ఎంత జ్ఞానంతో మాట్లాడుతూ న్నారు అంతా దేవుని కృప వల్లనే జరుగుతోంది ఇంకా మీ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఇష్ట పడుతున్నాను దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అందరికీ రాధా మనోహర్ దాస్ గారు దేవుడు ఆలకిస్తాడు మనం ఆలకించ పోయిన రాధా మనోహర్ దాస్ గారిని దేవుడు మార్చే రోజు రాబోతుంది ప్రైస్ ది లార్డ్ ఆమెన్ ఆమెన్
Respect కు,worship కు మీరు ఇచ్చిన స్పష్ట మైన వివరణ కు, భారత మాత కు జై అని మీరు పలుకుట ద్వార మన దేశ భక్తిని అందరికీ అర్థమయ్యేలా చేసి నందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు అయ్యగారు 🙏🙏🙏
ఎదుటి వారు ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సహనంతో ప్రేమతో మీరు చెప్పే సమాధానం వింటుంటే ఆశ్చర్యo కలుగుతుంది సేవకులందరు మీలాగా సమాధానం ఇస్తే అసలు వివాదాలే ఉండవు 👌👌👌👌🙏🏻🙇prais the lord pastor Garu 🙏🏻
సార్ మా హిందువులకు చాలా చక్కగా మెసేజ్ ఇచ్చారు గ్రహించడం మారకపోవడం వారికే వదిలేద్దాం ప్రాముఖ్యంగా రాధా మనోహర్ గారి కోసం ప్రార్థన చేయండిప్రార్థన చేద్దాం.🙏🏻
అన్నయ్య వందనాలు... *ప్రేమను మించిన " ప్రేమే" లేదని,, *ప్రేమకు" సాటి లేనే లేదని,, *ఎదురుచూస్తుంది "ప్రేమ",, * కలవరిస్తోంది క్రీస్తు "ప్రేమ" అంతటి దేవుని ప్రేమ.. ఈరోజు మీ మాటల్లో కనిపిస్తోంది అన్నయ్య.. అర్థం లేని ప్రశ్నలకు కూడా.. ఎంతో ఓపికగా,,ప్రేమగా,, జ్ఞానముతో , వేదాలలో ఉన్న ఆధారాలతో.. సమాధానం ఇస్తున్న మీకు,, ఆ దేవదేవుడు మరింత జ్ఞానాన్ని మరింత ప్రేమను మరింత ఓర్పును దయ చేయాలని,,, ఇలాంటి ప్రశ్నల వల్ల మీరు ఇస్తున్న సమాధానం.. అందరికీ ఒక మంచి మెసేజ్ కావాలని.. అందరి మనసులను అందరి ఆలోచనను.. మార్చేది గా ఉండాలని .. దేవునికి ప్రార్థిస్తున్నాను.. ఆమెన్🙏🙏🙏
Mamu నిరంతరము చేసే ప్రార్థన ఇదే అందరు బాగుండాలి క్రీస్తుని నమ్మనివారు యింక్క ఎక్కువురోజులు బ్రతకాలి అని ఎందుకంటే ఇప్పుడు చనిపోతే వారు పాతాళములోనికి వెళ్లిపోతాను కాబట్టి వారు సత్యము తెలుసుకుని పరలోకము చేరాలని మా ప్రార్థన god bless you brother kiran garu
Anna చక్కగా చెప్పారు మీల మాట్లాడటం చాలా కష్టం అలాంటివి వాళ్ళ కోసం....i love జీసస్ యేసయ్యానీ వాళ్ళు అన్నీ మాటలు అంటుంటే చాలా కోపం వస్తుంది అన్న వాళ్ళు మారాలని ప్రేయర్ చేస్తున్నాను..i am a converted Cristian ఎక్కడైతే వాళ్ళు యేసయ్య నీ ఎక్కడైతే తప్పు గా మాట్లాడారో అక్కడే న యేసు కోసం నిలబడతాడు నా యేసు నిలబెడతారు.
అన్న వందనాలు దేవుడు మీలో అపరిమిత ప్రేమను జ్ఞానం ను ఉంచారు. ఈ విధమైన సందేశం ను వారు మనస్సు ఉంచడం లేదంటే తప్పక తీర్పు పొందుతారు. అన్న వాళ్ళకు మనం కలిసి కూర్చొని మాట్లాకుందాం అంటే భయం మనం దొరికేస్తామూ అని నిజం బయటకు వస్తుంది అని అన్న దేవుడు ఇంకను మీకు ఆరోగ్యం ను జ్ఞానం ను ప్రేమను మెండుగా దయ చేయును గాక ఆమెన్.❤
anna baga matladadu malli meeru kuda bayam manam dhorikestham ani nijam bayatiki vachesthundi ani agnanam tho matladuthunnaru devudu okade adhi manam namme dhanni batti untundi adhhi christ aina krisna aina allah aina inkevaraina but ee video lo anna baga matladadu... murkula valla ee kastalu nastalu...
దేవునికి మహిమకలుగును గాక వందనాలు అన్నయ్య రాధా మనోహర్ గారికి మారుమనస్సు కలుగునుగాక ఆయనకి నేను థాంక్స్ చెపుతున్నాను ఎందుకంటే ఆయనకి మీరు ఇచ్చే సమాధానం చాలా గొప్పది అన్నయ్య దీనివలన కూడా దేవుని తెలుసు కుంటారు మరొకసారి రాధా మనోహర్ గారికి థాంక్స్ 🙏🏻
సహోదర రాధా మనోహర్ దాస్ గారు వ్యంగ్యంగా మాట్లాడుతుంటే మాకు చాలా బాధనిపించింది చాలామంది చాలామంది దైవ సేవకులు చాలామంది ఉగ్రరూపంతో సమాధానాలు ఇచ్చారు రాధా మనోహర్ దాస్ కి కానీ నాకు అవి సంతృప్తిని ఇవ్వలేదు మీరు దేవుడు ఇచ్చిన జ్ఞానముతో ఓర్పుతో నేర్పుతో సహనముతో చాలా చక్కగా చెప్పారండి.
వందనాలు అన్నా మీరు చేసే పోరాటం. క్రైస్తవ బిడ్డలే కాని హిందువు ఎవరు అయినా సరే మీ మాటలు ఎదుటి వారికి ధైర్యాన్ని ఇస్తుంది అన్నా. మీరు వీడియో స్ పెట్టినందుకు వందనాలు అన్నా 🙏🙏🙏🙏🙏
అన్నా మీరు దేవుని దూతలు అన్నా kiran paul అన్నా ఇలాంటి ముర్కులకు సరిఅయినా సమాధానం చెబుతున్నారు దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయుష్షు ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ యేసయ్య మా prayer
చాల బాదేస్తుంది అన్న లోకం ఎటు వైపు వెళ్తుంది అని .సత్యాన్ని తెలుసుకొనే ఆలోచన లేదు ఉన్నవాళ్ళని కూడా అజ్ఞానం లో నడిపిస్తున్నారు కొందరు😢😢దేవుని రాకడ తొందర్లోనే వుందని ఎప్పుడు తెలుసుకుంటారు ఏంటో 😢
అస్సలామ్ మలేకుం అందరికీ నమస్కారం ఆయన అందరికీ వందనాలు నేను ఒక ముస్లిం సోదరి నా పేరు shaik arifa😊 రాధా మనోహర్ దాస్ గారు చాలా అబద్ధపు ప్రచారపు వాక్యాలు చేస్తున్నారు వాళ్ళు ఎవరైనా ఒక్క మాట చెప్పమనండి నీ దేశం అంత ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు నేను చెప్తున్నాను నేనే కాదు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ నమాజ్ చేసి దువా చేసే ప్రతి ఒక్కరూ లేదు దువా చేస్తారు అందరూ బాగుండాలి మన మతాన్ని ప్రేమించాలి ఇతర మతాన్ని గౌరవించాలి అందరూ క్షేమంగా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి సమాజంలో అందరూ బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను 😊🤲🤲🙏✅🫶🫡💐
Anna వందనాలు, బాబు గోగినేని గారు మాట్లాడుతుంటే దేవుడు ఉన్నాడు అని రుజువు పరచాలి అని నేను తపన పడుతున్న.నేను చిన్నప్పట్నుంచీ బైబిల్ చదువుచునపుడు ఆది-6-4 vachesariki naviswasam aagipoyedi kani meru vivarinchinaka Naku sampurnataloniki vacha. Meru ayanaku charitradaramuga vivarinchalani bible charitradharita pavitra pustakam ani devudu vunnadu ani panikattukoni rujuvu prchandi anna.praise the lord.devuniki Mahima kalugunu gaaka....aamen.
రాధా మనోహర్ దాస్ / కరుణాకర్ సుగుణ / వీళ్లకు మనో నేత్రాలు లేదనుకుంటా అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు వీళ్లకు సరైన గుణపాఠం మీరు చెపుతూ ఉండాలన్న వాళ్లకి మనో నేత్రాలు వెలగబడాలి అంతవరకు వాళ్లకి మీరు బుద్ధి చెప్పనే ఉండాలి మనందరికీ దేవుని ప్రేమ తోడుగా ఉండి బలపరిచి నడిపించును గాక ఆమెన్❤ కృతజ్ఞతలు అన్నయ్యగారు ❤🎉
Intha clarity echaka kuda .... Nijam thelusukokunda chetha message peduthunna kontha mandhi brothers ni oppukovachu... Ina kuda miku, mi family ki dhevudu thodai undunu gaaka... Amen... Praise the lord brothers...
రాధామనోహర్ దాస్ గారు త్వరలో క్రైస్తవుడుగా మారి క్రీస్తు సాక్షిగా అవ్వాలి, ప్రార్ధన చేద్దాం....దేవుని మహా జ్ఞానం పొందిన brother, God bless you, glory to God 🙏🙏
దేవుని మహా కృప మీకు తోడుగా ఉండును గాక అన్నయ్య మీరు ఎప్పుడు కూడా వీళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి ఒక గొప్ప మార్గంలో వెళుతున్నారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన రెక్కల చాటున మిమ్మలను భద్రపరచు గాక ఆమెన్
మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మది గాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును 2 రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చ రించుచున్నాను. 3 ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది.
దిద్దుబాటు కొరకు సహనం తో కూడిన మీ ప్రయాస, భిన్నాభిప్రాయాలు గల ప్రజలందరి పట్ల మీ బాధ్యత స్పష్టంగా కనిపిస్తుంది Sir... మీకు దేవుడు మరింత ఆరోగ్యం,మనసులో నెమ్మది ఇచ్చి సత్య దేవునిని నిజంగా వెతికే ప్రజల జీవితాలలో గురువు గా వారికి వెలుగై ఉండుటం వారు గ్రహింతురు గాక 🙇♀️🕊️🙌 Amen
రాధ మనోహర్ తాత , అతిత్వరలూనే మీరు మారే రోజు దగ్గర పడింది ,మీరు సమకార వంతంగా , కిరణ్ పాల్ అన్నతో డిబేట్ చెయ్యండి ,ఆ ఒక్క దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ,నాదే సత్యం అనే ఉన్వాధం వెళ్లి ,మనది అని గెలవాలి సర్వ సత్యమేవ జయతే ✊
అన్నగారు, వీళ్ళు అందరు ఒక ఫరో, సౌలు, ఇష్కరియొతు యూదా మరియు హేరోదు, చివరికి సాతాను వాలే వీళ్ళు మారారు దేవుడే వారికీ సరైన సమయంలో శిక్ష వేస్తారు ఫరోని ఎర్ర సముద్రంలో, హేరోదుకి పురుగులు పట్టినట్టు జరగొచ్చు ఏమో అది ప్రభువుకే తెలియును గాక,
దాసు.. వాళ్ళ గ్రంథాలే చదవలేదు బైబిల్ ఒక్కటే చదివాడు అన్నిచదివిన వాడైతే అన్నివాటిలో తప్పులు చూపించాలి బైబిల్లో తప్పులేదు సత్యం ఉంది అందుకే దేవుడు బైబిల్ గురించి దాసుగారి ద్వారా చర్చించ బడుతుంది ప్రైజ్ థి లార్డ్
చాలా ఓపికగా సమాధాలు చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
ఎంత జ్ఞానంతో మాట్లాడుతూ న్నారు అంతా దేవుని కృప వల్లనే జరుగుతోంది ఇంకా మీ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఇష్ట పడుతున్నాను దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ 🙏🙏🙏
మీ ఓపికకి మీ సహనానికి చాలా కృతజ్ఞురాలు సార్ మేము మంచిగా నేర్చుకుంటున్నాము
నేను ఒక హిందవుని కానీ మీరు చేపిన
జవాబుల తో నేను ఎఖీభవిస్తున్నాను చాల చక్కగా మాట్లాడారు 🙏
God bless you brother
నిన్ను దేవుడు దీవించును గాక / అజ్ఞానులవలే కాకుండా జ్ఞానులవాలే దేవుడు నిన్ను నన్ను మనందరి మార్చును గాక ఆమెన్ ❤🎉
బ్రదర్ మీరు చాలా యదార్థంగా ఆలోచించారు గాడ్ బ్లెస్స్ యు
మీరు వాస్తవానికి చాలా దగ్గరలో వున్నారు సార్ దేవుడు మిమ్మును దీవించునుగాక. తధాస్తు.
@@MBGROWDY143 Amen🙏
దేవుడు రాధ మనోహర్ గారిని దర్శించి ఆశీర్వదించెను గాక ఆమేన్ 🙏🙏🙏
అంత వ్యంగా పు మాటలు.. దీనికి...first నువు respest ఇవ్వాలి కదా ఎదుటి వారిని
ప్రతి ప్రశ్నకు యదార్థమైన జవాబు ఇచ్చినందుకు మీకు వందనాలు అయ్యగారు
ప్రైస్ ది లార్డ్ అందరికీ రాధా మనోహర్ దాస్ గారు దేవుడు ఆలకిస్తాడు మనం ఆలకించ పోయిన రాధా మనోహర్ దాస్ గారిని దేవుడు మార్చే రోజు రాబోతుంది ప్రైస్ ది లార్డ్ ఆమెన్ ఆమెన్
Respect కు,worship కు మీరు ఇచ్చిన స్పష్ట మైన వివరణ కు, భారత మాత కు జై అని మీరు పలుకుట ద్వార మన దేశ భక్తిని అందరికీ అర్థమయ్యేలా చేసి నందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు అయ్యగారు 🙏🙏🙏
ఒరే. Vedu. Thadre. guda. Tho. Gothu. Kosthadu
పరిశుద్ధాత్మ దేవుడు సమాజమంతటికి దీని పై ఒక గొప్ప ఆలోచనా ,అవగాహన పుట్టించును గాక
Amen!!!
AMEN
Akada. Vunadu. వాడు
ఆమెన్
Amen
ఎదుటి వారు ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సహనంతో ప్రేమతో మీరు చెప్పే సమాధానం వింటుంటే ఆశ్చర్యo కలుగుతుంది
సేవకులందరు మీలాగా సమాధానం ఇస్తే అసలు వివాదాలే ఉండవు 👌👌👌👌🙏🏻🙇prais the lord pastor Garu 🙏🏻
సార్ మా హిందువులకు చాలా చక్కగా మెసేజ్ ఇచ్చారు గ్రహించడం మారకపోవడం వారికే వదిలేద్దాం ప్రాముఖ్యంగా రాధా మనోహర్ గారి కోసం ప్రార్థన చేయండిప్రార్థన చేద్దాం.🙏🏻
Starting lo ma hinduvulu annaw lastlo prardana chedam antunnaw
Nuvvu evado telusukoni mtladu double game adothu
Sir hindu nuchu salary maukondi chudha
Orey nuvvu matram Hinduvu vera
నువ్వు గొరెవు కదా....
మా హిందువులు అంటావు ఏందిరా😂😂😂
Hi
అన్నయ్య వందనాలు...
*ప్రేమను మించిన " ప్రేమే" లేదని,,
*ప్రేమకు" సాటి లేనే లేదని,,
*ఎదురుచూస్తుంది "ప్రేమ",,
* కలవరిస్తోంది క్రీస్తు "ప్రేమ"
అంతటి దేవుని ప్రేమ.. ఈరోజు మీ మాటల్లో కనిపిస్తోంది అన్నయ్య..
అర్థం లేని ప్రశ్నలకు కూడా.. ఎంతో ఓపికగా,,ప్రేమగా,, జ్ఞానముతో , వేదాలలో ఉన్న ఆధారాలతో.. సమాధానం ఇస్తున్న మీకు,, ఆ దేవదేవుడు మరింత జ్ఞానాన్ని మరింత ప్రేమను మరింత ఓర్పును దయ చేయాలని,,,
ఇలాంటి ప్రశ్నల వల్ల మీరు ఇస్తున్న సమాధానం.. అందరికీ ఒక మంచి మెసేజ్ కావాలని.. అందరి మనసులను అందరి ఆలోచనను.. మార్చేది గా ఉండాలని .. దేవునికి ప్రార్థిస్తున్నాను.. ఆమెన్🙏🙏🙏
మీరు చేసిన విశ్లేషణ చాలా బాగా చెప్పారు సార్. ఎంతో ఓర్పు తో చెప్పారు. మీలాంటి జ్ఞానం అందరకు దేవుడు అనుగ్రహించు ను గాక . ఆమేన్
అన్నయ్య వందనాలు దేవుడు మీకు ఇచ్చిన ఓర్పు పట్టి జ్ఞానమును బట్టి దేవునికి వందనాలు,
Mamu నిరంతరము చేసే ప్రార్థన ఇదే అందరు బాగుండాలి క్రీస్తుని నమ్మనివారు యింక్క ఎక్కువురోజులు బ్రతకాలి అని ఎందుకంటే ఇప్పుడు చనిపోతే వారు పాతాళములోనికి వెళ్లిపోతాను కాబట్టి వారు సత్యము తెలుసుకుని పరలోకము చేరాలని మా ప్రార్థన god bless you brother kiran garu
అంత మూర్ఖంగా మాట్లాడేవానికి కూడా ఇంత జ్ఞానంగా సమాధానం చెప్పడం మీ వల్ల మాత్రమే అవుతుంది అనిపిస్తుంది 😇😇😇
True..
కిరణ్ పాల్ గాడు పెద్ద బోకర్గడు
ఇందులో దేవుని ప్రేమ ఉంది
Anna చక్కగా చెప్పారు మీల మాట్లాడటం చాలా కష్టం అలాంటివి వాళ్ళ కోసం....i love జీసస్ యేసయ్యానీ వాళ్ళు అన్నీ మాటలు అంటుంటే చాలా కోపం వస్తుంది అన్న వాళ్ళు మారాలని ప్రేయర్ చేస్తున్నాను..i am a converted Cristian ఎక్కడైతే వాళ్ళు యేసయ్య నీ ఎక్కడైతే తప్పు గా మాట్లాడారో అక్కడే న యేసు కోసం నిలబడతాడు నా యేసు నిలబెడతారు.
దిచికి బాబా కి మారు మనస్సు రావాలని ఏసయ్యని వేడుకొను చున్నాను ఆమెన్
అతన్ని దిచికి బాబా అంటే పాస్టర్స్ నీ డిచికి పాస్టర్స్ అంటారు కదా
Praise the lord 🙏 Vijayawada అతని మనసు తొందర పాటు జ్ఞానం లేని తత్వం కనపడుతుంది
అన్న వందనాలు దేవుడు మీలో అపరిమిత ప్రేమను జ్ఞానం ను ఉంచారు. ఈ విధమైన సందేశం ను వారు మనస్సు ఉంచడం లేదంటే తప్పక తీర్పు పొందుతారు. అన్న వాళ్ళకు మనం కలిసి కూర్చొని మాట్లాకుందాం అంటే భయం మనం దొరికేస్తామూ అని నిజం బయటకు వస్తుంది అని అన్న దేవుడు ఇంకను మీకు ఆరోగ్యం ను జ్ఞానం ను ప్రేమను మెండుగా దయ చేయును గాక ఆమెన్.❤
anna baga matladadu malli meeru kuda bayam manam dhorikestham ani nijam bayatiki vachesthundi ani agnanam tho matladuthunnaru devudu okade adhi manam namme dhanni batti untundi adhhi christ aina krisna aina allah aina inkevaraina but ee video lo anna baga matladadu... murkula valla ee kastalu nastalu...
🤵💯💪🙌🙌🙌💕🇮🇳
Chala chakkaga chepparu. E santhamey mana ayudham. God bless you nayana. Amen
❤నిజమైన ప్రేమ మానక బుద్ధి చెప్తుంది❤
అన్నా ప్రతి ప్రశ్నకు మీరు మంచి సమాధానం చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙌
దేవునికి మహిమకలుగును గాక
వందనాలు అన్నయ్య రాధా మనోహర్ గారికి మారుమనస్సు కలుగునుగాక ఆయనకి నేను థాంక్స్ చెపుతున్నాను ఎందుకంటే ఆయనకి మీరు ఇచ్చే సమాధానం చాలా గొప్పది అన్నయ్య దీనివలన కూడా దేవుని తెలుసు కుంటారు మరొకసారి రాధా మనోహర్ గారికి థాంక్స్ 🙏🏻
అవును అయ్యగారు మీకు దేవుడు ఎప్పుడు మీ తో ఉన్నారు
Praise the lord brother 🙏🙏🙏 devudu mimmalni Bahu ga deevinchunu gaaka amen amen amen Thatha gari mano nethraalu teravabadunu gaaka amen
Praise the lord అయ్యగారు చాలా చక్కగా ఆధారాలతో వివరించారు
సత్య పరిరక్షణ అంటే ఏమిటో ఈ రాధామనోహర్ గారికి తొన్దర్లోనే అర్థమయ్యేరోజు వస్తుంది
సహోదర రాధా మనోహర్ దాస్ గారు వ్యంగ్యంగా మాట్లాడుతుంటే మాకు చాలా బాధనిపించింది చాలామంది చాలామంది దైవ సేవకులు చాలామంది ఉగ్రరూపంతో సమాధానాలు ఇచ్చారు రాధా మనోహర్ దాస్ కి కానీ నాకు అవి సంతృప్తిని ఇవ్వలేదు మీరు దేవుడు ఇచ్చిన జ్ఞానముతో ఓర్పుతో నేర్పుతో సహనముతో చాలా చక్కగా చెప్పారండి.
వందనాలు అన్నా మీరు చేసే పోరాటం. క్రైస్తవ బిడ్డలే కాని హిందువు ఎవరు అయినా సరే మీ మాటలు ఎదుటి వారికి ధైర్యాన్ని ఇస్తుంది అన్నా. మీరు వీడియో స్ పెట్టినందుకు వందనాలు అన్నా 🙏🙏🙏🙏🙏
Nana meeru. Elage vivaristune vundandi ma prardhana meeku todu Mee lanti anekulu devudu nilbettalani asha God bless you
దైవజనులకు వదనాలు దాసుగారివలన సత్యమ మనకు ఇంకా బాగ తెలుస్తుంది ఆయన వేసే ప్రశ్నలవలన మీరుచెప్పే సమాదానముల వలన
మీరు చెప్పిన,చెప్పే విధానం వారి బుర్రకు చేరి, వాటిని స్వీకరించే గుణం వారికి కలగాలి..🎉 praise the lord BROTHER
దేవునికి మహిమ కలుగును గాక
అన్నా మీరు దేవుని దూతలు అన్నా kiran paul అన్నా ఇలాంటి ముర్కులకు సరిఅయినా సమాధానం చెబుతున్నారు దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయుష్షు ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ యేసయ్య మా prayer
Devudu meeku echina Gnananni batti devunike mahima chala vivaram gaa madladutharu...
చాల బాదేస్తుంది అన్న లోకం ఎటు వైపు వెళ్తుంది అని .సత్యాన్ని తెలుసుకొనే ఆలోచన లేదు ఉన్నవాళ్ళని కూడా అజ్ఞానం లో నడిపిస్తున్నారు కొందరు😢😢దేవుని రాకడ తొందర్లోనే వుందని ఎప్పుడు తెలుసుకుంటారు ఏంటో 😢
Praise the Lord అన్నయ దాసు గారు అడిగే ప్రతిదానికి ఛాలా chakkaga సమాదానం chepparu అన్నయ దాసు గారు వేసే prati prashan ki సమాదానం dorukunu ga ka 🙏🙏🙏
Thank You 🎉 Great work! Keep sharing the knowledge and Gods wisdom!
GOD Bless You Abundantly
అస్సలామ్ మలేకుం అందరికీ నమస్కారం ఆయన అందరికీ వందనాలు నేను ఒక ముస్లిం సోదరి నా పేరు shaik arifa😊 రాధా మనోహర్ దాస్ గారు చాలా అబద్ధపు ప్రచారపు వాక్యాలు చేస్తున్నారు వాళ్ళు ఎవరైనా ఒక్క మాట చెప్పమనండి నీ దేశం అంత ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు నేను చెప్తున్నాను నేనే కాదు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ నమాజ్ చేసి దువా చేసే ప్రతి ఒక్కరూ లేదు దువా చేస్తారు అందరూ బాగుండాలి మన మతాన్ని ప్రేమించాలి ఇతర మతాన్ని గౌరవించాలి అందరూ క్షేమంగా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి సమాజంలో అందరూ బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను 😊🤲🤲🙏✅🫶🫡💐
Anna వందనాలు, బాబు గోగినేని గారు మాట్లాడుతుంటే దేవుడు ఉన్నాడు అని రుజువు పరచాలి అని నేను తపన పడుతున్న.నేను చిన్నప్పట్నుంచీ బైబిల్ చదువుచునపుడు ఆది-6-4 vachesariki naviswasam aagipoyedi kani meru vivarinchinaka Naku sampurnataloniki vacha. Meru ayanaku charitradaramuga vivarinchalani bible charitradharita pavitra pustakam ani devudu vunnadu ani panikattukoni rujuvu prchandi anna.praise the lord.devuniki Mahima kalugunu gaaka....aamen.
Praise the lord annayya meeru chesthunna prayathnam elagae vundali entho mandi nijalu telusukoni nija devudini telusukovali aa devudu me prayathnaniki thoduga vundunu gaka amen
praise the lord anna meku dhevudu enka gnanam echi mathonmadhula norllu mupiyali anna
Praise the lord brother 🙏🏻
God bless you
అన్నయ్య మీకు వందనాలు దేవుడు మీకు ఇచ్చిన ఓర్పు ను బట్టి జ్ఞానము ను బట్టి దేవుని కి వందనాలు
రాధా మనోహర్ దాస్ / కరుణాకర్ సుగుణ / వీళ్లకు మనో నేత్రాలు లేదనుకుంటా అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు వీళ్లకు సరైన గుణపాఠం మీరు చెపుతూ ఉండాలన్న వాళ్లకి మనో నేత్రాలు వెలగబడాలి అంతవరకు వాళ్లకి మీరు బుద్ధి చెప్పనే ఉండాలి మనందరికీ దేవుని ప్రేమ తోడుగా ఉండి బలపరిచి నడిపించును గాక ఆమెన్❤ కృతజ్ఞతలు అన్నయ్యగారు ❤🎉
Good ansar
Thnkyou
Amen!!!
ప్రెశ్నించారు కాబట్టే పాస్టర్లు మారుతున్నారు
Amen, all glory to God Anna garu ❤
Super massage brother, true words chepparu
Praise the Lord brother chala baga explain chestaru meru
Intha clarity echaka kuda .... Nijam thelusukokunda chetha message peduthunna kontha mandhi brothers ni oppukovachu... Ina kuda miku, mi family ki dhevudu thodai undunu gaaka... Amen... Praise the lord brothers...
Praise the lord annayya 🙏☦️ wonderful message annayya ❤🎉
రాధా మనోహర్ మనోనేత్రాలు వెలిగించారు మీకు వందనాలు అయ్యా
రాధామనోహర్ దాస్ గారు త్వరలో క్రైస్తవుడుగా మారి క్రీస్తు సాక్షిగా అవ్వాలి, ప్రార్ధన చేద్దాం....దేవుని మహా జ్ఞానం పొందిన brother, God bless you, glory to God 🙏🙏
Nuvvu twaraga savali prardana chedam
100% confirm Radha Manohar Garu
Andharu jnanam podhali చావాలి
పైన అంత బాగా చెప్పారు గా అది మానేసి మొదలు పెట్టారా మళ్ళీ అదే నాకు నచ్చనిది
@@Anilkumar-rs4fe adhi twaralo ne jeevitham lo ne kutumbam lo jaruguthundi... good luck
God Bless You ABUNDANTLY Brother❤
Devudu meekichna gnaanaani ki, santhi ki vandanaalu sir. God Bless you sir 🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏 Ayyagaru devuneki vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 me matalo devuni prema nu chusthunamu
Chala chakaga cheparu anna miru chepindhi hindhuvulaki kuda ardhamyetatu vundhi
Mi samadhanam andharni alochimpachestadhi 🤔
Inkka miru dhevuni sevalo vadabadali anna 🙇
Good message aayyagaru
Orpu goppa droha karyamulu jarugakunda chuchunu🙏🙏me orpuki sahananiki vandanalu anna love u
దేవునికే మహిమ వందనాలు అన్నయ్య గారు అన్నయ్య గారు నా పిల్లల నాకుటుంబాల కొరకు.ప్రార్దన చేయండి అన్నయ్య గారు
మూర్కులతో వాదన వ్యర్థం... అయినా వారి వల్ల నాలాంటి వారికీ నిజమైన.. స్వచ్చమైన సువార్త అందుతుంది.. అది కూడా వారి గ్రంధాల నుండి 🙏🙏🙏
దేవుని మహా కృప మీకు తోడుగా ఉండును గాక అన్నయ్య మీరు ఎప్పుడు కూడా వీళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి ఒక గొప్ప మార్గంలో వెళుతున్నారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన రెక్కల చాటున మిమ్మలను భద్రపరచు గాక ఆమెన్
Edi emaina a devunike mahima kalugunu gaka, God bless you all
Praise the Lord pastor gaaru Excellent Explain sir May God use u mightly.
God bless you my brother 🌹 I love you my Jesus save my ✋🇮🇳🤚✝️🛐🛐🛐
Bro excellent so cool,so composed so articulating I felt God with you.Praise the lord.
Wonderful clarity sir ♥️♥️♥️ sarvasatyameva jayathe🙏🙏✊✊
వందనాలు అన్న దేవుడి కృప ని బట్టి మీరు సూపర్ గా చెప్పారు కానీ వారికీ డైరెక్ట్ గా పేస్ చేయడానికి ధైర్యం లేదు అన్న వాళ్లకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Brother 🙏🙏 Chala chala chala Chakkaga Message Cheparuu...
Thanks 🙏🙏🙏 Hallelujah Hallelujah Hallelujah
మీరు ఒక ఇంటర్వ్య ఇవ్వాలి అని కోరుకుంటున్నాము అన్న నిజాలు కూడా అందరికీ అర్థమయ్యేలా
✊సర్వ సత్యమేవ జయతే ✊
Praise the Lord 🙏🙏అండీ. Brother గారు to all..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful message brother good knowledge nice clarification glory to Jesus amen
Wow...excellent explanation...sir.
You are so blessed and I am so blessed to listen to you.
అన్నయ్య దేవుడు మీకిచ్చిన జ్ఞానముకు స్తోత్రములు. మీ ద్వారా దేవుడు వారిని కచ్చితమ్మూ గా ఆలోచింప చేస్తారు. దేవుని నామమునకే జయము కలుగును గాక ఆమెన్ 🙏
Praise lord brother 🙏🙏🙏
Chala chakkaga chepparu sir 🙏🙏🙏
ఆమెన్ ఆమెన్ 🙏🏻🙇🏻♀️☦️వందనాలు బ్రదర్ 🙏🏻🙇🏻♀️💐
Annayya mee valla entho mandi veliginchabaduthunnaru indunu batti dheva dhevunike mahima kalugunu gaaka Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏
Devuni prema meelo vundi ayyagaru meeku yesayya namamulo vandanalu .
మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మది గాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును
2 రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చ రించుచున్నాను.
3 ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది.
You are very great brother God bless you and your family praise the lord 🙏
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
దిద్దుబాటు కొరకు సహనం తో కూడిన మీ ప్రయాస, భిన్నాభిప్రాయాలు గల ప్రజలందరి పట్ల మీ బాధ్యత స్పష్టంగా కనిపిస్తుంది Sir... మీకు దేవుడు మరింత ఆరోగ్యం,మనసులో నెమ్మది ఇచ్చి సత్య దేవునిని నిజంగా వెతికే ప్రజల జీవితాలలో గురువు గా వారికి వెలుగై ఉండుటం వారు గ్రహింతురు గాక 🙇♀️🕊️🙌 Amen
thank you for your wonderful massage 🙏
Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi hallelujah hallelujah hallelujah yuga yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful answer 's brethar. God bless you brother...
God bless you abundantly brother ,all the pastors and you all my dear brothers and sisters God bless us all.
రాధ మనోహర్ తాత , అతిత్వరలూనే మీరు మారే రోజు దగ్గర పడింది ,మీరు సమకార వంతంగా , కిరణ్ పాల్ అన్నతో డిబేట్ చెయ్యండి ,ఆ ఒక్క దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ,నాదే సత్యం అనే ఉన్వాధం వెళ్లి ,మనది అని గెలవాలి సర్వ సత్యమేవ జయతే ✊
అన్నగారు, వీళ్ళు అందరు ఒక ఫరో, సౌలు, ఇష్కరియొతు యూదా మరియు హేరోదు, చివరికి సాతాను వాలే వీళ్ళు మారారు
దేవుడే వారికీ సరైన సమయంలో శిక్ష వేస్తారు
ఫరోని ఎర్ర సముద్రంలో, హేరోదుకి పురుగులు పట్టినట్టు జరగొచ్చు ఏమో అది ప్రభువుకే తెలియును గాక,
రాధా మనోహరం తాతయ్య మీ నోరు దేవుడు మార్చాలి టైమ్ వస్తుంది 🙏🏻
నీవు. Vunadhi
Vyabichara mulo. Adhi. Dhasu. Garekidhuku
Chaatu maatuna undi raallu veyadam athani alavaatu
ఎన్ని jannmaliayina మారేడు పొర రేయ్
Wonderful brother 👍 Praise the lord 🙏
Thank you Brother, meru massage chala baga chepinaru.
Mee lanti Prema murthulu,gnanulu ilanti variki samadanam cheppagalaru.devuniki stotram.
దాసు.. వాళ్ళ గ్రంథాలే చదవలేదు బైబిల్ ఒక్కటే చదివాడు అన్నిచదివిన వాడైతే అన్నివాటిలో తప్పులు చూపించాలి బైబిల్లో తప్పులేదు సత్యం ఉంది అందుకే దేవుడు బైబిల్ గురించి దాసుగారి ద్వారా చర్చించ బడుతుంది ప్రైజ్ థి లార్డ్
Superb bro
GOD bless you bro
Definately GOD will change soon Radha manohar
Radha manhor garu manchivaru kabaytey matladthunadu athe sir aynaku thondra patu kabati meiru marydhaa chepthunna vinadu🙏🙏
Ma vil ki eroj ochar guest la.... happy to c u sir... content clarity...love patience....
ప్రశ్న అడుగుతారు కానీ సమాధానం వినరు... బైబిల్ కాదు కదా అసలు వారికీ సంభందం ఉన్న గ్రంధాలు గురుంచి కూడా తెలియదు.. సామీ గారికి..మీ ఓపికకి 🙏🏻అన్నయ్య..
వందనాలు అన్నయ్య మీరు ఎంత బాగాచెప్పిన ఆయన మారడు 🙏🙏🙏🙏
Anna chala chakkaga chepparu praise the Lord anna 🙏🙏🙏
Thank you si much brother may Almighty God grant divine wisdom 🙏 🙏 🙏 amen
Exactly you are correct Brother
Praise the lord ❤
It is gods knowledge 💕
Awesome 🙌 🎉
What a wonderful speech we herd 🫡
వందనాలు అన్నయ్య
praise the Lord brother wonderful words god given you wonderful patience you brother god will given you immeasurable knowledge wisdom