This type dwandardha wards are not only in sanskrit but in our telugu also available. Thats why Srinadha Maha kavi said "deesha Bhasha landu Telugu Lessa". Because you born as telugu bedda in a great Bulusu family its a proud thing for all of us. God bless you amma.
Now a days no one Telugu teacher or lecturers have not commands in Telugu language atleast 10percent like Aparna, any student never get in examination 98 or 99 marks in Telugu language.
ಮೀಕು danyavaadamulu 🙏🙏🙏
👌👌
Great madam,your explanation
గవీశపత్రః నగజార్తిహారీ
కుమారతాతః శశిఖండమౌళిః |
లంకేశసంపూజితపాదపద్మః
పాయాదనాదిః పరమేశ్వరో నః ||
🙏🙏🙏
DR BULUSU APARNA MADAM IS GOOD GREAT AND WONDERFUL POURANIKA ANALYST UNDOUBTEDLY THANKS MADAM GARU
🙏🙏🙏
చాలా బాగుంది.చాలా మంచిగా వివరించారు
అభినందనలు
🙏🙏🙏
ఇంత మంచి పద్యాలు ఎంత విన్నా మరల మరల వినాలనిపిస్తుంది. అదీ మీరు పాడితేనే...🙏🙏🙏
చాలా గొప్ప విషయం అందించారు మేడం అభినందనలు ధన్యవాదాలు
Swachamaina Telugu vintuntee gangaa snanam chesinanta anandam gaa undandi
Bangaru talli
You are very nice my beloved daughter
Your brilliance is highly appreciated
Super andi
🙏🙏🙏
This type dwandardha wards are not only in sanskrit but in our telugu also available. Thats why Srinadha Maha kavi said "deesha Bhasha landu Telugu Lessa". Because you born as telugu bedda in a great Bulusu family its a proud thing for all of us. God bless you amma.
అవధాన సరస్వతి అపర్ణ గారి కి నమస్కారములు
🙏🙏🙏
👍👌🌹🌷మంచి పద్యం చెప్పావు తల్లీ
🙏🙏🙏
నమస్సులు మేడం
ఈ విషయం ప్రహ్లాదునికి తెలిసివుంటే నొప్పించక తానొవ్వక తప్పించుకునే వాడు కదమ్మా!? 😊🎉🎉
Nice
అమ్మా,
కవులు తో పెట్టుకుంటే, మరి ఇలాగే ఉంటుంది.
కవులు తోపెట్టు కుంటే మరి ఇలాగే ఉంటుంది;( తోపు ఎట్టు కుంటే)
కవులతో పెట్టుకుంటే మరి ఇలాగే ఉంటుంది.
భగినీ అపర్ణ!
భవంత : ప్రయత్నం సమీచినం అస్తి!
భద్రం తే!
🙏🙏🙏
🙏
అటిపిన్న వయస్సు లో ఇంతటి పేరు సంపాదించి న అపర్ణ గారు కేవలము సరస్వతి అవతారమే!
🙏🙏🙏
ఒక అక్షరం తీసేయటానికి రాజుగారు ఎందుకు ఒప్పుకుంటారు
అన్యధా భావించకండి
Now a days no one Telugu teacher or lecturers have not commands in Telugu language atleast 10percent like Aparna, any student never get in examination 98 or 99 marks in Telugu language.
🙏