Raja Nee Sannidhilone Official || LATEST CHRISTIAN TELUGU WORSHIP SONG || BRO JOHN J || SAREEN IMMAN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 9K

  • @merugupalamohanrao4883
    @merugupalamohanrao4883 4 ปีที่แล้ว +83

    మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది ఈపాట రాసినా వారికి వందనాలు

    • @BroJohnJ
      @BroJohnJ  4 ปีที่แล้ว +7

      Praise God...🙏🛐
      Thank you so much Sir

  • @DIVYADIVYA-kd4zn
    @DIVYADIVYA-kd4zn 3 ปีที่แล้ว +698

    వండర్ఫుల్ సాంగ్ బ్రదర్ 👌👌👌👏👏👏😘😘😘😘👏👏, ఈ సాంగ్ నచ్చినవాళ్లు ఒక లైక్ వేసుకోండి ❤❤❤👇👇👇👇👇👇👇❤❤❤❤❤❤❤👇👇👇👇👇👇❤❤❤👇👇👇👇👇👇👇👇👇

    • @BroJohnJ
      @BroJohnJ  3 ปีที่แล้ว +18

      Thank you so much sister

    • @samsonmyathari3163
      @samsonmyathari3163 3 ปีที่แล้ว +6

      0qqa

    • @DIVYADIVYA-kd4zn
      @DIVYADIVYA-kd4zn 3 ปีที่แล้ว +8

      @@samsonmyathari3163 oqqa ardam kaledhu 😔

    • @BroJohnJ
      @BroJohnJ  3 ปีที่แล้ว +7

      Ok Anukunta sis

    • @DIVYADIVYA-kd4zn
      @DIVYADIVYA-kd4zn 3 ปีที่แล้ว +11

      బ్రదర్ ఈ పాట రాసినవారికి నా నిండు వందనాలు 🙏🙏🙏🙏😄😄😄, నాకు ఈ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం బ్రదర్ 😘😘😘😘😍😍😍😍❤❤❤😍👍👍👍👍, దేవుని కృప వల్ల ఇంకా ఎన్నో పాటలు రాయాలని ఆశిస్తున్నాను 😊😊😄😄😄❤❤❤👏👏👏👏👏👍👍👍👍

  • @Anandkumar-lo1fp
    @Anandkumar-lo1fp ปีที่แล้ว +30

    ప్రైస్ ది లార్డ్ మా బాబు పేరు ఆనంద్ కుమార్. బాబుకి ఇప్పుడు నాలుగవ సంవత్సరం.మూడవ సంవత్సరం వచ్చిన దగ్గర్నుండి,నేను ఉండాలే నయ్యా,నే బ్రతుకలేనయ్యా,నీవు లేకుండా నేను ఉండలేను అయ్యా, నీ తోడే లేకుండా నేను ఉండలేనయ్యా అని ఇప్పుడు కూడా ఎప్పుడూ పాడుతూనే ఉంటాడు అయ్యా

    • @sajeevamani1862
      @sajeevamani1862 5 หลายเดือนก่อน +3

      Praise the lord, aa satyani babu chinna vayasu lo ne grahinchinandhuku devunni sthuthisthunnanu .. .. Intha vayasu vachinna sontha gnanam tho NENU ane vaikari tho devuni mahima parachadam yevariki raadhu

  • @prasadarao5905
    @prasadarao5905 ปีที่แล้ว +54

    రాజా నీసన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్య
    నేనుండలేనయ్యా నెబ్రతుకాలేనయ్య
    నీవే లేకుండా నేనుండలేనయ్యా
    నీతోడేలేకుండా నెబ్రతుకాలేనయ్యా
    నీసన్నిధానంలో - సంపూర్ణసంతోషం
    ఆరాధించుకొనే - విలువైనఅవకాశం
    కోల్పోయినావన్ని - నాకుఇచ్చుటకును
    బాధలనుండి - బ్రతికించుటకును
    నీవేరాకపోతే - నేనేమైపొదునో *నేనుండ*
    ఒంటరిపోరు - నన్నువిసిగించినా
    మనుషులెల్లరు - నన్నుతప్పుపట్టినా
    ఒంటరివాడెవెయ్యి - మందిఅన్నావు
    నెనున్నానులే - భయపడకుఅన్నావు
    నేనంటేనీకుఇంత - ప్రేమఎంటయ్యా *నేనుం
    ఊపిరాగేవరకు - నీతోనేజీవిస్తా
    ఏదారిలోనడిచిన -నీవెంటేనడిచొస్తా
    విశ్వానికికర్తానీవే- నాగమ్యము
    నీబాటలోనడుచుట - నాకెంతోయిష్టము
    నిన్నుమించినా - దేవుడేలేడయ్యా

    • @prasadarao5905
      @prasadarao5905 ปีที่แล้ว +2

      హృదయాన్ని హత్తుకొనే ఈ పాటను వింటూ పాడుకుంటారని మాఅభిలాశ *coc.pkl.

    • @pprakash1329
      @pprakash1329 17 วันที่ผ่านมา

      0:07 0:07

    • @KarupatiAnand
      @KarupatiAnand 9 วันที่ผ่านมา

      రాజా

    • @manikyalavenkataratnam8983
      @manikyalavenkataratnam8983 8 วันที่ผ่านมา

      0

  • @ynryenibera8598
    @ynryenibera8598 2 ปีที่แล้ว +36

    ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేను వున్నా అంటూ భయపడకూన్నావు, ఈ లైన్ విన్నప్పుడు నేను ఏడ్చాను బ్రదర్,

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +5

      Praise God 🙏

  • @pmsamuel158
    @pmsamuel158 7 หลายเดือนก่อน +53

    రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
    నీవే లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
    నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
    ఆరాధించుకొనే విలువైన అవకాశం
    కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
    బాధల నుండి బ్రతికించుటకును
    నీవే రాకపోతే నేనేమైపోదునో
    ఒంటరి పోరు నన్ను విసిగించిన
    మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
    ఒంటరివాడే వేయి మంది అన్నావు
    నేనున్నానులే భయపడకు అన్నావు
    నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
    ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
    ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
    విశ్వానికి కర్త నీవే నా గమ్యము
    నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
    నిన్ను మించిన దేవుడే లేడయ్య

  • @Thevoiceofchildren2022
    @Thevoiceofchildren2022 8 หลายเดือนก่อน +108

    రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య } 2
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య } 2
    నీవే లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య } 2|| రాజా నీ సన్నిధిలోనే ||
    నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
    ఆరాధించుకొనే విలువైన అవకాశం } 2
    కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
    బాధల నుండి బ్రతికించుటకును } 2
    నీవే రాకపోతే నేనేమైపోదునో} 2|| నేనుండలేనయ్య ||
    ఒంటరి పోరు నన్ను విసిగించిన
    మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా } 2
    ఒంటరివాడే వేయి మంది అన్నావు
    నేనున్నానులే భయపడకు అన్నావు } 2
    నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య } 2|| నేనుండలేనయ్య ||
    ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
    ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా } 2
    విశ్వానికి కర్త నీవే నా గమ్యము
    నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము } 2
    నిన్ను మించిన దేవుడే లేడయ్య } 2|| నేనుండలేనయ్య

  • @Annupurna-i8v
    @Annupurna-i8v 2 วันที่ผ่านมา +1

    Yesayya na kumarudu bablu nu kuda elane ni sannidilo vaduko tandri amen amen amen

  • @nallagundal.kataiahnallagu7793
    @nallagundal.kataiahnallagu7793 8 หลายเดือนก่อน +15

    Praise the lord Annaya
    అన్న యవన జీవితంలో మీరు దేవుని ఆరాధించటం చాలా సంతోషం అన్న. నజరేయుడైనా యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
    ఈ పాట ద్వారా నేను ఎంతో ఆదరించబడ్డాను అన్న
    ఇలాగే మీరు ఇంకా ఎన్నో పాటలు పాడి ఆయన నమాని మహిమ పరచాలి అన్న
    నజరేయుడైన యేసుక్రీస్తు మిమ్మను ఇంకా ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.

  • @johnpaulkodali5192
    @johnpaulkodali5192 ปีที่แล้ว +16

    1.7K, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
    నీవే లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
    నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
    ఆరాధించుకొనే విలువైన అవకాశం
    కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
    బాధల నుండి బ్రతికించుటకును
    నీవే రాకపోతే నేనేమైపోదునో
    ఒంటరి పోరు నన్ను విసిగించిన
    మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
    ఒంటరివాడే వేయి మంది అన్నావు
    నేనున్నానులే భయపడకు అన్నావు
    నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
    ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
    ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
    విశ్వానికి కర్త నీవే నా గమ్యము
    నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
    నిన్ను మించిన దేవుడే లేడయ్య❤️

  • @venkatkumar2310
    @venkatkumar2310 ปีที่แล้ว +39

    Ee song ki attract ipoyina vallu oka like vesukondi

  • @davidrajuvaidhani6734
    @davidrajuvaidhani6734 3 ปีที่แล้ว +345

    కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు బాధల నుండి బ్రతికించుటకు
    ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులు ఎల్లరు నన్ను తప్పుపట్టిన
    ఈ పదాలలో దేవుని శక్తి ఉంది
    బాధల నుండి బ్రతికించేది దేవుని శక్తి అన్ని సమయాలలో పాడుకో గలిగిన song
    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మంచి song క్రైస్తవ ప్రపంచానికి అందించారు దేవుడు బహుగా దీవించును గాక🙏🙏👌👌🧎‍♂️🧎‍♂️

    • @BroJohnJ
      @BroJohnJ  3 ปีที่แล้ว +60

      అదంతా దేవుని కృప డేవిడ్.
      నాలో ఏమి లేదు గానీ కేవలం పరిశుద్ధాత్ముని సహాయంతో నడిపించబడుతున్న జీవితంలో దేవుడు నేర్పిన పాఠాలు, అనుభవాలు, పొందుకున్న మేలులు, అందుకున్న కృప ఇలా అందరి జీవితాలకు సరిపోయే విధంగా ఈ పాట రాసే ప్రక్రియలో పరిశుద్ధాత్మ సహాకారం అద్భుతం అంతే తప్ప నాలో ఏమి లేదు.

    • @mallavarapunagendra2818
      @mallavarapunagendra2818 2 ปีที่แล้ว +12

      Excellent reply sir

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +8

      Thank U

    • @zennn998
      @zennn998 2 ปีที่แล้ว +2

      Praise the Lord brother పరిశుద్దాత్మ దేవుడు మిమ్మల్ని అనుదినం నడిపించును gaaka👍🏻👍🏻

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +4

      Amen
      Thank you sister

  • @priyankaa1904
    @priyankaa1904 ปีที่แล้ว +7

    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Nee Sannidhanamulo Sampurna Santosham
    Aradinchukone Viluvaina Avakasam
    Nee Sannidhanamulo Sampurna Santosham
    Aradinchukone Viluvaina Avakasam
    Kolpoyinavanni Naaku Icchutakunoo
    Badhala Nundi Bratikinchutakunoo
    Kolpoyinavanni Naaku Icchutakunoo
    Badhala Nundi Bratikinchutakunoo
    Neeve Raakapote Nenemai Puduno
    Neeve Raakapote Nenemai Puduno
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Ontari Poru Nannu Visiginchina
    Manushulellaru Nannu Tappupattina
    Ontari Poru Nannu Visiginchina
    Manushulellaru Nannu Tappupattina
    Ontarivade Veyi Mandi Annavu
    Nennunnanule Bhayapadaku Annavu
    Ontarivade Veyi Mandi Annavu
    Nennunnanule Bhayapadaku Annavu
    Nenante Niku Inta Prema Entayya
    Nenante Niku Inta Prema Entayya
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Upiragevaraku Neetone Jivista
    E Darilo Nadipina Nee Vente Nadichosta
    Upiragevaraku Neetone Jivista
    E Darilo Nadipina Nee Vente Nadichosta
    Vishavaniki Karta Neeve Naa Gamyamu
    Nee Batalo Naduchoota Nakento Ishtamu
    Vishavaniki Karta Neeve Naa Gamyamu
    Nee Batalo Naduchoota Nakento Ishtamu
    Ninnu Munchina Devude Ledayya
    Ninnu Munchina Devude Ledayya
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya

  • @Azmeera_Dileep.
    @Azmeera_Dileep. ปีที่แล้ว +308

    రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య||2||
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య||2||
    నీవే లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య||2||
    రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య||2||
    నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
    ఆరాధించుకొనే విలువైన అవకాశం||2||
    కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
    బాధల నుండి బ్రతికించుటకును||2||
    నీవే రాకపోతే నేనేమైపోదునో
    ||2||
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య||2||
    నీవే లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య||2||
    రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య||2||
    ఒంటరి పోరు నన్ను విసిగించిన
    మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా||2||
    ఒంటరివాడే వేయి మంది అన్నావు
    నేనున్నానులే భయపడకు అన్నావు||2||
    నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య||2||
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య||2||
    నీవే లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య||2||
    రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య||2||
    ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
    ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా||2||
    విశ్వానికి కర్త నీవే నా గమ్యము
    నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము||2||
    నిన్ను మించిన దేవుడే లేడయ్య||2||
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య||2||
    నీవే లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య||2||
    రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య||2||

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe ปีที่แล้ว +13

    దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక
    యేసు క్రీస్తు శ్రేష్ఠమైన ప్రశస్త నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన మంచి తలాంతులు బట్టి దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఇంకను బహు బలంగా మిమ్మల్ని వాడుకున్నను గాక

  • @rajugaming5958
    @rajugaming5958 ปีที่แล้ว +31

    Bro iam aa hindhu.. But ee patani rojuku 4 times vintunna bro.. Loved the vice and lyrics.. ⛪🙏❤

    • @Ash-go3on
      @Ash-go3on ปีที่แล้ว +1

      😊🎉👍🙏🙏👌

    • @Ash-go3on
      @Ash-go3on ปีที่แล้ว

      😊🤓😭🙏👌💗❤❤😘😘💋🫂

    • @prasadgadamsetti6736
      @prasadgadamsetti6736 2 หลายเดือนก่อน +1

      same

  • @joshnap8393
    @joshnap8393 2 ปีที่แล้ว +241

    మనసుకు హాయిగా కొండంత బలంగా ఉంటుంది అన్న పాట విన్నప్పుడు🥺❤️ especially that line ఒంటరి వాడే వేయి మంది అన్నావు🥺❤️

  • @sravyajolly7281
    @sravyajolly7281 ปีที่แล้ว +6

    Raaja Nee Sannidhilone Untanayya- Manasaara Aaradhisthu Brathikesthanayya (2)
    Nenundalenayya Ne Brathukalenayya (2)
    Neeve Lekunda Nenundalenayya Nee Thode Lekunda Ne Brathukalenayya (2) || Raja ||
    1. Nee Sannidhanamlo Sampoorna Santhosham - Aaradhinchukone Viluvaina Avakasam (2)
    Kolpoyinavanni Naku Ichutakunu- Badhalanundi Brathikinchutakunu (2)
    Neeve Rakapothe Nenemaipodhuno (2) || Nenundalenayya ||
    2. Ontari Poru Nannu Visinchina- Manushulellaru Nannu Thappupattina (2)
    Ontarivade veyimandhi Annavu - Nenunnale Bhayapadaku Annavu (2)
    Nenante Neeku Intha Prema Yentayya (2) || Nenundalenayya ||
    3. Oopiragevaraku Neethone Jeevistha - Ye Dharilo Nadipina Nee Vente Nadichostha (2)
    Viswasaniki Kartha Neeve Naa Gamyamu - Nee Batalo Naduchuta Nakentho Istamu (2)
    Ninnu Minchina Dhevude Ledayya (2) || Nenundalenayya ||

    • @SunnyE11
      @SunnyE11 ปีที่แล้ว

      Good job 👍 God bless u

  • @padhmapadhma2247
    @padhmapadhma2247 2 ปีที่แล้ว +1027

    అన్నయ్య ఈ పాట ను రోజుకి ఒక 4 సార్లు వింటున్న అన్న. నేను Bible training తీసుకుంటున్నా అన్నయ్య. నేను ఎంతో మందికి సువార్త ప్రకటించడానికి pray for me అన్నయ్య

  • @shaikmoses2628
    @shaikmoses2628 4 ปีที่แล้ว +535

    *Lyrics*
    రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య (2)
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య (2)
    నీవే లేకుండా నేనుడలేనయ్య
    నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య (2)
    నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
    ఆరాధించుకొనే విలువైన అవకాశం (2)
    కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
    బాధలన్నిటి నుండి బ్రతికించుటకును (2)
    నీవే రాకపోతే నేనేమైపోదునో (2)
    ఒంటరి పోరు నన్ను విసిగించిన
    మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2)
    ఒంటరివాడే వేయి మంది అన్నావు
    నేనున్నానులే భయపడకు అన్నావు (2)
    నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య (2)
    ఊపిరి ఆగేవరకు నీతోనే జీవిస్తా
    ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా (2)
    విశ్వానికి కర్త నీవే నా గమ్యము
    నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2)
    నిన్ను మించిన దేవుడే లేడయ్య (2)
    Rājā nī sannidhilōnē uṇṭānayya
    manasārā ārādhistu bratikēstānayya (2)
    nēnuṇḍalēnayya nē bratukalēnayya (2)
    nīvē lēkuṇḍā nēnuḍalēnayya
    nī tōḍē lēkuṇḍā nē bratukalēnayya (2)
    nī sannidhānamulō sampūrṇa santōṣaṁ
    ārādhin̄cukonē viluvaina avakāśaṁ (2)
    kōlpōyinavanni nāku iccuṭakunu
    bādhalanniṭi nuṇḍi bratikin̄cuṭakunu (2)
    nīvē rākapōtē nēnēmaipōdunō (2)
    oṇṭari pōru nannu visigin̄cina
    manuṣulellaru nannu tappupaṭṭina (2)
    oṇṭarivāḍē vēyi mandi annāvu
    nēnunnānulē bhayapaḍaku annāvu (2)
    nēnaṇṭē nīku inta prēma eṇṭayya (2)
    ūpiri āgēvaraku nītōnē jīvistā
    ē dārilō naḍipina nī veṇṭē naḍicōstā (2)
    viśvāniki karta nīvē nā gamyamu
    nī bāṭalō naḍucuṭa nākentō iṣṭamu (2)
    ninnu min̄cina dēvuḍē lēḍayya (2)

    • @BroJohnJ
      @BroJohnJ  4 ปีที่แล้ว +24

      Tnq for loving anna

    • @pramodxavier6717
      @pramodxavier6717 4 ปีที่แล้ว +10

      Thank you sir for sharing lyrics.. May the God shower blessings upon you ...

    • @sureshsms7191
      @sureshsms7191 4 ปีที่แล้ว +9

      Hi

    • @Josh09volly
      @Josh09volly 4 ปีที่แล้ว +10

      Thanks

    • @sureshsms7191
      @sureshsms7191 4 ปีที่แล้ว +9

      Sujana

  • @saikrishnasms7345
    @saikrishnasms7345 ปีที่แล้ว +111

    అన్నయ్య నేను మిమ్మల్ని కంధరవల్లి లో
    చూశాను అన్నయ్య నేను ఈరొజు నుండి
    ప్రభుని విడిచిపెట్టి ఉండను. నేను పోలీస్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అన్న నాకోసం ప్రాధాన చెయన్న ...🙏🙏🙏🙏🙏❤️❤️❤️🙏నపెరు కోడవల్లి సాయికృష్ణ ..అన్న plz anna

    • @prasadtadi5350
      @prasadtadi5350 ปีที่แล้ว +5

      Prasie the lord bro

    • @user--jesu_god
      @user--jesu_god ปีที่แล้ว +3

      yeshuva perita niku job vacgu gaka ........amen>

    • @joynissy6834
      @joynissy6834 ปีที่แล้ว

      Naa krungibaatalo nannu ethhuki leepina paata idi naa paatakooda anna tq soo much God for this best song tq bro

    • @m.nareshnani8016
      @m.nareshnani8016 ปีที่แล้ว +3

      God will help you

    • @kuwaitq7842
      @kuwaitq7842 ปีที่แล้ว

      GOD bless you

  • @veenagospelmelodiesmahende3428
    @veenagospelmelodiesmahende3428 2 ปีที่แล้ว +785

    Praise the lord brother నేను ఒక keyboard player నాకు 10 నెలల బాబు మీ పాటలో ఎం నచ్చిందో తెలియదు వాడు తినాలన్న పాలు త్రాగాలి అన్నా ఏడిస్తే మానాలన్న .. మీ పాటే లేకపోతే ఇవన్నీ చేయడు .... వేరే సాంగ్స్ పెడితే ఒప్పుకోడు ఏది ఏమైనా మా బాబు మీ పాటతో దేవుణ్ణి మహిమ పరుస్తున్నాడు thank you brother glory to god

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +70

      Praise God 🙏
      Thank you brother

    • @rev.paulmadhukar742
      @rev.paulmadhukar742 ปีที่แล้ว +12

      Brother may God bless you to write and compose many songs

    • @ashokrajput1993
      @ashokrajput1993 ปีที่แล้ว +11

      Good .... Glory to God 🥳🥳👍🏻👍🏻👍🏻

    • @swapnadevaraplli1692
      @swapnadevaraplli1692 ปีที่แล้ว +2

      Glory to God

    • @Rajkumar-hd4fe
      @Rajkumar-hd4fe ปีที่แล้ว +12

      దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక

  • @saggurthiudaykiran5450
    @saggurthiudaykiran5450 2 ปีที่แล้ว +67

    ఎన్ని సార్లు విన్నా కానీ వినాలి అనిపించే పాట అన్న.........మనసారా ఆరాధించాలి అంటే ఇటువంటి కీర్తనలు కావాలి........

  • @kumpatinazareth8554
    @kumpatinazareth8554 8 หลายเดือนก่อน +12

    వంటరివాడు వేయి మంది అన్నావు నేను ఉనాన్నులే భయపడకు అన్నావు 🫰 ఆమెన్ 📎🌎❤️‍🩹🙌✝️ prey for me brother

  • @ks1875
    @ks1875 2 ปีที่แล้ว +193

    ఎంత చక్కగా ఆత్మతో పాడావు బ్రదర్
    దేవునికే మహిమ కలుగును గాక.

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +5

      Praise God 🙏
      Thank You Brother

    • @someshajay4236
      @someshajay4236 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @Navyachapala2194
      @Navyachapala2194 2 ปีที่แล้ว +1

      Amen Praise the lord 🙏 bro

  • @nanini5386
    @nanini5386 ปีที่แล้ว +10

    Chalabagundi.yesayyanuaradimchatamvintenemanasuathmiyangabalapadunnamuthankq.p.srilakshmi.

  • @sowbhagyasowbhagya889
    @sowbhagyasowbhagya889 2 ปีที่แล้ว +272

    దేవుడు నిన్ను ఇంకా అత్యాధికంగా హెచ్చించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా అన్నా..మీరు ఇంకా అనేకమైన పాటలు పాడి ప్రభువు నామమును ఘనపరచాలని ఆ దేవుని ధీవేనలు నీకు ఎల్లప్పుడు ఉండాలి

  • @simonchintada
    @simonchintada 11 หลายเดือนก่อน +11

    ఇంత అద్భుతంగా మీ చేత ఈ పాట రాయించిన ఆ పరిశుధ్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక.... ఆమేన్❤

  • @navingurrala9994
    @navingurrala9994 ปีที่แล้ว +14

    అద్బుతమైన ఆరాధన గీతము మన సహోదరుని ద్వార మనము వినే అవకాశం ఇచ్చిన దేవదేవునికి స్తోత్రములు చెల్లించుదం

  • @nazareshofficial
    @nazareshofficial 4 ปีที่แล้ว +108

    Super worship song and heart touching song . ఇంకా ఎన్నో ఆత్మీయమైన గీతాలు క్రైస్తవ ప్రపంచానికి అందించాలని మనసారా శుభములు తెలియజేస్తూ ..... మీ ఆత్మీయ సహోదరుడు కణితి నజరేష్

    • @BroJohnJ
      @BroJohnJ  4 ปีที่แล้ว +5

      దేవునికే మహిమ కలుగును గాక....Amen
      Tnq for good supporting anna
      Thank you so much Anna

    • @rosirosi5382
      @rosirosi5382 3 ปีที่แล้ว +1

      సూపర్ సాంగ్ బ్రదర్

    • @BroJohnJ
      @BroJohnJ  3 ปีที่แล้ว +1

      Thq sister

    • @stellagrace7274
      @stellagrace7274 2 ปีที่แล้ว +2

      th-cam.com/video/SAwiT8HIWMsv/w-d-xo.htmlb

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +1

      Nice Song Sister

  • @manchalaprasanthi9779
    @manchalaprasanthi9779 2 ปีที่แล้ว +36

    Praise the lord బ్రదర్
    మీ వాయిస్ చాలా బాగుంది
    మీరు ఇంకా ఎనో పాటలు పాడి ఎస్సయ్య ను మహిమరాచాలని కోరుకుంటున్నాను
    God bless you

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว

      Amen .... Thank You brother

  • @RRr-rs5jn
    @RRr-rs5jn 6 หลายเดือนก่อน +3

    Amen yesayya 🙏🙏🙏🙏🙏

  • @pygerisunandha8517
    @pygerisunandha8517 2 ปีที่แล้ว +47

    నన్నెంతగానో ఆదరించిన పాట అన్నయ్య thank you so much అన్నయ్య, మీరు ఇంక ఎన్నో పాటలు వ్రాయాలని కోరుకుంటున్న అన్నయ్య

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +3

      Amen
      Thank you

    • @mjagan2886
      @mjagan2886 2 ปีที่แล้ว +1

      Nice👏👍

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว

      Thank you

    • @uraju1418
      @uraju1418 2 ปีที่แล้ว

      ,,,,,
      @@BroJohnJ

  • @దేవునినేత్రం
    @దేవునినేత్రం ปีที่แล้ว +112

    నిజమైన క్రైస్తవం హృదయంలో నుంచి వచ్చిన ఈ మధురమైన పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు brothar

    • @mullagirisyam8218
      @mullagirisyam8218 ปีที่แล้ว +2

      Praise the lord

    • @BroJohnJ
      @BroJohnJ  ปีที่แล้ว +4

      Praise God 🙏
      Thank you Brother 😊

  • @daramkrishnadasu6947
    @daramkrishnadasu6947 4 ปีที่แล้ว +68

    బ్రదర్ జాన్ ప్రైస్ ది లార్డ్ దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన ఒక మంచి పాట ఇచ్చాడు. దేవుడు ఇంకను అనేకమైన పాటలను ఇచ్చి తన మహిమ కొరకు వాడుకుని నిన్ను ఆశీర్వదించును గాక.. ఆమెన్

    • @BroJohnJ
      @BroJohnJ  4 ปีที่แล้ว +6

      Amen .... Praise the lord 🙏
      Thank you so much Anna

    • @yallasiriamala4578
      @yallasiriamala4578 3 ปีที่แล้ว +2

      Eo

    • @josephgunturu7777
      @josephgunturu7777 2 ปีที่แล้ว +1

      Nice song brother... God bless u

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว

      Thank you

    • @ggopikrishna8367
      @ggopikrishna8367 ปีที่แล้ว

      priselord,, brother,, Naku,, kidney,,, problem, ga,, undi,, 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lloveyoujesus3633
    @lloveyoujesus3633 ปีที่แล้ว +13

    షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నయ్య దేవునికి 🙏🏽🙏🏽🙏🏽మహిమ కలుగును గాక🙌🙌

  • @ushasreepathi8791
    @ushasreepathi8791 2 ปีที่แล้ว +29

    చాల సార్లు వినాలి అనిపిస్తుంది ఈ పాట నేను చాల సార్లు విన్నాను ఇ సంవత్సరము ,,(చాల దైర్యం వస్తుంది దేవునికి స్తోత్రం)

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +1

      Praise God 🙏
      Thank you

  • @solmonraj4395
    @solmonraj4395 2 ปีที่แล้ว +17

    ఎన్నిమారులు విన్నను వినాలనిపిస్తుంది🙏👍

  • @hemanthkotha1334
    @hemanthkotha1334 ปีที่แล้ว +82

    Super Song Brother 🙌 I am Hindu but really I like this song 👌👌

  • @srinuseelam576
    @srinuseelam576 ปีที่แล้ว +17

    👍👏🙏💝🌹🌷💐వందనలుఅనయ.సుపర్.గఉందిపట

  • @rajeshpenjarthy5153
    @rajeshpenjarthy5153 2 ปีที่แล้ว +264

    పల్లవి : రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ( 2)
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య ( 2)
    నీవు లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడు లేకుండా నే బ్రతుకేలేనయ్య (2)
    1). నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
    ఆరాధించుకునే విలువైన అవకాశం (2)
    కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును
    బాధల నుండి బ్రతికుంచుటకును( 2)
    నీవే రాకపోతే నేనేమైపొదునో( 2)
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య ( 2)
    నీవు లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడు లేకుండా నే బ్రతుకేలేనయ్య (2) " రాజా "
    2).ఒంటరి పోరు నన్ను విసిగించిన
    మనుషులేల్లరు నన్ను తప్పుపట్టినా( 2)
    ఒంటరివాడే వేయి మంది అన్నావు
    నేనున్నానులే భయపడకు అన్నావు( 2)
    నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా (2)
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య ( 2)
    నీవు లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడు లేకుండా నే బ్రతుకేలేనయ్య (2) "రాజా "
    3).ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
    ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా ( 2)
    విశ్వానికి కర్త నీవే నా గమ్యము
    నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2)
    నిన్ను మించిన దేవుడే లేడయ్య (2)
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య ( 2)
    నీవు లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడు లేకుండా నే బ్రతుకేలేనయ్య (2) " రాజా "

    • @podilaruth6907
      @podilaruth6907 2 ปีที่แล้ว

      💞🚉😎🙄😎😭 you ❤️😘😘

    • @thimothyofficialdkpm5889
      @thimothyofficialdkpm5889 2 ปีที่แล้ว

      👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🏼👏👏👏👏👏🏼👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍🤝🤝🤝🤝😍😍😍😍😍

    • @rychannel6006
      @rychannel6006 2 ปีที่แล้ว +1

      Super anna

    • @paarogyi9927
      @paarogyi9927 2 ปีที่แล้ว +2

      Super

    • @daliniuday1309
      @daliniuday1309 2 ปีที่แล้ว +1

      Super song Thanks

  • @rameshrh3050
    @rameshrh3050 2 ปีที่แล้ว +62

    ఎన్ని సార్లు విన్నా వినలనిపించే పాట బాగా పాడారు అన్నయ్య

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +4

      Thank you

  • @soniakranthi1266
    @soniakranthi1266 2 ปีที่แล้ว +13

    మా friend church లో విన్న brother ఈ సాంగ్. next day onwords నేను మా బాబు ఈ పాటే పాడుకుంటున్నాం daily ఏదో సందర్భంలో 🙏

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +1

      Praise God 🙏
      Thank you Brother

  • @KiranKumari-ll4ow
    @KiranKumari-ll4ow 7 หลายเดือนก่อน +3

    Nijame kada kolpoynavanni malli tirigi eche devudu mana devudu naku aeyte na jivitamloo neraverindi andunu batti devuniki mahima kalugunu gaaka💯💯🙏🙏 naa jivitam motham e paataloo vundi❤❤ special thanks brother🎉🎉🤝🤝

  • @qatarqatar7003
    @qatarqatar7003 2 ปีที่แล้ว +19

    ఎన్నిసార్లు విన్న మనసుకు తృప్తి కలగడం లేదు ఏం పాట అయ్యా ఇంకా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇటువంటి పాటలు ఎన్నో పడాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను థాంక్యూ బ్రదర్ వందనాలు ఏసయ్య ❤✝️🛐🙏🙏🙏

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +1

      Thank you so much

  • @venkateswararaoosali6393
    @venkateswararaoosali6393 2 ปีที่แล้ว +39

    సాంగ్ చాలా బాగుంది బ్రదర్,,,, దేవుడు మిమ్మును దీవించును గాక,, ఆమెన్

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +2

      Thank you

  • @Swarupa.chinnithalliG
    @Swarupa.chinnithalliG 3 หลายเดือนก่อน +3

    Same ma akka valla babu 4months...nundi... ippudu 6th running....ee song vinte entha cry cheseevadaina..apesthadu....vadiki ..eee song ante chala istam.... brother...Thank you

  • @chanduraj3993
    @chanduraj3993 2 ปีที่แล้ว +133

    "యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి" praise the lord brother

    • @Rajkumar-hd4fe
      @Rajkumar-hd4fe ปีที่แล้ว +3

      దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక
      యేసు క్రీస్తు శ్రేష్ఠమైన ప్రశస్త నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన మంచి తలాంతులు బట్టి దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఇంకను బహు బలంగా మిమ్మల్ని వాడుకున్నను గాక

    • @ravikumarofficials3347
      @ravikumarofficials3347 ปีที่แล้ว

      New song ❤🕺

    • @kolaparadeshi9562
      @kolaparadeshi9562 ปีที่แล้ว

      ​@@ravikumarofficials3347000
      Ppp

  • @Bharathi-qn8nm
    @Bharathi-qn8nm ปีที่แล้ว +16

    వంటరిగా వున్న నా ప్రతి పరిస్థితి లో దేవున్ని స్తుతి స్తు గడిపేయవచ్చు. Thank u brother.

  • @vijaydarin4210
    @vijaydarin4210 ปีที่แล้ว +31

    మధురం మధురం గా ఉంది ఈ పాట దేవునికే మహిమ...

  • @miraclesofgod777
    @miraclesofgod777 3 หลายเดือนก่อน +5

    God bless you thamudu

  • @sindhujatadikonda2278
    @sindhujatadikonda2278 ปีที่แล้ว +30

    అన్నయ్య నిజంగా ఈ పాట వింటుంటే ఆనందం
    నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం
    ఆరధించుకొనే విలువైన అవకాశం
    నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా
    పాడినప్పుడు చాలా కన్నీటితో ఆరాధిస్తాం అన్న. దేవునికి మహిమ అన్న .

    • @BroJohnJ
      @BroJohnJ  ปีที่แล้ว +3

      Praise God 🙏

  • @kondapallianusha7743
    @kondapallianusha7743 2 ปีที่แล้ว +10

    Roju lo e song vinakunda ...roju start avvadhu my fev song 🥰..nice lyrics....

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +1

      Thank you

  • @gudempaul3682
    @gudempaul3682 3 ปีที่แล้ว +16

    మంచి పాటను అందించుటకు సహాయం చేసిన దేవది దేవునికి మహిమ కలుగును గాక!

    • @BroJohnJ
      @BroJohnJ  3 ปีที่แล้ว +2

      Thank u Ayyagaru

  • @sumanoj2630
    @sumanoj2630 7 หลายเดือนก่อน +2

    Omtari vadea 1000 mandhi annav
    Awesome lirc brother

  • @aravindindi7173
    @aravindindi7173 ปีที่แล้ว +8

    ಅಣ್ಣ ಈ ಹಾಡು ಕೇಳಿದಾಗ ಕಣ್ಣೀರು ಬಂದಿತು, ನಿಜವೇ ಅಣ್ಣ ಯೇಸು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಬರದೇ ಇದ್ದರೆ ಎನಾಗುತಿತ್ತೊ , ಅದು ಊಹಿಸಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ, ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ
    ಈ ಹಾಡು ಕನ್ನಡದಲ್ಲಿ ಹಾಡಿ ಅಣ್ಣ please ...

  • @satishvicky1846
    @satishvicky1846 2 ปีที่แล้ว +38

    చాలా బాగా రాశారు బ్రదర్ ఈ పాట చాలా టైమ్స్ విన్నాను దేవుని ఆరాధించడానికి ఒక మంచి పాట మాకోసం అందించినందుకు మీకు మా కృతజ్ఞతలు

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +2

      Thank you

  • @naveenbadda7628
    @naveenbadda7628 2 ปีที่แล้ว +21

    వందనాలు అన్నయ్య చాలా బాగా పాడారు అత్మీయా జీవితానికి ఇంకా బలపరిచే పాట వ్రాశారు అందును బట్టి దేవుడు మిమ్మును బహుగా వాడుకొనును గాక ఆమేన్

  • @nainika-
    @nainika- 3 วันที่ผ่านมา +1

    I'm big big
    Fan of your voice ❤❤❤

  • @vamsichatla8378
    @vamsichatla8378 2 ปีที่แล้ว +159

    ఈ పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది..... ఇంత మంచి ఆత్మీయ పాట మా అందరికీ అందించినందుకు.... ధన్యవాదాలు..... అన్నయ్య....

  • @balarajuyadla3756
    @balarajuyadla3756 2 ปีที่แล้ว +63

    Excellent lyrics, One of the Best song in Telugu Christian fellowship

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +3

      Praise God 🙏
      Thank you so much Brother

  • @dharishdharish2158
    @dharishdharish2158 4 ปีที่แล้ว +33

    Super song brother.మీరు ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకంటున్నాము.God always bless you

    • @BroJohnJ
      @BroJohnJ  4 ปีที่แล้ว +2

      Amen
      Thank you so much Brother ❤️

  • @angelapulukuri1137
    @angelapulukuri1137 7 หลายเดือนก่อน +2

    Chinna God bless you nana very beautiful song you sung

  • @ushasreepathi8791
    @ushasreepathi8791 2 ปีที่แล้ว +23

    ఎంత చక్కగా పాడవు బ్రదరు దేవుని నామమున వందనాలు

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +2

      Thank you sister

    • @mallepoguchitti8237
      @mallepoguchitti8237 ปีที่แล้ว

      Super song brother excellent ga undhi vinadaniki anna prasise the lord

  • @danammadanamma6614
    @danammadanamma6614 2 ปีที่แล้ว +26

    Yenisarlu vina malli malli vinalanipistundi annaya

  • @erikiran7886
    @erikiran7886 2 ปีที่แล้ว +17

    ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే సాంగ్ బ్రదర్ చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +2

      Thank you Brother

  • @kothalakshmijoysna6830
    @kothalakshmijoysna6830 ปีที่แล้ว +3

    Ee song ennisarlu Vienna malli malli padali anipistundi anna God bless you anna ela marenno patalu meeru rayali mem padukovali

  • @krupa51123
    @krupa51123 2 ปีที่แล้ว +7

    Devuniki sthothram...maku entha manchi song...echinandhuku🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺praise the lord 🙏 🙌 ♥ ❤ 🎶 💖 🙏 🙌

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +1

      Thank you

  • @maheshsuryapogu9975
    @maheshsuryapogu9975 2 ปีที่แล้ว +39

    Brother యేసయ్య నామంలో మీకు ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉండి ఇటువంటి అబ్దుతమైన ఆల్బమ్స్ చేయించాలని ఆశిస్తున్నాము😍🙏🙏🙏💕💕💕

  • @bachhannapetgirlscampus2986
    @bachhannapetgirlscampus2986 3 ปีที่แล้ว +17

    యేసయ్య పై ఎంత ప్రేమనో కనపరిచారు.... నిజంగా గొప్ప అద్భుతమైన పాట 👌👌👌

    • @BroJohnJ
      @BroJohnJ  3 ปีที่แล้ว

      Thank you 🙏

  • @priscillajesudas870
    @priscillajesudas870 ปีที่แล้ว +3

    Super tamudu

  • @waytoachievement
    @waytoachievement 2 ปีที่แล้ว +18

    వందనములు బ్రదర్, అద్భుతమైన పాట అందించారు, దేవుని మహాకృపలో మీరు ఇలాంటి మరెన్నో పాటలను అందించాలని నా ప్రార్థన ....

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว

      Thank you brother

  • @sudhapandu3392
    @sudhapandu3392 ปีที่แล้ว +10

    ప్రభువును హత్తుకుని పాడే పాటల్లో ఇదొకటి... Praise God

    • @BroJohnJ
      @BroJohnJ  ปีที่แล้ว +1

      Praise God 🙏

  • @yesurajutenali3695
    @yesurajutenali3695 ปีที่แล้ว +6

    Super dro 4.5.2023 ఆకివీడులో ఈ పాటపాడినప్పుడు I am happy to say❤

  • @aniruthdonadri6220
    @aniruthdonadri6220 20 วันที่ผ่านมา +1

    Anna ma papa age 7 years e song chala istam ma church lo e song paduthu vuntundhi prathi sari e song paduthundhi tq bro

  • @shalemchurchjonathanmarkap7886
    @shalemchurchjonathanmarkap7886 2 ปีที่แล้ว +12

    అనుభవపూర్వకంగా వ్రాసిన పాడిన పాటలు నిజంగా హృదయాలను కదిలిస్తాయి.... అన్నగారు

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +1

      Thank you

  • @vasanthkumarsalimetla6213
    @vasanthkumarsalimetla6213 2 ปีที่แล้ว +13

    అన్నయ్య ఈ పాట చాలా మంది యవ్వనస్థులను ప్రభావితం చేస్తుంది మా సంఘాలలో ఇంకా మీరు ఇలాంటి అనుభవంతో కూడిన అమూల్యమైన దేవుని మాటలను పాటలుగా వ్రాయాలని మనసారా కోరుకుంటూ may god bless you annayaa🙏🏻🙏🏻🙏🏻

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +2

      Thank you so much Brother

  • @sandhyaranipunuri3032
    @sandhyaranipunuri3032 ปีที่แล้ว +19

    అన్నయ్య వందనాలు దేవునికి స్తోత్రం ఈ పాట వింటుంటే నా మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది పదేపదే వినాలనిపించే పాట వందనాలు అన్నయ్య

  • @esthersandala2615
    @esthersandala2615 3 หลายเดือนก่อน +5

    దేవునికి మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్.

  • @pamularamaraj1137
    @pamularamaraj1137 2 ปีที่แล้ว +7

    Praise the lord Amen
    thankyou my holy lord Amen
    Thankyou my holy lord Jesus Christ Amen
    Thankyou my holy Mary mother Amen hallelujah hallelujah hallelujah
    God bless you brother 🙏🏻

  • @sushmab1484
    @sushmab1484 3 ปีที่แล้ว +62

    Each and every word is meaningful altogether wonderful.

    • @BroJohnJ
      @BroJohnJ  3 ปีที่แล้ว +3

      Thank you 😊

    • @rojareddy6494
      @rojareddy6494 2 ปีที่แล้ว

      👍👌👌👌🖐️🖐️🖐️🙏♥️

    • @gaddamvenkaiah6095
      @gaddamvenkaiah6095 2 ปีที่แล้ว

      👌👌👌👌👌👌👌👌

  • @aravagovindaswamy2068
    @aravagovindaswamy2068 2 ปีที่แล้ว +25

    సూపర్ బ్రదర్ నిజంగా నాకు ఒప్ప లేదు గాని దేవుడు నిన్ను బలంగా వాడబడాలి నీ గొంతు సూపర్ దేవుడు నీకిచ్చిన వరం

  • @premkumar-uq3nr
    @premkumar-uq3nr 7 หลายเดือนก่อน +1

    రాజా నీ సన్నిదులో కంటే దేవా నీ సన్నిధిలో అని వాడి ఉంటే చాలా బాగుండేది

  • @mupasaniramu1382
    @mupasaniramu1382 3 ปีที่แล้ว +8

    రాజా నీ సన్నిధి లోనే ఉంటా నయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తా "2"నయ్యా నేను ఉండలేను అయ్యా నీ బ్రతుకు నీవే లేకుండా నేను ఉండలేను అయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేను అయ్యా"2 నీ సన్నిధానంలోసంపూర్ణ సంతోషం ఆరాధించు కొన్ని విలువైన అవకాశం కూలిపోయిన వల్ల నాకు ఇచ్చుటకు నా బాధలు అన్ని భరించుట కు ను నీవే రాక పోతే నేనేమైపోతానో నీవే లేక పోతే నేనేమైపోతానో,,"2 ఒంటరి పోరు నన్ను విసిగించినా మనసు లెల్లరు నన్ను తప్పుపట్టిన ఒంటరి వాడే వేయిమంది అన్నావు నేనున్నాను లే భయపడకు అన్నావు నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా "3ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన మీతో నేను నడి చూస్తా విశ్వానికి కడతా నాకెంతో ఇష్టంము మీ బాటలో నడుచుట నాకెంతో ధన్యము నిన్ను మించిన దేవుడే లేడు"2 నీవే లేకుండా నేనుండలేను అయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకలేను అయ్యా

  • @thelife2798
    @thelife2798 2 ปีที่แล้ว +26

    "ontariporu nannu visiginchina manshilellaru nannu tappupattina......💔😭✝️🙏🎼🎶👌"glory to almighty God.... God bless you brother 👏

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว

      Thank you

  • @turramsammakka6245
    @turramsammakka6245 2 ปีที่แล้ว +7

    మీ పాట ఏన్ని సార్లూ విన్న ప్రతి పదం లో నా life ఉంది brother very very hart టచింగ్ song anna

  • @nimmiljm1928
    @nimmiljm1928 หลายเดือนก่อน +1

    Praise the lord babu. సాంగ్ లో జీవం వుంది. వినే వారిలో జీవం పోస్తుంది దేవుని కి మహిమ. గాడ్ బ్లెస్స్ యూ బాబు 🙏

  • @nareshg9832
    @nareshg9832 2 ปีที่แล้ว +29

    వందనాలు అన్న దేవునికి నిత్య స్తుతి మహిమ ఘనత ఫ్రభావములు కలుగును గాక ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏 పాట చాలా బాగుంది 👌👌👌

  • @harshakumar1729
    @harshakumar1729 ปีที่แล้ว +9

    20 Years Yina Loop Loo Vintu Brathikestham TQ U Soo Much Brother Giving This 🙏❤️

  • @justiceforthepeople2537
    @justiceforthepeople2537 2 ปีที่แล้ว +13

    🙏వందనాలు అన్నయ్య.
    అన్నయ్య మాకు 5నెలల బాబు ఉన్నాడు ,,బాబు 😭చిన్నప్పుడు ఈ పాట పాడిన ,పాట పెట్టిన సైలెంట్ అవుతున్నాడు అన్నయ్య ,వేరే ఏదైనా పాట పెట్టిన 😭 మానడు , ఈ పాట పెడితే చాలు సైలెంట్ అవుతాడు, బాగా వుకొడుతాడు అన్న
    రోజుకు ఎలాగైనా 10సార్లు చూస్తాము అన్నయ్య ఈ పాటని

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว

      దేవుని కృప బ్రదర్
      Thank you

    • @prajwalboddu
      @prajwalboddu ปีที่แล้ว

      Praise The LORD

  • @Kamalrajheartbeatc
    @Kamalrajheartbeatc 10 วันที่ผ่านมา +1

    Amen 🙏🏻 carenobikamalraj 🕊️❤️

  • @akhilaappikatla3078
    @akhilaappikatla3078 2 ปีที่แล้ว +8

    ఈ పాటతో మనసులో భాధలన్ని మాటల్లో దేవునితో చెప్పుకోవచ్చు , ఈ పాట పాడుతుంటే మనసులో భాధ మొత్తం దిగిపోయింది Bro ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో రాసేలాగును దేవుడు నీకు మంచి మనసు మంచి మాటలు చెప్పాలా ఉండాలని ప్రాధిస్తున్న...... praise the LORD

  • @king_busy_with_kabaddi_Bharath
    @king_busy_with_kabaddi_Bharath 2 ปีที่แล้ว +16

    మాటలు లేవు అన్న Heart touching 😭😭😭😭song god bless you 💐

  • @bashashaik719
    @bashashaik719 2 ปีที่แล้ว +11

    Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen

  • @jesusmicle4031
    @jesusmicle4031 7 หลายเดือนก่อน +3

    Super

  • @johnnallala302
    @johnnallala302 3 ปีที่แล้ว +22

    రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
    మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్యా...
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
    నీవే లేకుండా నేనుండలేనయ్యా...
    నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య||
    నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
    ఆరాధించుకొనే విలువైన అవకాశం
    కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకునూ...
    బాధల నుండి బ్రతికించుటకునూ...
    నీవే రాకపోతే నేనేమైపోదునో..
    ఒంటరి పోరు నన్ను విసిగించినా..
    మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా..
    ఒంటరివాడే వేయి మంది అన్నావూ
    నేనున్నానులే భయపడకు అన్నావూ..
    నేనంటే నీకూ... ఇంత ప్రేమ ఏంటయ్యా..
    ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
    ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
    విశ్వానికి కర్త నీవే నా గమ్యమూ
    నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టమూ
    నిన్ను మించినా. దేవుడే లేడయ్య

  • @kobrakaigaming
    @kobrakaigaming ปีที่แล้ว +7

    బ్రదర్ జాన్, ఇంత మంచి సాంగ్ ని మాకందించినందుకు కృతజ్ఞతలు👍 దేవునికే మహిమ కలుగును గాక🙏

  • @yakasirirajesh123
    @yakasirirajesh123 2 ปีที่แล้ว +12

    బ్రదర్ రోజు మొత్తంలో ఈ పాటను వింటున్న ఎంతో ఆత్మీయంగా నన్ను బలపరుస్తుంది ఈ పాట రాసినందుకు చాలా వందనాలు ఇంకా మరెక్కువగా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మరి ఎక్కువగా సేవలు అభివృద్ధి పరచును గాక

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว +1

      Amen
      Thank you anna

    • @lalithad9658
      @lalithad9658 ปีที่แล้ว +1

      Anna nannu malli brathikinchende....tq... sooooomuch may God with you

  • @sravanthivlogs7253
    @sravanthivlogs7253 3 หลายเดือนก่อน +2

    Na babu ki 5th month ippudu.. Thana 2nd month nunchi e song vintu nidrapothunnadu.. Ippati 3months nunchi countinue ga vintunnam e song and daily more than 10times.. Na babu mi voice ki addict ayyaru bro ... Na babu devudu ichhina varam.. 15dys nunchi fasting unnaku garbhapalam kosam... Tq yesayya.. Naku ni biddani ichhindhuku

    • @sravanthivlogs7253
      @sravanthivlogs7253 3 หลายเดือนก่อน +1

      Even nenu kuda e song baga padukunedanni.. Ontariporu nannu visiginchina ane lyrics naku badha kaligina prathisari odarpu nichhai.. God gives more blessings in u r life annaya

  • @jedidiahm3670
    @jedidiahm3670 2 ปีที่แล้ว +30

    Praise the lord 🙏 nice song nice voice nice singer good instruments God bless u 🙏✋👐🧖🙋🎶🎵💓🎼🖐️👏🙌🎹🥁🪕🎤🌡️🤝🤚🎚️🎸🎺🎛️🎙️👌💅

    • @BroJohnJ
      @BroJohnJ  2 ปีที่แล้ว

      Thank you so much