అన్న నువ్వు చాలా మంచి ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్ నువ్వు చాలా సీనియరు వి కావునా నాకు నీ అవసరం చాలా వుంది అందువలన నాకు నీ ఫోన్ నెంబర్, మీ ఊరు కావాలి.. నీ వలన నాకు తెలియని విషయాలు తీలుసుకోగలిగాను...నేను ఐటిఐ చదివాను మాది ఇంకొల్లు, ప్రకాశం జిల్లా నేను ఎలక్ట్రీషియన్.
Fuse ki separate wire vuntundi aa wire vaadali. Normal wiringlo vupayoginche wire ki melting point yekkuva vuntundi. Fuse wire takkuva melting point vunna wire vuntundi.
current carry capacity of 1 sq mm cu wire is 6amps A.C 1 sq mm wire contains 14 lead so 6÷14=0.4285714amps/1 lead 1 lead carry current=0.4285714 example: 6sqmm cu wire current carry capacity? sol: 6sq mm= 6×14=84 leads 84×0.42857=36amps
సార్ మాది 7.5hp submersible motor, తరచుగా కాలుతుంది, పంప్ సరిచేఇంచెము, కేబుల్ 4squre, స్టార్టర్ 10hp బాగుంది, ట్రాన్స్ఫార్మర్ నుండీ వాల్టేజ్ బాగావాస్తుంది,2008 లో కొత్త motor కొన్నాము, సలహాలు ఇవ్వండి
Nice video sir, Recent ga ma House lo AC vestunte 1hr taravata fuse melt ayipoyindi, last 1 week nundi ide problem fase chestunna, emainaa solution cheppagalaru, voltage 200volts vuntundi, mana energy meter problem valana emaina fuse kottestaya
Anna nenu work chaste 3 leds matram veiali anna 5 leds veste fezu kottadhi wiring calipotadi anna iam cheru electricals jannaram manchiryal disti telangana
mana houses operated voltage 240 to 250volt single phase or 430v three phase.. high voltage antee 250volt kanna ekkuva 1.mana house ke supply chese local transformer tap changing cheyali 2. mana house lo total load calculate chesi stabilizer vesukovali
అన్నా 40A MCB యక్కడ వేయకూడదు కేవలం 2 పోల్ iculayer లో మత్రం మే వాడాలి ! AC కి 16A MCB సపరేట్ గా వాడాలి 1/2 HP మోటర్ కి 10A MCB సరిపోతుంది 1HP లేదా సబ్ మోటర్ కి 16A వాడాలి కిచన్ లో ఫ్రిజ్+ ఓవెన్+చెమ్మి+మిక్స్ వాడితే మాత్రం 16A MCB వాడాలి, లేకుంటే ఫ్రిజ్+మిక్స్ ఉంటే 10A MCB నే చలు. NEXT హాల్, బెడ్రూమ్,టీవీ,ఔట్ PORTIKEA కి 6A లేదా 10A MCB నే చాలు. బాత్ రూమ్ లో వాటర్ హిటర్ కి మాత్రం సపరేట్ 16A MCB బేటర్
fuse కు సంబందించి చాల విలువ కల్గిన విషయలను తేలియచేసిన మీకు thank you
చెప్పే విధానం బాగుంది 🙏🎉🙏🙏🙏🙏👍👍💯👍 లైక్
Thank you sir manchi information cheparu 👍
అన్న నువ్వు చాలా మంచి ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్ నువ్వు చాలా సీనియరు వి కావునా నాకు నీ అవసరం చాలా వుంది అందువలన నాకు నీ ఫోన్ నెంబర్, మీ ఊరు కావాలి.. నీ వలన నాకు తెలియని విషయాలు తీలుసుకోగలిగాను...నేను ఐటిఐ చదివాను మాది ఇంకొల్లు, ప్రకాశం జిల్లా నేను ఎలక్ట్రీషియన్.
Chala baga chepinaru thanks 🙏🙏🙏🙏
Chala baga chepparu Sir
chala clear ga explain chesaru...thank you so much....
Thank you sir for useful information about fuse
Sir super , ilanti importent topics , marinni videos cheyandi
Hello boss...fuse subject bagundhi..Good
Anna mimmalni chusthunte Cine Director Raja Mouli la kanapdutunnaru.
థాంక్స్ సర్,, మంచిగా వివరించారు
Super Annaya❤
Meeru super bro.👍👍👏👏🤗
గురువు గారు ధన్యవాదాలు
Nice explanation anna 👌👌
Very good topic .thank you sir.
Good information anna
Good information sir
Super Boss
Nice information
Voice over super
వివరంగా చెప్పారు
Good Sir..
Tq
Opposite gah anduku wire kalapali??
Service wire lo unde aluminium leads use cheyocha
కరెస్ట్ కాదండి, కరెక్ట్
Nice video
Super
Memu new ac konnamu ac on chestey kontha sepu ayyaaka mcb trip avutundi. Mcb c18 vesam bagney undi. Kaani isolater heat avutundi Dani vala amiana problem untada
Thanks bro
good one
Live Wire cut ayyindhi. Ippudu aem cheyyali?
Nice bro
Ñice message
Fuse ki separate wire vuntundi aa wire vaadali.
Normal wiringlo vupayoginche wire ki melting point yekkuva vuntundi.
Fuse wire takkuva melting point vunna wire vuntundi.
current carry capacity of 1 sq mm cu wire is 6amps A.C
1 sq mm wire contains 14 lead
so 6÷14=0.4285714amps/1 lead
1 lead carry current=0.4285714
example: 6sqmm cu wire current carry capacity?
sol: 6sq mm= 6×14=84 leads
84×0.42857=36amps
కరెక్ట్ బాయ్య
సార్ మాది 7.5hp submersible motor, తరచుగా కాలుతుంది, పంప్ సరిచేఇంచెము, కేబుల్ 4squre, స్టార్టర్ 10hp బాగుంది, ట్రాన్స్ఫార్మర్ నుండీ వాల్టేజ్ బాగావాస్తుంది,2008 లో కొత్త motor కొన్నాము, సలహాలు ఇవ్వండి
Super bro
4.0 wire lead ki 1.0 wire lead ki theda untunda sir?
Without ac 2 freez, 4 fans, 1 0.5 hp monoblock motor, 2 led tv, 6 lights normal ఎన్ని వైర్లు fuse లో ఉండాలీ
Nice video sir, Recent ga ma House lo AC vestunte 1hr taravata fuse melt ayipoyindi, last 1 week nundi ide problem fase chestunna, emainaa solution cheppagalaru, voltage 200volts vuntundi, mana energy meter problem valana emaina fuse kottestaya
Nice
Thank you sir
గుడ్
👌👌👌👌👌
Super sar
అన్న మీ ఎక్సప్లనేషన్ చాలా బాగుంది కానీ కారెస్ట్ కాకుండా కరెక్ట్ అనే పదం వాడండి. 👍
How many leads to take
Anna nenu work chaste 3 leds matram veiali anna 5 leds veste fezu kottadhi wiring calipotadi anna iam cheru electricals jannaram manchiryal disti telangana
హలో అండి 63a కటౌట్లు వేడికి పోయి తొందరగా పోతున్నాయి దీనికి ఏదో సొల్యూషన్ ఉంటే చెప్పండి ప్లీజ్ సార్
Tqqqqq. Bro
Phase unde Natural rakapotye yela check cheyali Dani gurinchi video cheyandi
.socket lo rendu pins lo tester tho chudali....rendu pins tester glow aite...neutral ledu ani...
Best electrical gloves chapadi sir
Bro... neutral ki fuse avasaram ledu kaada..meeru andhuku fuse connect chesaru 🙄🙄..pls ans🙏
anna slab nunchi elitrical pipe entha feet kindhaki pettali
MCB trip aeddile anna ,short circuit antey,
E video vesina Fuses 16amp haaa 32 amps
Anna signal BHK electrical work ki entha amount chipali
Anna rendu fuse,lu vesaru yenduku okati saripotundi kadha?
Ma water pump on chesthe ma Intlo current pothundi ndhuku
సార్ మేము వాటర్ హీటర్ వేసుకున్నప్పుడు కరెంట్ తక్కువ అయ్యి ఫీస్ కొట్టేస్తుంది ఎందుకో తెలీడం లేదు ప్లీస్ చెప్పండి
Yes makuda same problem
vry gd vd sr
Anna 3bedrooms, 5acs, 3geasers, kitchen, dinning, hall, busbar nundiii main bord lo ki a sq mm lagaliiii
6sqmm,3phase,1neutral .
Enough.bro.
Transformer dhaggara vade fusess gurinchi cheppanna
Thanks sir❤️
Ana plz wireng gurchi porthiga thailuskuni videos chaindi plz...
anna fuse lu ...dol stater lo.. andhuku heat avthunnae reson cheppagalara
.ma polam dhagara.. fuses heat avthunnae..anna please reson cheppagalara 🙏
One'Room ki yentha MCB veyyali anna
Hi anna 11 kv nd entiki vacha line pyna edina padithe entlo vi anni kali pothunnay dheniki emina solution undha fuse already vesa
endukante over voltage like 11000v phase phase so voltage high ga vuntee current flow easy ga jarugutundhi dani valana fire avutayee
హై వోల్టేజి హౌస్ సప్లై కి రాకుండా ఉండాలంటే ఎలా
mana houses operated voltage 240 to 250volt single phase or 430v three phase..
high voltage antee 250volt kanna ekkuva 1.mana house ke supply chese local transformer tap changing cheyali
2. mana house lo total load calculate chesi stabilizer vesukovali
ధన్యవాదాలు
heat avthunnae Anna...ma fuses kudaa chalaa
Sir mcb fail ayendhi anii ala thalusthundhi
Hii.gmr.annaya.
4 WIRE లో యెన్ని leads వుంటాయి
మీ వివరణ బాగుంది
మా మెయిన్ బోర్డు లో 40A MCB వేసారు,
ఒక్కో గదికి 16A MCB వేసారు
ఒక్కో గదిలో ఒక ఫేన్, ఒక లైట్ , ఒక టివి ఉంది ఈ ఏంపరేజర్ సరిపోతుందా
మీరు చెప్పిన లోడ్ కి అయితే 6 ఏ సరిపోతుంది కానీ 10 ఏ మంచిది
@@tadepallisrinivas7467 thankyou
అన్నా 40A MCB యక్కడ వేయకూడదు
కేవలం 2 పోల్ iculayer లో మత్రం మే వాడాలి !
AC కి 16A MCB సపరేట్ గా వాడాలి
1/2 HP మోటర్ కి 10A MCB సరిపోతుంది
1HP లేదా సబ్ మోటర్ కి 16A వాడాలి
కిచన్ లో ఫ్రిజ్+ ఓవెన్+చెమ్మి+మిక్స్ వాడితే మాత్రం 16A MCB వాడాలి, లేకుంటే ఫ్రిజ్+మిక్స్ ఉంటే 10A MCB నే చలు.
NEXT
హాల్, బెడ్రూమ్,టీవీ,ఔట్ PORTIKEA కి 6A లేదా 10A MCB నే చాలు.
బాత్ రూమ్ లో వాటర్ హిటర్ కి మాత్రం సపరేట్ 16A MCB బేటర్
ఎక్కడికి వెళ్ళం అండి
Tq brother
Guru garu me phone number sending my phone number 7411937450
Guru garu me phone number sending my phone number 7411937450
Nutral ki fuse lesipothundi
1 amp ki enta wattage anna
Anna 1bell 2 swithes wiring video pettandi sar
🤔👌👍👍👍👌
Rallatho.kattinabildingskiopenwiringcheyali.rallakihole.elaveyaliplasechappagalaru
Anna commentlu ku reapply este chanal distab avuthundhi
Better use tungsten wire for fuses
Haha .....really a nice joke 🤣
Hi annaya
Fees board chupunchandii latest
Sir gmr ante
Sir work baaga chastanaru kani rates chala takkuvu ga chastanaru andukani.
గురువుగారు నేను పని చేసే సో ట మాసీనియర్ ప్పూస్ లో లీడ్ ను మే లిక వేయవద్దు అని చెప్పారు కానీ మీ రు మేలిక
వేచరు అదే బెస్ట్ ? నాకు చేపరా ప్లీజ్
Fuse wires available commercially in different amp/load.don’t use this leads it is not appropriate 🙏🙏🙏
😂ekkadiki pokandi
Correct
Not correst
మీరువాష్ బేసినుబిగించటంచూపించారు
నాకుడౌటు. బేసినుకుటాపుహోలు
వేస్టువాటరుహోలుకాకయింకోహోలుదేనికిఉపయోగపడుతుంది
Sir minimum 3 veyali 5 veyakudadu ok na anni telusu kani idi telida ac unna gani 5 leds veyakudadu 3 veyali
Bolt kaadu anna screw anaali
Pigu basta, mcb basta
Sir mee number petandi place
4 minutes deggara 🤣 spark vachi moddagudustad adi shirt circuit aytad Ra nayana gattiga tight pettali anduke screws istar tight cheyadanki
3,4 లీడ్స్ కి మించి వాడకూడదు. నీవు నీ సోది భాష. క్యారస్ట్ కాదు బాబు కరెక్ట్.
Blinking enduku avuthe
@@madhubabu8928 లూజ్ కాంటాక్ట్ ఉన్న అవుతుంది బ్రో లేదా వోల్టేజ్ up and down వచ్చిన కూడా అవుతుంది
Bayya paddaka fuse pothundi malli wires vestunam.... Repeat avthundi... Reason emundiddi antaru. Particular ga ee device vaadinapude potundi anem ledh... Random ga epudo osari aithe pothundi
Nice information