మాటే చాలయ్యా యేసయ్య

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024
  • เพลง

ความคิดเห็น • 126

  • @seeyonujashuva7883
    @seeyonujashuva7883 2 หลายเดือนก่อน +27

    1.ఈ పాటకు దేవుని మాటయే వరమై
    2.Rella సుధాకర్ (ఓలివ) సంగీతం ప్రాణమై
    3.హృదయాలు ఆనందిస్తున్నాయి పరవశమై
    4.నేటి నుండి ఈ పాట సంచరించాలి {సంఘాల్లో }ప్రతి నోట గానమై
    5.ఎందుకంటే ప్రభువు కృపయే నిలిచింది కాబట్టి సమస్తమునకు ఆధారమై
    పాస్టర్ సీయోను జాషువా

    • @olivestudiossudhakarrella
      @olivestudiossudhakarrella  2 หลายเดือนก่อน +1

      Praise God Thnqq so much brother 😇🙏🤝

    • @sruthisri.karumuri
      @sruthisri.karumuri 12 วันที่ผ่านมา

      మచయస 1:37 1:38 ​@@olivestudiossudhakarrella

  • @thotasowjanya7054
    @thotasowjanya7054 13 วันที่ผ่านมา +1

    Supper song anna🙌🙌🙌🙌

  • @ravirajmattaofficial9640
    @ravirajmattaofficial9640 2 หลายเดือนก่อน +14

    Mi voice chala sweet ga vindni e song ante
    istam vunnavaru oka like cheyandi 👍

  • @anumolpa1576
    @anumolpa1576 หลายเดือนก่อน +3

    ✝️🔥❤️🙌📖💯

  • @panimunna4760
    @panimunna4760 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you

  • @kolasyamdevotional
    @kolasyamdevotional หลายเดือนก่อน +3

    హృదయ పూర్వకంగా దేవుని మహిమ పరచిన మీకు వందనాలు

  • @anumolpa1576
    @anumolpa1576 หลายเดือนก่อน +3

    🎵🎶🎵

  • @viswasbabu7069
    @viswasbabu7069 หลายเดือนก่อน +3

    Song అదుర్స్ మ్యూజిక్.అండ్ సింగింగ్ చాలా బాగుంది

  • @Ramalakshmi112
    @Ramalakshmi112 2 หลายเดือนก่อน +4

    🙏🙌🙇‍♀️

  • @rampal-120
    @rampal-120 หลายเดือนก่อน +3

    పాట బాగుంది మీ వాయిస్ చాలా బాగుంది ట్యూన్ బాగుంది సంగీతం బాగుంది లిరిక్స్ మాత్రం కొద్దిగా సంపూర్ణంగా అనిపిస్తుంది పాట మాత్రం నాకు నచ్చింది దేవునికి మహిమ

  • @ASHOKKUMARPRATHIPATI-
    @ASHOKKUMARPRATHIPATI- หลายเดือนก่อน +3

    అనుభవాలు దేవుని దగ్గరే చెప్పుకోవాలి

  • @sudhamaduryajil4811
    @sudhamaduryajil4811 หลายเดือนก่อน +3

    Super meaningfull song. Super music,,voice,, God bless you all team

  • @jacobsamuel7196
    @jacobsamuel7196 2 หลายเดือนก่อน +5

    క్రైస్తవ ప్రపంచమంతా పాడుకునే మరో అద్భుతమైన ఆధ్యాత్మిక గీతం
    God bless you all

  • @hveeresh7602
    @hveeresh7602 หลายเดือนก่อน +2

    బ్రదర్ ఈ పాట రసము లేని చెరుకు వంటిది.

  • @davidmarumullaofficial5844
    @davidmarumullaofficial5844 2 หลายเดือนก่อน +5

    Wonderful music lyric tune glory to god

  • @sureshjdymofficial
    @sureshjdymofficial 2 หลายเดือนก่อน +5

    🎉🎉🎉

  • @pratyushapalaparthi5935
    @pratyushapalaparthi5935 หลายเดือนก่อน +3

    Sudakar Brother me musics Anni super ga untayi

  • @YehoshuvaJesusmygod
    @YehoshuvaJesusmygod 2 หลายเดือนก่อน +6

    దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏చాలా బాగా పాడారు 🙏🙏

  • @PJM_officials
    @PJM_officials 2 หลายเดือนก่อน +5

    ప్రైస్ ది లార్డ్ మిత్రమా
    అద్భుతం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక..
    Bishop Ruben Raj Gudipally

  • @kjphilipkjphilip7791
    @kjphilipkjphilip7791 2 หลายเดือนก่อน +72

    మాటే చాలయ్యా యేసయ్య నీ మనసేచాలయ్య యేసయ్య"2 మనసారా నిన్ను పాడ మదినిండా నిన్ను వేడ నేను జీవిస్తా నీకోసం నా యేసయ్య హల్లెలూయ హల్లెలూయ స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం ఈ ఆలాపన. 1)లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నన్ను వేధించగా మరణమే వరమై వరమే వశమై అలుసై నలు సై నన్ను వేధించగా
    దిక్కులేని వాడను దరికి నిలిచి
    దారి లేని వాడను మార్గమై నిలచి
    నన్ను ప్రేమతో పిలిచినావయా నా పాప శాపం బాపినావయ నేను జీవిస్తా నీకోసం నా యేసయ్య
    హల్లెలూయ హల్లెలూయ స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం ఈ ఆలాపన
    2) దయగల దేవా నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో పారవేయకుండాత్రోసి వేయకుండా విడిపించితివా నను బందకాలలో. నా కాల గతులలో నీ కృప నాపై విస్తరింప చేశావు విడుదల నిచ్చి నన్ను ప్రేమతో పిలిచినావయ్యా నా పాప శాపం బాపినావయ్యా నేను జీవిస్తా నీకోసం నా యేసయ్య
    హల్లెలూయ హల్లెలూయ స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం ఈ ఆలాపన. Tune & lyrics by brother Kj philip

  • @prasadbabumiryala5982
    @prasadbabumiryala5982 หลายเดือนก่อน +3

    Hallelujah

  • @margaretprathakota7628
    @margaretprathakota7628 หลายเดือนก่อน +4

    praise the lord brother devuniki mahima kalugunu gakaAmen🎉😢

  • @akhilraj7298
    @akhilraj7298 หลายเดือนก่อน +3

    Excellent

  • @Samuelpaul777
    @Samuelpaul777 2 หลายเดือนก่อน +8

    అద్భుతమైన సాహిత్యం బ్రదర్ మీ స్వరం ,సంగీతం అమోఘం
    దేవునికి మహిమ కలుగును గాక!ఆమెన్

  • @sandeepgella
    @sandeepgella 2 หลายเดือนก่อน +4

    Wonderful lyrics & beautiful composition ❤️

  • @anumolpa1576
    @anumolpa1576 หลายเดือนก่อน +3

    💔💔💔

  • @rampal-120
    @rampal-120 2 หลายเดือนก่อน +5

    పాట చాలా బాగుంది పాట రాసిన వారికి పాడిన వారికి మ్యూజిక్ కొట్టిన వారికి అందరికీ దేవుని పేరిట శుభాభివందనాలు

  • @badugumahesh4080
    @badugumahesh4080 2 หลายเดือนก่อน +4

    God bless you all

  • @kishoremary4129
    @kishoremary4129 หลายเดือนก่อน +3

    Praise the Lord🎉

  • @pathinukaratnam1996
    @pathinukaratnam1996 หลายเดือนก่อน +2

    Such a wonderful song mesmerizing voice 🙌🏻

  • @MaheshJoel
    @MaheshJoel 2 หลายเดือนก่อน +10

    కోరస్ చాలా చాల బాగుంది. సంఘ ఆరాధనలో ఈ పాటతో దేవునికి మరింత దగ్గర కావొచ్చు.
    ఈ పాటకి పూర్తి స్థాయిలో చేసిన మీ సమిష్టి కృషిని మరిన్ని కీర్తనలకై దేవుడు తారస్థాయిలో ఇంకా బలోపేతం చేయునుగాక.
    దేవదేవునికి మహిమ కలుగునుగాక 🙏🙌
    Congratulations to Sudhakar Anna, Philip Anna, Prabhaker Anna, David verma Anna, Pradeep Anna and whole team. 🎉👏👍🤝

  • @tarakeswarraomadugula7895
    @tarakeswarraomadugula7895 หลายเดือนก่อน +3

    God Grace
    Song Super అయ్యా.....

  • @Santhoshkumar-f8k4y
    @Santhoshkumar-f8k4y หลายเดือนก่อน +4

    Wonderful song annayya ❤❤❤ track pettandi annayya

  • @suneethakitchenandgarden
    @suneethakitchenandgarden 2 หลายเดือนก่อน +6

    Good.song.,god.blesu.you.thamudu👌👌👌👌👌

  • @sunnyaluri6383
    @sunnyaluri6383 หลายเดือนก่อน +3

    Chaalaa madhuramainaa paatanu andinchina olive team ki vandanaalu philip anna ku maa vandanaalu God bless u all

  • @sudheersunny5988
    @sudheersunny5988 2 หลายเดือนก่อน +4

    glory to god

  • @Ugreshanmaths
    @Ugreshanmaths 2 หลายเดือนก่อน +4

    Wonderfull song...Annaya
    God bless you....

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj 2 หลายเดือนก่อน +5

    🙏🙏🙏🙏🙏🙏

  • @ElizabethmelodyElizabeth
    @ElizabethmelodyElizabeth 2 หลายเดือนก่อน +4

    Chalaa adbhuthamaina paata Tune Lyrics Vocals, music superb,, God bless you all ,,philip anna god bless you

  • @chanducalvaryofficial
    @chanducalvaryofficial 2 หลายเดือนก่อน +4

    Praise the lord అద్భుతమైన పాట మంచి లిరిక్స్ అద్భుతమైన సంగీతం beautiful composition brother❤❤❤

  • @gcm777
    @gcm777 2 หลายเดือนก่อน +7

    యేసయ్య నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్
    ఈ 2024 వ సంవత్సరంలో మరొక నూతనమైన పాటను సిద్ధపరిచి ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలపరచడానికి సహోదరులు ఫిలిప్ అన్నకు సుధాకర్ అన్నకు ప్రభాకర్ బ్రదర్ కు ప్రభువు అనుగ్రహించిన కృప కొరకై స్తోత్రాలు ఇంకా మీరు ఇలాంటి ఆత్మీయమైన పాటలను మాకు అందిస్తూ దేవుని కృప చేత నింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు గా దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించి ఆయన పరిచర్యలో వాడుకొనును గాక ఆమెన్..❤❤❤❤❤❤🙌🏻🙌🏻🙌🏻🎤🎤🎹🎹🎹🧵🧵🧵🎹🎹🎹

  • @VinaykhannaDevarakonda
    @VinaykhannaDevarakonda หลายเดือนก่อน +3

    సూపర్ సాంగ్ బ్రదర్ మంచి ట్యూన్, లిరిక్స్. God bless you.

  • @J.luther
    @J.luther หลายเดือนก่อน +3

    Prise.god.prise.the.lord.brotherwonderful.music.sudhkar.bro.liric.chala.bagunddi.god.blesse..you.all

  • @chanti4550
    @chanti4550 2 หลายเดือนก่อน +5

    Nice music... Good Singing ❤❤❤

  • @calvarypenticostalministry
    @calvarypenticostalministry 2 หลายเดือนก่อน +4

    Beautiful Song brother
    This song also going to One of the most loveable Christian Song ❤️❤️🙌🙌 Glory to God
    God bless you all🙌

  • @yallajosh5130
    @yallajosh5130 2 หลายเดือนก่อน +5

    చాలా బాగుంది అన్నా god bless you

  • @user-oliva777
    @user-oliva777 2 หลายเดือนก่อน +5

    Praise the lord anna🙏wonderfull lyrics and Heart touching words anna ఇంకా అనేక ఆత్మీయ గీతాలు మీరు పాడాలి,మేము మా సంఘాలలో పాడి దేవుని మహిమ పరచాలి, మీ పాటల ద్వారా అనేకులు మారుమనస్సు పొందాలి, దేవుని రాజ్యానికి సిద్ధపడాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం🙏may God give you a new grace upon you anna🙌🙌🙌

  • @pratyushapalaparthi5935
    @pratyushapalaparthi5935 หลายเดือนก่อน +3

    All glory to Jesus . Nice song anna.

  • @kommuraju9215
    @kommuraju9215 2 หลายเดือนก่อน +4

    నాకు చాలా ఇష్టమైన సాంగ్ ❤❤❤ nice music 🎶🎵🎵 lyrics super

  • @writerrajasekhar
    @writerrajasekhar หลายเดือนก่อน +2

    అన్నగారు tune లిరిక్
    Music perfect గా కుదిరాయి
    వందనాలు

  • @ravirajmattaofficial9640
    @ravirajmattaofficial9640 2 หลายเดือนก่อน +9

    Philip garu చాలా అద్భుతమైన పాట... దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకోవాలి ఇంకా మీరు అనేకమైన పాటలు రాయాలి ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంక వినాలనిపిస్తుంది బ్రధర్ 🙏

  • @vinoddamiselli3043
    @vinoddamiselli3043 2 หลายเดือนก่อน +5

    Very Good Song. Glory to God God Bless you more Tammullu.

  • @satyamgospelsinger879
    @satyamgospelsinger879 หลายเดือนก่อน +3

    Sir praisethe lord matechalaiah yesaiah track applodcheyandi god bless you

  • @sprasadsprasad9802
    @sprasadsprasad9802 2 หลายเดือนก่อน +4

    Good lyrics good music good singing Good editing thank all team members praise the Lord
    👌👌👌👍👍👍🙏🙏🙏

  • @KandhulaSindhu
    @KandhulaSindhu 2 หลายเดือนก่อน +5

    Praise the lord brother 🙏🙏 song lyrics, tune and music wonderful good bless you

  • @brainardm5899
    @brainardm5899 2 หลายเดือนก่อน +3

    Wonderful song and good singing, music exlent 🎉may God bless you brother

  • @abraham_abhi
    @abraham_abhi 2 หลายเดือนก่อน +5

    Wowwww beautiful lyrics & superb composition anna....❤

  • @syamehezkel6023
    @syamehezkel6023 2 หลายเดือนก่อน +6

    God bless you all. దేవునికే మహిమ కలుగును గాక. Lyrics, music singing anni bagunnai

  • @samarpanadurgada5077
    @samarpanadurgada5077 2 หลายเดือนก่อน +7

    Praise the lord అధ్భుతమైన పాట, సంగీతం చాలా అద్భుతంగా ఉంది బ్రదర్

  • @medabalimitirupathirao4763
    @medabalimitirupathirao4763 2 หลายเดือนก่อน +5

    God bless you ఫిలిప్ గారు

  • @ParriParri-zf1ob
    @ParriParri-zf1ob 2 หลายเดือนก่อน +8

    చాలా అద్భుతమైన పాట.. superb lyrics voice tune& Music chalaabaagundi..chalaamandi paadaaru kaani philipbrother ki credits evvaledu,any way God bless u alla team

  • @satyanarayana5522
    @satyanarayana5522 2 หลายเดือนก่อน +5

    అన్నా సూపర్ మీ వాయిస్ ఆ పాటలో లిరిక్స్ చాలా బాగున్నాయి ఈ పాట ద్వారా నీకు ఆశీర్వాదం దేవునికి మహిమ రావాలని మనసారా కోరుకుంటున్నాను aamen❤🙏🙏🙏

  • @prashanthkumar2443
    @prashanthkumar2443 2 หลายเดือนก่อน +4

    Glory to God

  • @bangarapukishore8097
    @bangarapukishore8097 หลายเดือนก่อน +3

    Praise the lord brother 🙏 పాట వింటున్న ప్రతిసారి మనసులో తెలియని ఆనందం మొదలవుతుంది పాటలోని లిరిక్స్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలిగేలా పాటకు ప్రాణం పోసి అద్భుతంగా పాడినందుకు మీకు వందనాలు బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక i love this song brother song track plz 🙏

  • @MarriNaresh-p.t.g.
    @MarriNaresh-p.t.g. 2 หลายเดือนก่อน +4

    వందనాలు సుధాకర్. అన్నయ్య మీ music. అంటే నాకు చాలా ఇష్టం.god bless you. అన్న..

  • @AnkamKejiya
    @AnkamKejiya หลายเดือนก่อน +3

    Excellent song brother 👏👏

  • @ponukumatiramakumari7307
    @ponukumatiramakumari7307 2 หลายเดือนก่อน +4

    Amen 🙏 🙏 🙏

  • @VL2021
    @VL2021 2 หลายเดือนก่อน +4

    Such a great Song overall.🎉 especially that lyrics and music is awesome The singing was too good All Glory to GOD 🎉One more hit Song in Christian Albums By philip Brother

  • @sureshm7059
    @sureshm7059 2 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏
    It's a very good version

  • @rudrarajumojeshkumarraju
    @rudrarajumojeshkumarraju 2 หลายเดือนก่อน +4

    Excellent song brother.....nice composition..... really.....God bless you.....

  • @Devvenachannel
    @Devvenachannel หลายเดือนก่อน +3

    Glory to God❤

  • @BiddaNaveenraj
    @BiddaNaveenraj 13 วันที่ผ่านมา

    చాలా చాలా బాగుంది. ఈ పాట God bless u bro.

  • @anushavarla5956
    @anushavarla5956 2 หลายเดือนก่อน +4

    Glory to God 🙏

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live 2 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏

  • @thotasowjanya7054
    @thotasowjanya7054 13 วันที่ผ่านมา +1

    Supper song anna🙌🙌🙌🙌 0:58

  • @DavidRaaz4
    @DavidRaaz4 2 หลายเดือนก่อน +4

    హృదయాలను కదిలించే పాట, చాలా బాగుంది. God bless you all. 🙏🙏

  • @ramnagupadu
    @ramnagupadu 2 หลายเดือนก่อน +5

    Praise God brother, wonderful worship song❤

  • @akhil-...
    @akhil-... หลายเดือนก่อน +4

    Editing excellent ❤..... nice singing anna ❤... Super song ❤

  • @christianmusicchannelshale5487
    @christianmusicchannelshale5487 หลายเดือนก่อน +3

    Song, music chalaabaagundi,, superb

  • @thullimellikutumbarao
    @thullimellikutumbarao หลายเดือนก่อน +4

    Very very good, I sincerely wish God to give you good health so that you can create more sweet songs.. May God bless you, Amen..❤❤❤❤🎉

  • @Eftha1987
    @Eftha1987 2 หลายเดือนก่อน +4

    Chala super song and music❤️❤️❤️🙏

  • @kingsvoicegospelmusic682
    @kingsvoicegospelmusic682 2 หลายเดือนก่อน +4

    Wonderful song

  • @Rajeshnuthangi
    @Rajeshnuthangi 2 หลายเดือนก่อน +5

    Wonderful song anna music and editing next level ❤❤❤

  • @focusstudior7402
    @focusstudior7402 2 หลายเดือนก่อน +4

    Wonderful lyrics&music ⛪👌👌❤️❤️

  • @akhilraj7298
    @akhilraj7298 2 หลายเดือนก่อน +4

    Nice song

  • @karreddullagowtham
    @karreddullagowtham 2 หลายเดือนก่อน +4

    Super song

  • @maheshk3365
    @maheshk3365 หลายเดือนก่อน +3

    Nice song anna ❤

  • @Prakash_Kola
    @Prakash_Kola 2 หลายเดือนก่อน +4

    Praise God 🙌 Wonderful brothers ♥️

  • @SwarupaRaniJohn
    @SwarupaRaniJohn หลายเดือนก่อน +3

    🎉🎉🎉

  • @ribkavanga3871
    @ribkavanga3871 2 หลายเดือนก่อน +3

    Praise the Lord Brother
    Song
    Chala Bagundi

  • @vijayjoseph1522
    @vijayjoseph1522 2 หลายเดือนก่อน +4

    చాలా అద్భుతంగా ఉంది అన్న

  • @kpraju3682
    @kpraju3682 2 หลายเดือนก่อน +4

    Wonderful..❤

  • @kushil4869
    @kushil4869 2 หลายเดือนก่อน +4

    Malla inko magical song chala bagundi anna again it will hit.....

  • @Dopshyam
    @Dopshyam 2 หลายเดือนก่อน +4

    Nice Song Anna

  • @MallavalliMoshe
    @MallavalliMoshe 2 หลายเดือนก่อน +4

    Praise the lord brother

  • @YANDAMANILKUMAR
    @YANDAMANILKUMAR 2 หลายเดือนก่อน +4

    Nice.... brother

  • @MallavalliMoshe
    @MallavalliMoshe 2 หลายเดือนก่อน +4

    Super song brother

  • @iconingyd7997
    @iconingyd7997 2 หลายเดือนก่อน +4

    Wonderful Song Anna & May God Bless You entire team Amen .... ❤❤❤❤

  • @mallepogumohannj777
    @mallepogumohannj777 หลายเดือนก่อน +3

    Super music brother
    Can you put the song track

  • @ravirajmattaofficial9640
    @ravirajmattaofficial9640 2 หลายเดือนก่อน +16

    పల్లవి:-
    మాటే చాలయ్యా యేసయ్య
    నీ మనసే చాలయ్యా యేసయ్యా
    మనసారా నిను పాడా
    మదినిండా నిను వేడ నేను
    జీవిస్తా నీ కోసం నా యేసయ్యా
    అనుపల్లవి:
    హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన
    1.లోకమే విషమై విషమే వశమై
    కలతై నలతై నను వేధించగా
    మరణమే వరమై వరమే వశమై
    అలుసై నలుసై నను వేదించగా
    ధిక్కు లేని దానను ధరికి నిలిచి దారి లేని వాడను మార్గమై నిలిచి నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాప శాపంబాపినవయ్యా ||నేను||
    2.దయగల దేవ నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా బంధకాలలో
    నా కాల గతులలో నీ కృప నాపై
    విస్తరింప చేసావు విడుదల నిచ్చి
    నను ప్రేమతో పిలిచి
    నావయ్యా నా పాపమంత బాపినవయ్యా ||నేను||

    • @VL2021
      @VL2021 2 หลายเดือนก่อน

      th-cam.com/video/7PiUrEeBL1o/w-d-xo.htmlsi=4vfnNqVzCrwpK2J1