మీరు చెప్పినది సింగల్ ఫేస్ వైరింగ్ కి మాత్రమే ఉపయోగ పడుతుంది, 3 ఫేస్ వైరింగ్ లో న్యూట్రల్ కి ఒక సెపరేట్ ఎర్త్ కలపాలి, లేకపోతే న్యూట్రల్ పోల్ మీద బ్రేక్ ఐనప్పుడు 440 ఓల్ట్స్ కరెంట్ వచ్చి ఇంట్లో ఉన్న ట్యూబ్ లైట్స్, ఫాన్స్ కలిపోతాయి. ఇది నా అనుభవంలో తెలుసుకున్నది. కంపల్సరీ న్యూట్రల్ వైర్ కి 3 ఫేస్ వైరింగ్ లో ఒక సెపరేట్ ఎర్త్ కలిపితే మంచిది, మీరు ఏమంటారు.
Well said. But I observed many electricians does the same mistake and argues blindly that nothing will happens when earth wire joints with neutral wire. They didn’t understand what a big and dangerous problem happens when neutral fails. 🙀🙀
I am experienced one issue,in UPS socket earth and nutral continuity coming sir is it issue or not plant head saying it is not a problem So why it is coming?
Sir ma enntlo inveter ledhu kani wire kalliga ga tisi vuncham kaliga vundhigadha ni erth ki echamu but erth ki power vashunndhi but shake ravatledhu problem anti chepannadi
Earth wire phase wire kaliste em avuthadi Anna. Maku current bill baga vastundhi. Meter repair cheking chepinchalante bank lo DD entha theeyali em Peru mida theeyali Anna
Sir three phase service lo pole Meeda natural miss ఐఎతే . house lo fans bulbs AC grezeer running lo neutral miss అయితే 440 ఆటుండ leadha .competents. కాలి పొయ్య అవకాశాo. ఉన్నదా లేదా. మీటర్ work chyada plz share complaint
Thanks for explanation sir..once we faced this problem..ఒక ఇంట్లో ఎర్తింగ్ సరిగా లేకపోవడం మరియు ఎర్త్ వైర్-న్యూట్రల్ రెండూ కలిపేసాడు లైన్ మేన్ అసిస్టెంట్(మన ధరిద్రం కాకపోతే లైన్ మేన్ కలెక్టర్ లా ఫీలయి కనీసం కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోడు,ఏం జరిగినా అసిస్టెంట్ ద్వారానే).ఫలితంగా నాలుగు ఇళ్ళకూ కరెంట్ పాసయి ఏ గోడ పట్టుకున్నా షాక్ కొడుతుంది..లైన్ మేన్ కి ఫోన్ చేస్తే సారు రాలేదు..దగ్గరలో ఉన్న ఎలక్ట్రీషియన్ పిలిచాం.అతనికేమో అర్థం కావట్లేదు..పెద్దవాళ్ళకే అర్థం కావడం లేదు..చిన్నపిల్లల పరిస్థితేంటో??? Direct గా ఈపీడీసియల్ హెడాఫీస్ కి కంప్లైట్ తో పాటు..ఏదైనా జరిగితే మీదే భాధ్యత అంటూ వార్నింగిచ్చా..ఈసారి మరో 3 ఎలక్ట్రీషియన్స్..నో సొల్యూషన్...ఫైనల్ గా ఆ ఇంటికి వైరింగ్ చేసిన సదరు లైన్ మేన్ సారొచ్చి రెండు గంటలు కష్టపడీ..నాలుగు మీటర్ల కవరింగ్ కప్పులూ పగలగొట్టి చెక్ చేసి,ఎర్తింగ్ ప్రాబ్లెమ్ అనీ గుట్టుచప్పుడు కాకుండా సాల్వ్ చేసి కంప్లైట్ క్లియర్ చేసాడు... ఇపుడు మీరు చెప్తుంటే అసలు నిజం తెలిసింది.🙏🙏🙏🙏
ఎలక్ట్రికల్ వర్క్ తెలుసుకోవలసిన విషయం కనుక మీరు మాకు చాలా చక్కగా వివరణ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్యూ సర్ 🙏
మీరు చాలా మంచి విషయాలు చెపుతున్నారు. కాకపోతే, మూడు వాక్యాల్లో చెప్పవలసినదాన్ని చెప్పిందే చెపుతూ సాగతీస్తూ ముప్పైవాక్యాల్లో చెపుతున్నారు.
నిజం
ఎలక్ట్రికల్ వర్క్ తెలుసుకోవలసిన విషయం కనుక సార్ చెప్పింది చాలా బాగుంది. 👌🙏
అన్న ఇంతవరకు నాకుతెలియని విషయం తెలుసుకున్నాను మీకు ధన్యవాదములు
Excellent bro chala baga explain chesaru tq so much bro 🙏
మీరు సూపర్ సార్.
అనుభవాన్ని మించిన..... ది ఎది లెదు.
440 v stop 230,240 normal ravalee untei
నమస్కారం అన్నయ్యా మంచి సమాచారం అందించారు ధన్యవాదాలు
hi bro
Correct gaa cheppav Anna...Nenu Kuwait lo Electrician Work chysuna Anna...I support u Anna....
bro.im elecrician eamanna avakasham undha anna..name prem.8oòò
Superb information cheparu sir.tq
Super ga explain chesaru bhayya
మీరు చెప్పినది సింగల్ ఫేస్ వైరింగ్ కి మాత్రమే ఉపయోగ పడుతుంది, 3 ఫేస్ వైరింగ్ లో న్యూట్రల్ కి ఒక సెపరేట్ ఎర్త్ కలపాలి, లేకపోతే న్యూట్రల్ పోల్ మీద బ్రేక్ ఐనప్పుడు 440 ఓల్ట్స్ కరెంట్ వచ్చి ఇంట్లో ఉన్న ట్యూబ్ లైట్స్, ఫాన్స్ కలిపోతాయి. ఇది నా అనుభవంలో తెలుసుకున్నది. కంపల్సరీ న్యూట్రల్ వైర్ కి 3 ఫేస్ వైరింగ్ లో ఒక సెపరేట్ ఎర్త్ కలిపితే మంచిది, మీరు ఏమంటారు.
Yes.. Sir it's right... But take a min 10 feet distance between Nutrual Earthing and Body Earthing
Yes sir
Correct sir meru chepinthi all applinces govindhaaa on lo vunnavi
Oka complant na anubavam lo chusa 3 phase only suggest
Yes
3 phase wiring lo neutral fail ayina fans, tube lights ki 440 volts raadu. Damage kaadu. Lights panicheyavu.
Really good message and good information brother
Valuable information .....tq gmr anna....
Inverter connection switches devide chestam kada nutral wire ni pi floor ki kooda nutral ni board to board lagala anna
Super explanation video and useful video anna
Sir superb chala baga chepparu telisina kuda malli vinalanipistundi ila anni vedios meru cheyalani korukuntunna 🙏
Chala Baga chepparu Namaskaramulu dhanyavadamulu 🙏
Very useful information
Good information brother thank you
Well said. But I observed many electricians does the same mistake and argues blindly that nothing will happens when earth wire joints with neutral wire. They didn’t understand what a big and dangerous problem happens when neutral fails. 🙀🙀
I am experienced one issue,in UPS socket earth and nutral continuity coming sir is it issue or not plant head saying it is not a problem
So why it is coming?
Very good information for electrician's
nice bro chala ba chepparu..
Sir elactircal wire pipe lekunda plastic cover chutti plasting chusaru .emina problama sir
Sir ma enntlo inveter ledhu kani wire kalliga ga tisi vuncham kaliga vundhigadha ni erth ki echamu but erth ki power vashunndhi but shake ravatledhu problem anti chepannadi
Thank you anna good information
Good information sir .. thank you sir
Oka inverter 2 meters unte nutral wire kindi floor nunchi teeskellu 2nd floor nutral wire ni kalpacha anna
Very good information sir.
Hi sir i am a eltration vailable information.. 11 kv transformer and substations gurinchi telestey chepandi pls
Sir Bulb holder switch off lo vunna Tester pedite power vastundi problem enti?
Bro night lights off chesaka roof lights and ceiling lights deem ga house total ga kanabaduthunnayi problem endi cheppagalara please
Super explain Bro very thankful for you
Super ga cheppaaru anna
Super information sir thanks
Earth wire phase wire kaliste em avuthadi Anna.
Maku current bill baga vastundhi.
Meter repair cheking chepinchalante bank lo DD entha theeyali em Peru mida theeyali Anna
Electrician work ni naluguriki pracharam cheyadam elaga sir
super anna 👌 chala bagundhe elanteve chala cheyande bro
Very useful sir, thank❤
Very nice infrommetion..... Anna
That's y... Please install RCCB or ELCB Evey PDB
Super sir good information
Chala baga cheparu anna china pilalaku kuda ardhamavthadhi
hi anna 3 pashe house neutral remove chishena. ac .fan .light on outuniyi.(in comeing neutral .earth remove chishena on outuniyi
Neutral lenappudu 1hp motar ki earth yela vesukovali
Very good information sir
Sir three phase service lo pole Meeda natural miss ఐఎతే . house lo fans bulbs AC grezeer running lo neutral miss అయితే 440 ఆటుండ leadha .competents. కాలి పొయ్య అవకాశాo. ఉన్నదా లేదా. మీటర్ work chyada plz share complaint
Ma intlo lights off chesina blink avuthuntai bro. Yem cheyyali ??
Earth, neutral kalisindani ela gurtunchadam. Please explain again clearly.
Baga explain chesadu sir
Manchiga cheparu anna
Thank you Anna 🙏🙏🙏
Super video good information
నైస్ వీడియోస్ 100 % కరక్ట్
Sir slab drawing gurinchi explain cheyyandi sir
చాల మంచిగా చెప్పారు అన్న
చెప్పింది చెబుతున్నారు
Super sir maku Katula bedadaku oka video pettandi
Thanks for explanation sir..once we faced this problem..ఒక ఇంట్లో ఎర్తింగ్ సరిగా లేకపోవడం మరియు ఎర్త్ వైర్-న్యూట్రల్ రెండూ కలిపేసాడు లైన్ మేన్ అసిస్టెంట్(మన ధరిద్రం కాకపోతే లైన్ మేన్ కలెక్టర్ లా ఫీలయి కనీసం కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోడు,ఏం జరిగినా అసిస్టెంట్ ద్వారానే).ఫలితంగా నాలుగు ఇళ్ళకూ కరెంట్ పాసయి ఏ గోడ పట్టుకున్నా షాక్ కొడుతుంది..లైన్ మేన్ కి ఫోన్ చేస్తే సారు రాలేదు..దగ్గరలో ఉన్న ఎలక్ట్రీషియన్ పిలిచాం.అతనికేమో అర్థం కావట్లేదు..పెద్దవాళ్ళకే అర్థం కావడం లేదు..చిన్నపిల్లల పరిస్థితేంటో???
Direct గా ఈపీడీసియల్ హెడాఫీస్ కి కంప్లైట్ తో పాటు..ఏదైనా జరిగితే మీదే భాధ్యత అంటూ వార్నింగిచ్చా..ఈసారి మరో 3 ఎలక్ట్రీషియన్స్..నో సొల్యూషన్...ఫైనల్ గా ఆ ఇంటికి వైరింగ్ చేసిన సదరు లైన్ మేన్ సారొచ్చి రెండు గంటలు కష్టపడీ..నాలుగు మీటర్ల కవరింగ్ కప్పులూ పగలగొట్టి చెక్ చేసి,ఎర్తింగ్ ప్రాబ్లెమ్ అనీ గుట్టుచప్పుడు కాకుండా సాల్వ్ చేసి కంప్లైట్ క్లియర్ చేసాడు...
ఇపుడు మీరు చెప్తుంటే అసలు నిజం తెలిసింది.🙏🙏🙏🙏
Wiring blast avakunda eme maargum ledha
Super ga chappavu anna
generater ki earth alakalapali rccbala trip avthundhi talustha chappu bhaya
Hi sir earth leykuntey laptop charging light issue untunda
Fower 2face vachi bulbs anny agiri potunnai ea problem ki i solution anti earth wire ala vestaru video petandi
TQ bro valuable information
Sir light switches kani on cheste tv on lo unnapudu tv off and on avutundi yemi cheyali
Annaaa gyser 2way wiring with indicator thooo elaaa cheyaloo cheppandi annaaa
Gyser దగర నుండి ఒక of తీసుకోవాలి
PLEASE UPLOAD THIS TYPE OF KEY TOPICS
Gud information mestri
Very very thank you aana
superb...sir ..really
Excellent sir
అన్న సూపర్ గా చెబుతున్నారు. ఒక్క సారి వెస్ట్ పైపులైన్ కీ తూకం వీధానం చూపించు ప్లీజ్ తెలపండి
Thanks guruji
How to solve the indetion in house wairing
Thanks bro
Tqq annaya useful video
2 erthu nutar 1 echa 1 erthuki echa Anna prablam chappandi
Transformer neutral wire ki earthing wire kaluputharu y
Super sir thank u
What is the difference between earth and Neutral
Super news saru
Very good message
Good explanation
Very good m,g video
Earting chese una. nutral kalepenapudu emjaruguthunde
Super bros information
సూపర్ అన్నా క్లారిటీ
Good massage
anna neutral wire cut అయినప్పుడు inverter ద్వారా మన ఇంట్లో light,fan work అవుతాయా
Anna maentlo bumilo erthu nutar lo kalipe ceppadi
Single phase wiring lo nutral break ayepothe erth wire erth connection nundi cut chesi nutral ground pipe nundi thisukovavha
Single phase neutral break itee neutral mataremme neutral vadali
Neutral badhulu earth wire vadakudadhu
good information anna
Earth wire valina reading akkuva vastunda transformer earth ki water vaiyapokota
Earth wire ki joints yevacha
Very good information
Good information anna
సూపర్ వీడియో బ్రో
Complete earthing and earth wire connect to phase wire experiment chayyandi
Thank you sir
Good explain
niceGMRgaru
Thangs all.K.Kalaiselvan.Governerpet.Vijayawada.2