#benny reprise #bennyreprise #Benny Reprise Benny Reprise: Telugu Christian Song Vandhanam Thriyekuda By Madhu & Veena Jesse Song credits to the original Creators.
Chorus వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకెగా Vandanam Triyekuda, Gana Mahima Neeke Ga ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను కోరుకొంటివే Ye Paati Vaadanu Yesayya, Nannu Korukontive ఏ పాటి దానను యేసయ్యా, నన్ను కోరుకొంటి వే Ye Paati Vaadanu Yesayya, Nannu Korukontive Verse 1 ఈవులె-న్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి Eevulle-nenno Dayachesithivi, Nee Snehame Naaku Sthiraparachitivi నీ పాద సేవ చేయుటకన్నా విలువైన భాగ్యం లేదు(నాకూ) Nee Paadha Seva Cheyutakanna Viluvyna Bagyamu Ledu(Naaku) Verse 2 అవసరతలు ఏవైన తీర్చెడి యెహోవా యిరే నీవే Avasarathalu Yevaina Thirchedi Yehova Yireh Neeve నా కోరికంతా ఏ క్షణ మైనా నీవేగా నా యేసూ( ఆమెన్) Naa Korikantha Ye Kshana Maina Neeve Ga Naa Yesu(Amen) Verse 3 మా సర్వమంతా నీవే నయ్యా, నీకే గా అంకితం చేసితిమీ Maa Sarvamantha Neeve Nayya, Neeke Ga Ankitham Chesithimi వేచియున్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటించెదమూ(స్తోత్రం) Vechiyunnamu Selavimmu Deva, Nee Agnya Paatinchedamu(Sthotram)
వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకెగా (X2) ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను కోరుకొంటివే ఏ పాటి దానను యేసయ్యా, నన్ను కోరుకొంటి వే ||వందనం|| 1. ఈవులె-న్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి (X2) నీ పాద సేవ చేయుటకన్నా విలువైన భాగ్యం లేదు (X2) నాకూ ||వందనం|| 2. అవసరతలు ఏవైన తీర్చెడి యెహోవా యిరే నీవే (X2) నా కోరికంతా ఏ క్షణ మైనా నీవేగా నా యేసూ (X2) ఆమెన్ ||వందనం|| 3. మా సర్వమంతా నీవే నయ్యా, నీకే గా అంకితం చేసితిమీ (X2) వేచియున్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటించెదమూ (X2) స్తోత్రం ||వందనం
One of my favourite song ❤❤
Chorus
వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకెగా
Vandanam Triyekuda, Gana Mahima Neeke Ga
ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను కోరుకొంటివే
Ye Paati Vaadanu Yesayya, Nannu Korukontive
ఏ పాటి దానను యేసయ్యా, నన్ను కోరుకొంటి వే
Ye Paati Vaadanu Yesayya, Nannu Korukontive
Verse 1
ఈవులె-న్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి
Eevulle-nenno Dayachesithivi, Nee Snehame Naaku Sthiraparachitivi
నీ పాద సేవ చేయుటకన్నా విలువైన భాగ్యం లేదు(నాకూ)
Nee Paadha Seva Cheyutakanna Viluvyna Bagyamu Ledu(Naaku)
Verse 2
అవసరతలు ఏవైన తీర్చెడి యెహోవా యిరే నీవే
Avasarathalu Yevaina Thirchedi Yehova Yireh Neeve
నా కోరికంతా ఏ క్షణ మైనా నీవేగా నా యేసూ( ఆమెన్)
Naa Korikantha Ye Kshana Maina Neeve Ga Naa Yesu(Amen)
Verse 3
మా సర్వమంతా నీవే నయ్యా, నీకే గా అంకితం చేసితిమీ
Maa Sarvamantha Neeve Nayya, Neeke Ga Ankitham Chesithimi
వేచియున్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటించెదమూ(స్తోత్రం)
Vechiyunnamu Selavimmu Deva, Nee Agnya Paatinchedamu(Sthotram)
Excellent
Fine songs Glory to Almighty God
Super song akka
Sister,Chala baaga paaderu .Praise the Lord.
Praise the Lord Jeo Madhu Anna,Veena Jessie Akka
Love it...remember my childhood ❤
వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకెగా (X2)
ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను కోరుకొంటివే
ఏ పాటి దానను యేసయ్యా, నన్ను కోరుకొంటి వే ||వందనం||
1. ఈవులె-న్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి (X2)
నీ పాద సేవ చేయుటకన్నా విలువైన భాగ్యం లేదు (X2) నాకూ ||వందనం||
2. అవసరతలు ఏవైన తీర్చెడి యెహోవా యిరే నీవే (X2)
నా కోరికంతా ఏ క్షణ మైనా నీవేగా నా యేసూ (X2) ఆమెన్ ||వందనం||
3. మా సర్వమంతా నీవే నయ్యా, నీకే గా అంకితం చేసితిమీ (X2)
వేచియున్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటించెదమూ (X2) స్తోత్రం ||వందనం
Praise the lord 🙏
My favourite song
Super song god bless you
Adbhuthamaina song 🙏
🎉 aunty neku nachinda
Super song price the lord
Brother Please Watch this vIdeo you definitely will like
th-cam.com/video/UpIH-fL0Xsc/w-d-xo.html
❤🎉
Praise the Lord
Madhu anna venna akka thank you
🥰
Supar song
Thank You Uma Garu. Here the Another Original Song Please Do listen And Blessed.
th-cam.com/video/UpIH-fL0Xsc/w-d-xo.html
I love you amnon
Amen 🛐🛐🛐
Thank You. Here the Another Original Song Please Do listen And Blessed.
th-cam.com/video/UpIH-fL0Xsc/w-d-xo.html
Frig.tiger.lion.
Amnon.alladin.kukapilla.rat.snake.lizard