“కన్య పితృ ముఖి ధన్య”.. అన్నారు పెద్దలు..!! నాన్న పోలికలతో పాటు.. తండ్రి అభిరుచిని కూడా అందిపుచ్చుకున్న.. ఈ కూతురు అదృష్టవంతురాలు..!! దాన వీర శూర కర్ణ సినిమా గురించి చెప్పేటప్పుడు.. “చిత్రం.. హాయ్ భళారే విచిత్రం.. “ పాట దుర్యోధనుడి మీద.. మేడమ్.. కర్ణుడి మీద కాదు..!! 🤫🤫
'రా' గాల 'సి'oధూ తీరంలో... అనురాగాల చిరునవ్వులతో పాలనురుగులా ధవళకాంతులీనుతూ అలరించే కెరటాల్లా... అన్న గారి మధురస్మృతులు, ఆపాటల సొగసులు మనసుల్ని మురిపిస్తూ వుంటే... ఆనందం చెలియలికట్ట దాటి పొంగిపొరలింది!!! ఇదొక ఇక్షు సముద్రం (చెఱకు రసాల కడలి) ఆస్వాదించే వారికి ఆస్వాదించినంత!!! ఈ అమృత మహోత్సవాన్ని నిర్వహించిన మీ ఔన్నత్యం వేనోళ్ళ కొనియాడదగింది!!!
Amazing contribution to the music world. An unforgettable experience for whoever follows these videos. I am an ardent follower of this inimitable father daughter duo.
ప్రతీరాత్రి వసంతరాత్రి -- పాట వ్రాసిన వారు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.-------------- " చిత్రం భళారే విచిత్రం " పాట దుర్యోధనుడు, భానుమతి పైన చిత్రీకరించబడింది.
Ekaveera loni Prati ratri pata vrasinadi Devulapalli krishna sastry garu Dr cinare garu kaadu eepata tappinchi migilina patalu, maatalu DrCinare garu vrasaaru
ఈ వీడియోలో ప్రతి మాట ఎంతో విలువైనది గాని హెడ్డింగ్ 365 రోజులు ఆడింది అన్నారు అది ఏ సినిమావో చెప్పలేదు ఆడని సినిమాలకు కూడా ఆడాయి అని చెప్తున్నారు. ఎంతో స్టాండర్డ్ విలువలతో కూడిన ఈ వీడియో అందించినందుకు అభినందనలు కన్నింగ్ రన్నింగ్ లు మనకి వద్దు
chitram bhala re vichitram ....was on duryodhana and bhanumati ( not actress bhanumati ramakrishna ....just bhanumati devi w/o duryodhana s/o dritharashtra door no 1 hastinapuram) not on karna and mrs karna
ఆ వయసులో నాన్నగారి గొంతు అద్భుతం. తండ్రి కుమార్తెలుఇద్దరూ ఇద్దరే .
Mee episodes choosthu vunte, kallu chemarchi ananda bhaashaapaalu vasthunnayi andi. Chinnatanam lo gurthinchani, teliyani, gamaninchani, telusukoleni,yeno vishayalanu teluputhunnanduko yennisaarlu dhanyavaadamulu cheppina takkuvenandi…💐💐💐🙏🙏🙏
Addicted to this channel. Impressive father and daughter inter action.
Yes
Watching again Aug 5-2023
excellent షో
Anna gari special video . Great gesture . 🙏🏼🙏🏼To both father and daughter.
Thank you so much 🙂
Amazing programme ..superb
Sir yourand madam gari knowledge depth in music, cinema matter and singing is golden collection
Wonderful programme.
May be some small mistakes.
Just like our typing errors.
Hatsoff to Sri Palagummi garu Smt.Suhasini garu.
Anand Suhasini garu Aaa pata Duryodhanudu , bhaarya Bhanumatidevi meeda !
ఇది కర్ణుడు కాదు దుర్యోధనుడి పై ప్రేమ గీతం..చిత్రం భళారే విచిత్రం.
Sir, how many total ragas exist ? You seem to be very knowledgeable in this field. Is it possible to create a new raga in the name of SPB Sir ?
Very very nice program
Chala goppaga undhandi mi thandri thanaya la program🙏
Thotalo naaraju pata detail cheyyandi please
“కన్య పితృ ముఖి ధన్య”.. అన్నారు పెద్దలు..!! నాన్న పోలికలతో పాటు.. తండ్రి అభిరుచిని కూడా అందిపుచ్చుకున్న.. ఈ కూతురు అదృష్టవంతురాలు..!!
దాన వీర శూర కర్ణ సినిమా గురించి చెప్పేటప్పుడు.. “చిత్రం.. హాయ్ భళారే విచిత్రం.. “ పాట దుర్యోధనుడి మీద.. మేడమ్.. కర్ణుడి మీద కాదు..!! 🤫🤫
Duryodanudu banumathy pata cnr rachana
'రా' గాల 'సి'oధూ తీరంలో...
అనురాగాల చిరునవ్వులతో
పాలనురుగులా ధవళకాంతులీనుతూ
అలరించే కెరటాల్లా...
అన్న గారి మధురస్మృతులు,
ఆపాటల సొగసులు మనసుల్ని
మురిపిస్తూ వుంటే...
ఆనందం చెలియలికట్ట దాటి పొంగిపొరలింది!!!
ఇదొక ఇక్షు సముద్రం
(చెఱకు రసాల కడలి)
ఆస్వాదించే వారికి
ఆస్వాదించినంత!!!
ఈ అమృత మహోత్సవాన్ని
నిర్వహించిన
మీ ఔన్నత్యం వేనోళ్ళ
కొనియాడదగింది!!!
🎉Highclass appreciation oho. Palagummi Viswanadham garu Palagummi PadmaRaju garu Mee bandhuvula !!!?
@@ayyagarisaradadevi9963 🙏 కాదండీ! కానీ జగమంత కుటుంబం నాది...
అందరూ బంధువులే...
కళా బంధువులు సాహితీ బంధువులు.
తనివి తీరలేదే అన్న పాట ఎన్టీఆర్ పై కాదు కృష్ణ పై చిత్రీకరించారు. సుహాసిని గారు గమనించగలరు.
వివిధ రాగాల్లోని ప్రత్యేకమైన పాటల గురించి వాటి విశేషాల గురించి వివరించడం ఆసక్తి కరంగా ఉంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమునికి కూడా సరియైన నివాళి.
Chitram bhalhare chitram.. Paata Duryodhanuni mida chitrikarimcharu MADAM
Chaala super MADAM
సుభాషిణి గారు ఏక వీర లో తోట లో నారాజు పాట మరిచారు
గుడ్ ఎనాలిసిస్
Very best songs you are remember
ed both try to clarify old {Golden era } bits , i blessed through this
Channel.
Suhasini garu.. meeru Naanna ani pilusthunte.. Adhbhutham...
Sooooper
🙏🙏🙏🙏🙏🙏
Father, daughters talk show running a smooth way.i congratulations to both of you madam suhascini garu
Amazing contribution to the music world. An unforgettable experience for whoever follows these videos. I am an ardent follower of this inimitable father daughter duo.
Many thanks Andi.🙏🏼🙏🏼🙏🏼
Ekavveera lo prati ratri pata rasinadi Devulapalli
జోహారు రామారావు🙏
🌸🌸🌸
సీసపద్యం :
వెండితెరకు క్రొత్తవెలుగులు కూర్చిన
చంద్రుని మించిన చక్కనయ్య!
నవరసభావాలనవలీల పోషించి
నటనకు జిగినద్దిన నటరత్న!
రామునిపల్కులు , రావణురవములు
రారాజ పసతెల్పు రమ్యమూర్తి!
కృష్ణుని హాసము కృష్ణరాయల ఠీవి
వేవేగ వెలయించు విశ్వకీర్తి!
తే. గీ.
తెలుగు వెలుగులు పరచిన దివ్యదీప్తి
నందమూరి రామారావు నవ్య తపసి
తరతరాలకు తరగని చెరగని గని
ఆంధ్రులాదరమ్మున పిల్చు అన్నగారు
🙏🙏🙏
అద్భుతం...🙏
ప్రతీరాత్రి వసంతరాత్రి -- పాట వ్రాసిన వారు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.-------------- " చిత్రం భళారే విచిత్రం " పాట దుర్యోధనుడు, భానుమతి పైన చిత్రీకరించబడింది.
Excellent Show Thank you 🙏 Srini Addagada NRI Canada
Hi Madam , Sir, all your explanations and presenations are excellent snd very pleasent to hear.This is picturised on Duroyadhana, not on Karna.
ఛాలా bagundi sir meku నమస్కారం
Expertise talk show super.
Amazing Naannagaru dialogues rendering surprised me 👏👏👏
Superb episode and memorable 👌❤️
🙏🙏
Ekaveera loni Prati ratri pata vrasinadi Devulapalli krishna sastry garu Dr cinare garu kaadu eepata tappinchi migilina patalu, maatalu DrCinare garu vrasaaru
N.T.R.andSAVITRI.himamkarigiKURISINDI
Nice episode.
మీ కార్యక్రమాలు సంగీతం నేర్చుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుంది ధన్యవాదములు.
Sir మల్లీశ్వరి విజయావారి vishleshanalutheliya జేయగలరు. మీ సమయానుకూలంగా ఉంటాను
మీరు నటరత్న గారికి నివాళులు అర్పిస్తూ మాకు విషయాలు తెలియజేస్తున్నారు నమస్కృతులు.
Excellent program
దానవీరశూరకర్ణ చిత్రం లో *చిత్రం భళారే విచిత్రం* అనే పాట చిత్రీకరణ సుయోధన, భానుమతి పాత్రలపై చిత్రీకరించారు.... కర్ణుడి మీద కాదు... గమనించ గలరు...
Ntr lanti goppa natudu a kalamulo ledu eka mundu radu telugu jathi punya phalam ntr
Very nice
Excellent description on each song and ragas thereof.we are recalling our golden periods of Telugu movies .
Adubutam gaa chepparu🎉
Super
Himagiri Sogasulu song is one of the great duets composed by Ghantasala garu. Very melodious song
Himagiri sogasulu song still in our memories. Simply we usually listen it but today we know the background of it. Thank you.
Nice show
Beautiful episode.
చిత్రం bhalare విచిత్రం ....dhuryodhana పై duet.....
“చిత్రం భళారే విచిత్రం” అన్న పాట కర్ణుడి మీద… అన్న మాట పొరపాటున దొర్లిపోయింది. క్షంతవ్యులం. 18:53
చిత్రం.. పాట కర్ణుడిపై కాదు దుర్యోధనుడిపై చిత్రీకరించారు.
Beautiful ❤️
Chitram Bhalare vichitram paata migilina vallandaru vrasinattu Duryodhanudi character paadina pata
Chitram balare.. Song dhuryodhanudu pi
విచిత్రం song దుర్యోధనుడు మీద చిత్రికిచినరు
టాక్ షో బాగుంది. కాని చిత్రం భళారే విచిత్రం పాట కర్ణుడు మీద కాదు. దుర్యోధనుడు మీద తీసేరు
Chitram NTR song picturised for Duryodhanudu not for Karnudu in DVSK movie. Anchor mistakenly says Karna
It was a slipshod pl
మంచి మంచి విషయాలు చెప్తున్నారు చాలా బాగుంది 👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹👌👌👌👌
కర్ణుడి సాంగ్ కాదు దుర్యోధన సాంగ్
సుహాసిని గారు గమనించగలరు వెరీ బ్యూటీ టేస్టీ మీరు
Bhagundhandi johar Anna ntr
అమ్మ adi దుర్యోధనుడు padindi, karnudu kadu chitram ane pata
duryodhanudu kada SPB padaru
కర్ణుడు కాదు అక్కడ దుర్యోధనుడు madam
Karnudu kadhu raaraaju.
Adhbhutamina episode
చిత్రం భళారే విచిత్రం పాట దుర్యోధనడి పై చిత్రీకరించారు..కర్ణుడు పై కాదు
ఈ వీడియోలో ప్రతి మాట ఎంతో విలువైనది గాని హెడ్డింగ్ 365 రోజులు ఆడింది అన్నారు అది ఏ సినిమావో చెప్పలేదు ఆడని సినిమాలకు కూడా ఆడాయి అని చెప్తున్నారు. ఎంతో స్టాండర్డ్ విలువలతో కూడిన ఈ వీడియో అందించినందుకు అభినందనలు కన్నింగ్ రన్నింగ్ లు మనకి వద్దు
not karna it is Duryodhana in DVS Karna .pls.correct it
Idi Karnudi duet kaadandi
chitram bhala re vichitram ....was on duryodhana and bhanumati ( not actress bhanumati ramakrishna ....just bhanumati devi w/o duryodhana s/o dritharashtra door no 1 hastinapuram) not on karna and mrs karna
కర్ణుడు కాదు.. ధుర్యో యోధనుడు..
టైటిల్ misleading గా లేదూ ?
Chetle lenichota. Yedhigina. Aamudham. Chettu. Ravi. Chettu. Nani. Goppalu. Pothundhi. Svr. Acting. Mundhu. Bacha. Gadu. NTR