మరో కొత్త పాట లంగరేసినావా..అనేకులను తాకిన గొప్ప పాట ✨వినండి దీవెనలు పొందండి 👉👉👉👉👉👉 • Langaresinaava Na Nava... 👈👈👈👈👈✊🙌🙌. మీరు ఈ పాట ద్వారా ఆదరించబడతే మాకు సహకారం అందించే వారి కొరకు మాత్రమే p.pay.9492150350.....
బాధలే బంధించిన లోకమే ముంచేసినా ఏదైనా గాని ఏమైనా రాని - నీ సేవలోనే నను సాగని నను సాగని ఎదురీతలైనా ఎదకోతలైన - నీ వైపే చూస్తూ అడుగేయని అడుగేయని బలహీన సమయంలో బలమొందని - బలమిచ్చే నీ వైపే పరుగెత్తాని బలహీన సమయంలో బలమొందని - బలమిచ్చే నిను చూస్తూ పరుగెత్తాని అడుగులు తడబడుతున్న ఆశలు నిరావుతున్న ఓటమి చేరువుగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న "2" నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న నా దారిలో అనుకోకుండా ముళ్ళేదురైనా ఊహించని సంగతులెన్నో కళ్లెదుటున్నా "2" ఆశించిన ఫలితం నాకు అందనిదైనా ఆనందమే దరిధపుల్లో కనబడకున్నా " 2" శోధన బాధలు ఎన్నైన - ఆకలిద్దప్పలు ఎదురైన ఓటమి చెరువుగా ఉన్న - ఓరిమితో నడుపుము నాన్న "2" నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న నీ నామము కొరకై నన్ను దూషిస్తున్న నమ్మికనే వదలాలంటూ వేధిస్తున్న "2" నిందలు అవమానాలెన్నో దరినే ఉన్న.. నిమ్మలమగు బతుకే నాకు దూరమైనా "2" నీ ప్రియ దాసిని (దాసుని) నేనంటు విశ్వాసమే ఆయుధము అంటూ నా ప్రభు సన్నిధి చాలంటూ ఓరిమితో సాగేద నాన్నా అడుగులు తడబడుతున్న ఆశలు నిరావుతున్న ఓటమి చేరువుగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న మదిలో గాయం ఎన్నిఉన్న - మమతల మాయం అవుతున్న మనుగడ భారముగా ఉన్న మౌనముగా సాగేదా నాన్న మౌనముగా సాగేదా నాన్న నా పాటకు ప్రాణం మాటకు మూలం నువే నాన్న నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న
నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న,, ఎంత గొప్ప గా అనిపిస్తుంది... ప్రతీ లైన్ మా హృదయపు ద్వారాలను , తట్టి మమ్మల్ని దేవునికి మరింత దగ్గర చేస్తున్నాయి అక్క...❤ అనేకుల హృదయాలను దేవునికి దగ్గర చేసే పనిలో మీరు ఇంకను బహుగా వాడబడాలనీ ప్రార్ధిస్తున్నాను..🙏🙏
బాధలే బంధించిన - లోకమే ముంచేసిన ఏదైనా గాని - ఏమైనా రాని నీ సేవలోనే నను సాగని - నను సాగని ఎదురీతలైన - యదకోతలైన నీ వైపే చూస్తూ అడుగేయని అడుగేయని బలహీన సమయంలో బలమొందని బలమిచ్చే నీవైపే పరుగెత్తనీ బలహీన సమయంలో బలమొందని బలమిచ్చే నిను చూస్తూ పరిగెత్తని అడుగులు తడబడుతూ ఉన్న ఆశలు నీరవుతూ ఉన్న ఓటమి చేరువగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న అడుగులు తడబడుతూ ఉన్న ఆశలు నీరవుతూ ఉన్న ఓటమి చేరువగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న నా దారిలో అనుకోకుండా ముల్లెదురైన ఊహించని సంగతులెన్నో కళ్లెదుటున్నా ||2|| ఆశించిన ఫలితం నాకు అందనిదైనా ఆనందమే దరిదాపుల్లో కనబడకున్నా ||2|| శోధన బాధలు ఎన్నైనా ఆకలి దప్పులు ఎదురైనా ఓటమి చేరువగానున్న ఓరిమితో నడుపుము నాన్న శోధన బాధలు ఎన్నైనా ఆకలి దప్పులు ఎదురైనా ఓటమి చేరువగాఉన్న ఓరిమితో నడుపుము నాన్న నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న నీ నామము కొరకై నన్ను దూషిస్తున్న నమ్మికనే వదలాలంటూ వేధిస్తున్న ||2|| నిందలు అవమానాలెన్నో దరినే ఉన్నా నిమ్మలమగు బ్రతుకే నాకు దూరం అయిన ||2|| నీ ప్రియ దాసిని (దాసుడ) నేనంటూ విశ్వాసమే ఆయుధమంటూ నా ప్రభు సన్నిధి చాలంటూ ఓరిమితో సాగెదనాన్న అడుగులు తడబడుతూ ఉన్న ఆశలు నీరవుతూ ఉన్న ఓటమి చేరువగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న మదిలో గాయములెన్నున్నా మమతలు మాయం అవుతున్న అందరూ భారముగా వున్నా మౌనముగా సాగెదనాన్న మౌనముగా సాగెదనాన్న నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న.
చాలా అద్భుతమైన పాటను రచించి చాలా బాగా పాడారు అక్క మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు ఈ పాటకు సహకరించిన వారందరకు నా నిండు వందనాములు అక్క దేవుడు మిమ్మల్ని మీ టీమ్ అంతటిని బహుగా దీవించును గాక ☦️👏🏻🙌🏻😊🤝
మిస్ యూ నాన్నా ❤... ఈ లోకంలో ప్రతి బిడ్డకి మొదటి స్నేహితుడు నాన్న ❤... నీ వంటి గొప్ప స్నేహితుడు మరల దేవుని రూపంలో తోడుగా దొరికినందుకు ... సంతోషం నాన్న❤
నాకు తెలిసి ఈ వర్థమాన కాలంలో నమ్మకంగా దేవుని పరిశుద్ధ పరిచర్య చేస్తున్న స్త్రీ మూర్తులలో ఈ కాంతి కళ తల్లీ ఒకరు అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు దేవునికి మహిమ ప్రైస్ద లార్డ్ అక్కా మీరు ఇంకా మంచి పాటలు వ్రాసి పాడి పరిచర్యలో బలంగా వాడబడాలని ఆ యేసయ్యను హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను ఆమెన్ 🙏
నాకు ఈ పాట నా బాధాలలో చాలా ధైర్యాన్ని ఇచ్చింది ఇంకా ముందుకు వెళ్ళలేను అనుకున్న సమయం లో ఆ పరమతండ్రి నాతో ఉన్నారని ధైర్యాన్ని ఇచ్చింది ...❤ ఇలాంటి పాటలు మరెన్నో చేయాలి అక్క మీరు...❤
కుటుంబాన్ని నడిపించే యజమాని "నాన్న" ప్రేమ చాలా గొప్పది అని అంటారు . మరి విశ్వాన్ని నడిపించే కన్నతండ్రి "దేవుని ప్రేమ " ఇంకా గొప్పది అని , కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులు విడిచినా దేవుడు మాత్రం విడువడని .... అధ్భుతమైన "నాన్న " గీతాన్ని రచించి, స్వరపరిచి, ఆలపించి, సమర్పించిన సహోదరి కాంతికళ గారికి , ఈ పాటకొరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి నా వందనములు ....May God bless u all 🙏🙏🙏 TQ so much to everyone 👍👍👍👍
praise the lord sar దేవునికే మహిమ కలుగును గాక అద్భుతంగా ఉంది పాట దేవుడే మీ ద్వారా రాయిస్తున్న పాటలు ఇవి ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క అర్థం ఉంటుంది మీ పాటలు అమ్మ. దేవుని కృప ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord akka nice song challa bagundi heart touching song beautiful akka a paralokapu daddy gurinchi challa baga vivarincharu daddy prema challa goppadi naku daddy leru akka nanna chanipoina nati nuchi a paralok apun daddyiney ma family ni poshistundi akka nanu ma chelli amma gurinchi prayer lo pettandi akka marriage devuni chetamulo jaragalani. Tqu akka daddy ninnu nidaruluga devinchunu gaka inka anekamina songs rasi padali ani korukuntunanu akka
అడుగులు తడబడుతువున్న ఆశలు నిరావుతువున్న ఓటమి చేరువగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న మదిలో గాయములెన్నిన్నా మమతలు మయం అవుతున్నా మనుగడ భారముగా ఉన్నా మౌనముగా సాగేదా నాన్న... Glory to God... Praise the LORD Akka
🙏Song lyrics🙏 బాధలే బంధించినా లోకమే ముంచేసినా ఏదైనా గానీ ఏమైనా రానీ నీ సేవలోనే నను సాగనీ నను సాగనీ ఎదురీతలైనా ఎదకోతలైనా నీ వైపే చూస్తూ అడుగేయనీ అడుగేయనీ బలహీన సమయములో బలమొందనీ బలంమిచ్చే నీ వైపే పరుగెత్తనీ బలహీన సమయములో బలం మొందనీ బలంమిచ్చే నిను జూస్తు పరుగెత్తనీ అడుగులు తడబడుతూ వున్నా ఆశలు నీరవుతూవున్నా ఓటమి చేరువగా వున్నా ఓరిమి తో నడుపుము నాన్నా (1) నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా నా గుండె ను తాకిన మాటల కంద ని భాషే నాన్నా 1.నా దారిలో అనుకోకుండా ముల్లెదురైనా ఊహించని సంగతులెన్నో కళ్లెదుటున్నా (2) ఆశించిన ఫలితం నాకూ అందనిదైనా ఆనందమే దరిదాపుల్లో కనబడకున్నా శోధన బాధలు ఎన్నైనా ఆకలి దుప్పులు ఎదురైనా ఓటమి చేరువగా వున్నా ఓరిమితో నడుపుము నాన్నా (2) ॥ నా పాటకు ప్రాణం ॥ 2. నీ నామము కొరకై నన్ను దూషిస్తున్నా నమ్మికనే వదలాలంటూ వేధిస్తున్నా (2) నిందలు అవమానాలెన్నో దరినే వున్నా నిమ్మళమగు బతుకే నాకూ దూరం ఐనా (2) నీ ప్రియదాసిని నేనంటూ విశ్వాసమె ఆయుధమంటూ నా ప్రభు సన్నిధి చాలంటూ ఓరిమితో సాగెద నాన్నా ॥అడుగులు తడబడుతూ॥ మదిలో గాయంలెనున్నా మమతలు మాయం అవుతున్నా మనుగడ భారముగా వున్నా మౌనముగా సాగెద నాన్నా మౌనముగా సాగెద నాన్నా నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా నా గుండెను తాకిన మాటల కందని భాషే నాన్నా Glory to God Alone 🙏🙏🙏
Chala Baga nachindhi e song chala badha unna kuda e song vintuntey chala happy ga undhi akkaa..me voice chala bagundhi akka ❤❤❤ God bless you akkaa ❤❤amenn
ee song ante naku chala istam akka enni sarlu Vinna Inka vinalani anipisthundhi Dhairyanni isthundhi❤ Wonderful words akka Thank you very much akka ee song Maku ichinandhuku😊😊
దేవుని చేత ఆశీర్వదించబడుతూ, దేవుని గూర్చి న సువార్త పనిలో బహుగా కొనియాడబడుతున్న ప్రియమైన నా యొక్క అక్కగారికి ప్రభువయిన ఏసుక్రీస్తు నామమున నా యొక్క శుభములు, వందములు. నేను ప్రతి రోజు వాట్సప్ స్టేటస్ లో మీ షార్ట్ మెసెజెస్ పెడతాను, ఆమె ఆట వస్తువా? ఆత్మ బందువా? అనే బుక్ చదివాను, చాల అద్బుతముగా వ్రాశారు, మీరు వ్రాసి పాడినపాటలు కూడ విన్నాను, చాల చాలా బాగున్నాయి. నాకు చాల నచ్చాయి, నన్ను ఆత్మీయ ముగా ఎదిగింపజేసాయి, అంతేకాదు అక్క మిమ్మల్ని నిజమబాద్ పిప్రిలొ డైరెక్ట్ గా చూసి , ప్రసంగం విన్నాను, మీల నేను సువార్త చెప్పాలి అనే ఆలోచనకి నన్ను మళ్లించాయి మీ మాటలు, మా చర్చి లో ఈనెలలొ స్త్రీల కూడికలొ మెసెజ్ చెప్తాను అని మా పాస్టర్ గారికి పర్మిషన్ అడిగాను, నా గూర్చి ప్రార్దనలొ ఙాపకము చేసుకొండి అక్క, నాకు చాల గర్వంగా ఉంది అక్క మిమ్మల్ని చూసినందుకు ఐ లవ్ యు అక్క, ఎల్లప్పుడూ మీరు బాగుండాలని కోరుకునే నీ చెల్లి ....❤❤❤
ఈ సాంగ్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను అక్క మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ ఎన్నో మరెన్నో పాడి మాకు అందించాలని కోరుకుంటున్నాను అక్క ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉన్నది అక్క ఎక్సలెంట్ సాంగ్ 💯💯💯Akka
మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు అక్క కానీ మీరు రాసిన ఈ పాట ద్వారా ఆ పరలోకపు తండ్రి నాకు తోడుగా ఉన్నాడని ఈ పాట ద్వారా నేను ఎంతగానో బలపడుతున్నాను థాంక్యూ అక్క వందనాలు 🙏🙏🙏
వందనాలు అక్క song సూపర్ అక్క ఇలా మిమ్మలిని దేవునిలో ఇంకా బలంగా వాడుకోవాలని కోరుకుంటూ మరి ఒకసారి song super👌👌👌👌 ఇంకా మరి ఎన్నో పాటలు మా ముందికి తీసుకొని వస్తారని కోరుకుంటున్నాం 🙏🙏💐🤝 from కండవల్లి నీతి స్వరూప kakinada 💐🤝🙏🙏
ఎన్నాళనుండో ఎదురు చూస్తున్న మా ఈ పాట కోసం. కొంచెం ఆలస్యం అయినా చాలా చక్కగా మంచి మ్యూజిక్, మంచి ఫీల్, ఉంది ఈపాట మా ముందుకు రావడానికి సహకారం అందించిన దేవాది దేవునికి వందనాలు, ఇలాంటి పాటలు ఇంకా అనేకం రావాలాలి అని చెల్లమ్మ కాంతి కళకు విన్నవిస్తూ శుభాకాంక్షలు, టీమ్ అంతటికి నా అభినందనలు 💐💐💐🤝🤝🤝👍🙏🙏🙏💐💐💐💐🙏
🙏🏼🙏🏼🙏🏼ప్రైస్ థ లార్డ్ సిస్టర్ మీరు పడిన ఈ పాట ఎన్నో రోజులనుండి ఎదురు చూస్తున్నము🙏🏼🙏🏼 ఈ పాట విన్నాక నన్ను కన్నా మా అమ్మ నాన్నల కన్నా అమితామైన ప్రేమ ప్రతి క్షణం ప్రతి నిముషాలు అయన కృపలో అయన అరచేయి చచ్చి కాపాడుతున్న,నా పప్పా, నా తండ్రి, నా నాన్న, నా డాడీ ప్రేమ నాకు ప్రాణం పోసిన నా యేసయ్య నేను ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఎన్ని సమస్యలు వోచిన నా ప్రాణమే తీసిన నా తండ్రి మార్గంలో నేను నడవాలి నా ఊపిరి ఆగేవారకు నా యేసయ్య తో ప్రయాణం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤲🤲🤲🤲🤲
చాలా రోజులుగా ఎదురు చేస్తున్న ఈ పాట కోసం ఈరోజు మా ముందుకు ఆ దేవాది దేవుడు తీసుకొని వచ్చినదుకు ఆ దేవునికి కృతజ్ఞత స్తుతులు ఈ పాట విన్న తర్వాత అలాగే పరలోక తండ్రిని ఈ లోక తండ్రిని గుర్తు చేస్తూ మన బతుకు దినములలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మన తండ్రి మన వెన్నటు ఉంటూ మనకు చేస్తున్న మన తండ్రి చేస్తున్న మేలున్ను గుర్తు చేస్తూ ఈ పాటలో అనేక భావాలు నా మనసుని తకాయి అమ్మ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాధలో ఉన్న వారికి ఓదార్పు నిచ్చే పాట చాలా చక్కగా పాట రాసి మాకు అందిస్తున్నారు అక్క మీరు రాశి పాడిన చాలా పాటలు ఆత్మీయంగా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి గాడ్ బ్లెస్స్ యు అక్క
దేవుడు మీకు ఇచ్చిన ఈ తళాంతులను బట్టి దేవునికి స్తోత్రం మీరు పాడుతున్న ప్రతీ పాట సాధారమైన గొప్ప పాటలాగా లేదుగాని జీవంతో హృదయాలను కదిలించే దేవుని మాటలలాగా వుంటున్నాయి సహోదరి క్రాంతికలా గారు దేవుడు మిమ్మల్లి బహుగా దీవించాలి అని కోరుకుంటున్నాను
సృష్టికర్త యైన దేవుడు, మన సృష్టికి మూలం అయిన తండ్రి మనలను *నడిపించే నాన్న.* మన నాన్న దగ్గర మనకు ఎంత చనువు ఉంటుందో, అలాగే మన ఆత్మీయ జీవితాన్ని తీర్చిదిద్దే తండ్రి దగ్గర కూడా అంతే చనువును పొందడానికి క్రీస్తు విశ్వాసుల జీవితంలో ఎదురయ్యే ఎట్టి గడ్డు పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలిగే విశ్వాసాన్ని మరింతగా పెంచడానికి మీరు పాడిన *నడిపే నాన్న* పాట ఆత్మీయ జీవితాన్ని నడిపించడానికి చాలా ఉపకారిగా ఉంటుంది. ఆమేన్. 🙌💖🙏
Praise the Lord thalli Chala Rojulu Nundi Yeduru Chusam Ee Vidham ga Maa Munduku Theesukochina Devadi Devuniki Kruthajnatha Sthuthulu Meeku Na Nindu Vandanalu Nice Song Good Lirics Amezing Voice Thalli Chala Baga Adbhuthamga Padavamma
దేవుని నామములో వందనాలు అక్క నీకు. జస్ట్ ఇప్పుడే నాన్న పాట వింటున్నాను. ఎన్నిసార్లు విన్నానో లెక్కే లేదు. నువ్వు రాసిన పాటలన్నీ ఒకదాన్ని మించి ఒకటి బావున్నాయి. లంగర్ వేసినావా పాటంటే నాకు చాలా చాలా ఇష్టం. ఏడవ అక్షయహార సెమినార్ లో ఈ పాట నా పిల్లలతో కలిసి పాడటానికి అవకాశం ఇచ్చినందుకు నీకు అన్నయ్యకి వదినమ్మకు అక్కడికి వచ్చిన దేవుని పిల్లలందరికీ నా వందనాలు. అసలు నాన్న పాట ఇంత బాగా ఎలా రాయగలిగావు అక్క. ఈ పాట వింటున్నంత సేపు మా నాన్నగారు ఈ లోకంలో లేకపోయినా, నా పక్కనే ఉండి నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని ధైర్యం కలుగుతుంది. తండ్రిని పోగొట్టుకున్న నాలాంటి ఎందరో అమ్మాయిలకు నీ పాట ఓదార్పునిస్తోంది. 👌👌👌 💐💐💐💐💐 ✝️✝️✝️ 👏👏👏 🙌🙌🙌. దేవుడు చాలా గొప్ప తలాంతులను ఇచ్చారు అక్క నీకు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎవరు ఎన్ని నిందలు మోపిన, లెక్కచేయకుండా, ఎలాంటి అనారోగ్యం నీ దరిచేరకుండా నువ్వు ఎప్పుడు ఆరోగ్యంతో ఉండాలని, నువ్వు ఇంకా గొప్పగా దేవుని కొరకు వాడబడాలని, ఇంకా మంచి మంచి పాటలు రాసి,పాడాలని దేవుని నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్.
చాలా బాగుంది ఆక్క...మంచి అర్థం ఉంది..దేవుడు మీకు విజయ అన్నయ్యా కి ఇక్క మహా మహా జ్ఞానం ఇచ్చీ మరీ ఎన్నో పాటలు పడి.. దేవుడు కి మహిమ ఘనత కలగాలని ...దేవడు కి కోరుకుంటున్న...
ఆలస్యమైన దేవుడు మేలే చేస్తాడు🎉 అబ్బా తండ్రి పాటలో ఎంత ఓదార్పు మీకు మాత్రమే సమస్త మహిమ కలుగును గాక ఆమేన్ ఈ పాట బయటికి రావడానికి కారణం ఎంతో కష్టం దేవుని పిల్లలది థాంక్యూ ఆల్ ప్రత్యేకమైన ధన్యవాదాలు కాంతి కల అక్కకి
బాధలే బంధించిన లోకమే ముంచేసినా
ఏదైనా గాని ఏమైనా రాని -
నీ సేవలోనే నను సాగని నను సాగని
ఎదురీతలైనా ఎదకోతలైన - నీ వైపే చూస్తూ అడుగేయని అడుగేయని
బలహీన సమయంలో బలమొందని - బలమిచ్చే నీ వైపే పరుగెత్తాని
బలహీన సమయంలో బలమొందని - బలమిచ్చే నిను చూస్తూ పరుగెత్తాని
అడుగులు తడబడుతున్న ఆశలు నిరావుతున్న
ఓటమి చేరువుగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న "2"
నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా
నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న
నా దారిలో అనుకోకుండా ముళ్ళేదురైనా
ఊహించని సంగతులెన్నో కళ్లెదుటున్నా "2"
ఆశించిన ఫలితం నాకు అందనిదైనా
ఆనందమే దరిధపుల్లో కనబడకున్నా " 2"
శోధన బాధలు ఎన్నైన - ఆకలిద్దప్పలు ఎదురైన
ఓటమి చెరువుగా ఉన్న - ఓరిమితో నడుపుము నాన్న "2"
నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా
నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న
నీ నామము కొరకై నన్ను దూషిస్తున్న
నమ్మికనే వదలాలంటూ వేధిస్తున్న "2"
నిందలు అవమానాలెన్నో దరినే ఉన్న..
నిమ్మలమగు బతుకే నాకు దూరమైనా "2"
నీ ప్రియ దాసిని (దాసుని) నేనంటు
విశ్వాసమే ఆయుధము అంటూ
నా ప్రభు సన్నిధి చాలంటూ ఓరిమితో సాగేద నాన్నా
అడుగులు తడబడుతున్న ఆశలు నిరావుతున్న
ఓటమి చేరువుగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న
మదిలో గాయం ఎన్నిఉన్న - మమతల మాయం అవుతున్న
మనుగడ భారముగా ఉన్న మౌనముగా సాగేదా నాన్న మౌనముగా సాగేదా నాన్న
నా పాటకు ప్రాణం మాటకు మూలం నువే నాన్న
నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న
Song chala chala bagundhi sister
Very meaningful, heart touching
🎉
Vandanalu Annaya
Very nice song sister god bless you
❤❤❤❤❤
నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న,, ఎంత గొప్ప గా అనిపిస్తుంది... ప్రతీ లైన్ మా హృదయపు ద్వారాలను , తట్టి మమ్మల్ని దేవునికి మరింత దగ్గర చేస్తున్నాయి అక్క...❤
అనేకుల హృదయాలను దేవునికి దగ్గర చేసే పనిలో మీరు ఇంకను బహుగా వాడబడాలనీ ప్రార్ధిస్తున్నాను..🙏🙏
Thanku my dear..Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
బాధలే బంధించిన - లోకమే ముంచేసిన
ఏదైనా గాని - ఏమైనా రాని
నీ సేవలోనే నను సాగని - నను సాగని
ఎదురీతలైన - యదకోతలైన
నీ వైపే చూస్తూ అడుగేయని అడుగేయని
బలహీన సమయంలో బలమొందని
బలమిచ్చే నీవైపే పరుగెత్తనీ
బలహీన సమయంలో బలమొందని
బలమిచ్చే నిను చూస్తూ పరిగెత్తని
అడుగులు తడబడుతూ ఉన్న
ఆశలు నీరవుతూ ఉన్న
ఓటమి చేరువగా ఉన్న
ఓరిమితో నడుపుము నాన్న
అడుగులు తడబడుతూ ఉన్న
ఆశలు నీరవుతూ ఉన్న
ఓటమి చేరువగా ఉన్న
ఓరిమితో నడుపుము నాన్న
నా పాటకు ప్రాణం
మాటకు మూలం నువ్వే నాన్నా
నా గుండెను తాకిన
మాటలకందని భాషే నాన్న
నా దారిలో అనుకోకుండా ముల్లెదురైన
ఊహించని సంగతులెన్నో కళ్లెదుటున్నా ||2||
ఆశించిన ఫలితం నాకు అందనిదైనా
ఆనందమే దరిదాపుల్లో కనబడకున్నా ||2||
శోధన బాధలు ఎన్నైనా
ఆకలి దప్పులు ఎదురైనా
ఓటమి చేరువగానున్న
ఓరిమితో నడుపుము నాన్న
శోధన బాధలు ఎన్నైనా
ఆకలి దప్పులు ఎదురైనా
ఓటమి చేరువగాఉన్న
ఓరిమితో నడుపుము నాన్న
నా పాటకు ప్రాణం
మాటకు మూలం నువ్వే నాన్నా
నా గుండెను తాకిన
మాటలకందని భాషే నాన్న
నీ నామము కొరకై నన్ను దూషిస్తున్న
నమ్మికనే వదలాలంటూ వేధిస్తున్న ||2||
నిందలు అవమానాలెన్నో దరినే ఉన్నా
నిమ్మలమగు బ్రతుకే నాకు దూరం అయిన ||2||
నీ ప్రియ దాసిని (దాసుడ) నేనంటూ
విశ్వాసమే ఆయుధమంటూ
నా ప్రభు సన్నిధి చాలంటూ
ఓరిమితో సాగెదనాన్న
అడుగులు తడబడుతూ ఉన్న
ఆశలు నీరవుతూ ఉన్న
ఓటమి చేరువగా ఉన్న
ఓరిమితో నడుపుము నాన్న
మదిలో గాయములెన్నున్నా
మమతలు మాయం అవుతున్న
అందరూ భారముగా వున్నా
మౌనముగా సాగెదనాన్న
మౌనముగా సాగెదనాన్న
నా పాటకు ప్రాణం
మాటకు మూలం నువ్వే నాన్నా
నా గుండెను తాకిన
మాటలకందని భాషే నాన్న.
Holy Spirit song meaning ful song thaataku paatavale kaakundaa living song
Supper song 😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Anthagano athmiyamuga balaparichie thandri keerthana thank you akka thandrike Mahima kalugunugaka amen ❤
Praise the Lord akka nice voice
ఇలాంటి మంచి మంచి పాటలు పడాలని దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవునిలో ఇలాగే ముందుకు వెళ్లాలని ఆ ప్రభువుని కోరుకుంటున్న
Good song good voice sister God bless you sister
Excellent song, God bless you sister
చాలా అద్భుతమైన పాటను రచించి చాలా బాగా పాడారు అక్క మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు ఈ పాటకు సహకరించిన వారందరకు నా నిండు వందనాములు అక్క దేవుడు మిమ్మల్ని మీ టీమ్ అంతటిని బహుగా దీవించును గాక ☦️👏🏻🙌🏻😊🤝
Thanku ma 🙏god bless u ✨share this in your community
Thank you for reply akka😍🤝sure akka👍🏼🤝🙏🏻😊
Napataku pranam namataku mulam nuvve nanna nagundenu takina matalakandani bashe nanna line chala bagundi
మిస్ యూ నాన్నా ❤... ఈ లోకంలో ప్రతి బిడ్డకి మొదటి స్నేహితుడు నాన్న ❤... నీ వంటి గొప్ప స్నేహితుడు మరల దేవుని రూపంలో తోడుగా దొరికినందుకు ... సంతోషం నాన్న❤
Godbless u more brother..share this song to many groups
Heart touching song and lyrics are super akka chala cute ga padindhi meaning full song
Praise the Lord Pastor Sister Madam Song Adbuthamga vunnadi Good Sister God bless you
Thankumaa.. Share this to many.. To ur churchgrps.. Watsapp.. Godbless u🤝👍🏻
నాకు తెలిసి ఈ వర్థమాన కాలంలో నమ్మకంగా దేవుని పరిశుద్ధ పరిచర్య చేస్తున్న స్త్రీ మూర్తులలో ఈ కాంతి కళ తల్లీ ఒకరు అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు దేవునికి మహిమ ప్రైస్ద లార్డ్ అక్కా మీరు ఇంకా మంచి పాటలు వ్రాసి పాడి పరిచర్యలో బలంగా వాడబడాలని ఆ యేసయ్యను హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను ఆమెన్ 🙏
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
Super akka song Naku chala nachindhi
Godbless u🌷.. Thnku.. Share this to many
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్..
వందనాలు.. సిస్టర్
Chaala baavundi akka song...🎉All glory to God 🎉🎉
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
బాధలే బంధించినా - లోకమే ముంచేసినా
ఏదైనాగానీ ఏమైనారానీ నీ సేవలోనే
నను సాగనీ నను సాగనీ
ఎదురీతలైనా ఎదకోతలైనా నీ వైపే చూస్తూ
అడుగేయనీ అడుగేయనీ
బలహీన సమయములో బలమొందనీ
బలమిచ్చే నీవైపే పరుగెత్తనీ
బలహీన సమయములో బలమొందనీ
బలమిచ్చే నిను జూస్తూ పరుగెత్తనీ
"అడుగులు తడబడుతూ ఉన్నా
ఆశలు నీరవుతూ ఉన్నా
ఓటమి చేరువుగా ఉన్నా
ఓరిమితో నడుపుము నాన్న" /2/
{నా పాటకు ప్రాణం, మాటకు మూలం
నువ్వే నాన్నా...
నా గుండెను తాకిన, మాటలకందని
భాషే నాన్న}
1. నా దారిలో అనుకోకుండా ముళ్ళెదురైనా
ఊహించని సంగతులెన్నో కళ్ళెదుటున్నా /2/
ఆశించిన ఫలితం నాకు అందనిదైనా
ఆనందమే దరిదాపుల్లో కనబడకున్నా /2/
"శోధన బాధలు ఎన్నైనా
ఆకలి దప్పులు ఎదురైనా
ఓటమి చేరువగా ఉన్నా
ఓరిమితో నడుపుము నాన్న" /2/
{నా పాటకు ప్రాణం, మాటకు మూలం
నువ్వే నాన్నా...
నా గుండెను తాకిన మాటలకందని
భాషే నాన్న}
2. నీ నామము కొరకై నన్ను దూషిస్తున్నా
నమ్మికనే వదలాలంటు వేధిస్తున్నా /2/
నిందలు అవమానాలెన్నో దరినే ఉన్నా
నిమ్మళ్ళమగు బతుకే నాకు దూరం అయినా /2/
నీ ప్రియ దాసిని నేనంటూ
విశ్వాసమె ఆయుధమంటూ
నా ప్రభు సన్నిధి చాలంటూ
ఓరిమితో సాగేద నాన్న /2/
"అడుగులు తడబడుుతూ ఉన్నా
ఆశలు నీరవుతూ ఉన్నా
ఓటమి చేరువగా ఉన్నా
ఓరిమితో నడుపుము నాన్న"
మదిలో గాయములెన్నున్నా
మమతలు మాయం అవుతున్నా
మనుగడ భారముగా ఉన్నా
మౌనముగా సాగెద నాన్న , మౌనముగా సాగెద నాన్న ...
{నా పాటకు ప్రాణం, మాటకు మూలం
నువ్వే నాన్నా...
నా గుండెను తాకిన మాటలకందని
భాషే నాన్న}
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
ఆమెన్ ❤️👍👍👍❤️❤️❤️❤️
hi
Very beautiful song sister
Orimito nadupumu naanna praise the lord
Yi song na manasuku yentho nemmadhini adharananu yichhindhi akka tq so much wonderful song yichhinadhuku God bless you akka 🙏🌹♥️
నాకు ఈ పాట నా బాధాలలో చాలా ధైర్యాన్ని ఇచ్చింది
ఇంకా ముందుకు వెళ్ళలేను అనుకున్న సమయం లో ఆ పరమతండ్రి నాతో ఉన్నారని ధైర్యాన్ని ఇచ్చింది ...❤
ఇలాంటి పాటలు మరెన్నో చేయాలి అక్క మీరు...❤
@@swarnaeda4453 God is wiith u👍🏻🤝🏻keep moveon👍🏻🌹share this to manyy
కుటుంబాన్ని నడిపించే యజమాని "నాన్న" ప్రేమ చాలా గొప్పది అని అంటారు . మరి విశ్వాన్ని నడిపించే కన్నతండ్రి "దేవుని ప్రేమ " ఇంకా గొప్పది అని , కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులు విడిచినా దేవుడు మాత్రం విడువడని .... అధ్భుతమైన "నాన్న " గీతాన్ని రచించి, స్వరపరిచి, ఆలపించి, సమర్పించిన సహోదరి కాంతికళ గారికి , ఈ పాటకొరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి నా వందనములు ....May God bless u all 🙏🙏🙏 TQ so much to everyone 👍👍👍👍
Thanku brother rajannaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more..
Kanna parents kanna evaru manalni chudaru, prathksha divalu parents , manamu adagakamunde Anni estharu, devudu annli evvadu,
I miss you nanna, nenu chala ontarini ayipoyanu nanna.. Nuvvunnappudu dhairyam undedhi,, balam undedhi naku..
@UdayaAshwin God always with you .aswin..ayana vadhileyyadu..paramathandri Prema yevvarithonuu..polchalenidhi
Wander full song 🎵
Akka song baaga paadavu akka song baaga nachindi akka naku❤😊👏👌❤
Godbless u ma..
Share this to manyyy✨✨✨
praise the lord sar దేవునికే మహిమ కలుగును గాక అద్భుతంగా ఉంది పాట దేవుడే మీ ద్వారా రాయిస్తున్న పాటలు ఇవి ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క అర్థం ఉంటుంది మీ పాటలు అమ్మ. దేవుని కృప ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sister brother God bless you
నాన్న నువ్వు వెళ్తు నాకు ఒక మంచి నాన్నను పరిచయం చేసావు నా నాన్న నా యేసయ్య 📖love you nanna miss you
Sudeep👏👏akka🌹🌹🌹🌹💕💞
Akka paata chala bagundhi madhi ravutla village
Thankumaa.. Godbless u.. Share this to ur grps.. Church members✨
సూపర్ sis
గాడ్ బ్లెస్స్ యూ అక్క
Song adbuthamga vunnadi sister god blessyou
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
Praise the lord sister this is a hurt tuching song
Vandanamulu akka chala bagundi e lokamlo nanna lekapoyina mana kanna thanadri devadi devudu manatho unte chalu Anni bandalu manaku unnatle
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
Song chala bagundhi sister
Praise the lord akka nice song challa bagundi heart touching song beautiful akka a paralokapu daddy gurinchi challa baga vivarincharu daddy prema challa goppadi naku daddy leru akka nanna chanipoina nati nuchi a paralok apun daddyiney ma family ni poshistundi akka nanu ma chelli amma gurinchi prayer lo pettandi akka marriage devuni chetamulo jaragalani. Tqu akka daddy ninnu nidaruluga devinchunu gaka inka anekamina songs rasi padali ani korukuntunanu akka
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more... Godalways with u...
Praise the lord sister mee voice chala bagundi
Praise the lord Sister
Wonderful Song Sister, Glory to God
Praise the Lord akka
Superb 🎵 ❤
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ నైస్ సాంగ్..
Bagundhi sister song❤❤❤
Super sing akka
దేవునికి మహిమకరంగా మీ కుటుంబం మరింత ఎక్కువగా వాడబడునుగాక🙏god bless you...all🙏
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
Tq lord tq Jesus tq lord Amen Amen Amen
ఓరిమితో నడుపుము నాన్న🙏👌
Excellent song God bless sister
అక్క మా నాన్న నాకు 2y అప్పుడు చనిపోయారు ఈ పాట నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది 🎉
God is with you always✨... Keep sharing this song👍🏻🤝
Wonderful song Akka
అడుగులు తడబడుతువున్న ఆశలు నిరావుతువున్న ఓటమి చేరువగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న
మదిలో గాయములెన్నిన్నా మమతలు మయం అవుతున్నా
మనుగడ భారముగా ఉన్నా మౌనముగా సాగేదా నాన్న...
Glory to God...
Praise the LORD Akka
మదిలో గాయం మనుగడ భారం అనే. పదాలు వింటున్నప్పుడు అర్థంకాలేదు thanks
🙏Song lyrics🙏
బాధలే బంధించినా
లోకమే ముంచేసినా
ఏదైనా గానీ ఏమైనా రానీ
నీ సేవలోనే నను సాగనీ నను సాగనీ
ఎదురీతలైనా ఎదకోతలైనా
నీ వైపే చూస్తూ అడుగేయనీ అడుగేయనీ
బలహీన సమయములో బలమొందనీ
బలంమిచ్చే నీ వైపే పరుగెత్తనీ
బలహీన సమయములో బలం మొందనీ
బలంమిచ్చే నిను జూస్తు పరుగెత్తనీ
అడుగులు తడబడుతూ వున్నా
ఆశలు నీరవుతూవున్నా
ఓటమి చేరువగా వున్నా
ఓరిమి తో నడుపుము నాన్నా (1)
నా పాటకు ప్రాణం
మాటకు మూలం
నువ్వే నాన్నా
నా గుండె ను తాకిన
మాటల కంద ని
భాషే నాన్నా
1.నా దారిలో అనుకోకుండా
ముల్లెదురైనా
ఊహించని సంగతులెన్నో కళ్లెదుటున్నా (2)
ఆశించిన ఫలితం నాకూ అందనిదైనా
ఆనందమే దరిదాపుల్లో కనబడకున్నా
శోధన బాధలు ఎన్నైనా
ఆకలి దుప్పులు ఎదురైనా
ఓటమి చేరువగా వున్నా
ఓరిమితో నడుపుము నాన్నా (2)
॥ నా పాటకు ప్రాణం ॥
2. నీ నామము కొరకై నన్ను దూషిస్తున్నా
నమ్మికనే వదలాలంటూ వేధిస్తున్నా (2)
నిందలు అవమానాలెన్నో
దరినే వున్నా
నిమ్మళమగు బతుకే నాకూ
దూరం ఐనా (2)
నీ ప్రియదాసిని నేనంటూ
విశ్వాసమె ఆయుధమంటూ
నా ప్రభు సన్నిధి చాలంటూ
ఓరిమితో సాగెద నాన్నా
॥అడుగులు తడబడుతూ॥
మదిలో గాయంలెనున్నా
మమతలు మాయం అవుతున్నా
మనుగడ భారముగా వున్నా
మౌనముగా సాగెద నాన్నా
మౌనముగా సాగెద నాన్నా
నా పాటకు ప్రాణం
మాటకు మూలం
నువ్వే నాన్నా
నా గుండెను తాకిన
మాటల కందని
భాషే నాన్నా
Glory to God Alone 🙏🙏🙏
Chala Baga nachindhi e song
chala badha unna kuda e song vintuntey chala happy ga undhi akkaa..me voice chala bagundhi akka ❤❤❤ God bless you akkaa ❤❤amenn
Naku amma nanna leru ani badapaduthu untanu ee song dwara eppatiki veedani nanna naku thodu unnadani prabhuvunu stutisthunna praise the lord
Super songskka
Super song akka chala bagapaadaru❤❤❤❤
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
ee song ante naku chala istam akka
enni sarlu Vinna Inka vinalani anipisthundhi
Dhairyanni isthundhi❤
Wonderful words akka
Thank you very much akka ee song Maku ichinandhuku😊😊
Super singing mam ❤❤❤❤❤
Praise the Lord sister
Heart touching song
Godbless u.. Share this song ur grps.. Many✨🤝
వందనాలు అక్క పాట చాలా చాలా బావుంది మీరు మరెన్నో పాటలు వ్రాసి క్రైస్తవలోకాన్ని మేల్కొల్పాలని దేవునిని ప్రార్థిస్తున్నాను
వందనాలు అక్క నాజీవితం అంత ఈ పాట లాగే ఉంది 😢
దేవుని చేత ఆశీర్వదించబడుతూ, దేవుని గూర్చి న సువార్త పనిలో బహుగా కొనియాడబడుతున్న ప్రియమైన నా యొక్క అక్కగారికి ప్రభువయిన ఏసుక్రీస్తు నామమున నా యొక్క శుభములు, వందములు. నేను ప్రతి రోజు వాట్సప్ స్టేటస్ లో మీ షార్ట్ మెసెజెస్ పెడతాను, ఆమె ఆట వస్తువా? ఆత్మ బందువా? అనే బుక్ చదివాను, చాల అద్బుతముగా వ్రాశారు, మీరు వ్రాసి పాడినపాటలు కూడ విన్నాను, చాల చాలా బాగున్నాయి. నాకు చాల నచ్చాయి, నన్ను ఆత్మీయ ముగా ఎదిగింపజేసాయి, అంతేకాదు అక్క మిమ్మల్ని నిజమబాద్ పిప్రిలొ డైరెక్ట్ గా చూసి , ప్రసంగం విన్నాను, మీల నేను సువార్త చెప్పాలి అనే ఆలోచనకి నన్ను మళ్లించాయి మీ మాటలు, మా చర్చి లో ఈనెలలొ స్త్రీల కూడికలొ మెసెజ్ చెప్తాను అని మా పాస్టర్ గారికి పర్మిషన్ అడిగాను, నా గూర్చి ప్రార్దనలొ ఙాపకము చేసుకొండి అక్క, నాకు చాల గర్వంగా ఉంది అక్క మిమ్మల్ని చూసినందుకు ఐ లవ్ యు అక్క, ఎల్లప్పుడూ మీరు బాగుండాలని కోరుకునే నీ చెల్లి ....❤❤❤
All the best maa.. God bless u..love u too..More.. Keep doing more🤝👍🏻
😊😊😊❤
Thankyousistersoveryhappygodblessyou
😅0
Praise the Lord Akka paata chala bagundhi Akka naakosam prayer
ఈ సాంగ్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను అక్క మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ ఎన్నో మరెన్నో పాడి మాకు అందించాలని కోరుకుంటున్నాను అక్క ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉన్నది అక్క ఎక్సలెంట్ సాంగ్ 💯💯💯Akka
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
Ok
Super song chaala baagundhi 🥰🥰😍
మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు అక్క కానీ మీరు రాసిన ఈ పాట ద్వారా ఆ పరలోకపు తండ్రి నాకు తోడుగా ఉన్నాడని ఈ పాట ద్వారా నేను ఎంతగానో బలపడుతున్నాను థాంక్యూ అక్క వందనాలు 🙏🙏🙏
God always with u.. Feel the fatherslove✨🌷.. Share this song to many.. More people..grps🤝
Super,song,akka
తన కృపను ఓర్పుతో దారపోస్తున్న నాన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను...♥️💖🥰
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@@KANTHIKALA 👍
Good Song Tq Godblessyou Sister 🙏🙌🤝🙏
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
Nice song
Keep it up
God bless you 🙏🙏
Praise the lord 🙏 jesus 🙏❤
వందనాలు అక్క song సూపర్ అక్క ఇలా మిమ్మలిని దేవునిలో ఇంకా బలంగా వాడుకోవాలని కోరుకుంటూ మరి ఒకసారి song super👌👌👌👌 ఇంకా మరి ఎన్నో పాటలు మా ముందికి తీసుకొని వస్తారని కోరుకుంటున్నాం 🙏🙏💐🤝 from కండవల్లి నీతి స్వరూప kakinada 💐🤝🙏🙏
Very nice song Akka
ఎన్నాళనుండో ఎదురు చూస్తున్న మా ఈ పాట కోసం. కొంచెం ఆలస్యం అయినా చాలా చక్కగా మంచి మ్యూజిక్, మంచి ఫీల్, ఉంది ఈపాట మా ముందుకు రావడానికి సహకారం అందించిన దేవాది దేవునికి వందనాలు, ఇలాంటి పాటలు ఇంకా అనేకం రావాలాలి అని చెల్లమ్మ కాంతి కళకు విన్నవిస్తూ శుభాకాంక్షలు, టీమ్ అంతటికి నా అభినందనలు 💐💐💐🤝🤝🤝👍🙏🙏🙏💐💐💐💐🙏
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
Praise the lord like song devuniki mahima kalugunu gaka
ఎన్నోరోజుల నుండి చూస్తున్నాం అక్క పాట కోసం చక్కని అర్థవంతమైన పాట రాసినందుకు ఫీల్తో పాడినందుకు వందనాలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
Yentho mandi athyimulanu aadharinche viswasulanu balaparichey paata akka chala bhaga rasaru glory to God
🙏🏼🙏🏼🙏🏼ప్రైస్ థ లార్డ్ సిస్టర్ మీరు పడిన ఈ పాట ఎన్నో రోజులనుండి ఎదురు చూస్తున్నము🙏🏼🙏🏼 ఈ పాట విన్నాక నన్ను కన్నా మా అమ్మ నాన్నల కన్నా అమితామైన ప్రేమ ప్రతి క్షణం ప్రతి నిముషాలు అయన కృపలో అయన అరచేయి చచ్చి కాపాడుతున్న,నా పప్పా, నా తండ్రి, నా నాన్న, నా డాడీ ప్రేమ నాకు ప్రాణం పోసిన నా యేసయ్య నేను ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఎన్ని సమస్యలు వోచిన నా ప్రాణమే తీసిన నా తండ్రి మార్గంలో నేను నడవాలి నా ఊపిరి ఆగేవారకు నా యేసయ్య తో ప్రయాణం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤲🤲🤲🤲🤲
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
మంచి lyrics, మంచి music, manassuni hattukuni, aalochimpa chese pata. Thank you Akka.
Thankumma...godbless you..share this feelgood song ..to many..be a part of this wrk
Heart koddisepu ala motthamantha sunyamani yenchi devuni feel ayyela chesina lyrics akka fantastic
Thankumaa✨❤️
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
Super sister
The way you convey emotion is incredible ❤️🩹
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
Super song akka 🎉
ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
God bless you sister
చాలా రోజులుగా ఎదురు చేస్తున్న ఈ పాట కోసం
ఈరోజు మా ముందుకు ఆ దేవాది దేవుడు
తీసుకొని వచ్చినదుకు ఆ దేవునికి కృతజ్ఞత స్తుతులు ఈ పాట విన్న తర్వాత
అలాగే పరలోక తండ్రిని ఈ లోక తండ్రిని
గుర్తు చేస్తూ మన బతుకు దినములలో
ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ
మన తండ్రి మన వెన్నటు ఉంటూ
మనకు చేస్తున్న మన తండ్రి చేస్తున్న
మేలున్ను గుర్తు చేస్తూ
ఈ పాటలో అనేక భావాలు
నా మనసుని తకాయి అమ్మ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanku🥰annyaa
For ur affection.. And support also.. Godbless the family🤝🤝👍🏻
Wonderful lyrics and Excellent Singing 👏👏Akka meeru Inka Devuni Sevalo Balam ga Vadabadali akka 😍
Praise the lord akka
బాధలో ఉన్న వారికి ఓదార్పు నిచ్చే పాట చాలా చక్కగా పాట రాసి మాకు అందిస్తున్నారు అక్క మీరు రాశి పాడిన చాలా పాటలు ఆత్మీయంగా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి గాడ్ బ్లెస్స్ యు అక్క
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
Super song beti
ప్రభువును అందరికి రక్షకుడైన
యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనములు అక్కగారు❤📖🙏⛪🎤
అక్క లిరిక్స్ చాలా బాగున్నాయి
నువ్వు మరింత బలం గా దేవుని paricharyalo vadabadalani ఆశిస్తున్న
దేవుడు మీకు ఇచ్చిన ఈ తళాంతులను బట్టి దేవునికి స్తోత్రం మీరు పాడుతున్న ప్రతీ పాట సాధారమైన గొప్ప పాటలాగా లేదుగాని జీవంతో హృదయాలను కదిలించే దేవుని మాటలలాగా వుంటున్నాయి సహోదరి క్రాంతికలా గారు
దేవుడు మిమ్మల్లి బహుగా దీవించాలి అని కోరుకుంటున్నాను
Yes 💯💯💯😊
Super song akka
Dhooram nundii vachina shubha samacharam madhuramga untadhii annatlu.......intha kalam edhuru chupulathooo ee paata entha haaini ichindhooo....❤🎉❤Thank u lord..
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more❤️
Super song nanu chala balaparicayi thanks for giving this song
సృష్టికర్త యైన దేవుడు, మన సృష్టికి మూలం అయిన తండ్రి మనలను *నడిపించే నాన్న.* మన నాన్న దగ్గర మనకు ఎంత చనువు ఉంటుందో, అలాగే మన ఆత్మీయ జీవితాన్ని తీర్చిదిద్దే తండ్రి దగ్గర కూడా అంతే చనువును పొందడానికి క్రీస్తు విశ్వాసుల జీవితంలో ఎదురయ్యే ఎట్టి గడ్డు పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలిగే విశ్వాసాన్ని మరింతగా పెంచడానికి మీరు పాడిన *నడిపే నాన్న* పాట ఆత్మీయ జీవితాన్ని నడిపించడానికి చాలా ఉపకారిగా ఉంటుంది. ఆమేన్. 🙌💖🙏
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
Praise the Lord thalli Chala Rojulu Nundi Yeduru Chusam Ee Vidham ga Maa Munduku Theesukochina Devadi Devuniki Kruthajnatha Sthuthulu Meeku Na Nindu Vandanalu Nice Song Good Lirics Amezing Voice Thalli Chala Baga Adbhuthamga Padavamma
దేవుని నామములో వందనాలు అక్క నీకు. జస్ట్ ఇప్పుడే నాన్న పాట వింటున్నాను. ఎన్నిసార్లు విన్నానో లెక్కే లేదు. నువ్వు రాసిన పాటలన్నీ ఒకదాన్ని మించి ఒకటి బావున్నాయి. లంగర్ వేసినావా పాటంటే నాకు చాలా చాలా ఇష్టం. ఏడవ అక్షయహార సెమినార్ లో ఈ పాట నా పిల్లలతో కలిసి పాడటానికి అవకాశం ఇచ్చినందుకు నీకు అన్నయ్యకి వదినమ్మకు అక్కడికి వచ్చిన దేవుని పిల్లలందరికీ నా వందనాలు. అసలు నాన్న పాట ఇంత బాగా ఎలా రాయగలిగావు అక్క. ఈ పాట వింటున్నంత సేపు మా నాన్నగారు ఈ లోకంలో లేకపోయినా, నా పక్కనే ఉండి నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని ధైర్యం కలుగుతుంది. తండ్రిని పోగొట్టుకున్న నాలాంటి ఎందరో అమ్మాయిలకు నీ పాట ఓదార్పునిస్తోంది. 👌👌👌 💐💐💐💐💐 ✝️✝️✝️ 👏👏👏 🙌🙌🙌. దేవుడు చాలా గొప్ప తలాంతులను ఇచ్చారు అక్క నీకు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎవరు ఎన్ని నిందలు మోపిన, లెక్కచేయకుండా, ఎలాంటి అనారోగ్యం నీ దరిచేరకుండా నువ్వు ఎప్పుడు ఆరోగ్యంతో ఉండాలని, నువ్వు ఇంకా గొప్పగా దేవుని కొరకు వాడబడాలని, ఇంకా మంచి మంచి పాటలు రాసి,పాడాలని దేవుని నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్.
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
Praise the lord to jejus Thank you akka.daily nee messages and songs WhatsApp lonu face book lonu share చేస్తూనే vuntanu
Very Good, Happy to See your children too .. next song... hoping to see Bava also.... God Bless Your Family Akka.... 🥰🥰😊😊
చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అక్క ఈ పాట కోసం
ఏం బాగాలేదు అని చెప్పడానికా
Yemibagoledhu 👍🏻.. Mekuanipisthundhi
@@udaypsd4881 అసూయ చెందకు బ్రదర్