మాస్టర్ వేణు hits || ఘంటసాల పుష్పవిలాపం || NTR ANR SAVITRI || RASI CARES

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 มิ.ย. 2023
  • #ghantasala #Mastervenu #pushpavilapam #ntr #anr #savitri #NTR #ANR #telugumovies #trending #telugusongs #oldisgold #oldisgoldsongs #drsuhasinianand #fatherdaughterduo #Fatherdaughtertalkshow
    Father Daughter Talk Show
    #psuseela
    #telugufilmnagar#telugumelodysongs #fatherdaughterduo #fatherdaughter #hindioldsong
    #RasiCares TH-cam Channel
    / @rasicares
    Like
    Share
    Comment
    Subscribe

ความคิดเห็น • 149

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +6

    ఈ ప్రోగ్రాం చూస్తుంటే మాస్టర్ వేణుని "మించిన" సంగీత దర్శకుడు లేడనిపిస్తుంది.

  • @Chakradhar52
    @Chakradhar52 ปีที่แล้ว +9

    చక్కటి, అద్భుతమైన విశ్లేషణ .మరుగున దాగిన విశేషాల్ని ఎంతో సున్నితంగా విశదీకరించారు. ఇప్పటి చాలా సినిమా పాటల్లో అరుపులూ, బూతులు తప్ప సాహిత్యం, శాస్త్రీయ సంగీతం మచ్చుకైనా కనిపించక పోవటం శోచనీయం

    • @kapaleeswarangandla9991
      @kapaleeswarangandla9991 21 ชั่วโมงที่ผ่านมา

      Exactly. There is no melodies at all in the present day films. Very sorry to mention about today's telugu films situation.

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 ปีที่แล้ว +8

    ఆడపిల్ల కు తండ్రి పోలిక వస్తే అదృష్టం అంటారు మీరు అచ్చము గా మీ nann👍గారి లాగే వున్నారు నేను మొదటిసారి చూస్తున్న కాని ఆ పెద్దాయన అలా పాడడం గొప్ప
    నాలుగు రోజులు జనం నోటి మీద ఉండి మరుగు అయిపోతున్నాయి
    అలాంటిది అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గురించి మంచి పాటలు వినిపించారు
    గుడ్ effort విన్న మేము లక్కీ
    Old is gold ani anduke annaru

  • @omkarswaroop276
    @omkarswaroop276 11 หลายเดือนก่อน +4

    చాలా పాత పాటలని వినిపిస్తున్నారు. ధన్యవాదాలు మీ తండ్రీ కూతుర్లకు.

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 ปีที่แล้ว +25

    చాలా అద్భుతంగా మ్యూజిక్ డైరెక్టర్ వేణు గారు స్వరపరిచిన ఆణిముత్యాలను శ్రోతలకు గుర్తు చేశారు. మీ తండ్రి కూతురు ఎపిసోడ్ను చాలా బాగా నడిపిస్తున్నారు. కృతజ్ఞతలు

  • @kameswarisista898
    @kameswarisista898 ปีที่แล้ว +4

    ఇద్దరు చక్కటి వ్యాఖ్యానం తో మమ్మలిని ఆనందపరుస్తున్నారు . ఇలాగే మాకు మంచి మంచి పాటలతో అలరించనుంది.
    ఏమి తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాను .
    మీకు ఆశీస్సులు , నాన్నగారికి నమస్కారములు .🎉😊🙏🙏

  • @krajendraprasad4325
    @krajendraprasad4325 5 หลายเดือนก่อน +4

    తండ్రీ కుమార్తెల అద్భుతమైన సంగీత విశ్వవిద్యాలయం లో విద్యార్థుల మై పోతున్నట్టు పారవశ్యం పొందుచున్నము. ఇంతవరకు ఈ మేధావుల గురించి తెలియక పోవడం ఎంతో కోల్పోయినట్లు అనిపిస్తుంది .

    • @nag9700
      @nag9700 22 วันที่ผ่านมา

      Nijamandi🙏

  • @user-qt6ol4vt5y
    @user-qt6ol4vt5y ปีที่แล้ว +5

    Sir 🙏🙏నేను ఈ రోజే మీ వీడియోలు చూసాను. Excellent . ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి🙏🙏

  • @vijaybanu6616
    @vijaybanu6616 16 วันที่ผ่านมา +1

    తండ్రి కూతురు చక్కగా చెబుతున్నారు.పాటలు ఎలా వచ్చాయి. సమస్యలు అవగాహన గురించి చాలా విషయాలు చెప్పడం సంతోషం

  • @takkallapatiseshasai4955
    @takkallapatiseshasai4955 ปีที่แล้ว +6

    మేడం Dr. సుహాసిని గారు మిమ్మల్ని టీవీ డిబేట్స్ లో చూడడమే కాని మీకు, మీ ప్రితృ దేవులకు ఇంత అపారమైన సంగీత విజ్ఞానం వున్నదని తెలిసి చాలా సంతోషం కలిగింది. 👍🙏

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +8

    మీరు చూస్తే ఈ తరం అమ్మాయిలా ఉన్నారు. పాత పాటలు అన్నీ తెలిసి ఉండడం ఆశ్చర్యం, అభినందనీయం.

  • @gvrprasad5833
    @gvrprasad5833 ปีที่แล้ว +3

    చాలా మంచి ప్రోగ్రాం. ఈ వీడియో లో వేణు గారిని పరిచయం చేస్తున్నప్పుడు చూపించిన ఫోటో పి. బి. శ్రీనివాస్ గారిది. ప్రేమించిచూడు సినిమాలోని "బుచ్చబ్బాయ్ పని కావాలోయ్" అనే పాటని వ్రాసింది శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారు. బహుశా సినిమాలకు రమణ గారు వ్రాసిన ఏకైక పాట అనుకుంటాను.

  • @padmajachillariga164
    @padmajachillariga164 ปีที่แล้ว +2

    అమ్మా మీ ప్రోగ్రాం మీ సంభాషణ చాలా,చాలా బావుంది. దయచేసి మీ దగ్గర పెళ్లి కానీ పిల్లలు లోని అనగనగా ఒకచిన్నది ఆకాశంలో వున్నది.అన్నమాట వుంటే present చేయగలరు. నాకు ఎక్కడా విందామంటే ఎంత వెదికినా దొరకటం లేదు. ఇది వేణు గారు సంగీతం కూర్చినదే అనుకుంటాను.

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho 10 หลายเดือนก่อน +2

    Chala chakkati vishleshana andi.....

  • @devubrahmam5683
    @devubrahmam5683 ปีที่แล้ว +4

    అద్భుతమైన సమాచారం అందిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @srinivasalur61
    @srinivasalur61 4 หลายเดือนก่อน +2

    MR Venu is my favorite Master

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 ปีที่แล้ว +3

    తండ్రి,కూతురు మాటల మంత్రం అంటే బాగుండేది.🎉 చాలా చక్కటి షో ,విన్నంతసేపు ఇంకా తెలుసుకోవాలి అనిపించేలా సుహాసిని ఆనంద్,రాజగోపాల్ గార్లు షో నిర్వహించటం అభినందనీయం.

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 ปีที่แล้ว +3

    What a beautiful conversation between father and daughter about great music director sri master Venu garu!

  • @bhaskarraovudaya6548
    @bhaskarraovudaya6548 10 วันที่ผ่านมา +1

    చక్కగా చెప్తున్నారు కృ లత జ్ఞతలు

  • @avasaralabalasundaram1823
    @avasaralabalasundaram1823 ปีที่แล้ว +3

    అమ్మ సంగీతం అంటే సాక్షాత్ పరమాత్మ అని నమ్మే నాలాంటి వారి నమ్మకాన్ని మరొక మారు రుజువు చేసరమ్మ. అలాంటి పాటలలో ఒక్క పాట అయినా చాలు జీవితం తో సమానం. చాలా చాలా మధురానుభూతి చెందినాము.

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 9 วันที่ผ่านมา +1

    Yentha manchi program.chudani vinani varu dhura drustulu mansuku yentho hai. Mee krushiki namaskaralu.chalavaraku episodes chusanu.yemichi mee runam theerchukolemu.okka message thappa.veyi swaralu patalu vintunte manasu thelikaga vundhi thankyou so much.

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 ปีที่แล้ว +2

    ఇద్దరు ప్రతిభావంతులే. చక్కని వ్యాఖ్యానం

  • @gopalakrishnamurthyvaddadi1243
    @gopalakrishnamurthyvaddadi1243 ปีที่แล้ว +11

    మాస్టర్ వేణు గారు చేసిన పాటలన్ని తిరుపతి లడ్డూలే! అమ్మా మీ స్వరం అద్భుతం. నాన్న గారి వ్యాఖ్యానం మరింత!! తెలియని ఎన్నో వివరాలు నాన్న గారి నుండి! మీకు ఆశీస్సులు!

  • @chellapillamaharishi1915
    @chellapillamaharishi1915 ปีที่แล้ว +8

    వెండి గిన్నెలో పాలబువ్వలా
    అమ్మచేతిలో గోరుముద్దలా
    కమ్మగా...
    మాస్టర్ వేణు గానమ్ము వినిపించెనే
    మాహృదయాలు పులకించెనే!
    మీ మధుర మంజుల గానజ్యోతి
    బాధాతప్త హృదయాలను సైతం దీప్తం చేస్తుంది.
    మీగానంలో జీవశక్తి
    ఉచ్ఛ్వాస నిశ్వాసాలవలె
    వియత్తలమంతా నిండిపోతుంది!
    ఆ స్వరాల వెలుగులు
    దీపావళిలావుంటుంది!!!

  • @hrangarao5075
    @hrangarao5075 15 วันที่ผ่านมา

    చాలా అద్భుతం. ఇది నిరంతరాయంగా కొనసాగించాలి నాన్నగారు -అమ్మాయి. ఆత్రేయ మీద కూడా సామ్యవాద భావాలు ఉన్నాయి. లేకపోతే ఆ సంభాషణలు రావు అయననుంచి. శ్రీ శ్రీ, ఆత్రేయలు మన హృదయాలలో అలా నిలిచి పోయిన మహానుభావులు విభిన్న మార్గాల సాగాయి వారి జీవితాలు.వేణు సంగీత విశ్వ రూపాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించారు. అప్పుడే ఎపిసోడ్ అయిపొయిందే అనిపించింది 🙏🙏🙏

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 ปีที่แล้ว +2

    సుహాసిని గారు కాన్సెప్ట్ 👍👌
    మాస్టర్ వేణు మెలోడీస్ 👌👍

  • @syamsundarnulu1373
    @syamsundarnulu1373 ปีที่แล้ว +2

    ఆ పాత మధురాలు

  • @jjkbapuji4793
    @jjkbapuji4793 ปีที่แล้ว +2

    మాస్టర్ వేణు గారి ప్రత్యేకత గురించి అద్భుతంగా వివరించారు.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 ปีที่แล้ว +4

    తండ్రిని మించిన తనయ. ఇద్దరినీ చూస్తుంటే చాలు, తన్మయత్వమే.🙏🙏😔👌

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 ปีที่แล้ว +6

    మీరు సంగీతం లోనే నిష్ణాతులు అనుకున్నాను కాని మీ జ్ఞాపక శక్తి కూడా అమోఘం! ప్రతి విషయాన్ని తేదీలతో సహా చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు!

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 ปีที่แล้ว +1

      Super amma

    • @ghantasalasongsbyrachapundaree
      @ghantasalasongsbyrachapundaree ปีที่แล้ว +3

      సంగీత సామ్రాట్టులు..పాత తరం పాటలు..తండ్రీ కూతురు.. ఛక్కగా వివరిస్తూ..పాటలు వినిపిస్తుంటే..మా మనసు ఆ నాటి పాత రోజులు గర్తెచ్ఛాశాయి..ధన్యవాదాలండీ.. ప్రోగ్రాం very sooper 🌷🙏🍑👌🥀

  • @lemuyl8192
    @lemuyl8192 5 หลายเดือนก่อน +1

    Hero Bhanu Chandar gaaru Master Venu gaari Son. Great

  • @tdkumar791
    @tdkumar791 ปีที่แล้ว +2

    Mee thandri kuthllaki danyavadalu ee program chesthunnandulamu

  • @veerabhadraraodangeti7025
    @veerabhadraraodangeti7025 ปีที่แล้ว +5

    TQ very much andi. చాలా మంచి విషయాలు తెలియజేశారు

  • @srinivasacharydesa7315
    @srinivasacharydesa7315 5 หลายเดือนก่อน +2

    Very interesting program for music lovers

  • @muralidharpalukuru4582
    @muralidharpalukuru4582 ปีที่แล้ว +6

    ఘంటసాల గారి సంగీత వైభవం గురించి వివరించ గలరు

  • @movvanageswarao8006
    @movvanageswarao8006 6 หลายเดือนก่อน +1

    Very good program father and daughter.❤❤❤❤❤

  • @tdkumar791
    @tdkumar791 ปีที่แล้ว +2

    Ee program chala bagundi hat's of you sir who ever it may be

  • @svkrao7493
    @svkrao7493 ปีที่แล้ว +2

    Dr Suhasini garu meeru ye nepadyamlonina ranincha galige manchi samayaspurti kaliginatuvanti dheesali,Mee nannagarito kalisi mucchatinchina vidhanam bagundi.

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 ปีที่แล้ว +1

    Sar mee program chaalaa baagundi sangeetam gurinchi raagaalu gurinchi baagaa vivaristunnaru meeku dhanyavaadaalu

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho 10 หลายเดือนก่อน +1

    Master venu gari....yekkada vunna suuper andi

  • @subhramanyagangadharasastr6356
    @subhramanyagangadharasastr6356 ปีที่แล้ว +2

    Very good beginning. Affectionate conversation between the father and the daughter.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +6

    Rajamakutamlo. Sadi cheyaku picturized on NTR,RAJASULOCHANA GARLA MEEDHA SO MELODIOUS.. ALMOST I LISTEN TO IT EVERY NIGHT WITH OTHER SONGS OF P. LEELA GARI PLAY LIST.👍🌿

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 11 หลายเดือนก่อน

      అవును సార్! లీలమ్మగారి పాటలలో ఈ పాట చాలా చాలా ప్రత్యేకమైనది. ఎప్పటికీ రసజ్ఞుల మదిలో నిలిచి వుండే పాట నాకు అత్యంత ఇష్టమైన పాట ' పాతతరం కవిదిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అద్భుత రచన మాస్టార్ వేణు గారి సూపర్ డూపర్ క్లాసికల్ సాంగ్.
      16-09-23// బెంగళూరు

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 11 หลายเดือนก่อน +1

    Sri .Palagummi Rajagopala GARKI VANDANAMULU.Gummapala ruchi unna cinee lalita sangeeta vishayalu cheppinaru yento anandam pondinamu. Anubhavam lanti pustakam ledani niroopinchinaru. Sarvada krutajnatalu.

  • @ramasubbarao8340
    @ramasubbarao8340 ปีที่แล้ว +4

    GREAT TO SEE THE VIDEO MADE BY FATHER&DAUGHTER WHICH IS GIVING INFORMATION OF OUR OLD TREASURE OF CINEMA MUSIC..YOU ARE CONTINUING THE ROLE OF SPB....
    THANK SIR& MADAM...

  • @paramkusamparthasarathi1857
    @paramkusamparthasarathi1857 ปีที่แล้ว +6

    Excellent memories of vintage songs and the great maestroes. Happy to see my friend Rajagopal and his daughter.

  • @bhanuprasad734
    @bhanuprasad734 6 หลายเดือนก่อน +1

    సుహాసిని ఆనంద్ గారు వీర్ని బీజేపీ అధికార ప్రతినిధి గానే చూసాను కానీ వీరిలో ఇంత గొప్ప సంగీత జ్ఞానాన్నీ ఇప్పుడే చూసి ఆశ్చర్య పోయాను... థాంక్యూ మేడం సుహాసిని ఆనంద్ గారు...

  • @kapaleeswarangandla9991
    @kapaleeswarangandla9991 21 ชั่วโมงที่ผ่านมา +1

    Excllent & many many things that happened during composition of music and other related incidental and accidental things while producing films were all brought to the knowledge of viewers by both especially naanna garu as he had very close to things happened in those days. Good posting of this episode. It is going very well and I wish this to be continued further with many more such old experiences of your (naanna) days. Thank you so much.

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi ปีที่แล้ว +2

    బావుంది మీ కార్యక్రమం..మంచి ఇన్ ఫర్మేటివ్ వీడియో..

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 ปีที่แล้ว +2

    నమస్కారం చాలా బాగుంది పెద్దలకు నమస్కారం అసలు ఈ పాట ఈ రాగం ఇది అని ఎలా తెలుస్తుంది గురువుగారు గారు చాలా మంచి ప్రోగ్రాం గురువుగారు చెప్పగలరు నమస్కారం అందరికి. 28-7-23

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 ปีที่แล้ว +1

    Master venu super music director aata na paatalu anni super gaa vuntaayi

  • @shivaprasad1091
    @shivaprasad1091 ปีที่แล้ว +2

    Chala chala bagundi chala manchi show hatoff to yoy🎉🎉🎉🎉

  • @subrahmanyammaganti5258
    @subrahmanyammaganti5258 3 หลายเดือนก่อน +1

    Sir, excellent analysis.

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 9 หลายเดือนก่อน +1

    Fantastic

  • @evsguruprasad5486
    @evsguruprasad5486 ปีที่แล้ว +4

    Superb

  • @vadaparthisrinivas9877
    @vadaparthisrinivas9877 4 หลายเดือนก่อน +1

    Nice

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn ปีที่แล้ว +1

    Hero bhanuchander blessed as his son

  • @sasikalajandhyala303
    @sasikalajandhyala303 ปีที่แล้ว +1

    Beautiful & very Interesting 👏

  • @duvvurisubrahmanyam1847
    @duvvurisubrahmanyam1847 ปีที่แล้ว +1

    Superb ga chepparu...Mee thandri koothru combination..manchi songs vinipincharu

  • @vrushankvlogs8739
    @vrushankvlogs8739 3 หลายเดือนก่อน +1

    First time I heard your programme
    I am a fan of Old Telugu songs ( to the core )
    Thank you very much andi
    If possible, try to do pragramme on ( Aaradhana movie, Savithri garu )

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho 10 หลายเดือนก่อน

    U are giving great and rare information about old melodies andi.....good programme

  • @shivaramshastry6879
    @shivaramshastry6879 ปีที่แล้ว +1

    🎉🎉chalabagundi

  • @vijaykumarannam
    @vijaykumarannam ปีที่แล้ว +2

    Dear Madame and Rajagopla garu have been watching your programs regularly very nice bits of hitherto unknown information is being provided thru this show for which we are very grateful for father Daughter duo .
    yesteryear actors , singers and music misxture and the story behind each song is very well appreciated by us - Thank you very much. regds - Annam vijaykumar

  • @rajeswararaorsr3175
    @rajeswararaorsr3175 ปีที่แล้ว +4

    Master Venu was a very special music director composed several melodies and also fast beats. Unique musician.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +4

    So melodious Master Venu gari songs🙏🏼🙏🏼🍀🍀

  • @MrNidumolu
    @MrNidumolu ปีที่แล้ว +6

    సుహాసిని గారు రాజకీయాలు మాట్లాడితే కొందరే సంతోష పడతారు. కాని ఈ సంగీత ప్రపంచంలో మీరు అందరిని సంతోషంగా వుంచుతారు .

  • @Including_everything_2345
    @Including_everything_2345 ปีที่แล้ว +3

    Super

  • @venkataramana3744
    @venkataramana3744 ปีที่แล้ว +1

    Good Sir..

  • @n.n.sastry-envinson9325
    @n.n.sastry-envinson9325 ปีที่แล้ว +1

    Father and daughter ila matladukuntunte inkem kavalandi janmaki
    Iddarikee namaakaralu🙏🙏

  • @kavuri75
    @kavuri75 18 วันที่ผ่านมา

    Informative

  • @abrahamlincoln4184
    @abrahamlincoln4184 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @rebbaprr
    @rebbaprr ปีที่แล้ว +2

    👍

  • @parribhaskar8256
    @parribhaskar8256 5 หลายเดือนก่อน +1

    👌👏🏻💐🙏

  • @harischandraraghupatruni3138
    @harischandraraghupatruni3138 ปีที่แล้ว +2

    Excellent programme.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +2

    దయచేసి మీరు గాయకుడిగా ఘంటసాల మీద ఓ ప్రోగ్రాం చేయండి.

  • @solomonpeter8033
    @solomonpeter8033 ปีที่แล้ว +2

    Super brother Congratulations God bless you accordion peter potla

  • @venugopalaraokarlapalem7088
    @venugopalaraokarlapalem7088 ปีที่แล้ว +2

    In my musical programme "Alanati Andalu " Vaijayanthimala private song
    "Daachinaanu ravoyi " song was presented by popular singer Smt. Akhila garu in 2018. Dr. K. V. Rao

  • @bharadwajtammareddy5565
    @bharadwajtammareddy5565 ปีที่แล้ว +1

    Chala adbhutanga unnavi
    Mee episodes T chalapathi Rao gari episode chesara?

  • @venkykonda918
    @venkykonda918 ปีที่แล้ว +2

    Wonderful 🎉🎉🎉🎉🎉❤❤❤

  • @mohandhurjati2741
    @mohandhurjati2741 ปีที่แล้ว +1

    Very very good

  • @jayaramthimmappagari6316
    @jayaramthimmappagari6316 ปีที่แล้ว +3

    Super sir

  • @palagummirajagopal6456
    @palagummirajagopal6456 ปีที่แล้ว +3

    It is very common in the film industry to get help from other musicians sometimes.

  • @rayapatinageswararao9869
    @rayapatinageswararao9869 ปีที่แล้ว +3

    Mastre Venugari kalamnati yenno sangatulu alanati jnapakalanu maku andinchinanduku krutagnatalu sir.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t ปีที่แล้ว +3

    Madam bagunnara..iam from vizag..

  • @SUNEETHABUDATI-sc3oe
    @SUNEETHABUDATI-sc3oe ปีที่แล้ว +1

    Hai mam super program

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 16 วันที่ผ่านมา

    మాష్టారు వేణు‌గారి. పాటల్లో (ఆకాశవీదిలోఅందాలజాబిలి)అనే పాట. నా ఫేవరేట్ సాంగ్ మీ తండ్రి కూతురు. సంభాషణ. చాలా ఆనందంగా ఉంది ఆ మహానుభావుడు గురించి మీరు వివరించిన విధానం అమోఘం

  • @prasadrao1005
    @prasadrao1005 10 หลายเดือนก่อน +2

    Thene Anna cheduga vuntuddemo kani master venugaru swaraparachina prathi songnu chivari swasa varaku marachi polemu

  • @user-qt6ol4vt5y
    @user-qt6ol4vt5y ปีที่แล้ว +2

    వెన్నెల రేయి పాట ఘంటసాల గారు ఎందుకు పాడలేదు sir

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 ปีที่แล้ว +2

    Baga chepparu. Mangalya balam lono Aakasaveedhilo aayana own tune kadu. Bada Bhai lo Nashad tune chesina Talat mohd Ashabhonsle duet ni Venu garu teesukunnaru. Alage Rajamakutam lo ooredi peredi pata compose chesindi Balntrapu Rajani kantarao garu. Buchhabbai pata gurinchi meeru discuss chese badulu Pratigam palana lo Ramachiluka telapave pata gurinchi chepte bavundedi

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 ปีที่แล้ว

      సమయాభావం వల్ల చాలా మందికి తెలిసిన కొన్ని పాటల వివరాల్ని మాత్రమే ఈ episode లో తెలియచేశాం.
      ఇతర episodes లో కూడా అందరి Music Directors compose చేసిన songs విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాం.

  • @pardhasaradhyvelury1199
    @pardhasaradhyvelury1199 ปีที่แล้ว +3

    Excellent presentation.

  • @venugopalaraokarlapalem7088
    @venugopalaraokarlapalem7088 ปีที่แล้ว +3

    Pusphavilapam is Ghantasala gari composition. Master Venu played Harmonium.

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 ปีที่แล้ว

      అవును.వేణు గారు వాద్య సహకారం ఇచ్చారు అని విన్నాము.వీళ్ళు correct facts చెప్పటం లేదు అనుకుంటా

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 ปีที่แล้ว +1

      వేణు గారు సంగీత సహకారం అందించారు అని చెప్పాము. వాద్య సహకారం కూడా అందులోకే వస్తుంది.

    • @parvatibheri3803
      @parvatibheri3803 ปีที่แล้ว

      Master Venu was talented pianist

  • @Marmayogi1
    @Marmayogi1 ปีที่แล้ว +2

    Please check and correct. You are showing PB Srinivas photo inset, not master venu photo

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho 10 หลายเดือนก่อน

    While i was typing about yekkadavunna uare analysing sir coincidense....

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh5893 ปีที่แล้ว +1

    AMMA YEPPUDU RECORD CHESAARU MASTER GAARI PAATALANI KAAVAALI THANK YOU SO MUCH LOVE BAAP AUR BETI

  • @venugopalaraokarlapalem7088
    @venugopalaraokarlapalem7088 ปีที่แล้ว +2

    For all the private songs of Ghantasala garu Ghantasala garu is the composer.

  • @ramadaspadala38
    @ramadaspadala38 ปีที่แล้ว +4

    అమ్మా మీపేరు సుహాసిన మీతో మాట్లాడాన వారు మీనన్న గార? అమ్మా.

  • @gopalreddykakarla8048
    @gopalreddykakarla8048 8 หลายเดือนก่อน

    Mayabazar movie lo mohini bhasmasura ghattam complete music only

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +2

    అలనాటి అద్భుత హిందీ పాటలు, music directors మీద గూడా ప్రోగ్రామ్స్ చెయ్యండి. ముందు RD Burman.

  • @ramanaraog1411
    @ramanaraog1411 ปีที่แล้ว +2

    లెజెండ్స్ గురించి ఏమి చెప్పినా తక్కువే

  • @desarajusreenath7602
    @desarajusreenath7602 ปีที่แล้ว +3

    Mee profession emiti saar

    • @obannamro4627
      @obannamro4627 ปีที่แล้ว

      Super program sir hats off

  • @umasampathinaidu9459
    @umasampathinaidu9459 ปีที่แล้ว

    PB sreenivas photo,Master Venu gaa choopincharu.Very interesting programme.

    • @user-lv9lm3vf7d
      @user-lv9lm3vf7d 12 วันที่ผ่านมา

      ❤ కాదు. అది వేణు గారిదే !