Abhimanavanthulu Songs - Ee Veena Paina Palikina - Sarada - Anjali Devi - OldSongsTelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • Watch S V Ranga Rao Sarada Anjali Devi's Abhimanavanthulu Telugu Movie Song With HD Quality
    Music : S P Kodandapani
    Lyrics : C Narayana Reddy
    Dasaradhi
    Kosaraju
    అభిమానవంతులు (1973), కోదండపాణి, సినారె, సుశీల
    చిత్రం: అభిమానవంతులు (1973)
    సంగీతం: కోదండపాణి
    గీతరచయిత: సినారె
    నేపధ్య గానం: సుశీల
    ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం
    మీటితే మ్రోగేది రాగం... ఎదమాటుగా పెరిగేది అనురాగం
    మీటితే మ్రోగేది రాగం... ఎదమాటుగా పెరిగేది అనురాగం
    ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం
    :
    కలిమిలోన మిడిసిపడనిది... లేమిలోన కలత పడనిది
    కలిమిలోన మిడిసిపడనిది... లేమిలోన కలత పడనిది
    ఇరువురి నడుమా ఎల్లలు లేనిది
    ఇరువురి నడుమా ఎల్లలు లేనిది
    వలచిన హృదయల తొలి కలయిక.. ఆ.. ఆ.. ఆ..
    ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం
    కనిపించే ఆతని చిరు నవ్వులోనా... కవితలకందని మధురభావన.. ఆ..
    కనిపించే ఆతని చిరు నవ్వులోనా... కవితలకందని మధురభావన
    ఆ భావనయే ఆరాధనగా...
    ఆ భావనయే ఆరాధనగా... అతనికి నేనే ఒక కానుక.. ఆ.. ఆ.. ఆ
    ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం
    మీటితే మ్రోగేది రాగం... ఎదమాటుగా పెరిగేది అనురాగం
    ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 144

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 ปีที่แล้ว +3

    బాల్య స్మృతుల తీపి జ్ఞాపకం ఈ మధుర గీతం ' సుశీలమ్మ గొంతుకలోనే అమృతం వున్నది. ప్రతి పాటా ఆమె నోటా మధురాతి మధురం . డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అద్భుత రచన: S.P. కోదండపాణిగారి మధురమైన బాణీ ఈ పాటని చిరంజీవిని చేశాయి. ఎన్నిమార్లు విన్నా తనివి తీరదు శారదమ్మ చక్కని నటన భలే

  • @srini3869
    @srini3869 3 ปีที่แล้ว +26

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

    • @vijayalakshmi-dd2pt
      @vijayalakshmi-dd2pt ปีที่แล้ว +3

      Yes smt Ganakokila Suseelamma singer worthy to receive highest award from south India her melody voice god gift
      I

    • @sundaresanesan3500
      @sundaresanesan3500 หลายเดือนก่อน +1

      I accept this. IT is the fact that you have written accurately 🙏💯👌

  • @engwithjayagopal1445
    @engwithjayagopal1445 ปีที่แล้ว +8

    అద్భుతమైన సాహిత్యం! సుశీలమ్మ అమృత గానం! ఆమె వీణపాటలకు వాణి యే స్వయంగాపాడుతున్నట్లుతుంది! అందులో అతిశయోక్తి ఏముంటుంది?👍👍👍💐💐💐

    • @engwithjayagopal1445
      @engwithjayagopal1445 ปีที่แล้ว

      పాడుతున్నట్లు ఉంటుంది అని వ్రాయాలి.

  • @ramakoteswararao9021
    @ramakoteswararao9021 2 ปีที่แล้ว +4

    తేనె కన్నా తీయన తెలుగు , సుశీలమ్మ ప్రాణం పోసింది

  • @venkateswarreddysolipeta7062
    @venkateswarreddysolipeta7062 2 ปีที่แล้ว +5

    సంగీతం , గానం , సాహిత్యము సమపాళ్ళ సృష్టి ఈ అజరామర పాట ...

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 5 ปีที่แล้ว +11

    చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం ఇంకాఅద్భుతం చెవిలొ .అమృతం పోసినట్టు ఎంతబాగున్నాది పాట రాళ్ళను సైతం కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం ఈ పాట అంత అద్భుతమైన పాట అదిరింది సుశీలమ్మ కంఠం.. ఇటువంటి కంఠం దొరకదు మళ్లీ. కలియుగం చివరి వరకు నిలిచిపోయే పాట గానకోకిల " పి. సుశీలమ్మ గళం నుండి ఏ పాట విన్నా " అమృతం జాలువారినట్టే వుంటుంది. సుశీలమ్మ పాడేతీరులోని " ఆ స్పష్టత " ఆ మాధుర్యం "ఆ లాలిత్యం " వినేవారికి ప్రశాంతతను మధురానుభూతిని పంచుతాయి... అర్జునరెడ్డి.. మాచవరం....9949938146.

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 ปีที่แล้ว +7

    పాట పరంగా చెప్పాలంటే శారదమ్మ మదిలో నిండైన పెల్లుకివచ్ఛే అభిమానముంది టోటల్ గా ఇది చాలా బెస్ట్ సాంగ్

    • @bnagesh6662
      @bnagesh6662 5 ปีที่แล้ว

      U r right

    • @swaroopa275
      @swaroopa275 4 ปีที่แล้ว

      Sharada amma acting thana kallalo chupistaru.

  • @user-st9pm8ws1f
    @user-st9pm8ws1f 3 ปีที่แล้ว +5

    అద్భుతమైన సాహిత్యం, అజరామమైన గానం, సుస్వరమైన సంగీతం అందించిన మహానుభావులందరికి నమ సుమాలు💐💐💐💐

  • @sadbhavanatharangini2237
    @sadbhavanatharangini2237 8 หลายเดือนก่อน

    📣👏👏👏👏 పండగ వాతావరణం పాటలో చూపించిన మీ రచనా శైలి అద్భుతం సునీల్ గారు ..దేవుని ప్రేమను అనుభవించి అది అందరికి చాటిచెప్పడానికి ఒక దైవసేవకుడు పాటలు రాసినట్టు మరోకరు రాయలేరు..మీ నుండి మరెన్నో పాటలు రావాలని ఆకాంక్షిస్తూ....శుభాభినందనలు 👏👏💐💐💐💐💐💐💐🎈🎈🎈🎊🎊🎊🎊🎊🎊🎊

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 4 ปีที่แล้ว +17

    ఏమి ఈ మాధుర్యము!!
    మన తెలుగు వారెంతటి అదృష్టవంతులో కదా!
    🙏🙏🙏

  • @chittibabugorre9162
    @chittibabugorre9162 7 ปีที่แล้ว +22

    కలిమిలోన మిడిసిపడనిది... లేమిలోన కలత పడనిది సినారే కలం నుండి, సుశీలమ్మ గళం నుండి జాలువారిన అధ్బుత గీతం....

    • @srinivaskannam2030
      @srinivaskannam2030 ปีที่แล้ว

      Wonderful song.

    • @engwithjayagopal1445
      @engwithjayagopal1445 ปีที่แล้ว

      సి నా రె గారి కలం నుండి జాలు వారిన అద్భుతపద జాలం అవి.ఆహా అనిపిస్తున్నాయ్!👍👍👍

  • @satyanandam3444
    @satyanandam3444 3 ปีที่แล้ว +4

    Suseelamma song so sweet voice god's gift to our south India, if she was born in north India she would have got Bharta Ratna....Padabi vanadanalamma.

    • @rammohan6284
      @rammohan6284 11 หลายเดือนก่อน

      North India lo antha dirty politics bro..😬

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +8

    అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి యస్.పి.కోదండపాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో అందాల నటి ఊర్వశి గారి అభినయం వర్ణనాతీతం.

  • @RajuGogul
    @RajuGogul 3 ปีที่แล้ว +4

    ఈ మధ్య, ప్రతి రోజు ఈ పాట తప్పకుండా వింటున్నాను. మరి ఈ పాటలో "ఏ కవితలకు అందని మధుర భావన" దాక్కొని ఉందో తెలియడం లేదు

    • @RajuGogul
      @RajuGogul ปีที่แล้ว

      కలిమిలోన మిడిసిపడనిది... లేమిలోన కలత పడనిది
      కలిమిలోన మిడిసిపడనిది... లేమిలోన కలత పడనిది
      ఇరువురి నడుమా ఎల్లలు లేనిది
      ఇరువురి నడుమా ఎల్లలు లేనిది
      వలచిన హృదయల తొలి కలయిక.. ఆ.. ఆ.. ఆ..

  • @salalagolden8294
    @salalagolden8294 5 ปีที่แล้ว +9

    కలిమిలోన మిడిసి పడనిది........
    లేమిలోన కలత పడనిది,........
    ఇరువురి నడుమ ఎల్లలు లేనిది....
    అద్భుతమైన సంగీత సాహిత్యం....
    మరచిపోని, మరపురాని మదురరాగం....
    💝💝💝💝💝💝💝💝💝💝🎊🎊🎊

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว +1

      సలాల గోల్డెన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే పాటలపై అద్భుతమైన వ్యాఖ్యలు వ్యక్తపరచిన మిమ్మల్ని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను. నాకు చాల ఇష్టమైన వీణ పాటను ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 5 ปีที่แล้ว

      @@hemanth7119 sir best song

  • @richard.addison
    @richard.addison ปีที่แล้ว +1

    The lady singer is singing like an angel. The lady actress is looking like an angel. Thanks to both the ladies my day is made.

  • @bnagesh6662
    @bnagesh6662 5 ปีที่แล้ว +6

    Telugu thalli thananu thaanu aanadinchadaniki suseelanu ikkada puttichindi.love telugu and save telugu.

  • @kreddypk
    @kreddypk 8 ปีที่แล้ว +9

    అలనాటి ఆణిముత్యాలెన్నోకదా... ఏరుకున్న వారికి కోరుకున్నంత.

    • @hemanth7119
      @hemanth7119 6 ปีที่แล้ว

      Krishnareddy P గారు మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను మంచి పాటను ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 4 ปีที่แล้ว +5

    She is beautiful and glamorous herion . None of the today actress match her natural beauty. Her beauty like red roses .

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 4 ปีที่แล้ว +4

    SharadA garu is most beautiful , glamorous and her face is very cute her eyes are very attractive and got good personality . She is like a dream girl.

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 4 ปีที่แล้ว +5

    "మీటితే మ్రోగేది రాగం"
    'యద
    "మాటుగా పెరిగేది అనురాగం".
    .............
    ............

    • @bunnymadhu8842
      @bunnymadhu8842 4 ปีที่แล้ว

      కనిపించు ఆతని చిరునవ్వు లోన
      కవితలకందని మధుర భావన
      Exlent

    • @RajuGogul
      @RajuGogul ปีที่แล้ว

      కలిమిలోన మిడిసిపడనిది... లేమిలోన కలత పడనిది
      ఇరువురి నడుమా ఎల్లలు లేనిది
      వలచిన హృదయల తొలి కలయిక.. ఆ.. ఆ.. ఆ..

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 ปีที่แล้ว +1

    కోదండపాణి గారి మధుర సృష్టి.

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 4 ปีที่แล้ว +2

    Sharada is most glamorous herion and her face is attractive. She is like angel.

  • @pinkpanther5065
    @pinkpanther5065 4 ปีที่แล้ว +5

    Pataki suseelamma , andaaniki sharadamma🙏

  • @parthuh1
    @parthuh1 8 ปีที่แล้ว +5

    Thalli Suseelamma Vintunte kallallo neellu thiruguthunnayi sareeramantha pulakinchipoyi!
    Sathakoti Padaabhivandanaalu Thalli!

    • @satyanandam3444
      @satyanandam3444 3 ปีที่แล้ว +2

      Suseelamma song so sweet voice god's gift to our south India, if she was born in north India she would have got Bharta Ratna....Padabi vanadanalamma.

  • @srinivaskannam2030
    @srinivaskannam2030 ปีที่แล้ว +2

    Evergreen song. I like it very much

  • @raghavendrapolnati6770
    @raghavendrapolnati6770 5 ปีที่แล้ว +8

    Susheelamma Veena kokilamma. Mee swaram kokilakanna maduram

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    anexcellent Veena song on wonderful memorable song. very nice melody song. superb song.

  • @malyadriganapathiraju5021
    @malyadriganapathiraju5021 ปีที่แล้ว +1

    కమ్మని పాటలు వింటుంటే మదిలోని కలతలన్ని కొంత తడవు దూరమౌతాయి....

  • @kusumamaddibhatla9782
    @kusumamaddibhatla9782 2 ปีที่แล้ว +2

    అలనాటి సంగీతం అందించిన పాటలు అద్భుతం

  • @vaniseyouareaperfecthousew6155
    @vaniseyouareaperfecthousew6155 6 ปีที่แล้ว +10

    suseelamma garu you are always great

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +2

    an excellent Veena song of sarada garu. superb.

  • @srinukannoju8070
    @srinukannoju8070 3 ปีที่แล้ว +1

    ఈ పాట లోని మాధుర్యాన్ని మాటల్లో చెప్పలేం,

  • @satyanandam3444
    @satyanandam3444 5 ปีที่แล้ว +8

    Any music director if it is veena song, Suseelamma can only sings, From Rajeswarrao to Ilayaraja. In the above song GK Ve nkatesh and Suseelamma combination great melody... satyanandam

  • @purushothamnaidu-sj6cg
    @purushothamnaidu-sj6cg 5 ปีที่แล้ว +7

    Kalaamatalli muddu bidda susheelamma performance gurinchi inka cheppedi yemundi.amazing

  • @ravindermamidala3363
    @ravindermamidala3363 2 ปีที่แล้ว +1

    Fantastic song 👏🙏Bhupalpally

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +7

    కలిమిలోన మిడిసిపడనిది // లేమిలోన కలత పడనిది ఇరువురి నడుమ ఎల్లలు లేనిది // వలచిన హృదయాల తొలి కలయిక

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 5 ปีที่แล้ว +1

      Best song

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว

      @@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.

    • @myvoiceforjagan4710
      @myvoiceforjagan4710 4 ปีที่แล้ว +1

      @@hemanth7119 Awesome lyrics by Gnanapeetha puraskrutha Dr Singireddy Narayana reddy garu and excellent voice by blessed singer Suseelamma garu!

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว

      @@myvoiceforjagan4710 గారు ధన్యవాదాలు.

    • @satyanandam3444
      @satyanandam3444 4 ปีที่แล้ว +1

      Beautiful melody from Gk Venkatesh and ganakokela suseelamm...Gsn

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 4 ปีที่แล้ว +2

    God made Sharada garu a beautiful lady and send to earth we are lucky person s to see such a beautiful unforgettable beauty in the industry . No herione could not beat her beauty till today

  • @srinivasaraomedabalimi9444
    @srinivasaraomedabalimi9444 3 ปีที่แล้ว +2

    Evergreen melody song.

  • @mytubechannel149
    @mytubechannel149 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన సాహిత్యము

  • @raghunadharaomelimi3443
    @raghunadharaomelimi3443 9 ปีที่แล้ว +10

    p suseela garu adbhutham

  • @k.tchary2264
    @k.tchary2264 7 ปีที่แล้ว +5

    I love this song Sooooooooooooo much

  • @sandeepsai4482
    @sandeepsai4482 4 ปีที่แล้ว +2

    Super song I love this song

  • @shravkumar55
    @shravkumar55 3 ปีที่แล้ว +2

    Susheelamma is Gaana Saraswathi for South india and for Indian music as well

  • @yeturitirupathirao2651
    @yeturitirupathirao2651 3 ปีที่แล้ว +3

    Suseelamma master piece

  • @kakkarwada
    @kakkarwada 9 ปีที่แล้ว +7

    so many situations ........she has given me immense and unmeausrable
    pleasure

  • @mohanmks15368
    @mohanmks15368 4 ปีที่แล้ว +3

    Hats off to Dr CNR and suseelamma.

  • @ramachandrareddy3694
    @ramachandrareddy3694 ปีที่แล้ว

    Most powerful song c narayana Reddy gaari manihaaram susheela gaari gaanaamrutam

  • @bobbasatyanarayana7686
    @bobbasatyanarayana7686 7 ปีที่แล้ว +3

    ఒక నాటి మేటి కథానాయిక శారద

  • @srinivasaraokolli4373
    @srinivasaraokolli4373 3 ปีที่แล้ว +2

    Beautiful and melodious song.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    a madhramaina Veena song on life..amelody.song.super.

  • @venkatk1414
    @venkatk1414 ปีที่แล้ว

    ఈ సినిమా నాకు బాగా నచ్చింది.

  • @kakkarwada
    @kakkarwada 9 ปีที่แล้ว +6

    sushela.......my goddess

  • @ravindraelugoti8107
    @ravindraelugoti8107 5 ปีที่แล้ว +4

    Wonderful song!!

  • @ssrssr2482
    @ssrssr2482 7 ปีที่แล้ว +3

    Sangeetha kalamatalliki nijanga paadabhivandanaalu

  • @ranganatharaju8093
    @ranganatharaju8093 8 ปีที่แล้ว +7

    Pranams to suseelamma feet

  • @KolimiHajee-og3ro
    @KolimiHajee-og3ro ปีที่แล้ว

    Wonderful song and literature also marvellous

  • @purushothamnaidu-sj6cg
    @purushothamnaidu-sj6cg 5 ปีที่แล้ว +2

    Its really nice song and actress's sarada superb acting

  • @sreenivasaprasad7158
    @sreenivasaprasad7158 ปีที่แล้ว +1

    Superb

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 15 วันที่ผ่านมา

    Yedho dheshamlo 80vela samvathraalaa krindhati wine full bottle dhorikindhata dhaani viluvakudaa baariigaanepetti velam veshaarata vaadi star adhi/

  • @ravee786
    @ravee786 13 วันที่ผ่านมา

    ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం
    మీటితే మ్రోగేది రాగం... ఎదమాటుగా పెరిగేది అనురాగం
    మీటితే మ్రోగేది రాగం... ఎదమాటుగా పెరిగేది అనురాగం
    ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం
    చరణం 1:
    కలిమిలోన మిడిసిపడనిది... లేమిలోన కలత పడనిది
    కలిమిలోన మిడిసిపడనిది... లేమిలోన కలత పడనిది
    ఇరువురి నడుమా ఎల్లలు లేనిది
    ఇరువురి నడుమా ఎల్లలు లేనిది
    వలచిన హృదయల తొలి కలయిక.. ఆ.. ఆ.. ఆ..
    ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం
    చరణం 2:
    కనిపించే ఆతని చిరు నవ్వులోనా... కవితలకందని మధురభావన.. ఆ..
    కనిపించే ఆతని చిరు నవ్వులోనా... కవితలకందని మధురభావన
    ఆ భావనయే ఆరాధనగా...
    ఆ భావనయే ఆరాధనగా... అతనికి నేనే ఒక కానుక.. ఆ.. ఆ.. ఆ
    ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం
    మీటితే మ్రోగేది రాగం... ఎదమాటుగా పెరిగేది అనురాగం
    ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం

  • @chandranerer1255
    @chandranerer1255 2 ปีที่แล้ว +1

    Beautiful song

  • @valimahamadkhan6005
    @valimahamadkhan6005 2 ปีที่แล้ว +1

    What a melody

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 ปีที่แล้ว

    Good morning 🌅 Amma Sarada garu 🌻

  • @satyanarayanaananthula5840
    @satyanarayanaananthula5840 5 ปีที่แล้ว +1

    Evergreen Beautiful Song

  • @manohari8933
    @manohari8933 4 ปีที่แล้ว +1

    Suseela Akka super Voice

  • @indirasunkara5470
    @indirasunkara5470 6 หลายเดือนก่อน

    Super song🌹

  • @rameshkapa8018
    @rameshkapa8018 7 หลายเดือนก่อน

    Super hit song

  • @rameshgorusetty2448
    @rameshgorusetty2448 4 ปีที่แล้ว +1

    great song evergreen

  • @manasabhaviri9262
    @manasabhaviri9262 3 ปีที่แล้ว +1

    Nenu school ki velletappu radiolo vinipinchey pata.

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 5 ปีที่แล้ว +2

    Best song

  • @balasubrahmanyam3047
    @balasubrahmanyam3047 4 ปีที่แล้ว +2

    I am listening this song almost daily.

  • @ganeshchunduri5023
    @ganeshchunduri5023 6 ปีที่แล้ว +2

    Saarada krishnamraju s v rangarrao anjali casting.
    Suseela gaanam

  • @Ramprasad-ri8df
    @Ramprasad-ri8df 4 ปีที่แล้ว

    Xleat super sea uparrrrrrr song JAIHIND

  • @viswanadhanganti7733
    @viswanadhanganti7733 10 ปีที่แล้ว +1

    very sweet veena song

  • @siddu47
    @siddu47 10 ปีที่แล้ว +1

    Superb !!! Nice poetry !!

  • @mandarapujejiprasad.m1469
    @mandarapujejiprasad.m1469 6 ปีที่แล้ว +1

    the great c.n.r.

  • @prashanthkumar4335
    @prashanthkumar4335 6 ปีที่แล้ว +1

    I like the song

  • @MuraliKrishna-qz8qk
    @MuraliKrishna-qz8qk 4 ปีที่แล้ว

    This song is a crest jwel in the carrear of Sushila Madem

  • @ravee786
    @ravee786 6 ปีที่แล้ว

    Maha adbhutam.

  • @bharatamramkumar
    @bharatamramkumar 12 ปีที่แล้ว +1

    Nice song

  • @kakkarwada
    @kakkarwada 7 ปีที่แล้ว +6

    its all susheela susheela

  • @Mrmaravego
    @Mrmaravego 10 ปีที่แล้ว +3

    If one happens to listen to the song closely with rapt attention,Susilamma says first in the charaNam .."naa loani virasina anraagam" WHILE in the later charaNam's as "naa loana virisina anuraagam..Though both almost mean same thing,she,known for the clarity & correctness in the diction, should have maintained consistency in tune with what must have been authored by the lyric writer..is it that the writer himself authored it so??

    • @venkatk1414
      @venkatk1414 5 ปีที่แล้ว

      Excellent observation sir!

  • @srinivasyatham5579
    @srinivasyatham5579 ปีที่แล้ว

    Good

  • @padmanagarathnamma8683
    @padmanagarathnamma8683 2 ปีที่แล้ว

    Nise

  • @ranganatharaju8093
    @ranganatharaju8093 8 ปีที่แล้ว +3

    Excellent

  • @radhagopi3939
    @radhagopi3939 4 ปีที่แล้ว +1

    I admit Susheela is the best singer in India but there are others who can sing with Veena P Leela P Bhanumathy MLV A P Komala S varalakshmi etc

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 3 ปีที่แล้ว

    Madhuryaaniki ghantasaala Susheela cinee jagathiki rendu kallu

  • @siddhardhvjayhindustan8001
    @siddhardhvjayhindustan8001 8 ปีที่แล้ว

    Nice telunghu song

  • @venkatrajamadunuri2347
    @venkatrajamadunuri2347 6 ปีที่แล้ว

    Exlent

  • @koteswararaowordsarenotade2686
    @koteswararaowordsarenotade2686 6 หลายเดือนก่อน

    బహుశా తేనె కూడా ఇంత తియ్యగా ఉండదేమో.?

  • @ponduriharibabu4986
    @ponduriharibabu4986 6 ปีที่แล้ว

    Madhuram

  • @VidyaSagar-zz1mh
    @VidyaSagar-zz1mh 5 ปีที่แล้ว

    Janna dhanyamainadi.

  • @MyKk1993
    @MyKk1993 4 ปีที่แล้ว +1

    ilanti singer telugu field lo inkevaru raledu

  • @indirasreehari559
    @indirasreehari559 7 ปีที่แล้ว +1

    nice song not nice awesome song

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 ปีที่แล้ว +2

    Anta meaning undo E song lo, very nise song.

    • @hemanth7119
      @hemanth7119 6 ปีที่แล้ว

      Yasmeen Kuwait గారు ఈ పాటపై మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి సాహిత్యం గాన కోకిలమ్మ పి.సుశీల గారి గాత్రం వీణా పాట ఏదైనా వినసొంపుగా ఉంటుంది మంచి పాటను ఆస్వాదించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

    • @sreejasakepuram8101
      @sreejasakepuram8101 6 ปีที่แล้ว +1

      Hemanth
      Hemanth garu
      డా.సి నారాయణరెడ్డి గారు, ఆయన మన తెలుగువారి, సాహిత్య, అమృత వర్షం, ఒక ఆణిముత్యం అటువంటి ఒక అమూల్యమైన వ్యక్తి మన మధ్య లేరన్న లోటు వేరే ఏది లేదు. ఇటువంటి పాటలు వినడం, చూడడం తప్ప వేరే ఏమి చేయలేముకదండి, మీలాంటి వారు ఉన్నత వరకు మన తెలుగు సంగీత , సాహిత్యాలకు ఎటువంటి లోటు రాదండి, ఇది నిజం, నమస్తే, ఉంటానండి. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐.

    • @hemanth7119
      @hemanth7119 6 ปีที่แล้ว

      Yasmeen Kuwait గారికి శుభోదయ శుభాకాంక్షలు శుభాశిశ్సులతో హైదరాబాద్ లో ఉంటున్న నేను అనేక సంగీత సాహిత్య వేదికలలో వెళ్ళిన సంధర్భాబాలలలో మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు చివరి దశలో నా భుజాల మీద చేయి వేసి కారు వరకు నడుచుకుంటు వచ్చిన రోజులు చాల ఉన్నాయి మంచి గీతంపై ఆమూల్యమైన వ్యాఖ్యలు చేసిన అభిప్రాయాలను ఏకీభవిస్తూ మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

    • @hemanth7119
      @hemanth7119 6 ปีที่แล้ว

      Yasmeen Kuwait గారు Muripinche Muvvalu Nee Leela Paadeda Deva Siddhartha Vundru Published On Jul 22 2018 ఈ గీతంలో మంచి సంగీతం సాహిత్యం ఇమిడి ఉన్నాయి మీరు ఆస్వాదించండి

    • @sreejasakepuram8101
      @sreejasakepuram8101 6 ปีที่แล้ว +1

      Hemanth
      Hemanth garu
      All ready nenu a patanu chusanu sir chala bagundi cheppanukada, man's Telugu sahityam sangitam yeppatiki yennatiki , maruvalemu, maruvabomu,meku, ,na vandanamulu.💐💐💐💐💐💐.

  • @ranganatharaju8093
    @ranganatharaju8093 8 ปีที่แล้ว +1

    Who is music director

  • @rajinibandaru539
    @rajinibandaru539 3 ปีที่แล้ว

    Talugu lerex

  • @ksubba3335
    @ksubba3335 5 ปีที่แล้ว

    PANIKIRAANI CHETHA PAATA

  • @subbaraonuthalapati1274
    @subbaraonuthalapati1274 6 ปีที่แล้ว +1

    Wonderful song