దొంగ, కవి... ఇద్దరూ ఒకటే! | చాటువులు - చమత్కారాలు | Chatuvulu | Bulusu Aparna | Kopparapu Kavulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 52

  • @shakunambotlavenkateswarlu4320
    @shakunambotlavenkateswarlu4320 2 ปีที่แล้ว +3

    అద్భుతం . మీ ద్వారా చాటువులు వినే అవకాశం కలిగింది

  • @vijayakumarr1908
    @vijayakumarr1908 3 ปีที่แล้ว +5

    అద్భుతమైన స్వరం మరియు సరస్వతి కటాక్షం కలిగిన మీ నుంచి ఇటువంటి చాటువుల అర్ధాలు వినగలగడం మాకు ప్రసాదించిన కటాక్షం

  • @viswanadhams1160
    @viswanadhams1160 3 ปีที่แล้ว +1

    చాలా సంతోషమమ్మ, చాలా చక్కగ వివరించారు. ఆయూరారోగ్యములతో వర్ధిల్లండి.

  • @aanchannel2174
    @aanchannel2174 3 ปีที่แล้ว +3

    చాలా చక్కటి వివరణ తల్లి. ఇలాంటి సాహిత్యం అందరూ వినాలి.

  • @killibheemudu8467
    @killibheemudu8467 3 ปีที่แล้ว

    బాగుందమ్మ! చాలవిపులంగా అందంగా
    శ్లోకాల విశ్లేషణ అలంకారాలతో, ఉపమానలతో, ఇంపైన అర్ధాలతో వివరించి చెప్పారు దొంగయొక్క, కవియొక్క మనోభావాలు పామరులకు కూడా అర్ధమైనట్లు వివరించారు.
    ధన్యవాదములు.
    కిల్లి భీముడు‌, విశాఖపట్నము.

  • @ramayyakarri
    @ramayyakarri หลายเดือนก่อน

    Very nice to hear excellent poetic lines

  • @venkataramayya7058
    @venkataramayya7058 ปีที่แล้ว

    అపర్ణ గారు కవి దొంగ గూర్చి చెప్పిన శ్లోకం వివరణ అద్భుతంగా ఉంది
    అభినందనలు

  • @iansarma
    @iansarma 2 ปีที่แล้ว

    అద్భుతమైన పద్య పరిచయ మ్
    బాగా వివరించారమ్మ

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 3 ปีที่แล้ว +2

    తెలుగు భాషను కాపాడుకునేందుకు,ఈ భాష పట్ల అభిమానం ,ఆసక్తిని కలిగించుటకు అవతరించిన అపర సరస్వతి శ్రీ మతి అపర్ణ గారు.🙏🙏🙏

  • @damodarrapol2462
    @damodarrapol2462 2 ปีที่แล้ว

    superb presentation enhancing the affection on unique telugu language and its classical beauty

  • @karthiksharms4322
    @karthiksharms4322 3 ปีที่แล้ว

    అద్భుతమైన వివరర

  • @gabulangimohanrao6981
    @gabulangimohanrao6981 ปีที่แล้ว +1

    Your super mademgaru

  • @nageswararaodevisetti2148
    @nageswararaodevisetti2148 2 ปีที่แล้ว

    Great poetess and challenge person hari om

  • @surazsai
    @surazsai 2 ปีที่แล้ว

    Excellent explanation.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 3 ปีที่แล้ว

    Wowsuper mom

  • @muddamvenkatalakshmireddy2916
    @muddamvenkatalakshmireddy2916 2 ปีที่แล้ว

    Super comparison, most impressive presentation. Very appealing voice as well. Beautiful.

  • @yanalaindrasenareddy4807
    @yanalaindrasenareddy4807 2 ปีที่แล้ว

    చాలా బాగుంది
    అపర సరస్వతి
    అపర్ణ గారికి అభివందనాలు

    • @vunnamvenkaiah3953
      @vunnamvenkaiah3953 ปีที่แล้ว

      Chakkani thelugu padyavivarana telpinaaru thalli

  • @nagasankarbnssp5795
    @nagasankarbnssp5795 3 ปีที่แล้ว

    అద్భుతం గా చెప్పారు మేడం గారు 🙏🙏🙏

  • @excellentsongonlordsriraml2749
    @excellentsongonlordsriraml2749 2 ปีที่แล้ว

    Keep going madam

  • @tsvas1967
    @tsvas1967 3 ปีที่แล้ว

    Excellent explanation.You are great Madam.👌👌

  • @bbasaveswararao1150
    @bbasaveswararao1150 3 ปีที่แล้ว

    అమ్మ శుభాకాంక్షలు.చాలా బాగుంది.

  • @lakshminarasimhaiyanarasim6146
    @lakshminarasimhaiyanarasim6146 3 ปีที่แล้ว

    Superb madam

  • @haragopaltata8411
    @haragopaltata8411 3 ปีที่แล้ว

    Excellent Madam.

  • @rangaraorangaraju7036
    @rangaraorangaraju7036 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది.కవి ఎవరో కాని
    మహనీయునికి పాదాభివందనం.

  • @rangaramesh1103
    @rangaramesh1103 3 ปีที่แล้ว

    Very Good

  • @ISambasivaRao
    @ISambasivaRao ปีที่แล้ว

    చోర, కవి, సామ్యాన్ని అసామాన్యంగా వ్రాసిన కవికి, ఆ పద్యాన్ని నాలాంటి వాళ్ళు సులభంగా అర్ధం చేసుకునేలా వివరించిన మీకు, అనేక ధన్యవాదాలు.

  • @munirathnamps6851
    @munirathnamps6851 3 ปีที่แล้ว

    Good comparison madam

  • @kvr4756
    @kvr4756 2 ปีที่แล้ว +2

    మందం నిక్షిపతే పదాని, పరితః శబ్దం సముద్వీక్ష్యతే.
    నానార్థా హరణం చ కాంక్షతి, ముదాలంకార మాకర్షతి.
    ఆధత్తే సకలం సువర్ణ నిచయం. ధత్తే రసాంతర్గతం.
    దోషాన్వేషణ తత్పరో విజయతే చోరోపమః సత్ కవిః.

  • @gopalakrishna9051
    @gopalakrishna9051 3 ปีที่แล้ว

    వివరణ చాలా బాగుంది.
    కాకపోతే చాటుపద్యం కాదిది, చాటుశ్లోకం.

    • @murtiyerrapragada1691
      @murtiyerrapragada1691 2 ปีที่แล้ว

      శ్లోకాన్ని కూడ పద్యం అనడం కద్దు. రెండూ ఛందోబద్ధమైనవే. తెలుగుకు సంస్కృతానికీ ఛందస్సులో కొంచెం తేడాలు ఉన్నాయి.

  • @narasimhamurty4818
    @narasimhamurty4818 3 ปีที่แล้ว +2

    చాలా వివరంగా పామరులకు అర్ధం ఐనట్లు చెప్పేవమ్మా 💐

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 3 ปีที่แล้ว

    🙏

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 ปีที่แล้ว +1

    తేట గీతి పద్యము : కవియు, దొంగయు ఒక్కటే కాని వారు మంచి, చెడు పేరు పొందును మహిని చూడ వరసగా ధన కవితలు వారి సొత్తు బాగు గా చెప్పి నారు అపర్ణ గారు

  • @nagagopalaraoanumula4412
    @nagagopalaraoanumula4412 2 ปีที่แล้ว

    WaaaH........Ooo...H

  • @meruposamuel1874
    @meruposamuel1874 3 ปีที่แล้ว

    అమోఘం అమ్మా

  • @karunabethu4010
    @karunabethu4010 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🌹🌹

  • @HaraGopalaKishan
    @HaraGopalaKishan 3 ปีที่แล้ว

    🙏👌🙏

  • @bommireddyprabha6400
    @bommireddyprabha6400 3 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ

  • @prasadmarkapudi3550
    @prasadmarkapudi3550 3 ปีที่แล้ว

    బాగా చెప్పారు మేడం 🙏🙏🙏

  • @surendranath4686
    @surendranath4686 2 ปีที่แล้ว

    Avadani gariki namasulu.golusu.bulusu.odyanamu.kantiharamu.ardhanarieshwara stuthi cheyanandi.telugu lo leka sanskrit lo.naku reply cheyandi pls

  • @bulusuramanayya1639
    @bulusuramanayya1639 ปีที่แล้ว

    పూర్ణమరచేత బూని
    పిండిని నూనె తొ తోపుజేసి
    అందు అరచేతి పూర్ణమిడి
    నూనెలో పరువి డ.నేర్పే
    బూరెనిన్
    భూమి సుత బులుసు వారి తల్లి
    మా అపర్ణ కాదోకో

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 ปีที่แล้ว

    మంద, శబ్ద, అలంకార, అర్ధ, దోష,

  • @pvba8861
    @pvba8861 3 ปีที่แล้ว

    అమ్మ మీ శిష్యుని గా మేము మారాలంటే ఏం చెయ్యాలి

  • @venkatasubbaraodammala32
    @venkatasubbaraodammala32 2 ปีที่แล้ว

    శుద్ధ తప్పు అనే పదం ఎందుకు వాడకూడదు చెప్పగలరు

  • @balajikumar9571
    @balajikumar9571 3 ปีที่แล้ว

    సరదాగా! సుద్ద తప్పు అనకోడదు.ముద్ద పప్పు అనవచ్చునా.😅

  • @raghunathrao2953
    @raghunathrao2953 ปีที่แล้ว

    Ko mo

  • @prasadart5898
    @prasadart5898 3 ปีที่แล้ว

    Theda kuda cheppandi