Sapatu Yetu Ledu (Super Hit Song) - Akali Rajyam Telugu Movie - kamal Hassan, Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ค. 2016
  • sapatu yetu ledu pataina padu brother Video Song
    Aakali Rajyam is a 1981 Telugu language film starring Kamal Haasan and Sridevi. It is a remake of K. Balachander's 1980 Tamil film Varumayin Niram Sivappu that also starred Kamal Haasan and Sridevi in the lead. The film was also remade in Hindi as Zara Si Zindagi with Kamal Haasan and Anita Raj in 1983, directed by K. Balachander himself.
    Kamal Haasan is an Indian film actor, screenwriter, director, producer, playback singer, choreographer, lyricist, philanthropist and dancer who works primarily in the Tamil film industry.
    Sridevi Kapoor, known as Sridevi is an Indian film actress who has worked in Telugu, Hindi, Tamil, Malayalam and a few Kannada films. She is cited as the first female superstar of Hindi Cinema
    K Balachander was an Indian director, producer, writer, actor, playwright, stage conductor, and comedian who worked mainly in the Tamil film industry. He was well known for his distinct film-making style. he had contributed to nearly 100 feature films either as a screenwriter or director, thus becoming one of the most prolific film-makers in the country. Known among his colleagues as a tough task master, he was credited with having nurtured numerous actors, notably Nagesh, Sujatha, Kamal Haasan, Rajinikanth, Nassar, Chiranjeevi, Jayaprada, Jayasudha, Saritha, Renuka, Prakash Raj , Ramesh Aravind and Vivek
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • บันเทิง

ความคิดเห็น • 862

  • @manim8896
    @manim8896 4 ปีที่แล้ว +1187

    2060 లో కూడా మన దేశం లోని నిరుద్యోగులు ఇలానే ఉంటారు. ఎందుకంటే 🌐🇮🇳మన దేశ రాజకీయ అలాంటిది, అంత స్వార్ధం తో నిండి ఉంది.

    • @ravikiransiliverisuper9809
      @ravikiransiliverisuper9809 3 ปีที่แล้ว +20

      Nuvvu rajakiyalloki payee change cheyyu sollu pooranallu cheppaku

    • @6.9millionviews63
      @6.9millionviews63 3 ปีที่แล้ว +9

      @@ravikiransiliverisuper9809 aera erripooka nuvvu rajakeeya nayakudiva enti

    • @ravikiransiliverisuper9809
      @ravikiransiliverisuper9809 3 ปีที่แล้ว +8

      Chepadam matladadam easy kani achranalo pettadam chala kastam evari pani vallu cheyali

    • @leelalakshminarayana3830
      @leelalakshminarayana3830 3 ปีที่แล้ว +8

      YES.. YOUR WORDS ARE 100% TRUE.. 🙂

    • @Kotea363
      @Kotea363 3 ปีที่แล้ว +24

      భారతదేశంలో పేద ప్రజలు ఉన్న సంపన్న దేశం ,.
      దోపిడి వ్యవస్థ
      నిరుద్యోగ వ్యవస్థ
      రౌడీలు రాజకీయాలు
      రాజ్యమేలినన్నాళ్ళు
      మన భూమి రుద్ర భూమి రా
      పుణ్యభూమి నన్నేరు గంగ మనది రా ...
      ఎలుగెత్తి చాటుదాం రా...
      కానీ దోపిడీ రాజ్యం మేరా బ్రదర్.....
      సాపాటు ఎటూ లేదు
      పాడే కట్టనియ్యారురా బ్రదర్
      అన్నమో రామచంద్ర అన్నా
      పట్టించుకునే దిక్కులేదు రా...
      ఆకలి చావు మనది రా ...

  • @user-ty1ff5kc6u
    @user-ty1ff5kc6u 8 หลายเดือนก่อน +37

    40 ఏళ్ల క్రితం పాత కూడా ఇప్పటి పరిస్థితులకి అద్దం పట్టినట్లు వుంది కమల్ ఆక్టింగ్ బాలు గారి పాట శ్రీ శ్రీ గారు అనుకొంటాను. ఎవరైనా వ్రాసిన కవి గారికి శత సహస్ర వందనాలు

    • @kothamahesh9603
      @kothamahesh9603 6 หลายเดือนก่อน

      This is the song. Of aethaya

  • @bhaskarmandala5715
    @bhaskarmandala5715 3 ปีที่แล้ว +272

    Sp బాలుగారు లేకపోవటం మన దురదృష్టం ఇలాంటి పాటలు పాడెవారు లేరు రాసేవాల్లు లేరు ఈపాటకి 40సంవత్సరలు అయిన మన దేశం మారలేదు స్వార్ధపరులె పాలిస్థున్నరు
    డబ్బూ ఉన్నవాడు ఇంక ఉన్నవాడు అవుతున్నడు
    పేదవాడు ఇంక పేదవాడిగనె ఉంటున్నడు😭😭😭

    • @ThinK_Positive1st
      @ThinK_Positive1st 3 ปีที่แล้ว +3

      Desham ante manushulu anna.. desham lo unna manushulu maripoyaru..

    • @bhaskarmandala5715
      @bhaskarmandala5715 3 ปีที่แล้ว

      @@ThinK_Positive1st yes

    • @kseswar-uj5qe
      @kseswar-uj5qe 2 ปีที่แล้ว

      Votu rajakiyalu anthe bro

    • @medishettimohan
      @medishettimohan ปีที่แล้ว +2

      @@kseswar-uj5qe ఆ ఓటుని 100కు 50కి అమ్ముకుంటున్న ప్రజలు ఇంకా తెలియకల వాళ్ళు

    • @vinaykulkarni8863
      @vinaykulkarni8863 ปีที่แล้ว

      Dabbulu tesukoni vote veyakundaa manchi naayakudine prajale ennukovaali

  • @adiyalashankar6123
    @adiyalashankar6123 3 ปีที่แล้ว +281

    ఇప్పటికీ ఇదే పరిస్థితి మన దేశంలో ఉంది మన దేశ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు ఉన్నది ఈ పాట

    • @shaikshuayub6280
      @shaikshuayub6280 2 ปีที่แล้ว

      *నిజమే గురువు గారు 🙏*

    • @radharajugadi7485
      @radharajugadi7485 2 ปีที่แล้ว +3

      s u r

    • @sunildasari3126
      @sunildasari3126 2 ปีที่แล้ว +1

      Intha kanna darunam gaa vundi

    • @bnvramana9611
      @bnvramana9611 2 ปีที่แล้ว

      Super

    • @nagabhushanampakam3439
      @nagabhushanampakam3439 ปีที่แล้ว +4

      అప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్... సాఫ్ట్ వేర్ రంగం వచ్చి చాలా మంది యువతకు ఉద్యోగాలు దొరికాయి... కానీ అప్పట్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉండేవి... అవి వచ్చిన వారు మాత్రం అదృష్ట వంతులు అప్పట్లో... ఆ ఉద్యోగాలు రాని లక్షలాది యువత అప్పట్లో ఉపాధి లేక అల్లాడి పోయింది... కానీ ఇప్పుడు అనేక రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి... కాబట్టి కాస్త పరిస్థితిలో మార్పు వచ్చింది అనిపిస్తుంది

  • @vamsigarikapati5870
    @vamsigarikapati5870 3 ปีที่แล้ว +338

    ఈ కరోనా వల్ల నిజంగా ఈ పాట విలువ తెలిసింది చాలా మందికి...🙏🙏🙏

  • @MaheshBalla786
    @MaheshBalla786 3 ปีที่แล้ว +109

    సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
    సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
    రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
    స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్
    సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
    రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
    స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్
    మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ
    మన కీర్తి మంచు కొండరా
    మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ
    మన కీర్తి మంచు కొండరా
    డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని
    ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము
    దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్
    సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
    రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
    స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్
    బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
    ఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో ఈగల్ని తోలుతామురా
    ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
    ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
    ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా
    ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా
    గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్
    సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
    రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదరూ
    స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్
    సంతాన మూళికలం సంసార భానిసలం సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ
    సంపాదనొకటి బరువురా
    చదువెయ్య సీటు లేదు చదివొస్తే పని లేదు
    అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు
    దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్
    సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
    రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
    స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్

  • @sravanthkumarkalakota
    @sravanthkumarkalakota 3 ปีที่แล้ว +201

    ఇది 2020 లోనే కాదు 2100 లో కూడా ఎంతో చాలా గొప్ప సాంగ్ గా నిలుస్తుంది

  • @arunrajan796
    @arunrajan796 5 ปีที่แล้ว +245

    స్వాతంత్ర్య దేశం లో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 2 ปีที่แล้ว +18

    గేయ రచయిత ఊహా సంపత్తి కి శత సహస్ర అభినందనలు 👌.

  • @ganeswarreddysatti8960
    @ganeswarreddysatti8960 2 ปีที่แล้ว +73

    ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్ప ? ఆవేశం అపుకొని అమ్మ నాన్నదే తప్ప ! 👌

  • @shankarmahadev8012
    @shankarmahadev8012 4 ปีที่แล้ว +605

    2020 e song vintunna Vallu oka like veskondi 💪

  • @mylifemyvision864
    @mylifemyvision864 4 ปีที่แล้ว +54

    దేవుడా ఎంత కర్మ పట్టెరా....
    మన దేశానికి.

  • @satyanarayanapolaki6597
    @satyanarayanapolaki6597 ปีที่แล้ว +68

    ఆ సాహిత్యనికి, సంగీతానికి, బాలు గారి స్వరానికి, కమల్ గారి యాక్టింగ్ కి కొన్ని కోట్ల వందనాలు 🙏🙏🙏

  • @kishoredegala4664
    @kishoredegala4664 3 ปีที่แล้ว +8

    మన కీర్తి మంచు కొండ ... నిజమే ఇప్పుడు నిజంగా ఆ మంచు కొండ (కీర్తి) కరిగి పోతోంది..

  • @shivakumar-ci9zq
    @shivakumar-ci9zq 2 ปีที่แล้ว +15

    ఇలాంటి సాంగ్ వింటే చాలు life డెఫినేషన్ తెలిసిపోతాది

  • @cinemashakuni
    @cinemashakuni 4 ปีที่แล้ว +192

    పాటొచ్చి ఏళ్ళైనా, పరిస్థితులు మారలేదు..
    పాటొచ్చి ఏళ్ళైనా, పరిస్థితులు మారలేదు..
    ఆధునిక దేశంలో, ఆదుకునే దిక్కేలేదు బ్రదర్...

    • @d.kinteriors519
      @d.kinteriors519 3 ปีที่แล้ว +3

      ఈ కరోనా వైరస్ వలన చాలా మంది వలస కూలీల పరిస్థితి ఇలాగే ఉంది.

    • @freedom-BS
      @freedom-BS 3 ปีที่แล้ว +2

      Brother emaindhi ala annav ....?

    • @Vanaja714
      @Vanaja714 2 ปีที่แล้ว +1

      India is developing nation.......
      Upcoming generation kuda ila ne Chadhuvudhi

    • @cinemashakuni
      @cinemashakuni 2 ปีที่แล้ว

      @@freedom-BS em kaale bayya, elanti changes rale andhuke

    • @cinemashakuni
      @cinemashakuni 2 ปีที่แล้ว

      @@Vanaja714 inka enni rojulu develope aythane untadhi ma'am

  • @sureshsureshdounlods9945
    @sureshsureshdounlods9945 3 ปีที่แล้ว +36

    70 80 లో కొన్ని వందల మందికి పైగా అనుభవించిన నిజముగా నిజం

  • @jesusrealhero4781
    @jesusrealhero4781 2 ปีที่แล้ว +35

    పాట లో మార్పు రాల దేశంలో మార్పు రాల

  • @sreekanth8885
    @sreekanth8885 3 ปีที่แล้ว +81

    మన తల్లి అన్నపూర్ణ, మన అన్న ఢానకర్ణ, మన భూమి వేద భూమిరా... తమ్ముడూ

  • @esrilakshmi
    @esrilakshmi 4 ปีที่แล้ว +434

    ఎంత గొప్ప పాట,ఆరోజుల్లోనే నిరుద్యోగం గురించి తెలిపిన పాట,1980'లో నే నిరుద్యోగం వుంటే ఇప్పటి పరిస్థితి ఇంక చెప్పక్కర్లేదు.great voice of balu sir.great movie

  • @demudubabunimiditalli8992
    @demudubabunimiditalli8992 ปีที่แล้ว +62

    సినిమా తీసిన బాలచందర్ గారికి పాత్ర పోషించినా కమల్ హసన్ గారికి శ్రీదేవి గారికి
    సినిమా లో నటించినా ప్రతీఒక్కరకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంతవరకు ఈ సినిమా చూడలేనివాళ్లు ఒక్కసారి చూడండి భయ్యా

  • @srinivasreddy-fy9ig
    @srinivasreddy-fy9ig 5 ปีที่แล้ว +273

    నిజ జీవితంలో జరిగే సంఘటనలు మొత్తం ఈ పాటలోబలే వినిపించినారు బాగానచ్చింది స్వతంత్ర దేశంలొ చావుకుడా పేళ్ళి లాంటిదే

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562 ปีที่แล้ว +34

    శ్రీ శ్రీ గారు వ్రాసిన ఈ సినిమా పాట లోని ప్రతీ పదం ఇప్పటికీ అదే విధంగా మన దేశంలో ఉన్నది

    • @devigollpauid5121
      @devigollpauid5121 ปีที่แล้ว +5

      Sir this song is written by acharya athreya

  • @user-wo5ti1fi4k
    @user-wo5ti1fi4k 9 หลายเดือนก่อน +5

    ఇప్పటికి ఎప్పటికి ఇది ఒక అద్భుతమైన పాట

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +8

    నిరుద్యోగి గురించి ఎంత బాగా సాహిత్యం రాశారు మహనుభావులు 16/7/20 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷💐💐💐💐🌷💐🌷🌷💐🌷🌷💐

  • @memegirl1678
    @memegirl1678 3 ปีที่แล้ว +19

    ఆవేశం ఆఫుకోని తల్లిదండ్రులదే తప్పా? Most questioning line deeply

  • @gn.reddykarri9085
    @gn.reddykarri9085 ปีที่แล้ว +16

    ఈ పాట ఎప్పటికీ సూపర్

  • @pavankumar-eg9rw
    @pavankumar-eg9rw 4 ปีที่แล้ว +54

    ఈ పుణ్య భూమిలో పుట్టాడ౦ మన తప్పా ??? 👌👌👌👌

  • @ManojKumar-xn7wx
    @ManojKumar-xn7wx 4 ปีที่แล้ว +51

    ఈ పాట ఇప్పుడు వున్న పరిస్థితికి అద్దం పడుతున్నా పాట

  • @arrurisaidev1486
    @arrurisaidev1486 ปีที่แล้ว +15

    అప్పట్లోనే గొప్ప గొప్ప సాంగ్స్ రాసారు

  • @siva13881
    @siva13881 ปีที่แล้ว +8

    ఏమి పాట రా నాయనా...? Hats off to all legends who worked for this

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 7 หลายเดือนก่อน +1

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @bhargavasitiraju7257
    @bhargavasitiraju7257 ปีที่แล้ว +8

    Song relates to our lives.even inthis 21st century.andDigitalised Indian world .
    How many agree.
    please comment.

  • @kkr999
    @kkr999 2 ปีที่แล้ว +9

    Lyricist .... Singer....actor ..... music director..... movie... director......all are very tallanted.....ever green song.....

  • @aboujaynthbusi
    @aboujaynthbusi ปีที่แล้ว +6

    Grateful to have a Govt job... reminded me of days I cried before joining this

  • @narayanamunagapaka2969
    @narayanamunagapaka2969 ปีที่แล้ว +11

    ఇప్పటికి మా ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం ఏంటో నాకు తెలియదు

    • @CosmicLion777
      @CosmicLion777 7 หลายเดือนก่อน +2

      Jalaga goppatanam😂😂

    • @crazy4earth
      @crazy4earth 4 หลายเดือนก่อน +1

      14th Feb 2024
      YV subba Reddy annaru # Hyderabad common capital ga undali anta inko 2 years 😂

  • @nagarjunasangisetty250
    @nagarjunasangisetty250 5 ปีที่แล้ว +756

    డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేత పట్టుకొని హైదరాబాద్ కి చేరినం దేహి దేహి అంటున్నాం దేశాన్ని పాలినిచ్చే బావి పౌరులం బ్రదర్ 😆😆😆

    • @annabathularaju4327
      @annabathularaju4327 4 ปีที่แล้ว +5

      Bro super

    • @sandupatlavinayk9078
      @sandupatlavinayk9078 4 ปีที่แล้ว +3

      This is our government at least one time good you can arrange

    • @sandupatlavinayk9078
      @sandupatlavinayk9078 4 ปีที่แล้ว +5

      Go to your home land help your mother and dad at least they will be happy don't depend on anyone manamu chadukundhi waste no jobs retirement ayyana wala pillaeyky wasthey ledhh Mali waliney temporary wary jobs lo thisukuntaru Lani chadhukunavani ki radhu

    • @sandupatlavinayk9078
      @sandupatlavinayk9078 4 ปีที่แล้ว +2

      Thanks bro who ever you Mey be share this to all thanks again

    • @adithyasworld1850
      @adithyasworld1850 4 ปีที่แล้ว +5

      And now vizag also 🤣🤣🤣

  • @sspcreatives143
    @sspcreatives143 3 ปีที่แล้ว +3

    చిన్న తనం నుండి ఈ పాట విo టున ఎన్ని సార్లూ విన్న బోర్ కొట్టదు.

  • @pillasrinuvasrao
    @pillasrinuvasrao 5 ปีที่แล้ว +61

    నాకెంతో ఇష్టమైన పాట

  • @nuthanabujji58516
    @nuthanabujji58516 3 ปีที่แล้ว +10

    2021 lo e song vinnavallu okkasari like kotthukondhi

  • @lovenaturecanada
    @lovenaturecanada 3 ปีที่แล้ว +61

    If not for SPB singing this song wouldn't have touched our heart ❤️
    He always lives on 😭

    • @nikhil405
      @nikhil405 2 ปีที่แล้ว

      Asalu sapatu ante meaning nti???

    • @sandhyanamburu6608
      @sandhyanamburu6608 2 ปีที่แล้ว

      @@nikhil405సాపాటు లేదు అంటే తినడానికి తిండి లేదు అని అర్ధం

    • @obannamro4627
      @obannamro4627 ปีที่แล้ว

      No change as it is now also

    • @deekshithabollam2587
      @deekshithabollam2587 ปีที่แล้ว

      @@nikhil405 సాపాటు అంటే వంట

  • @prakashdj9368
    @prakashdj9368 4 ปีที่แล้ว +10

    Naalaga♥️
    E paata vini appudu ippudu same same undi kada Ani evvariki vallu feel iyyevaru ekkuva ??

  • @brahmadevarakamala8745
    @brahmadevarakamala8745 ปีที่แล้ว +6

    Ilove song ❤️ Ilove music ❤️

  • @gk1567
    @gk1567 2 ปีที่แล้ว +3

    I love this song 2022 daily once pakka

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr 8 หลายเดือนก่อน +3

    ఐ లవ్ దిస్ సాంగ్ ❤❤❤

  • @krishnadodla2645
    @krishnadodla2645 3 ปีที่แล้ว +8

    super lyrics by ఆచార్య ఆత్రేయ

  • @jamiavinash5802
    @jamiavinash5802 ปีที่แล้ว +1

    This combo malli ravali

  • @yugandharrachakonda2103
    @yugandharrachakonda2103 2 ปีที่แล้ว +11

    Always this song dedicated to our unemployes like national anthem

  • @saileshkumar7273
    @saileshkumar7273 3 ปีที่แล้ว +23

    How many have heard whenever you are jobless.. starting from first job to the current job.. Kamal Hassan the perfect example of a Versatile and method acting with superb expressions..

  • @Y.V.J.R.10
    @Y.V.J.R.10 2 ปีที่แล้ว +23

    I will dedicate this song to AP, TELANGANA Chief ministers

    • @bachelorlife1457
      @bachelorlife1457 3 หลายเดือนก่อน

      Migatha CMs emanna pagaladheesthunnara 😂

  • @venkateswararaomattakoyya8674
    @venkateswararaomattakoyya8674 3 ปีที่แล้ว +4

    All india superstar

  • @deva660
    @deva660 3 ปีที่แล้ว +4

    Super song

  • @sivasailam7673
    @sivasailam7673 ปีที่แล้ว +3

    Kamalsir legend👍👍👍👍💯

  • @moggasattibabu4022
    @moggasattibabu4022 4 ปีที่แล้ว +30

    39 years back .... What a movie...

  • @dilleswararaopeddi1548
    @dilleswararaopeddi1548 4 ปีที่แล้ว +18

    2:56 ee punya bhumilo puttadam mana thappa...aavesam aapukoni amma nanna de thappa ....deenini minchina bhavukatha vntundaaa ....em lyrics raaa Sami .. hatsoff...

  • @SivaKrishna-rm3we
    @SivaKrishna-rm3we 7 หลายเดือนก่อน +1

    జనాభా ఏ మాత్రము తగ్గడం లేదు ఈ దేశంలో..... వారి కోరికలు తిర్చలంటే ఆ దేవుడు దిగి వొచ్చిన కూడా తీర్చలేడు.......😢😢😢.......... టెక్నాలజీ వొచ్చిన తరువాత చాలా కుల వృత్తులు లేవు..... అందరూ చదువు కొని ఇష్టం లేని ఉద్యగల్లో/పని లో మగ్గి పోతున్నాము 😢😢😢

  • @sankarraosunkkesula9203
    @sankarraosunkkesula9203 2 ปีที่แล้ว +4

    ఎవర్ గ్రీన్ హీరో lamalji🙏🙏🙏🙏👍

  • @esware5863
    @esware5863 5 ปีที่แล้ว +126

    ఈ సినీమా హిట్టు . కానీ నిరుద్యొగులలో నిరాశాని నింపిన సినిమా . దీని వలన అప్పటి యూత్ లో నిరాశని నింపింది

    • @aaradhanasrinivas9077
      @aaradhanasrinivas9077 5 ปีที่แล้ว +5

      Currect brother it's truth in that period..

    • @dgause6119
      @dgause6119 4 ปีที่แล้ว +1

      Yes brother right analysis

    • @adityaperapu3577
      @adityaperapu3577 4 ปีที่แล้ว +4

      No vaallu ardam cheskovadam thapu ga ardam ayindhi andukey valu disappoint ayaru

    • @avinashsudhagani1539
      @avinashsudhagani1539 3 ปีที่แล้ว +1

      Niraasha ani meru appatlo anukunnaru but eppudu 2020 lo memu chaduvukogane job kosam kakunda jobs eche position ki velladam best ani memu anukuntunamu..great philosophical movie

  • @sivasailam7673
    @sivasailam7673 ปีที่แล้ว +1

    Kamalsir ulaga nayagan..

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 3 ปีที่แล้ว +10

    TALAIVA RAJANI KANTH ⭐
    SUPER STAR ⭐ KAMAL HAASAN COMBINATION...
    FANTASTIC SONG 🎶🎤🎶... MARVELLOUS MUSIC 🎤🎼🎹🎶.. MIND BLOWING PLAY BACK SINGING...
    SOOOOOOPERB PERFORMANCE BY BOTH ACTOR'S...
    ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶
    EVER AND EVER.. 😁

  • @prameelarapolu890
    @prameelarapolu890 10 หลายเดือนก่อน +2

    Very nice meaningful song, and meaningful movie, iam a fan of this meaningful song, and meaningful movie sir 👌👍 👏👏👏👏.

  • @Srikanth-qq3lq
    @Srikanth-qq3lq ปีที่แล้ว +1

    "aavesam aapukoni ammanaannadhe thappa?"
    : Epic bold writings

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 2 ปีที่แล้ว +4

    K.bala chandar is a great director.

  • @rajendrasaka3515
    @rajendrasaka3515 3 ปีที่แล้ว +26

    After so many long years this song still holds true . Things barely changed. Let's hope a better tomorrow.

  • @nisetkvl
    @nisetkvl ปีที่แล้ว +7

    10 years back ide naa life..no food..begging on streets..now i am a teacher

  • @venkatporandla8384
    @venkatporandla8384 4 ปีที่แล้ว +32

    This song remember our lovely degree college days,friends and adventures

    • @nikhil405
      @nikhil405 2 ปีที่แล้ว

      Asalu sapatu meaning anti broo??

    • @satyampoosalapati1844
      @satyampoosalapati1844 2 ปีที่แล้ว

      అప్పట్లో కొన్నిరోజులు ఈ సినిమా govt
      ఆపివేసింది. My college days.......,

  • @kummarishyam2304
    @kummarishyam2304 2 ปีที่แล้ว +2

    Supar song

  • @user-xx5kr1ms9l
    @user-xx5kr1ms9l 2 ปีที่แล้ว +6

    Bala chandra sir very greatest director. Un employees real lifestyle. It is true.every Green song,never die.

  • @srinivasarao4276
    @srinivasarao4276 2 ปีที่แล้ว +8

    Intro:
    హె హె హె హె హె హె హే హేహె
    రు రు రు రు రూ రు రూ రూరు
    పల్లవి:
    సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
    సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
    రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్
    స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్
    సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
    రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్
    స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్
    చరణం1:
    మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ
    మన భూమి వేద భూమిరా తమ్ముడూ
    మన కీర్తి మంచు కొండరా..ఓ
    డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని
    డిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము
    దేశాన్ని పాలించె భావి పౌరులం బ్రదర్
    సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
    రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్...
    స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్... ఊ...
    చరణం2:
    బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
    ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా
    ఈ పుణ్యభూమిలొ పుట్టడం మన తప్ప
    ఈ పుణ్యభూమిలొ పుట్టడం మన తప్ప
    ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా
    ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా
    గంగలొ మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్
    సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
    రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్
    స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్....అ... అ... అ... అ...
    చరణం3:
    సంతాన మూలికలం సంసార బానిసలం
    సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా..ఓ... ఓ...
    చదవెయ్య సీటు లేదు చదివొస్తె పనీ లేదు
    అన్నమో రామచంద్ర అంటె పెట్టె దిక్కేలేదు
    దేవుడిదె భారమని పెంపు చేయర బ్రదర్
    సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
    రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్
    స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్...

  • @sattimogga5267
    @sattimogga5267 5 ปีที่แล้ว +20

    30 to 40 years back bala chandra sir thought awesome..

  • @Sreddipallybioguru
    @Sreddipallybioguru ปีที่แล้ว +7

    Great song to understand the situations during 80s and great lyrics!

  • @Ramesh-rv6sx
    @Ramesh-rv6sx 4 ปีที่แล้ว +12

    సాంగ్ is సూపర్ 💯👍🤝😍

  • @shailenderkampati5703
    @shailenderkampati5703 2 ปีที่แล้ว +1

    2022 lo kuda e movie chusinara brother

  • @user-nv4ov4fq1e
    @user-nv4ov4fq1e 5 หลายเดือนก่อน

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించి నందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మలకు శాంతి కలుగ వలెను అని సతులు సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు.. మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులు సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు

  • @devarajababurajababu9782
    @devarajababurajababu9782 2 ปีที่แล้ว +1

    2021 లో చూస్తున్నాం

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya959 ปีที่แล้ว +1

    International baby boom day😎😍😊🤣😂🥰

  • @geraratnam6421
    @geraratnam6421 3 ปีที่แล้ว +12

    I love this song🎵🎵🎵

  • @Theyuuugg
    @Theyuuugg 2 ปีที่แล้ว +5

    Great lyrical values

  • @currasuresh7248
    @currasuresh7248 4 ปีที่แล้ว +35

    Super song, and meaning but now India had a new generation of innovative ideas and inspiring enturprinures, they are real winner's who are changing the way of world with their identity and thought's. Jai hind, jaiho bharath.

  • @shekar.728
    @shekar.728 3 ปีที่แล้ว +1

    NICE

  • @balraj5169
    @balraj5169 ปีที่แล้ว +4

    Hats off to all legends who worked for this Song....

  • @sunithagalipelly
    @sunithagalipelly 4 ปีที่แล้ว +9

    This song suits for current situation in delhi migrants in covid19 disaster...

  • @singavarupukumar9020
    @singavarupukumar9020 2 ปีที่แล้ว +1

    My favorite move 1000 times chusa sre sre🙏 rachanalu 🙏🙏🙏🙏

  • @vijay4826
    @vijay4826 4 ปีที่แล้ว +20

    Akali rajyam 2nd
    Part eppudo?

  • @maddalasairam104
    @maddalasairam104 ปีที่แล้ว +3

    ఆవేశం ఆపుకోని అమ్మ నాన్న దే తప్పా... ఈలైన్ చాలు

  • @moggasattibabu4022
    @moggasattibabu4022 4 ปีที่แล้ว +10

    Know a days same situation... Hat's up balachandra sir

  • @shaik.munthaj6591
    @shaik.munthaj6591 5 ปีที่แล้ว +21

    I like this song very beautiful music balu sir 🙏🙏🙏👌👌👌👌singing

  • @mku6194
    @mku6194 5 ปีที่แล้ว +90

    2019? July watchers Like veskondi🤣

  • @vishnuvardhan1357
    @vishnuvardhan1357 ปีที่แล้ว +2

    2059 lo chustunna varu oka like vesukondi

  • @sudhakiranjangam7515
    @sudhakiranjangam7515 5 ปีที่แล้ว +13

    It's true my favorite song

  • @goduguravi6290
    @goduguravi6290 5 ปีที่แล้ว +36

    Mana country lo mana state lo unemployment vunamtha varaku e song ni vintaru

  • @sree3947
    @sree3947 5 ปีที่แล้ว +21

    Situational song at that point of time in the country...Nice song

  • @rkumar2603
    @rkumar2603 ปีที่แล้ว +2

    6 November 1980 -లో తీశారు.. ఈ సినిమా.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి..2023 లో PhD తీసుకుని చిప్ప పట్టుకుని తిరుగుతున్న వారు ఎందరో...

  • @srilaxmisrilaxmi752
    @srilaxmisrilaxmi752 2 ปีที่แล้ว +2

    I love song

  • @ashokthaduri1136
    @ashokthaduri1136 2 ปีที่แล้ว +2

    Nice songs

  • @boinamadhukrishna9319
    @boinamadhukrishna9319 2 ปีที่แล้ว

    రోజులు మారినా బతుకులు మారడం లేదు.

  • @Udayamoviecreations
    @Udayamoviecreations 9 หลายเดือนก่อน +2

    ❤❤❤❤

  • @Mvy-tv8wh
    @Mvy-tv8wh 2 ปีที่แล้ว +9

    After RGV singing I'm listening dis song❤️

  • @padalamani9280
    @padalamani9280 5 ปีที่แล้ว +39

    ఎవడికైనా దమ్ముంటే కమలహాసన్ బయొపిక్ తీయండి

    • @madhuvallapuri7031
      @madhuvallapuri7031 5 ปีที่แล้ว +1

      🤔🤔🤔🤔 your help me

    • @nagababu8205
      @nagababu8205 5 ปีที่แล้ว +1

      Padala mani my goodisnagababu

    • @nagababu8205
      @nagababu8205 5 ปีที่แล้ว

      Padala mani qffhhdohggj

    • @mannempallimaheshbabu8191
      @mannempallimaheshbabu8191 3 ปีที่แล้ว

      ఇప్పటి దర్శకులు ఎవ్వరు తియ్యలేరు.iam బిగ్ ఫ్యాన్ కమలహాసన్ సర్

  • @AnilAnil-hz9zc
    @AnilAnil-hz9zc 3 ปีที่แล้ว +2

    Super 👌👌👌👌👌👌