Sir maa kutumbham arthika ibbandhullo undhi maa kutumbam kosame kaka prathi arthika ibbandhullo unna kutumbala kosam prayer ma adress malkapur mandal kondapur sangareddy dist Telangana mee prathi video ni chusthanu andhulo mana Jesus nu chusthunna chala santhoshanga unta sir na Peru sadakula yesepu s/o samel Amma santhoshamma wife mogulamma kodukulu chinna vadu sampath pedhavada santhosh mee video lo chusi enno nerchukovalani undhi praise the lord 🙏sir
ప్రైస్ the lord brother మీకున్న సహనము బట్టి దేవువాడిదేవునికి వందనాలు ఎదుటి వ్యక్తి చెబుతున్న మాటలకు నాకు చాలా కోపం వస్తున్నది కానీ పాపముతో కాక సరైన జవాబుతో మీరిస్తున్న వాక్యములను బట్టి దేవునికి స్తోత్రం ఇలాంటి వాళ్ళ నోరు అప్పుడూ తెరవకుండా చేయాలి
ప్రైస్ లార్డ్ అన్నయ్య ఏది సత్యమో అదే గెలవాలి అన్నయ్య నువ్వు ఇలాగే యేసు వాక్యంతో జ్ఞానమును ఆరోగ్యమును ఇంకా నీకు ఆ యేసు ప్రభు అధికముగా ఇవ్వాలని కోరుకుంటున్నా దేవుని సన్నిధిలో మనస్పూర్తిగా ప్రైస్ లార్డ్ అన్నయ్య
యేసు క్రీస్తు వారి నామమున వందనాలు అన్నయ. వీళ్ళు బ్రహ్మణ కుటుంబంలో పుట్టారు జ్ఞాన వంతులుగా ఉండే పండితులు కాని వీళ్ళందరూ చాలా అజ్ఞానంలో ఉంది ప్రచారం చేస్తున్నారు. ఎంతమందికి. దేవుని జ్ఞానమనే ఆత్మతో సమాధానం ఇస్తూ దేవుని బిడ్డలను ముందుకు నడిపిస్తున్న అందుకు మిమ్ములను బట్టి దేవునికి స్తోత్రములు.
@@krishnakrrish9680 నమస్కారం మంచి ప్రశ్న. జ్ఞానం అంటే తెలీదా. ఏం చేస్తారు మీరు ఏది మంచి ఏది చెడూ అనేదే కాకుండా మీరు ఎన్నో కధలు విని ఉంటారు అసలు సత్యం అంటే ఆ సత్యానికి ఈ విశ్వానికి సంబంధం ఏంటి అని వేతికడాన్ని జ్ఞానం అంటారు
వందనాలు బ్రదర్ వీళ్లు వేదాలు చదవరుకదా మనము ఏది చెబితే అది రైట్ అనుకుంటారు అందుకే ఉన్నాయి లేని చెపుతా అని ఉంటారు మీరు కరెక్ట్ గా గురు చూసి కొట్టారు దెబ్బ దేవునికి మహిమ కలుగును గాక 🙇👌
ఒకరు కూడా రారు అన్న , ఏనో రోజుల నుండి నా కోరిక నా ఆవేదన కూడా అదే, అందరూ ఒకేదగర కలిసి నిజమైన దేవుడు గురించి తెలుసుకోవచ్చు అని , అది జరగాలి అని కోరుకుంటున్నా అన్న
వాక్యపు వెలుగులో అసత్య ప్రచారాన్ని ఖండించడానికి దేవుడు మీకు మరింత జ్ఞానాన్ని అనుగ్రహించాలని ఆ జ్ఞానంతో ఇటువంటి వారికి సరి సరి అయినటువంటి సమాధానం చెప్పాలని దేవుడు మిమ్మల్ని మరింతగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం
Praise the lord ayyagaru 🙏🙏 మీకు దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి వారికి సమాధానం చెప్పుతున్నారు ఇంకనూ దేవుని కృపను బట్టి మీరు అనేక మందిని దేవుని లో నడిపించాలి అని దేవుని కోరుకుంటున్నాను అయ్యగారు వారు కన్నులు తెరవాలని దేవుని ప్రార్థిస్తూన్నాను అయ్యగారు
వందనాలు బ్రదర్ 🙏. మీ జ్ఞానం గొప్పది. యెహోవా వలన పొందిన జ్ఞానం. ఒక్క దేవుడైన Jesus ను అందరు తెలుసుకోవాలి అని మీరు పడుతున్నా ప్రాయసం గొప్పది. అన్ని వేళల దేవుడు మీకు తోడై యుండునుగాక! Amen🙏
అన్నయ్య గారు వందనాలు మీలాంటి వారి తరంలో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను కంటే ప్రతి ఒక్కరికి బుద్ధి చెబుతున్నారు అది బైబిల్ చెప్పిన విధానంలో మీరు చెబుతున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది మొదటి శతాబ్దంలోని ఎంతోమందిని క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరిగినాయి ఇది కూడా ఒక దారి దేవుడికి నష్టం ఏమి కాదు గాని వాళ్లకే నష్టమని వారే తెలుసుకుంటూ లేదు
నిజానికి రూపం నాకు తెలియదు. మీరు చెప్పేది నిజమా. అబద్ధమా అనే విషయం కూడా నాకు తెలియదు. ఎందుకో నువ్వు అనేది నిజం అని నమ్మాలి అనిపిస్తున్నది నిజంగా ఇది నిజమా అబద్దమా. నిజమైతే నేను ధన్యుణ్ణి
ప్రకటన గ్రంథం 1:7 ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్. Behold, he cometh with clouds; and every eye shall see him, and they also which pierced him: and all kindreds of the earth shall wail because of him. Even so, Amen. రోమీయులకు 14:11 నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు For it is written, As I live, saith the Lord, every knee shall bow to me, and every tongue shall confess to God. రోమీయులకు 14:12 అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. So then every one of us shall give account of himself to God.
మీ హృదయము నిండా పరిపూర్ణమైన ప్రేమను నింపుకున్నారు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెల్లగొట్టును.. ఆందుకే బయములేకుండా దేవుని ప్రేమను బోధిస్తున్నారు.... దేవుడు మిమ్మును తన జ్ఞానాత్మ తో నింపి విస్తారమైన కృప అనుగ్రహించి మీ పరిచర్యను ఆశీర్వదించును గాక....
వందనాలు అన్నయ్య దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయనను ఎంతగానో చూపిస్తున్నాను,, అన్నయ్య మీ మాటలు వింటుంటే అతి త్వరలో ఈ దేశంలో మత విద్వేషాలు పోయి.. అందరూ ఒకే విశ్వాసంలోకి వస్తున్న రేమో అనే ఆశ కలుగుతుంది.. ఆశ నెరవేరును గాక ఆమెన్
Wonderful message brother panditha puthra prama sunta ala undi mental fellow notteki yadi vasta adhi matladuchunadu ala vadilakandi hospital lo petandi don't leave public placess daygu malaria kanti danger
అన్న మీ దగ్గర నుంచి దేవుడు నాకు చాలా నేర్పారు ,అన్న ఇప్పట్లో మతోన్మాదులు ఈ గ్రందలంత మాకు ప్రామాణికం కాదు ,వాల్మీకి రామాయణం ,వ్యాసుడు రాసిన గ్రంధాలు మాత్రమే ప్రామాణికం అంటున్నారు అన్న ,వీటిపైన వీడియో చెయ్యండి అన్న ❤సర్వ సత్యమేవ జయతే ✊
వందనాలు అన్నయ్య వీళ్లకి సరిగ్గ సమాధానం చెప్పాలంటే ఎవ్వరేవ్వరు దగ్గర ఇంటర్య్వూలు ఇచ్చారో వాల్ల స్టూడియోలో కి వేల్లి మన గ్రంధం వాల్ల గ్రంధాలు పట్టుకుని వేల్లి ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది వీల్లు ఏ గ్రంధం తీసుకుని వేల్లకుండా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పుతున్నారు కాబట్టి మనం కూడా గ్రంధాలతో సహ నిరుపించే ఇంటర్వ్యూ ఇవ్వాలి అప్పుడు నిజ నిజాలు అందరికి తెలుస్తుంది ఆ యాంకర్ తో సహా
అన్న praise the lord ✝️🙏 బైబిలు లో దేవుడు కాదు మనుషులు తప్పు చేశారు అని వాళ్ళకు అన్ని తెలుసు కానీ ఆయనే దేవుడు అని అంటే వాళ్ళకు బ్రతుకు తెరువు ఉండదు అన్న అలాగే నిద్ర పోయే వారిని లేపవచ్చు నిద్ర నటించే వారిని ఎంత లెపీన లేవరు వీళ్ళు కూడ అంతే ఉన్నారు వందనాలు అన్న గారు 🙏
జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము. వెళ్లినయెడల పరులకు నీ యౌవన బలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు. సామెతలు 5:8,9
వందనాలు అయ్య garu తొడక్రింద చెయ్యి పెట్టెను దానికి మీరు వివరణ ఇస్తూ ఏ సంఘములో కూడా ఇలా ఉండదు అన్నారు చాలా మంచి మాట RCM లో విధి విధానాలు చూసి మాట్లాడుతున్నారు అన్నారు ఇది కరెక్ట్ ఏ నా అయ్యగారు Mee వాక్యం విని లోతైనా మర్మాలు తెలుసుకుంటున్నాము 🙏🙏🙏
వందనాలు అన్న గారు... మీ వాక్యం మరియు వివరణ నుండి నేను చాలా నేర్చుకుంటున్న... నాకు ఇంకా నేర్చుకోవాలి అని ఆశ ఉంది... దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను....
వందనాలు నాన్న.... ఈ మధ్య మీ messages వింటున్న నానా.... నేను ఏవిధంగా ఆలోచిస్తానో అదేవిధంగా మార్మాలు తెలియ చేస్తున్నారు నాన్న..... ఈవిధంగా ఎవరు చెప్పలేదు...... ఎవరిని కించపరచకున్నా..... నాకు ఎంత ఆనందం గా వుందో మీరు మాట్లాడే మాటలు వింటున్నాము వింటున్నాము ఆ దేవాది దేవుడు మా ఆసక్తి ప్రకారము మిన్నల్ని కనపడేలా చేసారు దేవునికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
Praise the lord brother❤❤❤😊
Ayyagaru vandanalu mee messages Chala bhaguntae
Miru Christians
Kosam poraduthunaduku
Mimmalni devudu Enka abhivrudiparchunu gaka amen
Anna challa chakkaga vivarincharu anna god bless you ❤❤❤❤
Chala Baga chepparu anna miru👏👏
Sir maa kutumbham arthika ibbandhullo undhi maa kutumbam kosame kaka prathi arthika ibbandhullo unna kutumbala kosam prayer ma adress malkapur mandal kondapur sangareddy dist Telangana mee prathi video ni chusthanu andhulo mana Jesus nu chusthunna chala santhoshanga unta sir na Peru sadakula yesepu s/o samel Amma santhoshamma wife mogulamma kodukulu chinna vadu sampath pedhavada santhosh mee video lo chusi enno nerchukovalani undhi praise the lord 🙏sir
మూర్ఖత్వ వాదనకు సరైన నీతి అందించిన మీకు వందనాలు.❤❤❤❤❤
దేవుడు మరింత జ్ఞానాన్ని మీకు అనుగ్రహించును గాక ఆమెన్ 🙏🏻
సర్వ సత్య వెలుగులో క్రైస్తవ్యం మీద పడిన ప్రతి నిందను, ప్రతి బురదను ప్రక్షాళన చేయడానికి దేవుని చేతిలోని ఆయుధం మీరు పాస్టర్ గారు❤❤
ప్రైస్ the lord brother మీకున్న సహనము బట్టి దేవువాడిదేవునికి వందనాలు ఎదుటి వ్యక్తి చెబుతున్న మాటలకు నాకు చాలా కోపం వస్తున్నది కానీ పాపముతో కాక సరైన జవాబుతో మీరిస్తున్న వాక్యములను బట్టి దేవునికి స్తోత్రం ఇలాంటి వాళ్ళ నోరు అప్పుడూ తెరవకుండా చేయాలి
ప్రైస్ లార్డ్ అన్నయ్య ఏది సత్యమో అదే గెలవాలి అన్నయ్య నువ్వు ఇలాగే యేసు వాక్యంతో జ్ఞానమును ఆరోగ్యమును ఇంకా నీకు ఆ యేసు ప్రభు అధికముగా ఇవ్వాలని కోరుకుంటున్నా దేవుని సన్నిధిలో మనస్పూర్తిగా ప్రైస్ లార్డ్ అన్నయ్య
దేవుడు మీకిచ్చిన జ్ఞానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక అమ్మే 🙏🙇♀️
Neevu devinike mahimalu istunnava, endira idi venakatiki evado bank ke loan ichadata
🙏🙏🙏 అన్నయ్య మీ మెసేజెస్ కోసం రోజు ఎదురు చూస్తున్నాము
వందనాలు అన్నయ🙏🙏
మీ స్పీచ్ అద్భుతం బ్రదర్,,, మీరు నిజం మాట్లాడుతున్నారు
యేసు క్రీస్తు వారి నామమున వందనాలు అన్నయ. వీళ్ళు బ్రహ్మణ కుటుంబంలో పుట్టారు జ్ఞాన వంతులుగా ఉండే పండితులు కాని వీళ్ళందరూ చాలా అజ్ఞానంలో ఉంది ప్రచారం చేస్తున్నారు. ఎంతమందికి. దేవుని జ్ఞానమనే ఆత్మతో సమాధానం ఇస్తూ దేవుని బిడ్డలను ముందుకు నడిపిస్తున్న అందుకు మిమ్ములను బట్టి దేవునికి స్తోత్రములు.
ఆ అజ్ఞానాన్ని సమాజానికి ప్రచారం చేశారు,చేస్తున్నారు
Buildup kosam pandithulu vellaku ego ekkuva aham karam kuda 🙏
బ్రో బ్రాహ్మణులు జ్ఞానవంతులుకాదు, వారు పని చేయలేరు,వారికి డబ్బు కావాలి బ్రతకటానికి.అందుకే వాళ్ళు ఇతర మతాల మీద అక్కసు వెళ్ళ కక్కుతారు.
అసలు జ్ఞానం అంటే ఏమిటి మీరు చెప్పండి
@@krishnakrrish9680 నమస్కారం మంచి ప్రశ్న. జ్ఞానం అంటే తెలీదా. ఏం చేస్తారు మీరు ఏది మంచి ఏది చెడూ అనేదే కాకుండా మీరు ఎన్నో కధలు విని ఉంటారు అసలు సత్యం అంటే ఆ సత్యానికి ఈ విశ్వానికి సంబంధం ఏంటి అని వేతికడాన్ని జ్ఞానం అంటారు
వందనాలు బ్రదర్ వీళ్లు వేదాలు చదవరుకదా మనము ఏది చెబితే అది రైట్ అనుకుంటారు అందుకే ఉన్నాయి లేని చెపుతా అని ఉంటారు మీరు కరెక్ట్ గా గురు చూసి కొట్టారు దెబ్బ దేవునికి మహిమ కలుగును గాక 🙇👌
ఒకరు కూడా రారు అన్న , ఏనో రోజుల నుండి నా కోరిక నా ఆవేదన కూడా అదే, అందరూ ఒకేదగర కలిసి నిజమైన దేవుడు గురించి తెలుసుకోవచ్చు అని , అది జరగాలి అని కోరుకుంటున్నా అన్న
Kiran Paul anna manchi dhaiva gnanam echhadu
Prise the lord....anna
వాక్యపు వెలుగులో అసత్య ప్రచారాన్ని ఖండించడానికి దేవుడు మీకు మరింత జ్ఞానాన్ని అనుగ్రహించాలని ఆ జ్ఞానంతో ఇటువంటి వారికి సరి సరి అయినటువంటి సమాధానం చెప్పాలని దేవుడు మిమ్మల్ని మరింతగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం
Vandanamulu annayya gaaru మీరు ఇంకా అనేక మంది స్వామీజీలు కన్నులు తెరిపించే జ్ఞానమును మీకూ మన దేవుడు anugrahinchaali అని మన దేవుడు నీ కోరుకుంటున్న🎉🎉🎉
Kiron garu you have given an excellent answer
లోతు అనే ఒకావిడా? ఆశ్చర్యముగా ఉందే! యేసూక్రీస్తూ మేనమామ లాజరంట. దీనిని బట్టి తెలుస్తుంది ఈ మసలోడి బైబిలు తెలివి!
ముసలోడు తెలివిలేని బ్రష్టుడు. Brother Kiran you are really good. God bless you and ministry.
Jai shree krishna 🙏
పరిశుద్ధాత్మ దేవుడు సమాజమంతటి దీనిపై ఒక గొప్ప ఆలోచన పుట్టించును గాక .ఆమేన్
Parishudham anaga Holy papa asalke lenidhi@@kesava954
మీ అర్థవంతమైన వివరణ కోసం Waiting sir.... KIRAN PAUL గారు 👏💐👏
Very good God bless you
Praise the lord ayyagaru 🙏🙏 మీకు దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి వారికి సమాధానం చెప్పుతున్నారు ఇంకనూ దేవుని కృపను బట్టి మీరు అనేక మందిని దేవుని లో నడిపించాలి అని దేవుని కోరుకుంటున్నాను అయ్యగారు వారు కన్నులు తెరవాలని దేవుని ప్రార్థిస్తూన్నాను అయ్యగారు
వందనాలు బ్రదర్ 🙏. మీ జ్ఞానం గొప్పది. యెహోవా వలన పొందిన జ్ఞానం. ఒక్క దేవుడైన Jesus ను అందరు తెలుసుకోవాలి అని మీరు పడుతున్నా ప్రాయసం గొప్పది. అన్ని వేళల దేవుడు మీకు తోడై యుండునుగాక! Amen🙏
Super brother 🤲🤲🤲
Mee tolerance ki chala vandanalu brother
ఎంతో ప్రేమగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదములు అయ్యగారు❤ మీరు ఇలాగే అనేక సమాధానాలు అందించి సమాజాన్ని ఒక కుటుంబంగా చేయాలని ప్రార్థిస్తున్నాను
Asathoma sathgamaya - I am Truth said by Jesus Christ.
Thank you so much anna.
May God bless you
🙏🙏🙏🙏🙏 అన్నయ్య చాలా చక్కగా చెప్పారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక
కళ్లతో కాదు...హృదయం తో...ఆశ తో ఎదురుచూస్తున్నాము
Praise the Lord sir
అన్నయ్య గారు వందనాలు మీలాంటి వారి తరంలో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను కంటే ప్రతి ఒక్కరికి బుద్ధి చెబుతున్నారు అది బైబిల్ చెప్పిన విధానంలో మీరు చెబుతున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది మొదటి శతాబ్దంలోని ఎంతోమందిని క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరిగినాయి ఇది కూడా ఒక దారి దేవుడికి నష్టం ఏమి కాదు గాని వాళ్లకే నష్టమని వారే తెలుసుకుంటూ లేదు
ప్రతి గ్రంధంలోని ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగల జ్ఞానాని ఒక్కడై ఉన్న దేవుడు మీకు ఇచ్చారు.దేవుని కే మహిమ కలుగును గాక !ఆమెన్🙇
నిజానికి రూపం నాకు తెలియదు. మీరు చెప్పేది నిజమా. అబద్ధమా అనే విషయం కూడా నాకు తెలియదు. ఎందుకో నువ్వు అనేది నిజం అని నమ్మాలి అనిపిస్తున్నది నిజంగా ఇది నిజమా అబద్దమా. నిజమైతే నేను ధన్యుణ్ణి
Pastor gaaru your explain super
ప్రకటన గ్రంథం 1:7
ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
Behold, he cometh with clouds; and every eye shall see him, and they also which pierced him: and all kindreds of the earth shall wail because of him. Even so, Amen.
రోమీయులకు 14:11
నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు
For it is written, As I live, saith the Lord, every knee shall bow to me, and every tongue shall confess to God.
రోమీయులకు 14:12
అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.
So then every one of us shall give account of himself to God.
🙏 వందనాలు అన్నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్. అన్నా మీరు వీడియో స్ చేయండి అన్నా మాలాంటి వారికి మీ వీడియో స్ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అన్నా,🙏🙏🙏
దేవునికి స్తోత్రము ❤
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు
మీరు మాట్లాడే విధానము మీరు ప్రేమతో చెప్పే సమాధానము చూస్తుంటే ఆనాడు పౌలు గారి పరిచార్య గుర్తుకొస్తుంది అయ్యగారు❤❤🙏🙏🙏
🙏🙏🙏 Kiran paul garu meeru chala baga chepparu prabu meku thodu ga unnadu amen amen amen amen 👏👏👏
Jesus meku gnanam echinanduku thanks mahima jesus
Super brother elante valaku samadhanam evadanike avarana okaru muduki ravale ani na manusulo anukuna meru vunaru chalu Praise the lord brother ❤️
అద్భుతం అన్నయ్య దేవుని కృప మికు తోడు ఉండును గాక ఆమేన్
I renounce Jesus Christ is Lord who died for us and he's the only way to heaven. There's no other way under sky to save you but Jesus 🎉
మీ హృదయము నిండా పరిపూర్ణమైన ప్రేమను నింపుకున్నారు
పరిపూర్ణమైన ప్రేమ భయమును వెల్లగొట్టును..
ఆందుకే బయములేకుండా దేవుని ప్రేమను బోధిస్తున్నారు....
దేవుడు మిమ్మును తన జ్ఞానాత్మ తో నింపి విస్తారమైన కృప అనుగ్రహించి మీ పరిచర్యను ఆశీర్వదించును గాక....
Mantha javaabulu isthunna meku vandhanaalu brother
వందనాలు అన్నయ్య దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయనను ఎంతగానో చూపిస్తున్నాను,, అన్నయ్య మీ మాటలు వింటుంటే అతి త్వరలో ఈ దేశంలో మత విద్వేషాలు పోయి.. అందరూ ఒకే విశ్వాసంలోకి వస్తున్న రేమో అనే ఆశ కలుగుతుంది.. ఆశ నెరవేరును గాక ఆమెన్
Wonderful message brother panditha puthra prama sunta ala undi mental fellow notteki yadi vasta adhi matladuchunadu ala vadilakandi hospital lo petandi don't leave public placess daygu malaria kanti danger
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్
Sethruvuku minchina gnenam devudu miku icharanna
Milanti varu samajaniki athyavasaramina varu❤
Wow wonderful explanation sir sarva satyameva jayate 🙏🙏🔥🔥✊✊
అన్న మీ దగ్గర నుంచి దేవుడు నాకు చాలా నేర్పారు ,అన్న ఇప్పట్లో మతోన్మాదులు ఈ గ్రందలంత మాకు ప్రామాణికం కాదు ,వాల్మీకి రామాయణం ,వ్యాసుడు రాసిన గ్రంధాలు మాత్రమే ప్రామాణికం అంటున్నారు అన్న ,వీటిపైన వీడియో చెయ్యండి అన్న ❤సర్వ సత్యమేవ జయతే ✊
దేవునికి మహిమ కలుగును గాక
అన్నయ్య నీకు పాదాభివందనం నీలాంటి వాళ్లే ఈ దేశానికి కావాల్సింది. God bles u brother
God bless you. 🙌😇🤗❤👌
వందనాలండి పాస్టర్ గారు
వందనాలు అన్నయ్య వీళ్లకి సరిగ్గ సమాధానం చెప్పాలంటే ఎవ్వరేవ్వరు దగ్గర ఇంటర్య్వూలు ఇచ్చారో వాల్ల స్టూడియోలో కి వేల్లి మన గ్రంధం వాల్ల గ్రంధాలు పట్టుకుని వేల్లి ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది వీల్లు ఏ గ్రంధం తీసుకుని వేల్లకుండా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పుతున్నారు కాబట్టి మనం కూడా గ్రంధాలతో సహ నిరుపించే ఇంటర్వ్యూ ఇవ్వాలి అప్పుడు నిజ నిజాలు అందరికి తెలుస్తుంది ఆ యాంకర్ తో సహా
మిమ్మల్ని bhatti దేవుడికి వందనాలు.మీ వివరణ వినసొంపుగా వుంది.I am proud of you anna.
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻
అన్న praise the lord ✝️🙏
బైబిలు లో దేవుడు కాదు మనుషులు తప్పు చేశారు అని వాళ్ళకు అన్ని తెలుసు కానీ ఆయనే దేవుడు అని అంటే వాళ్ళకు బ్రతుకు తెరువు ఉండదు అన్న అలాగే నిద్ర పోయే వారిని లేపవచ్చు నిద్ర నటించే వారిని ఎంత లెపీన లేవరు వీళ్ళు కూడ అంతే ఉన్నారు వందనాలు అన్న గారు 🙏
దేవుని మహిమ మీపై నా ఉదయించలి అన్నయ్య
Praise the Lord brother brother
సర్వ సత్యయేవ జయతి..❤
ఆవేశంతో మాట్లాడుతున్నారని ఆలోచించి మాట్లాడట్లేదు మీరు వాటన్నిటికీ మంచి జవాబు ఇచ్చారు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య ❤❤❤
You are really great brother, please conduct meetings in Hyderabad brother.
మనం పిలిస్తే వస్తారు, చాలా సార్లు వచ్చారు.
Praise tha lord pastar chala baga vivarimcharu 🙏🙏🙏👌👌👌
అన్నయ్య వందనాలు 🙏🙏🙏
U r a god's great weapon sir
దేవునికే మహిమ వందనాలు అన్నయ్య గారు
ప్రభువు నామమున వందనాలు అన్నయ్య
🙏 Praise 🙏 the 🙏 lord 🙏 ayyagaru 💐 meku 💐 vadanalu 🙏🙏🙏🙏💐💐🙏
మీరు ఓపికతో చెప్పే విధానము నాకు చాలబాగ నచ్చింది brother...👌👌👌
Brother vandanalu yento vopikaga vivaristhunnaru vandanalu
జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము. వెళ్లినయెడల పరులకు నీ యౌవన బలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు.
సామెతలు 5:8,9
దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ... ఆమేన్ .
దేవుని రాకడ గురించిన సందేశాన్ని చెప్పండి అన్నయ్య.🙏🙏🙏
💞❤️💐💐💐🙏🏼🙏🏼🙏🏼 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
అన్న వందనాలు నీకు పై నుండి వచ్చు జ్ఞానం దేవుడు మీకు ఇచ్చారు.
ఈ తరంలో మీరు మాకు చాల అవసరం.❤❤❤
Prise the lord anna చాలా బాగా సమాధానం chepparu 🙏🙏🙏🙏
Praise the lord 🙏 Daddy ❤
🙏🙏🙏 ANNA GARU.CHAKKATI VIVARANA ECHARU ANNA GARU.GOD BLESS YOU ANNA GARU.B.RATHNAKKA. KURNOOL.A.P.🙏🙏🙏👏👏👏
Wonderful explanation brother you are దేవుడు మిమ్మల్ని ఇంకా బాగుగా వాడుకొను గాక ఆమెన్ ❤
వందనాలు అయ్య garu తొడక్రింద చెయ్యి పెట్టెను దానికి మీరు వివరణ ఇస్తూ ఏ సంఘములో కూడా ఇలా ఉండదు అన్నారు చాలా మంచి మాట RCM లో విధి విధానాలు చూసి మాట్లాడుతున్నారు అన్నారు ఇది కరెక్ట్ ఏ నా అయ్యగారు
Mee వాక్యం విని లోతైనా మర్మాలు తెలుసుకుంటున్నాము 🙏🙏🙏
Praise the Lord.. Anna.. Wonderful information 🤝
వందనాలు అన్న గారు... మీ వాక్యం మరియు వివరణ నుండి నేను చాలా నేర్చుకుంటున్న... నాకు ఇంకా నేర్చుకోవాలి అని ఆశ ఉంది... దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను....
World lo Total matalaku pattina dalidram . Pastor anteeea oka repit oka ghunda oka Anni rakala talented s 🎉❤
Praise the lord anna meeru chana bagachuperu
Glory to God❤🎉
🙏praise the lord.
వందనాలు నాన్న.... ఈ మధ్య మీ messages వింటున్న నానా.... నేను ఏవిధంగా ఆలోచిస్తానో అదేవిధంగా మార్మాలు తెలియ చేస్తున్నారు నాన్న..... ఈవిధంగా ఎవరు చెప్పలేదు...... ఎవరిని కించపరచకున్నా..... నాకు ఎంత ఆనందం గా వుందో మీరు మాట్లాడే మాటలు వింటున్నాము వింటున్నాము ఆ దేవాది దేవుడు మా ఆసక్తి ప్రకారము మిన్నల్ని కనపడేలా చేసారు దేవునికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
Devudu meeku echina janani Devuni sthuthisthunna anna prise the lord
Praise the lord god bless you
Praise the lord annaya
వందనాలు బ్రదర్ దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానానికి మీ ఓపికకి
వందనాలు అన్నయ్య గారు