Muddabanthi Navvulo Song Performance By K.J Yesudas & Kalpna | Swarabhishekam | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024
  • #swarabhishekamdirectorsspecial #etvwin #telugushow
    #swarabhishekamdirectorsspecial #telugushow #etvwin #chitra #pachagaddikoseti
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

ความคิดเห็น • 259

  • @mallikharjunarochintamanen9087
    @mallikharjunarochintamanen9087 2 หลายเดือนก่อน +5

    చక్కగా, అందంగా, సరళంగా, ప్రభావశీలంగా, వినసొంపుగా, మనసునురంజి ంప చేసేదిగా వుంది, అభినందనలు, కృతజ్ఞతలు

  • @vamsiKrishna-tk1vz
    @vamsiKrishna-tk1vz 8 หลายเดือนก่อน +138

    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలూ
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
    చదువుకునే మనసుంటే ఓ కోయిలా
    చదువుకునే మనసుంటే ఓ కోయిలా
    మధుమాసమే అవుతుంది అన్నివేళలా
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    లాలలలాలల లాలలలాలల లాలల
    చరణం 1:
    బంధమంటు ఎరుగని బాటసారికి
    అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ
    బంధమంటు ఎరుగని బాటసారికి
    అనుబంధమై వచ్చింది ఒక దేవతా
    ఇంత చోటులోనే అంత మనసు వుంచి
    ఇంత చోటులోనే అంత మనసు వుంచి
    నా సొంతమే అయ్యింది ప్రియురాలుగా
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    చరణం 2:
    అందమైన తొలిరేయి స్వాగతానికి
    మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు ఆ
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును
    గుడిలోకి రమ్మంది ఈ దైవము
    మాట నోచుకోని ఒక పేదరాలిని
    మాట నోచుకోని ఒక పేదరాలిని
    నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా...
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
    చదువుకునే మనసుంటే ఓ కోయిలా
    మధుమాసమే అవుతుంది అన్నివేళలా
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్...

    • @hemanth7119
      @hemanth7119 4 หลายเดือนก่อน +2

      బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవతా

    • @nagarajuk3927
      @nagarajuk3927 3 หลายเดือนก่อน +1

      Nice 👍

    • @chiranjeevinukathoti2053
      @chiranjeevinukathoti2053 2 หลายเดือนก่อน

      O

    • @kjanijanik2879
      @kjanijanik2879 หลายเดือนก่อน

      Qaaaàqq

    • @bhargavibhargavi1936
      @bhargavibhargavi1936 หลายเดือนก่อน +1

      😊

  • @Mvenkateshwar-cr3zi
    @Mvenkateshwar-cr3zi 5 วันที่ผ่านมา +4

    Great Singer Yesudas Sir 🎉🎉🎉

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k 4 หลายเดือนก่อน +11

    K. J. Yesuds.. Voice.. God gift.. Go for it ..singing.. My.. Yesudasu.. Garu.. 🌹🌹🌹❤❤❤🎉

  • @gunapadiri1766
    @gunapadiri1766 6 หลายเดือนก่อน +16

    మీ గానం ( KJ sir) మధురాతి మధురం అని గ్రహించిన డైరెక్టర్, హీరోలకు అభివందనం

  • @chinnipurushothamanaidu2971
    @chinnipurushothamanaidu2971 2 หลายเดือนก่อน +6

    ❤❤❤ Anna waiting... Bomma Padali. Box baddhalukottali... Love you❤ Tharak Anna. .. Always NTR

  • @ramanarajapu4066
    @ramanarajapu4066 3 หลายเดือนก่อน +7

    చాలా అద్భుతంగా పాట ఆలపించావు👌👌❤️❤️తల్లి

  • @ShamilaShaik-uj8jf
    @ShamilaShaik-uj8jf 5 หลายเดือนก่อน +9

    రియల్లీ. Great సింగర్ జేసుదాస్ garu

  • @ramanatamanari4112
    @ramanatamanari4112 3 หลายเดือนก่อน +20

    జేసుదాసు గారి వాయిస్ అద్బుతం

  • @karuakarsir3371
    @karuakarsir3371 4 หลายเดือนก่อน +3

    Really. MICHAEL JACKSON OF INDIA WAHVAA, WAHVAA, WAHVAA.....WORDS CANNOT BE EXPRESS THE BEAUTY OF VOICE ..JESUDAS " SIR 💕💕💕💕💕💕💕💕💕💕

  • @simhagogulam6884
    @simhagogulam6884 6 หลายเดือนก่อน +18

    Ganagandharvuniki ide naa hrudhapurvaka padhabhivandanaalu.
    Great tribute to him.
    Sir mana bhugolam unnanthavarakoo nilichi untaru.
    ❤❤❤❤😂😂😅😊❤❤❤❤❤❤❤❤❤

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 7 หลายเดือนก่อน +28

    సాహిత్యం, సంగీతం, గానం సూపర్బ్.

  • @prasadprasad-zx9pn
    @prasadprasad-zx9pn หลายเดือนก่อน +14

    మా బాలు సారు......
    తెలుగు జాతి ఉన్నంత వరకు
    తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా
    నిలిచి వుంటారు....................
    Miss you sir ♥️♥️♥️♥️♥️♥️

  • @maheshchidura8765
    @maheshchidura8765 3 หลายเดือนก่อน +1

    It's our luck we are living along with these great personalities. Thanks to the Nature for creating and presenting such amazing ones

  • @SivareddyMedumani
    @SivareddyMedumani 3 หลายเดือนก่อน +18

    Super song,jesudasgarikisathakotivandanalusir,godbles

  • @mohammadyakubpasha646
    @mohammadyakubpasha646 5 หลายเดือนก่อน +85

    ఇ లాంటి పాటలు వినాలంటే అదృష్టం ఉండాలి. ..I feel proud of telugu audience

  • @muskekuamaraswamy8946
    @muskekuamaraswamy8946 2 หลายเดือนก่อน +1

    Wow super song sir 🙏🙏🙏 sp balasubramnyam gariki ( స్వర్గస్తులయ్యారు )... 💐💐💐

  • @bikshalmanchala9647
    @bikshalmanchala9647 7 หลายเดือนก่อน +32

    Super జేసుధాస్ గారు

  • @SureshKumarOfficialpage
    @SureshKumarOfficialpage 6 หลายเดือนก่อน +28

    ఏమని చెప్పగలం మీ గొప్పతనం
    ... ఎస్పీ గారూ మీరు మాకు దొరికిన కోహినూర్ వజ్రాలు...

  • @psnkumarreddy7781
    @psnkumarreddy7781 6 หลายเดือนก่อน +50

    జేసు దాస్ గారి పాట వింటుంటే యెంత హాయిగా ఉంటుందో

    • @ramramala3659
      @ramramala3659 3 หลายเดือนก่อน +4

      But he forgot his father

  • @timelife2690
    @timelife2690 7 หลายเดือนก่อน +13

    Yesudas always legend.ok but once look the voice of kalpana sis.love u sis.i am big fan sis❤❤❤

  • @bhogojugopamani3999
    @bhogojugopamani3999 3 หลายเดือนก่อน +2

    Excellent performance
    K .J . Yesudas garu
    I like very much your songs❤❤❤❤❤

  • @desaisanjeev1302
    @desaisanjeev1302 3 หลายเดือนก่อน +5

    Lostlo aa flute vinte aha superr kodanda pani sir👌🏻🙏🏻

  • @Neer339
    @Neer339 6 หลายเดือนก่อน +8

    Jasudasu.gariki.vandanalu💙💙💙

  • @jasinthasangam2965
    @jasinthasangam2965 7 หลายเดือนก่อน +52

    ఎంత హాయిగా ఉంది ఈ పాట వినకుంటే

  • @Anilkumar630Gudepu
    @Anilkumar630Gudepu 2 หลายเดือนก่อน +3

    Me songs ante Naku Chala istm sir🎉🎉🎉

    • @ChandrayaChakali
      @ChandrayaChakali หลายเดือนก่อน

      ❤ 6:45 6:45 😅😅😊😅😅😊

  • @ramakrishnaraor5329
    @ramakrishnaraor5329 4 หลายเดือนก่อน +4

    Amma kalpana memorable song.superb❤🎉🙏🙏🙏

  • @papireddypeddi1856
    @papireddypeddi1856 7 หลายเดือนก่อน +3

    Sweet voice of Yesudas

  • @ballasatyanarayana7800
    @ballasatyanarayana7800 8 หลายเดือนก่อน +25

    అల్లుడుగారు సినిమా

  • @munirajgowda8762
    @munirajgowda8762 7 หลายเดือนก่อน +20

    🌹SPB, ಜೇ ಸು ದಾಸ್ 🙏🙏🙏👌ಸಿಂಗರ್ಸ್ ❤️

  • @Mvenkateshwar-cr3zi
    @Mvenkateshwar-cr3zi 26 วันที่ผ่านมา +1

    Great Singer Sir 🎉🎉🎉

  • @tuljaramantharam6257
    @tuljaramantharam6257 หลายเดือนก่อน +2

    మీరు మీకు ఆ భగవంతుడు అన్ని ఇచ్చాడు కానీ మీకు మొగాళ్లతో ఉండరు ఎందుకో కల్పనా గారు

  • @veerababudepa7810
    @veerababudepa7810 3 หลายเดือนก่อน +2

    Jesudas ,spb,hariharan
    Legends

  • @bkdamodararaju
    @bkdamodararaju 2 หลายเดือนก่อน +2

    హైలెట్ రక్షాబంధన్ ఆంధ్రా కర్ణాటకా సబ్ జోన్ల్లోనే హైలెట్ . క్రిష్ణా ష్టమి వేడుక కూడా జరిపించారనుకుంటా ...హేమా అక్కయ్యా అండ్ టీమ్ కి ... శుభాకాంక్షలు. ఓం శాంతి.

  • @kvijayalakshmireddy9526
    @kvijayalakshmireddy9526 5 หลายเดือนก่อน +53

    A ఎన్ని సార్లు విన్నా ఈ SONGS తనివి తీరదు

  • @LakkojuSrinivas-g9j
    @LakkojuSrinivas-g9j หลายเดือนก่อน +1

    బాగుంది మిత్ర మా బాగా పాడావు

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 8 หลายเดือนก่อน +6

    Telugu thamil malayalam cinema musical basu mana k.j.jesudas garu .very very melodious song .

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 4 หลายเดือนก่อน +6

    పాట బృందం నకు ధన్యవాదాలు....

  • @venkateswararaokundha9525
    @venkateswararaokundha9525 หลายเดือนก่อน

    అద్భుతం ఈ పాట బాలు గారు 💐💐

  • @bluenileblueniler9113
    @bluenileblueniler9113 3 หลายเดือนก่อน +4

    God gift sir your voice

  • @chittooriunnarasinham
    @chittooriunnarasinham 2 หลายเดือนก่อน +2

    great singer in all languagues

  • @venkatasubbaraovadlamudi8931
    @venkatasubbaraovadlamudi8931 4 หลายเดือนก่อน +1

    Excellent Song.This will remember forever

  • @thirumaleshkeshavaram9444
    @thirumaleshkeshavaram9444 2 หลายเดือนก่อน +2

    కల్పన స్పాయిలింగ్ song

  • @BheemsagarDr
    @BheemsagarDr 2 หลายเดือนก่อน +4

    జేసుదాసుకు ధన్యవాదాలు

  • @HariPrasad-nb7cw
    @HariPrasad-nb7cw 13 วันที่ผ่านมา

    I proud of you this song god bless you both of you

  • @nagarajuj4028
    @nagarajuj4028 4 หลายเดือนก่อน +1

    పల్లవి:
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలూ
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
    చదువుకునే మనసుంటే ఓ కోయిలా
    చదువుకునే మనసుంటే ఓ కోయిలా
    మధుమాసమే అవుతుంది అన్నివేళలా
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    లాలలలాలల లాలలలాలల లాలల
    చరణం 1:
    బంధమంటు ఎరుగని బాటసారికి
    అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ
    బంధమంటు ఎరుగని బాటసారికి
    అనుబంధమై వచ్చింది ఒక దేవతా
    ఇంత చోటులోనే అంత మనసు వుంచి
    ఇంత చోటులోనే అంత మనసు వుంచి
    నా సొంతమే అయ్యింది ప్రియురాలుగా
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    చరణం 2:
    అందమైన తొలిరేయి స్వాగతానికి
    మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు ఆ
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును
    గుడిలోకి రమ్మంది ఈ దైవము
    మాట నోచుకోని ఒక పేదరాలిని
    మాట నోచుకోని ఒక పేదరాలిని
    నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా...
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
    చదువుకునే మనసుంటే ఓ కోయిలా
    మధుమాసమే అవుతుంది అన్నివేళలా
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్...
    Pallavi:
    Muddabaṁti navvulo mūgabāsalu
    muddabaṁti navvulo mūgabāsalu
    mūsivunna rĕppalabai premalekhalū
    muddabaṁti navvulo mūgabāsalu
    mūsivunna rĕppalabai premalekhalu
    saduvugune manasuṁṭe o koyilā
    saduvugune manasuṁṭe o koyilā
    madhumāsame avuduṁdi anniveḽalā
    muddabaṁti navvulo mūgabāsalu
    lālalalālala lālalalālala lālala
    Saraṇaṁ 1:
    Baṁdhamaṁṭu ĕrugani bāḍasārigi
    anubaṁdhamai vachchiṁdi ŏga devada ā ā ā ā ā ā a a
    baṁdhamaṁṭu ĕrugani bāḍasārigi
    anubaṁdhamai vachchiṁdi ŏga devadā
    iṁta soḍulone aṁta manasu vuṁchi
    iṁta soḍulone aṁta manasu vuṁchi
    nā sŏṁtame ayyiṁdi priyurālugā
    Muddabaṁti navvulo mūgabāsalu
    mūsivunna rĕppalabai premalekhalu
    muddabaṁti navvulo mūgabāsalu
    Saraṇaṁ 2:
    Aṁdamaina tŏlireyi svāgadānigi
    maunagīdamai vachchiṁdi pĕḽḽigūduru ā
    ā ā ā ā ā ā ā ā
    Ĕduḍanaina paḍaleni gaḍḍibuvvunu
    guḍilogi rammaṁdi ī daivamu
    māḍa nosugoni ŏga pedarālini
    māḍa nosugoni ŏga pedarālini
    nī guṁḍĕlo nilibāvu gṛhalakṣhmigā...
    Muddabaṁti navvulo mūgabāsalu
    mūsivunna rĕppalabai premalekhalu
    saduvugune manasuṁṭe o koyilā
    madhumāsame avuduṁdi anniveḽalā
    muddabaṁti navvulo mūgabāsalu
    muddabaṁti navvulo mūgabāsalu
    uhm.. uhm.. uhm.. uhm...
    Lyrics search
    Other songs
    Muddabanthi Puvvulo
    Konda Meedha
    Kondalalo Nelakonna
    Nagumomu
    Ammo Ammo
    Komdalalo nelagonna konediraayaduvaadu
    The data on this page is provided as is and no guarantees are made for either its accuracy or reliability. Lyrics are provided solely for informational purposes. Copyrights, where applicable, belong to their owners. If you notice any errors, or wish to contribute lyrics, translations, or corrections, please contact the webmaster of this site via e-mail (webmaster at lyricsverse dot in).

  • @sharadabeldona597
    @sharadabeldona597 หลายเดือนก่อน

    Chalabagapadaru 🎉❤

  • @ggopal1288
    @ggopal1288 2 หลายเดือนก่อน

    Very very excellent God gifted singers❤🧚‍♂️🙏

  • @AllaboinaKrishna
    @AllaboinaKrishna 17 วันที่ผ่านมา

    Nene cheppale ❤Johr dasugaru ❤KRISHNA ❤❤❤❤❤

  • @pagadalaramasubbaiah4734
    @pagadalaramasubbaiah4734 7 หลายเดือนก่อน +2

    Super sir

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 3 หลายเดือนก่อน

    Jai Jai Jai vanaayakaa maa rishil ni deevinchu tandre 🙏🙏🙏🙏🙏

  • @chetanchotu143
    @chetanchotu143 3 หลายเดือนก่อน

    Fabulous song By Yesudas Sir❤

  • @saladijanardhanaswamy5467
    @saladijanardhanaswamy5467 7 หลายเดือนก่อน +1

    Supar sang ekslent❤❤❤

  • @ballasatyanarayana7800
    @ballasatyanarayana7800 8 หลายเดือนก่อน +189

    జైసుదాస్ గారికి యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారికి 🙏🙏🙏🙏🙏

  • @appalanaiduchitikela1827
    @appalanaiduchitikela1827 7 หลายเดือนก่อน +6

    Balu garu super sar

  • @Kumar-vi7fk
    @Kumar-vi7fk 7 วันที่ผ่านมา

    Supper.paadal.sir

  • @nagadurga5300
    @nagadurga5300 26 วันที่ผ่านมา

    Saradadevi pata excellent. Entati gayakulina paata oaatale Baga padutunnaru.

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 หลายเดือนก่อน +1

    Super. SAR. Jai. AP

  • @crravindranath883
    @crravindranath883 8 หลายเดือนก่อน +5

    Superbb song . Which movie isthis?

  • @sairamaraoelchuri526
    @sairamaraoelchuri526 5 หลายเดือนก่อน

    Super Song I Like It Much More Hats Up To Jesudasu Garu

  • @banothvenkanna3795
    @banothvenkanna3795 หลายเดือนก่อน

    Jesudas garu real hero

  • @djanardhanrao7381
    @djanardhanrao7381 8 หลายเดือนก่อน +3

    Very good

  • @guddetiahalya2572
    @guddetiahalya2572 8 หลายเดือนก่อน +4

    E song full vasthadi naku

  • @subrahmanyam9596
    @subrahmanyam9596 หลายเดือนก่อน +1

    Where is our heritage singer Sri SP Charan Sir. Please sure make participate in this program 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narayanaraojaggumantri3889
    @narayanaraojaggumantri3889 หลายเดือนก่อน

    Nicely rendered 👍

  • @VenkataRamana-po3ny
    @VenkataRamana-po3ny 5 หลายเดือนก่อน +2

    Great 🎉 voice

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 7 หลายเดือนก่อน +1

    jesudas gari voice super super super super super super super super super..chith chor Hindi movie lo varu paadina songs adbhutam variki chala chala chala chala chala chala chala chala chala chala chala chala abhinandanalu

  • @rambabupatchigolla9962
    @rambabupatchigolla9962 4 หลายเดือนก่อน +1

    Jesu dasu garu gana kookila, & singers all to issued Happy nes gave the God. Happy to listen to all peoples, Th q all of others

  • @RBN181
    @RBN181 หลายเดือนก่อน

    Hats up కల్పన

  • @pandurangan9245
    @pandurangan9245 4 หลายเดือนก่อน +1

    Jesu doss voice is superb

  • @dayawargangadharsathyavva9446
    @dayawargangadharsathyavva9446 2 หลายเดือนก่อน

    Romba vanakkam.

  • @khandapushivakrishna5424
    @khandapushivakrishna5424 4 หลายเดือนก่อน +2

    I love you so much this song thank you ❤k j yusadas

  • @joshnaharish-fq6pc
    @joshnaharish-fq6pc 7 หลายเดือนก่อน

    Super singaras❤❤❤🎉🎉

  • @ramakrishnadandedande4069
    @ramakrishnadandedande4069 3 หลายเดือนก่อน

    Excellent.tones.both.thank.you.both.of.you

  • @pamballamallesham5930
    @pamballamallesham5930 22 วันที่ผ่านมา

    Super bro

  • @ss.v.v.satayanarayan9335
    @ss.v.v.satayanarayan9335 หลายเดือนก่อน

    K j .yesudasgaruanna varipatalu annanakuyenthoistam nakuvaruante dyamthosamanm

  • @sulochanaranijeggumantri91
    @sulochanaranijeggumantri91 3 หลายเดือนก่อน

    Maa babai lekapoyena aayana
    Maa mondu unnatey🎉🎉🎉

  • @ChandravarshithreddyGundam
    @ChandravarshithreddyGundam 6 หลายเดือนก่อน +1

    Sir mee paatalu inka inka vinalanipisthundhi

  • @Prakashp-e5p
    @Prakashp-e5p 8 หลายเดือนก่อน +10

    Iwish to ever song,i dun about any of singars ❤

  • @pandurangan9245
    @pandurangan9245 4 หลายเดือนก่อน

    Very very melodious song. We miss you to listen such beautiful songs in your voice

  • @AshwanthSoore
    @AshwanthSoore 7 หลายเดือนก่อน +1

    I like this song

  • @ApparaoLanka-b3m
    @ApparaoLanka-b3m 3 หลายเดือนก่อน

    Yesudas garu Balu garu Kalpanagaru🙏🙏🙏

  • @naveenthumminda1237
    @naveenthumminda1237 5 หลายเดือนก่อน +1

    I love 💕 voice. God bless you sir

  • @somaachyuthreddy4943
    @somaachyuthreddy4943 3 หลายเดือนก่อน

    Prakruthi ❤

  • @nomulamahender9864
    @nomulamahender9864 5 หลายเดือนก่อน +1

    Super song sir

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k 4 หลายเดือนก่อน

    K. J. Songs.. I Like somuch... Voice. Very.. Nice&.. Sweet.. Malyadri.. Kommi.. A. P.. 🌹🌹🎉🎉

  • @srinivasareddy2690
    @srinivasareddy2690 5 หลายเดือนก่อน

    🙏 ಸೂಪರ್ ವಾಯ್ಸ್

  • @DantuluriSeetaramavarma
    @DantuluriSeetaramavarma 24 วันที่ผ่านมา

    Of course md. rafee, I To impress by lisannig. The great Yesudass.

  • @umadevikatepalli5313
    @umadevikatepalli5313 24 วันที่ผ่านมา

    Good ferformamce rushil

  • @srinukarama3100
    @srinukarama3100 2 หลายเดือนก่อน

    Vari nice 😊😊😊

  • @kittupavan5856
    @kittupavan5856 3 หลายเดือนก่อน

    Excellent songs in Telugu sir

  • @sankara121
    @sankara121 7 หลายเดือนก่อน

    It's sooooo pleasant song❤❤

  • @MadhuSudhan-bw7bk
    @MadhuSudhan-bw7bk 5 หลายเดือนก่อน

    Super sir🎉

  • @Koushalya-n9m
    @Koushalya-n9m 2 หลายเดือนก่อน

    Good 👍 👍 👍 👍 🎉🎉🎉

  • @NageswararaoChimata
    @NageswararaoChimata 10 วันที่ผ่านมา +1

    గాన గంధర్వ లాల్ సలాం

  • @Bhavyababy-h1x
    @Bhavyababy-h1x 4 หลายเดือนก่อน

    గుడ్ సార్ ఐ లవ్ యు సార్

  • @kambhamradha2217
    @kambhamradha2217 2 หลายเดือนก่อน

    God bless you thalli

  • @gopinathgv6641
    @gopinathgv6641 4 หลายเดือนก่อน

    Nice song and super hit movie ❤️❤️❤️❤️🙏🙏🙏🙏👌👍👍👏👏👏👏❤️❤️❤️❤️

  • @gopinathgv6641
    @gopinathgv6641 4 หลายเดือนก่อน

    We miss u spb sir 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️ You are a great singer

  • @sakuntaladevi3409
    @sakuntaladevi3409 6 หลายเดือนก่อน

    Super 👏👏