంచబడుతుంది. పండలు పండేది భూమిలో. పంటలకు వాతావరణం కూడా కలిసిరావాలి. పాల పేకట్లు డైరీ ఫారం లో తయ్యారు చెయబడతాయి. ఆహారధాన్యాలు పంటభూముల్లో పండించాలి. పంట నష్టం అయితే supply chain దెబ్బతింటుంది. పాల ఉత్పత్తి తో వ్వవసాయ ఉత్పత్తులతో పోల్చడం సరికాదు.

    • @bhaskarsolar
      @bhaskarsolar 2 หลายเดือนก่อน +1

      sir ki vayasu ayipoyindi. rendu barrelu kaaste buddi vastundi

  • @manand7512
    @manand7512 2 หลายเดือนก่อน +37

    ఫ్యామిలీ డాక్టర్ విధానంలో కొన్ని సూచనలు చెప్తారేమో అని అనుకున్నా కానీ కమ్మ వారి బుద్ధి పోగొట్టుకోలేదు

    • @GuruGuru-ro3rh
      @GuruGuru-ro3rh 2 หลายเดือนก่อน +2

      Kammaaaa gaa cheppadu kammaaa nayalu

    • @SantoshKumar-qs3ck
      @SantoshKumar-qs3ck 2 หลายเดือนก่อน

      Emi lekapothe cast gurinchi mataldutaru

    • @vijaym634
      @vijaym634 2 หลายเดือนก่อน

      Kamma vedava

    • @vijaym634
      @vijaym634 2 หลายเดือนก่อน +1

      Bochchugaadu

    • @RamanaNeelapala-bq3yo
      @RamanaNeelapala-bq3yo 2 หลายเดือนก่อน

      😢

  • @gouthamkondapavuluru1959
    @gouthamkondapavuluru1959 2 หลายเดือนก่อน +2

    Good analysis j.p గారు

  • @nkbabu3523
    @nkbabu3523 2 หลายเดือนก่อน +5

    అడిగిన ప్రశ్నలు ఏమిటి? చెప్పిన సమాధానాలు ఏమిటి?

    • @appalarajubattina696
      @appalarajubattina696 2 หลายเดือนก่อน

      కమ్మ మీడియా కమ్మ కబుర్లు కమ్మ సొల్లు అంతా కమ్మే

    • @knmurthy5059
      @knmurthy5059 2 หลายเดือนก่อน

      అదే మరి ప్యాకేజీ అంటే తెలుసుకోండి మిత్రమా

  • @jakkalaramarao4459
    @jakkalaramarao4459 2 หลายเดือนก่อน +3

    మీ మాటలు చూస్తే ప్రపంచం అంతా కనుమరుగయ్యి భూస్థాపితం ఐపోతే అప్పుడు మార్పు వస్తుంది. మీ మాటలు వినే వారు 1% కూడా వుండరు

  • @kurubaudhay8933
    @kurubaudhay8933 2 หลายเดือนก่อน +2

    🎉🎉🎉 Great vision ❤ good analysis on each topic ❤

  • @eswarreddysanivarapu4922
    @eswarreddysanivarapu4922 2 หลายเดือนก่อน +1

    Meru chalaa bagaa chepparu sar

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 2 หลายเดือนก่อน +3

    Good analysis

  • @sumanthchadalla2304
    @sumanthchadalla2304 2 หลายเดือนก่อน +3

    JP garu prathi answer is a diamond, all the questions and answers in this session are exemplary.

  • @abburisrinivasarao4778
    @abburisrinivasarao4778 2 หลายเดือนก่อน +2

    ❤love you sir

  • @ragaswami2551
    @ragaswami2551 2 หลายเดือนก่อน +2

    Sir J.P garu మీ లాంటి వారు, C.M or P.M అవ్వారి కోరుకుంటున్నారు.🙏🙏🙏

  • @sanagalasivareddy7408
    @sanagalasivareddy7408 2 หลายเดือนก่อน +22

    SAME CAST FEELING

    • @ramp2530
      @ramp2530 2 หลายเดือนก่อน +1

      He is not from kamma community. Readdys ki kapulaki, velamas ki, gouds ki kuda political parties unnayi endhuku orike kamma valla medha padi edustaru. Ayana cheppina dantlo edhina tappu unte dani gurinchi matladu ante kani kulanni endhuku tesukostav....

    • @gradphotos7302
      @gradphotos7302 2 หลายเดือนก่อน

      Jagan gave 49 seats to Reddy’s and u talk about caste feeling.

    • @RameshBasavani
      @RameshBasavani 2 หลายเดือนก่อน +1

      ​@@ramp2530అబ్బో వచ్చాడు పెద్ద సంగ సంస్కర్త. CBN 2014 - 2019 చేసిన అవినీతి పాలన గురించి ప్రస్తావించరు

  • @user-dc2eo8qd8l
    @user-dc2eo8qd8l 2 หลายเดือนก่อน +24

    Schools and hostel to day super jayho ys jagan

  • @padamatanageshkumar3098
    @padamatanageshkumar3098 2 หลายเดือนก่อน +1

    Before seeing this interview, we HV lot of respect on JP Sir.

  • @sumalatha9586
    @sumalatha9586 2 หลายเดือนก่อน +1

    సార్ నిజం మాట్లాడి మీ వాల్యూ కోల్పోతున్నారు ఈ సొసైటీ నిజం ఒప్పుకునే తీసుకునే పరిస్థితి లేదు.

  • @rajeshnandigama4534
    @rajeshnandigama4534 2 หลายเดือนก่อน +35

    Patnalalo vundi matladatam kadu vachi pallello chudandi

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. 2 หลายเดือนก่อน

      Madi palle ma village motham YCP including my Family... Mari ma village ki endhuku Roads veyaledhu... Think as common man

  • @rammaiahvinnakota8463
    @rammaiahvinnakota8463 2 หลายเดือนก่อน +6

    Success. Valantary system

  • @Ssn76
    @Ssn76 2 หลายเดือนก่อน +1

    Ultimate JP garu, you are genuine

  • @laxmirajamkasturi7926
    @laxmirajamkasturi7926 2 หลายเดือนก่อน +2

    మిస్టర్ జేడీ ప్రకాష్ నారాయణ గారు కి 🙏🙏సెతకోటి వందనాలు 🙏🙏సబండ వర్గం లకోసం సమాజం కోసం పోరాడే ఏకైక నాయకుడు
    ఓకే ఒక డు భారత మత ప్రధాన మంత్రి కావాలి 🙏🙏🙏

  • @raghumoore9270
    @raghumoore9270 2 หลายเดือนก่อน +3

    మీరు గొప్ప అనుభవం అనుకున్నాను కానీ

  • @malgariumashankarreddy6413
    @malgariumashankarreddy6413 2 หลายเดือนก่อน +4

    జయప్రకాష్ నారాయణ గారు మీకే అన్ని తెలుసు మీరు చెప్పేది వేదం అన్నట్టు మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాల క్రితం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న వారు ఈరోజు మళ్లీ కలిసారు అంటే ఎందుకోసమో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు మీకు తెలియకపోవడమే ఒక ఆశ్చర్యం

    • @msrmsr22
      @msrmsr22 2 หลายเดือนก่อน

      నోరుంది మాట్లాడూ

  • @jjcreates4945
    @jjcreates4945 2 หลายเดือนก่อน +1

    A great interview with JP sir, It would be good if we have these kinds of interviews. 👍

  • @pillariramu1403
    @pillariramu1403 2 หลายเดือนก่อน +2

    👏👏👏👌

  • @mallareddykatukuri8645
    @mallareddykatukuri8645 2 หลายเดือนก่อน +24

    గింత లెంత్ అవసరమా
    జనాలకు గంట చూసే వినే ఓపిక ఉందా

  • @venkateswararaobathula4803
    @venkateswararaobathula4803 2 หลายเดือนก่อน +9

    అమరావతి రాజదాని కడతా అనడం తుగ్లక్ పారిపాలన..,కాద జెపి గారు

  • @user-rj8us7fj2y
    @user-rj8us7fj2y 2 หลายเดือนก่อน +1

    Good massage sir❤👏👏👏👏👌

  • @user-rm3vq7yg8j
    @user-rm3vq7yg8j 2 หลายเดือนก่อน +1

    Good programme ilanti leaders opinions and guidence maters a lot for our 2 telugu states tq and regards to our beloved leaderJP SIR🙏🙏

  • @J.K.Discovery
    @J.K.Discovery 2 หลายเดือนก่อน +55

    JP గారు మీరంటే చాలా గౌరవం గానీ మీరు కూడా జగన్ నీ చూసి పవన్ కళ్యాణ్ లాగే వయసులో చిన్నోడు చాలా సాడిస్తున్నాదని ఒకరకమైన ఈర్ష భావంతో వున్నారు.

    • @sannibabugorle8653
      @sannibabugorle8653 2 หลายเดือนก่อน +1

      Yes ku la gajji yadava.

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 2 หลายเดือนก่อน

      He doesn't know what to do& what not to do.

    • @aravindpendyala4004
      @aravindpendyala4004 2 หลายเดือนก่อน

      జగన్ ఏమి సాధిస్తున్నాడని ఆయన ఈర్ష పడుతున్నాడు?

  • @kjittu08
    @kjittu08 2 หลายเดือนก่อน +5

    Language JP garu please have control on it

  • @abharathi4456
    @abharathi4456 21 วันที่ผ่านมา

    My favourite politician JP gaaru, na first vote meeke vesenu but success kaaledu but i felt happy bcz na first vote oka manchi party ki vesenu kabatti

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq 2 หลายเดือนก่อน +1

    10th class varaku pvt chadivinchi inter college nundi gvmt best better jayaprakash sir chepindhi correct 💯 foundation first sariga vundali

  • @sarparajuputhuru3999
    @sarparajuputhuru3999 2 หลายเดือนก่อน +7

    ఒక సాధారణ వ్యక్తి కూడా చెప్తున్నాడు 2019 నుంచి మంచి జరిగింది అని

    • @ManaAmaravati
      @ManaAmaravati 2 หลายเดือนก่อน +1

      మనలాంటి చదువుకున్న యువత కొంచెం మారాలి బ్రో - అప్పులు చేసి పంచి పెడితే , అప్పులు ఎలా తీరుస్తారు.. ఏ ప్రభుత్వమైనా - పంచి పెట్టానికి ఓక 50% , అభివృద్ధికి 50% కేటాయించాలి...

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 2 หลายเดือนก่อน +27

    Being an IAS you better talk with facts and figures regarding development of AP during 2014 to 2019 & 2019 to 2024. We are not expecting you to talk like an ordinary politician.
    Being a highly qualified person you can analyze on how Jagan govt. is dealing with education and health which is more beneficial to poor & middle class people.

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. 2 หลายเดือนก่อน +1

      Medial improved 😅😂😂...Emergency ante 90 KM povali hospital ki... Ma Chittoor hospital ni. Maddagudiparu...
      Chittoor hospital ki pothe Thirupathi ki refer chestunnaru... Development ekkada undhi...

    • @aravindpendyala4004
      @aravindpendyala4004 2 หลายเดือนก่อน

      అవునండి హెల్త్ డెవలప్మెంట్ బాగా ఎక్కువయింది. 😂😂😂 అందుకేనేమో ఆరోగ్యశ్రీ / హెల్త్ కార్డులపై మేము వైద్యం చేయము అని హాస్పిటల్స్ తిప్పి కొడుతున్నాయి. 😂😂😂

    • @rangaraomutyala24
      @rangaraomutyala24 2 หลายเดือนก่อน

      @@MR.Uday_Reddy. But during the tenure of CBN as CM, he has already developed AP. Now no more development is required.

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 2 หลายเดือนก่อน +1

    Delhi, AP లలో governor rule తెస్తే బాగుంటుంది

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 2 หลายเดือนก่อน +2

    జేపీ గారు ఇప్పుడున్న పార్టీలు ఏపీ లో ఏ పార్టీ అధి కారంలోకి వస్తుంది మీఆలోచన

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 2 หลายเดือนก่อน +11

    You are silent on IMG- CBN corruption.

  • @rajeshnandigama4534
    @rajeshnandigama4534 2 หลายเดือนก่อน +97

    Worst analysis from seniorEx IAS officer

    • @ravikaminemi6213
      @ravikaminemi6213 2 หลายเดือนก่อน

      Ycp pytem dogs elagane vuntundhi

    • @rajkusar4013
      @rajkusar4013 2 หลายเดือนก่อน +4

      correct...

    • @ramuramadasu230
      @ramuramadasu230 2 หลายเดือนก่อน +3

      Msp ante Google lo chudakunda chepalevu..ias

    • @prashanthraala3819
      @prashanthraala3819 2 หลายเดือนก่อน +1

      Good analyst j prakash narayana good

    • @anilpatibandla4051
      @anilpatibandla4051 2 หลายเดือนก่อน +3

      Auna?

  • @ramchandramesampally3374
    @ramchandramesampally3374 2 หลายเดือนก่อน +2

    మీరు మేదావులు అంటారు కదా? కానీ నా మాట నేను నిజం అనే రకంగా ఉంది కానీ నేతి బీరకాయ లాగా ఉంది

  • @achaitanya6020
    @achaitanya6020 2 หลายเดือนก่อน +1

    సంక్షేమం చాటున ప్రజలపై పడ్డ అవినీతి తాలుకు ఆర్ధికలోటుపై మీ అభిప్రాయం తెలుపగలరు

  • @Analyst1998
    @Analyst1998 2 หลายเดือนก่อน +3

    Ayyaa naaki okka doubt..
    1) Covid time lo, Vydhyam emi ayindi.
    2) volunteer system valla covid entha help ayindo state anyha chusaru other states & modi kuda appreciate chesaru.
    3) Asalu meeru Govt school and studies chusara. Bellampudi students bayatik vaste , vallaa meeda troll cheste meeru emi chesaru.

  • @madangopal7300
    @madangopal7300 2 หลายเดือนก่อน +5

    Super.ga.cheparu

    • @srinivasreddy9105
      @srinivasreddy9105 2 หลายเดือนก่อน

      ప్రజలు నేఘించలేదు పచ్చ మీడియా సలహాతో తెలుగుదేశం గెలిపించింది

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 19 วันที่ผ่านมา

    ఎక్కడ చదువు తున్నామ అన్నది కాదు ఎంత భాగ చదివాము అనేది ముఖ్యము సబ్జెక్టు తెలుసుకోవాలి

  • @saishyamnallamilli3096
    @saishyamnallamilli3096 2 หลายเดือนก่อน +1

    He should contest in this election 2024.

  • @lalreddy5308
    @lalreddy5308 2 หลายเดือนก่อน +6

    ఈయనకు గొప్ప చదువుండవచ్చు
    గొప్ప మనసు మాత్రం లేదు
    ఆయన భాషలోనే చెప్పాలంటే బుద్ధిలో లోపముంది
    ఆయన గ్రేడింగ్ లో అబద్దాలు, రాగద్వేషాలు స్పష్టంగా కనబడుతున్నాయి

  • @RamanaD-ye3br
    @RamanaD-ye3br 2 หลายเดือนก่อน +3

    Very good program

  • @kokkiligaddavijayakumari5983
    @kokkiligaddavijayakumari5983 2 หลายเดือนก่อน +1

    I am very big fan of JP Sir. Namaste Sir

  • @bhaskarsolar
    @bhaskarsolar 2 หลายเดือนก่อน +2

    జయప్రకాష్ గారు , ఏపీ ఆరోగ్య వ్యవస్థ మీకు అవగాహన లేదనిపిస్తోంది. అలాగే విద్య గురించి కూడా, మీకు వయసు అయిపోయింది. గ్రామాలకు మీరు రావాలి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఏసీ రూమ్ లో కూర్చుండి మాట్లాడుతున్నారు.

  • @rameshmanne6829
    @rameshmanne6829 2 หลายเดือนก่อน +5

    🙏🙏🙏 sir we are fortunate that we have you

  • @venkateswararao5788
    @venkateswararao5788 2 หลายเดือนก่อน +2

    I like JP sir

  • @venkatasureshanumakonda6752
    @venkatasureshanumakonda6752 2 หลายเดือนก่อน +1

    He is always pro to graphics

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 2 หลายเดือนก่อน +7

    కులం రంగు పులిమి తప్పించుకోవటం తప్ప JP అడిగే ఒక్క ప్రశ్నకైనా సమాధానం ఉందా YCP ఫాలోయర్స్ దగ్గర?

  • @Bujji991
    @Bujji991 11 นาทีที่ผ่านมา

    యే దేశంలో అయినా రాజకీయం మార్పు ఉంటుంది. మన దేశంలో మార్పు ఉండదు రాదు

  • @sanyasiraoappikonda5736
    @sanyasiraoappikonda5736 2 หลายเดือนก่อน +1

    You are the BEST

  • @shivaji877
    @shivaji877 2 หลายเดือนก่อน +3

    ఏ ప్రభుత్వమైనా ఎన్నికలలో గెలవ గానే టార్గెట్ చేసేది ఒక్క టీచర్లను. ఎందుకని మిగతా డిపార్ట్మెంట్ లను పట్టించుకోరు? అవినీతి లేని ఉద్యోగం ఉపాధ్యాయ ఉద్యోగం. మిగిలిన ఉద్యోగాల్లో అంటే అన్నీ కాకపోవచ్చు కొన్ని డిపార్ట్మెంట్ లలో లంచం అని పేరు తీసివేసి పర్సంటేజ్ అని పేరుపెట్టి లంచాలను లీగల్ గా చేశారు ప్రత్యేకించి తెలంగాణలో ఇది ఎంత దారుణం అంటే ఘోరం.JE లు DE లు కాంట్రాక్టర్లు గా మారి వాళ్ళు చేయవలసిన ఉద్యోగ బాధ్యత గాలికి వదిలేసి కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని అటు జీతం ఇటు కాంట్రాక్ట్స్ చేస్తూ కేవలం డబ్బుసంపాదన ఇలా చేస్తూ పని చేయకుండానే BILLS రాసుకుని కిందనుండి పైదాక MANNAGE చేసుకుంటున్నారు.

    • @iamperfect1862
      @iamperfect1862 2 หลายเดือนก่อน +1

      సరైన
      ఉపాధ్యాయులు కూడా చదువు చెప్పడం లేదు కేవలం జీతం మాత్రమే ఆలోచిస్తున్నారు.

    • @durgaprasadj8641
      @durgaprasadj8641 2 หลายเดือนก่อน

      Sir, first teachers do their job perfectly, poor students , ebc students usually join govt..schools , we have studied in Govt. Schools our teachers are highly knowledgeable. Teaching profession is. A Great profession . The fate of the student lies in the hands of the teacher . They are Good Bricks . The students never forget their teachers . They respect the teachers. Nowadays when doing govt.jobs what is the need for doing side businesses . Even other govt. Employee also should not do side businesses like running of chits, doing contracts in some others name, lic agents , can't we able to live in our salary within our limits . Please teachers are only persons for the welfare of the society .means who shows young kids to marchon right path which enables the good growth of country as well as well good citizens of the country . Disguised unemployment in govt. Depts. Don't compare teachers with other govt. Depts. Your profession is pious .

    • @ramaiahkd
      @ramaiahkd 2 หลายเดือนก่อน

      హహహ COVID time తరువాత wine shops దగ్గర Q line నిర్వహించడానికి సిద్దపడ్డాయి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు . తరువాత ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు public. ని fool చేసిన విషయము విదితమే అందరికి

  • @kcreddy5360
    @kcreddy5360 2 หลายเดือนก่อน +7

    Sir ,,meeku 2009 lo Kukatpally lo meeke vote vesa sir ,,kani kp lo em marpu ledu aaa five years lo ,,,,meeremo CBN ki support ....what sir ...Mee image enduku damage chesukuntaru ......oka rajakeeya kaidi ki ....

    • @prashanthraala3819
      @prashanthraala3819 2 หลายเดือนก่อน

      Bramhandanga abivruddi jarigindi Hyderabad

    • @rameshsarma6183
      @rameshsarma6183 2 หลายเดือนก่อน +1

      కూకట్ పల్లి లోనే ఆంధ్ర సెటిలర్స్ , కమ్మవారు ఎక్కువ వున్నారని అక్కడ నిలబడ్డాడు కులగజ్జి లేకుంటే వేరే చోట నిలబడచ్చుగా?

  • @thotachudavenkatapaedmavat7903
    @thotachudavenkatapaedmavat7903 2 หลายเดือนก่อน

    Wow!what you told sir.Really you are so genious.

  • @user-zd3cc8rm9n
    @user-zd3cc8rm9n 2 หลายเดือนก่อน +2

    100% Reservations with conditions: 1. Schools with 100% reservation for Teaching Staff and 100% reservation to students … Ex:Medical Colleges / Hospitals

  • @SagarKumar-yv5cc
    @SagarKumar-yv5cc 2 หลายเดือนก่อน +7

    సార్ స్టూడెంట్ బుద్ధి వికసించలంటే టీచర్స్ స్టూడెంట్ మీద ద్రుష్టి పెట్టాలి బాధ్యత టీచర్ ది జగన్ సార్ చాలా మౌళిక సదుపాయలు కలిపించినాడు మీరు two మార్క్ వేశారు ఇది ఏమి బాగాలేదు సార్

    • @nareshpadamutham1147
      @nareshpadamutham1147 2 หลายเดือนก่อน

      Cheee

    • @nareshpadamutham1147
      @nareshpadamutham1147 2 หลายเดือนก่อน

      How our Prakasam District Collector Jaya Prakash Narayana used to talk Chi Chi Chi Chi

  • @HarnathGanjarla-ss3ro
    @HarnathGanjarla-ss3ro 2 หลายเดือนก่อน +4

    ఎంతైనా కమ్మగా చెప్పగలడు

  • @dandesubbarayudu1124
    @dandesubbarayudu1124 2 หลายเดือนก่อน +2

    గవర్నమెంట్ స్కూల్ లో విద్య బోదించడం లేదు

  • @venkatraokuna1431
    @venkatraokuna1431 2 หลายเดือนก่อน +2

    Neenu unti AP bagunndi anivadu EX CM chndrababu ayana lakepothi AP CM Jagan garu super bowl sir 🎉🎉🎉

  • @durgaprasadj8641
    @durgaprasadj8641 2 หลายเดือนก่อน +3

    Sir, TDP kamma ki Support cheyatledha sir

  • @venugopalreddy8197
    @venugopalreddy8197 2 หลายเดือนก่อน +10

    Ayya meeru schools, hospitals, Village sachivalyalu, ports , medical Colleges kuda chudandi chusi Appudu cheppadi kevalam kamma bazana cheyyakandi

    • @rejendralic8388
      @rejendralic8388 2 หลายเดือนก่อน +1

      Super Rightly said

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 2 หลายเดือนก่อน +1

      Redyyyy గారు, పోర్ట్ లు అదానికి ఇచ్చాడు, రాష్ట్రంలో 25 పర్సెంట్ స్కూల్ లకు రంగులు వేశాడు . కాని ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. 8000 స్కూల్ మూసివేశారు.. 3 లక్షల చిల్డ్రన్స్ స్కూల్ dropouts. కొన్ని స్కూల్ మూసి వేసినప్పుడు పిల్లలు రోడ్డు మీదకు వచ్చారు . అవి మీకు కనపడలేదు.
      మెడికల్ కాలేజీ లు are under construction, ఇంకా ఒక్కటి కూడా పూర్తి కాలేదు.

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 2 หลายเดือนก่อน

      అద్దెకు తీసుకున్న సచివాలయం లకు rent ఇవ్వటం లేదు. ఆరోగ్యశ్రీ కింద కూడా డబ్బులు ఇవ్వకుండా, పథకం కింద వైద్యం చేయడం ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ వేసి బాగా రోజులు అయింది. మధ్యం మీద వచ్చే 15 సంవత్సరాల ఆదాయం తాకట్టు పెట్టి 25000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఘనుడు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. ఎంప్లాయీస్ కి రిటైల్మెంట్ డబ్బులు బాకీ. పంచాయతీ టాక్స్ డబ్బులు, సెంటర్ నుండివచ్చిన (14th,15th financial yr) 7000 కోట్లు, డ్వాక్రా మహిళలు దాచుకొన్న సొమ్ము, ఆఖరికి NDRF ఫండ్..... ఇలా అన్నీ వాడు కున్నాడు.

    • @aravindpendyala4004
      @aravindpendyala4004 2 หลายเดือนก่อน

      ఒక దొంగోడు దారిన పోతూ పోతూ "అందరూ దొంగనాకొడుకులే" అనుకున్నాడు అంట. అలా ఉంది మీ వ్యవహారం. ముందు మీ రెడ్డి భజన మీరు అపండి. మీరు భజన చేస్తూ.. పక్కన వాళ్ళని ఆపండి ఆపండి అంటే చూసేవాళ్ళు నవ్విపోతారు. 😂😂😂 ఎంతో అభివృద్ధి జరిగిపోయింది అని మీ మెసేజ్ లో రాశారు కదా.. @రాజ్యలక్ష్మి గారు పెట్టిన మెసేజ్ కి సమాధానం చెప్పండి. వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ లో వందల కంపెనీలు వచ్చి పడ్డట్టు డబ్బా కొట్టారు చూడండీ.. ఆ రేంజ్ లో కొడుతున్నారు మీరు అభివృద్ధి డబ్బా. 😂😂😂

  • @madhavirevuru1882
    @madhavirevuru1882 2 หลายเดือนก่อน +1

    Sir...ప్రజలే పాలకులు....ఎప్పుడు అయినాసరే.

  • @hemanth1453
    @hemanth1453 2 หลายเดือนก่อน +1

    Nice🎉

  • @user-zh7xx3ou4v
    @user-zh7xx3ou4v 2 หลายเดือนก่อน +6

    వారు ఎటుతిరిగీ కొంచెం చంద్రబాబునే.... ఇప్పుడు గ్రామ వైద్య పరీక్షలలో సూక్ష్మమైన 500 వరకు డయాగ్నొస్టిక్ సదుపాయాలు ఉన్నాయి

  • @prasa4057
    @prasa4057 2 หลายเดือนก่อน +3

    Rtv naaki povalante ,yeena tho intervivs yekkuvaga cheyali ani naa request ,yela vundu rtv ,kammaga😂😂🎉

  • @raghukota9162
    @raghukota9162 2 หลายเดือนก่อน +2

    J P garu, Nenu Lokstta Lo Mito work chasanu. Miru Maripoyaru, because, mana India lo education standards lekapote, Lake's of people went Other Countries and working Ceo, or Top Doctors, and sn sintest. Valla pillani Ippude India lo chadivisunnaru. Idhi Miku Teliydhu. Sir mari TDP kosam mataladakandi sir, nenu Chadivina zph Tadepalligudem ippudu chustunte kallo anandham ga vundo telusa sir, Recently 10th class 40 years celebration chesukunnamu

  • @nirmal293
    @nirmal293 2 หลายเดือนก่อน +2

    [17/03, 12:14 pm] Nirmal: 2014 మేనిఫెస్టో చూశాము. ఇప్పుడు చెప్పే విషయాలు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. ధైర్యం ఉంటే ముగ్గురికి 2014 మేనిఫెస్టో చేత్తో పట్టుకొని వేదిక మీదకు రమ్మనండి.
    చంద్రబాబు నాయుడు గారికి సీటు ఉంది.
    లోకేష్ గారికి సీటు ఉంది.
    బాలకృష్ణ గారికి సీటు ఉంది. బాలకృష్ణ గారి అల్లుడుగారైన భరత్ గారికి సీటు ఉంది.
    కానీ నాగబాబు గారికి సీట్ లేదు.
    కమ్మవారికి ఇచ్చిన అన్ని సీట్లు జనసేనకి ఇవ్వలేదు
    ఆత్మభిమానం ఉన్న కాపులు, జనసైనికులు, వీర మహిళలు tdp కి ఓటు వేయారు అని మా కాపు సోదరుడు చెప్తున్నారు. Bjp వారికీ ఎవ్వరికైనా దైర్యం ఉంటే సమాధానం చెప్పచ్చు.
    పోలవరం ఏటీఎంలో మోడీ గారి వాటా ఎంత? కుటుంబ పాలనకు మద్దతు ఇవ్వడానికి ఎంత తీసుకున్నారు. Cbn గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు, భరత్ గారు నాకు తెలిసి. ఇంకా ఉన్నారా?
    [18/03, 11:03 am] Nirmal: ఒక రాజ్యం లోకి ముగ్గురు వేటగాళ్లు వచ్చారు. గొఱ్ఱెళ్ళని మాయమాటలతో మోసం చెయ్యాలి అనుకున్నారు. పెద్ద వేటగారు అన్నాడు మీ రాజ్యానికి పెద్ద అడవిని ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఎలా నిన్ను నమ్మడం అని గొర్రెలు అడిగాయి. నా మతం మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది దేవుడి సాక్షి గా చెప్తున్నాను అన్నాడు పెద్ద వేటగాడు. రెండో వేటగాడు చెప్పాడు మీ కష్టంలు అన్ని నేను తీరుస్తాను. మీరు నాతో ఉంటే చాలు అన్నాడు. అందులో ఒక గోరె అడిగింది మా ఒంటి మీద బొచ్చు తాకట్టు పెట్టాము. వారు ఇబ్బంది పెడుతున్నారు అంది. నా వెనక ఉండండి మీ బొచ్చు అంత తెస్తాను అన్నాడు రెండో వేటగాడు. ఈయన చెప్పింది ఏది చేయకపోయినా నేను ఉన్నాను మీకు అన్ని దగ్గర ఉండి చేయిస్తాను అన్నాడు మూడో వేటగాడు. గొర్రెలు అన్ని నమ్మేసాయి. ఒక రాత్రి రాజ్యం లో ఉన్న గొర్రె పిల్లలంటీని తీసుకొని పారిపోయారు. పెద్ద వేటగాడు కనబడడు ఎందుకు ఇలా చేసావు అని అడిగితే, నాకు ఏమి సంబంధం లేదు వాడు మీ రాజ్యం వాడే వాడు దొంగ అని చెప్పాడు. రెండో వాడిని అడిగితే వాడు మన రాజ్యం వాడు కాదు అందుకే మోసం చేసాడు పెద్ద దొంగ అన్నాడు. చాలా సంవత్సరం వరకు మూడో వాడు కనబడలేదు. అడిగితే వారు ఇద్దరూ దొంగలు అని నాకు తెలీదు. నేనే వెదవని అయ్యాను అన్నాడు. గొర్రెలు మాత్రం మోసపోయాయి.
    ""అవసరం అనుకుంటే ముగ్గురు దొంగలు ఒకటి ఐపోయి మళ్ళీ గొర్రెలని మోసం చేయడానికి వస్తారు . రెండోసారి కూడా మొసపోతే, దొంగల తప్పు కాదు, తప్పు అంత గొర్రెలదే.

  • @amrutak3889
    @amrutak3889 2 หลายเดือนก่อน +4

    2yrs covid, Marchi poyara, ports abhivridhi kaada, modernization of school syllabus and other facilities to students, medhassu vikasinchadaniki syllabus lo samulamaina marpulu, health ki sambandhinchina development meeku kana pada Leda...
    Rendu govt lo appu inchu Minchu okati Gane undi, OK YCP party 2.87 lakh cr pedalaku panchindi anukundamu, Mari 2014 -19 madhyalo EMI jarigindi cheppa galara... okka KIA tappa cheppenduku emina Unda , facts matladandi sir,

    • @rajaratnammadda7454
      @rajaratnammadda7454 2 หลายเดือนก่อน

      ఇది పచ్చ బ్యాచ్ ఛానల్ బాబు మొదలు పెట్టారు ఎలక్షన్లు అయ్యేవరకు ఇలా చెపుతారు వీళ్ళకి ఏమి కనిపించవు ఒక చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్లే కనిపిస్తారు ఎందుకంటే చంద్రబాబు మళ్ళీ రావాలి రవి ప్రకాష్ మళ్లీ టీవీ9 ఛానల్ ని లాగిన్ కావాలి

  • @rajeshnandigama4534
    @rajeshnandigama4534 2 หลายเดือนก่อน +17

    Mimmalni evaru nammaru sir miru kuda cbn manishani andariki telusu imkennallu musugulu cheppandi

  • @mohithvarigonda9516
    @mohithvarigonda9516 2 หลายเดือนก่อน +1

    Fantastic video

  • @simhadrichelluboina6088
    @simhadrichelluboina6088 2 หลายเดือนก่อน +2

    Great leader narayan gaaru

  • @nsreddy7995
    @nsreddy7995 2 หลายเดือนก่อน +8

    Jaya Prakash Narayana gaaru godameeda pilli laaga adigina prasnaku samadhanam cheppakunda datavestu asandarbhamayina speech to tanakunna gnaanaanni cheppukune prayatnam chestu self dabba kottukuntunnadu
    Anduke itanu eppatiki prajaadarana pondaledu.. ilanti vaalla samaajaaniki elanti upayogam ledu