Prashant Kishor Interview On AP Election | ఏపీ ఎన్నికలపై ప్రశాంత్‌ కిషోర్ | Ravi Prakash | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ค. 2024
  • Prashant Kishor Interview On AP Election | ఏపీ ఎన్నికలపై ప్రశాంత్‌ కిషోర్ | Ravi Prakash | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

ความคิดเห็น • 981

  • @shashikalakurumaddali2901
    @shashikalakurumaddali2901 11 วันที่ผ่านมา +25

    చాలా కాలం తర్వాత మళ్ళీ రవి ప్రకాష్ గారు కనిపించి బాగా రిలవెంట్ questions తో ఇంటర్వ్యూ చేశారు. సంతోషం. He should continue this

  • @ashwakothuru950
    @ashwakothuru950 15 วันที่ผ่านมา +43

    Ravi prakash garu is the First person to show what exactly is journalism refers to. Infact he introduced journalism in Telugu states. Such a great person

    • @kvvamsee
      @kvvamsee 13 วันที่ผ่านมา

      Pawankalyan thittindi gurthuledanukunta bhayya..Marchipoyinattunaru

  • @abhimanyuvaradhi7083
    @abhimanyuvaradhi7083 14 วันที่ผ่านมา +53

    One of the honest political interviews of this year...👌👌👌

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz 13 วันที่ผ่านมา +13

    రవిప్రకాష్ మిమ్మల్ని మళ్ళీ ఛానల్లో చూడటానికి సంతోషంగా వుంది అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరు

  • @user-kk1bx9cd2f
    @user-kk1bx9cd2f 15 วันที่ผ่านมา +178

    ప్రశాంత్ కిషోర్ గారు చెప్పేది నూటికి నూరు శాతం నిజం. అది ప్రజల మనసులను మాటలవి 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏. వచ్చేదిటీడీపీ 😄.
    ఏమంటారు తమ్ముళ్లు

    • @ponugumatidurgaprasad9162
      @ponugumatidurgaprasad9162 14 วันที่ผ่านมา

      Bokkem kadhu vachedi ycp

    • @krishnashreemantha472
      @krishnashreemantha472 14 วันที่ผ่านมา +2

      Prashant Kishore only main culprit to become AP like this,now he is talking about Jagan but he helped Jagan to become cm and he knew that he is accused in so many cases these type of traitors are in the country why these people are giving importance for traitors and accused persons.

    • @Mekala413
      @Mekala413 14 วันที่ผ่านมา +1

      🚲

    • @real_kick
      @real_kick 13 วันที่ผ่านมา

      భరత దేశం లోని ప్రజాసామ్యాన్ని మట్టికరిపించే ఇలాంటి PK గాడి ద గురించి నీకింతే తెలుసా అన్నా 🤭🫢

    • @real_kick
      @real_kick 13 วันที่ผ่านมา +1

      @@krishnashreemantha472
      You are correct

  • @Satya2408
    @Satya2408 8 วันที่ผ่านมา +1

    Just impressed with the interview. Professional and to the point. Not against or towards any political leaders or parties.

  • @ramamano8332
    @ramamano8332 13 วันที่ผ่านมา +29

    రవి ప్రకాష్ గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ ని

  • @apple7080
    @apple7080 16 วันที่ผ่านมา +218

    రవి ప్రకాష్ గారు నమస్కారం TV9 న్యూస్ ఛానెల్ మళ్ళీ మీ చేతిలోకి రావాలని నా ఆకాంక్ష

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 16 วันที่ผ่านมา +9

      ఎందుకు హిందుత్వ పై విషం చిమ్మటానికా.

    • @durgaprasad7755
      @durgaprasad7755 16 วันที่ผ่านมา

      ​@@mullapudimanyam2999nee bondha raa

    • @nehamahanthi687
      @nehamahanthi687 16 วันที่ผ่านมา +5

      ​@@mullapudimanyam2999ఇప్పుడూ అదే పని మీద ఉన్నారు...

    • @VishnuVardhanReddyPatlol-km1vs
      @VishnuVardhanReddyPatlol-km1vs 16 วันที่ผ่านมา +2

      Vaadu amuukunadu malli yela vosthadhi

    • @balaramaraju210
      @balaramaraju210 16 วันที่ผ่านมา +3

      😂😂 కొని పెట్టు అంత కుతి ఉంటే

  • @shaikbaba8
    @shaikbaba8 13 วันที่ผ่านมา +5

    Thank you Ravi prakash garu for arrenged great interview with pk Sir

  • @gsgs8185
    @gsgs8185 16 วันที่ผ่านมา +75

    *ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్*
    *మద్య నిషేధం* - తప్పాడు - ఓటు వేయొద్దు
    *200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్* - తప్పాడు - ఓటు వేయొద్దు
    *ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ* -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 డిసెంబర్ లోపు పోలవరం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2,30,000 ఉద్యోగాల భర్తీ* ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *కరెంటు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *బస్సు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *కులానికొక కార్పొరేషన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గంలో ఓక గోడౌన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 లోపు రైల్వే జోన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు

    ఇలా చెప్పుకుంటూ పోతే….
    👉చెత్త పన్ను విధింపు
    👉ఇంటి పన్ను పెంపు
    👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
    👉ఆస్థి పన్ను పెంపు.
    👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్
    👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్
    👉అన్నా క్యాంటిన్ రద్దు
    👉ప్రజా వేదిక కూల్చివేత
    👉నూలు సబ్సిడీ కట్
    👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్
    👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్
    👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్
    👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్
    👉రజకులకు చెరువుల హక్కులు కట్
    👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్
    👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్
    👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్
    👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్
    👉విద్యోన్నతి కట్
    👉నిరుద్యోగ భృతి కట్
    👉సంక్రాతి కానుక కట్
    👉రంజాన్ తోఫా కట్
    👉క్రిస్మస్ కానుక కట్
    👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్
    👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్
    🙏🌳💧🤝👆✍️

    • @vinay6807
      @vinay6807 16 วันที่ผ่านมา

      Islamic Bank enti oka Vela unna RBI nimisham lone tokkestadi

    • @chandubehara6112
      @chandubehara6112 16 วันที่ผ่านมา +2

      Bye bye jagan

    • @sainisrinu7950
      @sainisrinu7950 11 วันที่ผ่านมา

      Good

    • @srinivaspailu1149
      @srinivaspailu1149 8 วันที่ผ่านมา +1

      Veyyaku anea cheppadu ivvani enduku guru niku inka

    • @gayathri9230
      @gayathri9230 5 วันที่ผ่านมา

      Best interview I have ever seen till now

  • @ashokkumarkumar4052
    @ashokkumarkumar4052 16 วันที่ผ่านมา +183

    100% కరెక్ట్ గా చెప్పారు

    • @Vikrant435
      @Vikrant435 16 วันที่ผ่านมา

      th-cam.com/video/2M7e7M3sIq0/w-d-xo.htmlsi=fqoRN2n8TTgRCk0U

    • @rcchannelnetwork1163
      @rcchannelnetwork1163 16 วันที่ผ่านมา

      RAVI PRAKASH CHOWDARY veedu TDP kukka anduke TV9 lo nunchi tesesaru jail ki vellina tana Kula kosam patipadutunnadu TDP kukka RAVI PRAKASH

  • @kumaraswamymunagala2415
    @kumaraswamymunagala2415 16 วันที่ผ่านมา +138

    పిల్లల భవిష్యత్ మన రాష్ట్ర భవిష్యత్ ఇప్పుడు మన చేతుల్లో వుంది,, ఆలోచన తో ఓటు వేయండి 👍

    • @harishreddy597
      @harishreddy597 15 วันที่ผ่านมา +2

      Anduke malli jagan

    • @manikumarmullagiri2778
      @manikumarmullagiri2778 15 วันที่ผ่านมา +3

      ఎందుకు సార్
      అడుక్కు తినటానికా

    • @GowtamBevara
      @GowtamBevara 14 วันที่ผ่านมา

      ​@@manikumarmullagiri2778em sir.bilingual subject,offerd English medium only,digital boards with fascinating education, toilets,food,uniform,tabs,naadu nedu,IB syllabus Mari emayyindi,next question jobs corona 2 years.3years ki 2.5lakh sachivalayam permanent jobs.anukunnatha companies kaadu gaani konni private chinna janalaki theliyani konni companies Mari emayyindi

    • @indiavspakisthanmatches5493
      @indiavspakisthanmatches5493 10 วันที่ผ่านมา +2

      @@harishreddy597what jahan bro what development he has done except freebies ?

    • @harishreddy597
      @harishreddy597 10 วันที่ผ่านมา

      @@indiavspakisthanmatches5493 nvu Andhra Leva bro emi jarigindi teliyadu

  • @kanakadurga6413
    @kanakadurga6413 16 วันที่ผ่านมา +439

    Ravi prakash గారు మీరు లేని టీవీ 9 చూడలేకపోతున్నాము .....అవినీతికి అమ్ముడుపోయి నిజమైన జర్నలిజం ను చంపేసింది ప్రస్తుత టీవీ9

    • @udaysantoshkumar8805
      @udaysantoshkumar8805 16 วันที่ผ่านมา

      వీడు టీవీ9 నీ అమ్ముకు దొబ్బలని ప్లాన్ చేస్తే లోపల వేశారు.... ఈయన ఉన్నప్పుడు ఊర్లలో టీవీ9 రిపోర్టర్ల దోపిడీ బానే ఉండేది... ఇప్పుడు కాస్త తగ్గింది...

    • @veerababumungi9547
      @veerababumungi9547 16 วันที่ผ่านมา

      Ayya sir Ravi prakash adey chesindu eppudu R tv mothm amukundu tdp ki

    • @prasadg5352
      @prasadg5352 16 วันที่ผ่านมา +9

      Evadi karma vaadidhi

    • @srikanthdra
      @srikanthdra 16 วันที่ผ่านมา

      Ravi Prakash itself is big fraud .. lol

    • @prembhukya5785
      @prembhukya5785 16 วันที่ผ่านมา +4

      Rajinikanth unadu bro

  • @jaibheem9729
    @jaibheem9729 16 วันที่ผ่านมา +52

    Mind blowing interview sir.. అన్నీ కూడా వాస్తవాలే

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ 16 วันที่ผ่านมา +93

    💥బటన్ నొక్కితే మటన్ కొనుకుందామనుకున్నా😁
    కిలో వెయ్యి రూపాయలు అంట‼️

    • @gangadharrokkam
      @gangadharrokkam 16 วันที่ผ่านมา +3

      😂

    • @rameshbandi8088
      @rameshbandi8088 15 วันที่ผ่านมา +2

      అంత సీను లేదు దేశమంతటా ధరలు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేటు పెరిగితే చాలు అన్నీ టి రెట్లు పెరుగుతాయి

    • @DreamDanczer
      @DreamDanczer 15 วันที่ผ่านมา +4

      జగన్ అన్న cheyutha మటన్ కొట్టు 😂

    • @ramcharanmanish5207
      @ramcharanmanish5207 10 วันที่ผ่านมา +1

      😂

  • @davunaveen9009
    @davunaveen9009 16 วันที่ผ่านมา +105

    RTV Good interview taken from Prashanth Kishore. he said right . Chandrababu powerful leader in Ap

    • @kishorereddy7210
      @kishorereddy7210 16 วันที่ผ่านมา +4

      That's why he is coming with three parties....

    • @Stranger-ve4om
      @Stranger-ve4om 14 วันที่ผ่านมา

      The only reason for bjp to go against jagan because of its conversation of hindus and missionaries agenda,​@@kishorereddy7210

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ 16 วันที่ผ่านมา +85

    💥🔥💥🔥💥🔥💥
    👉2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోతే ఆ ఎన్నికలలో టీడీపీ గెలిచి CBN సీఎం అయ్యెవాడు కేసీఆర్ని ఒక తొక్కు తొక్కేవాడు‼️
    వై.ఎస్.ఆర్ ఎన్నికలలో ఓడిపోయినా ఇప్పుడు మనమద్య ఉండేవారు‼️
    👍🙌💪

    • @nrambabuyadavadvocate8602
      @nrambabuyadavadvocate8602 16 วันที่ผ่านมา +3

      Same my thought

    • @NicePeople1984
      @NicePeople1984 16 วันที่ผ่านมา +3

      Correct

    • @venkatnani1477
      @venkatnani1477 16 วันที่ผ่านมา +4

      yes correct aa roju only prajarajyam valle tdp poyindi lekpothe aa time tdp vachesedi ysr appudu anni welfare techina aa 5 yrs ki ipoyndi ayana pani appudu only prp valla west east vizag srikakulam vizianagaram anni minus ayyay

    • @itskrish26
      @itskrish26 15 วันที่ผ่านมา +4

      TDP PRP loki covert ni pampi neecha rajakeeyalu cheyakapotunte hung vachundedi

    • @srinivas123j
      @srinivas123j 15 วันที่ผ่านมา +2

      Perfect . Event date would not have divided . One Andhra Pradesh United. Prajarajaym came and gone but the damage it has done is for ever

  • @KrishnaMurthy-ss3ii
    @KrishnaMurthy-ss3ii 16 วันที่ผ่านมา +80

    చాలా గొప్ప విశ్లేషణ

  • @rajulabojjappa6204
    @rajulabojjappa6204 4 วันที่ผ่านมา

    Mr Prashanth Jii your absolutely right talking

  • @chandrat8104
    @chandrat8104 13 วันที่ผ่านมา +2

    Very good analysis on present scenario in AP.

  • @divineankolasparsh2203
    @divineankolasparsh2203 16 วันที่ผ่านมา +44

    Today, anyone talks on any side it is called paid etc... but very important points raised by PK is don't think poor people are beggers for welfare schemes. They also want work to do along with welfare schemes.

    • @chakravarthi369
      @chakravarthi369 16 วันที่ผ่านมา +8

      అతను చెప్పవలసిన అవసరం లేదు బ్రో ప్రజలే అంటున్నారు 5years లొ నాకు 1lk వచ్చింది కానీ ప్రయోజనం ఏమిటి నాకు పనిలేనపుడు అన్ని టాక్స్ లు పెంచేసినపుడు అంటున్నారు

    • @Nothing-tell
      @Nothing-tell 16 วันที่ผ่านมา

      Bro use your mind 🐑 not like this

    • @kishorereddy7210
      @kishorereddy7210 16 วันที่ผ่านมา

      Then why cbn announced to give more than jagan.....

    • @chakravarthi369
      @chakravarthi369 16 วันที่ผ่านมา

      @@kishorereddy7210 200 rs to 2000 who is given befor only CBN
      REDDY garu
      Then jagan came 2250
      2500 2750
      What is this
      CBN incred 1800 rs
      Jagan 750 rs

    • @aravindroy6640
      @aravindroy6640 15 วันที่ผ่านมา

      If people vote for welfare schemes and free cash then the same party will rule forever.. But it doesn't work like This in Indian politics..In TN , Jayalalithaa nd karunnidhi gave more freebies like refrigerator to grinders but always kicked out After 5 years...Even Sr NTR introduced 2Rs per kg rice scheme But got defeated in next elections..jagan thinks that free cash will keep him in Power for next 30 years😂😂😂😂..i hope Andhra people r more aware now nd take a good choice to vote...

  • @ravindherjangaigar7824
    @ravindherjangaigar7824 15 วันที่ผ่านมา +7

    I am a big fan of Raviprakesh

  • @Entraidhi622
    @Entraidhi622 9 วันที่ผ่านมา +1

    I don't understand how this guy was a renowned presenter! Ravi Prakash!! Let your guest finish answering YOUR question! 🤦

  • @user-ye3zs6hu7b
    @user-ye3zs6hu7b 6 วันที่ผ่านมา

    Ravi prakash garu seems to be very confident . After a big tragedy of tv 9 , he was not depressed . He started a new channel , it's good sir . Wishu u all the very best . I am mpharamngrafuate , I want to work with u

  • @Olympusmons9
    @Olympusmons9 15 วันที่ผ่านมา +3

    Well said Prasanth Kishor , thank you RP garu for the interview

  • @abhinave.v4295
    @abhinave.v4295 16 วันที่ผ่านมา +64

    Jai Janasena
    He fought hard
    God will bless him

  • @shaik0095
    @shaik0095 6 วันที่ผ่านมา +1

    Mast government prediction

  • @hara4680
    @hara4680 13 วันที่ผ่านมา +1

    All doubts are cleared about Prashant Kishore with this interview. He is a political professional.

  • @praveengk4472
    @praveengk4472 16 วันที่ผ่านมา +6

    1000% correct. 👌 Good Analysis sir.

  • @vinodkumarbandla9182
    @vinodkumarbandla9182 16 วันที่ผ่านมา +22

    Prashanth kishore ji spoke 100 % true words

  • @androidphone6972
    @androidphone6972 13 วันที่ผ่านมา +1

    I’m bookmarking this video to cross check on June 4
    May the new beginnings be possible

  • @tejprakashg
    @tejprakashg 15 วันที่ผ่านมา +2

    Wah sir kya baat hai, aapke interview se logon k mind me satta(politics)ko kaise dekhte hain,shikhne ko milta hai🙏🏽

  • @lakshmanlara
    @lakshmanlara 16 วันที่ผ่านมา +76

    135 seat latho telugu sena prabhanjam 🔥🔥🔥

  • @srinuchennuri3998
    @srinuchennuri3998 16 วันที่ผ่านมา +271

    పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి గెలువ బోతున్నది. వైసీపీ ఓడిపోతున్నది..

    • @tejunarendra6868
      @tejunarendra6868 16 วันที่ผ่านมา +18

      Avarivalla odipoena .manaku kavalsindi pshyco ni dimpite adi chalu.adi CBN pk na chudakandi.

    • @harishbogiti
      @harishbogiti 16 วันที่ผ่านมา +6

      Tdp win single

    • @vhpsarma9693
      @vhpsarma9693 16 วันที่ผ่านมา +8

      Kadu last election learnings
      TDP janasena seperate ga poticheyyatam valla Jagan win ayyadu.
      Appude kalasi unte CBN CM ayyevadu

    • @srinusrinivas8145
      @srinusrinivas8145 16 วันที่ผ่านมา +3

      అంత సీన్ లేదు.

    • @srinivasarao9238
      @srinivasarao9238 16 วันที่ผ่านมา

      ​@@srinusrinivas8145అంతకు మించి ఉంది బ్రో..

  • @user-kq7zb9dk3o
    @user-kq7zb9dk3o 14 วันที่ผ่านมา +1

    Excellent...really well said. Lot more to learn from this guy as a voter. Ravi Prakash ji....Good work. TV3*3 is now a ruling party channel.

  • @sharmilasiddula1711
    @sharmilasiddula1711 14 วันที่ผ่านมา +1

    Good interview, His assessment is hundred percent genuine, seeing this I knew fact about Prashanth Kishore ji.

  • @davidhyny6291
    @davidhyny6291 15 วันที่ผ่านมา +15

    2019 లోకూడా లగడపాటి ఇలాగే చెప్పాడు

  • @sandhyarani1979
    @sandhyarani1979 15 วันที่ผ่านมา +4

    Well said Prasanth Kishore

  • @mariyamnooryy3455
    @mariyamnooryy3455 13 วันที่ผ่านมา +1

    రవిప్రకాష్ గారు i am your fan

  • @navyateku573
    @navyateku573 15 วันที่ผ่านมา +2

    Sach wonderful conversation 🎉 thank you Prashant ji

  • @rafidada46
    @rafidada46 14 วันที่ผ่านมา +19

    ప్రశాంత్ కిషోర్ ఒక మంచి మహా తెలివిగల రాజకీయ చాణిక్యుడు సలహాదారుడు, విశ్లేషకుడు, గ్రేట్ పర్సన్.....

    • @real_kick
      @real_kick 13 วันที่ผ่านมา

      రాజకీయ సంఘ ద్రోహి వీడు

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ 16 วันที่ผ่านมา +25

    💥🔥💥 పుట్టుటకు ఇద్దరు... చస్తే నలుగురు... మధ్యంతా నాటకం... బ్రతుకంతా బూటకం‼️
    💥మనిషి ఆయుషు 40 సంవత్సరాలు ఉంటె అత్యాశలు ఉండేవి కావు‼️
    💥రాజకీయ నాయకుల పదవీకాలం 3 సంవత్సరాలకి కుదించాలి‼️
    💥CM PM శూద్రులు ఉండీ... సామాన్య జనంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలి 💯✅
    👍🙌💪

    • @nageswara7024
      @nageswara7024 15 วันที่ผ่านมา +2

      Posting without proper thinking results are like this

  • @piyothikumari8664
    @piyothikumari8664 13 วันที่ผ่านมา +2

    P.K is a real intelectual.

  • @NamitaPanigrahi-fq8ih
    @NamitaPanigrahi-fq8ih 13 วันที่ผ่านมา +1

    Absolutely right 🎉🎉

  • @meghanathbejjanki3279
    @meghanathbejjanki3279 13 วันที่ผ่านมา +3

    He got very good knowledge. Speaks well. Differentiate between leader & provider. We want good leader, not provider.

  • @abhishekacharya1108
    @abhishekacharya1108 12 วันที่ผ่านมา +3

    Exactly, Jagan is believing he is a king and all AP people are slaves of him...
    Jagan provide cash in welfare but he don't develop roads , no employment , forget about infrastructure and Technology. and AP people are just foolish to accept his money and drink his liquor...

  • @LovelyMountainLandscape-dn2wi
    @LovelyMountainLandscape-dn2wi 14 วันที่ผ่านมา +1

    ఎవరు వచ్చినా పర్వాలేదు మా కాంట్రాక్టు ఉద్యోగులను బాగా చూడాలి

  • @Rajesh_Badam
    @Rajesh_Badam 12 วันที่ผ่านมา +2

    చంద్రబాబు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన తర్వాత ఎప్పుడూ కూడా స్వయంగా గెలవలేదు. చంద్రబాబు గెలిచినప్పుడు ఎప్పుడైనా బిజెపి మార్జిన్ ఓట్లతోనే గెలిచాడు. ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ తన అనాలసిస్ ద్వారా చంద్రబాబుకు చెప్పాడు. కాబట్టే చంద్రబాబు చచ్చి చెడి బీజేపీతో ఒప్పందానికి రావలసిన వచ్చింది. అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.

  • @hariprasadmathukumalli1338
    @hariprasadmathukumalli1338 16 วันที่ผ่านมา +3

    Nice & Selective Interview_ Disastotous defeat ahead of YCP & shock to hear on 4 th June is Prashant Kishore' prediction will go right as per my assessment also_ NAMASTHE

  • @kumaraswamymunagala2415
    @kumaraswamymunagala2415 16 วันที่ผ่านมา +14

    రవి ప్రకాష్ గారు మళ్లీ మీ వాయిస్ వినడం గుడ్ పవర్ ఆఫ్ జర్నలిస్టు fell వచ్చింది sir 👍

  • @user-kw7il8tg2z
    @user-kw7il8tg2z 14 วันที่ผ่านมา +1

    Great analysis by PK… He should come forward to mainstream politics

    • @lordanubysh
      @lordanubysh 14 วันที่ผ่านมา +1

      He is doing it in bihar

    • @lordanubysh
      @lordanubysh 14 วันที่ผ่านมา +1

      Btw which Telugu movie has shown Prashant kishor as villain???

  • @RamaKrishna-ci4vb
    @RamaKrishna-ci4vb 11 วันที่ผ่านมา +1

    100 percent correct

  • @user-kx2cb7yl1g
    @user-kx2cb7yl1g 15 วันที่ผ่านมา +7

    ప్రజలు ఎన్నికల తర్వాత RP ని, PK ని తరిమి తరిమి కొడతారు. వాళ్ళకు నమ్మకముంటే ఇప్పుడు ఎందుకు చెబుతారు. Already ఎప్పుడో చెప్పారుగా. అంటే వాళ్ల దురుద్దేశం అర్ధం చేసుకోండి. ఇద్దరూ డబ్బుల కోసం పెంట తినేవాళ్ళే.

  • @prasadbt707
    @prasadbt707 14 วันที่ผ่านมา +9

    Andhra People never forgot Prashanth Kishore because he spoil the Andhra People

    • @harish1508
      @harish1508 14 วันที่ผ่านมา

      He is realising now. Don't worry

    • @real_kick
      @real_kick 14 วันที่ผ่านมา

      👏👏👏

    • @user-yd8cb6zr4h
      @user-yd8cb6zr4h 13 วันที่ผ่านมา

      150+ seats lo gelichele votlu ichendhi-- Prashant kishore Aaa?

  • @premsagarshanigarapu9339
    @premsagarshanigarapu9339 14 วันที่ผ่านมา +1

    Excellent 👌 analysis for politics prashanth.. Ji.

  • @prakki1434
    @prakki1434 16 วันที่ผ่านมา +15

    Please Save Andhra Pradesh from waste CM Jagan No roads No companies invested No revenue to state No Jobs No Future🙏🏻🙏🏻

    • @wilsonkeri6540
      @wilsonkeri6540 16 วันที่ผ่านมา

      Musko ra noru.. chnadra babu enni companies techado cheppu

    • @stanchill6174
      @stanchill6174 16 วันที่ผ่านมา

      Orey lanjakodaka 5 years lo 2 years covid vachchaaka ichchindi chaaladaa? Inkaa em kaavaali raa?

  • @phrao100
    @phrao100 16 วันที่ผ่านมา +20

    Ravi Prakash is back with bang. Hope he will keep up his image

  • @kkhadhar1941
    @kkhadhar1941 10 วันที่ผ่านมา

    100% true..

  • @raviv2059
    @raviv2059 9 วันที่ผ่านมา

    ravi sir you will back it isa good news by
    prasanth Kishore formals rewrite jaganmohan Reddy
    mentally dispointed

  • @Pandu_Gameing75
    @Pandu_Gameing75 16 วันที่ผ่านมา +87

    కూటమికి 140 సీట్లు వస్తుంది

    • @v_s9863
      @v_s9863 13 วันที่ผ่านมา +1

      Kutami kabati.....all mix.....jagan Anna single ga 151 🤫

  • @nandakara9579
    @nandakara9579 16 วันที่ผ่านมา +11

    In 1999 , when CBN was CM of United AP, he proclaimed vision 2020, everyone laughed at him. Now in 2024, we can see the fruits of his efforts. Hyd is one of the best cities in the India. You have so much of employment generation. People from all over India are travelling to Hyd to work. He established a parallel IT city for Bangalore.
    People of AP, should realize and vote sensibly else no one can save AP. Cant imagine what the present govt in AP as done to Rushi Konda, the capital Amaravati etc the list is endless. How can a person be on Bail for last 12 plus years - who is accused in ED offense. Time will only decide.......

  • @krishnanaidu4310
    @krishnanaidu4310 15 วันที่ผ่านมา +1

    Whatever u said is absolutely right sir👌

  • @mogallarambabu5595
    @mogallarambabu5595 11 วันที่ผ่านมา

    Very good analysis by Prashant kishore👍🙏👍

  • @ramr6436
    @ramr6436 14 วันที่ผ่านมา +4

    Rajinikant Hindi చూడాలేక సస్తున్నాం.. Ravi Prakash from North అన్నట్టు మాట్లాడుతున్నాడు.. super.. Tv3x3 ని క్రిందకు దించాలి ఈ R టీవీ అని ఆకాంక్షిస్తూ.. ASAP మీరు channel open చేయ్యండి

  • @dudekulasiddu1580
    @dudekulasiddu1580 16 วันที่ผ่านมา +9

    65k views live today prasanth kishor interview beat jagan reddy interview 64 k live 😂😂😂😂😂😂 jai nda 🎉🎉🎉🎉

  • @tarunkrishna4074
    @tarunkrishna4074 10 วันที่ผ่านมา

    He is talented, now he understands everyone is not like modiji, after power they leave ground reality unlike modiji

  • @pavankumardasari2787
    @pavankumardasari2787 11 วันที่ผ่านมา

    R tv will be No.1 channel in Telugu states

  • @AshokBanka-hv9gj
    @AshokBanka-hv9gj 16 วันที่ผ่านมา +8

    Ravi Prakash the king of AP news

  • @JNTUUPDATES2023
    @JNTUUPDATES2023 16 วันที่ผ่านมา +3

    13:23

  • @sambs3609
    @sambs3609 14 วันที่ผ่านมา +1

    Prashant Kishor ఒక తోపు....

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 15 วันที่ผ่านมา +2

    Excellent interview.👏💐🙏

  • @rajendravalavala3632
    @rajendravalavala3632 16 วันที่ผ่านมา +5

    Ravi prakash let prashanth answer your question, don't stop him inbetween.

  • @earne-commercenetworking8741
    @earne-commercenetworking8741 15 วันที่ผ่านมา +9

    ఒకప్పటి టీవీ9 రవి ప్రకాష్
    ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది
    చంద్రబాబు గెలవాలని నీ ప్రయత్నాలు
    పనిచేయవు

  • @mohammadanwar7583
    @mohammadanwar7583 12 วันที่ผ่านมา

    రవిప్రకాష్ కి మైండ్ బ్లాక్

  • @prasannavemula9043
    @prasannavemula9043 10 วันที่ผ่านมา

    Very experienced talking ❤❤

  • @gangadharrokkam
    @gangadharrokkam 16 วันที่ผ่านมา +5

    Ravi Prakash garu happy to see you again after long time.
    Hope everything is fine with you.

  • @Deepu.23420
    @Deepu.23420 16 วันที่ผ่านมา +66

    ఈసారి పెద్దాయన చంద్రబాబు ను గెలిపించుకుందాం లేకపోతే సంకనాకి పోతావ్ మేలుకో ఆంధ్రుడా మేలుకో ఆంధ్రప్రదేశ్ లో పసుపు రంగు మార్మోగుతోంది చూడండి మిత్రులారా

    • @kishorereddy7210
      @kishorereddy7210 16 วันที่ผ่านมา +2

      Aandhrudu 2019 lo na maalukunaadu....

    • @ashalathabj4383
      @ashalathabj4383 16 วันที่ผ่านมา

      ఆరే నీ ముఖం నీకీ ముసలి నక్క 🦊 కావాలి

    • @nishanthreddy3631
      @nishanthreddy3631 16 วันที่ผ่านมา

      Idi gurthupettukondi, June 4th matladukundaam.

    • @dollartreeshark6786
      @dollartreeshark6786 15 วันที่ผ่านมา

      TDP manifesto is copy of YCP schemes at 20% more amount. Such ridiculous people these yellows. Mosapoorithamaina party TDP and castiest kammas. They will go to any extent with their lies to get power.

    • @aravindroy6640
      @aravindroy6640 15 วันที่ผ่านมา

      Still some suntaas supporting goonda YCP..no development only free cash 😂😂😂😂 what a government

  • @baluanna1
    @baluanna1 14 วันที่ผ่านมา

    If this guy comes into politics i will atleast vote for him do not bother about party.... But he is a worthy person

  • @baluanna1
    @baluanna1 14 วันที่ผ่านมา +1

    Perfect analysis....

  • @Jagadesh04
    @Jagadesh04 15 วันที่ผ่านมา +8

    Please let him finish what he wants to say. Ravi Prakash, please refrain from interrupting.

  • @Jeshvera04
    @Jeshvera04 15 วันที่ผ่านมา +1

    Prashanth kishore.what a clarity you have about JAGAN....

  • @nitishkumaradivikatla9449
    @nitishkumaradivikatla9449 6 วันที่ผ่านมา

    P.k.garu,Govt.Employ,s,Anti..punishment,vasthadi

  • @gedalakishoreadvocate1760
    @gedalakishoreadvocate1760 16 วันที่ผ่านมา +12

    ఈ ఎలక్షన్ లో హీరో పవన్ కళ్యాణ్
    అన్న మాట తప్పని వాడు
    జగన్ ను దిచ్చుత అన్న మాట నిలబెట్టు కొన్నారు

    • @kishorereddy7210
      @kishorereddy7210 16 วันที่ผ่านมา

      2024 lo kuda jagan is going to win more than 140 seats....

  • @Who_iz_dis
    @Who_iz_dis 16 วันที่ผ่านมา +6

    Great action heroes ra meeru 😂

    • @Nothing-tell
      @Nothing-tell 16 วันที่ผ่านมา +2

      Nv 🐑

    • @mahonnathunividya6034
      @mahonnathunividya6034 16 วันที่ผ่านมา

      th-cam.com/video/b_jn8n8OTHk/w-d-xo.htmlsi=P84oxgsRITgNcscj

  • @vamsinaidu4741
    @vamsinaidu4741 15 วันที่ผ่านมา +2

    E interview yedho before election cheste bagundedhi. 15 days before

  • @Nagaraju12344
    @Nagaraju12344 12 วันที่ผ่านมา

    Ravi prakash garu I like ur interviews

  • @cha6036
    @cha6036 16 วันที่ผ่านมา +5

    Good interview Ravi Prakash garu

  • @kiruery4768
    @kiruery4768 16 วันที่ผ่านมา +10

    Excellent interview....Ravi sir excellent...

  • @balakrishnadasari827
    @balakrishnadasari827 14 วันที่ผ่านมา

    Good evening sir Ravi prakash gaaruuu chaala rojula taruvaata salute sir

  • @chalapathiraom9983
    @chalapathiraom9983 12 วันที่ผ่านมา

    Looks like honest interview.... good sir....

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 16 วันที่ผ่านมา +6

    Iddaru Dongale.. veeru cheppedhi abaddale.. malli manchi majority tho Jagan geru YSRCP gelusthundhi..

    • @AnilKumar-cl8hc
      @AnilKumar-cl8hc 16 วันที่ผ่านมา +1

      No chance

    • @Suryatalks311
      @Suryatalks311 16 วันที่ผ่านมา

      Christian missionaries should be kept at bay when they try to convert people they should be liable for criminal cases

    • @mahidharDevarapalli-fe2mx
      @mahidharDevarapalli-fe2mx 15 วันที่ผ่านมา

      Under stand his views brother

  • @rvsrajuraju184
    @rvsrajuraju184 16 วันที่ผ่านมา +5

    Pavan Kalyan Gave Life to TDP.
    And This 13 MAy2024.is Got A Pojishan of TREEKutam,is
    By the Pavanji...if they Get Benefit, it is Pavanji...

  • @gowthamraj9674
    @gowthamraj9674 14 วันที่ผ่านมา

    Ravi prakash starts as a good journalist and good channel kindly dont get corrupted on long run be a responsible media all the best

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 14 วันที่ผ่านมา

    Ravi prakash garu news channels lo mee prabanjanam marchipolenidhi. Mee channel TV 9 ni minchi yedagali. Good luck 🤞🍀

  • @mqser
    @mqser 16 วันที่ผ่านมา +3

    We need more people like pradhant kishore to tell the facts to the people

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 16 วันที่ผ่านมา +14

    126 to 135 seats assembly pakka winning...

  • @venkatmalasala6865
    @venkatmalasala6865 12 วันที่ผ่านมา

    100% Right sir

  • @malipatelnarendarreddyredd6153
    @malipatelnarendarreddyredd6153 12 วันที่ผ่านมา

    Very good explanation

  • @narayanareddy3609
    @narayanareddy3609 16 วันที่ผ่านมา +5

    Well said pk garu.

  • @Pamsasi
    @Pamsasi 16 วันที่ผ่านมา +3

    Definitely you will get return gifts be giving ideas to this Jagan Syco. People have been crying since you made this Jagan Syco became cm