Perfection is not loved in this imperfect World - so far as I know we should not disregard anything on this Beautiful Eerth- Musukoni evaridi varu suchukoni Thanmayathnam pondgalaru Mahaprabhu - I like all Hindu God's as nd goddesses and to like Jesus the Savour of Humankind - my family God was chennakesava - Jai shree Ram - Jai Bhim Maharajki Jai - Jai chennakesava - Jai All Gods on this Earth -Bu my Real God knows my Heart -kanuka very matalu athikkalamatslu chetta Matalu vaddu Mah - I Request all eminent religius Leaders try to Investigate real God .
Krishnudu God chanipotaniki reason reference vundhi, but bible reference ledhu bro. Bible fake bro, England vallu vochi Jesus gurinchi cheppenthavaraku manaku thelidhu, nijam entante manam Christianity ni adopt chesukunnadhe kani, mana matham kadhu bro
@@vasavisudhakar1332in AD 52 st. Thomas was one of the disciple of jesus came to Kerala and introduced Christianity to india 😊 u can check if u have any doubt
క్రైస్తవులు అని చెప్పుకోదగ్గ ఒకే ఒక వ్యక్తి మీరే.జ్ఞానమున్న వ్యక్తి మీరు బ్రదర్.బోధకుడు సంఘ కాపరి అనే పదానికి అర్ధం మీరు.గా god bless you. brother. price the lord anna.
Praise the Lord for giving you such a dignified eloquence..... mature content and patience ....May the Almighty God bless you and use you for HIS GLORY 🙏
Chusava meru matlade vidhanam Ela vundi rough ga comment chesaru.kani meru vimarsinchina kuda prabhuvuni nammina varu enta sahanam tho ans istunnaru chusara@@raghavpakala1735
@@practicalthings5127 బైబిలే ప్రూఫ్. బైబిల్ చదివితేనే చూడగలవు. అదికూడా అర్ధం చేసుకావాలనే ఆలోచనతో చదువు. దేవుడిని కబడమని కాదు,కరుణించమని అడుగు కనబడతాడు. తప్పులు వెడకాలని కాదు, భక్తితో సహృదయంతో, చదువు సోదరా, ఖచ్చితం గా దేవునిని చూస్తావు. ఎందుకొచ్చిందో నీకీఆలోచన మంచిదే. Pleese ఒక్కసారి చదువు. నీలాగే ఎన్నో ఆలోచనలతో ఉండేవాడిని, 60,70,మహా అయితే 80సం:అంతేనా ఈ జీవితం తర్వాత ఏమిటి అనుకునే వాడ్ని,రామాయణం, మహాభారతం, చదివాను కానీ అంతగా నా అవి నా జీవితం పై ప్రభావం చూపలేదు. ఇన్ని చదివిన నీవు ఒక్క సారి, మన సోషల్ స్టడీ బుక్ లో క్రీస్తు సగం, క్రీస్తు పూర్వం అని ఉంటుంది. ఒకసారి దాని గురించి కూడా చదివి తెలుసుకో అని నా ఫ్రెండ్ నాకు బైబిల్ ను రెఫెర్ చేసాడు.2013లో బైబిల్ చదివాను అప్పటినుండి ఎన్నో అద్భుతమైన విషయాలు నా జీవితంలో జరిగాయి. నేను అనుభవించాను. ఒక్క సారి చదువు మిత్రమా ఒక హిందువుగా చెబుతున్న.
దేవుడు మీకు ఇచ్చిన ఙ్ఞానాన్ని బట్టి నేనూ చాలా గర్వపడుతున్నాను అయ్యగారు చాలా చక్కగా అరటి పండు తొక్క తీసి నోటికి అందించినట్టుగా చాలా చక్కగా వివరించారు మతోన్మాదులకు జ్ఞానం కలిగి దేవుణ్ణి తెలుసుకుందురు గాక ఆమెన్
నేను మొదటి సారిగా మీ వాక్కులు వింటున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది. నా పుట్టినిల్లు భీమవరం ప్రక్కనే ఉన్న గుడివాడలో ఉన్న మీ గురించి ఇంతవరకు తెలుసుకోకపోవటం నా దురదృష్టం. ఇప్పటినుండి మి వీడియోస్ అన్ని వినాలాలని ఆశపాపడుచున్నాను.ఇంకనూ దేవుడు మరింత జ్ఞానాన్ని రసాదించాలని దేవున్ని ప్రార్ధిస్తున్నాను ఆమెన్.
చాలా చక్కగా దేవుని ప్రేమను మాటల్లో చూపిస్తూ ఏదో కోపంగా కాకుండా ప్రేమతోనే హెచ్చరిస్తున్న విధానం దేవునికి మహిమ ఇంకా మీరు ఎన్నో వర్తమానాలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
దేవుళ్ళ గూర్చి మతం గూర్చి చాలా అద్భుతంగా వివరించి చెప్పిన బ్రదర్ కిరణ్ పాల్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఇంత చక్కటి వాక్చాతుర్యాన్ని అందించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక
ప్రతి ఒక్క మాటని అన్నా మీరు ఓపికగా వివరించే విధానం అద్భుతంగా ఉంది దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను మరింతగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించి విస్తరింప చేయును గాక ఆమెన్
మీ విరోధులందరు ఎదురాడుటకును, కాద నుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. లూకా : 21:15. ఈ వాక్యం మీ జీవితంలో నెరవేరింది అన్న. praise the lord.... 🙏🙏🙏
రాధ మనోహర్ దాస్ గారు ఎప్పుడు మారతారు అన్న దేవుని గూర్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చాలా బాధ గా అనిపిస్తుంది సత్యం తెలుసుకుని తోందరగా మారాలి అని ప్రేయర్ చేస్తున్నాను మీరు పెట్టే వీడియోలు తో అనేకులకు నిజం తెలిసి దేవుని తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను దేవునికే మహిమ మీకు వందనములు అన్న🙏🙏
చూడండి, నేను త్వరలో వస్తున్నాను; ప్రతి ఒక్కరి పని ప్రకారం తిరిగి. చెల్లించడానికి నా ప్రతిఫలం నా దగ్గర ఉంది. నేను ఆల్ఫా మరియు ఒమేగా, మొదటి మరియు చివరి, ప్రారంభం మరియు ముగింపు.- jesus
అత్యద్భుతమైన విశ్లేషణ పాస్టర్ గారు యదార్ధ హృదయం లేకపోతే సత్యం కళ్ళ ముందు ఉన్నాసరే సత్యాన్ని ఒప్పుకో లేరు... ఈ మాట క్రైస్తవేతరులకే కాదు క్రైస్తవుల్లో.. క్రీస్తును ఇంకెక్కడా, ఏ గ్రంధాలలోను చూడలేని వాళ్లకు కూడా... 😊❤❤🙇🙏
దేవా దేవుడు మీకు కావలసిన సహాయాన్ని జ్ఞానాన్ని అందించినందుకు కృతజ్ఞతలు మీకు మీ కుటుంబానికి దేవుని కాపుదల ఉండును గాక దేవుని యొక్క జ్ఞానాన్ని సువార్తను ఎంత చక్కగా ప్రకటిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు అయ్యగారు
చాల చాల ధన్యవాదములు మీకు మ నిండు వందనాలు, మంచిని మాత్రమే చూడాలి అని ఎంత వివరంగ చెప్పారు , మా అమ్మ పేరు రాజమణి నిజామాబాద్ లో ఉంటాము అమ్మకి టంగ్ క్యాన్సర్ అని చెప్పారు అమ్మ కొరకు ప్రార్థించండి అయ్యా, అమ్మను భలమైన శాక్షిగా ఆ దేవాది దేవుడు వాడుకొనే లాగున ప్రార్ధించండి 🙏🙏🙏
*ALL GLORY TO GOD* 🙌 *PRAISE THE LORD BROTHER* 🙏 దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని ,సంస్కారాన్ని బట్టి ఆ దేవాతి దేవుడు, లోక రక్షకుడైన యేసయ్య నామము పేరిట సమస్త మహిమ, ఘనత ,ప్రభావములు ఆయనకే చెందును గాక 🙇🙇🙇 ఆమేన్.
మీ వాక్యాలు చాలా అవసరం ఈ రోజుల్లో అన్న.. ఈ రోజులో కేవలం ఆవేశం తో ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నారు.. కానీ మీరు సమాధానముగా.. కావలసిన సమాధాన్నన్ని ప్రేమా తో తెలియచేస్తున్నారు... చాలా వందనాలు అన్న.. 😍
అన్నయ్య నేను ఆర్మీ లో జాబ్ చేస్తున్నాను మా ఫ్యామిలీ క్రిస్టియన్ కానీ నాకు నమ్మలిఆనిపించాడు హిందూ కాదు క్రిస్టియన్ కూడా నమ్మకం రాదు కానీ ఇప్పుడు మీ వీడియోస్ చూసి నమ్మకం వస్తుంది
Praise the lord anna god bless you radhamanoharam gari manonetramulu teravabadunu gaka marumanasu kalugunu gaka srustikartanu ranaiuna devadi devudini telusukovalani na pradana anna mi explanation chala baguntundi tq anna mi paricharyanu devudu divinchunu gaka
Pastor garu meru elanti prasna kyina samadhanam cheppu chunnaru dhevudu meku inka para loka gnanam ichi asherva dhicha lani koru kuntunnanu God bless you brother
దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అందరకీ దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అందరకీ దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అందరకీ దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అందరకీ దేవుడు
@@raghavpakala1735 maku ans chese knowledge ledu anduke debate cheyatledu vaallake knowledge ledu enka Jesus kosam vallatho debate chesi ma knowledge mem pogottukolem ani debate ki ravatledu mr
మారిన మనిషి, మరుమనసు పొందిన మనిషి కావాలి, ప్రభువైన క్రిస్తుకి పతారోత జివీతం నుండి విడుదల పొంది నూతన జీవితం పొందడం పరిశుద్ధాత్ముడు తోడయీ ఉంటడు, చివరికి పరలోకం లో స్తాన్నని పొందుకుందును గాక అమెన్ ❤,🙏
పౌలు గారు ఆనాడు ఏథెన్సు పట్టణం లో మీ భక్తి గొప్పది అని చెప్పి, వారి నమ్మకాలలో, వారి సంప్రదాయాలలో ఉన్న గొప్పతనం చెప్తూ, అసలు సత్యాన్ని చెప్పారు. ఆ పౌలు గారిని మేము చూడలేదు కాని, ఒకవేళ పౌలు గారు ఈ కాలంలో ఉంటే ఇలాగే చెప్తారు అనిపిస్తుంది మిమ్ములను చేస్తుంటే. Same అలాగే వారి గ్రంధాలలో ఉన్న సత్యాన్ని చెప్తూ, అర్ధమయ్యేటట్లు చేస్తున్నారు. మీకు కృతజ్ఞతలు. దేవుడు మీకు దినదినము పక్షిరాజు యవ్వనంతో నింపి మీ పరిచర్యను వర్థుల్లుచేయును గాక ఆమేన్ 🙇🏼♂️🙇🏼♂️🙇🏼♂️🙇🏼♂️
Blessed and wonderful revelation of truth about God through you anna. I really thank God for electing you and using u like this to reveal the truth and helping the people to seek the truth. May the lord bless you with good health and extend your life with more blessings. Blessed be the name of our lord Jesus Christ.
ప్రియ మిత్రులారా ఈ అమూల్యమైన సందేశాన్ని
*LIKE* 👍
*COMMENT* ✍️
*SHARE* 🤝🏻
చేసి దైవాశీర్వాదాలు పొందండి.
Nijaanni chepparu.
Perfection is not loved in this imperfect World - so far as I know we should not disregard anything on this Beautiful Eerth- Musukoni evaridi varu suchukoni Thanmayathnam pondgalaru Mahaprabhu - I like all Hindu God's as nd goddesses and to like Jesus the Savour of Humankind - my family God was chennakesava - Jai shree Ram - Jai Bhim Maharajki Jai - Jai chennakesava - Jai All Gods on this Earth -Bu my Real God knows my Heart -kanuka very matalu athikkalamatslu chetta Matalu vaddu Mah
- I Request all eminent religius Leaders try to Investigate real God .
సొలోమోను కున్న జ్ఞానము మీకు ఇచ్చిన గాక ఆమెన్
దేవుడు ఎంత చక్కగా మిమ్మలిని వాడుకుంటున్నారు బ్రదర్ హిoదువుల నోరు ముయించటానికి దేవుడు మీకు ఇంకా జ్ఞానం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం 🙏🙏
Modda gudu 😂
hinduvala gurenchi daniki mataladindi vakadu eda meeku una ghanam----
Krishnudu God chanipotaniki reason reference vundhi, but bible reference ledhu bro. Bible fake bro, England vallu vochi Jesus gurinchi cheppenthavaraku manaku thelidhu, nijam entante manam Christianity ni adopt chesukunnadhe kani, mana matham kadhu bro
ఒకసారి ఆరా తీసి తెలుసుకో బ్రదర్ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అందింది
@@vasavisudhakar1332in AD 52 st. Thomas was one of the disciple of jesus came to Kerala and introduced Christianity to india 😊 u can check if u have any doubt
క్రైస్తవులు అని చెప్పుకోదగ్గ ఒకే ఒక వ్యక్తి మీరే.జ్ఞానమున్న వ్యక్తి మీరు బ్రదర్.బోధకుడు సంఘ కాపరి అనే పదానికి అర్ధం మీరు.గా god bless you. brother. price the lord anna.
ఇంత చెక్కటి జ్ఞానం దేవుడు మీకు దయచేసినందుకు ఆయనకే మహిమ కలుగును గాక ఆమెన్🙏
Brother prabhuvu athma meelo vundi ganukane intha gnanamu kaligi vunnaru praise the lord I always pray for you GOD bless you
బాగా చెప్పారు బ్రదర్ 👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻@@GladstoneSathyanandam
మూడు మేకులు పికోలేక కాదు, ఆ మూడు మేకులు కొట్టినవాలను క్షమించి దేవుడు మా దేవుడు 🙏 మీకోసం మాకోసం మన పాపాలా కోసం చిందిన రక్తం God bless you బ్రదర్ గారు
ఇంత చక్కటి అవగాహన, సమన్వయము ,సంస్కారము, వాగ్ధాటి మీకు దయచేసిన దేవునికి స్తుతి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Antha gnanam unte hindu Swami ji latho debate cheyochu ga...
Praise the Lord for giving you such a dignified eloquence..... mature content and patience ....May the Almighty God bless you and use you for HIS GLORY 🙏
Chusava meru matlade vidhanam Ela vundi rough ga comment chesaru.kani meru vimarsinchina kuda prabhuvuni nammina varu enta sahanam tho ans istunnaru chusara@@raghavpakala1735
Ade hindu god ni vimarsiste vallu inta patience tho respond avtara avvaru assalu avvaru vaallu chala toomuch ga tittevaru
Jesus IsReal world real love free delivery love my love wishes♥️
నేను క్రిస్టియన్నే, కానీ నాకు వున్న చాలా ప్రశ్నలకు మీ వీడియోస్ ద్వారా సమాధానం దొరికింది అన్నయ్య గారు. ధన్యవాదములు
వేదాలు లో యాసుగాడు వున్నాడా? దోపిడీ కి మూలం బూతు బైబిల్ అని తేలేసిదా
@@rangojuraju7004 world mottham lo hindus chese scam evvadu cheyyadu😂
Good massage
God bless you
Elanyi massage
Weekly one cheyyali
Sajamu kosam
Elanti murkulu తెలుసు కోవడం కోసం
కిరణ్ పాల్ గారు మిమ్మల్ని బట్టి దేవుడ్ని మహిమ పరచుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక! హల్లెలూయ ఆమేన్.
Anna Praise the lord 🙏
💯💯💯💯💯💙💚దేవాదిదేవుడూ వున్నాడు నేనూ దర్శనం ద్వారా చూసాను. ఆయనవున్నాడూ🥺💙💚💯💯💯💯💯💯👍
@@patrunaidug3804 మనలాపుటాడు మనలానేవునాఢూ🙏
@@patrunaidug3804 యేసయ్య అందరికీ కనిపిస్తారు. యెహోవా దేవునిని చూస్తే చసాతారూ అందుకే ఎవరూ ఆయన ముఖం చూడలేరూ. 🙏
ఎంటి ప్రూఫ్ sir
@@practicalthings5127 ప్రూఫ్ భైబిల్ 📖. చదవండి ఎక్కువ వాక్య మైయున్న దేవుడు కనబడతారు💚💙💯🙏👍
@@practicalthings5127 బైబిలే ప్రూఫ్. బైబిల్ చదివితేనే చూడగలవు. అదికూడా అర్ధం చేసుకావాలనే ఆలోచనతో చదువు. దేవుడిని కబడమని కాదు,కరుణించమని అడుగు కనబడతాడు. తప్పులు వెడకాలని కాదు, భక్తితో సహృదయంతో, చదువు సోదరా, ఖచ్చితం గా దేవునిని చూస్తావు. ఎందుకొచ్చిందో నీకీఆలోచన మంచిదే. Pleese ఒక్కసారి చదువు. నీలాగే ఎన్నో ఆలోచనలతో ఉండేవాడిని, 60,70,మహా అయితే 80సం:అంతేనా ఈ జీవితం తర్వాత ఏమిటి అనుకునే వాడ్ని,రామాయణం, మహాభారతం, చదివాను కానీ అంతగా నా అవి నా జీవితం పై ప్రభావం చూపలేదు. ఇన్ని చదివిన నీవు ఒక్క సారి, మన సోషల్ స్టడీ బుక్ లో క్రీస్తు సగం, క్రీస్తు పూర్వం అని ఉంటుంది. ఒకసారి దాని గురించి కూడా చదివి తెలుసుకో అని నా ఫ్రెండ్ నాకు బైబిల్ ను రెఫెర్ చేసాడు.2013లో బైబిల్ చదివాను అప్పటినుండి ఎన్నో అద్భుతమైన విషయాలు నా జీవితంలో జరిగాయి. నేను అనుభవించాను. ఒక్క సారి చదువు మిత్రమా ఒక హిందువుగా చెబుతున్న.
Praise the lord brother garu.Devuniki mahima kalugunu gaaka .Miru chala clearga explain chesaru.Devudu Miku echina Gnanam nu batti yessaya ku stotram.
దేవుడు మీకు ఇచ్చిన ఙ్ఞానాన్ని బట్టి నేనూ చాలా గర్వపడుతున్నాను అయ్యగారు చాలా చక్కగా అరటి పండు తొక్క తీసి నోటికి అందించినట్టుగా చాలా చక్కగా వివరించారు మతోన్మాదులకు జ్ఞానం కలిగి దేవుణ్ణి తెలుసుకుందురు గాక ఆమెన్
Kiran paul gari ki na vandanamulu
దేవుడు మీకిచిన జ్ఞానమును బట్టి మన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
నేను మొదటి సారిగా మీ వాక్కులు వింటున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది. నా పుట్టినిల్లు భీమవరం ప్రక్కనే ఉన్న గుడివాడలో ఉన్న మీ గురించి ఇంతవరకు తెలుసుకోకపోవటం నా దురదృష్టం. ఇప్పటినుండి మి వీడియోస్ అన్ని వినాలాలని ఆశపాపడుచున్నాను.ఇంకనూ దేవుడు మరింత జ్ఞానాన్ని రసాదించాలని దేవున్ని ప్రార్ధిస్తున్నాను ఆమెన్.
చక్కని, సమాయొచ్చితమైన జ్యానము దేవుడు ఇంకా ఇవ్వాలని ప్రార్థన.
Prise the lord ayyagaru.... Excellent speech... ఎవరైనా మారుతారు me వివరణకు.... దేవునికే మహిమ కలుగును గాక.... Aman hallelujah
చాలా చక్కగా దేవుని ప్రేమను మాటల్లో చూపిస్తూ ఏదో కోపంగా కాకుండా ప్రేమతోనే హెచ్చరిస్తున్న విధానం దేవునికి మహిమ ఇంకా మీరు ఎన్నో వర్తమానాలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
ఇలాంటి వాళ్ల నోళ్లు ముయించడానికి మీలాంటివాళ్లని పంపినట్లు అనిపిస్తుంది anna God ❤grace
శత్రువులు కూడా మిత్రులుగా చేయగలిగే మాట చాతుర్యము మీ సొంతం❤.... అది మహాదేవుడు ఇచ్చిన జ్ఞానము🎉🎉... మీ యందు పరమేశ్వరుడు ఉన్నాడని తెలుస్తుంది❤❤
😅
Devudu Anantha gnani .
Vadu oka purusha lingam meru purusha linganni pujisthunnaru ,malli aa lingam gnanam esthadata😂😂😂
నిజమైన క్రిష్టియన్ 🙏🏻
Brother chaala baaga chepparu first time chusthunna super anna 👏
దేవుళ్ళ గూర్చి మతం గూర్చి చాలా అద్భుతంగా వివరించి చెప్పిన బ్రదర్ కిరణ్ పాల్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఇంత చక్కటి వాక్చాతుర్యాన్ని అందించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక
ప్రియ స్నేహితులారా ఈ విలువైన సందేశమును అనేకులకు షేర్ *SHARE* చేయండి
తప్పకుండ
Okay 👍
Okay
దేవుని వాక్యమును శేరే చేస్తే మంచిదేమో
దెవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్
ప్రతి ఒక్క మాటని అన్నా మీరు ఓపికగా వివరించే విధానం అద్భుతంగా ఉంది దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను మరింతగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించి విస్తరింప చేయును గాక ఆమెన్
Praise the lord Pastor garu God bless you Abundantly
నీకు ఇంత జ్ఞానమును ఇచ్చిన దేవునికి మహిమ నీలాంటి బోదకుడుని నేను ఇంత వరకు చూడలేదు...
రాధ మనోహర్ గారిని దేవుడే చూసుకుంటాడు..... అలనాడు సౌలు ను పౌలుగా మార్చిన దేవుడు త్వరలో రాధా మనోహర్ గారిని మారుస్తాడు....Amen
మీరు మారకుండా చూసుకోండి రా గొర్రే బిడ్డలరా
Meeru next month dasama bhagam iche plan lo undadndi Amen...
Meeru poojariki dakshina iche plan lo undandi😊@@raghavpakala1735
సౌలు కోసం సంఘం ప్రార్థన చేసింది మరి రాధ మనోహర్ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా మనం ప్రార్థన చేస్తే అతను మారతాడు
@@raghavpakala1735lanjidaniki puttina vadiki elanti matale ostayi
Amen
మీ విరోధులందరు ఎదురాడుటకును, కాద నుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. లూకా : 21:15. ఈ వాక్యం మీ జీవితంలో నెరవేరింది అన్న. praise the lord.... 🙏🙏🙏
Miru chese prayatnam safalam ayyi andaru nija devunni telusukonunu gaka amen amen amen
క్రీస్తు వ్యతిరేకులు అందరూ దయచేసి సత్యం తేలుసుకోండి ! పాపమును వీడండి ! రక్షణ పొందండి ! పరమును చేరండి ! ఆమెన్🙏🙏
Israeil velli yuddam apandi ra prayer chesi 😂😂
@@Myselfkn Brother maa lanti praradana vallay enka Devudu enka wait chestunnadu ledantey ee lokam eppudoo nashamayyadi meelanti vallu maralani memu meelanti vallu nijam telsukovalaney prardana chestunnam Devudu mimmunu marchhunu gaaka Amen❤❤❤
@@nareshnari9158 miru marali ani memu kuda gudi lo pujalu chestunam😀😃😃
@@Myselfknఏ దేవుడు కి చేస్తావ్😅😂you meen🐒🦁🐘🐄🐷🐢 ఈ దేవుళ్ళకే నా😅
@@Myselfkn just shut up do your work first
Praise the lord halleluiah yessayya amen 🙏🙏🙏🙏
దేవుని మనసులో ఏముందో తెలుసుకుందురు గాక ఆయన మనసు అందరి మనసులోను స్తిరపరచబడును గాక
రాధ మనోహర్ దాస్ గారు త్వరలోనే జీవముగల దేవుని దాసుడు అవుతాడు. అమెన్.
😂😂
మేము ఆరాధించే దేవుడు "ఉన్నవాడు" (నిత్యుడగు దేవుడు) అనువాడు..
Amen ❤
ఆ రోజు ల్లో యహోవా ప్రవక్తలు ద్వారా ఇప్పుడు మీతో సమాధానం చంపేస్తాడు కోటి ప్రశ్నలుకి ఒక్కటే సమాధానం అది మీరు అన్నగారు ❤
Praisethe lord amen brother God bless you
Praise the lord Anna
అన్న మీరు చెప్పే సమస్తము బాగా ఉన్నది నాకు బాగా నచ్చింది అన్న థాంక్యూ అన్న దేవుడి గురించి వివరణ చెప్పినందుకు చాలా థాంక్స్ అన్న
ఈ వీడియో ద్వారా చాల మందికి మనోనేత్రాలు తెరవబడుతాయి దేవుడు మీకు తోడుగా ఉండును గాకా ఆమెన్
దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చిన విధానం బట్టి
రాధ మనోహర్ దాస్ గారు ఎప్పుడు మారతారు అన్న దేవుని గూర్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చాలా బాధ గా అనిపిస్తుంది సత్యం తెలుసుకుని తోందరగా మారాలి అని ప్రేయర్ చేస్తున్నాను మీరు పెట్టే వీడియోలు తో అనేకులకు నిజం తెలిసి దేవుని తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను దేవునికే మహిమ మీకు వందనములు అన్న🙏🙏
వద్దు బ్రో
వాడు మారితే నరకం లో వాడికివాడి patym, youtube ఉన్మాదుల కి రెడీ చేసిన సీట్ ఏమవ్వాలి
Prathi vadiki oka time vuntadi ga sis
భయ్య కీడు చేసేవారికి మేలు చేయాలి అనే కథ మన దేవుని మాట ఆయన ఏదో అన్నారు అని మనము అనలేము చూద్దాము దేవుని ఆలోచనలు రాధ మనోహర్ దాస్ గారు పట్ల ఎలా ఉందో
అవును కొంత సమయము పడుతుంది
Amen
Praise the lord annaya...
అప్పట్లో పౌలు గారు ఏధేన్స్ వారికి సువార్త ఎలా అర్థమయ్యేలా చెప్పేరో ఇప్పట్లో దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నారన్న 🙏🏼.. దేవునికి మహిమ 🙏🏼
Praise the lord 🙌 🙏 👏 Kiran Paul
చూడండి, నేను త్వరలో వస్తున్నాను; ప్రతి ఒక్కరి పని ప్రకారం తిరిగి. చెల్లించడానికి నా ప్రతిఫలం నా దగ్గర ఉంది. నేను ఆల్ఫా మరియు ఒమేగా, మొదటి మరియు చివరి, ప్రారంభం మరియు ముగింపు.- jesus
Amen praise the Lord brother superb jesus christ second coming soon plz everyone alert
అన్నగారు, మనం యేసు క్రీస్తు ద్వారా ప్రజలను పాపములను నుండి కాపాడాలని చూస్తున్నాము ,వీళ్లు మాత్రం ప్రజల ద్వారా వాళ్ల దేవుని కాపాడాలని చూస్తున్నారూ .....
Anna entha manchi gnananni ichadu devudu meeku thank you Jesus
Gud message amen halleluya
అన్నా వందనాలు మీరు ఇచ్చే వివరణ చాలా బాగుంది అన్నా
మీరు చాలా జాగ్రత్తగా ఉండండి
అన్నా
దేవుడు మీకు ఇచ్చిన హలచనము కి హ Jesus ki మహిమ కలుగును గాక.
అత్యద్భుతమైన విశ్లేషణ పాస్టర్ గారు యదార్ధ హృదయం లేకపోతే సత్యం కళ్ళ ముందు ఉన్నాసరే సత్యాన్ని ఒప్పుకో లేరు... ఈ మాట క్రైస్తవేతరులకే కాదు క్రైస్తవుల్లో.. క్రీస్తును ఇంకెక్కడా, ఏ గ్రంధాలలోను చూడలేని వాళ్లకు కూడా... 😊❤❤🙇🙏
Exactly 💥🛐🙏
రాధమనోహర్ దాస్ గారికి అర్ధమైఉంటుంది గాని వారిలో మత్త మిచ్చి పట్టింది వారి కోసం All క్రెస్తవులు ప్రార్ధన చేయూచున్నారు. ⛪️🙏🤝వందనాలు అయ్యా గారు
దేవా దేవుడు మీకు కావలసిన సహాయాన్ని జ్ఞానాన్ని అందించినందుకు కృతజ్ఞతలు మీకు మీ కుటుంబానికి దేవుని కాపుదల ఉండును గాక దేవుని యొక్క జ్ఞానాన్ని సువార్తను ఎంత చక్కగా ప్రకటిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు అయ్యగారు
చాల చాల ధన్యవాదములు మీకు మ నిండు వందనాలు, మంచిని మాత్రమే చూడాలి అని ఎంత వివరంగ చెప్పారు , మా అమ్మ పేరు రాజమణి నిజామాబాద్ లో ఉంటాము అమ్మకి టంగ్ క్యాన్సర్ అని చెప్పారు అమ్మ కొరకు ప్రార్థించండి అయ్యా, అమ్మను భలమైన శాక్షిగా ఆ దేవాది దేవుడు వాడుకొనే లాగున ప్రార్ధించండి 🙏🙏🙏
విశ్వాసము చేత వివేచింప దగిన విషయాలు అవిశ్వాసులు ఎప్పటికీ గ్రహించలేరు.
Ayya mimmalni batti devunike samastha Mahima,ghanatha yugayugamulaki kalugunu gaaka!
Amen 🙏
*ALL GLORY TO GOD* 🙌
*PRAISE THE LORD BROTHER* 🙏
దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని ,సంస్కారాన్ని బట్టి ఆ దేవాతి దేవుడు, లోక రక్షకుడైన యేసయ్య నామము పేరిట సమస్త మహిమ, ఘనత ,ప్రభావములు ఆయనకే చెందును గాక
🙇🙇🙇 ఆమేన్.
Devuniki mahima kalugunu gaka amen I love you Jesus
అన్న చాలా బాగా చెప్పారు. మీలాంటివారు ని దేవుడు ఏర్పచున్నాడు అన్న
అన్న చిన్న మనవి చేస్తున్నాను మీరు మరియు హనీ Johnson గారిని కలువోచుగా
Praise the lord anna devudu inkka balamuga vadukovali memallini
మీ వాక్యాలు చాలా అవసరం ఈ రోజుల్లో అన్న.. ఈ రోజులో కేవలం ఆవేశం తో ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నారు.. కానీ మీరు సమాధానముగా.. కావలసిన సమాధాన్నన్ని ప్రేమా తో తెలియచేస్తున్నారు... చాలా వందనాలు అన్న.. 😍
Praise the lord brother baga cheperu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Praise the lord pastor garu
మీరు సూపర్ బ్రదర్ praise the lord 🙏🙏🙏🙏🙏
Prise lord brother, devudu meku chala gnananni opikani ni echina naduku god bless you
అన్నయ్య నేను ఆర్మీ లో జాబ్ చేస్తున్నాను
మా ఫ్యామిలీ క్రిస్టియన్
కానీ నాకు నమ్మలిఆనిపించాడు
హిందూ కాదు క్రిస్టియన్ కూడా నమ్మకం రాదు
కానీ ఇప్పుడు మీ వీడియోస్ చూసి నమ్మకం వస్తుంది
Good bro God bless you
Praise the lord anna god bless you radhamanoharam gari manonetramulu teravabadunu gaka marumanasu kalugunu gaka srustikartanu ranaiuna devadi devudini telusukovalani na pradana anna mi explanation chala baguntundi tq anna mi paricharyanu devudu divinchunu gaka
Pastor garu meru elanti prasna kyina samadhanam cheppu chunnaru dhevudu meku inka para loka gnanam ichi asherva dhicha lani koru kuntunnanu God bless you brother
ప్రార్డిద్దాం ఆ దీన ఆత్మ దేవుణ్ణి తెలుసుకోవాలి అని
దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అందరకీ దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అందరకీ దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అందరకీ దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అందరకీ దేవుడు
Praise the Lord Kiran sir .What an excellent explanation sir .We also gain a lots of knowledge through your valuable message sir.
Vandhanalu Anna praise the lord Anna Garu Radha Manohar dhasi Garu thvara lo rakshana Loki vasthadu 100% god bless you dhasi garu
Praise the lord good massage God bless you 🙏🙏
Praise the lord brother దేవుడు మీకిచ్చిన గొప్ప జ్ఞానం బట్టి దేవునికి మహిమ కలుగక ఆమెన్ ఆమెన్
Praise the lord Anna super wonderful message Pastar garu Shalom Haleluya amen Brother Simon chintamani Karnataka state Jesus God Blessyou 👏👏👏🙏🙏🙏🔥🔥🔥
How politely you are explaining brother, praise the lord 🙏🙇♀️
Anthe polite ga hindu swamiji latho debate cheyamanadi
@@raghavpakala1735 maku ans chese knowledge ledu anduke debate cheyatledu vaallake knowledge ledu enka Jesus kosam vallatho debate chesi ma knowledge mem pogottukolem ani debate ki ravatledu mr
Praise the Lord pastor gaaru ❤❤❤❤
మారిన మనిషి, మరుమనసు పొందిన మనిషి కావాలి, ప్రభువైన క్రిస్తుకి పతారోత జివీతం నుండి విడుదల పొంది నూతన జీవితం పొందడం పరిశుద్ధాత్ముడు తోడయీ ఉంటడు, చివరికి పరలోకం లో స్తాన్నని పొందుకుందును గాక అమెన్ ❤,🙏
ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా సత్యాన్ని చెప్పారు
బ్రెదర్ మిరు చెపెడి మాటలు వలన ప్రతి ఒక్కరికి మంచిస్తువ త్త అందుతుంది. రాథా మనోహర్ కళ్ళ పొరలు కప్పినవి అపోరలు దేవుడు తోలగించలని దేవుని ప్రార్థిస్తున్నం
Excellent brother.. A True Christian responds with Patience.. This shows the Love & Values of Christ
ఒక్కడైయున్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙇♀️🙏
సువార్త ప్రకటించబడుతుంది దేవునికి స్తోత్రం 🙏🙏🙏
Praise the Lord tammudu wonderful explain God bless you
Wow brother noru mupinsaru
Chala chakkaga chepparu pastor garu devudu mimmuni devichunu gaka amen
పౌలు గారు ఆనాడు ఏథెన్సు పట్టణం లో మీ భక్తి గొప్పది అని చెప్పి, వారి నమ్మకాలలో, వారి సంప్రదాయాలలో ఉన్న గొప్పతనం చెప్తూ, అసలు సత్యాన్ని చెప్పారు. ఆ పౌలు గారిని మేము చూడలేదు కాని, ఒకవేళ పౌలు గారు ఈ కాలంలో ఉంటే ఇలాగే చెప్తారు అనిపిస్తుంది మిమ్ములను చేస్తుంటే. Same అలాగే వారి గ్రంధాలలో ఉన్న సత్యాన్ని చెప్తూ, అర్ధమయ్యేటట్లు చేస్తున్నారు. మీకు కృతజ్ఞతలు. దేవుడు మీకు దినదినము పక్షిరాజు యవ్వనంతో నింపి మీ పరిచర్యను వర్థుల్లుచేయును గాక ఆమేన్ 🙇🏼♂️🙇🏼♂️🙇🏼♂️🙇🏼♂️
praise the lord brother chala baaga explain chesaru Tq
Blessed and wonderful revelation of truth about God through you anna.
I really thank God for electing you and using u like this to reveal the truth and helping the people to seek the truth.
May the lord bless you with good health and extend your life with more blessings.
Blessed be the name of our lord Jesus Christ.
ఇదిగో యుగయుగములు సజీవుడునయి ఉన్నాను ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక
Chala baga cheparu brother, a devudu mi dvara aneka marmamulu teluputhunnaddu
Àyya praise the lord ayya ⛪🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🌅💫🔥💯🔥
Amen glory hallelujah 🙌 God bless you brother
praise the lord amen🙏🙏🙏
Praise the lord bro, బాగా వివరించారు
Praise the Lord Annayya Thank Uuu Very Much
Praise. The Lord 🙏🙏అండీ brother గారు to all.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏