ముద్దబంతి నవ్వులో మూగబాసలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలూ ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్నివేళలా ముద్దబంతి నవ్వులో మూగబాసలు లాలలలాలల లాలలలాలల లాలల బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవతా ఇంత చోటులోనే అంత మనసు వుంచి ఇంత చోటులోనే అంత మనసు వుంచి నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు అందమైన తొలిరేయి స్వాగతానికి మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును గుడిలోకి రమ్మంది ఈ దైవము మాట నోచుకోని ఒక పేదరాలిని మాట నోచుకోని ఒక పేదరాలిని నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా... ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్నివేళలా ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు ఉహ్మ్. ఉహ్మ్. ఉహ్మ్. ఉహ్మ్...
మిమ్ములను కన్న తల్లికి పాదాభివందనాలు ఏసుదాస్ అన్నగారు మీ వయసు మోహన్ బాబు లాగానే ఉంది సూపర్ అన్న సూపర్ నా పేరు ఎర్రన్న మార్లబీడు గ్రామం ధరూర్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా నీ పాటలంటే చాలా ఇష్టం
గౌరవనీయులైన జేసుదాసు గారికి నమస్కారములు. మీరు పాడిన పాటలు Dr మోహన్ బాబు గారికి కోసమే మీకు కన్న తల్లి తండ్రులు జన్మ ఇచ్చారు అని అనుకోను చున్నాను. మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఆనందం గా సుఖ సంతోషాలు తో ఉండాలని ఆ భగవంతుని కోరుచున్న.
ఏసుదాసు గారు మీ గానం వింటే ఏ బాధలు ఉన్నా ఇంతేతొలగిపోతాయి మీరు ఇంకా ఇంకా ఇంకా మంచి మంచి గాన గాంధర్వం తో మాకు సంతోషం పెట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము🙏🙏🙏🙏🙏
నాకిష్టమైన ఇద్దరు గాయకులు పాడుతున్న ఈ వేదిక సూపర్. కానీ జేసుదాస్ గారికి తెలుగు అంతగా రాకపోవడం వల్ల రెప్పలపై కాక రప్పలపై అని పాడారు. అదొక్కటి తప్ప పాటు మొత్తం అద్బుతం. జేసుదాస్ గారి వాయిస్ అంటే నాకు పిచ్చి.
I am a malayali but I can never ever able to claim Yesudas as gift of kerala.. He is proud of our nation and more than anything he is unique among anyone in universe 🙏🙏🙏🙏
ముద్దబంతి నవ్వులో మూగబాసలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలూ ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్నివేళలా ముద్దబంతి నవ్వులో మూగబాసలు లాలలలాలల లాలలలాలల లాలల చరణం 1: బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవతా ఇంత చోటులోనే అంత మనసు వుంచి ఇంత చోటులోనే అంత మనసు వుంచి నా సొంతమే అయ్యింది ప్రియురాలుగా ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు చరణం 2: అందమైన తొలిరేయి స్వాగతానికి మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును గుడిలోకి రమ్మంది ఈ దైవము మాట నోచుకోని ఒక పేదరాలిని మాట నోచుకోని ఒక పేదరాలిని నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా... ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్నివేళలా ముద్దబంతి నవ్వులో మూగబాసలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్...
I am the one of the big fan to Sri JESUDASS sir I listen your's songs in my free time this tone was given by GOD god is great I wish you sir you are singing all songs always i pray to god giving to you many more birthdays I want to see you sir one time in my life GOD BLESS YOU sir
ఒక సంగీత బ్రహ్మ, ఏసుదాసు గారి పాట వింటే అసూయ పడేటంత గా ఉందని చెప్పాడంటే ఆ గాత్రం ఆ మహానుభావుడికి ఆ భగవంతుని గొప్ప వరం లాంటిది, అంతటి మహానుభావుడి పాటలు తెలుగు లో వినడం, పాడటం, మన తెలుగువారికి మహద్భాగ్యం
EXCELLENT AND MAGICAL BASS OF SREE GANA GANDHARV KJ YESUDAS..... THE GREATE BHARATH PUTHRA....../THANKS....../AND THE FEMALE SOUND IS ALSO BEST......./
Wt aa lyrics superb song and KJ yesudas sir ur voice mind blowing Muddabanthi puvvulo mugabassalu Moosiunna reppala Pai premalekalu ,this lyrics was my all time favorite
Though born a Christian, he's been practicing Hinduism since long. I don't think anybody on earth has been gifted with such a lovely voice and can sing anywhere near like him. There's and there can be only one Yesudas, which happens once in centuries!
KJ yesudas garu voice is the lagend of voice great great ful voice in the industry all I m heart full thanks sir Mee lanti goppa singer India lo puttadam selute meeku meeru nindu nurellu brathakali
You said it! I am a Keralite myself, but dare say, Yesudas does not belong to any region. He belongs to humanity, transcending continental barriers. He is easily the best singer in the world now. His voice, his way of singing, all take you to an altogether different world where you are in absolute bliss. The world around you simply evaporates as you hear him sing. Words fail me when I begin to describe this all time great super singer.
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పల పై ప్రేమ లేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళల ముద్దబంతి నవ్వులో మూగ బాసలు బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఇంత చోటులోనే అంత మనసు ఉంచి ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు అందమైన తొలిరేయి స్వాగతానికి మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు ఎదుటినైన పడలేని గడ్డిపువ్వును గుడిలోనికి రమ్మంది ఈ దైవము మాటనోచుకోని ఓ పేదరాలిని మాటనోచుకోని ఓ పేదరాలిని నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళల ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్ద బంతి నవ్వులో మూగ బాసలు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అధ్బుత సాహిత్యం, కెవి మహదేవన్ గారి శ్రావ్యమైన సంగీతం, కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వం, K.J. Esudas, చిత్ర గారి గాన మాధుర్యంతో ఈ పాట పరిపూర్ణమైంది.... Esudas గారు మీ గానమాధుర్యంతో మా మనసులను పులకరింపజేశారు. వినగల గడం మా భాగ్యం....🌷🌷🌷🌷🌷🌷
I do not know How Many terms saw this programme the song carried me in heaven am malayalee can't understand.the meaning of the song greeting to dasetta and the music dorector
ఈయన ఒక నిరంతర స్వరఝరి. అలా ప్రవహిస్తూనే ఉండాలి. మన భారతదేశంలో జన్మించిన మరో గాని గంధర్వుడు. ఆయనకు ఒక అభిమానిగా ఆయనకు పాదాభివందననాలు
అద్భుతమైన కంఠస్వరం తో సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ఏకైక చక్రవర్తి శ్రీ కె జె ఏసుదాస్ గారికి నమస్కారం
❤❤❤❤🎉🎉🎉🎉
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలూ
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
లాలలలాలల లాలలలాలల లాలల
బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ
బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవతా
ఇంత చోటులోనే అంత మనసు వుంచి
ఇంత చోటులోనే అంత మనసు వుంచి
నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
అందమైన తొలిరేయి స్వాగతానికి
మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును
గుడిలోకి రమ్మంది ఈ దైవము
మాట నోచుకోని ఒక పేదరాలిని
మాట నోచుకోని ఒక పేదరాలిని
నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా...
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ఉహ్మ్. ఉహ్మ్. ఉహ్మ్. ఉహ్మ్...
Vi
super
Super sir...
❤
జేసుదాసు డాడీ గారు voice ante చాలా ఇష్టము.ఆయనకు సంపూర్ణ ఆరోగ్యము ఇవ్వాలి ఆ దేవుడు
ఏసుదాసు గారూ!!
భగవంతుడు మీ గొంతులో ఏమి మాధుర్యం పెట్టాడో కానీ ఈ జన్మకు మీ పాటలు వినడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము
పిట్ల రామదాసు
ఏర్గట్ల
అన్న నిజమే
స్వామి సన్నిదానంలో
మీ "గానం" మహా అద్భుతం👌
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో
K.J.Yesudas గారు 🙏🙏🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏
In.
In
@@subbaraoguttula250 kk
Xß
కేజే ఏసుదాస్ గారి పాటలు అంటే ఎంతమంది కీ ఇష్టం..
ఆయన పాటలు వింటూ బ్రతుకుతున్న బ్రో
Bro I'm in
Ilikethissong
@@davidbillasamarla7468 lmmpllll
@Kota Satyam fffff
സംഗീതത്തിനെന്തു ഭാഷ...സംഗീതത്തിന്റെ ഭാഷ അനിർവചനീയമാണ്...പ്രത്യേകിച്ചും നമ്മുടെ സ്വന്തം ദാസേട്ടന്റെ സംഗീതം...
🙏🙏
అన్ని భాషలలో తిరుగులేని సంగీత సముద్రుడు కె.జె.ఏసుదాస్ గారు .
super
Super song 😄
ఎస్
మంచి సింగర్ 👌👌👌👌👌
@@RajukasthuriRajukasthuri olpppppp
Lhl@@ammigongurachannel9044
మిమ్ములను కన్న తల్లికి పాదాభివందనాలు ఏసుదాస్ అన్నగారు మీ వయసు మోహన్ బాబు లాగానే ఉంది సూపర్ అన్న సూపర్ నా పేరు ఎర్రన్న మార్లబీడు గ్రామం ధరూర్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా నీ పాటలంటే చాలా ఇష్టం
నా అభిమాన గాయకుడు కె.జె.ఏసుదాసు గారికి పాదాభివందనములు.
మీ సాంగ్స్ వింటే... ఆనంద లోకంలో విహరించినట్టు ఉంటుంది... జేసుదాస్ గారు మీకు నా పాదాభివందనం👌🙏🙏🙏🙏🙏🙏🙏
😊😊
యేసు దాసు గురుస్వామి గారి కి పాదాభివందనం🙏🏻🙏🏻🙏🏻
Yasu das garu wounderful songs beautiful song
యసుదాడు పాధాభి వందనం సార్
గౌరవనీయులైన జేసుదాసు గారికి నమస్కారములు. మీరు పాడిన పాటలు Dr మోహన్ బాబు గారికి కోసమే మీకు కన్న తల్లి తండ్రులు జన్మ ఇచ్చారు అని అనుకోను చున్నాను. మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఆనందం గా సుఖ సంతోషాలు తో ఉండాలని ఆ భగవంతుని కోరుచున్న.
అయిన మనకు దేవుడు ఇచ్చిన వరం....❤❤
ఏసుదాసు గారు మీ గానం వింటే ఏ బాధలు ఉన్నా ఇంతేతొలగిపోతాయి మీరు ఇంకా ఇంకా ఇంకా మంచి మంచి గాన గాంధర్వం తో మాకు సంతోషం పెట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము🙏🙏🙏🙏🙏
సంగీత గానగంధర్వులు జేసుదాస్ గారికి ఇక త్వరగా ఇవ్వాల్సిన ..అత్యున్నత పురస్కారం భారతరత్న నే
దేవుడిని కదిలించే స్వరం ఆయన స్వంతం ,ఆయన పాటలు వినడం మహాభాగ్యం
గాత్రబ్రహ్మ సరస్వతీ పుత్ర Dr kj Yasudas sir...👌👏👏👏2024 వింటున్నారా ఈ స్వరాన్ని మళ్ళీ..❤️🙌
ఏసుడాసు గారి గాత్రంతో ఇంకా ఎన్నో పాటలు విన్నవారికి బాధలు దూరం ఐతవి గ్రేట్ సింగర్🎉🎉🎉🎉🎉🎉
సూపర్బ్ సర్...మీ గొంతులో ఆ మాధుర్యం....కల్పన గారు మీ వాయిస్ కూడా సూపర్బ్....
Resume its
Jesudasgaru pronunciation is not appealing
Since 38yrs till today i never missed Yesudas sir voice.
I pray always god to take my life for adding more life to my Gana Gandharva Yesudas ji
ദാസേട്ടൻ, ചിത്ര ചേച്ചി ഞങ്ങൾ മലയാളികളുടെ അഭിമാനം, അഹങ്കാരം 😊😊
Yes
They gift of Indian nation
యేసుదాసు గారు.. మీ గాత్రానికి మేము దాసులము...
Ooooolll9 ol im
Yes
నాకిష్టమైన ఇద్దరు గాయకులు పాడుతున్న ఈ వేదిక సూపర్. కానీ జేసుదాస్ గారికి తెలుగు అంతగా రాకపోవడం వల్ల రెప్పలపై కాక రప్పలపై అని పాడారు. అదొక్కటి తప్ప పాటు మొత్తం అద్బుతం. జేసుదాస్ గారి వాయిస్ అంటే నాకు పిచ్చి.
I am a malayali but I can never ever able to claim Yesudas as gift of kerala.. He is proud of our nation and more than anything he is unique among anyone in universe 🙏🙏🙏🙏
Yes
Eyaale kond shalyam aaayellooo
నీలాంటి మహనీయుడు తెలుగు సినీ చరిత్రలో ఇక puttadu
Kjy universal star
Our chithta ji too
గంధర్వగానం అంటే ఇదేనేమొ.
మహానటుడు డా : మోహన్బాబు గారికి సర్రిగ్గా నప్పిన కంఠం, ఈ గాంధర్వగాయకుడి కంఠం.
Yes sir
Yes
Discipline is the main weapon of Dr. Yesudas Sir singing. Regards 🌻🌻
Indubitably,unquestionably.
దేవుడు ఇచ్చిన వరం యేసుదాసు గారు మీకు పాదబివందనాలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలూ
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
లాలలలాలల లాలలలాలల లాలల
చరణం 1:
బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ
బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవతా
ఇంత చోటులోనే అంత మనసు వుంచి
ఇంత చోటులోనే అంత మనసు వుంచి
నా సొంతమే అయ్యింది ప్రియురాలుగా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
చరణం 2:
అందమైన తొలిరేయి స్వాగతానికి
మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును
గుడిలోకి రమ్మంది ఈ దైవము
మాట నోచుకోని ఒక పేదరాలిని
మాట నోచుకోని ఒక పేదరాలిని
నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా...
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్...
Sp baalu, yesudaas are my favorite singers.. 🎶🎉👏
Hi
Na fav singers kuda
devudu konnitini okatine srustisjadu.... oka suryudu, oka chandrudu, oka Yesudasu.
Anju Sangam yes meeru correct ga chepparu
Yes
Super
Anju Sangam 67
yes you are correct
The best singer in the world
Fully agreed sir!
I am the one of the big fan to Sri JESUDASS sir I listen your's songs in my free time this tone was given by GOD god is great I wish you sir you are singing all songs always i pray to god giving to you many more birthdays I want to see you sir one time in my life GOD BLESS YOU sir
All india legend yesudas Garu Meeku Sari Saati ledhu mee Jathaga Padutunna Kalpana Gaari Adrustamu Two legends hattsaff
💐💐💐నిజంగా యేసుదాస్ గారు ఒక స్వరరాగా గంగా ప్రవాహమే,,,ఇప్పటికి ఎప్పటికీ,,,, తెలుగు మలయాళం తమిళంలో ఇంకా 16 భాషలలో కూడా తిరుగులేని రారాజు,,,🌹🌹🌹🌹
Cnr
Thanks again
Swarnakhadgam serial
Super singar
Super sir
శాస్రీయ సంగీత విద్వాంసుడు జేసుదాస్ గారు వారికి ధన్యవాదాలు
Super
Excellent
Nice
Super
మ
Who will beleive Jesudas born in 10 Jan 1940 even his voice is so young & Melodius? Its his Niranthara Gathra Saadhana
Did not understand language but feel the music.. Yasudas is my favourite singer.. I always loved to listen his voice make me happy
y in
Telugu in Andhra Pradesh
Still listening this song.... wat a voice....hats off sir...really.....😘😘😘😘😘😘😘😘😍😍😍😍😍......simple person.... example of simplicity...
Yes
Hii
Nice cament akka
Yes ur always right
Nijam
యేసుదాసు గారు మనకు దేవుడు
యిచ్చిన వరము💐
Sammaiah Gone 9
I
Sammaiah Gone అవును
Sammaiah Gone
krishna veni
Sammaiah Gone Hi
సంగీత ప్రపంచంలో తిరుగులేని రారాజు కె.జె.ఏసుదాసుగారు
superrrr
tlugufilem
Dwu
Oolipalla Chalapathi Rao
Dulipalla Chalapathi Rao
Dulipalla Chalapathi Rao
Abba em voice sir gontulo amrutam undi ayya. Poina pranam lechi vastundi ayya . Me laanti vaarini aa bhagavantudu challaga chudali.
Agreed
He has a divine voice. He was more popular in hindi than our gret spb.
മലയാളികളുടെ അഭിമാനം ആണ് അഹങ്കാരം ആണ് ദാസേട്ടൻ...
More than a singer He is a Great Humanbeing... Hats off Dr yesudas gaaru
first etv variki chala chala thanks ... nijam ga ee generation lo kuda meru old songs ni yepudu gurthuku testhunaru ... long live ETV telugu
Mi patalante naku chalachala ishtam sar I love my favorite singar yesudhasu Gau🙏🙏
ఒక సంగీత బ్రహ్మ, ఏసుదాసు గారి పాట వింటే అసూయ పడేటంత గా ఉందని చెప్పాడంటే ఆ గాత్రం ఆ మహానుభావుడికి ఆ భగవంతుని గొప్ప వరం లాంటిది, అంతటి మహానుభావుడి పాటలు తెలుగు లో వినడం, పాడటం, మన తెలుగువారికి మహద్భాగ్యం
ఏసుదాసు గారి పాటలు ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఆయన స్వరం అంత గొప్పది👍👏
.
అది స్వరం కాదు భారతీయులకు ఒక వరం
5:20 ouh
❤
@@Kamala-ul7yxకూడా శూణ😊 గఘే
I'm Indian n Yesudas is simble of indian music,, salute,,
Asalu what a voice andi...Goosebumps vachestnai vintunte..we are blessed to have yu yesudasu garu..
H 8
మోహనబాబు సాంగ్ సూపర్ గా పాడిన సింగర్ జేసు దాసు గారు వెరిగుడ్ సింగర్ కల్పన వాయస్ సూపర్
అభినందనలు.. కె.. జె.. జేసుదాస్ గారికి.. లాంగ్ లివ్.. కె. జె. జె..
EXCELLENT AND MAGICAL BASS OF SREE GANA GANDHARV KJ YESUDAS..... THE GREATE BHARATH PUTHRA....../THANKS....../AND THE FEMALE SOUND IS ALSO BEST......./
Mind blowing voice, no other in the universe can sing like Dr.Yesudas sir, I still here sir songs for relax
So true sir! There's but only one Yesudas!
L;
మిమల్ని కన్న తల్లిదండ్రులకు పాదభీవందానలు శ్రీ కె జే ఏసుదాస్ గారు
Manchi comments 🙏
Thank you sir intha manci patanu pafinaduku
Narayanareddy Narayanareddy 0
Narayanareddy 0
Your currect bro
K.J.yesu.das.very.best.singer
Really K. J yesudas sir proud of🇮🇳 India,,,
K.J Yesudas sir is a gift of God to the Indian music world
Very nice song
యేసుదాసు గారు.... మీ వాయిస్ వినడం మా తరానికి దక్కిన అదృష్టం... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
👌👌👌
ഒന്നും മനസ്സിലായില്ല എങ്കിലും ഗാനഗന്ധർവൻ പാട്ട് കേട്ട് ഇരുന്നവർ ലൈക്ക് അടീ .....
AdehamEthu.LageagilpadiyalumsuperDasetta.Vanakkam
I don't know what you said, but I have a like so you would get 100 likes
@Rajesh Aravelli qqqqqqQqqQqQqqqqqqqqqqqqQqqqQ'~1~~~1~∆q,qq11111~~~~~~QQQQQ111111111111Q~11111QQQqq1qqqqQqqQq1111
Please translate
Same onnum manasilayella but voice ...romanjam
Sir yasdaas garu and baalu sir chittra medam me voice very nice amrutham sweet voice de god's bumiki digivachhina devullu
Wt aa lyrics superb song and KJ yesudas sir ur voice mind blowing
Muddabanthi puvvulo mugabassalu
Moosiunna reppala Pai premalekalu ,this lyrics was my all time favorite
Super voice sir.... Meeru chalaa great
He is cristian, but he sings for aiyyapa (harivarasanam song), super sir thank u for aiyyappa divotes
Gana gandarvudu is brand ambassador and great devote of lord ayyappa, so many people have turn to ayyappa devotes by his gaanamurutam
@@ravikumar-qt5eg and lankesh gariki vinnapamu ,singers lo caste chudatam Maha papamu,Sangeetha saraswathi oka caste lo vundathu
I want to rephrase like, he is a human singing for every religion
MUSIC HAS NO CASTE, RELIGION, REGIONALISM ETC.
Though born a Christian, he's been practicing Hinduism since long. I don't think anybody on earth has been gifted with such a lovely voice and can sing anywhere near like him. There's and there can be only one Yesudas, which happens once in centuries!
...మా మనసులకి మీ పాటలు..ఒక కొత్త్ ఉత్సాహాన్ని ఇస్తాయి...
Nice song yesudas Garu super singer super
Good
మా మనసుకి ఆనందాన్ని ఇచ్చే పాటలను ఆలపిస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదములు
@@turakaramaraontr7340
Km
యేసుదాసు గారు స్వరం గంగా ప్రవాహం
Devine voice of k sir
Mi Pata vinte vachina rogalu pothayi, healthy songs. Thank you sir 🙏.
సర్ మీ పాటలు ఆద్భుతమ్ ఆ దేవుడు మాకు ఇచ్చిన వరం మీరు
We keralite very proud of dasettan and chithra chechi❤️
Being a malayali I am addicted to this song,unparalleled, matchless unequivocally.
ഒരു മലയാളിയായി തെലുങ്ക് ഗാനങ്ങളെ ബഹുമാനിക്കുന്നു
Yesudas garu is god's gift to music world 👏👏👌👍👍
J s దాసు అన్ని పాటలు కూడా చాలా చాలా baguunivee
Entha manchi swaram sir Midhi..... Miku Devudu manchi arogyanni ivvalani,,, Miru maku Inka manchi patalni andhinchalani Jesus Ni vedukuntunnanu sir....
సూపర్ సార్ మీ గొంతులో మాధుర్యం మాటల్లో చెప్పలేను
Eakada konni kukka lu dislike chesenai
Siraj basha
Super sir Mee voice
jyothisree mutyala
Super sing
Tears rolling in my eyes sir🙏
Huge Fan of legend KJ Yesudas Garu
కల్పన గారు... ఏసుదాసు గారు.... 👌👌
మహోన్నత వ్యక్తి కీ ఒక లైక్ వేసుకోండి యేసుదాసు గారి కీ
I am a big fan of you The great legendary singer MR.K.J Yesudas garu🏖👍👍👍👍👍👍👍👍
Jyothi Babu ……
Jyothi Babu
@@sureshreddy8150 7
KJ yesudas garu voice is the lagend of voice great great ful voice in the industry all I m heart full thanks sir Mee lanti goppa singer India lo puttadam selute meeku meeru nindu nurellu brathakali
k.j.yeshudas proud of kerala
Rahul ram not only Kerala...he is pride of whole India
Proud of india♥
Entu vadey ithu
Not only Kerala not only India k j yasudhas sir proud of all world
You said it! I am a Keralite myself, but dare say, Yesudas does not belong to any region. He belongs to humanity, transcending continental barriers. He is easily the best singer in the world now. His voice, his way of singing, all take you to an altogether different world where you are in absolute bliss. The world around you simply evaporates as you hear him sing. Words fail me when I begin to describe this all time great super singer.
నీ గొంతుకు పాదాభివందనాలు తప్ప నీకు ఏమిచ్చినా
కొండలనైన పిండి చేయగలం ! అనుకుంటే కానిది లేదు అనే దానికి !
ఈ పాట వింటుంటే ఆ పాట లో మాధుర్యం నన్ను పరవశింప జేసింది
Great K.J.Yesudas Singer Beautiful song Beautiful Singer Kalpna Garu sweet voices thanks Sir
what a legendary singer🙏🙏🙏
Remo Remo yaa proud of kerala
Remo Remo
Remo Remo beautiful song thanks to yesudas
మీరు పాడుతుంటే తేనె తాగినట్టుగా వుంది
Super sir. Voice is so sweet
మీపాటలు అంటే చాల ఇష్టం సార్
Chintada Simon ok
@@jsobhanababu6293 o
avuna
അഭിനന്ദനങ്ങൾ 🌹🌹🌹
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు
మూసి ఉన్న రెప్పల పై ప్రేమ లేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్ని వేళల
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు
బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవత
బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవత
ఇంత చోటులోనే అంత మనసు ఉంచి
ఇంత చోటులోనే అంత మనసు ఉంచి
నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు
అందమైన తొలిరేయి స్వాగతానికి
మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు
ఎదుటినైన పడలేని గడ్డిపువ్వును
గుడిలోనికి రమ్మంది ఈ దైవము
మాటనోచుకోని ఓ పేదరాలిని
మాటనోచుకోని ఓ పేదరాలిని
నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్ని వేళల
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్ద బంతి నవ్వులో మూగ బాసలు
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అధ్బుత సాహిత్యం, కెవి మహదేవన్ గారి శ్రావ్యమైన సంగీతం, కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వం, K.J. Esudas, చిత్ర గారి గాన మాధుర్యంతో ఈ పాట పరిపూర్ణమైంది....
Esudas గారు మీ గానమాధుర్యంతో మా మనసులను పులకరింపజేశారు. వినగల గడం మా భాగ్యం....🌷🌷🌷🌷🌷🌷
Yesudas Garu songs super in telugu film industry. Hatsap sir👌👌💐💐
I may live without food & water.
but I can't survive without your songs sir.
Lanka Suman bio
Lanka Suman super sar
Lanka Suman Amma sangs
Supar sagu
I do not know How Many terms saw this programme the song carried me in heaven am malayalee can't understand.the meaning of the song greeting to dasetta and the music dorector
Malayalee... da... Me to love this song..
Incredible voice..🎉
రేవులో అలలకు ఊగుతున్న నావల ఏంత అందంగా ఉంటుంది...పాటైనా మి గొంతు అయినా...........సార్
Mesmerizing voice sir..glad to hear ur voice.. god bless u sir
My favorite song
Love u ദാസേട്ടാ!
థాంక్యూ యేసుదాస్ సార్ ,థాంక్యూ etv సార్
Panda Raja
Nice song
Jesudas gaariki paadhaabhivandhanam
సంగీత ప్రపంచంలోని ఎదురులేని మనిషి కేజే ఏసుదాసు గారు
Yesudasu gari voice is really amazing
God of cricket sachin Tendulkar, God of football Pele, God of singing KJ yesudas...