Sr.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 38

  • @rajeswararaorsr3175
    @rajeswararaorsr3175 ปีที่แล้ว +6

    ఎన్టీఆర్ చిత్రాల్లో సంగీత సాహిత్యాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు 🙏

  • @rammohanrao4374
    @rammohanrao4374 ปีที่แล้ว +2

    పాదాభివందనం తమరిదరికి. ఇంత మంచి కార్యక్రమం చూడటం, వినటం నా అదృష్టం.

  • @manojkumar.1434
    @manojkumar.1434 ปีที่แล้ว +14

    యన్టీఆర్ పూర్తి ప్రస్థానాన్ని చాల చాల చక్కగా తెలిపిన మీ ఇద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, తెలియని ఎన్నో విషయాలు మీ విశ్లేషణ ద్వారా తెలుసుకున్నాను. హాట్స్ ఆఫ్.....

  • @theshadesofsantoshtalks656
    @theshadesofsantoshtalks656 ปีที่แล้ว +13

    NTR is a word of excellence. This episode is one of the best of all pearls from your explanation.

  • @podurisrinivas3535
    @podurisrinivas3535 ปีที่แล้ว +11

    సరియైన సమయంలో మంచి వీడియో చేశారు .
    యంటివొడు. NTR.
    మద్రాసి అనే నానుడి నుండి
    తెలుగు వారి ఆత్మ గౌరవం నిలబెట్టిన వ్యక్తి. తెలుగు వారి ఖ్యాతి దశ దిశ లా కీర్తి ప్రతిష్టలు పొందటానికి మార్గం చూపారు. సినిమా రంగంలో మంచి పట్టును సాధించారు.

  • @chellapillamaharishi1915
    @chellapillamaharishi1915 ปีที่แล้ว +11

    రారాజు రాజసం ఠీవి గురించి చెప్తూ
    మీరు అభినయిoచిన తీరు...
    విధ్యుల్లతలా అద్భుతంగా వుంది మామ్!!!

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +2

    Best episode andi🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @devagarisatishkumar6208
    @devagarisatishkumar6208 ปีที่แล้ว +3

    NO ONE CAN MATCH OR BEAT NTR IN ANY WAY & IN ANY FEILD.

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 ปีที่แล้ว +2

    తెలుగు వారికీ మేము వున్నాము అని గౌరవంగా గర్వంగా తెలియచేసిన అన్న ఎన్టీఆర్ గారికి 🙏🙏🙏

  • @NagarathnamSeshiah
    @NagarathnamSeshiah 2 หลายเดือนก่อน +1

    Madam , your lively performance equally very well with your great father is superb,deserveTha appreciation.Delightful to watch. Thanks a lot.

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 ปีที่แล้ว +3

    Super super super

  • @hariprasads8723
    @hariprasads8723 ปีที่แล้ว +3

    Excellent Programme.🙏🙏

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 ปีที่แล้ว +5

    Marvellous presentation on NTR and Telugu songs.

  • @balakrishna8855
    @balakrishna8855 ปีที่แล้ว +4

    ఆయన మనకు ఎప్పటికి గురుతుంటారు🙏

  • @ravishankarponnekanti5614
    @ravishankarponnekanti5614 ปีที่แล้ว +4

    Wonderfull episodes, thanks keep it up

  • @solusindica89
    @solusindica89 ปีที่แล้ว +4

    Super ga undi Akka and uncle ❤️❤️👍🏽👍🏽🙏🏽🙏🏽

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 ปีที่แล้ว +2

    చాలా మంచి కార్యక్రమం,నేను అన్నీ చూసి ఎంతో ఆనందం పొందుతాను

  • @chellapillamaharishi1915
    @chellapillamaharishi1915 ปีที่แล้ว +9

    మువ్వన్నెల జాతీయ పతాకంలా...
    ప్రపంచస్థాయిలో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని రెపరెపలాడించిన
    తెలుగుతేజం భారత రత్నం
    భారత భాగ్యవిధాత నందమూరి
    తారక రాముని శతజయంతి సందర్భంగా ఆ రామచంద్రుడు కి
    అందరూ చంద్రుడికో నూలుపోగు సమర్పిస్తే... ' రాసి' వారు పట్టుపీతాంబరాలు సమమర్పించి స్మరించడం ముదావహం!!!

  • @nagarajs7758
    @nagarajs7758 ปีที่แล้ว +2

    Very memorabl and beautiful program thank you

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +3

    So happy andi . Meeku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @umarao6576
    @umarao6576 5 หลายเดือนก่อน

    HE HAS GOOD LOOKS AS WELL AS GOOD VOICE WITH GOOD ACTING SKILLS.

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 ปีที่แล้ว +2

    Super analysis on sr.NTR the great..

  • @irmediatvlive413
    @irmediatvlive413 ปีที่แล้ว +5

    👏👏👏👏👏👏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +1

    Watching again on August 5th 2023. NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌿☘️☘️🪴 my god

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 ปีที่แล้ว

    Mee janma Dhanyam.
    Dhanyavaadaalu

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 ปีที่แล้ว +1

    Very video

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 ปีที่แล้ว +1

    అద్భుత natanaki nidrsanam

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 ปีที่แล้ว

    గురువు గారూ బొబ్బిలి పులి సినిమా 1992 లో రాలేదండి.ఈ సినిమా 1982 జూలై 9 th రోజున విడుదల అయ్యింది.

  • @prasadrao1005
    @prasadrao1005 ปีที่แล้ว +1

    Annagaru NTRgarini gurnchi cheppalante aayana natude kaadhu aayana oka rushi Ramudu krshudu dhuryodhanudu karnudu Rajakumarudu alanti personaliti gala hero world lo yakkada ledu edhi nijam

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 ปีที่แล้ว +1

    A రోజులలో patalu natana, natulu malli రావు, రారు

  • @hrangarao5075
    @hrangarao5075 2 หลายเดือนก่อน

    జయంబు నిశ్చాయంబు రా పాట శ్రీ శ్రీ ది. కొసరాజు గారు కాదు.

  • @hrangarao5075
    @hrangarao5075 2 หลายเดือนก่อน

    విశ్వం అంటే ఏమిటి? అని కనిపించిన వారి నందరిని విసిగించి విశ్వం అంటే ఆంధ్ర అని తెల్చారు ఆత్రేయ.

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 ปีที่แล้ว

    ఆయన chesina పనులు na bhuto, na bhavishyati