భయ పడకుండా జీవించడంలో గొప్ప సౌందర్యం దాగుంది.! ఏదైనా సమస్య లేదా వ్యాధి కంటే మనిషిని మరింతగా దెబ్బతీసేది భయమే.! భయం అనేది శారీరకమైన వ్యాధి కాకపోవచ్చు...కానీ మనిషిని కూడా అది చంపేస్తుంది.! మృత్యువుకు మరో రూపం భయం.! ఒక్కసారి వివేకంతో ఆలోచిస్తే... వాస్తవంగా.. జీవితంలో భయపడడానికంటూ ఏమీ లేదు.!దేన్నైనా సరిగా అవగాహన చేసుకోక పోవడం అన్న విషయం తప్ప.! అసలు...మన భయాల్లో సగం అర్థం లేనివి...సగం సిగ్గు పడవలసినవి!
చావుకు మరో రూపమే బయం అన్నారు మీరు అసలు చావె అన్నింటి నుండి విముక్తి చేస్తుంది శరీరం ప్రకృతి హద్దులతో వుంటుంది మనసు భావోద్వగాలతో ఉగిసలడుతూ వుంటుంది మనం దేన్నీ అయినా ఎక్కువగా నమ్మి అది దూరం అవుతున్నపుడు వచ్చే పరిస్థితి అలా జరుగుతుంది ఏమో అనే మానసిక సంకటమే బయం చాలా వరకు మనసుని స్థిరంగా ఉండే పని మనం సొంతంగా వెతుకోవాలి సాధించు కోవాలి
ఒక మిత్రుడు నాకు మీ యొక్క వీడియో లింకు పంపగా నేను మామూలుగా చెక్ చేశాను మీ స్పీచ్ కొంత విని ఆపేసాను మధ్యలోనే. కానీ ఇప్పుడు అలా కాదు ఏదో తెలియని అనుభూతి మీ మాటల్లో ఒక నిజం దాగుంది? మీరు చెబుతున్న చాలా విషయాలు ఆచరించ తగినవే నేను చాలా సందర్భాలలో మూడ విశ్వాసాల ప్రకారం నడుచుకునే వ్యక్తిని అయితే ఇప్పుడు ఈ సమాజాన్ని నేను చూసే విధానం వేరుగా ఉన్నది నా ఆలోచనలో వచ్చిన ఈ మార్పులు నాకు స్పష్టంగా అర్థం అవుతున్నాయి ధన్యవాదాలు సార్ .🙏🙏🙏🙏🙏🙏
వేల సంవత్సరాల కింద భయం కలిగించిన వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు యూట్యూబ్ చానల్స్ లో మొదలైయ్యారు. ఆస్ట్రాలజీ వాళ్ళు, వివిధ పూజలు, మంత్రాలు తంత్రాలు, వాస్తు.. మొదలైనవి అన్నీ చెప్పే స్వాములు బాబాలు !! శనివారం ఇది చేయద్దు ఆదివారం అది కూడదు..మంగళ వారం ఇది మంగళం కాదూ అంటూ... ప్రతి దానికీ భయం కలిగిస్తూ జీవితాన్ని నరకం చేస్తున్నారు దరిద్రులు.
@@rockeshking1880 ప్రజలు వైజ్ఞానిక దృక్పథాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకునే వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి! ఈ మధ్య బోలె బాబా కాలి దూలి కొరకు ఎగబడి 100 మందికి పైగా చచ్చారు ఎంతటి అజ్ఞానం చూశారా!
రీసా గారూ, భయం పోగొట్టుకోవడం గురించి ఎంత అద్భుతంగా చెప్పారండీ. ఈ వీడియోను నేను రోజుకు ఒక్క సారి చొప్పున 30 రోజులు చూస్తాను. అప్పటికీ నా భయాలన్నీ పటాపంచలు కాకపోతే అలా అయ్యే వరకూ చూస్తూనే వుంటాను. మీకు నా కృతఙ్ఞతలు. చిన్నప్పటినుండి నా భయాలన్నీ "పరువులు పోతాయి" అన్న విషయం చుట్టూ తిరుగుతుండేవి. అవమానాలు జరగకుండా, పరువులు పోకుండా 'అతిగా' జాగ్రత్త పడటంతోనే నా జీవితం సంకనాకి పోయింది. ఆ భయం చిలవలు పలవులుగా పెరిగిపోయి ఏమాత్రం పరువు తక్కువ కాని పనుల విషయాలలో కూడా 'పరువులు పోతాయి, పెద్దవాళ్ళనుండి అవమానాలు ఎదురవుతాయి' అని అనుకోవడం మొదలైంది. ఉదాహరణకు ఒక సౌందర్య రాశి నన్ను వలచి వస్తే తనవైపు కన్నెత్తి కూడా చూసే వాడిని కాదు. 'అతనిని ప్రేమించే అమ్మాయిలు చాలామంది వున్నారు. అందుకే అతను ఎవరినీ లెక్క చేయడు' అని అనుకొంటూ వుండేవాళ్ళు. అది కొంతవరకూ నిజమైనప్పటికీ మిగతా వాళ్ళందరూ ఈ అమ్మాయి కాలి గోటికి కూడా సరిపోయే వాళ్ళు కాదు. అయితే నేను కేవలం భయంతోనే అందరికీ దూరంగా ఉంటున్నానని, ఎవరివైపు అడుగులు వేసే సాహసం నాకు లేదని ఎవరికీ తెలిసేది కాదు. అతి భయాలకు కారణం కొంతవరకు మనం బాల్యంలో పెరిగిన వాతావరణం. మొదటిగా, మనల్ని పెంచినవారు మనలో భయాలను నూరి పోయడం జరుగుతుంటుంది. పాపం అది వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళు వాళ్ళ బాల్యంలో పెరిగిన వాతావరణం అటువంటిది. ఇదొక విష వలయం. భయాల మూలాల్లోకి తొంగి చూస్తే అవి మాయమైపోతాయి అన్నది ముమ్మాటికీ నిజం. దీనినే కొన్ని సైకాలజీ పుస్తకాలు unprocessed fears అని పేర్కొన్నాయి. గుర్తు చేసుకోవడానికే భయపడే పాత సంఘటనలను తరచి చూసినప్పుడు ఆ సంఘటనలో జీవితాంతం భయపడేంతగా ఏమీ లేదనిపించి ఆశ్చర్యం కలుగుతుంది. నేను నా జీవితాంతం భయపడిన ఓ అన్యాయకరమైన (నా తప్పు లేక పోయినా), అవమానకరమైన ఓ చిన్నప్పటి సంఘటనను ధ్యానంలో వుండి లోతు గా పరిశీలించాను. దానికి సంబందించిన భయాలన్నీ దూది పింజల్లా తేలి పోయాయి. ఈ ప్రాసెసింగ్ ఫియర్స్ గురుంచి నాకు చిన్నప్పుడే తెలిసి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. ఎందుకంటే జీవితంలో జరగవలసిన నష్టాలన్నీ జరిగిపోయాయి.
బయం. లాభం.. నష్టం.. రోగాలు ప్రతీదీ.. పోయిన జన్మలో చేసుకున్న దానినిబట్టి ఉంటుంది..... బహుశా పోయినా జన్మ అంటే అర్థం కాకపోవచ్చు.... భూమి మీదకి ఎందుకు వచ్చాము ఏమి చేయాలి తెలియదు..... పుట్టినాలనుంచి చనిపోయేవరకు ఏమిచేయాలి ఎక్కడ తిరగాలి.. ఏమి తినాలి ఏమి అనుభవించాలి ఉంటాయి..3 ఆత్మల జ్ఞానం తెలిసిన వాళ్లకు అన్ని తెలుస్తాయి
Like what we have it all factors like exam please, wife , if you just follow darma go with her, else fear starts any dieses wil come, so if you follow existing darma or listen to elders or darma you lead life happy, just blind ly follow darma @@KanthRisa, it's my observation in wife ,and career also same kind, follow darma, it al factors will helps us without knowing, it's my observation
బాగా చెప్పారు. మన (మనసు నుండి పుట్టే) ప్రతి ఆలోచనను, నిర్ణయాన్నీ బుద్ది తో పరిశీలించవలసినదే. అయితే, వాటి మూలాలు రాగ ద్వేషాలు అయితే ముందు వాటిని వదిలించు కోవాలి, లేదంటే బుద్ది పనిచేయదు. ఆ క్షణంలో అది మన బుద్ధికి పుట్టిన ఆలోచనలానే కనిపిస్తుంది. కాల క్రమేణా మన బుద్ది కూడా ఆ బుద్ది లేని ఆలోచననే సమర్ధించడం మొదలు పెడుతుంది. ఈ విధంగా ఒక తప్పుడు మార్గంలో మనం సంవత్సరాలు తరబడి ప్రయాణిస్తుంటాము. దీనిని నివారించడానికి నేను ఇటీవల కాలంలో అవలంబిస్తున్న పద్దతి ముఖ్యమైన ఆలోచనలను బుద్దితో తరచి చూసుకోవడం. ఓ కాగితం మీద T షేప్ లో గీతలు గీసి ప్రోస్ అండ్ కాన్స్ వ్రాయడం. దీనికి నేను కంప్యూటర్ ఎదురుగా ఉంటే గూగుల్ షీట్ ఉపయోగిస్తాను. కానీ కాగితం కలం చాలు. అది కూడా లేకపోతే మన మనోఫలకం ఉండనే వుంది.
Bayam in different factors , but it required, for me with out fear i was , but finally in life understand fear required in few factors, no one in touch in corners, bayapadite batukutam, it might not fit all sizes, mine is xxl , for others size matter, bayam vundatam mukyam life lo
ఇంట్లో ఉన్న వారందరూ మాట వినకుండా వారి వారి ఇష్టప్రకరంగా నడుచుకుంటూ ఉంటే భాధగా అనిపించింది ఇంట్లో నుంచి వచ్చేయాలని అనుకుంటున్న.నా బ్రతుకు నేను బ్రతుకుడమనుకుంటున్న
Is below statement true, Risa? Please clarify 🙏 “Fear of unknown” is the mother of all fears and “Fear of death” is an example of the “Fear of unknown”.
కాంతి రిసా గారు నమస్కారం. ఒక సారి ఒకరు చావు అంటే నాకు చాలా భయం, ఎందుకంటే, చనిపోతే కాల్చే స్తేరు, మండుతుంది కదా? అని ప్రాణం లేనప్పుడు నీకు ఎలా తెలుస్తుంది అని అడిగాను. ఎప్పుడూ నాకు మా అమ్మ పోయింది, నాన్న పోయారు, తాత, నాన్నమ్మ అందరూ పోయి ఫోటో లో దిగేరు, అలా గే మనము కూడా ఏదో ఒక రోజు ఫోటో లో దిగు తాము అనిపిస్తుంది.ఏదీ సాస్వతం కాదు. నేను రోజూ యోగా చేసే టప్పు డు శవాసనం (ఆన్ లైన్ లో ) అనగానే కళ్ళు మూసుకుని నిశబ్దం గా పడుకుంటే ,తల దగ్గర దీపం, ముక్కు లో దూది, మెడలో దండ, నుదుట కుంకుమ ఇవి అన్నీ కనబడుతుంది.😂😂😂 . ఎందుకంటే ఆ ఆసనం కి శవం అని పేరు పెట్టడం వల్ల. నాకు భయం లేదు. భగవంతుడు ని నా తండ్రి గా భావించి నప్పు డు అంతా అతనే చూసుకుండాడు నమ్మకం పూర్తిగా వుంది. ధన్యవాదాలు. మీ వీడియోలు చూస్తూ ఉంటాను. జై శ్రీ కృష్ణ.
ఈరోజు చెడ్డది, ఈ సమయం చెడ్డది, రాహుకాలం,లాంటి అస్పష్ట భయాలు సృష్టించి ,,ఇవి నిజంగా జరుగుతాయా, స్పష్టతలేదు,గ్రహాలు మనకు శత్రువులుగా పనిచేస్తాయా, ఏమిటీ భయసృష్టి,ప్రతి జీవికి మరణం తథ్యం, అనివార్యం,ఇంకా భయమెందుకు,నిలబడు ధైర్యంగా,,
Meeru chepaadhi correct ee kaani...manam enduku puttaaam? Happy ga thintu and padutuntu and nature enjoy chesthe chaalaa...what is purpose of life and what we need to do on earth and why we birth? Please clear my doubt.
భయపడొద్దు భయపడొద్దు అంటూ మీరే భయపెడుతున్నారు 😂😂😂😂😂😂😂😂😂ఓషో గారి హిందీ. ....అర్థం కాక ఇంకా భయమేస్తుంది. .ఇంగ్లీష్ స్వీట్ గా మాట్లాడుతారు. ..ఓషో గారు మీ. తెలుగు లాగా 😂🎉🎉🎉👍👌👌👌
I have read bood that Fear by Osho 1.Do what you fear 2.Do deep breath when you get fear 3.Do regular meditation 4.Fear is common..just understand well 5.Live in dreams, 6.Always be busy with goal
ఎవరికి కావల్సింది వారు తీసుకోవచ్చు. Documentary ఉంది.. షీలా రాసిన book ఉంది. మాకో అన్నీ తెలుసు sir.. జ్ఞానం తీసుకో.. వ్యక్తిని వదిలేసి.. still I respect your observation
భయ పడకుండా జీవించడంలో గొప్ప సౌందర్యం దాగుంది.!
ఏదైనా సమస్య లేదా వ్యాధి కంటే మనిషిని మరింతగా దెబ్బతీసేది భయమే.! భయం అనేది శారీరకమైన వ్యాధి కాకపోవచ్చు...కానీ మనిషిని కూడా అది చంపేస్తుంది.! మృత్యువుకు మరో రూపం భయం.! ఒక్కసారి వివేకంతో ఆలోచిస్తే...
వాస్తవంగా.. జీవితంలో భయపడడానికంటూ ఏమీ లేదు.!దేన్నైనా సరిగా అవగాహన చేసుకోక పోవడం అన్న విషయం తప్ప.!
అసలు...మన భయాల్లో సగం అర్థం లేనివి...సగం సిగ్గు పడవలసినవి!
చాలా బాగా చెప్పారు సర్
This is true, but in few factors, it has scope and limited,
చెప్పినంత సులువు కాదు.
చావుకు మరో రూపమే బయం అన్నారు మీరు అసలు చావె అన్నింటి నుండి విముక్తి చేస్తుంది శరీరం ప్రకృతి హద్దులతో వుంటుంది మనసు భావోద్వగాలతో ఉగిసలడుతూ వుంటుంది మనం దేన్నీ అయినా ఎక్కువగా నమ్మి అది దూరం అవుతున్నపుడు వచ్చే పరిస్థితి అలా జరుగుతుంది ఏమో అనే మానసిక సంకటమే బయం చాలా వరకు మనసుని స్థిరంగా ఉండే పని మనం సొంతంగా వెతుకోవాలి సాధించు కోవాలి
❤ thank you so much మరణ భయం gurinchi chala baga vivarinchi chepparu. Snake gurinchi ఛాలా baga chepparu. 🎉
ఒక మిత్రుడు నాకు మీ యొక్క వీడియో లింకు పంపగా నేను మామూలుగా చెక్ చేశాను మీ స్పీచ్ కొంత విని ఆపేసాను మధ్యలోనే. కానీ ఇప్పుడు అలా కాదు ఏదో తెలియని అనుభూతి మీ మాటల్లో ఒక నిజం దాగుంది? మీరు చెబుతున్న చాలా విషయాలు ఆచరించ తగినవే నేను చాలా సందర్భాలలో మూడ విశ్వాసాల ప్రకారం నడుచుకునే వ్యక్తిని అయితే ఇప్పుడు ఈ సమాజాన్ని నేను చూసే విధానం వేరుగా ఉన్నది నా ఆలోచనలో వచ్చిన ఈ మార్పులు నాకు స్పష్టంగా అర్థం అవుతున్నాయి ధన్యవాదాలు సార్ .🙏🙏🙏🙏🙏🙏
భయం ఉన్నప్పుడు ఆటవిక సమాజం సక్రమంగా నడుచుకుంటారు... అందరూ జ్ఞానులైతే భయం అదే పోతుంది...
భయం లేని జీవి భూమిపై ఏదీలేదు
ఆత్మ రక్షణ చైతన్యమే భయం
వేల సంవత్సరాల కింద భయం కలిగించిన వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు యూట్యూబ్ చానల్స్ లో మొదలైయ్యారు. ఆస్ట్రాలజీ వాళ్ళు, వివిధ పూజలు, మంత్రాలు తంత్రాలు, వాస్తు.. మొదలైనవి అన్నీ చెప్పే స్వాములు బాబాలు !! శనివారం ఇది చేయద్దు ఆదివారం అది కూడదు..మంగళ వారం ఇది మంగళం కాదూ అంటూ... ప్రతి దానికీ భయం కలిగిస్తూ జీవితాన్ని నరకం చేస్తున్నారు దరిద్రులు.
అవును ఇలాంటి వెధవల వలన మనదేశ గమనం చాలా చాలా తగ్గిపోయి ప్రపంచ దేశాలలో వెనక బడుతున్నాము!
You are correct.
@@rockeshking1880 ప్రజలు వైజ్ఞానిక దృక్పథాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకునే వరకు
ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి!
ఈ మధ్య బోలె బాబా కాలి దూలి కొరకు
ఎగబడి 100 మందికి పైగా చచ్చారు ఎంతటి అజ్ఞానం చూశారా!
దైర్యమే సంపూర్ణ ఆరోగ్యం,నిర్బయత్వమే ఆనందం, ఏమీ తీసుకురాలేదు,ఏమియునూ తీసుకూపోలేము ,సంపద మిథ్య,
వీటిమీద దురాశ వదిలి,తృప్తిగా , దైర్యంగా జీవించండి,,జరిగేది జరుగకమానదు
నిరంతరం మరణిస్తున్న శరీరాన్ని నీదనుకుంటివి....ఏపుడు స్తిరంగలేనటువంటి మనసుని నీదనుకుంటివి....
Without fear there is no creature in the world, that fear can overcome by HUMAN BEING Only
Manchi life style bro nidhi
Future Sadguru🎉
అవగాహన కలిగిన వారికి భయం తొలుగు తుంది అన్నది యదార్థం
No attachment with anything then No fear is the summary.
రీసా గారూ, భయం పోగొట్టుకోవడం గురించి ఎంత అద్భుతంగా చెప్పారండీ. ఈ వీడియోను నేను రోజుకు ఒక్క సారి చొప్పున 30 రోజులు చూస్తాను. అప్పటికీ నా భయాలన్నీ పటాపంచలు కాకపోతే అలా అయ్యే వరకూ చూస్తూనే వుంటాను. మీకు నా కృతఙ్ఞతలు.
చిన్నప్పటినుండి నా భయాలన్నీ "పరువులు పోతాయి" అన్న విషయం చుట్టూ తిరుగుతుండేవి. అవమానాలు జరగకుండా, పరువులు పోకుండా 'అతిగా' జాగ్రత్త పడటంతోనే నా జీవితం సంకనాకి పోయింది. ఆ భయం చిలవలు పలవులుగా పెరిగిపోయి ఏమాత్రం పరువు తక్కువ కాని పనుల విషయాలలో కూడా 'పరువులు పోతాయి, పెద్దవాళ్ళనుండి అవమానాలు ఎదురవుతాయి' అని అనుకోవడం మొదలైంది. ఉదాహరణకు ఒక సౌందర్య రాశి నన్ను వలచి వస్తే తనవైపు కన్నెత్తి కూడా చూసే వాడిని కాదు. 'అతనిని ప్రేమించే అమ్మాయిలు చాలామంది వున్నారు. అందుకే అతను ఎవరినీ లెక్క చేయడు' అని అనుకొంటూ వుండేవాళ్ళు. అది కొంతవరకూ నిజమైనప్పటికీ మిగతా వాళ్ళందరూ ఈ అమ్మాయి కాలి గోటికి కూడా సరిపోయే వాళ్ళు కాదు. అయితే నేను కేవలం భయంతోనే అందరికీ దూరంగా ఉంటున్నానని, ఎవరివైపు అడుగులు వేసే సాహసం నాకు లేదని ఎవరికీ తెలిసేది కాదు.
అతి భయాలకు కారణం కొంతవరకు మనం బాల్యంలో పెరిగిన వాతావరణం. మొదటిగా, మనల్ని పెంచినవారు మనలో భయాలను నూరి పోయడం జరుగుతుంటుంది. పాపం అది వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళు వాళ్ళ బాల్యంలో పెరిగిన వాతావరణం అటువంటిది. ఇదొక విష వలయం.
భయాల మూలాల్లోకి తొంగి చూస్తే అవి మాయమైపోతాయి అన్నది ముమ్మాటికీ నిజం. దీనినే కొన్ని సైకాలజీ పుస్తకాలు unprocessed fears అని పేర్కొన్నాయి. గుర్తు చేసుకోవడానికే భయపడే పాత సంఘటనలను తరచి చూసినప్పుడు ఆ సంఘటనలో జీవితాంతం భయపడేంతగా ఏమీ లేదనిపించి ఆశ్చర్యం కలుగుతుంది. నేను నా జీవితాంతం భయపడిన ఓ అన్యాయకరమైన (నా తప్పు లేక పోయినా), అవమానకరమైన ఓ చిన్నప్పటి సంఘటనను ధ్యానంలో వుండి లోతు గా పరిశీలించాను. దానికి సంబందించిన భయాలన్నీ దూది పింజల్లా తేలి పోయాయి. ఈ ప్రాసెసింగ్ ఫియర్స్ గురుంచి నాకు చిన్నప్పుడే తెలిసి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. ఎందుకంటే జీవితంలో జరగవలసిన నష్టాలన్నీ జరిగిపోయాయి.
సరే
నీ లాంటి వారికి ఇక్కడ చోటు లేదు ..
పిరికి తనం అనేది అన్ని దారిద్య్రాల లో
నీచమైంది
Yes, మనచుట్టూ ఉండే half knowledged ( fully selfish ) fellows వలన చాలామంది జీవితాలు సంకనాకిపోతున్నాయి
నాది కూడా మీలాగే నేను ఉన్నాను ఎమీ చెదము
Naku kuda alla jarigondi life
ఇది చాలా గొప్ప సత్ సంఘం
Thank you for explanation 🎉🙏🏼🙏🏼🙏🏼 Risa master...
Chala bagundi.
Hi anna.stress video chala bagundi❤
అలాగే
సూపర్ వీడియో
🙏
.*
Shivoham* 🙏🙏🙏
దేవుడు ఉన్నాడు
భగవానుడు సకారుడు నిరాకారుడు
చాలా బాగా చెప్పారు
I met Sadguru subramanyam garu few times.
బయం. లాభం.. నష్టం.. రోగాలు ప్రతీదీ.. పోయిన జన్మలో చేసుకున్న దానినిబట్టి ఉంటుంది..... బహుశా పోయినా జన్మ అంటే అర్థం కాకపోవచ్చు.... భూమి మీదకి ఎందుకు వచ్చాము ఏమి చేయాలి తెలియదు..... పుట్టినాలనుంచి చనిపోయేవరకు ఏమిచేయాలి ఎక్కడ తిరగాలి.. ఏమి తినాలి ఏమి అనుభవించాలి ఉంటాయి..3 ఆత్మల జ్ఞానం తెలిసిన వాళ్లకు అన్ని తెలుస్తాయి
నువ్వు వయసు లో చిన్న వాడవయిన నా కంటే గొప్ప వాడవు నాయనా
🙏🙏🙏
Super nice
I just subscribed your channel
Thanks Anna 👌👍❤
Risa garu PLEASE MAKE A VIDEO ON " HOW TO LEAVE COMFORT ZONE ".
సరే
❤ Krishna surat
2.37pm
Thank you madam
Ocd gurinchi oka video teeyandi
Ok
“ఆహార నిద్రా భయ మైథునం చ సమానమేతత్పశుభిర్నరాణామ్ |
ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః ||”
ఆకలి, నిద్ర, భయం, రతి క్రియ అనేవి మనుష్యులకు పశువులకు సమానమే మరియు సాధారణమే. కాని నరులకు ధర్మాచరణము అనునది పశువులకు లేని ఒక విశేషగుణము.
ధర్మం అంటే
@@KanthRisayi battay batch mararu lendi 😂
Like what we have it all factors like exam please, wife , if you just follow darma go with her, else fear starts any dieses wil come, so if you follow existing darma or listen to elders or darma you lead life happy, just blind ly follow darma @@KanthRisa, it's my observation in wife ,and career also same kind, follow darma, it al factors will helps us without knowing, it's my observation
Evari understand varidi , oka comment to we can decide people, I'm cool, I'm not against to you or anyone.
True, iwas very recent ly understand this, follow darma sambandamina kriya will helps
Excellent
Thank you🎉🎉🎉🎉🎉
అందుకే మనసు మాట వినకు బుద్ధిని అనుసరించు అన్నారు పెద్దలు
బాగా చెప్పారు. మన (మనసు నుండి పుట్టే) ప్రతి ఆలోచనను, నిర్ణయాన్నీ బుద్ది తో పరిశీలించవలసినదే. అయితే, వాటి మూలాలు రాగ ద్వేషాలు అయితే ముందు వాటిని వదిలించు కోవాలి, లేదంటే బుద్ది పనిచేయదు. ఆ క్షణంలో అది మన బుద్ధికి పుట్టిన ఆలోచనలానే కనిపిస్తుంది. కాల క్రమేణా మన బుద్ది కూడా ఆ బుద్ది లేని ఆలోచననే సమర్ధించడం మొదలు పెడుతుంది. ఈ విధంగా ఒక తప్పుడు మార్గంలో మనం సంవత్సరాలు తరబడి ప్రయాణిస్తుంటాము.
దీనిని నివారించడానికి నేను ఇటీవల కాలంలో అవలంబిస్తున్న పద్దతి ముఖ్యమైన ఆలోచనలను బుద్దితో తరచి చూసుకోవడం. ఓ కాగితం మీద T షేప్ లో గీతలు గీసి ప్రోస్ అండ్ కాన్స్ వ్రాయడం. దీనికి నేను కంప్యూటర్ ఎదురుగా ఉంటే గూగుల్ షీట్ ఉపయోగిస్తాను. కానీ కాగితం కలం చాలు. అది కూడా లేకపోతే మన మనోఫలకం ఉండనే వుంది.
Anni pothe devlopement undadu guru garu
Yes
భయమన్న మాట లేదు
క్రింది మెసేజ్ చూడండి risa
Bayam in different factors , but it required, for me with out fear i was , but finally in life understand fear required in few factors, no one in touch in corners, bayapadite batukutam, it might not fit all sizes, mine is xxl , for others size matter, bayam vundatam mukyam life lo
ఇంట్లో ఉన్న వారందరూ మాట వినకుండా వారి వారి ఇష్టప్రకరంగా నడుచుకుంటూ ఉంటే భాధగా అనిపించింది ఇంట్లో నుంచి వచ్చేయాలని అనుకుంటున్న.నా బ్రతుకు నేను బ్రతుకుడమనుకుంటున్న
Don't go , house limited people, once you come out lot of people u need to understand, and vice versa, be with em, time wil change
Evari istam valladi. Valla istalaku addam vastunnav ante nuv criminal
Is below statement true, Risa? Please clarify 🙏
“Fear of unknown” is the mother of all fears and “Fear of death” is an example of the “Fear of unknown”.
Just live what comes with limited in food, just reduce 10 % less every thing,
Anna miru okasari
Mi violen meeda Canon in D (pachelbel)
Cover cheyandi Anna.
Okasari vinalanundi❤❤❤
Try chesta
Bayanni chudu ..corrct ga chuste pothundi ...
"Ramesha risa raso vaisaha🪷🙏"
❤❤❤❤👌👌👌🙏
Nenu. Osho. Saahityaanni. Telugulo. Translate.. cheshaanu..
భయం బావుంది.....,👌
కాంతి రిసా గారు నమస్కారం.
ఒక సారి ఒకరు చావు అంటే నాకు చాలా భయం,
ఎందుకంటే, చనిపోతే కాల్చే స్తేరు, మండుతుంది కదా?
అని ప్రాణం లేనప్పుడు నీకు ఎలా తెలుస్తుంది అని అడిగాను.
ఎప్పుడూ నాకు మా అమ్మ పోయింది, నాన్న పోయారు, తాత, నాన్నమ్మ అందరూ పోయి ఫోటో లో దిగేరు, అలా గే మనము కూడా ఏదో ఒక రోజు ఫోటో లో దిగు తాము అనిపిస్తుంది.ఏదీ సాస్వతం కాదు.
నేను రోజూ యోగా చేసే టప్పు డు శవాసనం (ఆన్ లైన్ లో ) అనగానే కళ్ళు మూసుకుని నిశబ్దం గా పడుకుంటే ,తల దగ్గర దీపం, ముక్కు లో దూది, మెడలో దండ, నుదుట కుంకుమ ఇవి అన్నీ కనబడుతుంది.😂😂😂 . ఎందుకంటే ఆ ఆసనం కి శవం అని పేరు పెట్టడం వల్ల.
నాకు భయం లేదు.
భగవంతుడు ని నా తండ్రి గా భావించి నప్పు డు అంతా అతనే చూసుకుండాడు నమ్మకం పూర్తిగా వుంది.
ధన్యవాదాలు.
మీ వీడియోలు చూస్తూ ఉంటాను.
జై శ్రీ కృష్ణ.
Meru rasina matter ni chuste Naku bale navvu vachindi telusa.
శరీరం పైన భయం లేకుంటే... చాలా నష్ట పోతారు.
ప్రకృతి భయాలు, ప్రాపంచిక భయాలు వేరనీ, ప్రకృతి భయాలు సహజము మరియు అవసరము అని చెప్పారు కదా.
Khall ante tomorrow bro yesterday kadu
stopped the video at 14:34 , to start the introspection .
Thats why in ISLAM prophet removed fear by quoting there is jannath after life which would be more aweful... intelligent
Bayapadatam lone padatam vundi padodhu thirigi ledham.
ఈరోజు చెడ్డది, ఈ సమయం చెడ్డది,
రాహుకాలం,లాంటి అస్పష్ట భయాలు
సృష్టించి ,,ఇవి నిజంగా జరుగుతాయా, స్పష్టతలేదు,గ్రహాలు మనకు శత్రువులుగా పనిచేస్తాయా,
ఏమిటీ భయసృష్టి,ప్రతి జీవికి మరణం తథ్యం, అనివార్యం,ఇంకా భయమెందుకు,నిలబడు ధైర్యంగా,,
👌👌💐🙏🙏🙏💐
Mimmalni kalavali ante Ela andi ????
Oka saari mimmalani..kalavaali.. Swamy
Why fear when I am here
Meeru chepaadhi correct ee kaani...manam enduku puttaaam? Happy ga thintu and padutuntu and nature enjoy chesthe chaalaa...what is purpose of life and what we need to do on earth and why we birth? Please clear my doubt.
భయపడొద్దు భయపడొద్దు అంటూ మీరే భయపెడుతున్నారు 😂😂😂😂😂😂😂😂😂ఓషో గారి హిందీ. ....అర్థం కాక ఇంకా భయమేస్తుంది. .ఇంగ్లీష్ స్వీట్ గా మాట్లాడుతారు. ..ఓషో గారు మీ. తెలుగు లాగా 😂🎉🎉🎉👍👌👌👌
Hiii Anna 👍
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I have read bood that Fear by Osho
1.Do what you fear
2.Do deep breath when you get fear
3.Do regular meditation
4.Fear is common..just understand well
5.Live in dreams,
6.Always be busy with goal
I want to meet you,can you give address Sir
Kanth Risa anna meeru bhayanni daatesara ? 🙏🙌
అది ఉంది.. కానీ నాలో లేదు. ప్రకృతి పరమైన సహజ భయం ఉంది.. ఉంటుంది
Ante ela sir. Swaswaroopam pondinavariki prakruthi paramina bhayam kuda bhavana kada? Ardham kaledu. Please explain🙏🙏
@@KanthRisa నాకు జవాబు ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏
vedio motham lo gamaninchndi enti ani ante RAMANULA vaaru mi vipeee chustunnaru
Bro osho examples maku cheppoddu anta scene ledu Osho ki. I have lot off proofs
ఎవరికి కావల్సింది వారు తీసుకోవచ్చు. Documentary ఉంది.. షీలా రాసిన book ఉంది. మాకో అన్నీ తెలుసు sir.. జ్ఞానం తీసుకో.. వ్యక్తిని వదిలేసి.. still I respect your observation
Next time bluetooth speaker pettu anna..chinnadi aina parledu