how to repair angle grinder machine

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 648

  • @chirunavvu25
    @chirunavvu25 4 ปีที่แล้ว +6

    హాయ్ సుబ్రహ్మణ్యం గారు రిపేరింగ్ గురించి అలాగే గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా బాగా చెప్పారు మేము మార్బుల్ గ్రానైట్ కటింగ్ రోజంతా వాడుతూ ఉంటాం అయినా గాని చాలా భయపడుతూనే దీంతో పని చేస్తూ ఉంటాం 👍 కొంతమంది దీని గురించి చాలా తేలికగా తీసుకొని దెబ్బలు తగిలించుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు థాంక్యూ 🤝

  • @telusukondamu
    @telusukondamu 4 ปีที่แล้ว +5

    చాలా చక్కగా అర్ధం అయ్యేలాగ చెప్పారు. ధన్యవాదాలు.

  • @srikanthsri2754
    @srikanthsri2754 4 ปีที่แล้ว +3

    Bro chala bhaga ardhamayyela explain cheshav fiting Kuda Chala chakkaga ardhamayyela explain cheshav video length ekkuvaina parledhu cliarga cheppav good job bro thank u

  • @kumarmarella5299
    @kumarmarella5299 3 ปีที่แล้ว +2

    Same complaint bro na mission kuda me video chusi refaire chesukunnanu thanks bro

  • @jagansevadal5147
    @jagansevadal5147 4 ปีที่แล้ว +1

    వీడియో తో కూడా జాగ్రత్తలు చెప్పారు బ్యాక్ రౌండ్ లో వీడియో కూడా చూపించారు గుడ్ జాబ్ బ్రదర్ ఈ మిషన్ చాలా ప్రమాదకరమైన పనిముట్టు

  • @kesiboyanabhavani2580
    @kesiboyanabhavani2580 3 ปีที่แล้ว +1

    Super anna good ఇన్ఫర్మేషన్
    నా సొంతంగ మే వీడియో చూసి మా cutting మిషన్ repair chesukunnm,only 70 ruppes iendhi,

  • @anumulaashwinkumar6260
    @anumulaashwinkumar6260 4 ปีที่แล้ว +8

    మీ వీడియో లు నిరుద్యోగ యువతకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి .👌👍

  • @sirigirisrujaystenographer4200
    @sirigirisrujaystenographer4200 4 ปีที่แล้ว +2

    Elanti videos chala thakkuva ga Pedthuvuntaru but. Me videos valla chala thelsukuntunnam sir. Carry on.

  • @kumarkodari
    @kumarkodari 4 ปีที่แล้ว +6

    నమస్కారం అన్నయ్యా మంచి వీడియో...ధన్యవాదాలు

  • @kallasatyanarayana4317
    @kallasatyanarayana4317 4 ปีที่แล้ว +2

    Nuvu super annaya eroju lo chala mandi unaru annaya na work naynu avariki nayrapalani anukutuna erojulo
    Nenu chusichala garvamga undi ne family tho yalapudu santhosamga undali ani korukutuna annaya 😍😍😍😍

  • @tnrtechnicalworks3516
    @tnrtechnicalworks3516 2 ปีที่แล้ว +3

    హాయ్ సుబ్రహ్మణ్యం అన్న నేను మీ వీడియోస్ ని రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం అన్న నేను కూడా ఈ మధ్యనే ఛానల్ కూడా ఓపెన్ చేసి ఇలాంటి వీడియోస్ అన్ని పెడుతున్నాం అన్నా నీకు మాత్రం చాలా థాంక్స్ అన్న

  • @n.g.r3222
    @n.g.r3222 2 ปีที่แล้ว

    తమ్ముడు రెండేళ్లు చాలా బాగా రిపేరు చూపించు మీకు ధన్యవాదాలు. మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి మాలాంటి తెలియని వాళ్లకు అందించాలని తెలియజేస్తూ మీకు ధన్యవాదములు

  • @kottekalyansrinivas4765
    @kottekalyansrinivas4765 4 ปีที่แล้ว +1

    Chala clear ga explain chestunnav Anna, Excellent and thanks

  • @rameshteki1840
    @rameshteki1840 4 ปีที่แล้ว +16

    మీరూ చాల బాగా మాకు వివరించారు ధన్యవాదాలు అన్నయ్య

  • @odeluaddagatlaodeluaddagat5982
    @odeluaddagatlaodeluaddagat5982 4 ปีที่แล้ว +2

    Gard pettalani cheppite bagundhi ,,, super vedio

  • @govindt3613
    @govindt3613 4 ปีที่แล้ว +1

    Good solution good job good helping plumber thanks your excellent work
    Kepitup

  • @brahmendraswamy7623
    @brahmendraswamy7623 4 ปีที่แล้ว

    హలో అన్నయ్య మీరు చేసిన ఇన్వెర్టర్ వీడియో నాకు చాలా ఉపయోగపడింది ధన్యవాదాలు

  • @prasaddancer2744
    @prasaddancer2744 4 ปีที่แล้ว +2

    మీరు సూపర్ ఎలా మీరు ఎన్ని సార్లు ఏ వీడియో పెట్టిన మాకు ఉపయోగం ఉంది సర్ videos వదలకుంట చుస్తం

  • @sashidharan100
    @sashidharan100 3 ปีที่แล้ว

    Bro...! Explanation superb....! Cutter machine chala detailed ga chepparu...! Thanks lot...!

  • @ramachandrabestha5957
    @ramachandrabestha5957 4 ปีที่แล้ว

    ఇలాంటి మరిన్ని వీడియోలు చెయ్యాలి అని కోరుకుంటున్నాను మీరు చేసే వీడియోస్ నిరుద్యోగులకు చాలా ఉపయోగంగా ఉన్నాయి

  • @manismart7468
    @manismart7468 4 ปีที่แล้ว +1

    Chala chala thanks anna ee video kosam chustuna. Nenu grinding mechine chinna chinna repairs chestu unta. ANNA HAMMER 26 MM MECHINE REPAIR VIDEO CHEYANDI

  • @pydirammohan3660
    @pydirammohan3660 4 ปีที่แล้ว +3

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఇలా ఎన్నో వీడియోస్ చేయ్యాలి

    • @SriSaisatish
      @SriSaisatish 3 ปีที่แล้ว

      Brother etanu frod chestunnadu
      Janalanu

  • @appanakishore4481
    @appanakishore4481 4 ปีที่แล้ว +1

    Ninna memu cutting machine thechamu maku theleedhu ala use cheyalo iron cut chestunte meeru cheppinattu gane weel mukkalu meedhaki vachesai but devudi daya valla avariki amkaledhu meeru inka ilanti videos chala cheyandi theliyani valaku thelustai tqq sir

  • @as2103127
    @as2103127 2 ปีที่แล้ว

    Good information and safety information very nice explain,and every person use safety guard

  • @Narsimha6128
    @Narsimha6128 4 ปีที่แล้ว +1

    Chala Baga chepparu bro 👍

  • @ramanjaneyulugandikota9068
    @ramanjaneyulugandikota9068 4 ปีที่แล้ว +1

    Nenu electrician ne nadhi nuzvid
    Ni videos challa bagundhi

  • @adeiahyenduri4753
    @adeiahyenduri4753 4 ปีที่แล้ว

    అన్నా ఈ వీడియో నాకు చాలా ఉపయోగపడుతున్నది

  • @gavvalanarasimha9955
    @gavvalanarasimha9955 4 ปีที่แล้ว

    మీరు చాలా బాగా వివరిస్తారు బ్రో ప్రతి వీడియో నేనుచాలా చూస్తాను చాలా తెలుసుకోవాలి థాంక్యూ

  • @durgavenkata6891
    @durgavenkata6891 3 ปีที่แล้ว

    Chala baga vivaranga cheppav bro great

  • @mamidalamadhusudhanrao117
    @mamidalamadhusudhanrao117 3 ปีที่แล้ว +1

    V.v.good used vidio.

  • @beeshettyramnaresh3833
    @beeshettyramnaresh3833 4 ปีที่แล้ว

    సూపర్ మి విడియో లు చాల సూపర్ అవి ఎలా ఉంటాయి అంటే ,నేను నేర్చుకుంటున్నాను మీరు చూచి నేర్చుకోండి అన్నట్లు గా చాల సింపుల్ గా ఉంటాయి ,కొన్ని సార్లు రిపేర్లు మీరు చేస్తున్నప్పుడు ,మర్చిపోయి ఇ పార్టు పెట్టలేదు అని మరల ఓపెన్ చేసి మరల కరక్ట్ గా బిగించడం ,చూసేవారికి బాగా గుర్తుంటుంది ,ఇకనుండి ఏదైన విడియో చేసేటప్పుడు ,ఈ రకంగా చేస్తే చాల బాగుంటుంది ,ఏందుకంటే మర్చిపొయి బిగించారు అని మకు నవ్వు తెప్పిస్తుంది దాని వలన మరింత ఎక్కువ మేము గుర్తుపెట్టుకోగలం .

  • @venkataramanamorampudi1648
    @venkataramanamorampudi1648 4 ปีที่แล้ว

    Chala baga cheppav anna cliar ga arthamaindi tq somuch brother

  • @cmscreatingcharan1553
    @cmscreatingcharan1553 4 ปีที่แล้ว +1

    Yes videos kosam waiting
    Anna super thanks Anna

  • @manistonestatuesworking1592
    @manistonestatuesworking1592 2 ปีที่แล้ว

    Chala bhaga chapparu annaiya

  • @dasarivinod3031
    @dasarivinod3031 2 ปีที่แล้ว

    Tank you bro excellent explanation for your work nice video

  • @errannaduggapu320
    @errannaduggapu320 4 ปีที่แล้ว +3

    Nice job... Information is valuable. Thank you brother.

  • @geddamgandhiji9767
    @geddamgandhiji9767 4 ปีที่แล้ว

    మీరు కటింగ్ మిషన్ గురించి చాలా బాగా వివరించారు. ఎలక్ట్రికల్ పనికి సంబంధించి నాకు ఎటువంటి అనుభవం లేదు. మీ వీడియో చూసి సీలింగ్ ఫ్యాన్ కెపాసిటర్ మార్చగలిగాను. తేలికపాటి కటింగ్ మిషన్ గృహ ఉపయోగము కొఱకు కొనాలని అనుకొంటున్నాను. లైట్ వైట్ కటింగ్ మిషన్ కొనుటకు మంచి కంపెనీ మిషన్ సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  4 ปีที่แล้ว

      ఈ వీడియోలో చూపించింది నేను వాడేది చాలా బాగుంటుంది తీసుకోండి సుమారుగా 2500 ఉంటుంది చూసి తీసుకోండి

  • @venkateshachini5513
    @venkateshachini5513 4 ปีที่แล้ว

    Anna thanks with ur video I have repaired tap in my home
    Thanks for ur support.

  • @vijaypads3381
    @vijaypads3381 4 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పావ్ అన్న thanks

  • @satyanarayana8132
    @satyanarayana8132 3 ปีที่แล้ว

    Nenu 10years nundi wall cutting work chestunnanu. from Rajahmundry.

  • @ranimekalakrishna8688
    @ranimekalakrishna8688 4 ปีที่แล้ว

    Super ga chepavu tammudu

  • @arikalaraviarikalaravi7049
    @arikalaraviarikalaravi7049 3 ปีที่แล้ว +1

    Tq anna theliya chepparu

  • @kaarianilkumar2456
    @kaarianilkumar2456 ปีที่แล้ว

    Super annya bhaga chepavu

  • @dileepkumarpotnuru5338
    @dileepkumarpotnuru5338 4 ปีที่แล้ว +1

    Thanks cheppi ni runam tirchu kolenu bro .

  • @ramarajubora8020
    @ramarajubora8020 4 ปีที่แล้ว

    చాలా చక్కగా చెప్పారు బ్రొ

  • @BinduGardeningVlogs
    @BinduGardeningVlogs 4 ปีที่แล้ว +1

    Nice massage Anna video last lo

  • @chekkaraja5135
    @chekkaraja5135 4 ปีที่แล้ว

    Chala baga explain chesaru sir.

  • @simhachalameldurthi8057
    @simhachalameldurthi8057 4 ปีที่แล้ว +1

    Best video brother...
    Thank you....

  • @chintalakshmanarao3817
    @chintalakshmanarao3817 4 ปีที่แล้ว

    I have very happy because of you
    Thanku you very much sir
    From Laxman rao

  • @rajeshjeeva7520
    @rajeshjeeva7520 4 หลายเดือนก่อน

    థాంక్స్ అన్నా..

  • @inspiredformula
    @inspiredformula 3 ปีที่แล้ว +1

    ilanti videos inka cheyyandi anna carbon brush change cheyyadam

  • @addankihariprasad105
    @addankihariprasad105 4 ปีที่แล้ว

    చాలా బాగా విప్పి చెప్పావు సోదరా. ధన్యవాదాలు.

    • @chintaladaniyelu1708
      @chintaladaniyelu1708 3 ปีที่แล้ว +2

      విప్పి కాదు సర్ వివరంగా చెప్పారు

    • @addankihariprasad105
      @addankihariprasad105 3 ปีที่แล้ว

      @@chintaladaniyelu1708 ,👍

  • @kirankittu2329
    @kirankittu2329 4 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు బ్రో.. సూపర్

  • @yerragudigabriyelu4154
    @yerragudigabriyelu4154 4 ปีที่แล้ว

    Tq bro chala usefull video

  • @sandeepmaroju
    @sandeepmaroju 3 ปีที่แล้ว

    Baga cheparu anna

  • @viswanadhampagadala7103
    @viswanadhampagadala7103 2 ปีที่แล้ว

    thank you brother. nice video

  • @ganeshpb482
    @ganeshpb482 4 ปีที่แล้ว

    Thanks Anna chana use Full haindi

  • @nagsn555
    @nagsn555 4 ปีที่แล้ว

    Bro ne videos chusi water tap nene repairs chesa.thank you so much.

  • @Arham395
    @Arham395 4 ปีที่แล้ว +1

    Thank u bro love from karnataka

  • @venkateshammatam5605
    @venkateshammatam5605 2 ปีที่แล้ว

    Anna.garu.meeru.naaguruvu 🙏🙏

  • @AnilKumar-yk2dx
    @AnilKumar-yk2dx 4 ปีที่แล้ว +3

    Thank you bro for your excellent explanation and information ,so we can repair more easily and more benefits.

  • @anilbabubattu6365
    @anilbabubattu6365 4 ปีที่แล้ว

    Super sir chala baga cheparu

  • @koyaladasivakalyan5034
    @koyaladasivakalyan5034 4 ปีที่แล้ว

    Anna super nuvvu.

  • @chmadhusainathnath8261
    @chmadhusainathnath8261 4 ปีที่แล้ว

    Chala Baga chapava annya

  • @ashokballatagi1318
    @ashokballatagi1318 3 ปีที่แล้ว +1

    Great job. Thanks.

  • @rambabukada2878
    @rambabukada2878 11 หลายเดือนก่อน

    👍Very good Explanation

  • @joyavallabha5180
    @joyavallabha5180 ปีที่แล้ว

    Good explanation

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 4 ปีที่แล้ว

    Good subrmaniyam

  • @joshnaaaservadamtailor2953
    @joshnaaaservadamtailor2953 4 ปีที่แล้ว

    Super usefully video good

  • @rambabupetta7800
    @rambabupetta7800 4 ปีที่แล้ว +1

    అన్నయ్య నేను వెల్డింగ్ డిపార్ట్మెంట్ వాడిని మాది శ్రీకాకుళం నేను ఉండేది బెంగళూరులో కానీ గ్రైండింగ్ మిషన్ అంటాము మేము మీరు కటింగ్ మిషన్ ఉన్నారు కటింగ్ మిషన్ అంటాము కానీ ఈ మిషన్లో నాకు ఐడియా లేకున్నా మీరు నాకు మంచి ఐడియా ఇచ్చినందుకు చాలా చాలా అలా థాంక్స్ అన్నయ్య అందుకే నీకు నీకు గురువు గా hamar డ్రిల్లింగ్ మిషన్ గురించి కూడా ఒక వీడియో పెట్టండి ఇ నా గురించి మీ తెలివి తేటలకు హాట్సాఫ్ అన్నయ్య దయచేసి నా గురించి

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  4 ปีที่แล้ว

      పెడదాం బ్రో టైం పడుతుంది

    • @rambabupetta7800
      @rambabupetta7800 4 ปีที่แล้ว

      @@ElectricalTelugu thanks Annayya

    • @rambabupetta7800
      @rambabupetta7800 4 ปีที่แล้ว

      @@ElectricalTelugu Annayya mee what's app lo massage పెట్టింది నేనే

  • @kondurimohan5277
    @kondurimohan5277 4 ปีที่แล้ว

    hai brother chala baga explain brother

  • @jayvswar
    @jayvswar 3 ปีที่แล้ว

    Excellent. Totally professional. Keep it up.

  • @sivamarlapudi360
    @sivamarlapudi360 ปีที่แล้ว

    Super Anna good information

  • @ravinderdakuri434
    @ravinderdakuri434 4 ปีที่แล้ว

    Very nice explanation Bro...Thanks

  • @dharmendratatasky4121
    @dharmendratatasky4121 3 ปีที่แล้ว

    Good job. 👌👍😎.

  • @rajendhraavideos5067
    @rajendhraavideos5067 4 ปีที่แล้ว

    Super bro 👌👌.. thanks for good information..
    మంచి విషయాలు చెప్పారు

    • @geliah586
      @geliah586 3 ปีที่แล้ว

      Can sand uvar nambar

  • @gsriram5678
    @gsriram5678 3 ปีที่แล้ว

    Super explanation bro ur continue video s👍

  • @shaikmabasha5446
    @shaikmabasha5446 4 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు అన్న అన్నా పెద్దది కటింగ్ మిషన్ రిపేర్ గురించి చెప్పండి

  • @rowdypillarithvika
    @rowdypillarithvika 4 ปีที่แล้ว

    All in one bro... Super miru... Tqs

  • @constructionmachineryforhi7397
    @constructionmachineryforhi7397 4 ปีที่แล้ว

    nice bro..clear illustration

  • @bvba420
    @bvba420 4 ปีที่แล้ว

    Very good nice video.

  • @rajenderchapidi1640
    @rajenderchapidi1640 4 ปีที่แล้ว

    Good job thanks for your information

  • @sureshjabili3299
    @sureshjabili3299 4 ปีที่แล้ว

    Bro ur video very nice ur all videos I watching

  • @maddukrishna5997
    @maddukrishna5997 3 ปีที่แล้ว

    Thanq bro

  • @katilakrishnarao7285
    @katilakrishnarao7285 4 ปีที่แล้ว

    Very nice video anna

  • @vijaysmart1051
    @vijaysmart1051 4 ปีที่แล้ว

    Hii Anna nice explain

  • @punemramu
    @punemramu 4 ปีที่แล้ว +1

    Hi.. bro. Good explane bro.♥️❤️❤️❤️❤️❤️

  • @nalavalashekhar7840
    @nalavalashekhar7840 3 ปีที่แล้ว

    Thanks bro👍👍🤝🤝

  • @venkatesh2127utube
    @venkatesh2127utube 4 ปีที่แล้ว +1

    Thankyou bro

  • @bhdevanraju3115
    @bhdevanraju3115 4 ปีที่แล้ว

    Very nice repair and service sir once katkat sound it is easy to say bearing problem sir actually there is a guard for the machine sir and wear face shield like welding screen sir anyway nice information sir

  • @raghunandan3503
    @raghunandan3503 3 ปีที่แล้ว

    Nice information...

  • @pmbasha8708
    @pmbasha8708 4 ปีที่แล้ว

    Thanks bai 👌👌👌👌

  • @adaramu8006
    @adaramu8006 10 หลายเดือนก่อน

    Thank you anna!

  • @maheshkumarinjamalla2175
    @maheshkumarinjamalla2175 4 ปีที่แล้ว

    Super anna nuvu

  • @udayabhaskar1000
    @udayabhaskar1000 4 ปีที่แล้ว

    Very good videos

  • @nabirasool6552
    @nabirasool6552 4 ปีที่แล้ว

    Hi anna,
    nice explanation, mee valla chala chakkaga electrical items repair chaiyyedam nerchukunnanu anna inko koddi rojullo electrical servicing shop pettabotunnnanu kabatti service charges gurinchi okka video chesthe maku help avthundi anna please.

  • @dayakardaya6826
    @dayakardaya6826 4 ปีที่แล้ว

    good working super

  • @jaganntr5323
    @jaganntr5323 4 ปีที่แล้ว +1

    I like this your advice

  • @jobsudha565
    @jobsudha565 4 ปีที่แล้ว

    Nice video

  • @ramcharn4830
    @ramcharn4830 4 ปีที่แล้ว

    Good information annayya thank you your supporting annayya