I am Gujarati. I like this song.I think it is in Telugu language. Thanks to singers and Music Director. I have collected this song and kept in my OLD IS GOLD songs. Excellent song.
Same movie Anjali Devi & Adinarayana Rao made in Hindi also. Nageswara Rao and Anjali Devi acted as Hero & Heroin in Hindi version too. Producer Adinarayana Rao himself was Music composer. Tunes were mostly same.
what a lyrics, what a tune, the singer, what a dance moments, what a dedicated acting of anjali devi, what a camera movements, what a costume design, i think every thing is eternal.
I am kannadati. I am lover of telagu pictures. Old times hindi film was inspired by telagu pictures. Actually hindi films of telagu dubbings successed in old days. Most of the pouranika n dharmik pictures maid akkineni nageshwarao n NT Ramamarao are memorable till today. Hat's off to that legendaries 🌹🌹🙏🙏😄
My most favorate n beautiful song Aadi narayana gaari music Adhbutam. Anjali gaari naatyam n abhinayam Manoharam. Kudos ..all the team. All are great legends..
జీవితసత్యాన్ని తెలిపే మంచి ఆణిముత్యం లాంటి పాట" ఎప్పటికీ మర్చిపోలేనిది..... ఇటువంటి సాహిత్యం అందిచిన మనిషికి కోటిసార్లు పాదాభివందనం వదనం చేసిన తక్కువే..... ఈ పాట ఒక ఇంగ్లీష్ పదం లేని పాట సుపర్ మరియు స్వఛ్ఛామైన పల్లె వాతావరణం ఎంత బాగున్నాయ్... చాలా రోజుల తరువాత అచ్చమైన,అర్థవంతమైన తెలుగు పాట విన్నాను చాలా బాగుందిటు .. ఎం పాట అండి బాబు మాములుగా ఉండదు ఈ పాట , రోమాలు నిక్క బొడుచుకుంటాయి ఎప్పుడు చూసినా సరే .మాములుగా ఉండదు .... , అధ్బుతమైన పాట.. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఈ పాట నిలిచి ఉంటుంది ఈపాట ను మరువలేము...భారత దేశ సాంప్రదాయం చాలా అంటే చాలా గొప్పది. ఈ పాట లో ఆ గొప్పదనం ఏంటో, మన దైవ నమ్మకాలు ఎలా ఉంటాయో బాగా చూపించారు.. ... మనసును మరోలోకంలో ఓలలాడించే సంగీతం ఓ వైపు సాహిత్యం మరో వైపు నటీనటుల అద్భుత అభినయం , గాయనీ గాయకుల వీనుల విందైన సుమధుర నేపథ్య గాత్రం వెరసి పసందైన షట్రసో పేతమైన విందుభోజనం ఈ గీతం!! అర్జునరెడ్డి మాచవరం 9949938146....
ఈ పాట గ్రామఫోన్ రికార్డులో మాత్రం జిక్కి పాడింది ఉండేది మా చిన్నప్పుడు. ఇప్పుడూ యూట్యూబ్ లో ఉంటుంది. సాహిత్యం పూర్తిగా వేరే. కారణమేమో, ఎందుకు సినిమాలో పెట్టలేదో ఎవరైనా తెలియజేస్తే బాగుండు.
It is one of the great hit songs of P.Suseelamma garu .mindful joyous song I ever like. Many heartiest rememrences of Anjali and Adinarayana garlu who produced such a remarkable film. It lives as long as Telugu language is alive.
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🎺🙏🌺☘️. res. surekha samiira గారూ! నమస్తే. అండి.🙏 ఎంతో కాలం గా ఎదురు చూస్తూ వున్న నాకు ,యింత చక్కటి అంజలి గారి సువర్ణ సుందరి లోని , ఆది దంపతులు శివ పార్వతుల , జగ దీశ్వర పాహి పరమేశ్వరా పాటను అందించిన మీకు కృతజ్ఞతలు నమస్కారములు. 🙏. once again thank you very much.👍and namasthe. 🙏
ఆదినారాయణరావుగారి స్వరం, జిక్కిగారి గళం, అంజలిగారి అభినయం - వీడియో చూస్తున్నంతసేపూ, ఏ దివ్య లోకాల్లో అలరిస్తున్నారు వీరిప్పుడని, వారు లేని లోటు , వారిని సముచిత రీతిలో సత్కరించని గుడ్డి ప్రభుత్వాల తీరు, గుర్తుకొచ్చి, గుండె నీరవుతున్నది.
ఈ పాట రెండు వెర్షన్లు లో ఉంది అని జిక్కి గారూ ఒక interview lo చెప్పారు music lo పెద్దలు చెప్పాలి ఎవరి వాయిస్ ఆని ఇద్దరి వాయిస్ ఒకే రకంగా ఉంది నాకు అయితే అయితె ఎవరి వాయిస్ అయిన నాకు సమ్మత్తమే,👌🙏
A great song and one has sing millions or billions of times to get blessing from Lord Siva One of the best movies ever made in Telugu, Adinarayanarao brought life with his music with Ghantasala and Susheela పిలువకురా అలుగకురా హాయి హాయి కుజుడ వినండి బహుగొప్ప సినిమా
అత్యుత్తమ సంగీత సాహిత్యాల మేళవింపు! చక్కని కథా బలం, మేటి నటీ నటుల అద్భుత ప్రతిభ, దర్శకత్వ ప్రతిభ కలబోసిన చిత్రం సువర్ణ సుందరి! సినీ జగత్తులో ఒక ఆణి ముత్యం.
Among all mythologies and epics in the world, only in "Italian of the East " , such films can aptly and vividly be made.Telugu is lingua franca for epical and mythological films. This is our good deed done in by-gone incarnation. Thanks to one and all involved in the making of this film. Phraseology and diction in this song are worthy of erudition
Suseela Amma garu sang very greatly, no words to describe, what a wonderful singing, sweet sweet sweet voice in world than all, madhura gaanam Divya gaanam, suseela Amma garu is definition of singer and unique and legend Nightingale, melody queen, suseela Amma gari mundara all singers waste
Choreography is excellent and no words will find in dictionary to applaud the dance and music composing is fantastic and we are very fortunate to have our birth at that time. Hatsoff to smt. Anjali Devi for her dance.
ఈ పాటను జిక్కి గారు అద్భుతంగా పాడారు కానీ ఆ పాటను సినిమాలో పెట్టకుండా మరో గాయని పాడిన ఈ పాటను సినిమాలో చేర్చారట జిక్కి గారు పాడిన పాటనే చిత్రీకరించి ఉండినట్టయితే సినిమా మరింతగా విజయవంతమయ్యే ది... తెలుగు సినిమా గాయనీమణుల లో మొదటి స్థానం పి.లీల గారిది.... రెండవ స్థానం జిక్కి గారి ది... మిగతా అందరికీ వీరి తరువాత స్థానమే
అంజలీదేవి గారికి ఆ రోజుల్లో జిక్కిగారే ఎక్కువగా పాడారు! 1957 జనవరి లో విడుదలైన అన్నపూర్ణా వారి తోడికోడళ్ళు సినిమాలో మొదటిసారిగా సుశీల గారిచే హీరోయిన్(సావిత్రి) గారికి పాటలు పాడించారు! అవి బాగా పాపులర్ అయ్యాయి! దాంతో అంజలి పిక్చర్స్ వారు కూడా సుశీల గారిచే పాడించి, జిక్కి గారి పాటలను రీప్లేస్ చేశారు! అవి బాగా పాపులర్ అవ్వడం తో సుశీల గారు టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోయారు!
Aadinarayana rao garu he put all his special musical learn in his life put good the best effort on this movie sugunasundari 👍anjali deve made for each other 🙏
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. జొన్నలగడ్డ ఓబులేష్ గారూ! మన చక్కటి తెలుగుమీద మీరు అందించిన కామెంట్ కి ఎంతో సంతోషం గా అనిపించింది. అందుకే నండీ మన తెలుగుకు ద్రిష్టి తగిలింది. మా పుట్టింటి వారియింటి పేరు కూడా జొన్నలగడ్డ . వేద పండితులు మా నాన్న గారి తండ్రి గారు. నమస్తే.🙏
Om Namahsivaya. I will hear this song atleast once in a week which gives immense Happiness and feel like heart with full of Devotion. This is one my favourite devotional song and gives Pease.
ஜெகதீஸ்வரா பாஹி பரமேஸ்வரா தேவர் புகழ் ஸ்ரீகரா தில்லை நடசேகரா காரும் கருணாகரா வாழும் குணசேகரா (ஜெகதீஸ்) லம்போதரன் போற்றும் சம்போதரா அன்பின் அருள் சாகரா வரமேயருள் கைலை வளர் சுந்தரா கௌரி தமிழ் சுந்தரா வண்ணக் கலை மேவும் ஒளி வீசும் கங்காதரா தேவா கங்காதரா.....(ஜெகதீஷ்) மான் மழுவாட மதியரவாட மங்கையும் சேர்ந்தாட வானவரும் அன்று மகிழ்ந்தாட -இந்த மாநிலமும் புகழ் கவி பாட நடமிட ஸ்ருதி லய ஜதியுடன் தொனித்திடும் நந்தியின் மத்தள நாதமே மறை நான்கும் புகழ்ந்திடும் கீதமே ததிமிதிமிததிமி தைதைதையென தாண்டவமாடிய பாதமே தர வேண்டுகிறோம் எப்போதுமே ஜெகம் புகழ் தாயகா சிவகாமசுந்தரி நாயகா (மான்)
Oskar winner ki ye matramu takkuva kadu. Pata rachana, gatram, music, setting, dance, choriography simply superb. Listen listen many times. You will never get 👋👋🙏🙏
The charisma that Telugu language has no other language is having and and when you are reading Epics of telugu version the thrill, pleasure and dignified language will make you to feel that your presence is there at that time. Our film technicians used to give much importance to costumes, settings , photography and language
ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ श्री दुर्गा शक्ति माता नमः शिवाय । ॐ नटराज शिव केशव देवाय नमः शिवाय 🎺🙏🌺☘️🌺
చక్కని ప్రార్థనతో ఆపరమేశ్వరు. నృత్య గేతం బాగుంది
Old is gold. నటి అంజలీ దేవి నాట్యం అమో ఘం అద్భుతం 🙏🙏
ఆట పాట, సాహిత్యం, సంగీత దర్శకులు ఆదినారాయణ రావు గారికి వందనాలు!🙏🙏
ఈ పాట ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. శివ పార్వతుల విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ శిల్పి అమరుడు. 🙏
Yes
@@parvathihindiindia2555 ,,
పాట ఎంత మధురమో ఆ పార్వతిపరమేశ్వరుల
ప్రతిమలు అంతకన్నా
భక్తి భావన కలుగజేయుచున్నాయి
ఓం నమశివాయ
ఓం నమః శివాయ, అద్భుతమైన పాట. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.
I am Gujarati. I like this song.I think it is in Telugu language. Thanks to singers and Music Director. I have collected this song and kept in my OLD IS GOLD songs. Excellent song.
yes. it's in Telugu language.
No no, TT❤😅😊
Yes bro it's telugu language.😊😊😊
Suverna Sundari in Hindi 1958 A nageshwar Rao Anjali devi hero heroine
Same movie Anjali Devi & Adinarayana Rao made in Hindi also. Nageswara Rao and Anjali Devi acted as Hero & Heroin in Hindi version too. Producer Adinarayana Rao himself was Music composer. Tunes were mostly same.
what a lyrics, what a tune, the singer, what a dance moments, what a dedicated acting of anjali devi, what a camera movements, what a costume design, i think every thing is eternal.
🙏🏼🙏🏼🙏🏼
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
యింత అపురూపమైన నాట్యం చేసిన ,ప్రతి తల్లికీ, వారి పాదములకు నా హృదయ పూర్వక నమస్సులు.
☘️🙏🌺 .
ప్రపంచంలోనే తెలుగు లో పౌరాణికాలు కుదిరినట్లు ఇంకా ఏం భాషలోనూ కుదరవు ఇది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం 🙏🙏🙏🙏🙏
A
@@sunnapollajagannathjaganna2407 you are right 👍
నిజమే తెలుగు భాష లో పంచామృతం ఉంటుంది పద్యము అవధానం తెలుగు వారి స్వంతం ప్రపంచ భాషలలో తెలుగు లెస్స కాని ఈ తరం వారికి తెలుగు భాష గొప్పతనము తెలియడం లేదు
Chandhobaddhanga, telugulo kaaka inkabhaashalo ilanti paatalanu kaani dorukavu
na? Ooo e@@sunnapollajagannathjaganna2407 mhhñ
எனக்கு 75 வயதாகிறது இந்த இசையும் பாட்டும் என் மனதில் நீங்காது இடம் பெற்றுள்ளது. தவிர இவரது அழகை எல்லோரும் ஆராதிப்போம்.
I am kannadati. I am lover of telagu pictures. Old times hindi film was inspired by telagu pictures. Actually hindi films of telagu dubbings successed in old days. Most of the pouranika n dharmik pictures maid akkineni nageshwarao n NT Ramamarao are memorable till today. Hat's off to that legendaries 🌹🌹🙏🙏😄
A divine lyrical song with good
composition of Adinarayan Rao
Musical Director and Choreographer.
ఆదినారాయణ రావు గారి సంగీతం మహాద్భుతం. తెలుగు పాటకి తెలుగు వారు తెలుగులో కామెంట్స్ రాయాలని మనవి, కోరిక.
బాగా చెప్పారు👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అవును పాట పైన మనకు ఉన్న అభిమానము బయట కు వస్తుంది
குட்
l0m) lo@@madhumandli
My most favorate n beautiful song
Aadi narayana gaari music
Adhbutam.
Anjali gaari naatyam n abhinayam
Manoharam.
Kudos ..all the team.
All are great legends..
జీవితసత్యాన్ని తెలిపే మంచి ఆణిముత్యం లాంటి పాట" ఎప్పటికీ మర్చిపోలేనిది..... ఇటువంటి సాహిత్యం అందిచిన మనిషికి కోటిసార్లు పాదాభివందనం వదనం చేసిన తక్కువే..... ఈ పాట ఒక ఇంగ్లీష్ పదం లేని పాట సుపర్ మరియు స్వఛ్ఛామైన పల్లె వాతావరణం ఎంత బాగున్నాయ్...
చాలా రోజుల తరువాత అచ్చమైన,అర్థవంతమైన తెలుగు పాట విన్నాను చాలా బాగుందిటు .. ఎం పాట అండి బాబు మాములుగా ఉండదు ఈ పాట , రోమాలు నిక్క బొడుచుకుంటాయి ఎప్పుడు చూసినా సరే .మాములుగా ఉండదు .... , అధ్బుతమైన పాట.. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఈ పాట నిలిచి ఉంటుంది ఈపాట ను మరువలేము...భారత దేశ సాంప్రదాయం చాలా అంటే చాలా గొప్పది. ఈ పాట లో ఆ గొప్పదనం ఏంటో, మన దైవ నమ్మకాలు ఎలా ఉంటాయో బాగా చూపించారు.. ... మనసును మరోలోకంలో ఓలలాడించే సంగీతం ఓ వైపు సాహిత్యం మరో వైపు నటీనటుల అద్భుత అభినయం , గాయనీ గాయకుల వీనుల విందైన సుమధుర నేపథ్య గాత్రం వెరసి పసందైన షట్రసో పేతమైన విందుభోజనం ఈ గీతం!! అర్జునరెడ్డి మాచవరం 9949938146....
Yes
.😊😊🎉,n
ఈ పాట గ్రామఫోన్ రికార్డులో మాత్రం జిక్కి పాడింది ఉండేది మా చిన్నప్పుడు. ఇప్పుడూ యూట్యూబ్ లో ఉంటుంది. సాహిత్యం పూర్తిగా వేరే. కారణమేమో, ఎందుకు సినిమాలో పెట్టలేదో ఎవరైనా తెలియజేస్తే బాగుండు.
ఓం నమశ్శివాయ సిద్ధం నమః ఓం...
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
దేవా పురసంహర... ధీర నటశేఖరా
త్రాహి కరుణాకరా... పాహి సురశేఖరా
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
శంభోహరా... వినుత లంబోదరా..
అంబా వరకావరా..ఆ ఆ ఆ...
వరమీయరా..గౌరివరసుందరా... గౌరివరసుందరా..
నిన్నే కని మేము కొలిచేము గంగాధరా.. దేవ గంగాధరా
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
ప్రమధులు పాడా... ఫణిగణమాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా..
నడిపెను సుందర నటనకు జతులిడ.. నందియ మార్దళనాదమే..
మధురాతిమధుర శృతి గీతమే...
తధిమి..తధిమి ధిమితైతైతైయ్యని
తాండవమాడేను..పాదమే..
మది సేవించిన సమ్మోదమే..
జగంబులా ఏలికా శివకామసుందర నాయకా
ప్రమధులు పాడా... ఫణిగణమాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా
ఇప్పటి గ్రాఫిక్స్ కన్నా అప్పటి సెట్టింగ్స్ బాగున్నాయి ఎంత చక్కగా కుదిరాయి ఈ పాటకు అందించిన మహానుభావులందరికి వందనాలు
Salutations to music director adi narayana rao whole heartedly .anjalidevi great actress. No words to describe her talent. 🙏🙏
It is one of the great hit songs of P.Suseelamma garu .mindful joyous song I ever like. Many heartiest rememrences of Anjali and Adinarayana garlu who produced such a remarkable film. It lives as long as Telugu language is alive.
There were two versions - Susheela & Korus, Jikki & Korus. In the movie we hear Jikki's song.
ఇలాంటి దేవ గానాన్ని సృష్టించిన ఆది నారాయణ రావు గారు కూడా బ్రహ్మ స్వరూపమే
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🎺🙏🌺☘️.
res. surekha samiira గారూ! నమస్తే. అండి.🙏 ఎంతో కాలం గా ఎదురు చూస్తూ వున్న నాకు ,యింత చక్కటి అంజలి గారి సువర్ణ సుందరి లోని , ఆది దంపతులు శివ పార్వతుల , జగ దీశ్వర పాహి పరమేశ్వరా పాటను అందించిన మీకు కృతజ్ఞతలు నమస్కారములు.
🙏.
once again thank you very much.👍and namasthe. 🙏
ఆదినారాయణరావుగారి స్వరం, జిక్కిగారి గళం, అంజలిగారి అభినయం - వీడియో చూస్తున్నంతసేపూ, ఏ దివ్య లోకాల్లో అలరిస్తున్నారు వీరిప్పుడని, వారు లేని లోటు , వారిని సముచిత రీతిలో సత్కరించని గుడ్డి ప్రభుత్వాల తీరు, గుర్తుకొచ్చి, గుండె నీరవుతున్నది.
Eee pata padinadi Jikki garu kaadu "Ganakokila p.suseela " garu.
వాయిస్ పి సుశీల అనుకుంటున్నా
.పి లీల గారు ,, జిక్కి గారు ఇద్దరూ పాడారు. తెలుగు . తమిళ్ వెర్షన్స్
ఈ పాట రెండు వెర్షన్లు లో ఉంది అని జిక్కి గారూ ఒక interview lo చెప్పారు music lo పెద్దలు చెప్పాలి ఎవరి వాయిస్ ఆని ఇద్దరి వాయిస్ ఒకే రకంగా ఉంది నాకు అయితే అయితె ఎవరి వాయిస్ అయిన నాకు సమ్మత్తమే,👌🙏
పల్లవి:
ఓం నమశ్శివాయః... సిద్ధం నమః
ఓం...
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
దేవాపుర సంహార... ధీర నటశేఖరా
త్రాహి కరుణాకరా... పాహి సురశేఖరా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
చరణం: 1
శంభోహరా... వినుతలంబోధరా..
అంబావరకావరా..ఆ ఆ ఆ....
శంభోహరా... వినుతలంబోధరా..
అంబావరకావరా..
వరమీయరా..గౌరివరసుందరా... గౌరివరసుందరా..
నిన్నే కని మేము కొలిచేము గంగాధరా.. దేవగంగాధరా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
చరణం: 2
ప్రమధులు పాడా... ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా..
ఓ.. ఓ.. ఓ.. ఓ..
ప్రమధులు పాడా... ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా..
నడిపెను సుందర నటనకు జతులిడ.. నందియ మార్దళనాదమే..
మధురాతిమధుర శృతి గీతమే...
తధిమి..తధిమి ధిమితైతై తయ్యని
తాండవమాడేను..పాదమే..
మది సేవించిన సమ్మోదమే..
జగంబులా ఏలికా శివకామసుందర నాయకా
జగంబులా ఏలికా శివకామసుందర నాయకా
ఓ..ఓ..ఓ..ఓ...
ప్రమధులు పాడా... ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా..
చిత్రం : సువర్ణసుందరి(1957)
సంగీతం : ఆదినారాయణరావ్
రచన : సముద్రాల
గానం : సుశీల, కోరస్
Eruvaram Prasanth Kumar sir 9393148746 వాట్సాప్ పంపగలరు
చివరి చరణం, జగంబుల ఏలికా' ( ఏకికా కాదు)
Oka line miss ayyaru . నదిపెడు సుందర అని వస్తుంది తరువాత మధురాతి మధుర రావాలి.
But still I appreciate your work a lot sir.
Thank you
First line lo om nama sivaya namaha kadu nama sivaya siddam namaha undi.
Great sir
Thank God, technology was mature enough long back to preserve these golden voices, an eternal fountain of melody, for future generations.
I like this song !! 😊 I used to hear in my childhood with my parents as much as they like
A great song and one has sing millions or billions of times to get blessing from Lord Siva
One of the best movies ever made in Telugu, Adinarayanarao brought life with his music with Ghantasala and Susheela
పిలువకురా అలుగకురా
హాయి హాయి కుజుడ వినండి
బహుగొప్ప సినిమా
This movee dubbed in hindi also.telugu movee name suvarna sundari
అత్యుత్తమ సంగీత సాహిత్యాల మేళవింపు! చక్కని కథా బలం, మేటి నటీ నటుల అద్భుత ప్రతిభ, దర్శకత్వ ప్రతిభ కలబోసిన చిత్రం సువర్ణ సుందరి! సినీ జగత్తులో ఒక ఆణి ముత్యం.
ఈ పాట ను వర్ణించడానికి మాటలు, రాతలు చాలవు.. 🙏🙏🙏🙏🙏🙏
శ్యామ సుందరీ నాయకా !
అద్భుత పద ప్రయోగం. ఓం నమఃశివాయ ....
ధన్యవాదాలు
It is Siva Kama Sundari nayaka 🙏
రోజుకి ఓం నమశ్శివాయ అంటూ 11 సార్లు అన్నచో ఏ ఆపదా రాదు
అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన గీతం.
Your comment is also very good.
@@santoshkumarappala6681 గారు ధన్యవాదాలు.
What a beautiful song..
Vintunte tanuvu..manasu
Rendu pulakaristundi
Em.padaala allika andi
Janma danyam ayyindi
Jagambula eelika
Siva shyama sundari naayaka!
Mee comment baagundi
Among all mythologies and epics in the world, only in "Italian of the East " , such films can aptly and vividly be made.Telugu is lingua franca for epical and mythological films. This is our good deed done in by-gone incarnation. Thanks to one and all involved in the making of this film. Phraseology and diction in this song are worthy of erudition
Suseela Amma garu sang very greatly, no words to describe, what a wonderful singing, sweet sweet sweet voice in world than all, madhura gaanam Divya gaanam, suseela Amma garu is definition of singer and unique and legend Nightingale, melody queen, suseela Amma gari mundara all singers waste
L
Suseela sang low pitch songs only.she wont sing high pitch songs.example nee leela padeda deva(s janaki sang) etc
సాహిత్యం సంగీతం నృత్యాభినయం చిత్రీకరణ గళం ఇవన్నీ పంచభక్ష్యాలు మరి సెట్టింగు పాయసం
పంచభక్ష్యపరమాన్నంతో భోజనం చేసినంత బాగుంది పాట
Chaala baaga cheppinaaru bro
Chala baga rasaru sir. Pata naku kuda baga nachindi.
The song sweetens our heart.
Super song. Unforgettable. Lilting music, mellifluos dance and exquisite expression...
Ee.janmaku.evi.chalu.❤
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది
Choreography is excellent and no words will find in dictionary to applaud the dance and music composing is fantastic and we are very fortunate to have our birth at that time. Hatsoff to smt. Anjali Devi for her dance.
ఈ పాటను జిక్కి గారు అద్భుతంగా పాడారు
కానీ ఆ పాటను సినిమాలో పెట్టకుండా మరో గాయని పాడిన ఈ పాటను సినిమాలో చేర్చారట
జిక్కి గారు పాడిన పాటనే చిత్రీకరించి ఉండినట్టయితే సినిమా మరింతగా విజయవంతమయ్యే ది... తెలుగు సినిమా గాయనీమణుల లో మొదటి స్థానం పి.లీల గారిది.... రెండవ స్థానం జిక్కి గారి ది... మిగతా అందరికీ వీరి తరువాత స్థానమే
అంజలీదేవి గారికి ఆ రోజుల్లో జిక్కిగారే ఎక్కువగా పాడారు! 1957 జనవరి లో విడుదలైన అన్నపూర్ణా వారి తోడికోడళ్ళు సినిమాలో మొదటిసారిగా సుశీల గారిచే హీరోయిన్(సావిత్రి) గారికి పాటలు పాడించారు! అవి బాగా పాపులర్ అయ్యాయి! దాంతో అంజలి పిక్చర్స్ వారు కూడా సుశీల గారిచే పాడించి, జిక్కి గారి పాటలను రీప్లేస్ చేశారు! అవి బాగా పాపులర్ అవ్వడం తో సుశీల గారు టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోయారు!
జిక్కి @కృష్ణవేణి గారు మన రాయలసీమ ఆడపడుచు చాలా సంతోషం కాని ఆమె చివరి జీవితం క్యాన్సర్తో బాధపడి చనిపోయింది
Aadinarayana rao garu he put all his special musical learn in his life put good the best effort on this movie sugunasundari 👍anjali deve made for each other 🙏
IAM KARNATAKA I AM KANNADA BUT TELUGU SONG I LIKE IT
అత్యద్భుతం,అమోఘం,అద్వితీయం ఆ బాణి. అనితర సాధ్యం.
జగదిీశ్వర పాహి పరవెేుశ్వర జఠాజుాఠధారి శివాచoద్రవెుొ ళి నిటాలాక్శ నిీవెే సదా నాకు రక్ష.🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏
మహా అద్భుతం, ఆదినారాయణ రావు గారికి జోహార్లు. సాహిత్యం ఎవరి వద్ద నైనా వుంటే వుంచగలరు.
ప్రతీ ఆదివారం సాయంత్రం తప్పక వింటున్నాను .kjk
Adi Narayana Rao ,the greatest Musician Hats off to HiS Lots of hits
Gratest movie,excellent devotional song.wow what a marvellous music.Divine boon to devotional music lovers.
ప్రమధులు పాడ ఫణి గణమాడ పార్వతీశయ్యాడా మౌని వరుల్ నిను మనసారా కని పారవశoభున కొనియాడా........... ఎంత చక్కని ప్రాస.....
అది సముద్రాల వారి కల బలం
@@srmurthy51కానీ, రాగము మీర, భోగము తీర, సాగును నీ నటనా... అనేదీ ఆయన రాసిందేనా? జిక్కితో పాడించి, ఎందుకని సినిమాలో పెట్టలేదో?
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
జొన్నలగడ్డ ఓబులేష్ గారూ! మన చక్కటి తెలుగుమీద మీరు అందించిన కామెంట్ కి ఎంతో సంతోషం గా అనిపించింది. అందుకే నండీ మన తెలుగుకు ద్రిష్టి తగిలింది. మా పుట్టింటి వారియింటి పేరు కూడా జొన్నలగడ్డ . వేద పండితులు మా నాన్న గారి తండ్రి గారు.
నమస్తే.🙏
అహా ఎమి పాట చిత్రీకరణ అద్బుతం అమోఘం
ఈ పాట రెండు వెర్షన్లు ఉంటుంది.సినిమా లో సుశీల పాడిన పాట చిత్రీకరించారు.కానీ జిక్కి గారు పాడినది కూడా ఉంది.కొన్ని లిరిక్స్ కూడా తేడా ఉంటాయి.
Jikki paata inka madhuram ga vuntundi. Hats off to
Jakki amma 🙏
Om Namahsivaya. I will hear this song atleast once in a week which gives immense Happiness and feel like heart with full of Devotion. This is one my favourite devotional song and gives Pease.
ఈ పాటను ఎన్ని సార్లు చూసినా చూసేవారికి తనివితీరదు ఈ సినిమా నటించిన వారందరికీ పాదాభివందనం
Ati madhuram. Manoharam.
ఓం నమశ్శివాయ..
Ever enchanting lord SHIVA SONG
Super
இவர் அழகை வர்ணிக்க வார்த்தைகள் இல்லை. அழகை ஆராதிப்போம்.
ॐ नमः शिवाय।
ॐ श्री दुर्गा शक्ति माता नमः शिवाय।
🕉️🙏🌺✡️🌿🕉️🙏🌺🌿🙏🌺🕉️✡️
ఈ పాట ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది
ఓం నమశ్శివాయః సిద్ధం నమః
జగదీశ్వర! పాహి! పరమేశ్వర!
దేవ! పుర-సంహార! ధీర! నటశేఖర!
త్రాహి! కరుణాకర! పాహి! సురశేఖర!
.
శంభోహర! వినుత లంబోధర!
అంబా వరతావర!
.
వరమీయరా, గౌరీ వరసుందర!
నిన్నే కని మేము కొలిచేము
గంగాధర! దేవ! గంగాధర!
.
ప్రమథులు పాడఁ
ఫణిగణమ్ ఆడఁ
పార్వతి సయ్యాడఁ
మౌనివరుల్ నిను మనసార,
గని పారవశంబున కొనియాడఁ
.
నడిపెడు సుందర నటనకు జతులిడ
నందీ మర్దళ నాదమే..
మధురాతి మధుర శృతి గీతమే..
.
తధిమి తధిమి ధిమి తైతై తైయ్యని
తాండవమాడెను పాదమే..
మది సేవించిన సమ్మోదమే..
.
జగంబుల ఏలిక!
శివకామసుందరి నాయక!
Super brother...
Good writing keep it up
Sir.edhe.argamsir
E.PAT,KE,SWORLU.CHAPAND.SIR.RAGALU.ANEE.CHAPGLRU
Another great song from P Susheela
Yentha madhuranga undi e song 🎶🎶 fantastic music ahaa
ஹர
Yes Andi
ஜெகதீஸ்வரா பாஹி பரமேஸ்வரா
தேவர் புகழ் ஸ்ரீகரா தில்லை நடசேகரா
காரும் கருணாகரா வாழும் குணசேகரா (ஜெகதீஸ்)
லம்போதரன் போற்றும் சம்போதரா அன்பின் அருள்
சாகரா வரமேயருள் கைலை வளர் சுந்தரா
கௌரி தமிழ் சுந்தரா வண்ணக் கலை மேவும் ஒளி வீசும் கங்காதரா தேவா கங்காதரா.....(ஜெகதீஷ்)
மான் மழுவாட மதியரவாட
மங்கையும் சேர்ந்தாட வானவரும் அன்று மகிழ்ந்தாட -இந்த மாநிலமும் புகழ் கவி பாட
நடமிட ஸ்ருதி லய ஜதியுடன் தொனித்திடும்
நந்தியின் மத்தள நாதமே மறை நான்கும் புகழ்ந்திடும் கீதமே
ததிமிதிமிததிமி தைதைதையென தாண்டவமாடிய பாதமே
தர வேண்டுகிறோம் எப்போதுமே ஜெகம் புகழ் தாயகா சிவகாமசுந்தரி நாயகா (மான்)
ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ 🙏☘️🌺 ఓమ్ నమశ్శివాయ శివ విష్ణు దేవాయ నమ శివాయ 🙏🌺☘️ ఓమ్ నమశ్శివాయ 🌺☘️
ఈ పాట ఈశ్వరుడు ఎన్నిసార్లు వినివుంటాడు గగనతలం నుండీ
Edhi.sivasmarna...
వినడమేకాదు మైమరచిపోయుంటారు ఆదిదంపతులు
Firstly I must appreciate to Adinarayana garu.
By
He is the husband of Anjali. Devigaru
ఈ పాట EVERY GREEN HIT SONG
ప్రతి రోజూ వింటున్నాను
కైలాస వాసుడు శివుడు భక్త సులభడు 🙏ఇలా ప్రార్థన cheste👍వారములు 👍🙏ఇచ్చును 🙏🙏🙏
Right from my childhood I am listing to this song my favorite one since it greets my lovely dad shivaya.. Om nama shivaya... 🙏
Huu uj
Epatavini mahadevudu manadesamulovesadu patarasina kaviki gayaniki Maa Amma anjalidevi gariki padabhivandanalu
00000000
Gybhb. B ?
..l
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🙏🌺☘️🙏🌺
NANNU KANNA NAA TALLI TANDRI AINA AADI DAMPATULA PAADA PADMAALAKU NAA SATA SAHASRA KOTI PRANAAMAALU.... 🙏🙏
Good music .Melody at its height
It melodies song and nice music
P.Suseela well deserves Bharatha Ratna
What a beautiful song and very beautiful God anjali amma is beautiful performence 🙏🙏🙏
One of my favorite devotional songs
Extra ordinary composition , great
సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ పాటను విని చూసి ఉంటారు.
సాక్షాత్తుగా మధురమైన పాటను పరమేశ్వరుడే వినటమే కాకుండా కైలాసం నుండి చూసి ఉంటారు
Marvelous music adinarayana Rao great ...greatest
this movie was remade in hindi & became a musical hit with great adinarayana rao s music
Nijamgane P.suseelamma garu pade teeru ku tappakunda p.suseela gariki "Bharat ratna" award ivvali.
తెలుగులో మంచి మూవీస్ మరియు తెలుగుభష అన్నది గొప్ప విషయం
Oskar winner ki ye matramu takkuva kadu. Pata rachana, gatram, music, setting, dance, choriography simply superb. Listen listen many times. You will never get 👋👋🙏🙏
మంచి పాట
Evergreen.songs.
ఓమ్ నమః శివాయ సిద్ధం నమః 🎉🎉🎉🙏🙏🙏
సీనియర్ సముద్రాల వారి కలం...
నా చెవులు పావనం అయ్యాయి.😍
చాలా గొప్ప పాట
త్రాహీ త్రాహి మాం పాహి పరంపరాం గతిః......
Beautiful lyrics
Good
Worship with honour, singing and dance is full form.
Very nice such a beautiful song
నా చిన్న తనంలో ఉదయం 4 గంటలకి లేచి Etv పెట్టి ఈ పాటలు వినేవాణ్ణి.. ఆ రోజులు మళ్లీ రావు..
S me also
Adhinarayanarao gariki vandhanalu
SImpliysitting singing Bhanumathi out standing facial action and Legent music director G Rmanathan
హృదయం ఆనందమూతోనిడగా కళ్ళు లో ఆనందభాష్పాలు నిండగా
The charisma that Telugu language has no other language is having and and when you are reading Epics of telugu version the thrill, pleasure and dignified language will make you to feel that your presence is there at that time. Our film technicians used to give much importance to costumes, settings , photography and language
పల్లవి:
ఓం నమశ్శివాయః... సిద్ధం నమః
ఓం...
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
దేవా పురసంహర... ధీర నటశేఖరా
త్రాహి కరుణాకరా... పాహి సురశేఖరా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
చరణం: 1
శంభోహరా... వినుతలంబోదరా..
అంబా వరకావరా..ఆ ఆ ఆ....
శంభోహరా... వినుత లంబోదరా..
అంబా వరకావరా..
వరమీయరా..గౌరివరసుందరా... గౌరివరసుందరా..
నిన్నే కని మేము కొలిచేము గంగాధరా.. దేవ గంగాధరా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
చరణం: 2
ప్రమధులు పాడా... ఫణిగణమాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా..
ఓ.. ఓ.. ఓ.. ఓ..
ప్రమధులు పాడా... ఫణిగణమాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా..
నడిపెను సుందర నటనకు జతులిడ.. నందియ మార్దళనాదమే..
మధురాతిమధుర శృతి గీతమే...
తధిమి..తధిమి ధిమితైతైతైయ్యని
తాండవమాడేను..పాదమే..
మది సేవించిన సమ్మోదమే..
జగంబులా ఏలికా శివకామసుందర నాయకా
జగంబులా ఏలికా శివకామసుందర నాయకా
ఓ..ఓ..ఓ..ఓ...
ప్రమధులు పాడా... ఫణిగణమాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా
Chala bagundi lyrics chustu vinadam.👌👌
ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ श्री दुर्गा शक्ति माता नमः शिवाय ।
ॐ नटराज शिव केशव देवाय नमः शिवाय
🎺🙏🌺☘️🌺
Thanks a lot
ఈ మధ్య సింగర్స్ ఎక్కువయ్యారు. ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వారి కోసం, ఇంకా అందరి కోసం కూడా ఈ లిరిక్స్ ☺️☺️.
@@visalmurty662 థాంక్యూ, పాడండి మరి☺️☺️
மணாலனே மங்கையின் பாக்கியம் ஜெமினி அஞ்சலி தேவி நடித்தது தமிழ் திரைபடம்
ఈ పాట వింటే తప్పకుండా కైలాసprapti కలుగుతుంది
జగముల. ఏ లికా శివ కామ సుందరి నాయాక