Andamaina Vennelalona Song Performance By K.J Yesudas & Anuradha Shreeram | Swarabhishekam | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 74

  • @VADAKATTUBALRAJU-xg5kh
    @VADAKATTUBALRAJU-xg5kh 2 หลายเดือนก่อน +10

    ఏసుదాస్ సార్ గారి పాటలంటే నాకెంతో ఇష్టం ❤❤

  • @Cherry-eu5xm
    @Cherry-eu5xm 4 หลายเดือนก่อน +39

    యేసు దాస్ సార్ మీ పాటలు మాకు మనశాంతి హాయిని ఇస్తాయి బ్రతుకు మీద ఆశ జీవితం మీద నమ్మకం కలగజేస్తాయి మీ గురించి ఎంత చెప్పిన తక్కువే లవ్ యూ సార్

  • @samalanaresh7891
    @samalanaresh7891 25 วันที่ผ่านมา +3

    ఏసుదాసు గారి గొంతు చాలా బాగుంది ఆయన గారి పాటలంటే చాలా ఇష్టం

  • @LasyaElectronics
    @LasyaElectronics 5 หลายเดือนก่อน +38

    పాటల మాంత్రికుడు..... ఏసుదాసు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
    ప్రతి ఒక్కరు నరాలు బిగబట్టి గొంతులు దిగబట్టి పాడుతారు......
    ఏసుదాసు గారు .... చిన్నపిల్లలు ఎలా పాడుతారో...
    అంత సింపుల్ గా పాడగలరు పాట.....
    దేవుడు మీ గొంతులో అమృతం పోశాడు 🙏

  • @muraligodavari1073
    @muraligodavari1073 3 หลายเดือนก่อน +5

    Yesudas Gari voice nobody can imitate

  • @themokshagnakannadanews1576
    @themokshagnakannadanews1576 7 หลายเดือนก่อน +23

    ಜೆಸದಾಸ್ ಹಾಡುಗಳು ತುಂಬಾ ಮಧುರ ಹಾಡುಗಳು

  • @acharyaworldnews8119
    @acharyaworldnews8119 8 หลายเดือนก่อน +73

    కే జే ఏసుదాసు గారికి నమస్కరించి ❤

  • @emraghuram8201
    @emraghuram8201 7 หลายเดือนก่อน +12

    I love k.j.yesudasu garu songs

  • @ss8008k
    @ss8008k 2 หลายเดือนก่อน +1

    యేసు దాస్ సార్ మీ పాటలు మాకు మనశాంతి హాయిని ఇస్తాయి

  • @msudhanagaveni2177
    @msudhanagaveni2177 5 หลายเดือนก่อน +15

    ❤❤ Yesudasu gari voice lo Amrutham is very great

    • @BrammaNandan-r8c
      @BrammaNandan-r8c 25 วันที่ผ่านมา

      Anu mam is not fare my GOD.

  • @PoturuUshachowdary
    @PoturuUshachowdary หลายเดือนก่อน +2

    Matalu ravadamledu 🎉🎉

  • @rajyalakshmi4706
    @rajyalakshmi4706 2 หลายเดือนก่อน +1

    Excellent sir chala bagundi

  • @soundharyaSriramoji
    @soundharyaSriramoji 8 หลายเดือนก่อน +10

    ❤nice song and so beautiful and so lovely song I like this song😊😊❤❤❤❤❤🥰🥰

  • @JagadeeshKunubilli
    @JagadeeshKunubilli 2 หลายเดือนก่อน +1

    సూపర్ సార్

  • @sakearuna915
    @sakearuna915 2 หลายเดือนก่อน +1

    You are a gifted singer sir, your songs have healing power

  • @Mvenkateshwar-cr3zi
    @Mvenkateshwar-cr3zi 2 หลายเดือนก่อน +4

    Great Singers 🎉🎉🎉

  • @VenkataRamana-wy4zj
    @VenkataRamana-wy4zj 2 หลายเดือนก่อน +1

    ❤❤❤ 1 Yesu Das Garu

  • @SatyavathiMaddireddy
    @SatyavathiMaddireddy 3 หลายเดือนก่อน +4

    Thankyousir

  • @meesalarameshmeesalaramesh4004
    @meesalarameshmeesalaramesh4004 5 หลายเดือนก่อน +4

    Love you kj yesudas garu

  • @Vasu.Nandamuri
    @Vasu.Nandamuri 2 หลายเดือนก่อน +1

    Always you're great sir

  • @kunavasavi7954
    @kunavasavi7954 8 หลายเดือนก่อน +13

    Old is gold

  • @mohancv
    @mohancv 3 หลายเดือนก่อน +1

    Legendary singer yesudas garu 🙏

  • @AllaboinaKrishna
    @AllaboinaKrishna 2 หลายเดือนก่อน +1

    Any time ❤any anybody ❤❤love you sir❤hat's of

  • @togirisuresh7707
    @togirisuresh7707 หลายเดือนก่อน +1

    Great singers 🎉🎉🎉

  • @VananthPakalapati
    @VananthPakalapati 6 หลายเดือนก่อน +7

    Super song😊

  • @ramanamurthyvissapragada3737
    @ramanamurthyvissapragada3737 3 หลายเดือนก่อน +1

    Simply superb.

  • @Mvenkateshwar-cr3zi
    @Mvenkateshwar-cr3zi 2 หลายเดือนก่อน +2

    Super Old is Gold 🎉🎉🎉

  • @sreenupuli5329
    @sreenupuli5329 2 หลายเดือนก่อน +1

    My favourite song ❤❤❤❤❤❤

  • @DurgeshBoggula
    @DurgeshBoggula 3 หลายเดือนก่อน +1

    Kj yesudas em chepthaam, anthe,

  • @srinivaskotipam1331
    @srinivaskotipam1331 5 หลายเดือนก่อน +3

    Excellent sir

  • @RaghuramKuruva
    @RaghuramKuruva 2 หลายเดือนก่อน +1

    Mind blowing voice

  • @Sdhkreddy
    @Sdhkreddy 5 หลายเดือนก่อน +3

    సుమ, ఐస్, ammammm😊

  • @ppr2745
    @ppr2745 5 หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤❤❤super sir

  • @ShariffDudekula
    @ShariffDudekula 6 หลายเดือนก่อน +7

    Excellent❤

  • @venkateshmg6747
    @venkateshmg6747 5 หลายเดือนก่อน +3

    Super song

  • @MuralikrishnaJ-wr5fh
    @MuralikrishnaJ-wr5fh 3 หลายเดือนก่อน

    Super yesudasu garu songs monhan Babu gariki❤❤❤❤❤ 5:12

  • @KhajaPalem
    @KhajaPalem 5 หลายเดือนก่อน +3

    Yes nice song sir

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 4 หลายเดือนก่อน +2

    Super. SAR.

  • @AquariumwolrdKannada
    @AquariumwolrdKannada 6 หลายเดือนก่อน +2

    Super

  • @SangeethaKotigari
    @SangeethaKotigari หลายเดือนก่อน

    Sir all was love ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉

  • @BedideMaisaiah
    @BedideMaisaiah 7 หลายเดือนก่อน +4

    Super.sang
    I.lile.you

  • @durgaraonarkuti5869
    @durgaraonarkuti5869 2 หลายเดือนก่อน

    We miss you spb sir❤❤❤❤❤❤

  • @ConfusedDachshund-qx6id
    @ConfusedDachshund-qx6id 3 หลายเดือนก่อน

    Super sir

  • @TVenkatachalapathiChalapathi
    @TVenkatachalapathiChalapathi 5 หลายเดือนก่อน +2

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rgrajulu6169
    @rgrajulu6169 4 หลายเดือนก่อน

    Super song sir

  • @umach1898
    @umach1898 4 หลายเดือนก่อน

    Mee voice ki selute yesu das ji

  • @ganugularavindra7860
    @ganugularavindra7860 7 หลายเดือนก่อน +3

    Andamainavennala
    Andarikihaiga

    • @PadalaRamakrishna-rv6hn
      @PadalaRamakrishna-rv6hn 5 หลายเดือนก่อน

      అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే అర్థమైంది

  • @Sdhkreddy
    @Sdhkreddy 5 หลายเดือนก่อน +5

    సుమ 😂😅కారల్ 😍😘

  • @prasadKodamancchili
    @prasadKodamancchili 5 หลายเดือนก่อน +1

    👌🎉👌

  • @Tatwamsi18reels
    @Tatwamsi18reels 4 หลายเดือนก่อน +1

    🙏🙏🌹🌹🙏

  • @kanaboinaravindraprasad8013
    @kanaboinaravindraprasad8013 3 หลายเดือนก่อน

  • @KrishtappaKummari
    @KrishtappaKummari 7 หลายเดือนก่อน +2

    ❤❤❤

  • @subbaraon6308
    @subbaraon6308 3 หลายเดือนก่อน

    చిత్రం: అసెంబ్లీ రౌడీ
    సంగీతం: k v మహదేవన్
    రచన: రసరాజు
    గానం; చిత్ర, k జేసుదాసు
    Uploaded by "krkvijju"
    అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
    మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా
    మనసు నిండా మరులుపండ పసిడిపల్లకి ఎక్కాలా
    రాగాలె ఊగాల శివరంజ నవ్వాల...
    గరిసదస గరిసదస గరిసదస
    చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే
    ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా
    కనుల నిండా కలలు పండ పూలపడవ నడపాలి
    అందాలె చిందాలి అపరంజి నవ్వాలి...
    గరిసదస గరిసదస గరిసదస
    అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
    ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా
    Presented by
    "vijju"
    నురుగు తరగల గోదాైరై వలపు మిలమిల మెరవాలా
    ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా
    నురుగు తరగల గోదాైరై వలపు మిలమిల మెరవాలా
    ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా
    కొమ్మమీద కోకిలనై కొత్తరాగం పలకాలా
    గుడికి నేను దీపమునై
    కోటి వెలుగులు కురియాలా
    కంటి పాపనై... కాలి అందెనై...
    కంటి పాపనై కాలి అందెనై
    కాలమంతా కరగబోసి కాపు ఉండనా
    సరీగ రిగాప గపాద పదాస
    గరిసదస గరిసదస గరిసదస
    చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే
    మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా
    Created by
    "vijju"
    ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా
    సందెచుక్క నిలిచింది బుగ్గచుక్క పెట్టాలా
    ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా
    సందెచుక్క నిలిచింది బుగ్గచుక్క పెట్టాలా
    ఈడుజోడు ఎలుగెత్తి ఏరువాక పాడాలా
    తోడునీడ ఇరువురమై గూటికందం తేవాలా
    తీగమల్లినై... తేనెజల్లునై...
    తీగమల్లినై... తేనెజల్లునై...
    కోరికంత కూడబెట్టి కొలువుసేయనా
    సరీగ రిగాప గపాద పదాస
    గరిసదస గరిసదస గరిసదస
    అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
    మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా
    కనుల నిండా కలలు పండ పూలపడవ నడపాలి
    అందాలె చిందాలి అపరంజి నవ్వాలి...
    గరిసదస
    గరిసదస
    గరిసదస

  • @Shikamani-eg2qo
    @Shikamani-eg2qo หลายเดือนก่อน

    🧛🧑‍💼👌👌👌👍🙏🙏🙏🙏

  • @Sdhkreddy
    @Sdhkreddy 5 หลายเดือนก่อน

    Suma, youchitt

  • @voggumahender-v4d
    @voggumahender-v4d 2 หลายเดือนก่อน

    Y

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 6 หลายเดือนก่อน +3

    Baalu sangeetha dheevudu ....,.. suma nuvvu over

    • @VB-so2gb
      @VB-so2gb 4 หลายเดือนก่อน +3

      మి కామెంట్ రాంగ్... సుమా లాంటి వారు వరల్డ్ లో లేరు.... అల్వయ్స్ సుమా గారు గ్రేట్

  • @nazarabbasnazarabbas5396
    @nazarabbasnazarabbas5396 6 หลายเดือนก่อน +2

    West voices

  • @Sdhkreddy
    @Sdhkreddy 5 หลายเดือนก่อน +1

    సుమ not, a, good

  • @sathyanarayanabayya2471
    @sathyanarayanabayya2471 3 หลายเดือนก่อน +1

    Super songs🎉❤❤

  • @rambabuparisarla5638
    @rambabuparisarla5638 2 หลายเดือนก่อน

    Wonderful singer

  • @SubramanyamAyinavill
    @SubramanyamAyinavill 2 หลายเดือนก่อน

    Super sir

  • @vijayadatla4890
    @vijayadatla4890 3 หลายเดือนก่อน

    Super song

  • @Himaja111
    @Himaja111 4 หลายเดือนก่อน

    Super voice sir great

  • @mannepallyramaRao
    @mannepallyramaRao 5 หลายเดือนก่อน

    Super song bro

  • @kusharani9448
    @kusharani9448 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

    • @Amarammamatam
      @Amarammamatam 2 หลายเดือนก่อน

      ❤❤❤👌👌

  • @PardhuYash-sh1xv
    @PardhuYash-sh1xv 4 หลายเดือนก่อน

    Super

  • @kusharani9448
    @kusharani9448 5 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @UmmidinagarajuNagaraju
    @UmmidinagarajuNagaraju 4 หลายเดือนก่อน

    Super