అమ్మాయి.. ఎందుకో మీసాహిత్యాభిమానం,వివరణ చాలా బాగుంది. సరళసుందరమైన వ్యాఖ్యానంతో పామరులకు కూడా అర్ధం అయ్యేరీతిలో (అవధానులు కూడా అవడం వల్ల)చెప్పడం చాలా గొప్ప విషయం. మిమ్మల్ని చూస్తే ఏదో ఆత్మీయత నాలో కలుగుతుంది తల్లి.👌👌👌👌👌👌👍👍👍👍👍💐💐💐💐💐💐💐💐💐
దీని మూలం తమిళంలో ఉంది. ఇది కంబన్ వ్రాసినట్టు కొందరు అంటారు. కాని కర్తృత్వంలో ఏకాభిప్రాయం లేదు. ఈ తెలుగు పద్యం విషయం కూడ అంతే. చాటువులపై జి.లలిత గారి పరిశోధనా గ్రంధంలో కొంత వివరం ఉంది. కాని కొంత పాఠాంతరం ఉంది.
"వీడు" అనే పదం తమిళం నుండే సంగ్రహించినట్లు ఉంది. తెలుగు వీడు అనౌచిత్యంగా అనిపిస్తోంది. పండిత శిరోమణి కి నమస్కారములు. మీ కంఠం గంట కొట్టినట్లుంది. భాషలో స్వచ్ఛత కు శత కోటి నమస్కారములు.
❤❤❤
అద్భుతం
🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉
Super super super 👍
Adbhuthamgaa cheppaaru
Chala chakkaga vivari charu amma
Amma Chala Chala baga chepputhunnaru
చాలా గొప్పగా అన్వయంచారు
ధన్యవాదములు u m rao vzm.
అమ్మ మీరు అపర సరస్వతి పుత్రిక... మీ అవధానాలు చూసాక నాకు తెలుగు మీద గౌరవం పెరిగి, జ్ఞాన సమూపర్జన కై కృషి చేస్తున్నా... ధన్యవాదములు అపర్ణ గారు 💐💐💐
🙏🙏🙏
అద్భుతమైన అందమైన జ్ఞానాన్ని అందంచారు🙏🙏👏👏👏
అమ్మాయి.. ఎందుకో మీసాహిత్యాభిమానం,వివరణ చాలా బాగుంది. సరళసుందరమైన వ్యాఖ్యానంతో పామరులకు కూడా అర్ధం అయ్యేరీతిలో (అవధానులు కూడా అవడం వల్ల)చెప్పడం చాలా గొప్ప విషయం. మిమ్మల్ని చూస్తే ఏదో ఆత్మీయత నాలో కలుగుతుంది తల్లి.👌👌👌👌👌👌👍👍👍👍👍💐💐💐💐💐💐💐💐💐
నిజముగా అద్భుతమైన పద్యము. వేరే మాటలు లేవు. ఆ పద్యము వ్రాసిన కవికి, అద్భుతముగా వివరించిన మీకు శతకోటి వందనములు అమ్మ.
Bhagundhi
😅
దీని మూలం తమిళంలో ఉంది.
ఇది కంబన్ వ్రాసినట్టు కొందరు అంటారు.
కాని కర్తృత్వంలో ఏకాభిప్రాయం లేదు.
ఈ తెలుగు పద్యం విషయం కూడ అంతే.
చాటువులపై జి.లలిత గారి పరిశోధనా గ్రంధంలో కొంత వివరం ఉంది.
కాని కొంత పాఠాంతరం ఉంది.
Can you provide me the tamil lyrics please?
"వీడు" అనే పదం తమిళం నుండే సంగ్రహించినట్లు ఉంది. తెలుగు వీడు అనౌచిత్యంగా అనిపిస్తోంది. పండిత శిరోమణి కి నమస్కారములు. మీ కంఠం గంట కొట్టినట్లుంది. భాషలో స్వచ్ఛత కు శత కోటి నమస్కారములు.
బాగుంది🙏🙏🙏
శ్రీమాత్రే నమః
Super maydam 👍🙏
ఈ చాటువులు మీరు చాలా బాగా చెప్తారు.ఇలాంటివి నాకు చదవాలని ఉంది. పుస్తకాలు ఏమైనా సూచించండి
👏👏👏
Good
చాలా బాగుంది అమ్మ
Fantastic.
అమ్మా మీరు అద్భుతం.
👌🙏🙏🙏🙏🙏
Very Good,
Can i have your no amma.
మీ వివరణ నాకు నా తెలుగు ఉపాధ్యాయులను స్ఫురణకు తెస్తోంది. ధన్యవాదములు అపర్ణగారు.🙏
Adbhuthaha Aparnagaru
Ashtadikpalakula vivarana bahu prasamsaneeyam
Excellent Great !!!!
Thank you Amma. Clear explanation.
చాలా బాగుంది 🙏🙏
Super poem.
చాలా చాలా బాగుంది.
ధన్యవాదములు
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.
Super explanation
మీరు చాలా చక్కగా వివరించారు మేడం.
Best explained in a simple way
చాలాబాగా వివరించావు తల్లి 🎊🎊👌👍
బహుచక్కని వివరణ
good explanation
శ్రీమాతా! లలితాంబికా!
:::::::::::::::::::::::::::::::::
ఆర్యా!(ఇట స్త్రీవాచకము)
భవద్వంశమణి బాలవ్యాకరణమునకు వ్యాఖ్యానము వ్రాసిన సుకవిపండితశ్రేష్ఠులు.
వారియొక్క పాండితీవైభవము మీకు సంక్రమించినది.
ప్రణామము.
జీవమిత్ర
Yentha admuthamaina padyam. Meeru padyanni vidamarchi cheppakunte, maaku yemi thelisedi kaadu. Meeku maa sahasraabhi vandasnalu.
Srinivasa rao.
పామరులకు కూడా అర్ధమయ్యేలా వివరించారు.ధన్యవాదాలు. శుభాశీస్సులు.
మంచి విశ్లేషణ, పద్యం కూడా తెరపై చూపించి చెప్పి ఉంటే బాగుండేది.
పద్యాన్ని description area లో పెడితే పాఠకులకు follow అవుతారు.
ÀàààaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaAaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaAaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaAaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaAaaaaaAaaaaaaaaAaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaAaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaAaaaaaaaaaaaaaaAaaaaaaaawassaaaEaaaaaaaaaàaaaaAÀAAAAAASAs
Well explained I request Aparnagaru also mention who wrote this “chatuvu”
మీరు చాలా పూర్ గా వున్నారు. చతువులు అంటే వ్రాసినవి కాదు. జన బహుళ్యం లో ఓరల్ గా వస్తున్నవి
Eena chatuvulu,padyalavalana
mana Telugu Bhasha goppatanamemito andariki telustundi.
Well done.
Amma,pl.mention the lyrics also so that we may memorize the poem .
మీరు చెప్పే పధ్యాలు రాసుకోవడానికి వీలుగా స్క్రీన్ మీద చూపించ వచ్చు కదా మేడం
Om shanthi. th-cam.com/video/taJA4IYyYbA/w-d-xo.html
👏👏👏👍
👌👍🙏
🙏🙏🙏🙏
Chala bagundi, ammagariki danyawadamulu. Gatramu bagundi.
🙏