Single Phase meter connections || Electrical with Omkar
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
- Single Phase meter connections || Electrical with Omkar
#singlephasemeter #electrical #electricalwithomkar
ఈ వీడియో లో Single phase meter కు కనెక్షన్ ఎలా ఇవ్వాలో పూర్తిగా వివరించడం జరిగింది
వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అలాగే subscribe చేయండి
ఈ చానల్ లో ఉన్న మిగతా వీడియోలు చూడాలంటే చానల్ icon లేదా చానల్ టైటిల్ పై క్లిక్ చేసి అక్కడ వచ్చే వీడియో ఆప్షన్ పై క్లిక్ చేసి నట్లైతే మీకు వీడియోలు అన్ని కనిపిస్తాయి
Meeru chepindi normal person s kuda artham chesukuntaru... 💯💯💯👍👍👍👍👍👍👍
చాలా బాగా వివరించారు సార్
Chaala baga explanation echaru boss meeru ❤
Chala baga explain chesinaru anna thanks anna , ALL the best anna👍🙏🙏🙏🙏
Chala Baga explain chesaru
Very good Clarification 🎉🎉🎉
Me explanation chala bagundi sir
Chala baga cheparu sir
నమస్కారం ఓంకార్ గారు మీరు చాలా చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు అది మీరు చెప్పడమే కాకుండా మా కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు ఇది ఎలక్ట్రిషన్ కీ మరియు ప్లంబర్ కి నేర్చుకున్న వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది అలాగే సొంత ఇల్లు 2 ఉన్నవాళ్లకి ఒకే ఇన్వెర్టర్ కనెక్షన్ ఎలా అనే వీడియో చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీరు ఇలాంటి మంచి వీడియోస్ చేస్తారని ఆశిస్తూ యున్నాము ధన్యవాదములు 🙏🙏🙏
చాలా బాగా వివరించారు
చాలా బాగుంది. Thank you.
Well explained..
Very nice sir
బాగా అర్థం అయ్యేలా వివరించారు sir
👌👌sir supar
good working
Super sir
Chala baga cheppaaru
Super Omkar annaya
Thank you anna...
Super
Super video
Good explanation
A1
Nic.... Sir 💞💞💞🎉
Bro అక్కడ isolater అవసరం లేదా
Bro mcb పక్కన rccb వెయ్యవచ్చా
Anna mcb ki main supply kinda ichhina paina ichhina parvaleda
Super anna
Super bro
Anna one motor mugguru vadu laga connection gurinchi oka video cheyandi.
Soon
Exellent
Good
Sir Request kitchen lo oka Fan,Fridge,2-lights,&6ams socket use cheaydaniki A mcb tisukovali & 2.5 wire saripothunda
6 amps MCB సరిపోతుంది కానీ 10amps వేసుకోండి
వైర్ 2.5 సరిపోతుంది
@@electricalomkar Tnqu sir
👌👌👌
Metar nunichi Earth yala ivali
Super, Do 2000 Ltrs water tank connection to 1000 Liters tank connection s
వీలును బట్టి చేస్తాను
👏👏👏👏👏
❤️❤️
ఫ్యాన్ వైరింగ్ అల్లే మెషిన్ ఏ కంపనీ అయితే మంచిగా ఉంటది
Supar
But,
Metar కు Nutral supply echina తర్వాత suply అనేది
కనెక్టర్ లేకుండ ఎంసిబి కి డైరెక్ట్ గా ఎవ్వచ్చు కథ! Sir
Neutral connector ఉండాలి తప్పని సరైతె కాదు
అన్నా డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ లొ isolater మరియి DP MCB రెంటిని వాడాల
ఏదో ఒకటి చాలు కానీ పనులు వేరు వేరుగా ఉంటాయి
అన్న న్యూటల్ కుండా ఫ్యూజ్ ఉపయేగిస్తే ఎం కాదా అన్న గారు
Upayoginchakudadu
👍
Service wire was aluminium and house wire copper why like that explain a video on that
Fuse ki in kindha kadha evvali out paina thisukovali kadha
మాకు ఇక్కడ అది కోడ్
ఎనర్జీ మీటర్ కు ఇన్పుట్ అండ్ అవుట్ పుడ్ నాలుగు టెర్మినల్ కు ఫేసు(సప్లై) వస్తుంది ...ఎందుకని అన్న reply please
Neutral రావడం లేదు
@@electricalomkar Thanks for your reply bro
Anna garu ఏగేజు వైరను వాడాలి house
Mains 2.5
Points 1.5
@@chodipillisomesh2662 tank you
Single phase ki 2 ac connections ivvocha
1 ton AC లు రెండు వాడొచ్చు కానీ సర్వీస్ వైర్ గేజ్ పెంచాలి
Hi
ఓంకార్ గారు నాకు చదువు రాదు నేను ఎలక్ట్రిషన్ ఉన్నాయి కాబట్టి మీ నెంబర్ నాకు
Nee phone number pani cheyyatam ledu
Super sir
Super
Very nice sir
Thank you sir
Super
Super