@vishalpower2138 janala gundello permanent position earn chesina maa boss chiranjeevi garu, award vachina rakunna ee movie and ayana acting ajaraamaraamaram.
ఈ సినిమా ముప్పై రెండు సంవత్సరాలు వున్నప్పటికీ ఈ ఒక్క పాట జీవిత సత్యాలను సమాజంలో ఒడిదుడుకులను నేర్పుతూ సాగిపోతుంది .ఈ సినిమాలో జీవించిన చిరంజీవి అన్నగారికి అలాగే కె బాలచందర్ గారికి సాహిత్య దర్శకులు ఇళయరాజా గారికి ఈ సమాజం పట్ల కృతజ్ఞతలు
ఈ సాహిత్య సౌరభం మనకు అందించిన శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రీ గారు పేరు కుడా ఙ్ఞప్తికి తెచ్చుకోలేదు !!!???ఎందుకు? ఇళయరాజా సాహిత్య దర్శకులు కారు, సంగీత దర్శకులు మాత్రమే.
ఇళయరాజా గారికి నా పాదాభివందనములు ఇలాంటి పాటలు మీలాంటి సంగీత విద్వాంసుల ద్వారా రావడం మాకు ఎంతో గర్వకారం పాడినటువంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు రచించినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నటించిన చిరంజీవి గారికి హృదయపూర్వక నమస్కారములు
2020 లోనే కాదు ఎప్పుడు విన్నా కూడా మన చెవులకు ఆహ్లాదాన్ని పంచే సాహిత్యం, సంగీతం మరియు మెగాస్టార్ నటన అన్నీ మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి.... తెలుగు పాట సాహిత్యం ఆసేతు హిమాచలం 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌
చీకటమ్మ చీకటి ముచ్చటైన చీకటి వెచ్చనైన ఊసులన్ని రెచ్చ గొట్టు చీకటి నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి ముద్దుగా ఇద్దరికే వొద్దికైన చీకటి పొద్దు పొడుపేలేని చీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిదరోనీ రాయే రాయే రామ సిలక సద్దుకుపోయే చీకటెనక ఆ ఆ నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని నమ్మకు నమ్మకు ఈ రేయిని అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈ రేయిని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని వెన్నెలలోని మసకలలోనే మసలునులోకం అనుకోకు రవికిరణం కనపడితే తెలియును తేడాలన్ని నమ్మకు నమ్మకు అరె నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏనాటికి పక్కవారి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ పక్కవారి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ ఏహాయి రాదోయి నీవైపు నడువకు నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు అహా నమ్మకు నమ్మకు ఈ రేయిని అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా మురిసే పువ్వులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా ఆనాడు వసంత గీతాలు పలుకును కద మ గసమ గసమ దమద నిదని మమమ మగస మమమమదమ దదదనిదద నినినిని సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు అహా నమ్మకు నమ్మకు ఈ రేయిని అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈ రేయిని అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
ఆ రోజుల్లో ఇలాంటి సినిమా రావడం చాలా అదృష్టం ఊరిని బాగు చేయడం కోసం కథానాయకుడు నాయికలు పాత్రను చాలా బాగా తీశారు. ఇప్పుడు కూడా చూస్తే చాలా మంచి అనుభూతి కలిగించే సినిమా...
This movie showed the acting prowess of Chiru when people were used to his routine masala movies. It was a masterpiece from Chiru. I watched later in tamil too but this stood tall. Chiru should have collaborated frequently with KB, KV, Bharathiraja. IR music was over the top of this world. Pure melodious music to our ears. No wonder he got National Award for this movie. Blessed to be hearing in 2023.
One of my favourite song. Still I don't understand, how come such a movie commercially not successful during that time. Hats Off to K Balachander and Chiranjeevi for this thought provoking movie. All songs and music were superb and Ilayaraja mesmerized with beautiful background music/theme as well. a must see movie for all telugu audience.
Such songs and movies beautify the language. Rudraveena, even though more than 30 years old, gives me goosebumps every time, I see the movie. This movie is immortal.
IR sir, I'm in tears when listening to this composition, get rejuvenated even on any gloomy day. Padhabhivandam IR sir. I pray God for my next birth also with your songs.
ఈ పాట కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఓక లైక్ వేసుకోండి
2024లో ఎవరయినా వింటున్నారా❤
2024 kaadu.....2050 ...3000......ayyina kudaa ..vintune untaaru eee song.....
2026
Yes
Yes
Now I'm listening
డాన్స్ అవసరం లేని సాంగ్ కి చిన్న చిన్న స్టెప్స్ వేసి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తో చేశావు. నీవు గ్రేట్ అన్నయ్య 🔥❤️ 🙏🙏🙏👍👍👍.
మీకు "జాతీయ ఉత్తమ నటుడు" పురస్కారం లభించక పోవడం ఆ award దురదృష్టం.
True sir I agree.asalu Vidya balan ki best national award ichi chiru ki Yi movie ki ivvaka povadam darunam
@vishalpower2138 janala gundello permanent position earn chesina maa boss chiranjeevi garu, award vachina rakunna ee movie and ayana acting ajaraamaraamaram.
This movie was awarded
నాకు బోర్ కొట్టినపుడల నేను ఈ సాంగ్ వింటాను గుడ్ లిరిక్స్ వున్నటువంటి మంచి పాట మీకు కూడా ఇస్టం ఉంటే లికె చేయండి ప్లీజ్
👌🏻👌🏻👌🏻👌🏻
👍
Search goggle
నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఏమీ సాదించలేను అన్నప్పుడు ఈ పాట వింటే ఒక ఉత్సాహం లా అనిపిస్తుంది. జీవితం యొక్క విలువలను తెలిపేలా ఉంటుంది. ఈ పాట
Expats vintuntey present situation look yevvarini nammakudadhu anipistundhi
ఈ సినిమా ముప్పై రెండు సంవత్సరాలు వున్నప్పటికీ ఈ ఒక్క పాట జీవిత సత్యాలను సమాజంలో ఒడిదుడుకులను నేర్పుతూ సాగిపోతుంది .ఈ సినిమాలో జీవించిన చిరంజీవి అన్నగారికి అలాగే కె బాలచందర్ గారికి సాహిత్య దర్శకులు ఇళయరాజా గారికి ఈ సమాజం పట్ల కృతజ్ఞతలు
సంగీత దర్శకులు ఇళయరాజా గారికి ఈ సమాజం పట్ల కృతజ్ఞతలు
ఈ సాహిత్య సౌరభం మనకు అందించిన శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రీ గారు పేరు కుడా ఙ్ఞప్తికి తెచ్చుకోలేదు !!!???ఎందుకు? ఇళయరాజా సాహిత్య దర్శకులు కారు, సంగీత దర్శకులు మాత్రమే.
నిజం గానే గాన గంధర్వుడు బాలు, అద్భుత మైన గాయకుడు,
Suparasar
00pp
It's ilayaraja God of music
ఈ పాట నదిలా అలా ప్రవహిస్తూనేఅన్ని తరాలకి గుర్తు వుండి పోయేలా రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అభినందనలు
Hatsoff to sirivennela garu
Nijam brother
🙏🙏🙏
@@nagnageswararao mlm
Wow.supar.wow.songs.,
2024లో కూడా నాలాగే వింటున్నా వాళ్ళు ఉన్నారా.....
కాలర్ ట్యూన్ గా పెట్టా కూడా😊😊😊😅
మంచి పాటలకు కొత్త పాత బేధం లేదు ఇవి ఎవరగ్రీన్ హిట్స్.
E song ea samvathsarMaina vinochhu endukNte manishiki badalu vachhinapudalla maind konchem ayna prashantham
Ha
Yes I also like old songs
2021లో కూడా ఈ పాట ని యంత మంది
ఇష్టపడుతున్నారు కామేంట్ చేయండి నేను ఈ పా ట కి వీర అభిమానిని అయ్యాను మరి మీరు
My favorite song
nenu kuda
My favorite song my daddy also
Super
My favorite also
రోజు నిద్రపోయే వేళలో నేను వినే పాటల్లో
ఖచ్చితంగా వినే ఒక కమ్మని పాట.... 💗🎶💗🎶
Asked
🇪🇸
ఈ పాటను 20 21 లో వినే వాళ్ళు ఒక లైక్ చేయండి
2021 లో ఈపాటికి
ఒక్క like kottamdy
SRIMANJUNATH SEEDS GURAZALA 9989157077
25/2/2021
SRIMANJUNATH SEEDS GURAZALA
25/2/2021
ఎక్కడ ఎలా దాక్కున్న(స్వర మాంత్రికుడు)మీ గొంతును ఎలా మర్చిపోతామయా బాలయ్యా..నమ్మను నమ్మను బాలయ్యా నువ్వు లేవనే నిజాన్ని
మాన పల్లె అందాలు అభిరుచులు మానవత్వం మనోభావాలను అద్భుతంగా చూపించారు ఈ పాటలో
ఈ పాటని 2020 లో కూడా ఇష్టపడేవారు ఒక లైక్ వేసుకోండి ...
Ever green song
Super good movie
Very very good & meaningful song
Super super song
Super hit song. Never come.
ఇళయరాజా గారికి నా పాదాభివందనములు ఇలాంటి పాటలు మీలాంటి సంగీత విద్వాంసుల ద్వారా రావడం మాకు ఎంతో గర్వకారం పాడినటువంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు రచించినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నటించిన చిరంజీవి గారికి హృదయపూర్వక నమస్కారములు
2020 లోనే కాదు ఎప్పుడు విన్నా కూడా మన చెవులకు ఆహ్లాదాన్ని పంచే సాహిత్యం, సంగీతం మరియు మెగాస్టార్ నటన అన్నీ మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి.... తెలుగు పాట సాహిత్యం ఆసేతు హిమాచలం 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌
పాట యొక్క లిరిక్స్ వింటే చెవుల తో విన్నట్టు లేదు మనుసుతో విన్నటు, అలాగే ఈ పాట వింటుంటే ఆత్మవిశ్వాసం పెరుతున్నట్టుగా ఉంది
ఈ సాంగ్ ఇప్పుడు చూసెవారు ఎవ్వరు 2020 లొ
Evergreen heart'touching songs Golden hits
Nenu unanu
2024 లో నేను
ప్రతి పదానికి ఒక అర్థం ఉంది జీవితానికి అర్థం చెప్పే పాట 👌
ఇలాంటి మంచి పాటకు dislike ఎందుకు కొడుతున్నారు?
బాలు మీరు అమరం... మీ గానం అజరామరం
ఈపాటకు ఆస్కార్ అవార్డ్ ఈవచ్చు..
నువ్వు ఎప్పుడూ బాగుండాలి అన్నయ్య 🌹
ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టం అసలు
పాట రచన గానం యాక్టింగ్ సంగీతం చిత్రీకరణ అద్భుతం
Chiranjivi gari cinemallo
The best movie
Rudraveena
thirupathi reddy dharma correct bro ur 1/
Ur /: correct bro superb movie of all mega movies
One of the all time best movie in telugu
Chiranjeevi cinemalo naaki nachinavi
Superb
మొదటిసారి చూసినపుడు ఈ పాటని టీనేజ్ అబ్బాయి అందమైన అమ్మాయిని చూసినప్పుడు మనసులో కలిగే భావం కలిగింది.
మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట వింటే kulam matham leni చిరు గారికి Padhabivandhanalu
Chaala baaga chepparu
సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
ఎచ్చనైన ఊసులన్ని రెచ్చగొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దు పొడుపే లేని సీకటే ఉండిపోని
మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోని
రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటెనక
నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు
రవికిరణం కనబడితే తెలియును తేడాలన్ని
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీవైపు మరువకు
నమ్మకు నమ్మకు ... అరె నమ్మకు నమ్మకు
ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువులులేక విరిసే నవ్వులు లేక ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
ఆనాడు వాసంత గీతాలూ పలుకును కద
గసమ దమద నిదని
మమమ మగస మమమమదమ దదదనిదద నినిని
సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమసగ నమ్మకు నమ్మకు
అరె నమ్మకు నమ్మకు ... ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయిని
ఆహా కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
It is always melodious
Donthu Venkatesh super sir
🙏🙏
Thank you sooooooooooooo much broader
My favorite song.
Evergreen songs...
Evergreen Picturisation...
కాలం 2021 నుండి మళ్లీ వెనక్కి వెలితే బాగుండును అనిపిస్తుంది...
Same bro well said
నాకు శ్వాస ఆడినంత వరుకు నేను ఈ పాట వింటూనే ఉంటాను..♥️
❤
S
నా తెలుగు సాహిత్యం స్థాయి హిమాలయం...
Yes sir!
సంస్కృతం , తమిళం అవి ఆకాశం లాంటివి 😀❤️
@@icreations9039 ante soonyam anamata
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@Jaswin_Goda 🙌🙌
2024 anyone else watching😍 ❤👌
Me
watched on 04th May 2021
Me
Me bro
Me
ఈ భూమి మీద నీ లాంటి actor లేడు అన్నా,
జై చిరంజీవ
పుడమిని చూడని కన్ను
నడపదు ముందుకు నిన్ను...
Correct Bro👍
🙏
SUPER
Elanti cinemalu teayyalantey vishwanath gaaru lekapothe bala chander gaaru maatramey teayyagalaru
Nijame
నిదుర రాక ఈ పాట వింటూ ఇంకా ఎవరైనా ఉన్నారా,in 2024
మిలీనియం మెలోడీ..SPB always GOAT..but the magic comes c voice and Kreem composition..
Always రాఘవేంద్ర రావు టేకింగ్..Golden hit..
చీకటమ్మ చీకటి ముచ్చటైన చీకటి
వెచ్చనైన ఊసులన్ని రెచ్చ గొట్టు చీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి
ముద్దుగా ఇద్దరికే వొద్దికైన చీకటి
పొద్దు పొడుపేలేని చీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిదరోనీ
రాయే రాయే రామ సిలక సద్దుకుపోయే చీకటెనక ఆ ఆ
నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని
వెన్నెలలోని మసకలలోనే మసలునులోకం అనుకోకు
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్ని
నమ్మకు నమ్మకు అరె నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
ఆకాశం తాకే ఏ మేడకైన
ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన
ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను
నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ
ఏహాయి రాదోయి నీవైపు నడువకు
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
అహా నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
శీతాకాలంలో ఏ కోయిలైనా
రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలైనా
రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులులేక విరిసే
నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
ఆనాడు వసంత గీతాలు పలుకును కద
మ గసమ గసమ దమద నిదని
మమమ మగస మమమమదమ దదదనిదద నినినిని
సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
అహా నమ్మకు నమ్మకు ఈ రేయిని
అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
🎉
Tq
Manchi ahladakaramaina song song ni manasu petti vinte kalaku,,ilaku vunde teda ni entho Baga abhivarnincharu..
2024 vallo onnara ❤️🕊️
nagababugaru ippatikiki badapadutadu andhuko cenema nadavaledani charitralo nilachipoe cenema sir superb movie
Ur correct bro
Manchi pata
Orey ee cinema hit ra aapadbhandhavudu fail
Yes
Cinema hit, award film
Maa annaya maa Megastar 🤗
కమ్మని పాట
Mega Star great legend
Our Megastar always. I will proud to say that.
Ninnu minchina hero raadu raaledu great actor annayya nuvvu, ippati generation chiru movies ni chudandi
Life time listeners like veskodammaa ❤️❤️
ఆ రోజుల్లో ఇలాంటి సినిమా రావడం చాలా అదృష్టం ఊరిని బాగు చేయడం కోసం కథానాయకుడు నాయికలు పాత్రను చాలా బాగా తీశారు. ఇప్పుడు కూడా చూస్తే చాలా మంచి అనుభూతి కలిగించే సినిమా...
Siri vennela gariki hats up siri vennela garu okka padam adubutam animutyam
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చనిపోయిన తరువాత ఈ పాట వినేవారు ఉన్నారా
Only One masterpiece from God of music raja sir
Director balachandar gari brahmastram ee movie. Rudraveena oka commercial konam lo kakunda chusthe nijam ga ee movie lo message nijam ga adbhutham.
Hats off to u ......chiranjivi garu
no1 position lo vunnapudu ee movie chesav nv great annaya
చిరు ఏక్షన్ అండ్ ఇమేజ్ సూపర్
This movie showed the acting prowess of Chiru when people were used to his routine masala movies. It was a masterpiece from Chiru. I watched later in tamil too but this stood tall. Chiru should have collaborated frequently with KB, KV, Bharathiraja.
IR music was over the top of this world. Pure melodious music to our ears. No wonder he got National Award for this movie. Blessed to be hearing in 2023.
Such a deadly combination of sirivennala sitaramasastry LYRICS plus ilayraja MUSIC plus SINGER Balu......cant be replaced at all.
నేను ప్రతిరోజు నిద్రపోయే ముందు ఈ నమ్మకు నమ్మకు ఈ రెయిని వీడియోసాంగ్ చూసి పాజిటివ్ మూడ్ తో నిద్రపోతాను...
SP Balu garu still with us ...because of this type of evergreen melody songs always keep his presence...He is the person of Millennium....RIP...
I am fan of Mahesh Babu
But I like chiru
This type of movies
Watching in 2020
I started liking chiranjeevi after this movie
One of my favourite song. Still I don't understand, how come such a movie commercially not successful during that time. Hats Off to K Balachander and Chiranjeevi for this thought provoking movie. All songs and music were superb and Ilayaraja mesmerized with beautiful background music/theme as well. a must see movie for all telugu audience.
Old songs are evergreen
Still 2021 lo yentha mandhi chusthunnaru
E song ni
my all time favourite song MEGASTAR was rocking
super songlilove s
Sirivennala garu raasaara??
Such songs and movies beautify the language. Rudraveena, even though more than 30 years old, gives me goosebumps every time, I see the movie. This movie is immortal.
The best lyric..chiru..Best acting...
2020 lo vine chirufance okalike kotandi
Super song cheru అన్న❤
చాల మంచి పాట
మంచి అర్థం ఉన్న తెలుగు సినిమా పాట సాహిత్యం.... సీతా రామ శాస్త్రి గారు 🙏🙏🙏
Always the best Illayaraja sir and SPB garu masterpeice song with megastar Chiru
సమాజం లో గల అసమానతలను ఆ రోజుల్లోనే కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు... అలాగే రూపు మాపే ప్రయత్నం చేశారు కూడా !! 👍🙏
E pata oka adhbutham, megastar ayana gurinchi cheppe goppa vallamu kada, king of tollywood, all time favourite movie
I song lo chiru sir, chala handsome ga unnaru 😍😍🤩🤩🤩🥰😘😘😘🌟🌟🌟🌟
Wonder ful song every word is meaning 🙏🙏🙏 thank you sirivennala seetharam shastri garu
సిరి వెన్నెల, గారు ఇందులో అన్ని పాటలు రచించారు,
ప్రతి ఒక్క పాట, ఆణిముత్యం లాగా,ఉంటాయి.
Night time listening this one is a form of emotion according my thoughts. I am also one who joins the club in 2023 batch Thank you chiranjeevi 🖤
Lifco dictionary lo dance meaning vethikithe chiranjeevi Ani vasthundhi
Always old is gold 🎼🎧🎼
ఎన్నిసార్లు ఈ పాట విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది
naaku baga istamaina movie super movie
అర్థవంతమైన పాట,25_8_2021 ,ఈరోజు కూడా విన్నాను
2024 lo watch chesthunna vaallu ❤
E song ni ekkva nov dec jan lo every year vintanu incase marchipoyna gurtukuvachhi mari chusta ....
ఈపాట రాసిన మహానుభావులు 🌹🙏
ఇంతటి కమ్మనైన అనుభూతినిచ్చే సాహిత్యం ఈరోజుల్లో మళ్ళీ దొరుకుతుందా?
ఈ పాట ఎప్పుడూ అయినా వింటారు
Yentha mandhiki istam E song
Excellent lyrics and tone.. Evergreen song with great meaning...
IR sir, I'm in tears when listening to this composition, get rejuvenated even on any gloomy day. Padhabhivandam IR sir. I pray God for my next birth also with your songs.
No words to describe the lively effect it is causing thrill and enthusiasm in me when ever I hear the song. I had seen the movie 5 times for the song.
Raja sir + SP Balu +Seetha Rama Sastry sir = National Award
Super song. A great social reformer. Great meaning. Evergreen song. Our heartly salutes to lyric writer music director and balu gaaru
జీవితం వుంది ఈ పాటలో
Best movie from tollywood ever. really inspirational flim..it's about life.. being as REAL human...
అసలు ఈ పాటకి bore ఎందుకు కొడుతుంది. evergreen సాంగ్.
All time my favourite songs
gud mrng akka
జాబిల్లి కోసం ఆకాశమల్లే