గడ్డపారలు గాలికి పోయినవి ఉల్లిపొర లాంటి వాడు నిన్ను ఏమి చేయగలరు ఉడుతలు ఊపితే యాప చెట్లు కదలవు వాటి బ్రమ ఉడత కోసకు పోయి కొమ్మను ఊపుతుంది చెట్టంతా ఊగింది అనుకుంటుంది కానీ అది ఊపింది కొస మాత్రమే ఎవరు ఎన్ని నిందలు వేసిన అవన్నీ మనకు వందలు అన్నయ్య నీకు దేవుడు తోడుగా ఉన్నాడు మేము అండగా ఉన్నాం మీరు ముందుకు సాగండి థాంక్యూ అన్న🙏🤝👍🛐💐🆗
Jesus is My GOD Amen Amen Amen Tandri praise the Devuni Bidda ga Meeru Sathyamaina Messege Chepputunte Milo unna yesaiah Matalidinattlundhi Thyanks My GOD Amen Amen Amen Tandri praise the LORD GOD Bless you And your family members All Life Long GOD Bless you Brother
ప్రైస్ ది లార్డ్ అన్నగారు🙏🙏🙏. స్త్రీ బలహీనమైన ఘటమైనప్పటికీ, బంధాలు బాంధవ్యాల విషయంలో సాతాను క్రియలను ఎలా పసిగట్టాలో, ఎలా గమనించి ముందుకెళ్లాలో చక్కగా వివరించారు. మీకు వందనాలు. 🙏. 🙌
వందనాలు బ్రదర్ గారు అద్భుతమైన వాక్యం చెప్పారండి ఇప్పుడు చెప్పిన మాటలన్నీ తప్పకుండా మేము నేర్చుకుంటాం అపవాది తో మోసపోకుండా ఆత్మలో బలవంతులై ఉండాలని మా ఆశ బ్రదర్ నాకైతే ఎన్నో సందర్భాల్లో దురాత్మ వేరొక వృత్తిలో నుండి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను చాలా సార్లు చూసాను ఆ వ్యక్తి నల్ల వికృత రూపం కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా కొన్ని సందర్భాల్లో మరింత రేస్ గా వస్తాడు అపవాదిని చూసే స్పష్టత అలాగే దేవుడు వ్యక్తిలో నుండి మాట్లాడినప్పుడు దేవుని చూశాను బ్రదర్ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకుని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి నాకు వచ్చిన ఎన్నో అద్భుతమైన దర్శనాలలో ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నేను స్పష్టంగా చూస్తాను నా కొరకు ప్రార్ధించండి బ్రదర్ దేవునితో మాట్లాడే మీరు మీ ప్రార్థనలో వెంటనే వింటారు🙏🙏🙏🙏🙏
Vondanalu అన్నయ్య మిమీద నిందలు మోపారు నిన్న chusanu video మీరు manchi వారు అన్నయ్య మీరు నకు entho దైర్యం echaru ఓర్పు Nicharu Vondanalayya మీరు ఛాలా manchi వారు వాళ్లకేమి తెలుస్తుంది బ్రతికెవరిని బ్రతకనియ్యరు అల వారు బ్రతకరు సాతాను లెక్క జాగ్రత అన్నయ్య
అన్నయ్య యెహోవా దేవుడు పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవుడు ఈ భూలోక మనుషుల పాపముల నుండి విడుదల కలిగించుటకు తన వాక్య సంకల్పములో నిన్ను బహుగా వాడు కొనును గాక ఆమెన్
నిజాం గా ఈ సందేశం తరవాత నన్ను నేను చాలా మార్చుకోవాలి అని అనుకుంటున్నాను........ praise the lord anna...మ ంచి వాక్యాన్ని అందించిన మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏❤
అన్న కి వందనాలు మా కుటుంబ సభ్యులు కొరకు ప్రార్థన చేయండి నాభర్త మారాలి తాగు తాడు మార్పు రావాలి ఇద్దరు పాపలు వాళ్ళ భవిష్యత్తు గురించి పార్థ చేయండి వందనాలు 😂😂😂😂వాకంచాలమంచిగాఉంది
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు చెప్పిన వాక్యం చాలా అంటే చాలా బాగుంది మీరు చెప్పిన విధంగా నడుచుకుంటే ఏ ఒక్కరు కూడా ఎవరిని తప్పుగా చూడరు అన్న మీతో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాను మా సంఘానికి మీరు ఒకసారి రావాలనుకుంటున్నాను దయచేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వగలుగుతార మీతో ఒకసారి మాట్లాడాలి ప్లీజ్ అన్న మా అమ్మగారు అయ్యగారు కూడా మీరు ఒకసారి మా సంఘానికి రావాలని కోరుకుంటున్నారు ప్లీజ్ అన్న❤❤🙏🙏
Prise the lord Anna mundhuga dhevuniki chala chala thanks devudu mee dhvara natho spastam ga matladaru nenu chala balapadanu epudu evarini vidichipetaru devudu krungipoyna Naku devuni matalu odarpu ni ichai thanks anna
Ee anthyakalamlo MahonnathudaenaDevaDevuniSangam thappakunda saricheya badataniki elanti prasangalu marinni avasaram brother.IThank my Jesus for using you mightly for His Kingdom's Glory.🙏🙏🙏
మా పొరపాట్లను ఎంతో చక్కగా ప్రేమగావివరించినందుకు కృతజ్ఞతలు అన్నయ్య🙏🙏🙏
గడ్డపారలు గాలికి పోయినవి ఉల్లిపొర లాంటి వాడు నిన్ను ఏమి చేయగలరు ఉడుతలు ఊపితే యాప చెట్లు కదలవు వాటి బ్రమ ఉడత కోసకు పోయి కొమ్మను ఊపుతుంది చెట్టంతా ఊగింది అనుకుంటుంది కానీ అది ఊపింది కొస మాత్రమే ఎవరు ఎన్ని నిందలు వేసిన అవన్నీ మనకు వందలు అన్నయ్య నీకు దేవుడు తోడుగా ఉన్నాడు మేము అండగా ఉన్నాం మీరు ముందుకు సాగండి థాంక్యూ అన్న🙏🤝👍🛐💐🆗
Saripoyaru eddaru vp lu
Yes brother Baga cheppaeu.kiran brother.. very great
ఎంతమంది గొఱ్ఱెలు వున్నాయో తెలుస్తోంది
Maa ladies ki peak huck point chepparu mee antha ardhamayye laa gaa evaru cheppaledu
😂@@yesumahimachannel333
Jesus is My GOD Amen Amen Amen Tandri praise the Devuni Bidda ga Meeru Sathyamaina Messege Chepputunte Milo unna yesaiah Matalidinattlundhi Thyanks My GOD Amen Amen Amen Tandri praise the LORD GOD Bless you And your family members All Life Long GOD Bless you Brother
Praise the LORD My GOD Amen GOD Bless you And your family members All Life Long GOD Bless you And All
ప్రైస్ ది లార్డ్ అన్నగారు🙏🙏🙏. స్త్రీ బలహీనమైన ఘటమైనప్పటికీ, బంధాలు బాంధవ్యాల విషయంలో సాతాను క్రియలను ఎలా పసిగట్టాలో, ఎలా గమనించి ముందుకెళ్లాలో చక్కగా వివరించారు. మీకు వందనాలు. 🙏. 🙌
Praise the lord. బ్రదర్. కారక్ట్. ఇప్పుడు జరిగివి ఇవే. మంచి మెస్సేజ్. బ్రదర్.
చాలా చాలా చాలా మంచి మెసేజ్ అన్నయ్య సూటిగా నేరుగా నాతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మహిమా
సాతాను మాయలో పడకుండా తప్పించు కోవడానికి వాక్యానుసరమైన వివరణ ఇచ్చారు 👌👌👌👌👌👌👌🙏🏻❤️
Praise the lord pastor Garu 🙏🏻🫂
అన్న దేవుడూ మీకు ఇచ్చిన జ్ఞానామం గొప్పది ఈ అంచు దినాల్లో మీలాంటి సేవకులు కావాలి
దేవుని సూత్రం కలుగును గాక మంచి సందేశం ఇచ్చారు మీకు మా కుటుంబం తరుపున వందనాలు బ్రదర్
Abbabbba enta Baaga chepparu annayyya meeru ... Milanti sevakulu enka kavali ... Devudu enka meku blessing cheyyani ...
వందనాలు బ్రదర్ గారు అద్భుతమైన వాక్యం చెప్పారండి ఇప్పుడు చెప్పిన మాటలన్నీ తప్పకుండా మేము నేర్చుకుంటాం అపవాది తో మోసపోకుండా ఆత్మలో బలవంతులై ఉండాలని మా ఆశ బ్రదర్ నాకైతే ఎన్నో సందర్భాల్లో దురాత్మ వేరొక వృత్తిలో నుండి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను చాలా సార్లు చూసాను ఆ వ్యక్తి నల్ల వికృత రూపం కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా కొన్ని సందర్భాల్లో మరింత రేస్ గా వస్తాడు అపవాదిని చూసే స్పష్టత అలాగే దేవుడు వ్యక్తిలో నుండి మాట్లాడినప్పుడు దేవుని చూశాను బ్రదర్ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకుని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి నాకు వచ్చిన ఎన్నో అద్భుతమైన దర్శనాలలో ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నేను స్పష్టంగా చూస్తాను నా కొరకు ప్రార్ధించండి బ్రదర్ దేవునితో మాట్లాడే మీరు మీ ప్రార్థనలో వెంటనే వింటారు🙏🙏🙏🙏🙏
పాటలు పాడుకుంటూ దేవుని వాక్యం వింటూ పని చేసుకుంటాను బ్రదర్
మరి, భార్యలు ఎంత ప్రేమతో, కలిసి బ్రతికినా, నమ్మకద్రోహం చేసే వ్యభిచారులైన భర్తల కోసం ఏ సందేశమూ లేదా తమ్ముడూ 😢😢
Praise the Lord Anna Chaka baga chepparu
Praise LORD🙏 Brother
Praise the Lord brother ur right brother 🙏 🙌 God bless you manadevune namanekei mahema kalugunu gaaka amen 🙏 🙌
Praise the lord annaya..... Good massege annaya..
👏👏👏🙏 గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Praise the Lord 🤝
Praise the lord 🙏 Ayyagaru devuneki vandhanalu 🙏🙏🙏
హల్లెలూయ దేవునికి స్రోత్తం🙏🙏🙏వందనాలు అయ్యగారు🙏🙏🙏 సంజీవరాణి from వెస్ట్ విప్పరు🙏🙏🙏
ఆమెన్ వందనాలు అన్నా చక్కటి మర్మాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ చక్కటి మర్మాలు చెప్పారు
Praise the Lord ayya. Mekunna dyvagnanamunu batti prabhuvuku krutagnatalu chellistunnanu vandanalayya. Yes amen halleluiah
Am excellent message annaya. !🙏🙏
Chala baga explain chesaru anna, praise the lord anna mi vakyam maku antho balanni esthundi
🙏🙏🎉🎉❤️❤️ స్త్రీల బలహీనత చెప్పినందుకు ధన్యవాదాలు బ్రదర్
Praise the lord bro nejam meru cheppindi 💯
Vondanalu అన్నయ్య మిమీద నిందలు మోపారు నిన్న chusanu video మీరు manchi వారు అన్నయ్య మీరు నకు entho దైర్యం echaru ఓర్పు Nicharu Vondanalayya మీరు ఛాలా manchi వారు వాళ్లకేమి తెలుస్తుంది బ్రతికెవరిని బ్రతకనియ్యరు అల వారు బ్రతకరు సాతాను లెక్క జాగ్రత అన్నయ్య
Hallelujah 🙏 devunike mahima kalugunugaka 🙏 Amen Amen Amen ❤️🙏
Praise the lord
అన్నయ్య యెహోవా దేవుడు పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవుడు ఈ భూలోక మనుషుల పాపముల నుండి విడుదల కలిగించుటకు తన వాక్య సంకల్పములో నిన్ను బహుగా వాడు కొనును గాక ఆమెన్
100% true thankyou sir prise the lord
Praise the lord 🙏🙏🙏 amen
Praise the lord sir 🙏
Wonderful msg. 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ వందనాలు బ్రదర్ మంచిగా చెప్పారు
God bless you 💞💞💞🙏🙏🙏 Annaya so beautiful words annaya to Good 😊😊🎉🎉
Praise the lord ayyagaru 🙏❤
Praise the Lord ,GOOD message brother.
God bless you.
Sir mi maatalu. Chaala. Kothaga vunnayi 🙏🏻🙏🏻💅🏻👌🏻👌🏻❤️🎉🕊️🕊️
Thank you so much sir I am from odisha, I can understand Telugu, that's why I listen to your valuable messages. ❤❤🙏🙏🙏🙏🙏
praise tha lord 🙏
ఆ ప్రవీణ్ కుమార్ అనే మనిషి వలన సమస్య అతని కొరకు ప్రార్థన చేద్దాం
Praise the LORD SEVAKUDA GOD bless you SEVAKUDA ❤❤
Praise the lord sir
Amen
థాంక్స్ అన్నయ్య మంచి మెసేజ్ ఈరోజు మీరు చెప్పినట్టుగానే హీరోని నన్ను నేను మార్చుకుంటానును అన్నా ప్రైస్ ది
Praise the lord brother❤
నిజాం గా ఈ సందేశం తరవాత నన్ను నేను చాలా మార్చుకోవాలి అని అనుకుంటున్నాను........ praise the lord anna...మ ంచి వాక్యాన్ని అందించిన మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏❤
సూపర్ గా చేపవన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻
Amen 🙏🙏🙏
Praise the lord brother🙏wonderful message and thank you brother💓
Praise the lord ayyagaru ammagaru nd pillalu
Hallelujah
అన్న కి వందనాలు మా కుటుంబ సభ్యులు కొరకు ప్రార్థన చేయండి నాభర్త మారాలి తాగు తాడు మార్పు రావాలి ఇద్దరు పాపలు వాళ్ళ భవిష్యత్తు గురించి పార్థ చేయండి వందనాలు 😂😂😂😂వాకంచాలమంచిగాఉంది
Wandraful speech thank you
Price the lord hallauya hallauya amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Annayya praise the lord
Praise the Lord brother garu. Chaalaa Correct gaa,chaalaaaa mandhiki ekkuva ee generation pillalaki avasaram ee message .
Amen Amen Amen❤❤❤❤❤
Price the lord brother good message 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు చెప్పిన వాక్యం చాలా అంటే చాలా బాగుంది మీరు చెప్పిన విధంగా నడుచుకుంటే ఏ ఒక్కరు కూడా ఎవరిని తప్పుగా చూడరు అన్న మీతో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాను మా సంఘానికి మీరు ఒకసారి రావాలనుకుంటున్నాను దయచేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వగలుగుతార మీతో ఒకసారి మాట్లాడాలి ప్లీజ్ అన్న మా అమ్మగారు అయ్యగారు కూడా మీరు ఒకసారి మా సంఘానికి రావాలని కోరుకుంటున్నారు ప్లీజ్ అన్న❤❤🙏🙏
Correct message super Anna🙏
Exlent brother 🙏🙏
Prise the lord Anna mundhuga dhevuniki chala chala thanks devudu mee dhvara natho spastam ga matladaru nenu chala balapadanu epudu evarini vidichipetaru devudu krungipoyna Naku devuni matalu odarpu ni ichai thanks anna
వందనాలు అయ్యగారు నా కొడుకు అభిషేక్ కొరకు ప్రార్ధన చేయండి
Amen chala Baga cheparu andi
Praise a lot
Deva sthotramulu tandri amen hallelujah thank you Jesus good msg brother,,, 🙏🌷
Praise the Lord pastor garu🙏🙏🙏 chalabhaga cheparu women mosam
Praise the Lord Ayyagaru ❤ good msg 🙏 🙌 👏 ✨️
Praise the lord to brother.... Amazing msg brother tq...
అనృ.నీకు.ననీఢువదనలు.ఈమేశజి.అ అద్భుతంగా ఉంది
Praise the lord 🙏
Good message 🙏 very good explanation Brother 🙏🧎
ధన్యవాదాలు సోదరుడు అమీన్ అమీన్
✝️🛐🙌🙌🙌
🙏🙏🙏
Amen.amen
what a wonderful true msg for ladies. God bless you Pastor garu
Prise the Lord🙏 annaya very very good massage
💯🙏💯🙏🙏🙏🙏sathyame❤❤❤❤
Wisdom and knowledge for a women. A wise women will build her house. Thank you brother for the message and guiding us in right path.
Amen🙏🙏amen🙏🙏
Annaya chala thanks na balahinathala nundi balam vipu ala Vella lo dhevude natho matladadu heartfully thanks annaGod bless you anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤ annaya
సాతాను self confidence మాయలో లోకాన్ని భ్రమలో మోసం చేస్తున్నాడు Gods Ideology తో భ్రమ నుండి బయటకు వద్దాం....
Praise the lord Anna
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఆమెన్ ఆమెన్
🙏🏻☦️🙇🏻♀️amen🙏🏻
Ee anthyakalamlo MahonnathudaenaDevaDevuniSangam thappakunda saricheya badataniki elanti prasangalu marinni avasaram brother.IThank my Jesus for using you mightly for His Kingdom's Glory.🙏🙏🙏
అన్న కి వందనాలు మా అమ్మగారు చెప్పారు అండి మీరు కూడచాలామంచిమాటలుచేపారుఅపవాదికిచోటుఇవకోడదు
కరెక్ట్ అన్నయ్య మనుష్యులు మంచి త్రోవ లో నడవాలని జీసస్ వాక్యము ద్వారా ఉంది కానీ జీసస్ ని నిందిస్తారు కొంతమంది
God bless you🙏🙏🙏
Praise the lord pastor Garu 🙏🏻👌👌👌❤
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
Tq lord 🙏
Amen thank bro
❤ఆమేన్ ఆమేన్ ❤🎉❤❤❤❤
God bless you sir 🙏🏻🙏🏻🙏🏻
Prase the LORD
🎉🎉🎉praise the lord🎉🎉🎉
బాగా చెప్పారు బ్రదర్ Shalom brother garu