ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేని అద్ధిరిపోయే రుచితో కమ్మగా కారంగా కోనసీమ స్పెషల్ chicken pulao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 254

  • @Imnotarobot705
    @Imnotarobot705 ปีที่แล้ว +18

    సూపర్ మేడం.. మీరు చెప్పిన ఇదే రెసిపీ.. మటన్ తో చేశాను.. మాములుగా రాలేదు.. కొబ్బరిపాలతో non veg ఇంత taste వస్తుందని నాకింతవరకు తెలీదు....😊😊😊😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +9

      మీరు ఈ రెసిపీ మటన్ తో ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u soo much 🙏

    • @chevurinarasimharao2134
      @chevurinarasimharao2134 ปีที่แล้ว +1

      ​@@SpiceFoodKitchen😅 4:00

    • @saitharunnanga635
      @saitharunnanga635 ปีที่แล้ว +1

      nijanganae antha baga vachinda?

  • @pandupandu4441
    @pandupandu4441 ปีที่แล้ว +42

    నేను ఇప్పుడే మనసులో అనుకుంటున్నాను వాతావరణం చల్లగా ఉంది కధ బిర్యానీ వీడియో చూదాం అని you tube ఓపెన్ చేసేసరికి మీ వీడియో వచ్చింది 😍 తప్పకుండా try చేస్తాను అక్క

    • @anamichowdary4183
      @anamichowdary4183 ปีที่แล้ว +1

      Same

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +5

      నిజంగానే డియర్! వాతావరణం చల్లగా ఉంటే మనసు మాంచి స్పైసీ ఫుడ్స్ మీదకి పోతూ ఉంటుంది 😄😄
      వీలైతే ఈ సండే ట్రై చేయండి! ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి..
      Thank you 😊

    • @deevenajumala1835
      @deevenajumala1835 ปีที่แล้ว +1

      Same😊

  • @lakshmisaranya
    @lakshmisaranya ปีที่แล้ว +1

    challani vatavaranam ....kammani kobbaripala palav...noorinchee kodikuraa...idi kada spicy food ki correct video ...super madam ..tq sharing this super spicy recipe. thumbnail chusthene aakalesthondi .good job

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఈ recipe చేసుకొని ఎంచక్కా ఎంజాయ్ చేయండి 😋
      మీకు ఈ recipe నచ్చినందుకు మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం 🤗
      Thank you very much 🙏

    • @lakshmisaranya
      @lakshmisaranya ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen 👌☺️🙂🤗

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 ปีที่แล้ว +8

    చిన్న చిన్న అస్త్రాల మధ్య ఓ విరామం తరువాత ఓ పెద్ద అస్త్రం వదిలినట్లుగా ఉంది ఈ రెసిపీ. Definitely this typical spice recipe attracts many food lovers.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +2

      అవునండీ! సండే అందరూ ఇంట్లో ఉండి ఇలాంటి recipe చేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ఈ మాత్రం అస్త్రాలు తీయాల్సిందే 😄 చల్లటి వాతావరణంలో నాన్ వెజ్ ప్రియులకి ఇలాంటివి బాగానే నచ్చుతాయి 😋

  • @SrinuSrinu-lp4lw
    @SrinuSrinu-lp4lw ปีที่แล้ว +1

    వర్షం పడుతున్నప్పుడు కోనసీమ స్పెషల్ బిర్యానీ ఇంట్లో తయారు చేసుకుంటే అదిరిపోతుo ది అండి,

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునండీ👍! బయట చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి వేడివేడి స్పైసీ ఫుడ్ ఉంటే భలే మజాగా ఉంటుంది ☺️

  • @nunnyreddy
    @nunnyreddy ปีที่แล้ว +8

    అబ్బా చూడగానే ఆకలి అమాంతంగా పెరిగిపోతుంది సండే కి రెసిపీ రెడీ 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      వాతావరణం చల్లగా ఉంటే ఇంకా బాగా ఆకలి వేస్తుంది అనుకుంటా అండి! ఎంతసేపూ స్పైసీగా వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది.. మీకైతే ఈ recipe రెడీగా ఉంది! లాస్ట్ వీక్ మాది chicken కాబట్టి సండే వరకూ ఓపిక పట్టి మాంచి స్పైసీ వంట చేసుకోవాలి 🍲😄

  • @varshareddy7611
    @varshareddy7611 ปีที่แล้ว +3

    Superrrrrrr yummyyu

  • @teluguramudu499
    @teluguramudu499 ปีที่แล้ว +2

    Almost అన్నీ vedios down load చేసుకున్నాను అండి అంత ఇష్టం వీడియోలు అంటే !

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      నా వీడియోస్ ని ఇంతగా ఆదరిస్తూ నామీద మీరు చూపిస్తున్న అంతులేని అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు అండి 🤗
      Thank you so much ☺️🙏

  • @muthyampearls4490
    @muthyampearls4490 ปีที่แล้ว +4

    Sunday special try definetely chesthanu chala bagundhi. Simply Super 👌 👍 😍 ga chesaru. Nenu mee style lo kobbari annam chesanu 2 weeks back

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీరు ట్రై కొబ్బరి అన్నం ట్రై చేసినందుకు చాలా సంతోషం! ఇది కూడా Try చేయండి! చాలా బాగుంటుంది 😊
      Thank you very much 🙏

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 ปีที่แล้ว +5

    హాయ్ అండీ 😍 కొబ్బరి అన్నం, కోడి ఇగురు చాలా చాలా చాలా యమ్మీ గా ఉంది. 👌👌 చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయ్. ఈ సండే స్పెషల్ రెడీ 😃😃. Tq🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      హాయ్ అండి 🙋🏻‍♀️
      My pleasure ☺️
      Thanks for liking 🙏

  • @divyareddy7174
    @divyareddy7174 ปีที่แล้ว +5

    As usual chala బాగా explain chesaru madam simple ga. Konaseema special non veg Recipe is yammy 😋😋. Thanks for sharing mam.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Glad to hear your sweet words 🤗
      It's my pleasure andi ☺️
      Thanks for liking 🙏

  • @lakshmimajji9126
    @lakshmimajji9126 ปีที่แล้ว +1

    Meru chese prte vanta chala baguntae

  • @padma3414
    @padma3414 ปีที่แล้ว

    Wow Sunday ki manchi recipes chupincharu thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure andi ☺️
      Thanks for liking 🙏

  • @sathya9999
    @sathya9999 ปีที่แล้ว +4

    సూపర్ గా సింపుల్ గా చాలా అంటే చాలాబాగా చేశారు.thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Most welcome andi ☺️
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం!
      Thank you very much..

    • @sathya9999
      @sathya9999 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen నిన్నటి రిప్లైని 10 సార్లు చదివాను.ఏంటో ఏదో తెలియని ఆత్మీయ సంతోషం మేడమ్ గారు.వెరీ వెరీ హ్యాపీ.రెసిపీస్ అన్నీచూస్తాను డిఫరెంట్ గా చాలా నీట్ గా చేస్తారు

  • @syamalareddy3517
    @syamalareddy3517 ปีที่แล้ว +3

    Very nice and delicious recipe...tq ji.👌🌷

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Most welcome ji😊
      Thanks for liking 🙏

  • @sailus8524
    @sailus8524 ปีที่แล้ว +1

    Pulav with 🐔 chicken recipe sister 👌 super 👌

  • @pallekonalakshmiprasanna1443
    @pallekonalakshmiprasanna1443 ปีที่แล้ว

    😋😋😋 super and hotest recipe chala bagundi choosthuntene intha bagundi thinte adhurs ye inka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏

  • @Madhavi_mannava
    @Madhavi_mannava 9 หลายเดือนก่อน

    Nanu ivala chesanu
    Na family super annaru
    Thanks for nice receipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน

      That's great andi 👍
      మీ ఫ్యామిలీ అందరికీ ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊
      మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗🙏

  • @rgubri3711
    @rgubri3711 ปีที่แล้ว +2

    Generally I dont subscribe channels easily. But the way you explained is really very very good. Immediately subscribed.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Very glad to hear that you're liking my recipes 🤗
      Thank you so much for subscribing 🙏 welcome to our TH-cam family 💐

  • @sowmyasri9664
    @sowmyasri9664 ปีที่แล้ว

    Abba chudagane chicken curry ithe chala nachindhi naku mouth watering recipie

  • @thirumounika9982
    @thirumounika9982 ปีที่แล้ว +1

    Sunday try chestanu Akka ❤️ chustuntene tinali anipistundi 👌👌 Akka

  • @vnmvenkat
    @vnmvenkat ปีที่แล้ว

    Explain chese vidhanam superandi.👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
      Thank you very much 🙏

  • @kirmanishaik7819
    @kirmanishaik7819 ปีที่แล้ว +6

    It's really mouth watering... Thank you so much for sharing sister....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Most welcome andi 😊
      Thanks for liking 🙏

  • @brazilalaska3610
    @brazilalaska3610 ปีที่แล้ว +1

    Hai...madam
    Chala bagundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Hi andi 🙋🏻‍♀️
      Thank you very much 🙏

  • @rameshteki1674
    @rameshteki1674 ปีที่แล้ว

    Chala bagundi thanks madam

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 ปีที่แล้ว

    Wow ee Sunday try chastanu

  • @kumarsunkara004
    @kumarsunkara004 ปีที่แล้ว

    Nice medam . I must try

  • @saraswathisri6528
    @saraswathisri6528 ปีที่แล้ว

    సండే కీ వంట రెడీ బంగారం సింపుల్ సూపర్ సండే నేను చేయబోయే వంట ఇదే 😋😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ తప్పకుండా అండి..
      ధన్యవాదాలు 🥰🙏

  • @HariPrasad-td9zn
    @HariPrasad-td9zn ปีที่แล้ว +1

    Good Explanation 👌🏻👍

  • @hackerpreneur
    @hackerpreneur ปีที่แล้ว

    Chala bagundhe akka. Thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thanks for liking dear ☺️
      It's my pleasure...

  • @aravindrinku3525
    @aravindrinku3525 ปีที่แล้ว

    Wow super pulao really i like it. And thanks for ur patience meru chala chakkaga explain chsru andareke opika ga reply istanuru. God bless u n all ways... Have a bright future ahead.... ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నా recipes నచ్చినందుకు, ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️
      Thank you so much for your blessings too 😊

  • @Israeluna7
    @Israeluna7 8 หลายเดือนก่อน

    I just tried your recipe yesterday it comes out very wonderful,it tastes completely different i never tried this yummy recipe 💜god bless you sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน +1

      That's great andi 👍
      Very glad to hear your feedback 🤗💕
      Thanks for sharing 🙏

  • @balubaluv2172
    @balubaluv2172 ปีที่แล้ว +1

    Very nice video❤

  • @rahul..v7914
    @rahul..v7914 ปีที่แล้ว

    Recipes simple ga vanta Rani varu kuda nerchuku ne vidham ga cheppu chunnaru thank you sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🙏

  • @Mr.MKBone
    @Mr.MKBone ปีที่แล้ว +2

    Excellent work ❤

  • @anita-.
    @anita-. ปีที่แล้ว +1

    ❤❤❤👌👌👌
    Your narration is too cute❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you so much for ur sweet compliment ☺️

  • @Chanakya_in_daily_life2020
    @Chanakya_in_daily_life2020 ปีที่แล้ว +1

    Explaination was so smart... ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thanks a lot for your compliments ☺️ 🙏

  • @Krishna_1994-up6
    @Krishna_1994-up6 ปีที่แล้ว

    నేను ఫస్ట్ టైం మీ వీడియో చూస్తున్నా...
    నాకు మీ వంట బాగా నచ్చింది...
    రేపు మా ఇంట్లో కోనసీమ కోడి పలావ్ రుచి చూపిస్తా...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      తప్పకుండా ట్రై చేసి వీలైతే మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయండి..
      Thank you ☺️

  • @DalapathiPokalkar1992
    @DalapathiPokalkar1992 ปีที่แล้ว +2

    Voice vere level ❤

  • @anilop6543
    @anilop6543 ปีที่แล้ว

    Thankyou deeenini Biryani analedhu 🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure ☺️
      బిర్యానీకి పలావ్ కి తేడా తెలిసిన వాళ్లకి మనం కరెక్ట్ గా చెప్పకపోయినా చూడగానే తెలుస్తుంది అండి! Thank u 🙏

  • @panidhra5469
    @panidhra5469 ปีที่แล้ว +1

    ఆషాడ మాసం శుభాకాంక్షలు హనీ అమ్మ శుభ మధ్యాహ్నం అమ్మ శుక్రవారం శుభాకాంక్షలు నీకు చీర పెట్టాలని ఉంది అమ్మ చికెన్ కర్రీ సూపర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఎంతో ప్రేమతో మీరింత అభిమానం చూపిస్తుంటే అది చీర కంటే చాలా చాలా ఎక్కువ తమ్ముడూ! మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా ధన్యవాదాలు 🥰🙏

  • @rishi-coc
    @rishi-coc ปีที่แล้ว

    both r looking attractive and remembering traditional plate ..

  • @varalaxmi5877
    @varalaxmi5877 ปีที่แล้ว

    Chala bagundi super andi 👌😋

  • @rampallivijaya6664
    @rampallivijaya6664 ปีที่แล้ว

    సూపర్ అండి మా కోసం మంచి మంచి వంటలు మాకు చూపిస్తూ నందుకు థాంక్స్ అలాగే మేము కూడా తప్పకుండా చేస్తాను super 👌🤗🤝💞👍💯

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you very much 😊🙏

  • @SreeDevi-rc2xh
    @SreeDevi-rc2xh ปีที่แล้ว +1

    Mouth watering 😋, meeru curry ki use chesina pan enti sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Thank you very much andi ☺️
      అది కాస్ట్ ఐరన్ పాన్, దాని లింక్ ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఇచ్చాను! చెక్ చేయండి..

  • @SivaB-yt7lj
    @SivaB-yt7lj ปีที่แล้ว

    సూపర్

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 ปีที่แล้ว

    Ma family motham biryani lovers miru ela chupistunte eppdu tinalani undi 😋😋i love you sis ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you very much andi ☺️
      ఇంక ఈ సండే మీ ఇల్లంతా ఘుమఘుమలే అన్నమాట! సండే రోజు ప్రిపేర్ చేసుకొని ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి 😊

  • @vreddy9144
    @vreddy9144 ปีที่แล้ว

    Thank you so much for sharing such a wonderful recipe..meedhi konaseema na andi? Nenu authentix konaseema ruchulu kosam vethuthunnanu andhuke adiganu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      My pleasure ☺️
      అవునండీ కోనసీమే! కాకపోతే చాలా ఏళ్లుగా Hyderabad లో సెటిల్ అయ్యాము 😊
      Even I like Authentic konaseema ruchulu! మన ఛానెల్లో కోనసీమ పొట్టిక్కలు, చిట్టి పెసరట్టు లాంటి recipes ఉన్నాయి.. వీలున్నప్పుడు చూడండి! Thank u 😊

    • @vreddy9144
      @vreddy9144 ปีที่แล้ว

      Sure andi thank you..inka yemaina chicken tho authentic konaseema recipes vunte share cheyyandi plz..I want to try them all.@@SpiceFoodKitchen

  • @secretazurestar7402
    @secretazurestar7402 ปีที่แล้ว

    Super Madam We tried this and taste was excellent. You cant get this taste in any Restaurant

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      That's awesome andi 👍
      Very glad to hear that you liked it..
      Thanks a lot for coming back to share ur valuable feedback 🙏

    • @saitharunnanga635
      @saitharunnanga635 ปีที่แล้ว

      nijama

  • @ajaymahanty1538
    @ajaymahanty1538 ปีที่แล้ว

    Super akka

  • @ktprasad8462
    @ktprasad8462 ปีที่แล้ว

    నైస్ బాగా ఉంది

  • @kishorswamy2628
    @kishorswamy2628 ปีที่แล้ว

    Wow mouth watering dish

  • @nuneharika4775
    @nuneharika4775 ปีที่แล้ว

    Chaalaa bhaagundhi akka ❤😊 super yummy

  • @ratnababu2931
    @ratnababu2931 ปีที่แล้ว

    Super andi

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 ปีที่แล้ว

    Ayya baboi...mee receipi ruchulu amogam....Meetho evaranna ammammalunnara... mouth watering 😅😅

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ అమ్మమ్మ, బామ్మలు ఉండేవారు కానీ ఇప్పుడు లేరు.. నా Inspiration వాళ్ళేనండి 😊

  • @raajanreddy4956
    @raajanreddy4956 ปีที่แล้ว

    Baga chesaru

  • @bapparao4898
    @bapparao4898 ปีที่แล้ว

    Nenu sunday tappaku da try chesi,review isthanu

  • @rsv1503
    @rsv1503 ปีที่แล้ว

    aha Looks aithe Super. Thanks!! video lo ni iron kadai lo max. yentha chicken prepare cheyachu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Most welcome ☺️
      Thanks for liking..
      అది 12" కాస్ట్ ఐరన్ పాన్ అండి! అందులో ఒకటిన్నర కిలో నుండి 2 కిలోల వరకు చికెన్ ఫ్రై చేయొచ్చు..

  • @asalathalingala6909
    @asalathalingala6909 ปีที่แล้ว

    Super tasty 😋😋 అండి

  • @ashokr5579
    @ashokr5579 ปีที่แล้ว

    Nice maaa

  • @yasodaummiti153
    @yasodaummiti153 ปีที่แล้ว

    🌺Wow.... 👌😋😋😋👌...

  • @lavanya-rl5lf
    @lavanya-rl5lf ปีที่แล้ว

    TQ sister.

  • @mprabhakar3392
    @mprabhakar3392 ปีที่แล้ว +1

    Nice recipe andi. But, how coconut milk made difference of rice preparation. Will coconut milk add any extra taste?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank u soo much andi 🙏
      Yah.. adding coconut milk to rice gives very unique and great taste with different aroma 😊! Try it.. definitely you'll enjoy it's taste along with health benefits of coconut 👍

  • @varaprasadjannu2461
    @varaprasadjannu2461 ปีที่แล้ว

    super ra amma

  • @naveenapnaveena8958
    @naveenapnaveena8958 ปีที่แล้ว

    Super Andie 🙏🙏

  • @vaneesangeeth6457
    @vaneesangeeth6457 ปีที่แล้ว +1

    Really looks yummy 😋😋

  • @Nkrsth
    @Nkrsth ปีที่แล้ว

    Super 👍

  • @Prathi_baby
    @Prathi_baby ปีที่แล้ว

    So cuuuute... Voice ❤😂

  • @raavirameshbabu4654
    @raavirameshbabu4654 ปีที่แล้ว

    Very nice

  • @kasimpeera
    @kasimpeera ปีที่แล้ว

    Thanks sister.. ippudu poi samputa🥸

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Most welcome andi 🤗
      అసలే వాతావరణం చల్లగా ఉందేమో! సంపెయ్యడమే 😂 😄😄

  • @bharathibhushanam4932
    @bharathibhushanam4932 ปีที่แล้ว

    Super

  • @vijayalakshmi9001
    @vijayalakshmi9001 ปีที่แล้ว

    Nice 👌👌👌👌

  • @teluguramudu499
    @teluguramudu499 ปีที่แล้ว

    హాయ్ అండి ఒకసారి చికెన్ పకోడీ తయారు చేసే వీడియో పెట్టండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      హాయ్ అండి..
      వీలు చూసుకొని చేస్తాను 😊

  • @TVani-yn8qm
    @TVani-yn8qm ปีที่แล้ว

    Super GA Chepparu memu try chestamu i kobbaripalu marigite yemavadha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️ కొబ్బరి పాలు మరిగినా ఏం కాదు అండి! అందులో బియ్యం ఉడికి ఆ పాలన్నీ బియ్యం పీల్చుకొని రైస్ కొబ్బరి ఫ్లేవర్ తో కమ్మగా చాలా బాగుంటుంది 😊

  • @wrangler8968
    @wrangler8968 ปีที่แล้ว

    schooldays ...akasha Vani radio voice

  • @manishadeviyerragopu7245
    @manishadeviyerragopu7245 ปีที่แล้ว +1

    Me videos chala clearly ga untunai A camera use chastaru meru

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 ปีที่แล้ว +1

    👌👍

  • @chinnikitchen6042
    @chinnikitchen6042 ปีที่แล้ว

    Super 😋👌👍

  • @shashivardhani
    @shashivardhani ปีที่แล้ว +1

    Your recipes are different and very versatile👏🏼

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank u soo much for liking my recipes 🙏

  • @prady38
    @prady38 ปีที่แล้ว

    Mee voice vintunte chinnapudu vividha bharathi radio vintunattu undi andi

  • @jyothig9850
    @jyothig9850 ปีที่แล้ว

    Hi akka super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi dear 🙋🏻‍♀️
      Thank you so much 😊

  • @gattupallipavani4205
    @gattupallipavani4205 ปีที่แล้ว

    Mevoice super akka

  • @vaishnaviaravabhumi2827
    @vaishnaviaravabhumi2827 ปีที่แล้ว

    Mutton recipes kuda share cheyandi

  • @nookaraju9843
    @nookaraju9843 ปีที่แล้ว

    Nenu eppudae anukuntunna climate challaga undhi evarina biriyani chesi naaku pampisthae baguntadhi, dasayesi aa chesina biriyani naaku pampinchagalaru pls kkd dr raju

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఈ బిర్యానీ మీకోసమే అండి!
      ఆల్రెడీ పంపించేశాను 😄

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 ปีที่แล้ว

    ♥️♥️♥️

  • @sunilmarineengineer8362
    @sunilmarineengineer8362 ปีที่แล้ว +2

    అక్క 🌹🌹🌹
    అంటే మీ పులావ్ 🎉🎉🎉🎉
    కాకినాడ షిప్ యార్డ్ లో పనిచేసేటపుడు ఏదో సెలవు రోజున అలా నా అమలాపురం ఫ్రెండ్ తో
    🎉యానాం 🎉 లో సేద తీరిన తర్వాత 🤣🤣🤣(వీర లెవెల్లో)
    బ్రిడ్జి పై నుండీ అమలాపురం కొబ్బరి తోటల్లో ఇదే పులావ్ (మా రాజు గారి ఇంట్లో చేసిన) ని తింటూ మేం చేసిన ఎంజాయ్ ని గుర్తు చేసుకుంటే ఆహా....2015,2016 years.....lovely days....
    Thank you అక్క 🌹🌹🌹

    • @nunnyreddy
      @nunnyreddy ปีที่แล้ว

      Hi Sunil vizag lo meeru yekkada vuntaru?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you very much తమ్ముడూ 🤗🥰తమ్ముడూ! మీరు వెళ్లని ఊరు, తినని ఫుడ్ ఏదైనా ఉందా!? 🤔
      ప్రపంచంలో మీ అంత అదృష్టవంతులు ఎవరుంటారు?🥳
      మంచి మనసున్న మీరు ఇంకా బోలెడన్ని దేశాలు తిరిగి బోలెడన్ని ఫుడ్స్ టేస్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను☺️

  • @sridevi8955
    @sridevi8955 ปีที่แล้ว

    ❤👌👌❤👌👌❤👍

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 ปีที่แล้ว

    Yummy 😋😋😋😋😋😋😋😋

  • @spiceup9824
    @spiceup9824 ปีที่แล้ว

    Kitchen mat link please???

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      It's not from online, My husband brought it from Chennai..

  • @ayinadasuneetha4838
    @ayinadasuneetha4838 ปีที่แล้ว

    Cookwear links evvandi pls pls reply evvandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్స్ ఇచ్చాను, చెక్ చేయండి..

    • @ayinadasuneetha4838
      @ayinadasuneetha4838 ปีที่แล้ว +1

      Thank you sister

  • @dominthegamer8115
    @dominthegamer8115 ปีที่แล้ว

    Super akka 👌👌👌👌

  • @sweety-cy2yn
    @sweety-cy2yn 18 วันที่ผ่านมา

    Rathi puvvu antha vesths chedhu radha andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  17 วันที่ผ่านมา +1

      చేదేమీ రాదండి!!
      మనం వండిన కిలో చికెన్ కూరకి అలాగే దాదాపు ముప్పావు కిలో రైస్ కి సరిపోతుంది, మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ ని బట్టి మసాలాలు కూడా వేసుకోవాలి..
      మీకు mild గా ఉండాలి అంటే మసాలా తగ్గించి వేసుకోవచ్చు..

  • @jamalbe6882
    @jamalbe6882 ปีที่แล้ว

    Super😋 akka

  • @challavijaya1554
    @challavijaya1554 ปีที่แล้ว

    Bagundi cheyalani undi kani maku kastam ga untundi anyway I"ll try mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Ok అండి 👍
      మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊! వీలైతే ట్రై చేయండి.. Thank u 🙏

  • @ravibadam8749
    @ravibadam8749 ปีที่แล้ว

    Cups ga kakunda rice anni grams tesukovali akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఇక్కడ నేను దాదాపు ముప్పావు కిలో రైస్ తీసుకున్నాను డియర్! అన్నం ఉడికిన తర్వాత క్వాంటిటీ పెరుగుతుంది, మీ ఇంట్లో రోజూ వండుకునే క్వాంటిటీ లోనే వండుకోవచ్చు.. కొబ్బరి పాలు కాస్త ఎక్కువ తక్కువ అయినా పర్లేదు...

  • @madhavilatha8872
    @madhavilatha8872 ปีที่แล้ว

    Plz make a vedio on cast iron item seasoning

  • @satyamb6283
    @satyamb6283 ปีที่แล้ว

    Pakka kolathatho videos cheyyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఇక్కడ వీడియో ప్లే అవుతున్నప్పుడు క్రింద కొలతలు రాసాను అండి! అయితే ఉప్పు కారం మసాలాలు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొలాగా వాళ్ళ వాళ్ళ అభిరుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకుంటారు కాబట్టి ప్రాసెస్ మాత్రం ఫాలో అయి కొలతలు మీ అభిరుచికి తగ్గట్టు కొద్దిపాటి మార్పులు చేసుకోవచ్చు 😊

  • @ramanrbi-gr9hg
    @ramanrbi-gr9hg ปีที่แล้ว

    కృతజ్ఞతలు
    Nonveg తినే వారికి చాలా రుచిగా ఉంటుంది pls, Subscribe, and Like

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      చాలా చాలా ధన్యవాదాలు అండి ☺️
      Thank you so much for your support 🙏

  • @ryana8232
    @ryana8232 ปีที่แล้ว

    What language is this is it possible to make this video in Urdu /Hindi as well it will be a great help please 🙏🏻

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Sorry for the inconvenience..
      Actually this is my reagional language Telugu..
      please follow the ingredients below the video..
      You'll definitely make this recipe perfect.. if you have any doubt please ask me! I'll clear it immediately.. Thank you 😊

  • @jamunad6678
    @jamunad6678 ปีที่แล้ว

    Meru vandina biriyani kadai nonstick aa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      కాదండీ! Hard anodized..
      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..