మాకు తెలియని చాల తెలియ చేశారు !! నేను చూసేందుకు చాల ఆనందమైనది దాదాపుగా గత 57 YEARS నుండి sr NTR గారిని గమనించిన కాని కొన్ని మీరు చెప్పే వారుకు మాకు తెలియదు!! తెలియచేసిన మీకు ధాన్యవాదలు 🙏🙏🙏🙏🙏
చాలా అద్భుతంగా చెప్పారు సర్. నందమూరి తారక రామారావు అంటేనే ఒక స్పెషల్. వారు దైవాంశ సంబుతలు. ప్రతి పాత్రకూ జేవం పోస్తారు. తప్పులుంటే మన్నించండి. నేను చదివింది కన్నడ భాష.
చాలా చక్కగా వివరించారు.తార్కిక చింతన కు బదులు తాత్విక చింతన అంటున్నారేమో!మీ సమీక్షలు ఎప్పుడూ నిష్పక్షపాతంగా వుంటాయి. ఏ విషయమైనా ఎవ్వరి విషయమైనా తప్పు ఒప్పులు చెప్పగలిగే దమ్ము వున్న జర్నలిస్ట్ మీరే మీరే మీరే.
NTR was an alrounder and especially his mythologicals roles none can act in this world. He was very disciplined and respects everyone and call MEERU. Initially he was weak in social movies, but later on he picked up in mass oriented social movies generally. Rama and Ravanasura, Krishna and DURYODHANA roles same person, it is possible only the GREAT LEGEND NTR. JOHAR NTR PLEASE TAKE BIRTH AGAIN TO SHOW WHAT IS ACTION FOR THE PRESENT GENERATION.
Bharadwas sir very nice and heartful humanity and dedicated illustration about the NTRs inner feelings towards to the public for their future life and their families.
NTR బ్రాహ్మణ వ్యతిరేకి అని చెప్పడం చాలాv తప్పు. ఆయన జీవితంలో ఎప్పుడూ ఏ కులాన్నీ వ్యతిరేకించలేదు. కొందరు దుర్మార్గులు NTR ని కాపువ్యతిరేకనీ, మరో కులవ్యతిరేకనీ తప్పుడు నిందలువేశారు. NTR రాజకీయాలలోకి రాకుండావుంటే ఆయన మీద ఈ అపనిందలు వేసి వుండేవారు కాదు. He is an ever memorable great telugu personality.
NTR ఎవరికీ వ్యతిరేకం కాదు తను ఏ పాత్ర ధరిస్తే ఆ పాత్ర version ని కూడ చెప్పారు. సుయోధనుడిగా, రావణుడి గా అతను చెప్పినవి అతని విధానం కాదు. అవి ఆ పాత్రల విధానం మాత్రమే. మనం తీసుకోవలసినది దుష్ట పాత్రల అభిప్రాయం కాదు, NTR నటించిన దైవ, positive పాత్రల version ని మాత్రమే తీసుకోవాలీ. అదే రావణుడు శ్రీ రాముడే తనకు ముక్తి ప్రదాత అని మాండోదరి తో శ్రీ రామ pata bhi shekam లో చెప్పాడు. అంతె కాదు సీతారామ కళ్యాణం లో రావణుడు శివ ధనుష్ ని ఎత్త లేక నేల మీద పడి పొతే, శ్రీరాముడి పాదాల వద్ద రావణుడి ని చూపి,ధనుష్ ను రాముడు ఎత్తి రావణుడి గుండెల మీద నీలబెట్టె సన్నివేశం తీశాడు. రాముడి గా హారనాథ్ నటిస్తే, రావణుడు NTR. అంటే ఆర్యుడి పాదాల వద్ద పడినట్టే కదా. ఆలాగే సుయోధనుడి version కి వ్యతిరేకంగా శ్రీ క్రిష్ణ పాత్రతో సమాధానం చెప్పాడు. రాజ్యం వీర భోజ్యము ఇచ్చే వారు ఎవరు పుచ్చు కునే వారు ఎవరు యుద్దం రాజ ధర్మం గెలిచి రాజ్యం తీసుకో లేద మరణించి ముక్తి ని పొందు అని చెబుతాడు
కొంత మంది అల్పులకు, చిల్లర వ్యక్తిత్వం ఉన్న ప్రతివాడు, గొప్పవారిని చులకనగా మాట్లాడతాడు. ఎందుకంటె వాడి పుట్టుక స్థాయి అంతే కాబట్టి. ఎన్టీఆర్ లాంటి మహమహుని గురించి చెడుగా మాట్లాడడం అట్లాంటిది. భరద్వాజ్ గారు మీకు వ్యక్తిత్వ స్థాయి ఉంది కాబట్టి ఖచ్చితంగా విశ్లేషణ చెయ్యగలరు. అందరూ చెయ్యలేరు. ప్రతివాడు కులమో, వర్గమో, మతమో, religion అడ్డుపెట్టుకొని, ఏదో కారుకూతలు కూస్తుంటారు కొంతమంది. ఎన్టీఆర్ లాంటి వాడు ప్రపంచం లోనే ప్రత్యేకమైన మహమనిషి.
చివరలో తిక్క బుద్ధి పుట్టింది. 70 ఏళ్ల తర్వాత మళ్ళీ పెళ్ళి చేసుకోవడం, అంతే కాకుండా మొత్తం అధికారం ఆవిడ తలకి కట్టడం ఇవన్నీ చేసి నాశనం అయ్యారు. కర్మ ఫలం ఎవరినీ వదలదు. K V రెడ్డి మొదట్లోనే చెప్పారు, నువ్వు దుష్ట పాత్రలు వేయొద్దు అని. అప్పటినుంచీ పెడసరం పోకడ మొదలైంది. 1970ల లో అది మరీ వికృతం అయిపోయింది. A N R గారు ఒక సారి చెప్పారు, రాజకీయాలనించి బయటకు రమ్మని, వినలేదు.
But for Annagaru NTR TDP united AP was in line with UP Bihar Bengal Bemaru state, presently both telugu states are bemaru with 30lakh crores debts, by both KCR & YSR Cong / jagan proved, but for economic reforms during TDP rule of NTR/ Babu....before 2004..
Yes some people got like Padmabhushan,Nandi like awards with political connections. NTR never cared about these political connections awards.1950’S Rayalaseema drought,1966 National fund collection given TO P.M L.B .SASTRY NIZAM COLLEGE GROUDS(After Chinese war in 1962). Diviseema cyclone fund collection. NTR never tried sit in A.C ROOMS WHEN. PEOPLE IN DISTRESS. BUT STATE,CENTER NEVER RESPECTED HIM WITHAWARDS.ANYHOW HE NE EXPECTED,WANTED.
NTR gurinchi poorthiga theliyani vallu vaaguthuntaru. పాత్రకు న్యాయం cheyyadaniki ఆయన పడిన కష్టం ఇంకెవరు పడి ఉండరు. Yes, he didnot get awards what he deserved. But, he remains in the hearts of millions and millions of people.
మా అభిమాన నటుడు, రాజకీయ నాయకుడు పై మీకు స్పష్టమైన మైనటువంటి అవగాహన ఉంది. అతని గురించి మీరు చాలా చక్కగా చెబుతారు. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు..
మా దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు..
మాకు తెలియని చాల తెలియ చేశారు !! నేను చూసేందుకు చాల ఆనందమైనది దాదాపుగా గత 57 YEARS నుండి sr NTR గారిని గమనించిన కాని కొన్ని మీరు చెప్పే వారుకు మాకు తెలియదు!! తెలియచేసిన మీకు ధాన్యవాదలు 🙏🙏🙏🙏🙏
🙏🏼🙏🏼🍀🍀👍☘️🪴🌼
ది వన్ అండ్ ఓన్లీ ఎన్.టి.ఆర్ అనే మూడక్షరాల మూర్తిమత్వాన్ని ఇంత అద్భుతంగా మీలా ఎవరూ ఆవిష్కరించలేదు.హాట్స్ ఆఫ్ టు యు సర్!😊🙏🌹
Yes🙏🏼🙏🏼🙏🏼
తెలుగు వారి ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు అన్న గారూ 🙏🙏🌹🌹100 రూపాయల నాణెం
అందరు గర్వించదగ్గ విషయం 🙏🙏🌹
మీ శ్రీనివాస్ తిట్ల
చాలా గొప్పగా, విపులంగా చెప్పారు🙏🏼
చాలా అద్భుతం గా చెప్పారు భరద్వాజ్ గారు ధన్యవాదములు సార్ జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ 🌹🙏🌹🙏
చాలా అద్భుతంగా చెప్పారు సర్. నందమూరి తారక రామారావు అంటేనే ఒక స్పెషల్. వారు దైవాంశ సంబుతలు. ప్రతి పాత్రకూ జేవం పోస్తారు.
తప్పులుంటే మన్నించండి. నేను చదివింది కన్నడ భాష.
Memorable incidents.
చాలా చక్కగా వివరించారు.తార్కిక చింతన కు బదులు తాత్విక చింతన అంటున్నారేమో!మీ సమీక్షలు ఎప్పుడూ నిష్పక్షపాతంగా వుంటాయి. ఏ విషయమైనా ఎవ్వరి విషయమైనా తప్పు ఒప్పులు చెప్పగలిగే దమ్ము వున్న జర్నలిస్ట్ మీరే మీరే మీరే.
🍀🙏🏼🌶
🎉 ఒకే ఒక్కడు 🙏
చాలా విపులంగా విశదీకరించారు🙏
You are totally right Bharadwaj garu NTR is honest human being with GUTS.
Many thanks Bharadwaj garu. My god NTR
అన్నగారి తర్వాత పరిశ్రమలో
దమ్ము ధైర్యం నిర్మాత దర్శకుడు
స్టుడియోనిర్మాత అత్యధిక చిత్ర
నటుడు నిస్సందేహంగా ఆయన అభిమాని కృష్ణగారే ! 4:59
Super
Well informed and
a wonderful tribute.
Thanks sir👍🍀🙏🏼🌼
NTR is the one and only in the world who came to power in 9months from the starting of his own party
NTR is the one and only hero in the world who Acted, Directed, Produced Social, Mythological, Historical and Folkelore movies Successfully
Yes🙏🏼🙏🏼🍀🍀
100% correct
Bharadwaj garu,
Nenu kuda NTR abhimanine .kaani Mee introduction lo meeru chesina konni vyakhalu clear ga Maro star natunni apahasyam chesevidhamga matladadam vicharakaram.NTR gurinchi meeru cheppedi abhimanuluga maaku nachavachemo gani ,mara kashtapadi NTR ,ANR la swasaktito paiki vachina natunni chukakanaga matladadam harshaneeyam kadu kadu kadu.Idi sarichesukovali meeru.Naa drushtilo sandarbhochitamga kani vidhamga vere vaarini vimarsinchadam adi chuse veekshakulu pattinchukorule ane Mee goppa vakchaturyaniki hatsoff.personalga nenu harshinchalenu.thanq.
చాలా బాగా చెప్పారు 🙏
Jai NTR 🌹 🌹 🌹
Once again thanks Bharadwaj garu for the narration 🙏🏼🙏🏼🍀
NTR is the one and only hero in the world who Acted one charecter in 18 movies.
That is Sri Krishna
హిందీ లో కూడ రామ కృష్ణ పాత్ర లు ధరించిన బాగుండేది... ఆల్ ఇండియా సూపర్స్టార్ గా భారతదేశ ప్రజలలో చిరస్థాయిగా నలిచేవాడు
JOHAAR ANNA NANDAMURI TARAKA RAMARAO GARU 🙏
కారణజన్ములు శ్రీ యన్ టి ఆర్
NTR was an alrounder and especially his mythologicals roles none can act in this world. He was very disciplined and respects everyone and call MEERU. Initially he was weak in social movies, but later on he picked up in mass oriented social movies generally. Rama and Ravanasura, Krishna and DURYODHANA roles same person, it is possible only the GREAT LEGEND NTR. JOHAR NTR PLEASE TAKE BIRTH AGAIN TO SHOW WHAT IS ACTION FOR THE PRESENT GENERATION.
Yes. Thanks Meeku🍀🍀💐🙏🏼🙏🏼
Bharadwas sir very nice and heartful humanity and dedicated illustration about the NTRs inner feelings towards to the public for their future life and their families.
Johar n t r
Many thanks Bharadwaj garu your kind words about Anna gari gurinchi.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀☘️
NTR బ్రాహ్మణ వ్యతిరేకి అని చెప్పడం చాలాv తప్పు. ఆయన జీవితంలో ఎప్పుడూ ఏ కులాన్నీ వ్యతిరేకించలేదు. కొందరు దుర్మార్గులు NTR ని కాపువ్యతిరేకనీ, మరో కులవ్యతిరేకనీ తప్పుడు నిందలువేశారు. NTR రాజకీయాలలోకి రాకుండావుంటే ఆయన మీద ఈ అపనిందలు వేసి వుండేవారు కాదు. He is an ever memorable great telugu personality.
Jai how Anna NTR 🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀☘️🌼👍🍋🍋🍋🌈🌶🌶
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు సందర్భంగా ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన రాజకీయ దృక్పథం మీద మీ విశ్లేషణ చాలా బాగుంది. ఎన్టీఆర్ జోహార్🎉
Watching again on June 25 2023 . 🍀🙏🏼
Awesome analysis sir
NTR ఎవరికీ వ్యతిరేకం కాదు
తను ఏ పాత్ర ధరిస్తే ఆ పాత్ర version ని కూడ చెప్పారు.
సుయోధనుడిగా, రావణుడి గా అతను చెప్పినవి అతని విధానం కాదు. అవి ఆ పాత్రల విధానం మాత్రమే.
మనం తీసుకోవలసినది దుష్ట పాత్రల అభిప్రాయం కాదు,
NTR నటించిన దైవ, positive పాత్రల version ని మాత్రమే తీసుకోవాలీ.
అదే రావణుడు శ్రీ రాముడే తనకు ముక్తి ప్రదాత అని మాండోదరి తో శ్రీ రామ pata bhi shekam లో చెప్పాడు.
అంతె కాదు సీతారామ కళ్యాణం లో రావణుడు శివ ధనుష్ ని ఎత్త లేక నేల మీద పడి పొతే, శ్రీరాముడి పాదాల వద్ద రావణుడి ని చూపి,ధనుష్ ను రాముడు ఎత్తి రావణుడి గుండెల మీద నీలబెట్టె సన్నివేశం తీశాడు. రాముడి గా హారనాథ్ నటిస్తే, రావణుడు NTR.
అంటే ఆర్యుడి పాదాల వద్ద పడినట్టే కదా.
ఆలాగే సుయోధనుడి version కి వ్యతిరేకంగా శ్రీ క్రిష్ణ పాత్రతో సమాధానం చెప్పాడు.
రాజ్యం వీర భోజ్యము
ఇచ్చే వారు ఎవరు
పుచ్చు కునే వారు ఎవరు
యుద్దం రాజ ధర్మం
గెలిచి రాజ్యం తీసుకో
లేద మరణించి ముక్తి ని పొందు
అని చెబుతాడు
That is ntr
🙏 Namasthe Sir Mr Bhardwaja Garu
super sir correct chepparu
Well said sir 🙏🙏🙏
కొంత మంది అల్పులకు, చిల్లర వ్యక్తిత్వం ఉన్న ప్రతివాడు, గొప్పవారిని చులకనగా మాట్లాడతాడు. ఎందుకంటె వాడి పుట్టుక స్థాయి అంతే కాబట్టి. ఎన్టీఆర్ లాంటి మహమహుని గురించి చెడుగా మాట్లాడడం అట్లాంటిది. భరద్వాజ్ గారు మీకు వ్యక్తిత్వ స్థాయి ఉంది కాబట్టి ఖచ్చితంగా విశ్లేషణ చెయ్యగలరు. అందరూ చెయ్యలేరు. ప్రతివాడు కులమో, వర్గమో, మతమో, religion అడ్డుపెట్టుకొని, ఏదో కారుకూతలు కూస్తుంటారు కొంతమంది. ఎన్టీఆర్ లాంటి వాడు ప్రపంచం లోనే ప్రత్యేకమైన మహమనిషి.
చివరలో తిక్క బుద్ధి పుట్టింది. 70 ఏళ్ల తర్వాత మళ్ళీ పెళ్ళి చేసుకోవడం, అంతే కాకుండా మొత్తం అధికారం ఆవిడ తలకి కట్టడం ఇవన్నీ చేసి నాశనం అయ్యారు. కర్మ ఫలం ఎవరినీ వదలదు. K V రెడ్డి మొదట్లోనే చెప్పారు, నువ్వు దుష్ట పాత్రలు వేయొద్దు అని. అప్పటినుంచీ పెడసరం పోకడ మొదలైంది. 1970ల లో అది మరీ వికృతం అయిపోయింది. A N R గారు ఒక సారి చెప్పారు, రాజకీయాలనించి బయటకు రమ్మని, వినలేదు.
జై ntr🙏
Johar Anna garu🙏🏼🙏🏼🙏🏼🍀🍀💐💐🌶🌶👍☘️🌼
Daring & dashing Super star Krishna also
🥰😍🤩
Watching again June-9-2023🙏🏼🙏🏼🍀🍀☘️
Jai bharwaj garu
But for Annagaru NTR TDP united AP was in line with UP Bihar Bengal Bemaru state, presently both telugu states are bemaru with 30lakh crores debts, by both KCR & YSR Cong / jagan proved, but for economic reforms during TDP rule of NTR/ Babu....before 2004..
telugu vaarandaru gauravimpa taga rajakeeya nayakudu
potti sreeraamulu gaaru, tangutoori prakasam pantulu vanti mahaneeyula pankti lo lekkimpa taga arhudu
telugu desam punarnirmaanaaniku punaadi raayi vesinatuvanti marga darsakudu
adbhuta natudu, nandamoori taraka raama rao gaaru
Jaintr❤
Ntr yugapurshudu
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀💐🌼🌼🪴NTR
NTR was a LEGEND. But please stop ur BHAJANA as u r a great fan.
Only mistake, married wrong women..he would've been, pm...
Yes some people got like Padmabhushan,Nandi like awards with political connections. NTR never cared about these political connections awards.1950’S Rayalaseema drought,1966 National fund collection given TO P.M L.B .SASTRY NIZAM COLLEGE GROUDS(After Chinese war in 1962). Diviseema cyclone fund collection. NTR never tried sit in A.C ROOMS WHEN. PEOPLE IN DISTRESS. BUT STATE,CENTER NEVER RESPECTED HIM WITHAWARDS.ANYHOW HE NE EXPECTED,WANTED.
Brahma devuni munimanumadina ravana brahma draviduda. Brainless people. Ramayanam jarigi 60 lakshala samvatsaralu avutundi. Arya dravida annadi oka Abrahamic religions theory
జగ్గయ్య ఎలా మాట్లాడారో విన్నారా చూశారా ??
ANTHALEDULE
Enthaledhu?hyderabad ki one crore janam,industries ekkadivi...kcr thechada
NTR gurinchi poorthiga theliyani vallu vaaguthuntaru. పాత్రకు న్యాయం cheyyadaniki ఆయన పడిన కష్టం ఇంకెవరు పడి ఉండరు. Yes, he didnot get awards what he deserved. But, he remains in the hearts of millions and millions of people.
@@srinivasaraoy7029 GA, YEMITARA NUVVU WAGEDI? ANR PATRALAKU NYAYAM CHEYALEDA?WADOKKADE CHESINATLU WAGUTHUNNAVU? ANR ACTING YEPPUFU CHIKAKU RADU, APPUDAPPUDU NTR OVER ACTING CHUSTHE ROTHA PUTTESTADI, WADI ACTING NIKU NACHITHE NAKU NACHALA VEDHAWA
Orei Paidimukkala, ఎందుకురా భుజాలు thadumukuntavu. నేను ANR gurinchi ఏమి అనలేదు. NTR goppathanamu gurinchi raasanu. Nuvvu ANR fan aythe naakenti.
Mr. Paidimukkala, ANR chettha cinemalu levantaava.
Nee bondara