Aunu baaaga deevinchali devudu endukante mockup lu kosam shouse vesukuni vaakyam cheppataniki hairstyle different different ga chesukotaniki ive kada devundiki Mahima kaliginchevi
లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమ తోనే చంక బెట్టి లోక సంద్రాన నా జీవ నౌక అద్దరికి చేరేదాక సాగు గాక నీ దరికి చేరేదాక సాగు గాక 1)చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2) రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె చూశాను నీ వైపు (2) ఆహా ఎంత చల్లిని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి... 2)సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2) శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే యే దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే చూశాను నీ వైపు (2) ఆహా ఎంత చల్లిని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి... 3)జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2) నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నీ వైపు (2) ఊపిరి ఉన్నంత సేపు నాలో ఊపిరి ఉన్నంత సేపు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి... లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
పాటలకు క్రెడిట్ లు కాదు అందరు అందరి పాటలు పాడుకోవాలి మనకి ముఖ్యమైనది దేవుణ్ణి స్తుతించడం అంతే క్రైస్తవుల ఐక్యత రావాలి దయచేసి అర్థం చేసుకోండి prais the lord ✨✨✨✨
Heart touching song, when I am listening to this song my tears came out automatically, words of God, God bless you pastor Amma, very nice and beautiful voice, God gifted you.praise the lord 🙏
Praise the LORD sister our LORD has given you a very nice voice so always sing for our LORD you r also singing very well this song Glory to God for this blessings
Naa బంగారు తల్లి కాంతి కళ ను దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించి ఆత్మీయం గా.. బలపరచూను. గాక... Amen
Aunu baaaga deevinchali devudu endukante mockup lu kosam shouse vesukuni vaakyam cheppataniki hairstyle different different ga chesukotaniki ive kada devundiki Mahima kaliginchevi
😊
👍@@rajeshvaddeswaram8045
లంగరేసినావా నా నావకు
కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు
పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి
తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి
కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి
ఊపిరి ఆగేదాకా ప్రేమ తోనే చంక బెట్టి
లోక సంద్రాన నా జీవ నౌక
అద్దరికి చేరేదాక సాగు గాక
నీ దరికి చేరేదాక సాగు గాక
1)చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం
నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2)
రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే
నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె
చూశాను నీ వైపు (2)
ఆహా ఎంత చల్లిని చూపు
ఆహా ఎంత చల్లని నీ చూపు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి...
2)సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే
సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2)
శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే
వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
యే దారి కానరాక దిక్కులేక నేనుంటే
నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
చూశాను నీ వైపు (2)
ఆహా ఎంత చల్లిని చూపు
ఆహా ఎంత చల్లని నీ చూపు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి...
3)జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి
జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2)
నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి
నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి
నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి
క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి
చూస్తాను నీ వైపు (2)
ఊపిరి ఉన్నంత సేపు
నాలో ఊపిరి ఉన్నంత సేపు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి...
లంగరేసినావా నా నావకు
కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు
పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
Super song akka na jivitham antha ee song lo vundhi prise the Lord
Seewe at
Super
God bless you Sister... Really wonderful song... E patani mi pranam petti padaru... All glory to god Jesus
Super Akka ❤
పాటలకు క్రెడిట్ లు కాదు అందరు అందరి పాటలు పాడుకోవాలి మనకి ముఖ్యమైనది దేవుణ్ణి స్తుతించడం అంతే
క్రైస్తవుల ఐక్యత రావాలి దయచేసి అర్థం చేసుకోండి
prais the lord ✨✨✨✨
Hii
Yes
ఈ పాటను, మీరు అత్యద్భుతముగా పాడి, దేవుని మహిమపరిచారు. దేవుడు మీ పరిచర్యను, ఆశీర్వదించునుగాక.
🙏🙏🙏
8:58
Nice song heart touching song❤❤❤
Praise the lord Akka 🙏🙏🙏chaala Athmeeyamyna song Akka Song continue ga vinaa anipisthondi chaala chakkaga Paadinaaru GOD BLESS U AKKA 🙏🙏🙏🙏🙏🙏
నిస్సి అక్క గారికి వందనాలు ఎంత అద్భుతమైన పాట పాడారు అక్క వందనాలు అక్క దేవుడు నిన్ను దీవించును గాక 🙏🙏🙏🙏👏👏👏👏👏
😊
😮
పాట పాడిన సిస్టర్ గారికి నా వందనాలు
Chala bagundi sister mi voice.praise the lord🙏
Kanthi Kala Akka 🎉🙏 women of God 🙏
Heart touching song, when I am listening to this song my tears came out automatically, words of God, God bless you pastor Amma, very nice and beautiful voice, God gifted you.praise the lord 🙏
Wonderful singing 👏..
Praise God 🙏 Dhanya,Nithya and Prasastha God bless you all 😊
Blessed song by blessed women of god 🙏🙏🙏🙏🙏🙏🙏
పాట కు జీవం పోశారు సిస్టర్🙏🏻😍God bless u అమ్మా 🙌🏻
ఒరిజినల్ సాంగ్ లావుంది ,🙏🙏🙏🙏
దేవునికి మహిమ కరంగా పాడారు సిస్టర్ 🙏
Super singing akka
Credit also goes to sis kanthikala super
Good singing &lyrics
Praise to god🙏
అక్క చాలా బాగా పాడారు
Bhaiya vijayamuthyalumaheshvenkateshlu❤😮😊
Sister your voice is god gifted paise the lord
Chala chala excellent gaa padaru ..... akka meaningful song 🎵 ❤️ 💕
Chala chala baga padaru sister excellent song praise the Lord sister 🙇 🙇🙇 🙇🙇 🙇🙇 🙇🙇 🙇🙇 🙇🙇 🙇
Praise the lord 👨👩👦👦🙏🙏🙏
Thank you Jesus thank you lord
🙏⛪️🙏 ప్రైస్ ది లార్డ్ అక్క నీలా నేను పాడలేను నీ స్వరముతో దేవుని మహిమ పరిచావు నీలా నేను ఎప్పుడు🙏🙏 పాడతాను ఆశగా ఉన్నది
Nice song sister hart touching song in my life thankyou God 🙏🙏🙏
Nissamma nice ma God bless u ra thalli
Jesus loves you so much
Chala bagundhi..devunike Mahima
Sweet voice akka meeru paadutunte vinalanipistune untadi
Praise the LORD sister our LORD has given you a very nice voice so always sing for our LORD you r also singing very well this song Glory to God for this blessings
Beautiful lyrics... I ❤ this song praise to LORD JESUS CHRIST. Congratulations who wrote this song
Praise the akka devuniki mahima kalugunu gagaa.. Devudu meeku chakkani madhuramaina swaramunu ichharu akka devunike mahima 🙏🙏🙏
You selected the very meaningful song
🙏🙏🙏
సూపర్ గా పాడారు సిస్టర్
Evaru rasina nissy gari voice is very melodious
The original song was super.there was life in that because the singer sang with feeling since is the author of this song.
Original song ..in KANTHIKALA OFFICIAL
Vadhanalu sister
Wonderful singng song sister tq so much 🙏🙏🙏🙏🙏🙏
Heart touching song God bless you brother and sister
It's god gifted voice and this song writer too is god's choosen one...Thanks for the song to both of you
Chala Baga padaru.ammaDevunike mahima
చాలా బాగా పాడారు అక్క 🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙏🙏🙏
E song ni chala chala manchiga padaru sister god bless you sister
wonderful song...... sis" kanthikala gaari song sister of bro vijayprasad reddy
Yes
చాలా బాగా పాడారు. సిస్టర్ 👌👌వాయిస్ బాగుంది.
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sister God bless you sister 🙏🙏🙏🙏
Sister meeru every song chala exlent gaa padatharu god bless you
Akka chaala baaga padinaaru Praise the lord🙏🙏🙏
Live lo real ga same voice tho Baga paadaru. Original recording voice kante Mee real వాయిస్ చాలా బావుంది sis.
Chala baga padaru Akka praise the lord
God bless you amma
Very nice super
Thanks you sister very good song
KANTHIKALA akka dhevudu ninnu inka goppaga dhevuni panilo vadukovalani prardhistunnam 🙏🙏🙏🙏 God bless you akka 🙏🙏🙏
God is the best for you so beautiful ❤️😊
Voice God gift akka super song 😍😍😍😍😍😍😊
Super akka deuniki mahima kalugunu gaka❤❤
Praise the lord sister 🙏
E song mee voice lo chala bagundi
Chala bagaa padaru Glory to God 👏👏👏🙏
Original song.. KANTHIKALA OFFICIAL
Vandanalandi sister chala bagaapadaaru
Akka 🙏, Wonderfull voice (spatial touching) me songs naaku chala estm.. Spiritual ga unate naku badh akaliginapudu me songs baga vintanu
Wonderful lyrics akka.....dhevudu mimmalni balam ga vaadukonunu gaaka...AMEN❤
Sis కాంతికళ గారి song
Lyrics రాసింది Sis.Kanthikala గారు
Kanti kala akka chala wonderful ga rasaru and padaru and miru kuda chala baga padaru akka 🙏 glory to God 🙏
Chala baga padaru sister praise the lord 🥰🤗
Praise the lord 🙏 sister gaaru chala Baga padaru
Love you yesayya 💓🥰 nice song 💓🥰
God has given nice voice .Praise the Lord.
Mee voice chala bavuntundi Akkaaaa........ Devuniki mahima lalugunu gaka
Praise the lord Akka 👌👌👌👌👌👌👌👌👌👌👏👏❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹❤️❤️👌👌👌👌👏🙏🙏🙏🙏
Excellent singing Glory to God 🙏
PRAISE THE LORD. Very nice singing thalli NISSY PAUL Garu. Thank you. GOD BLESS YOU MA
Excellent akka original laga padaruu
Praise the Lord akka
Amazing🤩😍👍🎉
చాలా చాలా బాగుంది
God bless you sister prize the lord
Praise the lord. Nissi Paul garu 👏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🙏
మీ వాయిస్ సూపర్ గా సెట్ అయింది అక్క పాటకి సూపర్ గా పాడారుఅక్క
Praise the lord sister manusu petti padaru song manasuku nemmadi ga undi
Praise the lord Sister Garu chala chalaa bagundhi song thank you Sister Garu vandanamulu
Vandanalu sister super song sister 👌🙏
Praise the Lord saiter
God bless you nissy Paul i thank you with all my heart for all songs
Super akka
చాలా బాగా పాట పాడారు అక్క దేవునికి మహిమ కలుగును గాక పాట పూర్తిగా పాడండి అక్క ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
God bless you akka chaala baaga padaru well👏👏👏
Superb thalli 😊❤
Wonder full sis. Meeru పాడిన song lo na life గుర్తుచేశారు🙏
Your voice highlight for the song.
Super singing Sister. Praise the Lord.!!!👍👍👌👌
Super singing sister 🙏🏼god bless you 🙏🏼
All glory to God Jesus only
Super akka....this song from kanthikala of I for GOD...
Praise the lord akka nice song na life mothamu gurthuku vanchidhi akka mana nava yessaiah ne akka
Really very wonderful✨😍✨😍 🎵tqq my Jesus
Vadinamma mi voice and this song superb🎉🎉😢😢
Please save me my Jesus
ఆమెన్ సూపర్ singer
Praise the lord akka 🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌
Wonderful song sister price the lord
Maa bujji ki naku chala estam ee song sister garu chala baga padatharu
chala baga padaru super
Sister chalaa ante chala bagaraa rasaru song
Akka.meru.chala.bagapadaru.meeku.navandanalu