విశ్వం తనంతట తాను ఏర్పడిందా ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 30

  • @chandub9102
    @chandub9102 3 ปีที่แล้ว +5

    గురువు గారు కి పాదాభివందనాలు

  • @sudarsanamkristam1440
    @sudarsanamkristam1440 3 ปีที่แล้ว +1

    అంతర్ముఖ సమరద్య బహిర్ముఖ సుడుర్లభ మయాధ్యక్సేన ప్రకృతి suyate సచరా చరం

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 3 ปีที่แล้ว +1

    Jai......Gurudev🙏🙏🙏🙏🙏🙏

  • @bchowdarybodapati2225
    @bchowdarybodapati2225 2 ปีที่แล้ว

    అధ్భుతం గురువు గారు,
    వింటుంటూనే గూస్ బంప్స్ అంటారు కదా అలా ఉంది.దీని పూర్తి నిడివి గల ప్రవచనం రావటంలేదు.

  • @sandhyaranikallakuri1396
    @sandhyaranikallakuri1396 3 ปีที่แล้ว

    👏👏👏

  • @naveenbandi7126
    @naveenbandi7126 3 ปีที่แล้ว +1

    Om Gurubhyo Namah.

  • @sudhakarraomahavadi4186
    @sudhakarraomahavadi4186 3 ปีที่แล้ว

    "Raincha Pranamcheti""

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 3 ปีที่แล้ว +2

    ఒక శక్తి ఉంది అదే దేవుడు ఆది ఎవరు అన్నిది చెప్పలేము

    • @saisubbireddypadala7646
      @saisubbireddypadala7646 3 ปีที่แล้ว

      ధర్మం. మనం నమస్కరించే దేవుళ్ళు కూడా ఫాలో అవుతుంది ధర్మాన్నే ధర్మంగా బ్రతికితే దేవుడు ఉంటే ఇప్పుడు కష్టం గ ఉన్న మరణం తర్వాత బాగుంటుంది....
      ఒకవేళ దేవుడు లేకుంటే ధర్మమే నిన్ను సంతోషంగా చూస్తుంది బ్రతికిన అంత కాలం...

  • @saisubbireddypadala7646
    @saisubbireddypadala7646 3 ปีที่แล้ว

    విచారణ చేయడం సమయం వృధా చేసుకోవడమే కానీ మనసు తో ధ్యానం చేస్తే అన్ని చక్కబడతయి

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 3 ปีที่แล้ว

    ఎస్ ఎవల్యుషన రీ prosess వల్ల సృష్టి ఉద్భవించిన ది

  • @satyanarayanapamidimalla3218
    @satyanarayanapamidimalla3218 3 ปีที่แล้ว

    Sri sadguru maharajuki jai

  • @sharmabangaru8894
    @sharmabangaru8894 3 ปีที่แล้ว

    చర్మం లోపల నుండి లోపలకు విచారించటం వలన మన దేశ ఋషులు కనుగొన గొప్ప సంగతి వేధాలు రాసి మన దేశ బ్రాహ్మణ మేధవులు దేవులను దేవతలను సృష్టించి వారినే శపించేటంత స్థాయికి వచ్చారు తక్కువ జాతిని అధములని తొక్కిపట్టారు, ఏకలవ్య కానుంచి నేటివరకు తక్కువ జాతిపై చిన్న చుపే ముందు ఈ తారతమ్యాలు తీసివేయండి స్వామిజి

  • @vyshnavamspiritual6387
    @vyshnavamspiritual6387 3 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @anjaneyuluravuru8420
    @anjaneyuluravuru8420 3 ปีที่แล้ว

    నిజమైన అద్వైతఙ్నానం తెలుసుకోలనే వారు బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారి ప్రసంగాలు వినండి.

  • @Taraka1972
    @Taraka1972 3 ปีที่แล้ว +2

    సొంత విషయాలు చెప్పకూడదు ,గ్రంథ, ఆధారాలతో చెప్పాలి,ఈ సృష్టి ఎలా అవిరబించిందో ఒక్కొక్క పురాణం ఒకలగా చెప్పబడింది,,స్వామి దయానంద సరస్వితి రాసిన "సత్యర్థప్రకసం" పుష్యకంలో తెలియజేసారు.

  • @eswarrao6946
    @eswarrao6946 3 ปีที่แล้ว

    Swamiji gariki Dhanyavadhamulu Eswara Rao Yoga Master

  • @anjaneyuluravuru8420
    @anjaneyuluravuru8420 3 ปีที่แล้ว +1

    ఉపనిషత్తులు సరిగ్గా అధ్యయనం చేయాలి....

  • @vadlapatlaanjaneyachowdary3286
    @vadlapatlaanjaneyachowdary3286 3 ปีที่แล้ว

    Gurgaru.padapdmalu. vandanmulu.

  • @truthseekerms
    @truthseekerms 3 ปีที่แล้ว

    This resembles the speech of Sadhguru Jaggi Vasudev.

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 3 ปีที่แล้ว

    👍👍👍👍👍

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 3 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @pinnivenkateswarlu1302
    @pinnivenkateswarlu1302 3 ปีที่แล้ว

    సృష్టికి మూలం దేవుడు కాదు కామశక్తి సృష్టికి మూలం

  • @laxmareddypalle2784
    @laxmareddypalle2784 3 ปีที่แล้ว +1

    Guruji garu.this is non science

  • @sridevidarsi7960
    @sridevidarsi7960 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️