పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను. అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు.మన ఛానల్ మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నా విన్నపం మన్నించి ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే:9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank:HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch:Siddipet ధన్యవాదములు 🙏🙏
శ్రీనాథ మహాకవి శృంగార పురుషుడని వినిఉన్నాం కానీ ఆయన ఆఖరి దశలో ఇన్ని బాధలు పడినారని తెలిసి మనసు నీరౌతున్నది మీరు పద్యాన్ని వివరించే విధానం నావంటి సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో చెబుతున్నందుకు మీకు మీ పాండిత్యానికి శతకోటి వందనాలు ధన్యవాదాలు వయసులో నాకంటే చిన్నవారైనందుకు ఆశీస్సులు ఆయురారోగ్యైశ్వర్యమస్తు
శ్రీ నాధ మహాకవి చివరి దశలో పడిన కష్టాల గురించి ఎంతో బాధతో తనంతట తానుగా చెప్పిన చాటు పద్యాన్ని చక్కగా ఆలపించారు, వివరించారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు
మాస్టారు మీలాంటివారు కవి సార్వభౌముని గురించి చక్కని చాటు పద్యాలు వినిపించి వాటి అర్థ భావాలు చక్కగా చెప్పి ఉన్నారు ఇలాంటివి ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను మీకు నా ధన్యవాదాలు మాస్టారు
Wonderful voice. Maa village...boddupally prakka gramam. Boddupally ni ippudu ponnapally agraharam antaru. Ippatiki Graham antha brahmins vuntaru. Voice lo real feel vundi. Vintunte kallallo neeru vachindi. Adbhutam.......dhanyavadalu...
మాకు పోతులూరయ్య అని తెలుగు మాష్టారు ఉండేవారు.మీ కంఠ శ్రావ్యతలో అలాంటి శ్రావ్యతను మరియు మా మాష్టారును గుర్తు చేసుకునేలా మా గత విద్యార్థి దశను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు మాష్టారు.
పద్యాలను మీరు చాలా చక్కగా పరిచయం చేసి వివరిస్తూ ఉంటారు, అభినందనలు! పై పద్యంలో " పొగడదండ" అనేది నేరస్తులను హింసించడానికి వారి మెడలో వేసే గ్రుచ్చుకొనే ఇనుప పూసల దండ అని విని ఉన్నాను.. ఎదురెండలో నిలబెట్టి,అది మెడలో వేసి, చేతులకు వెదురు గొడియ , భుజం మీద నల్లరాతి గుండు ఉంచి హింసించారని..... ఆలోచన కలిగితేనే గుండె నీరయ్యే ఘట్టం!
🙏 శ్రీ బాపు గారి దర్శకత్వంలో యన్ టి ఆర్ గారి నిర్మాణంలో శ్రీ నాధ కవి సార్వభౌమ సినిమాలో ఈ చాటు పద్యము చాలా చక్కగా తీశారు,ఆ మహాకవి ఆఖరి దసలో పడిన కష్టాలు చూపించి మన అన్నగారు తన నటనతో ప్రేక్షకులను కన్నీటి పర్యంతం చేశారు.🙏
చక్కటి విశ్లేషణ. అంతటి మహా కవే చివరి దశలో కావాల్సిన డబ్బులు లేక ఇబ్బందులు పడ్డాడు. ఇక మనమెంత. దీని నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే రిటైర్మెంట్ ప్లాన్ లేకుంటే మనకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు.
నమస్కారం 🙏🙏 మీరు పద్యప్రియులా! అయితే ఒక్కసారి క్రింది పద్యాలలో ఒక్క పద్యం వినండి అన్ని పద్యాలు వినే ప్రయత్నం చేస్తారు ఈ లింక్ ను వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా భాషాభిమానులకు షేర్ చేయగలరు 1:దైవబలం గురించి తెలిపే పద్యాలు th-cam.com/video/LhDAOXSPoJ8/w-d-xo.html 2:ఎలాంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి th-cam.com/video/mJIp8KgTKcw/w-d-xo.html 3:ఈ పద్యం వింటే జన్మలో తప్పు చేయరు th-cam.com/video/eTCBauAIk2k/w-d-xo.html 4:వసుచరిత్ర లోని లలనాజనాపాంగ పద్యం వివరణ th-cam.com/video/ARmokJ6Q9H8/w-d-xo.html 5:గజేంద్రమోక్షం రెండు పద్యాలు చక్కని వివరణతో th-cam.com/video/jwvuuhkTw38/w-d-xo.html 6:మగవారు ఇతర స్త్రీలను ఇష్టపడటానికి కారణం th-cam.com/video/GtihbXUrcc0/w-d-xo.html 7:కవి చౌడప్ప గారి చక్కని నీతిపద్యం th-cam.com/video/zn9dLGCPakM/w-d-xo.html 8:శివుడు విషం ఎందుకు త్రాగాడు చమత్కార పద్యం th-cam.com/video/pcUGmcXEpv0/w-d-xo.html 9:విజయవిలాసం లోని ఈ పద్యం చమత్కారం వినండి th-cam.com/video/QDK0gfNsliw/w-d-xo.html 10:ఇలాంటి మాటలకు ఏ అమ్మాయైనా పడిపోవాల్సిందే th-cam.com/video/xWdKj2ma7VQ/w-d-xo.html 11:భార్యను కాదని ఇతర స్త్రీలను కోరుకునే వారికి చక్కని పద్యం th-cam.com/video/T9QAh6SoWew/w-d-xo.html 12:ఈ పద్యం విన్న తర్వాత నవ్వకుండా ఉండలేరు th-cam.com/video/L61egM9mqWU/w-d-xo.html 13:మనిషి ఎప్పుడు నవ్వులపాలవుతాడు th-cam.com/video/a8xokoHjrvA/w-d-xo.html 14:పురుషుడు ఇలా ఉంటే భార్య కూడా ఇష్టపడదు th-cam.com/video/JUWOgt466Yo/w-d-xo.html 15:పోతన గారికి శ్రీరామసాక్షాత్కారం th-cam.com/video/gGZJnL-Jm-s/w-d-xo.html 16:అవసాన దశలో శ్రీనాథుడు పడ్డ అవస్థలు th-cam.com/video/6DzByaGFLU8/w-d-xo.html 17:జ్ఞానం పొందడానికి కులంతో పనిలేదు th-cam.com/video/ycyBzjIJj-k/w-d-xo.html 18:శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత అల్లసాని పెద్దన చెప్పిన పద్యం th-cam.com/video/vZQg-wq6uwU/w-d-xo.html 19:గుఱ్ఱం జాషువా గబ్బిలం పద్యాలు th-cam.com/video/L3LrEXVFbhY/w-d-xo.html 20:గుఱ్ఱం జాషువా గిజిగాడు పద్యాలు th-cam.com/video/HDDfdfs3HsU/w-d-xo.html 21:ఇలా కూడా తిట్టవచ్చా? th-cam.com/video/wO76tB5jZqI/w-d-xo.html 22:భార్యల ఆలోచన th-cam.com/video/NPC9Mg6NI9c/w-d-xo.html 23:నా ముద్దులు నాకిచ్చెయ్ మని ప్రియురాలును అడుగుతున్న ప్రియుడు th-cam.com/video/orEnucbdcko/w-d-xo.html 24:భామాకుచమండలంబు భస్మంబాయెన్ th-cam.com/video/VijF8VpVAac/w-d-xo.html 25:లంచగొండి స్వభావం th-cam.com/video/FkRmIWUP3EA/w-d-xo.html 26:చమత్కార పద్యం th-cam.com/video/mz0btV9rtQ0/w-d-xo.html 27:ఇలాంటి మరదలు మీకుంటే th-cam.com/video/QCgEadiALrs/w-d-xo.html 28:మన నడవడిక ఎలా ఉంటే సంపద నిలబడుతుంది th-cam.com/video/yjm1BEZ4NuY/w-d-xo.html 29:జడ గురించి చక్కని పద్యం th-cam.com/video/0vrGzod_3Xg/w-d-xo.html 30:మనుచరిత్ర నుండి చక్కని పద్యం th-cam.com/video/SFDr5cTY_Mg/w-d-xo.html 31:హిమాలయాల గురించి ప్రవరుని అభిప్రాయం th-cam.com/video/TyBFRrxOkj0/w-d-xo.html 32:భార్య దూరమైతే ఎవ్వరి పరిస్థితి అయినా ఇంతే కదా th-cam.com/video/V0uXZHQBN2U/w-d-xo.html 33:భార్యాభర్తలంటే ఇలా ఉండాలి th-cam.com/video/KSoQhwzpvYU/w-d-xo.html 34:ఇది కదా అసలైన సుఖం th-cam.com/video/RZTUI0PKmh0/w-d-xo.html 35: లంచగొండి తాట తీసే పద్యం th-cam.com/video/_9brEJdfR3M/w-d-xo.html 36: ఇలాంటి లక్షణాలుంటే ఎక్కడైనా రాణించగలరు th-cam.com/video/WWkKEsOPJfs/w-d-xo.html 37: దాశరథి కృష్ణమాచార్యులు గారి పద్యాలు th-cam.com/video/25mycENucxE/w-d-xo.html 38: వేశ్యకు తల్లి ఉంటే th-cam.com/video/wnjHdsem4Ik/w-d-xo.html 39: రాశిచక్రంతో ముడిపడిన పద్యం th-cam.com/video/dKnhlOpcWTI/w-d-xo.html 40: ఇంతకుముందు మీరెప్పుడూ వినని పద్యాలు th-cam.com/video/hVKlwbsTR8Q/w-d-xo.html 41:గుఱ్ఱం జాషువా గారి ముంతాజ్ మహల్ నుండి చక్కని పద్యం th-cam.com/video/DIwj_uR_Z3w/w-d-xo.html 42: ఎవరితప్పుకు- ఎవరు బాధ్యులు th-cam.com/video/4w-D6K3S-g0/w-d-xo.html 43:విష్ణుమూర్తి అదృష్టం చూడండి th-cam.com/video/5Btni7rBB_g/w-d-xo.html 44:మోసగాడు ఎలా మోసం చేస్తాడు th-cam.com/video/IDrrQvX5dNA/w-d-xo.html 45: స్త్రీ లపై మొహం తగ్గుతుందా th-cam.com/video/_cY5y8m8fLc/w-d-xo.html 46: మీ తెలివితేటలు ఇతరుల ఎదుగుదలకు ఉపయోగిస్తున్నారా? th-cam.com/video/cMRz9St90mQ/w-d-xo.html 47: పురుషుని జీవితంలో భార్యస్థానం th-cam.com/video/nbS8K7xPX3I/w-d-xo.html 48: చెరబండరాజు-ఏ కులం -గేయం th-cam.com/video/tNOgXZvyAT4/w-d-xo.html 49: ఆడవారు అబలలా? th-cam.com/video/7t_rcknRb6Q/w-d-xo.html 50: ఆడవారు చేయకూడని 3 పనులు th-cam.com/video/_PKsw_6EyEk/w-d-xo.html
HATS OFF TO YOUR TERRIBLE SWEET MELODIUS VOICE ,EXCELLENT ,UNABLE TO MENTION IN WORDS. THE WAY THE POEM WAS SUNG cannot be described in words is so superb. AFTER A VERY LONG TIME I AM SO BLESSED TO LISTEN SUCH a BEAUTIFUL MEANINGFUL POEM COMPOSED BY GREAT POET BY BIRTH , SHRI SRINATHA KAVI SARVABHAUMA.. IF THE POET FORTUNATELY TAKES R 8:49 e BIRTH AGAIN HE WILL SURELY WONDER and admire THE WAY his poem was recited. The POET himself wrote the poem narrating torture and troubles faced in his last stage of life. Probably the POET might not be aware of implications and consequences of doing Agriculture , due to drought and un foreseen floods Great .
పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను. అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు.మన ఛానల్ మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నా విన్నపం మన్నించి ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
గూగుల్ పే:9550313413
ఫోన్ పే :9550313413
ఖాతా వివరాలు
పేరు:Pathuri Kondalreddy
Bank:HDFC
A/c:50100223583841
IFSCcode:HDFC0001634
Branch:Siddipet
ధన్యవాదములు
🙏🙏
🙏
BHASHALANDUTELUGU LESSA
Good, good morning
ఆంగ్ల భాషా తుఫాను గాలికి రెప రెప కొట్టుకుంటున్న మన తెలుగుభాషాదీపాన్ని కాపాడాలనే సత్ప్రయత్నానికి నా జోహార్లు🙏🏻
చాలా బాగుంది👍.
శ్రీనాథ మహాకవి శృంగార పురుషుడని వినిఉన్నాం కానీ ఆయన ఆఖరి దశలో ఇన్ని బాధలు పడినారని తెలిసి మనసు నీరౌతున్నది మీరు పద్యాన్ని వివరించే విధానం నావంటి సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో చెబుతున్నందుకు మీకు మీ పాండిత్యానికి శతకోటి వందనాలు ధన్యవాదాలు వయసులో నాకంటే చిన్నవారైనందుకు ఆశీస్సులు ఆయురారోగ్యైశ్వర్యమస్తు
chala bagundi sir mee padhya patana💐💐💐
దివిజకవివరల్
గుండెల్ దిగ్గురనగ
అరుగుచున్నాడు
శ్రీనాధుడు అమరపురికి
చాలా గొప్ప పద్యం చెప్పారు.Thank you
మీ కంఠం నకు 🙏
శ్రీ నాధ మహాకవి చివరి దశలో పడిన కష్టాల గురించి ఎంతో బాధతో తనంతట తానుగా చెప్పిన చాటు పద్యాన్ని చక్కగా ఆలపించారు, వివరించారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు
అయ్యా రెడ్డిగారు , సాష్టాంగ దంఢ ప్రణామములు ....
చాలా ఉన్నతమైన ఆశయం. మీ ప్రయత్నం దిగ్విజయమగుగాక.
శ్రీనాథ మహాకవి ఎటువంటి భేషజం లేకుండా తన చివరి దశలో పడ్డ కష్టాలను ఇలా చెప్పడం నన్ను ఆశ్చర్యపరిచింది!!! థాంక్స్ రెడ్డి గారు !!
Maku telugulo comment type cheyuta radu andukani english lo chesenu
ధన్యవాదాలు
ఒక అందమైన జీవిత సత్యాలను తెలియచెప్పే కవి సార్వభౌముని పద్యాన్ని శ్రావ్యమైన కంఠస్వరం తో వినిపించారు భావాన్ని విపులంగా వివరించారు ధన్యవాదాలు సర్
అయ్యా! రెడ్డి గారు మీకు ధన్యవాదములు !మహాకవిని బ్రతికించిరి!
Naku chala istam ina padyam. Nenu teacher ga 38 years panichesi retire ayyanu. Chitram yemante interview lo prabhandham mariyu, ishtamunna kavi gurinchi cheppamante nenu srinadhula varigurinchi cheppi ee padyam cheppa. Dhanyavaadaalu. Manchi padyam cheppinanduku 🙏🙏
సార్ మీకు శతకోటి వందనాలు ఇలాటి వీడియోస్ చూడటం మా భాగ్యం
Chaalaa bavundi. Thank you. 🙏
శ్రీ.కొండల్.రెడ్డి.గారు.శ్రీనాధునిసీసం.ఎంతోశ్రావ్యంగాఆలాపించారు.అభినందన,లు.
ధన్యవాదాలు.. ఎన్నోఏళ్ళుగా ఎదురు చూస్తూన్నా మాష్టారు
ఈ పద్యము చిననాటినుండే వింటున్నాను. కానీ తమరి గాత్రంలో చూపిన శ్రావ్యమైన "బాధ " విని శ్రానాథ మహాకవి కన్నుల ముందర గానవచ్చి, నా కనులు చమర్చినాయి. 🙏
మిత్రమా.శ్రీనాథుని.అవసానదశపాట్లు.అధ్భతమైనపద్యం.మేలిముత్యం.మీరుచాలాశ్రావ్యం.ఆలపించారు.అభినందనలు
మాస్టారు మీలాంటివారు కవి సార్వభౌముని గురించి చక్కని చాటు పద్యాలు వినిపించి వాటి అర్థ భావాలు చక్కగా చెప్పి ఉన్నారు ఇలాంటివి ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను మీకు నా ధన్యవాదాలు మాస్టారు
రెడ్డి గారూ , మీ.పద్యాల పరిమళాలు ఆస్వాదిస్తూ, ఆనందిస్తున్నాం. ధన్యవాదాలు
Wonderful voice.
Maa village...boddupally prakka gramam.
Boddupally ni ippudu ponnapally agraharam antaru.
Ippatiki Graham antha brahmins vuntaru.
Voice lo real feel vundi.
Vintunte kallallo neeru vachindi.
Adbhutam.......dhanyavadalu...
సాయిరాం , శ్రావ్యమైన ,సుశ్రుతమైన ,మధుర కంఠంబు తో ఎడారిలాంటి పరిష్టితుల్లో అమృత వర్షంబు . కురిపిస్తున్నారు ... ధన్యవాదములు ..కవి వరేణ్య ...
Tnq Sir Chala chakkaga padaru
మీరు చెప్పే విదానం చాల బాగుంది.
మీరు పద్యాలు చదువుతుంటే వినడానికి ఎంతో హాయగావుంది.🙏
Very nice, tears in my eyes when I hear this. This was the status of poets even to day
"మీకు ధన్యవాదాలు""💐 *ఆంధ్ర నైషదకర్త* "" శ్రీనాథుడు""గురించి అద్భుతమైన విషయాన్ని తెలియచేశారు !!!💐💐💐!!!
నైషధం అంటే తెలుగు అర్ధం దయచేసి చెప్పండి
పాలకులకు కవులు అంటే గౌరవం, సాహిత్యం అంటే మక్కువ లేకపోతే ఎలా ఉంటుందో శ్రీనాధుడి అవసాన దశే సాక్ష్యం.
Baaga cheppaaru..super..👌👌
చాలా చక్కగా వివరించారు !
ధన్యవాదములు !!
వివరంగా వివరణ ఇచ్చినందుకు సంతోషము మీకు నా హృదయ.పూర్వక..వందనములు
సాయిరాం .నమస్కారం అయ్యా కవి వరేణ్యా పాతూరి .శ్రీ రెడ్డి గారు ....ధన్యవాదములు ..
Good morning🌞 and thanks for your Telugu culture service through padyalu, saraswati maa bless you🙏
Nice post reddy sir please continue our great telugu culture, with best wishes peddy venkatesham deputy commissioner of the state taxes malkajgiri 2
Meeku koti pranamalu sir
Chakkati vivarana
మీ మధుర కంఠం నుండి ఎన్నో అద్భుతమైన పద్యాలు వింటున్నాం ధన్యవాదములు 🙏
శ్రీనాథుడు కవులు గుర్తించని అభ్యుదయ కవి...హాట్స్ ఆఫ్ ...మీ వివరణకు...
Chakkaga vivarincharu Guruvugaaru. Hats off to you. Appudu Srinadha kaviki jarigina kastam gurinchi meeru chebuthunte Manasu chalinchi poindhi.
మీకు నా నమస్కారములు.
Pl give many more like this.it is extremely nice.
Sending you my contribution sir
🙏🙏
అద్భుతంగా ఉంది సార్ మీ వర్ణన
మాకు పోతులూరయ్య అని తెలుగు మాష్టారు ఉండేవారు.మీ కంఠ శ్రావ్యతలో అలాంటి శ్రావ్యతను మరియు మా మాష్టారును గుర్తు చేసుకునేలా మా గత విద్యార్థి దశను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు మాష్టారు.
🙏Dhanyavadamulu
Mee padya parimalalo Mee prayatnam avhinandaneetam thanks a lot
పద్యాలను మీరు చాలా చక్కగా పరిచయం చేసి వివరిస్తూ ఉంటారు, అభినందనలు!
పై పద్యంలో " పొగడదండ" అనేది నేరస్తులను హింసించడానికి వారి మెడలో వేసే గ్రుచ్చుకొనే ఇనుప పూసల దండ అని విని ఉన్నాను.. ఎదురెండలో నిలబెట్టి,అది మెడలో వేసి, చేతులకు వెదురు గొడియ , భుజం మీద నల్లరాతి గుండు ఉంచి హింసించారని.....
ఆలోచన కలిగితేనే గుండె నీరయ్యే ఘట్టం!
చాలా అద్భుతంగా పాదిరి. మీకు అభినందలు.
ధన్యవాదములు సార్ చక్కగా వివరించి చెప్పటం మీకే సొంతం 🙏🙏🙏🙏🙏
మీకు మా ధన్యవాదములు
కవి సర్వ భౌముని చివరి దశ ఎంత దుర్భరంగా నడిచిందో తానే చెప్పుకొన్నాడు,మీరు చక్కగా.వివరించి నందుకు ధన్యవాదాలు.
పద్య పరిమళము గుభాలించిన వేళ! 🙏🌹
తెలుగు సాహిత్య మదురిమలు మీ
పద్య ఉచ్చారణ లొ తొంగిచూసేను
మిత్రమా.మీకు మంచి పద్యాన్ని పరిచయం చేసినందుకు మా
ప్రత్యేక ధన్యవాదములు.
Excellent padyam.Hats off to you for giving excellent vivarana. Thanks to you for preserving the literary values.
Adbhutamaina padyam.. alapinchina theeru equally great.🎉
🙏 శ్రీ బాపు గారి దర్శకత్వంలో యన్ టి ఆర్ గారి నిర్మాణంలో శ్రీ నాధ కవి సార్వభౌమ సినిమాలో ఈ చాటు పద్యము చాలా చక్కగా తీశారు,ఆ మహాకవి ఆఖరి దసలో పడిన కష్టాలు చూపించి మన అన్నగారు తన నటనతో ప్రేక్షకులను కన్నీటి పర్యంతం చేశారు.🙏
భావస్పోరకంగా శ్రీనాధుని అవసాన దశలో పడిన అవస్త హృదయ విదారకం పద్యపరిమళం ద్వారా చక్కని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు
Bilabilakshulu thinipoye thilalu pesalu!! Awesome👍👍👍👍👍
It's the greatness of SREENATHA to
deliver poetry at the time of heart
broken period due to poverty and
unluck favours him .Tears are coming out .
మీరు వివరించిన విధానము చాల బాగున్నది.. శ్రీ నాధమహాకవి గురించి చెప్పిన విషయములు, ఆయన చివరి దశలో పడిన బాధలు కష్టము ఎంతో వినుటకు బాధ కలుగుచున్నది..
Excellent sir congratulations
చాలా బాగా చెప్పినారు సార్.
మీరు వివరించిన పద్యాలన్ని
బాగున్నాయి సార్
Very nice. Really telugu maremallalu vedajalluchunaru meeting. Manyany thanks.
ధన్యవాదములు
చాలా చాలా బాథాకరమైన శ్రీనాథుని అంత్య కాలం ఏమీ చేయలేని నిస్సహాయత పరిస్థితి
Orindi chesinadhani palitham anubavinchinadu
Chinnappudu chavina padyam lo intha meaning teliyadu .meeku intha manchi alochana kalogindi.dhanyavadamulu👌🙏
చాలా బాగా చెప్పినారు సార్ 👌👌🙏🙏
మీ పరిశ్రమకు ధన్య వాదములు
మీ ఖంఠము మరియు భావప్రకటన బాగుంది
Ayya mi cheti raatha abdutham 🙏
చాలా చక్కగా వివరించారు. తల్లీ కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాధుడన్!!🎉
శ్రీ నాథుని మనసు పడినభాధ వర్ణనాతీతం
చక్కటి విశ్లేషణ. అంతటి మహా కవే చివరి దశలో కావాల్సిన డబ్బులు లేక ఇబ్బందులు పడ్డాడు. ఇక మనమెంత. దీని నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే రిటైర్మెంట్ ప్లాన్ లేకుంటే మనకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు.
Avunu sir
Correct sir
Excellent speech sir
Reddy gaariki dhanyavadamulu
Chinnappudu chaduvu konna padyamu gurtu chesinanduku thanks. I am 75.
Thanks very good God bless you and your family good morning sir
పద్యం ఆంధ్రుల సొంతం భారతంలో ఎక్కడవినిపించలేదు సాంబశివరావు
నమస్కారం 🙏🙏
మీరు పద్యప్రియులా! అయితే ఒక్కసారి క్రింది పద్యాలలో ఒక్క పద్యం వినండి
అన్ని పద్యాలు వినే ప్రయత్నం చేస్తారు
ఈ లింక్ ను వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా భాషాభిమానులకు షేర్ చేయగలరు
1:దైవబలం గురించి తెలిపే పద్యాలు
th-cam.com/video/LhDAOXSPoJ8/w-d-xo.html
2:ఎలాంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి
th-cam.com/video/mJIp8KgTKcw/w-d-xo.html
3:ఈ పద్యం వింటే జన్మలో తప్పు చేయరు
th-cam.com/video/eTCBauAIk2k/w-d-xo.html
4:వసుచరిత్ర లోని లలనాజనాపాంగ పద్యం వివరణ
th-cam.com/video/ARmokJ6Q9H8/w-d-xo.html
5:గజేంద్రమోక్షం రెండు పద్యాలు చక్కని వివరణతో
th-cam.com/video/jwvuuhkTw38/w-d-xo.html
6:మగవారు ఇతర స్త్రీలను ఇష్టపడటానికి కారణం
th-cam.com/video/GtihbXUrcc0/w-d-xo.html
7:కవి చౌడప్ప గారి చక్కని నీతిపద్యం
th-cam.com/video/zn9dLGCPakM/w-d-xo.html
8:శివుడు విషం ఎందుకు త్రాగాడు చమత్కార పద్యం
th-cam.com/video/pcUGmcXEpv0/w-d-xo.html
9:విజయవిలాసం లోని ఈ పద్యం చమత్కారం వినండి
th-cam.com/video/QDK0gfNsliw/w-d-xo.html
10:ఇలాంటి మాటలకు ఏ అమ్మాయైనా పడిపోవాల్సిందే
th-cam.com/video/xWdKj2ma7VQ/w-d-xo.html
11:భార్యను కాదని ఇతర స్త్రీలను కోరుకునే వారికి చక్కని పద్యం
th-cam.com/video/T9QAh6SoWew/w-d-xo.html
12:ఈ పద్యం విన్న తర్వాత నవ్వకుండా ఉండలేరు
th-cam.com/video/L61egM9mqWU/w-d-xo.html
13:మనిషి ఎప్పుడు నవ్వులపాలవుతాడు
th-cam.com/video/a8xokoHjrvA/w-d-xo.html
14:పురుషుడు ఇలా ఉంటే భార్య కూడా ఇష్టపడదు
th-cam.com/video/JUWOgt466Yo/w-d-xo.html
15:పోతన గారికి శ్రీరామసాక్షాత్కారం
th-cam.com/video/gGZJnL-Jm-s/w-d-xo.html
16:అవసాన దశలో శ్రీనాథుడు పడ్డ అవస్థలు
th-cam.com/video/6DzByaGFLU8/w-d-xo.html
17:జ్ఞానం పొందడానికి కులంతో పనిలేదు
th-cam.com/video/ycyBzjIJj-k/w-d-xo.html
18:శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత అల్లసాని పెద్దన చెప్పిన పద్యం
th-cam.com/video/vZQg-wq6uwU/w-d-xo.html
19:గుఱ్ఱం జాషువా గబ్బిలం పద్యాలు
th-cam.com/video/L3LrEXVFbhY/w-d-xo.html
20:గుఱ్ఱం జాషువా గిజిగాడు పద్యాలు
th-cam.com/video/HDDfdfs3HsU/w-d-xo.html
21:ఇలా కూడా తిట్టవచ్చా?
th-cam.com/video/wO76tB5jZqI/w-d-xo.html
22:భార్యల ఆలోచన
th-cam.com/video/NPC9Mg6NI9c/w-d-xo.html
23:నా ముద్దులు నాకిచ్చెయ్ మని ప్రియురాలును అడుగుతున్న ప్రియుడు
th-cam.com/video/orEnucbdcko/w-d-xo.html
24:భామాకుచమండలంబు భస్మంబాయెన్
th-cam.com/video/VijF8VpVAac/w-d-xo.html
25:లంచగొండి స్వభావం
th-cam.com/video/FkRmIWUP3EA/w-d-xo.html
26:చమత్కార పద్యం
th-cam.com/video/mz0btV9rtQ0/w-d-xo.html
27:ఇలాంటి మరదలు మీకుంటే
th-cam.com/video/QCgEadiALrs/w-d-xo.html
28:మన నడవడిక ఎలా ఉంటే సంపద నిలబడుతుంది
th-cam.com/video/yjm1BEZ4NuY/w-d-xo.html
29:జడ గురించి చక్కని పద్యం
th-cam.com/video/0vrGzod_3Xg/w-d-xo.html
30:మనుచరిత్ర నుండి చక్కని పద్యం
th-cam.com/video/SFDr5cTY_Mg/w-d-xo.html
31:హిమాలయాల గురించి ప్రవరుని అభిప్రాయం
th-cam.com/video/TyBFRrxOkj0/w-d-xo.html
32:భార్య దూరమైతే ఎవ్వరి పరిస్థితి అయినా ఇంతే కదా
th-cam.com/video/V0uXZHQBN2U/w-d-xo.html
33:భార్యాభర్తలంటే ఇలా ఉండాలి
th-cam.com/video/KSoQhwzpvYU/w-d-xo.html
34:ఇది కదా అసలైన సుఖం
th-cam.com/video/RZTUI0PKmh0/w-d-xo.html
35: లంచగొండి తాట తీసే పద్యం
th-cam.com/video/_9brEJdfR3M/w-d-xo.html
36: ఇలాంటి లక్షణాలుంటే ఎక్కడైనా రాణించగలరు
th-cam.com/video/WWkKEsOPJfs/w-d-xo.html
37: దాశరథి కృష్ణమాచార్యులు గారి పద్యాలు
th-cam.com/video/25mycENucxE/w-d-xo.html
38: వేశ్యకు తల్లి ఉంటే
th-cam.com/video/wnjHdsem4Ik/w-d-xo.html
39: రాశిచక్రంతో ముడిపడిన పద్యం
th-cam.com/video/dKnhlOpcWTI/w-d-xo.html
40: ఇంతకుముందు మీరెప్పుడూ వినని పద్యాలు
th-cam.com/video/hVKlwbsTR8Q/w-d-xo.html
41:గుఱ్ఱం జాషువా గారి ముంతాజ్ మహల్ నుండి చక్కని పద్యం
th-cam.com/video/DIwj_uR_Z3w/w-d-xo.html
42: ఎవరితప్పుకు- ఎవరు బాధ్యులు
th-cam.com/video/4w-D6K3S-g0/w-d-xo.html
43:విష్ణుమూర్తి అదృష్టం చూడండి
th-cam.com/video/5Btni7rBB_g/w-d-xo.html
44:మోసగాడు ఎలా మోసం చేస్తాడు
th-cam.com/video/IDrrQvX5dNA/w-d-xo.html
45: స్త్రీ లపై మొహం తగ్గుతుందా
th-cam.com/video/_cY5y8m8fLc/w-d-xo.html
46: మీ తెలివితేటలు ఇతరుల ఎదుగుదలకు ఉపయోగిస్తున్నారా?
th-cam.com/video/cMRz9St90mQ/w-d-xo.html
47: పురుషుని జీవితంలో భార్యస్థానం
th-cam.com/video/nbS8K7xPX3I/w-d-xo.html
48: చెరబండరాజు-ఏ కులం -గేయం
th-cam.com/video/tNOgXZvyAT4/w-d-xo.html
49: ఆడవారు అబలలా?
th-cam.com/video/7t_rcknRb6Q/w-d-xo.html
50: ఆడవారు చేయకూడని 3 పనులు
th-cam.com/video/_PKsw_6EyEk/w-d-xo.html
Thank you so much for giving this to us.
ఈ పద్యాన్ని చదివితే కళ్ళల్లో నీళ్ళు కారుతుంది.
NAMASKARAM REDDYGARU NAKUnachinaPADYAM
సార్ మీ గొంతులో మంచి మాధుర్యం నిండి వున్నది ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది
చాలా మంచి ప్రయత్నం
Chala baga chepparu guruvu garu 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Meelantivaaru .kavirajula goppathanmulu,vaari kavitwani ki sirasa,pranamalu.
Bagundi - vishayam undi - thanks 🙏
చక్కగా చెప్పారు సార్
Sir, for you🙏🙏🙏🙏🙏. Your voice is mesmerizing.
Excellentvoice Super explaination Long live Shrinath Mahakavi life should be a great lesson for every body
Ye nimishaniki yemijaruguno yevaruhin hedaru sir mee padyamu bavamu chala bagundi meeku namskaramulu
Attaduguna padiunna padyaparimalanni vedajallutunna menu dhanyavadalu
HATS OFF TO YOUR TERRIBLE SWEET MELODIUS VOICE ,EXCELLENT ,UNABLE TO MENTION IN WORDS.
THE WAY THE POEM WAS SUNG cannot be described in words is so superb. AFTER A VERY LONG TIME I AM SO BLESSED TO LISTEN SUCH a BEAUTIFUL MEANINGFUL POEM COMPOSED BY GREAT POET BY BIRTH ,
SHRI SRINATHA KAVI SARVABHAUMA..
IF THE POET FORTUNATELY TAKES R 8:49 e BIRTH AGAIN HE WILL SURELY WONDER and admire THE WAY his poem was recited.
The POET himself wrote the poem narrating torture and troubles faced in his last stage of life.
Probably the POET might not be aware of implications and consequences of doing Agriculture , due to drought and un foreseen floods Great .
Very happy to hear a beautiful poem.
Thanks br theliyachesinanduku
Padya parimalam dhwara yee padhyanni parichayam chesthunnandhuki johaarlu kondal reddy garu
Sir after long time I heard srinadha poet wonderful voice good explanation kept