నీళ్లు ద్వారాను, రక్తము ద్వారాను రావడం ఏమిటో చాలా బాగా అర్ధమయ్యేలా వివరించారు. మీకు కృతజ్ఞతలు ayyagaru. ఆత్మ దేవుని సాక్షం పొందడానికి వాక్యంలో నడుచులాగునా నా కోసం ప్రార్ధన చేయండి అయ్యగారు 🙏🙏❤️❤️❤️🙇🏼♂️🙇🏼♂️🙇🏼♂️
Exodus(నిర్గమకాండము) 30:10 10.మరియు అహరోను సంవత్సరమున కొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థబలి రక్తమువలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సర మునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది.
Exodus(నిర్గమకాండము) 40:9,10,11,12 9.మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. 10.దహన బలిపీఠమునకు అభిషేకముచేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధ మగును. 11.ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను. 12.మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:28,29,30 28.మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను. 29.అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా? 30.అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?
Ephesians(ఎఫెసీయులకు) 2:17,18 17.మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. 18.ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:3 3.ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను.
John(యోహాను సువార్త) 1:31 31.నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో( లేక, నీళ్ళతో) బాప్తిస్మ మిచ్చుచు వచ్చితినని చెప్పెను.
Romans(రోమీయులకు) 8:9 9.దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.
1 John(మొదటి యోహాను) 5:5,6 5.యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? 6.నీళ్ల ద్వారాను రక్తముద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో(లో) మాత్రమేగాక నీళ్లతోను(లో) రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే.
Acts(అపొస్తలుల కార్యములు) 20:28 28.దేవుడు(అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
Romans(రోమీయులకు) 8:15,16 15.ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొంది తిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. 16.మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.
Super sir god bless you
Thank you pastor garu chaala neripincharu 🎉🎉🎉
Vandhanalu.ayyagarujab.koraku.prercheyandi
Pr.kiranpalugaru.neevumatramevivarimpagalavu.yehejkelu.23:5.loniantaryamunu.hindhuvulaku.vivarimpumu.raadhamanoharganiki.hindhunundicristionlonikivachina.ammaini.gruputomuttadincharu.mukhyanga.neeku.navandanalu
Praise the lord brother
God blass you 🙏💒🙏
ప్రైజ్ ది లార్డ్ అన్నగారు...దేవుడు మీకిచ్చిన జ్ఞానమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక...ఆమేన్
Deviniki Mahima kalugunu gaka thank you God 🙏❤️
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
ఈ విలువైన సందేశాన్ని షేర్ *SHARE* చేయడం ద్వారా దైవ దీవెనలు పొందండి.
✊✊🙏 praise the lord ✊ ayyagaru good morning 👌👌👌👌🔥🔥🔥✝️🛐 Jesusloves you 💞💞💞💞💞
PRAISE TO YAH,HALLELU YAH
నీళ్లు ద్వారాను, రక్తము ద్వారాను రావడం ఏమిటో చాలా బాగా అర్ధమయ్యేలా వివరించారు. మీకు కృతజ్ఞతలు ayyagaru. ఆత్మ దేవుని సాక్షం పొందడానికి వాక్యంలో నడుచులాగునా నా కోసం ప్రార్ధన చేయండి అయ్యగారు 🙏🙏❤️❤️❤️🙇🏼♂️🙇🏼♂️🙇🏼♂️
Praise the lord డాడీ 🙏
Exodus(నిర్గమకాండము) 30:19,20
19.ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులును తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను.
20.వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును సేవచేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను.
Super Message Daddy
praise the lord 🙏
sarva Satyameva Jayate ✊
వందనాలు బ్రదర్🙏🙏
👌👌👌
Exodus(నిర్గమకాండము) 30:10
10.మరియు అహరోను సంవత్సరమున కొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థబలి రక్తమువలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సర మునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది.
praise the lord paster david raju
Exodus(నిర్గమకాండము) 40:9,10,11,12
9.మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.
10.దహన బలిపీఠమునకు అభిషేకముచేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధ మగును.
11.ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను.
12.మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి
Amen 💟✝️
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:28,29,30
28.మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.
29.అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?
30.అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?
Glory to Jesus
🙏🙏🙏🙏🙏
Prise the Lord paster garu.Good meaningful message. I like your speetch.God bless u& your Family.🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayuagaru🙏🏼🙏🏼🙏🏼
దేవుని కుమారుడు అంటే దేవుడే అని అర్ధమైంది అయ్యగారు 👏👏🙇♂️🙇♂️🙌🙌🙌🙏🏼🙏🏼
Ephesians(ఎఫెసీయులకు) 5:25,26
25.పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
26.అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,Ephesians(ఎఫెసీయులకు) 5:27
27.నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.
Ephesians(ఎఫెసీయులకు) 2:17,18
17.మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.
18.ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.
John(యోహాను సువార్త) 4:13,14
13.అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును;
14.నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.
Dad 🙏🙂
John(యోహాను సువార్త) 1:32
32.మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:3
3.ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను.
Exodus(నిర్గమకాండము) 40:7,8
7.ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను.
8.తెరలచుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణద్వారముయొక్క తెరను తగిలింప వలెను.
వందనాలు బ్రదర్
Praise the lord brother amen
John(యోహాను సువార్త) 1:31
31.నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో( లేక, నీళ్ళతో) బాప్తిస్మ మిచ్చుచు వచ్చితినని చెప్పెను.
Romans(రోమీయులకు) 8:9
9.దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.
👏👏👏
1 John(మొదటి యోహాను) 5:5,6
5.యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?
6.నీళ్ల ద్వారాను రక్తముద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో(లో) మాత్రమేగాక నీళ్లతోను(లో) రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే.
*MESSAGE NO : 463*
Brother kiran paul garu
Miru inka devuni cheta abhishekinpabadi anakamandi satyam vypu nadipinchandi
👏👏👏🙏🙏
Brother.naku konni sandehamulu undevi me message dwara Adi ippudu ledu . praise the Lord
Prise the lord brother
Romans(రోమీయులకు) 8:14
14.దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.
Praise the lord pastor Garu 🙏🏻
ఈ సందేశం ద్వారా చాలా విషయాలు నేర్పించారు కృతజ్ఞతలు 🙏🏻👌💯
❤❤❤🙏🙏🙏🙏💐💐💐
✝️✝️✝️✝️🙏✝️🙏🙏🙏💌
Acts(అపొస్తలుల కార్యములు) 20:28
28.దేవుడు(అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
KREESTU ANUKARANA book chaduvutaku encourage cheyandi
Yesu manishi ante meeku prablam enti rakshakudu kadu ante niroopinchaali
🦵🦵😭🛐🙏🙏🙏
MUST WATCH AND SHARE FRIENDS
Esuprabhuraktham,sainsistulu,pariodinchara,cheppandi,kiranpalgaru,naadavtu,kleyer,cheyyandi
Paríshodinchàrà,chepandi
@@nagaramu297sss parishodincharu
Praise the Lord Anna Ne dwara Joshua generation Ramaiya Kalam lo what's the name Anna
Rakshakudani chappamannadu gaani dhevudani cheppamanaledhu aayana cheppanidhi endhuku cheppali adhe looceephar bhodha
Guduveda dudupatu pate sidha patu Kiranapall garu
Me vkya sandeshallu ventuntunt atmaaharam lothaena marabhallu anthaganu andhistunaru comments chesina manishi peru Suvarthamma
🙏🙏🙏
Romans(రోమీయులకు) 8:15,16
15.ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొంది తిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.
16.మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.