YESAYYA VANDHANALAYYA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 1.5K

  • @krupakrupa7250
    @krupakrupa7250 ปีที่แล้ว +642

    యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా
    యేసయ్యా వందనాలయ్యా
    నీ ప్రేమకు వందనాలయ్యా ॥2॥
    నన్ను రక్షించినందుకు పోషించినందుకు
    కాపాడినందుకు వందనాలయ్యా ॥2॥
    వందనాలు వందనాలయ్యా /
    శతకోటి స్తోత్రాలయ్యా ॥2॥
    ॥ యేసయ్యా వందనాలయ్యా ॥
    1॰
    నీ కృపచేత నన్ను రక్షించినందుకు
    వేలాది వందనాలయ్యా
    నీ దయచేత శిక్షను తప్పించినందుకు
    కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥
    నీ జాలి నాపై కనపరచినందుకు
    వేలాది వందనాలయ్యా
    నీ ప్రేమ నాపై కురిపించినందుకు
    కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥
    వందనాలు వందనాలయ్యా /
    శతకోటి స్తోత్రాలయ్యా ॥2॥
    ॥ యేసయ్యా వందనాలయ్యా ॥
    2॰
    జీవ గ్రంధంలో నా పేరుంచినందుకు
    వేలాది వందనాలయ్యా
    పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు
    కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥
    నను నరకమునుండి తప్పించినందు
    వేలాది వందనాలయ్యా
    నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు
    కోట్లాది స్తోత్రాలయ్యా
    వందనాలు వందనాలయ్యా /
    శతకోటి స్తోత్రాలయ్యా ॥2॥
    ॥ యేసయ్యా వందనాలయ్యా

  • @mungaranaveen4366
    @mungaranaveen4366 หลายเดือนก่อน +197

    యేసయ్యా వందనాలయ్యా
    నీ ప్రేమకు వందనాలయ్యా (2)
    నన్ను రక్షించినందుకు పోషించినందుకు
    కాపాడినందుకు వందనాలయ్యా (2)
    ““వందనాలు వందనాలయ్యా..
    శతకోటి స్తోత్రాలయ్యా
    వందనాలు వందనాలయ్యా..
    శతకోటి స్తోత్రాలయ్యా ఆ. ఆ. ఆ.
    యేసయ్యా… యేసయ్యా…
    యేసయ్యా వందనాలయ్యా
    నీ ప్రేమకు వందనాలయ్యా””
    1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు
    వేలాది వందనాలయ్యా
    నీ దయచేత శిక్షను తప్పించినందుకు
    కోట్లాది స్తోత్రాలయ్యా (2)
    నీ జాలి నాపై కనపరచినందుకు
    వేలాది వందనాలయ్యా
    నీ ప్రేమ నాపై కురిపించినందుకు
    కోట్లాది స్తోత్రాలయ్యా (““వందనాలు””)
    2. జీవ గ్రంధంలో నా పేరుంచినందుకు
    వేలాది వందనాలయ్యా
    పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు
    కోట్లాది స్తోత్రాలయ్యా (2)
    నను నరకమునుండి తప్పించినందు
    వేలాది వందనాలయ్యా
    నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు
    కోట్లాది స్తోత్రాలయ్యా (““వందనాలు””)
    🦁 The Lion Dairy 🦁

  • @apostolickingdom1246
    @apostolickingdom1246 2 ปีที่แล้ว +640

    ప. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా “2”
    నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా “2”
    అ.ప. వందనాలు వందనాలయ్యా - శతకోటి స్తోత్రాలయ్యా “2”
    యేసయ్యా… యేసయ్యా…
    “యేసయ్యా వందనాలయ్యా”
    1. “నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా
    నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2”
    నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా
    నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2”
    యేసయ్యా… యేసయ్యా…
    “యేసయ్యా వందనాలయ్యా”
    2. “జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా
    పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2”
    నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా
    నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2”
    యేసయ్యా… యేసయ్యా…
    “యేసయ్యా వందనాలయ్యా”
    *రచన,స్వరకల్పన:-కె.జె.ఫిలిఫ్*

  • @sharonkumarinedunuri7107
    @sharonkumarinedunuri7107 ปีที่แล้ว +18

    Vandanalu

  • @jesuslovesyoutruegospel2916
    @jesuslovesyoutruegospel2916 2 ปีที่แล้ว +160

    యేసయ్య వందనాలయ్యా
    నీ ప్రేమకై వందనాలయ్యా" |2|
    "నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా" |2|
    " వందనాలు వందనాలయ్యా
    శతకోటి స్తోత్రాలయ్యా " |2|
    1) నీ కృపచేత నన్ను, కాపాడినందుకు -
    వేలాది వందనాలయ్యా
    నీ దయచేత శిక్షను తప్పించినందుకు-
    కోట్లాది స్తోత్రాలయ్యా
    నీ జాలి నాపై కనపరచినందుకు -
    వేలాది వందనాలయ్యా
    నీ ప్రేమ నాపై కురిపించినందుకు -
    కోట్లాది స్తోత్రాలయ్యా..... //వందనాలు\\
    2) జీవ గ్రంథములో నా పేరుంచినందుకు -
    వేలాది వందనాలయ్యా
    పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు -
    కోట్లాది స్తోత్రాలయ్యా
    నన్ను నరకము నుండి తప్పించినందుకు
    వేలాది వందనాలయ్యా
    నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు
    కోట్లాది స్తోత్రాలయ్యా .... //వందనాలు\\

    • @gunjapadhma4699
      @gunjapadhma4699 2 ปีที่แล้ว +6

      Yesaya vndanalaya

    • @swarnakaneti2697
      @swarnakaneti2697 2 ปีที่แล้ว +4

      Super song

    • @yuvaraj1840
      @yuvaraj1840 2 ปีที่แล้ว +5

      Thank you Jesus for song lyrics.Thank you and bless you brother or sister.

    • @a-r-u2255
      @a-r-u2255 2 ปีที่แล้ว +4

      👌👌👌

    • @kombuthulavamsi4115
      @kombuthulavamsi4115 2 ปีที่แล้ว +5

      Exlent annya... Youer beautiful

  • @NaveenK-fp3pp
    @NaveenK-fp3pp 11 หลายเดือนก่อน +39

    1. నీ కృప చేత నన్ను రక్షించినందుకు
    వేలాది వందనాలయ్య
    నీ దయచేత శిక్షను తప్పించినందుకు
    కోట్లాది స్తోత్రాలయ్య (2)
    నీ జాలి నాపై కనపరచినందుకు
    వేలాది వందనాలయ్య
    నీ ప్రేమ నాపై కురిపించినందుకు
    కోట్లాది స్తోత్రాలయ్య (2)
    [[వందనాలు]]

  • @PattipatiSpandana
    @PattipatiSpandana ปีที่แล้ว +13

    Super chala chala అంటే చాలా బాగుంది అన్న

  • @kavithabasavala5857
    @kavithabasavala5857 ปีที่แล้ว +10

    Vondanaalu vondanalayya .... I like this song super ....

  • @mounikaanil2845
    @mounikaanil2845 ปีที่แล้ว +22

    దేవ నీ ప్రేమకు వందనాలయ్యా ఏ ఎగ్యతలేని మమ్మును ప్రేమించినందుకు ఏమిచ్చి నీ రునమ్ తీర్చగలం యేసయ్య

  • @AnilKumar-xk3qt
    @AnilKumar-xk3qt 2 ปีที่แล้ว +172

    సాంగ్ విన్నా దగ్గర నుంచి ఆ లిరిక్స్ ఆ ట్యూన్ మైండ్ లోంచి పోవట్లేదు బ్రదర్.. daily many times listing.. this song..చాలా అద్భుతంగా ఉంది..

  • @ravijayanth4763
    @ravijayanth4763 2 ปีที่แล้ว +351

    చాలా రోజుల తరువాత సంఘములో ఉజ్జివంగా పాడుకునే చక్కటి పాటను అందించినందుకు మీ నా హృదయ పూర్వక వందనములు

    • @surekha9357
      @surekha9357 2 ปีที่แล้ว +11

      Yes brother, ma Church meetings pilalu andaru padaru chala enerigitic ga nerchukunaru, e song vastey chalu ganthulu vesthunaru, thanks Anna manchi song ni padaru, praise the Lord brother 🙏🙏🙏🙌🙌

    • @dulapallisandhya4023
      @dulapallisandhya4023 2 ปีที่แล้ว +4

      Praise the lord Anna .super song Anna . glory to God 🙏🙏

    • @benarjiravinuthala843
      @benarjiravinuthala843 2 ปีที่แล้ว

      Nmmmm

    • @gunjahepsiba3802
      @gunjahepsiba3802 2 ปีที่แล้ว +3

      అవును

    • @sarojaviswas5172
      @sarojaviswas5172 2 ปีที่แล้ว

      @@surekha9357 à

  • @balraju5189
    @balraju5189 11 หลายเดือนก่อน +6

    Shalom 🙏 ananya super song 👏devuniki 🙏🙌👏👏Mahima gantha kalugunugakaa Amen

  • @winstonejhonusa9054
    @winstonejhonusa9054 2 ปีที่แล้ว +85

    అన్నా... మీరు రాసిన పాట చాలా బాగుంది..చాలా మంది షేర్ చేశారు ఈ పాటను. ఎలాగైనా ఒరిజినల్ సాంగ్ వింటున్నాము... దేవునికి మహిమ కలుగును గాక...

    • @kjphilipkjphilip7791
      @kjphilipkjphilip7791 11 หลายเดือนก่อน +2

      Amen

    • @rams8272
      @rams8272 11 หลายเดือนก่อน

      ❤❤❤Q❤​@@kjphilipkjphilip7791

    • @peramsuresh7214
      @peramsuresh7214 10 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RaviKumar-w8q7k
    @RaviKumar-w8q7k ปีที่แล้ว +9

    సాంగ్ పదాలు చాలా అంటే చాలా బాగున్నాయి అన్న చాలా బాగా పాడారు 🙏✝️👏☺️
    🇪 🇽 🇨 🇪 🇱  🇪 🇳 🇹 ❤️❤️❤️

  • @kushi2584
    @kushi2584 ปีที่แล้ว +37

    Super voice.... Super lyrics... Super music..... Super energy.... Super spiritual.... Totally awesome 🙌🙌🙏🙏🙏

  • @jampanamahesh1540
    @jampanamahesh1540 ปีที่แล้ว +67

    ఈ పాట ఎంతోమంది జీవితాలు మారుస్తుంది అన్న ఇలాంటి వి మరెన్నో మకు మి ద్వార అందించమని ఆ దేవుడ్ని కోరుకుంటున్న god bless you 🥰 Anna

    • @palakommarathnakar
      @palakommarathnakar 10 หลายเดือนก่อน

      Yah pata chala Babu Anna elementary Reliance patalu recently😂😂😂

    • @jampanamahesh1540
      @jampanamahesh1540 10 หลายเดือนก่อน

      @@palakommarathnakargod bless you 🥰🥳

  • @YesupadamUllam
    @YesupadamUllam ปีที่แล้ว +6

    Vandhanalu vandhanalalya yesyaa

  • @sunilgeorgeeda358
    @sunilgeorgeeda358 2 ปีที่แล้ว +214

    ఏ అర్హత లేని మా జీవితాలకి నీ పిల్లలుగా ఉండే అవకాశం ఇచ్చినందుకు వందనాలయ్య 🙌🙏

  • @Jyont-v8n
    @Jyont-v8n ปีที่แล้ว +10

    ꜱᴜᴩᴇʀ ɴɪᴄᴇ ꜱᴏɴɢ ꜱɪʀ 😊😊😊😊❤

  • @anilkumarapani1413
    @anilkumarapani1413 2 ปีที่แล้ว +19

    ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ತುಂಬ ಒಳ್ಳೆಯ ಹಾಡು ದೇವರು ನಿನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ

  • @ravirajmattaofficial9640
    @ravirajmattaofficial9640 2 ปีที่แล้ว +21

    ఫిలిప్ గారు మీ పాట చాలా బాగుంది
    ఈ పాటకి మంచి సంగీతాన్ని అందించిన
    సుధాకర్ బ్రదర్
    ప్రభాకర్ బ్రదర్
    మీరు ఇంకా అనేకమైన పాటలు మంచి సంగీతం అందిం చాలని కోరుకుంటున్న దేవుని సేవలో బహుగా వాడ బడాలని కోరుకుంటున్నా బ్రదర్

  • @d.nirmala6377
    @d.nirmala6377 2 ปีที่แล้ว +26

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఎంతో చక్కని అద్భుతమైన పాటను ప్రభువు మీకు అనుగ్రహించినందుకు వందనములు మంచి లిరిక్స్ దేవుడు మీ మనసులో ఉంచాడు దేవాది దేవునికి కోట్లాది స్తోత్రములు

  • @victorpaul5438
    @victorpaul5438 2 ปีที่แล้ว +33

    సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసయ్య కు మాత్రమే కలుగును గాక 🙌🙌🙌🙌 excellent brother may god bless you brother

    • @bodadani
      @bodadani 2 ปีที่แล้ว +3

      Praise the lord Bro 🙏🙏🙏🙏 super song 👏👏👏👏👏👏

  • @likhithadeena2066
    @likhithadeena2066 ปีที่แล้ว +24

    What a golden voice seriously this is the 70th time I'm listening this song❤ All glory to God and praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @daveedurevuteja96
    @daveedurevuteja96 ปีที่แล้ว +8

    Anni sarlu vinna inka vinali anipistundhi chala ante chala Baga rasaru devudu mi chetha inka elanti patalu devuni mahima parachadaniki rasi. Padinchunu gaka annayya

  • @yuvaraj1840
    @yuvaraj1840 2 ปีที่แล้ว +32

    Thank you Jesus Christ for wonderful song to Telugu Christian churches 🙏🏼🙏🏼🙏🏼. Thank you all of team

  • @NaveenK-fp3pp
    @NaveenK-fp3pp 11 หลายเดือนก่อน +34

    యేసయ్య వందనాలయ్య
    నీ ప్రేమకు వందనాలయ్య..(2)
    నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్య..(2)
    వందనాలు వందనాలయ్య.
    శతకోటిస్తోత్రలయ్య.(2)
    యేసయ్య..యేసయ్య. '"యేసయ్య ""

  • @gokasrinu6503
    @gokasrinu6503 2 ปีที่แล้ว +21

    దేవునికి మహిమ కలుగును గాక! సాంగ్ బాగుంది బ్రదర్ సూపర్..

  • @AmulyaAvunuri
    @AmulyaAvunuri 11 หลายเดือนก่อน +4

    Praise the lord Anna 🙏 chala bagundhi song God bless you Anna

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 9 หลายเดือนก่อน +1

    Praise the Lord babu song super super ga padinaru god bless you babu 🙏🙏

  • @lazarkattubadi9690
    @lazarkattubadi9690 ปีที่แล้ว +6

    Vandanalu yesayya I love u so much dady❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nazmasalim9002
    @nazmasalim9002 ปีที่แล้ว +29

    Praise the lord brother nenu daily vintanu e song 😊

  • @mounikaanil2845
    @mounikaanil2845 ปีที่แล้ว +18

    God bless u brother ఆ దేవుడు తన పరిచర్యలో మిమ్మును బలంగా వాడుకొనును గాక ఆమేన్

  • @jannunavatha3568
    @jannunavatha3568 ปีที่แล้ว +8

    Annaya chala Baga padaru patta devuni ki Mahema Kalugunu gaka Amen 🙌🙏🎉

  • @yesurevu6045
    @yesurevu6045 ปีที่แล้ว +4

    Chala rojulu tharavata samgamulo ujevamga padukune chakati patanu amdhiochinamdhuku mee na rudaya purvaka vandanamulu🎼🎧🎧

  • @VMounika-d8o
    @VMounika-d8o ปีที่แล้ว +5

    Prase the lord brother
    You are singing a song is very excellent brother
    You are many more singing a songs brother
    I am always pray for you brother
    God bless you brother ✝️✝️😭🙏🙏👌👌👌🙏✝️✝️✝️✝️✝️
    And also you will pray for my family and my brother and my studies and my sister

  • @kotavenkateswararao9745
    @kotavenkateswararao9745 ปีที่แล้ว +7

    ఇలాంటి మరిన్ని పాటలు పడలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .దేవుడు మీకు తోడండునుగాక 🙏

  • @orugantibhaskar7033
    @orugantibhaskar7033 2 ปีที่แล้ว +134

    చాలా మంచి పాటను దేవుడు మీ చేత వ్రాసించారు అందునుబట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక

  • @mariyadas4709
    @mariyadas4709 2 ปีที่แล้ว +12

    Menu
    Yesayya Vandanalayya Nee Premaku Vandanalayya Lyrics - యేసయ్యా వందనాలయ్యా
    by keerthanalivingston

    యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా సాంగ్ లిరిక్స్ | Yesayya Vandanalayya Nee Premaku Vandanalayya Song Lyrics | Telugu Worship Songs | Original Song
    Song: Yesayya Vandanalayya Nee Premaku Vandhanalayya
    Music: Sudhakar Rella
    Lyrics: K J Philip
    Vocals: K J Philip
    Yesayya Vandanalayya Song Lyrics in Telugu
    యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా “2”
    నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా “2”
    వందనాలు వందనాలయ్యా - శతకోటి స్తోత్రాలయ్యా “2”
    యేసయ్యా… యేసయ్యా…
    “యేసయ్యా వందనాలయ్యా”
    1. “నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా
    నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2”
    నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా
    నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2”
    యేసయ్యా… యేసయ్యా…
    “యేసయ్యా వందనాలయ్యా”
    2. “జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా
    పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2”
    నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా
    నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2”
    యేసయ్యా… యేసయ్యా…
    “యేసయ్యా వందనాలయ్యా”

  • @modugusindhuja9079
    @modugusindhuja9079 ปีที่แล้ว +4

    Chala bagundi song TQ brother. vandanalu brother 🙏.

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 ปีที่แล้ว +7

    శతకోటి వందనాలు యేసయ్య నేనిచ్చిన నీ రుణం తీర్చలేమయ్యా వెలిగినలిగి ఉన్న హృదయంలో అలిగివుతుంది మా దేహం దేవాలయంగా 🙏🙏🙏🙏🙏

  • @rsshedrashed9858
    @rsshedrashed9858 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏 vadhanalu vadhanalu vadhanalu suthulu sotharalu hallelujah hallelujah hallelujah 🙏🙏🙏

  • @dasari734
    @dasari734 2 ปีที่แล้ว +4

    E paata na manassuniii kadilinchindiiii chala edict ayipoyanu.........🙇‍♀

  • @kparvathi8707
    @kparvathi8707 10 หลายเดือนก่อน +3

    Very very nice song 🎉 brother praise the lord ✝️🛐🙏 Jesus

  • @newjesussongs1695
    @newjesussongs1695 ปีที่แล้ว +8

    Praise the lord brother song Chalaa bagundhi devuniki mahima kalugunu gaka 👌👌👌👌🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amen hallelujah amen 🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @puninaresh777
    @puninaresh777 11 หลายเดือนก่อน +4

    Praise the lord annaya super song ❤❤❤

  • @satishreddy935
    @satishreddy935 2 ปีที่แล้ว +41

    ఏమీ పాటన్న చాలా బాగా వ్రాసారు ఎంతోమంది యేసయ్యా చేసిన మేలులు పొంది అయన యందు కృతజ్ఞతలు లేని వాళ్ళకి ఈ పాట చాలా అవసరం ఈ పాట పాడిన మీకు...మీకు సహాయకులుగా మ్యూజిక్ చేసిన వారి కి దేవాది దేవుని ఆశీర్వాదాలు ఎల్లపుడు మీకు తోడై ఉండాలని మా ప్రార్ధన 🙏🙏

  • @satishkumary1701
    @satishkumary1701 2 ปีที่แล้ว +32

    పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @gurralamanirthnam9541
    @gurralamanirthnam9541 11 หลายเดือนก่อน +3

    Super song brother 🙏✝️🙏

  • @AshwinthDodo
    @AshwinthDodo ปีที่แล้ว +4

    I am akilan from tamil nadu...i dont know telugu..i watched this song in instagram..now my family addicted to this song even they dont know meaning....pls put this song in tamil also..god bless

  • @konda.g2106
    @konda.g2106 2 ปีที่แล้ว +26

    I love this song...❤️❤️vandanalu yesayya🙌🙌

  • @yedlacharan120
    @yedlacharan120 2 ปีที่แล้ว +15

    Philip garu nijanga vandananlu kalam Anne lokam karona eno ebandulu thechendi devudu rakshinchi nanduku devuniki veladi posinchi nanduku vandananlu

  • @KuwaitTeluguaAmmay
    @KuwaitTeluguaAmmay ปีที่แล้ว +5

    God bless you all 👏👏👏👏🙏🙏🙏🙏🤗🤗🤗

  • @jyestasrinivas858
    @jyestasrinivas858 11 หลายเดือนก่อน +4

    So beautiful song అండి

  • @vanthalahiiibalaram5978
    @vanthalahiiibalaram5978 2 ปีที่แล้ว +4

    Chala manchi pata padharu brother devuni ki Mahima Kalu gunu ga ka

  • @garladinnenarasimha1247
    @garladinnenarasimha1247 ปีที่แล้ว +4

    Brother exllent super song 🎵 nannu odarpu ichindi devuniki mahima kalugunu gaka👏👏👏👏

  • @indirachabathula9774
    @indirachabathula9774 2 ปีที่แล้ว +47

    అద్భుతముగా పాడావు బ్రదర్ God bless you

  • @g.annapurnag.annpurna9484
    @g.annapurnag.annpurna9484 ปีที่แล้ว +15

    I love you yesayya thandri i love you forever ❤

  • @perathotikishore5507
    @perathotikishore5507 ปีที่แล้ว +5

    Vandanalayya ❤ni chinna pillalu ga ennukunnanduku

  • @premmafiagaming142
    @premmafiagaming142 ปีที่แล้ว +12

    Super song Anaya♥️better happyness🥰

  • @johnpeterpeter621
    @johnpeterpeter621 2 ปีที่แล้ว +3

    Brother chala baga padaru meeku vandanalu marenno ujjevimpa jese songs padndi

  • @MalleboinaVeeramma
    @MalleboinaVeeramma ปีที่แล้ว +5

    ఇలాంటి సాంగ్స్ ఏ మరొకటి కావాలని కోరుకుంటున్నాను

  • @sekarravi1076
    @sekarravi1076 ปีที่แล้ว +4

    chala adbuthanga padaru annayya🎉🎉🎉🎉

  • @gopipallapati7587
    @gopipallapati7587 11 หลายเดือนก่อน +3

    Praise the Lord good song so beautiful song

  • @tanetibhargavi7737
    @tanetibhargavi7737 ปีที่แล้ว +4

    ఉజ్జివం గల పాట 🙏🙏🙏🙏🙏💐💐💐👌👌👌

  • @MasapaoguLakshmidevi
    @MasapaoguLakshmidevi ปีที่แล้ว +2

    chala adhuthanga padaru anayya🎉🎉🎉🎉🎉🎉

  • @rajesh958ruhoney6
    @rajesh958ruhoney6 ปีที่แล้ว +4

    Crore of Glories to God 🙏 praise lord..amen

  • @mutyamveera4247
    @mutyamveera4247 7 วันที่ผ่านมา +1

    Yesayya vamdanalayya🙏

  • @raghuparimala4396
    @raghuparimala4396 ปีที่แล้ว +4

    v🙏🏾🙏🏾🙏🏻 juses God bless Anna

  • @DeepikaGunduboina
    @DeepikaGunduboina ปีที่แล้ว +2

    Miku vandanamu lu saripovaya na kana thamdri pranam ichesina kuda chaala chaala chaala thakuva na bangaru thamdri

  • @prabhudass9386
    @prabhudass9386 2 ปีที่แล้ว +25

    Nice, lyrics, nice, voice, brother, God bless you 👌🙏

  • @JoguMery
    @JoguMery 10 หลายเดือนก่อน +3

    Amen God bless you brother

  • @KrishnaVeni-xd4xr
    @KrishnaVeni-xd4xr ปีที่แล้ว +4

    Love you Jesus song super super 🙏🙏🙏

  • @jaanujhansi9261
    @jaanujhansi9261 ปีที่แล้ว +2

    Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr songs tanq jesus

  • @kishorekumarmanchili4873
    @kishorekumarmanchili4873 ปีที่แล้ว +3

    Devuniki mahima kaluguga ka amen

  • @lakshmikumari1951
    @lakshmikumari1951 ปีที่แล้ว +2

    Song chala bagundhi
    Devuniki marintha dhagara chestu

  • @princemohan215
    @princemohan215 2 ปีที่แล้ว +19

    చాలా మంచిగా ఉందన దాన్యవదల్లు💖

  • @aparnaindian6896
    @aparnaindian6896 2 ปีที่แล้ว +29

    Praise the lord బ్రదర్ 🙏🏻
    Glory to god... సాంగ్ lyrics super👌👌👌

  • @kambhampatisudhakar3313
    @kambhampatisudhakar3313 2 ปีที่แล้ว +30

    మంచి పాటను అందించి నందుకు మీకు వందనాలు అన్నయ్య !!!

  • @mkumar1686
    @mkumar1686 2 ปีที่แล้ว +4

    Nice anna chala baaga padaru

  • @Nagurofficial
    @Nagurofficial 2 ปีที่แล้ว +48

    వందనాలు వందనాలయ్యా యేసయ్య నీకు శతకోటి వందనాలు

  • @NakkaRajkumar-v4h
    @NakkaRajkumar-v4h ปีที่แล้ว +2

    Tankyou somach nanna pedda Gayakidiga edagalani korukuntunna hatsape to you

  • @dineshvkumarangapandu07
    @dineshvkumarangapandu07 2 ปีที่แล้ว +13

    Very happy for the song
    Thank you
    Prraise the lord
    All Glory to God 🙌👏🧎🏻

  • @ChKalyan-rj8fr
    @ChKalyan-rj8fr ปีที่แล้ว +2

    Nee krupa cheta mammalini kapadi nanduku neeku vandanalu yessayya

  • @yuvaraj1840
    @yuvaraj1840 2 ปีที่แล้ว +19

    Praise the lord to all 🙏🏼.Thank you jesus for wonderful Thanksgiving song to Telugu Christian churches 🙏🏼🙏🏼🙏🏼.Thank you for make beautiful song enter team 🙏🏼🙏🏼 God bless you all 😁🙏🏼.

  • @pasumarthivardhanbabu4753
    @pasumarthivardhanbabu4753 ปีที่แล้ว +2

    Exlent song dhevunike mahima kalugunugaka wonder full song

  • @Avi_2813
    @Avi_2813 ปีที่แล้ว +7

    I ❤this song .this song alll about our thanks giving to our ✝️✝️✝️🙌❤❤..tnqq bro ..good song and wonderful singing..keep rocking in the name of JESUS

  • @nirmaladevi9442
    @nirmaladevi9442 ปีที่แล้ว +2

    Annnayya chala bagundhi miku mahima kalugunu gaka 💐

  • @divyakarupalli4392
    @divyakarupalli4392 2 ปีที่แล้ว +12

    సూపర్ పాడారు 🙏🙏🙏

  • @RajuModukuru
    @RajuModukuru ปีที่แล้ว +3

    Anna super gha padaru

  • @swamyps4535
    @swamyps4535 ปีที่แล้ว +4

    Super song 🎉🎉🎉🎉

  • @davidrajubudumuri39
    @davidrajubudumuri39 2 ปีที่แล้ว +2

    Prise the Lord brother sagamunaku kaavalasina marumanasu kaliginaa paata prise the Lord

  • @dadalasivakrishna5289
    @dadalasivakrishna5289 3 หลายเดือนก่อน +8

    అన్న చాలా భగపడేరు వందనాలు అన్న

  • @kanurikumarikanurikumari6236
    @kanurikumarikanurikumari6236 11 หลายเดือนก่อน +13

    అన్నయ్య సూపర్ గా పాడేరు

    • @kanurikumarikanurikumari6236
      @kanurikumarikanurikumari6236 11 หลายเดือนก่อน +1

      అన్నయ్య దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకోవాలని అలాంటి పాటలు ఎన్నో పాడాలి నీ మనస్పూర్తిగా

    • @Lazar-z9y
      @Lazar-z9y 6 หลายเดือนก่อน +1

      Super song Annaya

  • @sowjanyap7171
    @sowjanyap7171 2 ปีที่แล้ว +27

    Very wonderful song brother..... All glory for mighty god🙏🙏🙏🙏

  • @sekarravi1076
    @sekarravi1076 ปีที่แล้ว +2

    anayya chala Baga padaru 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @siddhuchatragadda6227
    @siddhuchatragadda6227 ปีที่แล้ว +4

    ⛪❤️👏🙌🛐తండ్రి..🎄💫

  • @MYamini-ei9ow
    @MYamini-ei9ow 11 หลายเดือนก่อน +3

    God bless you Annaya 🙏🙏🙏

  • @anilkumarch9604
    @anilkumarch9604 2 ปีที่แล้ว +15

    Praise the Lord brother's God bless you all 👏👏🙌🙌🙏🙏🙏

  • @yesterukondagorri-vv3xs
    @yesterukondagorri-vv3xs 10 หลายเดือนก่อน +2

    Super song annaya 🎉🎉