TRIK Masalas are perfect for your everyday cooking! No more hassle of grinding everything to get the perfect taste. Just use TRIK masalas! Shop on therealindiankitchen.com/?ref=eDTuHy3F First time? Use HELLOTRIK to get 10% off on your order! WhatsApp number: 9100100590
Thanks madam, రాజుల చికెన్ కర్రీ తినే అదృష్టం ఈ జన్మ కి లేదూకానీ, మీరు explain చేసిన రవ్వ పూరీలు బాగూన్నాయి తప్పక try చేస్తాము, దాంట్లోకి మీ recipeఏ forked tomato gravy curry చేసుకుని enjoy చేస్తాము, కృతజ్ఞతలు.
My pleasure andi ☺️ రవ్వ పురీలకి చికెన్ ఎంత బాగుంటుందో.. టమాట గ్రేవీ మసాలా అంత కంటే సూపర్ ఉంటుంది👌! ట్రై చేయండి.. definitely you'll enjoy it's taste 👍! Thank u 😊
It's soo nice to see such a sweet compliments to me and my recipes ☺️ Welcome to our TH-cam family 💐 Thank u sooo much for ur unconditional love & support from Vegas 🙏
Thank u soo much andi ☺️ వీడియోలోనూ.. అలాగే description బాక్స్ లో కూడా వాళ్ళ website లింక్ & వాట్సాప్ నెంబర్ ఇచ్చాను! వాళ్ళను కాంటాక్ట్ చేయండి.. హోం డెలివరీ ఇస్తారు 👍
@@kumaresarika7994 నాకు నఛ్చిన వారినే డాడీ అని పిలుస్తా అందరినీ పిలవను ఆ పిలుపుకి అర్హత ఉన్నవారినే పిలుస్తా డాడీ అనే పిలుపు ఒక బాధ్యత అందరినీ పిలిచే పిలుపు కాదు మా ఈ అవనిలో తల్లికి తండ్రికి మించిన స్థానం దైవం తరువాత వారిదే మా అందుకే వారిని అలా పిలుస్తా సంస్కారంలో ఉన్న పెద్దతనం మరెందులోను లేదు మా వారికి ఉంది అందుకే అలా పిలుస్తా దైవంగా భావించి వీళ్లు మనవారు కాదే అనే భావన నాకు ఉండదమ్మా పిలిచే పిలుపులో ప్రేమ చూసే చూపులో ఆఫ్యాయత ఉన్నప్పుడు అందరూ మన వారే గా బుడ్డోడా నా ఈ జన్మలో దేవుడు ఇంక ఎన్నిరోజులు ఇస్తాడో తెలియదు గాని అప్పటివరకు నా పిలుపులో ప్రేమ తగ్గదు బుజ్జోడా 🙏🙏🙏 మనం ఒకరిని ఆరాధించాలి పూజించాలి అంటే మనవారే కానక్కరలేదు మనసులో మనవారే అనుకుంటే చాలదూ ఈ జన్మకు పది జన్మల ఫలితం దక్కదు మీలాంటి తల్లుల ప్రేమలో 💐💐💐💐
ఆహా! ఎంత గొప్పగా చెప్పారు డాడ్ 👏! స్వార్థంతో నిండిపోయిన ఈ లోకంలో ఇంకా మన మధ్య ఇలాంటి ఆలోచనలు వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి 🥰! మీ పిలుపు వెనుక ఉన్న పరమార్థం తెలిస్తే ఎవ్వరైనా మిమ్మల్ని అభిమానించకుండా ఉండలేరు ☺️! ధన్యవాదాలు డాడ్ 🙏
@@SpiceFoodKitchen థన్యోశ్మి తల్లీ .. నిండు మనసుతో ధీవిస్తున్నా మా .. ధీర్ఘాయుష్ మాన్భవ తల్లీ మీలాంటి తల్లి ఇఛ్చిన జన్మే నాది కూడా మా అందుకే మంచి చెడులు చూసిన వాన్ని కాలం కాటేసిన వారిలో నేనూ ఒకరిని తండ్రిని కోల్పోయిన ఒక కొడుకుగా మిగిలి ఉన్నా మా తండ్రి విలువ తెలిసే సరికి దూరమైనారు నాకు నఛ్చిన వారిని పిలుస్తూ తండ్రిని గుర్తుచేసుకుంటా మా మీలాంటి దైవ సమానమైన వారితో ఒక పలుకు చూసి మాటలో ఎంత మాధుర్యం ఉందో తెలుసుకోవఛ్చు కపటాన్ని గుర్తించలేకపోవఛ్చు గాని చూసే చూపులలో పసిగట్టవఛ్చు మీ వీడియోస్ మీ మాట చాలా బాగా నఛ్చాయి తల్లీ ఎన్ని సంవత్సరాల అయినా మీతో మా బంధం ఎప్పటికీ ఉంటుంది మా .. మా ఇంటి బిడ్డగా మహలక్ష్మి రూపులా కొలువై ఉంటారు ఎప్పటికీ మా మనసులలో ధన్యుడను బంగారు తల్లీ ..🥰🥰🥰
@@sri5786 నాకు నఛ్చిన వారినే డాడీ అని పిలుస్తా అందరినీ పిలవను ఆ పిలుపుకి అర్హత ఉన్నవారినే పిలుస్తా డాడీ అనే పిలుపు ఒక బాధ్యత అందరినీ పిలిచే పిలుపు కాదు మా ఈ అవనిలో తల్లికి తండ్రికి మించిన స్థానం దైవం తరువాత వారిదే మా అందుకే వారిని అలా పిలుస్తా సంస్కారంలో ఉన్న పెద్దతనం మరెందులోను లేదు మా వారికి ఉంది అందుకే అలా పిలుస్తా దైవంగా భావించి వీళ్లు మనవారు కాదే అనే భావన నాకు ఉండదమ్మా పిలిచే పిలుపులో ప్రేమ చూసే చూపులో ఆఫ్యాయత ఉన్నప్పుడు అందరూ మన వారే గా బుడ్డోడా నా ఈ జన్మలో దేవుడు ఇంక ఎన్నిరోజులు ఇస్తాడో తెలియదు గాని అప్పటివరకు నా పిలుపులో ప్రేమ తగ్గదు బుజ్జోడా 🙏🙏🙏 మనం ఒకరిని ఆరాధించాలి పూజించాలి అంటే మనవారే కానక్కరలేదు మనసులో మనవారే అనుకుంటే చాలదూ ఈ జన్మకు పది జన్మల ఫలితం దక్కదు మీలాంటి తల్లుల ప్రేమలో 💐💐💐💐
Voice and the way you are explaining is like doordarshan lo apudu news chaptaru kada same alla na undi❤🎉😂 I am vegetarian but I will see non veg videos
వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ ధం బిర్యానిని హైదరాబాద్ లోనే ఒక్కొక్కరూ ఒక్కోలా చేస్తారు.. చేసే విధానంలోనూ.. వాడే ingredients లోనూ.. వ్యత్యాసాలు ఉండడం వల్ల బిర్యానీ పేరు "ఒక్కటే" అయినా ఒక్కో రెస్టారెంట్ లో ఒక్కో టేస్ట్ ఉంటుంది! నేను ఇదంతా ఎందుకు చెప్పానో ఈపాటికే మీకు అర్థమైంది అనుకుంటా.. Thank u 😊
Thank u soo much dear sis ☺️ కామెంట్ బాక్స్ లో నేను pin📌 చేసిన కామెంట్ ఓపెన్ చేసి చూడండి! అందులో ఒక code ఇచ్చారు.. మీరు ఆర్డర్ చేసినపుడు అది apply చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది! ఇంకా డౌట్స్ ఉంటే Whatsapp number కూడా ఉంది.. వారితో డైరెక్ట్ గా మాట్లాడండి ☺️
అమ్మ చెప్పే కథలు జీవితంలో మర్చిపోలేని అందమైన జ్ఞాపకాలు! అలాంటి అమ్మ మాటలతో నా మాటలు పోల్చడం చాలా సంతోషంగా ఉందండి 🤗 ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్ కి ధన్యవాదాలు 🙏
వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ ధం బిర్యానిని హైదరాబాద్ లోనే ఒక్కొక్కరూ ఒక్కోలా చేస్తారు.. చేసే విధానంలోనూ.. వాడే ingredients లోనూ.. వ్యత్యాసాలు ఉండడం వల్ల బిర్యానీ పేరు "ఒక్కటే" అయినా ఒక్కో రెస్టారెంట్ లో ఒక్కో టేస్ట్ ఉంటుంది! నేను ఇదంతా ఎందుకు చెప్పానో ఈపాటికే మీకు అర్థమైంది అనుకుంటా.. Thank u 😊
వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ ధం బిర్యానిని హైదరాబాద్ లోనే ఒక్కొక్కరూ ఒక్కోలా చేస్తారు.. చేసే విధానంలోనూ.. వాడే ingredients లోనూ.. వ్యత్యాసాలు ఉండడం వల్ల బిర్యానీ పేరు "ఒక్కటే" అయినా ఒక్కో రెస్టారెంట్ లో ఒక్కో టేస్ట్ ఉంటుంది! నేను ఇదంతా ఎందుకు చెప్పానో ఈపాటికే మీకు అర్థమైంది అనుకుంటా.. Thank u 😊
I've been watching your videos. You're replying to almost everyone that's rare I appreciate your constant time and response also could you please let us know the pourer name for reference?
నేను వీడియోలో చూపించింది వెజ్ & నాన్ వెజ్ మసాలా కాంబో ప్యాక్స్ అండి! ఓసారి వీడియోలో చూపించిన whatsapp నెంబర్ కి కాల్ చేసి.. మీకు కావల్సిన ఐటమ్స్ మాత్రమే ఎలా order చేయాలో అడగండి 😊! క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది 👌
రాజులు అంటే పుస్తకాల్లో చదివినట్టు కిరీటాలు పెట్టుకుని గుర్రాల మీద తిరుగుతూ మనల్ని పాలించిన శ్రీ కృష్ణదేవరాయలు కాదు.. మన మద్యలో మనతో ఉంటున్న ఒక క్షత్రియ కమ్యూనిటీ!
టైటిల్ ఇంకోసారి సరిగ్గా చదివితే తెలుస్తుంది.. ఎలాంటి మసాలా పొడులు లేకుండా ఈ TRIK తో అని రాశాను! ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా లాంటివి లేకుండా ఓకే ఒక్క TRIK మసాలా పొడి వేసాను.. అదే రాశాను! తుప్పు కామెంట్ పెట్టేముందు టైటిల్ పూర్తిగా చదివే అలవాటు చేసుకోవాలి!!
TRIK Masalas are perfect for your everyday cooking!
No more hassle of grinding everything to get the perfect taste. Just use TRIK masalas!
Shop on therealindiankitchen.com/?ref=eDTuHy3F
First time? Use HELLOTRIK to get 10% off on your order!
WhatsApp number: 9100100590
We like to have one trick masala
😊
👌
ଯ
Cost
Thanks madam, రాజుల చికెన్ కర్రీ తినే అదృష్టం ఈ జన్మ కి లేదూకానీ, మీరు explain చేసిన రవ్వ పూరీలు బాగూన్నాయి తప్పక try చేస్తాము, దాంట్లోకి మీ recipeఏ forked tomato gravy curry చేసుకుని enjoy చేస్తాము, కృతజ్ఞతలు.
My pleasure andi ☺️
రవ్వ పురీలకి చికెన్ ఎంత బాగుంటుందో.. టమాట గ్రేవీ మసాలా అంత కంటే సూపర్ ఉంటుంది👌! ట్రై చేయండి.. definitely you'll enjoy it's taste 👍! Thank u 😊
Try cheyochuga
Assal rava puri first time vintunna nenu...subscribed your channel content amazing undi...mee narration inka baga undi...Lots of love from Vegas, USA
It's soo nice to see such a sweet compliments to me and my recipes ☺️
Welcome to our TH-cam family 💐
Thank u sooo much for ur unconditional love & support from Vegas 🙏
Very awesome andi miru chese prati recipe baguntundi
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u soo much for the compliment 🙏
చూడగానే సండే లా అనిపించే చక్కటి ...చిక్కటి ...రెసిపీ ..
సూపర్ కాంబినేషన్ .
అవునండీ.. మన ఛానెల్లో ఫ్రైడే నే సండే 🤩! Thank u 🙏
@@SpiceFoodKitchen 😃😀
Puri with chicken my favourite 👌. Kaani ila healthy process cheyyadam chala baagundhi. Tq. Chala baga chesav. I'm learning from you 👍. 😋yummy
My pleasure ☺️
నా వంటలు మీకు నచ్చినందుకు & మీరు వాటిని నేర్చుకుంటున్నందుకు చాలా చాలా సంతోషం! Thank u soo much 🙏
Very nyc andii...e trik masala vizag loo dorakadam ledhu chala try chesa
Thank u soo much andi ☺️
వీడియోలోనూ.. అలాగే description బాక్స్ లో కూడా వాళ్ళ website లింక్ & వాట్సాప్ నెంబర్ ఇచ్చాను! వాళ్ళను కాంటాక్ట్ చేయండి.. హోం డెలివరీ ఇస్తారు 👍
మాం ఇది నా ఫేవరేట్........
Ok అండి 👍! Thank u so much 😊
Thank you for the rava puri madam, different ga vundi first time chustuna e puri ni tappakunda try chestanu
My pleasure andi ☺️
ట్రై చేయండి.. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది 👍! Thank u so much 🙏
Time waste
Nice mam chicken curry చూస్తుంటే తినాలి అనిపిస్తుంది అండి ఇప్పుడే❤
Thank u soo much for ur compliment ☺️! వీలైతే ఈ సండే ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది 👌
Chala bagundhi recipe tq madam
Most welcome andi ☺️
Thanks for liking 🙏
Awesome explanation Very smoothy cute voice and clear explanation.. Allthe best 👍💯 ..
Nice to hear your sweet compliments ☺️
Thanks for liking my recipes 🙏
I like puri the way you made❤
Thank you very much 😊
మీరు చేసే ఏ వంటకం చాలా బాగుంది
ధన్యవాదాలు అండి 😊
First time ravva puri vintunna akka chala bagunnayi super mi voice chala bag umdhi
Thanks a lot my dear for ur sweet compliment to my voice 🥰
రవ్వ పూరి ఓసారి ట్రై చేయండి.. టేస్ట్ చాలా బాగుంటుంది 👌
Both recipes simply superrrrr👌
Thank u soo much 😊
Happy mothers day subhakankshalu sister. My favourite chiken curry 🍛 😋 😍 👌 ❤ will try definetely thanks for Sharing video 📹 😀 😋 😊 😄 👍
Thank you so much dear 🤗
తప్పకుండా ట్రై చేయండి! చాలా బాగుంటుంది 😊
Purilu..super ..with sp chicken curry ultimate taste chusthunte mouth watering
Thank u soo much for ur compliment ☺️
Ravva Puri different ga undi Sunday ch stanu maa rajula curry kuda chupinchinanduku thanks 😄
Thank u soo much andi ☺️
రవ్వ పూరితో పాటు మీ రాజుల చికెన్ కూడా ట్రై చేయండి.. కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది 👌
Hai....mam
Superb
Hi andi.. Thank u 😊
Hai Akka ilove this recipe love you ❤
Thank you so much 😊
Love you too my dear 🥰
Hiii madam ❤❤ me family members soo lucky madam healthy ga intlo chesevallu undadam ❤❤❤ 😋 yummy 😋😋😋
Hi andi..
It's soo nice to see ur great words & lovely compliment ☺️
Thank u soo much 🙏
Hai ...nice recepi ... Masala powder kosam chusanu ...
Hi.. Thank u soo much 😊
Trik masala details వీడియోలో & description బాక్స్ లో ఇచ్చాను.. చూడండి!
@@SpiceFoodKitchen Ede video Kada
Hmm.. అవునండీ 😊
Wonderful andi super chesaru happy mother's day andi
Thank u soo much ☺️! Wish u the same andi 💐
Its nice I tried your recipes all are so good and yummy 😋
It's sooo nice to see ur feedback on my recipes 🥰
Thank u soo much 🙏
Wow looking beautiful curry 😋
Thank u soo much ☺️
Chala Bagaunnai nice recipe andi 👌
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి! Thank u 😊
I have not seen this poori 🌿🦜👏👌with one recipe u make me subscribing ur channel…all the best 🌾🌹
Thank you very much andi ☺️🙏
Welcome to our TH-cam family 💐
Akka yesterday i have done the recipe akka it was super tasty akka
That's great dear ☺️
Thanks for sharing ur feedback 🙏
Superb mam
Thanks a lot andi ☺️
Akka wight gain avvadaniki adiaena recipe cheppandi akka
th-cam.com/video/e_gaiuVWOmY/w-d-xo.html
th-cam.com/users/shortsSwS97TW-ekQ?feature=share
th-cam.com/users/shortsCEXcrssLUX0?feature=share
Mouth watering 😋
Thank you ☺️
అవి చూస్తే నోరు ఊరుతుంది నాన్నగారు నిజంగా ఎంత బాగుంటాయో మీరు చేసేవి పూరి తళ తళ మెరుస్తూ ఉంది కూర కలర్ సూపర్ నాన్నగారు 😋😋😋😋😋😋😋😋😋
Nanna gaaru enti andii
@@kumaresarika7994
నాకు నఛ్చిన వారినే డాడీ అని పిలుస్తా
అందరినీ పిలవను ఆ పిలుపుకి అర్హత ఉన్నవారినే పిలుస్తా డాడీ అనే పిలుపు ఒక బాధ్యత అందరినీ పిలిచే పిలుపు కాదు మా ఈ అవనిలో తల్లికి తండ్రికి మించిన స్థానం దైవం తరువాత వారిదే మా అందుకే వారిని అలా పిలుస్తా సంస్కారంలో ఉన్న పెద్దతనం మరెందులోను లేదు మా వారికి ఉంది అందుకే అలా పిలుస్తా దైవంగా భావించి వీళ్లు మనవారు కాదే అనే భావన నాకు ఉండదమ్మా పిలిచే పిలుపులో ప్రేమ చూసే చూపులో ఆఫ్యాయత ఉన్నప్పుడు అందరూ మన వారే గా బుడ్డోడా నా ఈ జన్మలో దేవుడు ఇంక ఎన్నిరోజులు ఇస్తాడో తెలియదు గాని అప్పటివరకు నా పిలుపులో ప్రేమ తగ్గదు బుజ్జోడా 🙏🙏🙏 మనం ఒకరిని ఆరాధించాలి పూజించాలి అంటే మనవారే కానక్కరలేదు మనసులో మనవారే అనుకుంటే చాలదూ ఈ జన్మకు పది జన్మల ఫలితం దక్కదు మీలాంటి తల్లుల ప్రేమలో 💐💐💐💐
,👌👌🙏
ఆహా! ఎంత గొప్పగా చెప్పారు డాడ్ 👏! స్వార్థంతో నిండిపోయిన ఈ లోకంలో ఇంకా మన మధ్య ఇలాంటి ఆలోచనలు వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి 🥰! మీ పిలుపు వెనుక ఉన్న పరమార్థం తెలిస్తే ఎవ్వరైనా మిమ్మల్ని అభిమానించకుండా ఉండలేరు ☺️! ధన్యవాదాలు డాడ్ 🙏
@@SpiceFoodKitchen థన్యోశ్మి తల్లీ ..
నిండు మనసుతో ధీవిస్తున్నా మా ..
ధీర్ఘాయుష్ మాన్భవ తల్లీ మీలాంటి తల్లి ఇఛ్చిన జన్మే నాది కూడా మా అందుకే మంచి చెడులు చూసిన వాన్ని కాలం కాటేసిన వారిలో నేనూ ఒకరిని తండ్రిని కోల్పోయిన ఒక కొడుకుగా మిగిలి ఉన్నా మా తండ్రి విలువ తెలిసే సరికి దూరమైనారు నాకు నఛ్చిన వారిని పిలుస్తూ తండ్రిని గుర్తుచేసుకుంటా మా మీలాంటి దైవ సమానమైన వారితో ఒక పలుకు చూసి మాటలో ఎంత మాధుర్యం ఉందో తెలుసుకోవఛ్చు కపటాన్ని గుర్తించలేకపోవఛ్చు గాని చూసే చూపులలో పసిగట్టవఛ్చు మీ వీడియోస్ మీ మాట చాలా బాగా నఛ్చాయి తల్లీ ఎన్ని సంవత్సరాల అయినా మీతో మా బంధం ఎప్పటికీ ఉంటుంది మా .. మా ఇంటి బిడ్డగా
మహలక్ష్మి రూపులా కొలువై ఉంటారు ఎప్పటికీ మా మనసులలో ధన్యుడను బంగారు తల్లీ ..🥰🥰🥰
Very nice coking me vs kuda challe bagundhi pls really
Thank you very much andi 🙏
Hi andi good morning
@@SpiceFoodKitchen hi hello
Me pull pic send cheyandi pls
@@SpiceFoodKitchen meru matalede vidanom baguntundi I like you so much ♥️
Tnq sis 😊 mouth watering 😋😋
My pleasure ☺️
Easy and nice❤😋
Thank you 😊
Meeru suuuuuuuper andiii
Thank u soo much andi ☺️
Aha....chala bhaga chesaru akka....notlo loki neelu vastunayyi 😋
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం డియర్! Thank u soo much 😊
Super Tq
My pleasure & Thanks for liking 🙏
Really eaxtrodnarey ఫ్రైడ్
Thank you very much andi ☺️
చెప్పే విధానం చాలా బాగుంది నాన్నగారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అవును డాడీ
@@sujatharani5616 dad bagunnara
ఎవరూ మీరు అందరిని నాన్న గారే అంటారా 🤔
@@sri5786 నాకు నఛ్చిన వారినే డాడీ అని పిలుస్తా
అందరినీ పిలవను ఆ పిలుపుకి అర్హత ఉన్నవారినే పిలుస్తా డాడీ అనే పిలుపు ఒక బాధ్యత అందరినీ పిలిచే పిలుపు కాదు మా ఈ అవనిలో తల్లికి తండ్రికి మించిన స్థానం దైవం తరువాత వారిదే మా అందుకే వారిని అలా పిలుస్తా సంస్కారంలో ఉన్న పెద్దతనం మరెందులోను లేదు మా వారికి ఉంది అందుకే అలా పిలుస్తా దైవంగా భావించి వీళ్లు మనవారు కాదే అనే భావన నాకు ఉండదమ్మా పిలిచే పిలుపులో ప్రేమ చూసే చూపులో ఆఫ్యాయత ఉన్నప్పుడు అందరూ మన వారే గా బుడ్డోడా నా ఈ జన్మలో దేవుడు ఇంక ఎన్నిరోజులు ఇస్తాడో తెలియదు గాని అప్పటివరకు నా పిలుపులో ప్రేమ తగ్గదు బుజ్జోడా 🙏🙏🙏 మనం ఒకరిని ఆరాధించాలి పూజించాలి అంటే మనవారే కానక్కరలేదు మనసులో మనవారే అనుకుంటే చాలదూ ఈ జన్మకు పది జన్మల ఫలితం దక్కదు మీలాంటి తల్లుల ప్రేమలో 💐💐💐💐
@@Srinivas33757 🙏🙏🙏🙏🙏
Mi vioce chaala sweet ga undhi akka
Thanks a lot my dear for ur sweet compliment ☺️
Super andi❤
Thank you very much andi ☺️🙏
చాలా బాగుందండి 👌👌👌
Thank u soo much andi ☺️
Voice super andi
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏
Wow super 👌 chala baga chesaru siss so yamme dish 😋😋
Thank u soo much andi ☺️
Meeru vade kallu vuppu, konchem different ga vundentandi,like water bubbles la😊, what kind of salt is that
అది Himalayan pink salt అండి! సూపర్ మార్కెట్ లో available ఉంటుంది 😊
Voice and the way you are explaining is like doordarshan lo apudu news chaptaru kada same alla na undi❤🎉😂 I am vegetarian but I will see non veg videos
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️
మీకు నా recipes నచ్చినందుకు ధన్యవాదాలు 🙏
super👌
Thank you 😊
Madam wonderful recipe ❤😊🎉
Thank u soo much andi ☺️
Poorilu bagunnay
Thank u soo much 😊
Puri colour ki 1000 salutes 🧑✈️🧑✈️
Thank you very much andi ☺️
శుభ సాయంత్రం బంగారు అక్కా శుక్రవారం శుభాకాంక్షలు నేను భోజనానికి ఎప్పుడు పిలుస్తావు బంగారు అక్క
అక్క ఇంటికి భోజనానికి రావడానికి పర్మిషన్ ఎందుకు తమ్ముడూ ☺️
Yummy......
Thank u soo much 😊
Yanta baga cheptaro ❤
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
Thank you very much 🙏
Rajula.... chiken Currys ki mee laaga paked Masala vaadaru. Tomato kuda vaadaru.and jeedi pappu peast vadaru.
వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ ధం బిర్యానిని హైదరాబాద్ లోనే ఒక్కొక్కరూ ఒక్కోలా చేస్తారు.. చేసే విధానంలోనూ.. వాడే ingredients లోనూ.. వ్యత్యాసాలు ఉండడం వల్ల బిర్యానీ పేరు "ఒక్కటే" అయినా ఒక్కో రెస్టారెంట్ లో ఒక్కో టేస్ట్ ఉంటుంది! నేను ఇదంతా ఎందుకు చెప్పానో ఈపాటికే మీకు అర్థమైంది అనుకుంటా.. Thank u 😊
Wow super 👌👌😊❤️
Thank u soo much ☺️
Puri must try item ❤
Thank you 😊
Hi akka chicken curry without tomato gravy ga chayara plz
మన ఛానెల్లో టమాటా లేకుండా ఆల్రెడీ చాలా చేశాను డియర్, ఛానెల్ ఓపెన్ చేసి play list లో chicken recipes అని ఉంటాయి, చూడండి..
మీకు చాలా బాగా నచ్చుతాయి😊
Wow super
Thank u soo much 😊
Madam
Meru Dooradarshan chaneel lo pani chesara.
Me voice wave length ah wave length same undi
లేదండీ! నేను ఎలాంటి జాబ్ చేయలేదు 😊! నా వాయిస్ వింటున్నప్పుడు మీకు అలా అనిపించి ఉండొచ్చు.. Thank u 🙏
Super yummy 😋
Thank u soo much 😊
What a idea mam puries😍
Thank u so much andi ☺️
Wow super andi😊
Thank u soo much andi ☺️
Chusthunty noru uripothundi ❤
Thank you very much 😊
Curry bagundhi Sister Trik masala order chesanu sister discount code vunda Sister meeru recommend chesaru kada definitely baguntundi ani Sister. ❤😊
Thank u soo much dear sis ☺️
కామెంట్ బాక్స్ లో నేను pin📌 చేసిన కామెంట్ ఓపెన్ చేసి చూడండి! అందులో ఒక code ఇచ్చారు.. మీరు ఆర్డర్ చేసినపుడు అది apply చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది! ఇంకా డౌట్స్ ఉంటే Whatsapp number కూడా ఉంది.. వారితో డైరెక్ట్ గా మాట్లాడండి ☺️
Sooooooooooooooooooo beautiful
Thank soo much andi ☺️🙏
Veg starters lo varieties video cheyyandi sis
Ok sis 👍! మీరు అడిగిన recipes తప్పకుండా చేస్తాను 😊
Super akka
Thank you very much dear ☺️
భలే ఉన్నాయండి పూరీలు , అలాగే కూర కూడా
Thank u soo much andi ☺️
White chiken pulav cheyyandi sis
Ok sis 👍 వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను 😊
Super Akka ❤️❤️
Thanks my dear 🥰
Medam miru chepthuntey chinnappudu ma amma kathalu cheppedhi nedrapovadanike.same feeling bavundhi
అమ్మ చెప్పే కథలు జీవితంలో మర్చిపోలేని అందమైన జ్ఞాపకాలు! అలాంటి అమ్మ మాటలతో నా మాటలు పోల్చడం చాలా సంతోషంగా ఉందండి 🤗
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్ కి ధన్యవాదాలు 🙏
Meeru vaade blender link ivvandi mam
ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో Blender లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊
Supar❤
Thank you 😊
Wow yummy recipe
Thank u soo much ☺️
RAJULA CHICKEN MASALA KADU.
TRICK MASAĹA CHICKEN ANTARU.
RAJULA VANTAKALAKI SEPPARATE PROCESS VUNTUNDI.
వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ ధం బిర్యానిని హైదరాబాద్ లోనే ఒక్కొక్కరూ ఒక్కోలా చేస్తారు.. చేసే విధానంలోనూ.. వాడే ingredients లోనూ.. వ్యత్యాసాలు ఉండడం వల్ల బిర్యానీ పేరు "ఒక్కటే" అయినా ఒక్కో రెస్టారెంట్ లో ఒక్కో టేస్ట్ ఉంటుంది! నేను ఇదంతా ఎందుకు చెప్పానో ఈపాటికే మీకు అర్థమైంది అనుకుంటా.. Thank u 😊
Super
Thank u soo much 😊
Nice
Thank u soo much 😊
Idli rabba to poori cheyocha
ఇడ్లీ రవ్వతో రాదండి!
hi sister tamilnadu tirupathi style idli yela cheyalo video cheyi ra please
Ok andi.. definitely I'll do it 👍
@@SpiceFoodKitchen tq sis waiting eagerly
Rajulam chikenlo tamataveyamu
వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ ధం బిర్యానిని హైదరాబాద్ లోనే ఒక్కొక్కరూ ఒక్కోలా చేస్తారు.. చేసే విధానంలోనూ.. వాడే ingredients లోనూ.. వ్యత్యాసాలు ఉండడం వల్ల బిర్యానీ పేరు "ఒక్కటే" అయినా ఒక్కో రెస్టారెంట్ లో ఒక్కో టేస్ట్ ఉంటుంది! నేను ఇదంతా ఎందుకు చెప్పానో ఈపాటికే మీకు అర్థమైంది అనుకుంటా.. Thank u 😊
How mam😱😱😱😱😱🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️💐
Thank u soo much 😊
Link for the oil pourer?
I bought it from Ratnadeep super market in Hyderabad 😊
I've been watching your videos. You're replying to almost everyone that's rare I appreciate your constant time and response also could you please let us know the pourer name for reference?
Nice..but masala cost ekkuva kada andi
నేను వీడియోలో చూపించింది వెజ్ & నాన్ వెజ్ మసాలా కాంబో ప్యాక్స్ అండి! ఓసారి వీడియోలో చూపించిన whatsapp నెంబర్ కి కాల్ చేసి.. మీకు కావల్సిన ఐటమ్స్ మాత్రమే ఎలా order చేయాలో అడగండి 😊! క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది 👌
Raajulu aarojullo Tric malasala vadevaaraa
రాజులు అంటే పుస్తకాల్లో చదివినట్టు కిరీటాలు పెట్టుకుని గుర్రాల మీద తిరుగుతూ మనల్ని పాలించిన శ్రీ కృష్ణదేవరాయలు కాదు.. మన మద్యలో మనతో ఉంటున్న ఒక క్షత్రియ కమ్యూనిటీ!
manchigane unnadi
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
Happy mother's Day akka😊 🍰
May God bless you nd your family❤ 💐
Thanks a lot my dear brother ☺️
Happy Mother's day to u too 💐
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
👌👍
😊🙏
Simply superb akka,
Akka meeru chicken curry lo ye kaaram use chestharu,
అది నేను ఇంట్లో స్వయంగా తయారుచేసుకున్న కారం డియర్! అది ఎలా చేయాలో ఒక వీడియో షేర్ చేస్తాను.. Thank u 😊
@@SpiceFoodKitchen oh nice akka, video kosam waiting
❤❤❤
☺️🙏🥰
🌹🙏🌹
Thank u soo much 😊
Ilanti recipes yela telustai andi meeku
చాలావరకు నేను పెద్దవాళ్ల నుండి తెల్సుకున్నవీ.. ఇంకొన్ని నేను ట్రై చేసి సక్సెస్ అయినవి.. మరికొన్ని వంటింట్లో ప్రయోగాలు👩🍳! Thanks అండి ☺️
Miru masala ribi redy masala nu esaru
Title లో ఈ TRIK తో అని రాసాను అండి..
👌👌👌👌👌👌🙏🙏👌
😊☺️🙏
Masala podulu levu annaru , trik masala podulu ekkadanunchi vachaira baboi , evadi tuppu vaadu ammukodaniki chustunnaru
టైటిల్ ఇంకోసారి సరిగ్గా చదివితే తెలుస్తుంది.. ఎలాంటి మసాలా పొడులు లేకుండా ఈ TRIK తో అని రాశాను! ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా లాంటివి లేకుండా ఓకే ఒక్క TRIK మసాలా పొడి వేసాను.. అదే రాశాను! తుప్పు కామెంట్ పెట్టేముందు టైటిల్ పూర్తిగా చదివే అలవాటు చేసుకోవాలి!!
Naku thinalani anipistundi 🤤
Thank you so much andi 😊
అబ్బా
మే voice వింటుంటే recipe తింటునట్టే వుంటుందండి..
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
Give me the link madam 😅
వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో WhatsApp నెంబర్ & website వివరాలు ఇచ్చాను.. చూడండి! Thank u 😊
Making poori with rava is hard.
Next time try to fallow my tips ..