Amayakuralu Movie Songs - Paadedha Nee Naamame Song - Gummadi - Nageshwara Rao - Sharada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 56

  • @srinin4600
    @srinin4600 ปีที่แล้ว +9

    ఎంత చక్కని సాహిత్యం అందించారు దాశరథి గారు, ఎంత హృద్యంగా పాడారు సుశీలమ్మగారు, ఎంత చక్కని బాణిని కూర్చారో - ఎందరో అందరు కలిసి కృష్ణుడు నిజంగా పులకించే విధంగా మనకు, అన్ని తరాలకు అందించారు. ఇది వినడమే ఒక భాగ్యం.

  • @chillaginjalu4997
    @chillaginjalu4997 10 หลายเดือนก่อน +2

    పాట ఆసాంతమూ... ఆ బృందావన విహారి కనులముందు విహరిస్తున్నట్లు గానే ఉంటుంది.. యుగాలు గడిచినా నిలిచి ఉండే అద్భుతమైన తెలుగు సాహిత్యం.. కూర్పు.. మధుర గానం.. భక్తి, ప్రేమభావం..👌👌👌👏👏🙏🙏🌹

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว +15

    రసాలూరు సాలూరు రాజేశ్వర రావు గారి మధురాతి మధురమైన సంగీతం అమృత వర్షమే కురిపించినది. ఆయన / ఆ మహానుభావుని సంగీతం లో ఎన్నో మధురమైన వినసొంపైన పాటలు వచ్చాయి. ఎప్పటికీ మరువలేని స్థాయిలో వాటికి బాణీలు కూర్చిన విధానం అమోఘం . ఆ మహానుభావునిప్రతి భకు లేవు హద్దులు ' కొలతలు . ఆకాశమే ఆయన ప్రతి భకు. హద్దు . శారదమ్మ గారి చక్కని ప్రదర్శన ఈ పాట కు ఎంతో వన్నె తెచ్చినది. తల్లి జోల పాట వలేవు న్న ఈ పాటని ఎ0త చక్కగా పాడినది మన తెల్ల కోయిలమ్మ ' గా న సరస్వతి ' గాన గంధర్విణి . కలియుగ అంతం వరకు మరపురాని దిగ్గజ గాయనీమణి సుశీలమ్మమ్మ . ఎంతటి ప్రతిభ ఈ మహా తల్లిలో దాగి వున్నదో ! ఈ పాట ఎంత హాయి కలిగించినదో . అమ్మా మీకు శతకోటి శిరసాభి వందనాలు తల్లీ ! మీ పాటలతో మా జన్మధన్యమైనదితల్లీ ! ఇంకేమి వ్రాయగలను తల్లీ . పదములు దొర కుట లేదు//. అలనాటి పాతతరం సినీ కవులలో అత్యంత ప్రతి భావంతులలో దాశరధి గారు అగ్రగణ్యులు/ ఎంత చక్కనైన పదాల కూర్పుతో ఈ పాటని అత్యద్భుతము
    గా వ్రాశారు . మహాత్మా మీ ప్రతిభ కు అనంత కోటి శిరసాభివందనాలు. అభిరుచి గల ఈ సినిమా నిర్మాత, దర్శకులకు , దిగ్గజ గాయని గాయకులకు, గొప్ప నటి నటవర్గానికి/ యూననిట్‌ సభ్యులు ఎల్లరకూ నాబోటి వీక్షకులు శ్రోతలు సంగీతాభిరుచులు సదా సదారుణపడే వుంటారు. ఆలాగే సినీ కళామ తల్లికి వీరు ' అందరూ సమర్పించిన గొప్ప కానుక లుఈ సినిమాలోని మధురమైన పాటలు . కృతజ్ఞతాభి ' మరియు శిరసాభివందనములతో - పాటల సాహిత్య సంగీత ప్రియుడు - మల్లికార్జునుడు - బెంగుళూరు . 19-10-2020 / 998021 5969. '

    • @hrushikeshpati2146
      @hrushikeshpati2146 3 ปีที่แล้ว

      Please upload the lyrics.

    • @venkateshvenkatesha6843
      @venkateshvenkatesha6843 3 ปีที่แล้ว +2

      entha adbhuthanga susheelammagari gurinchi cheppaarandi, meerannattu aame sakshaathu gaana saraswathi muddu bidda gaana kokilanenandi, malli janmam unte amma kadupulo puttaalani undi
      venkatesh, bellary, Karnataka

  • @crazybala1195
    @crazybala1195 3 ปีที่แล้ว +13

    ఆ… ఆ ఆ ఆ… ఆ ఆ ఆ… ఆ…
    పాడెద నీ నామమే గోపాలా
    పాడెద నీ నామమే గోపాలా
    హృదయములోనే పదిలముగానే
    నిలిపెద నీ రూపమేరా…
    పాడెద నీ నామమే గోపాలా
    మమతలలోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా
    మమతలలోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా
    ఆశలతోనే హారతి చేసి పదములు పూజింతు రారా
    పాడెద నీ నామమే గోపాలా
    నీ మురళీ గానమే పిలిచెరా కన్నుల నీమోము కదలెనులేరా
    నీ మురళీగానమే పిలిచెరా
    పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునాతటిపై
    ఆ…..
    పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునాతటిపై
    నీ సన్నిధిలో జీవితమంతా ..కానుక చేసేను రారా
    పాడెద నీ నామమే గోపాలా
    హృదయములోనే పదిలముగానే
    నిలిపెద నీ రూపమేరా…
    పాడెద నీ నామమే గోపాలా…

  • @shravkumar55
    @shravkumar55 3 ปีที่แล้ว +13

    Susheelamma is musical varaprasadam...no one is equal to her in terms of voice quality expressions feel singing modulation.. and everything in cine music

  • @laxmimohandancesingaramani1381
    @laxmimohandancesingaramani1381 4 ปีที่แล้ว +5

    Amogham
    Adbhutam
    Shatakoti namaskaramulu
    Writer..music director.singer and beautiful actress..1🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudershankadarla6783
    @sudershankadarla6783 4 หลายเดือนก่อน

    ఇంత మధురమైన పాట మూడు చరణాలు కాకుండా కేవలం రెండే చరణాలతో ముగించారు !

  • @rowthuappanna3088
    @rowthuappanna3088 4 ปีที่แล้ว +6

    What a song by suseelamma. Ever green song ringing in millions of ears . So beautifully sung by suseelamma and music given by Rajeswara Rao Garu.

  • @balugoud93
    @balugoud93 4 ปีที่แล้ว +8

    రచన .... దాశరథి కృష్ణమాచార్యులు

  • @BalavenkatareddyPalle
    @BalavenkatareddyPalle 28 วันที่ผ่านมา

    Yenthachakksni madurageethm aha dhanyuda.😮🎉❤

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    another wonderful song on lord Sri Krishna. mukunda gopala .madhuramaina paata . super song.

  • @BalavenkatareddyPalle
    @BalavenkatareddyPalle หลายเดือนก่อน

    Mahanu bavulaki dhanyavadamulu.😊😮🎉

  • @lakshmitummala
    @lakshmitummala ปีที่แล้ว

    Thank you iDream Music for uploading this beautiful song from my father's movie.

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 ปีที่แล้ว +1

    Suseelamma is the darling of Goddess Saraswathi.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    an melodious and Veena song of gopala krishnudu deva.of sarada garu. wonderful song.

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 ปีที่แล้ว

    Super amma suseelamma goru wonderful song thank you

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    a wonderful song on Sri radha Krishna a bhakthi oriented song of suseela garu..super song.

  • @venkatasivaramamurthypanch1190
    @venkatasivaramamurthypanch1190 5 หลายเดือนก่อน

    What a golden song no parallel to old songs

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    an excellent.melodious song on Sri gopala krishnudu.. superb song.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    a wonderful Veena song madhuram athi madhram..superbsong.

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 3 ปีที่แล้ว +4

    I LOVE THIS SWEET AND
    BEAUTIFUL SONG 💐👍👌
    19. 02. 2021

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    a wonderfulmusical Veena song of suseela garu. with good melody song. super

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    a wonderful musical melody on Veena song. on gopala Krishna. excellent .super.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    an excellent song of suseela garu. verymelodious Veena song. superb.

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 4 ปีที่แล้ว

    Sharada garu meeru chala chala andamga unnaru. Your beauty gift of god . No doubt you are another dream girl.

  • @hemapappu8098
    @hemapappu8098 5 ปีที่แล้ว +5

    SARADA MAM'S ONE OF THE BEST SONG

  • @ksatyaprasad9757
    @ksatyaprasad9757 3 หลายเดือนก่อน

    ఆశలతోనే హారతిచేసి పదముల పూజించింత్ర............

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    another madhramaina Veena song on gopalakrishna deva. excellent song.superb.

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 7 หลายเดือนก่อน +1

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    an ,excellent song on Sri Krishna paramathma .very much melodious andveena song . superb.

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 5 หลายเดือนก่อน +1

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Amjoseph-mg3gd
    @Amjoseph-mg3gd ปีที่แล้ว

    Old is Gold memorable melodious songs hatsoff

  • @baggamsuresh7977
    @baggamsuresh7977 3 ปีที่แล้ว

    Great composition on HAMSADHWANI bythe Music Majician Saluri Rajeswara rao

  • @maddurihema5012
    @maddurihema5012 2 ปีที่แล้ว +1

    Please upload in which raaga this song was set.

  • @harischandrakotte4831
    @harischandrakotte4831 2 ปีที่แล้ว

    Amma prasadam

  • @koolbabukool749
    @koolbabukool749 11 หลายเดือนก่อน

    ఆత్మ అంటే. ఇదే

  • @ramaprasad8036
    @ramaprasad8036 5 ปีที่แล้ว

    Evergreen song. Super

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya959 2 ปีที่แล้ว

    Lovely song😜🎵

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya959 2 ปีที่แล้ว

    Gud gemakt😘 🤣😂😇🥰😍

  • @sivesh14
    @sivesh14 3 ปีที่แล้ว +1

    Its p Susheela all the way

  • @hrushikeshpati2146
    @hrushikeshpati2146 3 ปีที่แล้ว

    Please upload the lyrics.

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 ปีที่แล้ว

    Best song

  • @srinivassrinu1981
    @srinivassrinu1981 ปีที่แล้ว

    🎉

  • @udaybehara9269
    @udaybehara9269 2 หลายเดือนก่อน

    Orey Babu! Ee cinema Director Dhukkipatiadhusudhan Rao kadhu. Dhukkipati ye cinemani director cheyyaledhu. He is not a Director. He is only a producer. Don't give misinformation

  • @srinivasaraoyp3640
    @srinivasaraoyp3640 4 ปีที่แล้ว

    Beautiful song of 70's.

  • @vimaladakoju6925
    @vimaladakoju6925 2 ปีที่แล้ว

    Namaste Aa rosullo theaters lo matinee ki loud speaker S evening at nine o clock songs for advertising for cinema S like calling bells for villagers pamplets. Bullak cart S. Moonlight dinners opentop tooring talkies lu any important person S came the film stats again . Sixteen mm screens.. Good days radio rooms samachara kendralo to day children they do not know they were not enjoy the environment.

  • @lakshmipotlapalli6210
    @lakshmipotlapalli6210 3 ปีที่แล้ว

    Ih

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya959 2 ปีที่แล้ว

    Burqualess universal girlfriend🤣

  • @ravee786
    @ravee786 ปีที่แล้ว

    Sharada ne padinattu buildup ichhinde😂

    • @BalavenkatareddyPalle
      @BalavenkatareddyPalle 26 วันที่ผ่านมา

      Abhinayam kuda goppade andaru padagalara.😮🎉❤

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    a wonderful Veena song of saradagaru.with nice melody song .superb.