SPB gaaru at his inevitable best. Bala chander gaaru used Narayana Rao , Song lyrics , context , brilliantly as a metaphor of the story. సినిమా లో ఏమి జరుగుతుందో , సంకేతాత్మకం గా చూపించారు. బాల చందర్ గారు . బ్రికీయన్టీ
EXCELLENT SONG. EVER GREEN SONGS. OLD IS GOLD. AA ESHWARDILILLALU MAHA ADBHUTHAM. EKKADHO YUNNA AMMAI EKKADHO UNNA ABHAINI KALPADAM OKA WONDER. SO DHANIKI KUDHA GOODLUCK UNDALI. PELLI ANE PAVITHRA BANDHAM THO EDHARI MANASULA NI OKATI GA CHESE EE SHRUTHI VIDHANAM CHALA CHAKKAGA ADBHUTHAMGHA AA BRAHMADEVU RATHA KONDHARIKE AVAKASAM UNTUNDHI SO AA GOD EMMICHINA RUNAM THIRCHUKOLENIDHI. GOD IS GREAT.
Narayana Rao Garu is extraordinary with divine voice from SPB. I understand now how chiranjeevi got help from by this great person. Hope we can see him in one of chiranjeevi's movie. Narayana Rao garu took care of many of chiranjeevi's sripts and production
One of best master piece movie by legendry director k balachandar garu another legendary singer proud of every Indian music lover spb garu musical wonder m s viswanathan garu super hits songs
This song in bengali version sung by Kishore Kumar and lips in bengali film Kobita by Kamal Hassan.. one of my favourite song.. This telegu version also one of my favourite song ❤️❤️❤️❤️
Wow wonderful, spectacular, amazed exceptionally, superb lyrics n expressed versatility, many variations express the great legendary singer SPB garu , he is singing God, just amazed the odyonses while watching the song👍🎉🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌞all time refreshing, magical, mind-blowing, eternal, mesmerizing miraculous, proud of Balu garu , appreciated 👍🌞❣️🎈
ఎన్ని సార్లు చూసిన తనివి తీరని సినిమా 👌👌👌👌👌🙏
Super love song....❤.. ippudu Hero గారు.. బాబాయ్ హోటల్.. లో మంచి మంచి ఐటం s చేస్తుంటారు... super ❤️ U song....
అప్పట్లో రేడియోలో ఎక్కువ పాట ఇదే వచ్చింది ఈ పాట అంటే చాలా ఇష్టం 👌👌👌🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
👍👌
@@baburaomandava5984 to
Mancnhidi
🙏😊
YES BROTHER PLEASE OKAY THANKS FOR THE ALL FRIEND'S 😊
నా ప్రాణ స్నేహితుడు సురేంద్రా..ఈ పాట వింటే నాకు వాడే గుర్తొస్తాడు😘❤
బాలు గారికి పాదాభివందనం.
AAA rojulllo balu garu eee pata tho manchi Peru sampahincharu
మూవీ అంతులేని కథ పాట. మారుపురానిది. వింటే తనివితీరనిది. మానవ. వునికీ. వున్నంతకాలం. చెరగని. గీతం. 💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💖💖💖💖💚
Halo sir alavunar🙏
@@vijayalakshminelapatla5595 నువ్వు ఎలావున్నావు
ఇలాంటి సాంగ్స్ ఇంక ఎప్పటికీ రావు.......
మనసు కరిగిపోతుంది ఎలాంటి సాంగ్స్ వింటే
ఆహా ఏమి పాట ఆ ఫిలింగ్ పాడే విధానం సూపర్ ఎంత అయిన పాత పాటలు పాటలే
కమల హాసన్ తమిళ్ లో చేసిన దానికంటే మన నారాయణ రావు గారు చాల బాగా ecting చేశారు. మన తెలుగు lo
తమిళ్లో కమలహాసన్ గారు కూడా బాగా చేశారు సార్....
పల్లవి:
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఎనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల....
వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను...
కాకులు దూరని కారడవి...
అందులో.. కాలం యెరుగని మానొకటి..
ఆ అందాల మానులో.. ఆ అద్బుత వనంలో..
చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు..
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ
బావ రావా నన్నేలుకోవా....
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల....
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
చరణం 1:
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా...
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా...
వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా..
Singapore airlines announces the arrival of flight S2583
ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా...
సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా..
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల....
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల...
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల...
చరణం 2:
గోమాత లేగతో కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా...
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా...
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా..
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం...
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా....
తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల...
చరణం 3:
చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా..
చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా..
తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా..
అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా...
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల...
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల...
చిత్రం: అంతులేని కథ (1976)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు
RASINAVARIKI MANY MANY THANKS.
Super bro
Amazing lyrics to hats off to you
Good good good
Thank you for the lyrics ❤
ఎవర్ గ్రీన్ గ్రేటెస్ట్ సాంగ్
Radio లో అప్పట్లోఎక్కువగా వినే పాట ఇది .. బాలు గారు చాలా బాగా పాడారు .
ఇ పాట పాడీన bal subramanyam గారు చాలచాల grate
2024 lo e song vennavallu oka like chayandi 👍😊❤
దేవుడు కలవని మనషులను కలిపి. ఎప్పుడూ కలవకుండా వీడదిస్తడు..😢😢
ఏనాడో ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో.. ❤️👌
🥺🥺🥺
తెలుగు భాష గొప్పతనం ఈ పాట సొంతం. Really Telugu is the Italian of the east. Great language.
Italian is Telugu of West analemo.. Telugu is older than Italian kada..
Telugu & Italian words ends with vowel. Hence Telugu is called as Italian of East.
SPB gaaru at his inevitable best. Bala chander gaaru used Narayana Rao , Song lyrics , context , brilliantly as a metaphor of the story. సినిమా లో ఏమి జరుగుతుందో , సంకేతాత్మకం గా చూపించారు. బాల చందర్ గారు . బ్రికీయన్టీ
అద్భుతమైన పాట
EXCELLENT SONG. EVER GREEN SONGS. OLD IS GOLD. AA ESHWARDILILLALU MAHA ADBHUTHAM. EKKADHO YUNNA AMMAI EKKADHO UNNA ABHAINI KALPADAM OKA WONDER. SO DHANIKI KUDHA GOODLUCK UNDALI. PELLI ANE PAVITHRA BANDHAM THO EDHARI MANASULA NI OKATI GA CHESE EE SHRUTHI VIDHANAM CHALA CHAKKAGA ADBHUTHAMGHA AA BRAHMADEVU RATHA KONDHARIKE AVAKASAM UNTUNDHI SO AA GOD EMMICHINA RUNAM THIRCHUKOLENIDHI. GOD IS GREAT.
అద్భుథం యామీ పాట రా సామీ .... ❤
ఈ పాట ఆడవాళ్ళకి అప్పట్లో ఒక గొప్ప వరం ఇప్పట్లో మగవాడు ఆడదానికి తాళి కట్టాడు అయిపోయాడు
🎤💯🙆😺😸😃😃😂😂😭🥃🥃😂😅😃😭
kardhana mkuda mearay chalsga dvi chi prssathinu psathamuga thichku radi vasudayva
one of my favorite song.. beautiful lyrics...
I LIKE THIS SONG.
Ida Yb
ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
GAANA GANDARWA SRI S.P.BALASUBRAMANYAM MIMIKRI TONE SUPER HIT SONG.
Annaiah kakulu durani kru ardivi lo enugulu gomathalu ela vachhai anna
extrodinary lyrics... beautiful song....
Free 3D all 5yy too
Very good 😊
మానవ మనుగడ. వున్నంత వరకు. మరువలేని సాంగ్ ఆండీ
@@kumaribeera209 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అప్పట్లో చాలా మంది రేడియో లొ విన్న పాట నేను కూడా విన్న ను
Excellent, balu garu very very great person
an excellent song sung.of sp balu garusuperb song with good melody..
Narayana Rao Garu is extraordinary with divine voice from SPB. I understand now how chiranjeevi got help from by this great person. Hope we can see him in one of chiranjeevi's movie. Narayana Rao garu took care of many of chiranjeevi's sripts and production
With tears ❤god bless you ❤❤❤
One of best master piece movie by legendry director k balachandar garu another legendary singer proud of every Indian music lover spb garu musical wonder m s viswanathan garu super hits songs
...
Congratulations 👏😊
I never this type of songs oh my god always beautiful sir ur movir is too good sir
This song in bengali version sung by Kishore Kumar and lips in bengali film Kobita by Kamal Hassan.. one of my favourite song.. This telegu version also one of my favourite song ❤️❤️❤️❤️
Wow wonderful, spectacular, amazed exceptionally, superb lyrics n expressed versatility, many variations express the great legendary singer SPB garu , he is singing God, just amazed the odyonses while watching the song👍🎉🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌞all time refreshing, magical, mind-blowing, eternal, mesmerizing miraculous, proud of Balu garu , appreciated 👍🌞❣️🎈
Super sang
Please colour song
One of the beautiful, memorable, epic n historical, great pleasure, privilege, to watch sir,,👍👍
Ateyagariki Balachamdar gariki ma padabivanfan
Memorable 👃👃👃.
First time my comment. Ee song evergreen
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాల
ఒహొహూ అహహా ఊహూహు హే హే
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాల
ఏనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఏనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా
వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను
కాకులు దూరని కారడవి
అందులో కాలం యెరుగని మానోకటి
ఆ అందాల మానులో ఆ అద్బుత వనంలో
చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ
బావ రావా నన్నేలుకోవా
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా
ఏనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఏనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా
థుంథుంథుంథుం థుథుంథుథుం థుంథుంథుంథుం
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా
వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా
ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా
శింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా ఒహొహూ అహహా ఊహూహు యే హే హే
గోమాత లేగతొ కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా
హి హహ హీ హ హ హి హి హ హ
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా
చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా
చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా
తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా
అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా
ఏనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా
Memorable song
Greatest song
Super 😂❤🎉
SUPERSUPER EXCELLENT SANG
Ee song nannu ekkadiko 40 yesrs
I think 48 years
మనము ప్రపంచానికి మనము ఏది ఇస్తే మనకుఇస్తుంది మంచి ఐన చెడు ఐన
Very interesting song whenever it plays 😊🙂 it is nice to listen one of the best songs of जयाप्रदा
very very nice song
Love u sir l love ur movies in the begining made for each other
கமல்ஹாசன் is best perfomence
This song repeatedly listening n deeply meaning it's like lesson. Evergreen forever 🎶♾️
One of my favourite song 👌
ఎస్పీ బాలసుబ్రమణ్యం సాంగ్ అటువంటిది
Sir sp balu is a great sir adviramudu song's
supar supar supar
Super hit
My favorite song 😃
Super good song my favourite hit song
Master piece by Balu sir.
Jesudas
Made for each other sir love ur movies i like this thpe of songs
Jayapradha natanaku🙏🙏🙏
Full entertainer song long long agooooo ❤️
SPB GOAD Gift india singer🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Naa chinna vayasulo ee paata oka adbusm,
Very nice very good song😂🎉❤
Supar song
Excellent action great actor
Legends never die. They are Mortals Love you and we miss you dear Balu sir.
Thanks 🙏 Lord greater than soo much cute song lyrics meaning bagaa vundhi SS uu perrr song yeaaaaah aammazingg
Super marriage song
India top singer spb
evergreen hit song telugu film industry
Old is gold song super raboye taralaku,
Jayapradha natanaku
Jayapradha natanaku🙏🙏🙏🦶🙏
Mahanubavulu andareki 🙏🙏🙏🙏
Who are watching at school stage with your parents in ETv at 9.30 pm
In Telugu movies it's most beautiful song ❣️❣️😮😂❤❤😂😂😂😂❤❤ it's correct 💯💯💯💯
Hatsoff to narayana murthy
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
Naratanrao,actingsuperb,on,parwith,kanal,fantastic
That style of thalaivar 2:12
Very Nice song🎵🎵🎵🎵🎵
2022 lo vine vallu oka like 👍
iam listening 2023 🌈🌄💯👍
2024
Nice song
Sp baalu gaaru grat
He is my father in heaven
Greatsingerbalu
Hit song
Super🥰🥰🥰
The most my favorite song im miss you sir sp balu garu 🌹🌹
❤❤❤❤❤❤ supar
Old is Gold 👌👌
Eepata rasinavariki dhanyavaad vadalu
EVERGREN SONGS.
EXCELLENT SONG. BACK GROUND MUSIC SO EXCELLENT. TOTAL SONG WONDER.
Song ediction persons like here
Rajinikanth first telugu film
🎉
Super 🎉
nice
ఈ పాట లా నా జీవితం మారిపోయింది 😂😂😂😢