నీవు నా తోడు ఉన్నావయా | Sunemi | Telugu Christian Song | Neevu Naa Thodu Vunnavayya|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 19

  • @aswinijammana6738
    @aswinijammana6738 2 หลายเดือนก่อน +8

    నీవు నా తోడు ఉన్నావయ్యా
    నాకు భయమేల నా యేసయ్యా
    నీవు నాలోనే ఉన్నావయ్యా
    నాకు దిగులేల నా మెస్సయ్యా
    నాకు భయమేల నాకు దిగులేల
    నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
    కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
    వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
    అడిగిన వారికి ఇచ్చేవాడవు
    వెదకిన వారికి దొరికేవాడవు (2)
    తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
    దేవా దేవా నీకే స్తోత్రం (4)
    వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
    రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
    నేనే సత్యం అన్న దేవా
    నేనే మార్గం అన్న దేవా (2)
    నేనే జీవము అని పలికిన దేవా (2)
    దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||

  • @RajubeeraRaju
    @RajubeeraRaju หลายเดือนก่อน +1

    Akka prise the lord chinnagaruvu

  • @johnraj3647
    @johnraj3647 หลายเดือนก่อน +1

    Good voice sister, God Bless you.

  • @K.Chandu-8688
    @K.Chandu-8688 2 หลายเดือนก่อน +1

    Praise God 🙏

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 หลายเดือนก่อน +2

    ✝️✝️✝️✝️🙏🙏🙏🙏

  • @yesubhodhawesley3519
    @yesubhodhawesley3519 2 หลายเดือนก่อน +1

    Very Nice singing sister. 🙏💐

  • @user-ij4cr9ke2z
    @user-ij4cr9ke2z 2 หลายเดือนก่อน +1

    Praise God, God bless you sister

  • @ananthavarapumerymma4165
    @ananthavarapumerymma4165 2 หลายเดือนก่อน +1

    Nice sister

  • @UdayaSree-k7o
    @UdayaSree-k7o 2 หลายเดือนก่อน

    Nice voice suni sis ❤ god bless you

  • @sushmajapakirla7735
    @sushmajapakirla7735 2 หลายเดือนก่อน +2

    Beautiful singing akka❤ may the lord bless your vocals and use you more nd more akka

    • @sunemikaligithi1200
      @sunemikaligithi1200 2 หลายเดือนก่อน +1

      Thank You ma. . Glory to God Alone

  • @snehapradeeptalagana105
    @snehapradeeptalagana105 2 หลายเดือนก่อน +2

    Ossum voice akka❤

  • @MarriNaresh-p.t.g.
    @MarriNaresh-p.t.g. 2 หลายเดือนก่อน +1

    అడిగిన వారికీ ఇచ్చే వాడు వెదకిన వారికి దొరికే వాడు మన దేవుడు..

  • @RHEMAREVIVALCHURCH-NELLORE
    @RHEMAREVIVALCHURCH-NELLORE 2 หลายเดือนก่อน +2

    Good Singing Dear 😍

  • @pangiavi709
    @pangiavi709 2 หลายเดือนก่อน

    Hii

  • @chnrao4675
    @chnrao4675 29 วันที่ผ่านมา

    ఆరాధన స్థలములో, కుటుంబ సభ్యులను ఎందుకు, కూర్చుండ పెడతారు.......
    వారికి పర్సనల్ గా respect చేయండి.

  • @RajubeeraRaju
    @RajubeeraRaju หลายเดือนก่อน

    Hii