వేమ‌న నివ‌సించిన‌ గుహ‌ ఇదే.. Kondaveedu Fort Video | Yogi Vemana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น •

  • @gbr9615
    @gbr9615 2 ปีที่แล้ว +44

    ప్రజాకవి,యోగి వేమన గారు నివసించిన ప్రాంతం చూసి ఎంతో ఆనందం కల్గింది. కృతజ్ఞతలు 👌👍🙏🙏🙏🙏🙏

    • @DRS-mn1fl
      @DRS-mn1fl 6 หลายเดือนก่อน

      avuna , dance vesinava , indulo nijam vundo ledo teliyadu , yendu kantey Vemana puttindi Kadapa district, chatchindi Anantapuram district .

  • @m.suryarao7723
    @m.suryarao7723 2 ปีที่แล้ว +17

    మేడం వీడియో చాలా బాగా తీశారు అండి వీడియో కూడా చాలా బాగుంది మేడం మీరు చెప్పే విధానం బాగుంది ఈ వాయిస్ బాగుంది సూపర్ మేడం
    👌👌👌👌👌👌👌👌👌

  • @Butterfly-ct5iq
    @Butterfly-ct5iq 2 ปีที่แล้ว +16

    ముందు రెడ్డి రాజులు తరవాత విజయనగర రాజులు తరవాత గోల్కొండ రాజులు, యోగి వేమన ,బౌద్ధ మతం ఇలా ఈ ప్రదేశానికి ఎన్ని వైరుధ్యాలు ఉన్నాయో కదా. Great place. Thanks for the video.

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 ปีที่แล้ว +5

    Chala chakkaga kondaveedu kavi vemana నివాసము very excelent teaching to audiance
    Very nice fort ko dsveedu. Oka rayi paina okarayi నిర్మాణము very nice
    కాలంరాజు రాధ krishna murthi Markapur. ప్రకాశం district AP. Bharatha Desam

  • @krishnamurthyubbala7218
    @krishnamurthyubbala7218 ปีที่แล้ว +2

    చక్కగా ఉంది వీడియో పరిపాలన చేసిన వసంతాలు తప్పు చెప్పారు వేమన గారి నివాసం ఆనాటి కాలానికి తీసుకెళ్లింది

  • @kondareddyb.4633
    @kondareddyb.4633 6 หลายเดือนก่อน +1

    Your voice and narration is super.

  • @ganeshganesh8272
    @ganeshganesh8272 2 ปีที่แล้ว +8

    ఓం జై బోలో గణేష్ మహారాజు కే జై🕉️⛳🛕
    ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

    • @guttasangamitra5452
      @guttasangamitra5452 2 ปีที่แล้ว

      ఇప్పుడూ ఈ గోల ఏలా 😂😁🙄

  • @mgopi2101
    @mgopi2101 2 ปีที่แล้ว +6

    Om Namho Narayana!!, I like these kind of temple histories videos, ippudunna youtube videos annie kalushithame

  • @gouriprasadpatra6208
    @gouriprasadpatra6208 2 ปีที่แล้ว +4

    Good tourist destination. It is a beautiful heritage site with monuments of historical importance. Govt should preserve it and prevent further deterioration.

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 2 ปีที่แล้ว +5

    Very good great video 👌👌

  • @tlpmaharani5037
    @tlpmaharani5037 2 ปีที่แล้ว +14

    చలాకష్టపడి తీసరు చాలసంతోషం

  • @nagabhushana1150
    @nagabhushana1150 2 ปีที่แล้ว +8

    It is nice to visit the place where mahakavi yogi vemana is reported to have lived .AP Govt should preserve this sacred place.
    Thanks.

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 6 หลายเดือนก่อน

    Paramadubutham Pavan history manohara kondaveeti place we conveyed for you for your niruhethuka krupa displayed beautiful drusya Malika thanks God will provide long life ❤

  • @kusumakumari5121
    @kusumakumari5121 ปีที่แล้ว

    శ్రమపడి, ఎన్నోఅమూల్య విశేషాలను చదువరులకు అందించారు - many thanks 2 u &
    ఇట్లాగే భక్త పోతన, శ్రీనాధుడు - అనేకమంది యక్షగాన,ప్రబంధ రచయితలు - క-ట-ప-యా-ది సంగీత సూత్రకర్త, వివిధ కవుఇవర్యులు - శిల్పుల సంచరించిన ప్రదేశాలను పరిచయాలు - readers కి అవసరం ........... , new vedios - we hope from u ;

  • @rameshteki1674
    @rameshteki1674 2 ปีที่แล้ว +4

    Thanks for your information madam

  • @tulsisimham3787
    @tulsisimham3787 2 ปีที่แล้ว +7

    Wonderful construction..

  • @bpetlu
    @bpetlu 2 ปีที่แล้ว +3

    Good Video... మేడం

  • @ravisambaturu717
    @ravisambaturu717 2 ปีที่แล้ว +1

    Good video mdm thank u mdm

  • @ramaraokancharlapalli6448
    @ramaraokancharlapalli6448 2 ปีที่แล้ว +3

    Congratulations for informing

  • @mukku.venkatnarsareddy.8102
    @mukku.venkatnarsareddy.8102 ปีที่แล้ว

    👌👌👌👌verry. Good. Madam🤝

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 2 ปีที่แล้ว +1

    Vedio commentry Super
    Thank you

  • @mnarasimharaju3919
    @mnarasimharaju3919 2 ปีที่แล้ว +2

    Good observation brother

  • @rammohangodthi
    @rammohangodthi 7 หลายเดือนก่อน

    Superb superb information 🌺

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 2 ปีที่แล้ว +1

    Super guhaaaa

  • @tulsisimham3787
    @tulsisimham3787 2 ปีที่แล้ว +7

    Good voice and nice video presented friend, keep doing such videos.

  • @srinuakula8645
    @srinuakula8645 2 ปีที่แล้ว +1

    మేడం ఇయర్ నోటె కరెక్ట్

  • @jacobdarsinapu8958
    @jacobdarsinapu8958 2 ปีที่แล้ว +1

    Very nice thank you

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 ปีที่แล้ว +1

    Ur video n info. N videography voice culture simply superb meeru yeh ooru nenu hyd

  • @nainiradhakrishnanvlogs6608
    @nainiradhakrishnanvlogs6608 2 ปีที่แล้ว +4

    Nice video brother 👌

  • @hajarathali2
    @hajarathali2 2 ปีที่แล้ว +1

    Very nice

  • @rammohanrao6828
    @rammohanrao6828 2 ปีที่แล้ว +4

    Good👍

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya959 2 ปีที่แล้ว +1

    We had his poems, 😇😍🥰🤣😊

  • @gujjalashashibhushanrao8711
    @gujjalashashibhushanrao8711 2 ปีที่แล้ว +80

    అనవేమరేడ్డి 1936 నుండి 1386 వరకు పరిపాలించారు అని చెప్పవు. అది తప్పు 1336 నుండి 1386 వరకు పరిపాలించి వుండి వుంటారు.

    • @goodolddayz
      @goodolddayz  2 ปีที่แล้ว +7

      yes andi 1336-1386

    • @bramhanadareddy2897
      @bramhanadareddy2897 2 ปีที่แล้ว

      Avunu anna

    • @kumar-yt5km
      @kumar-yt5km 2 ปีที่แล้ว +8

      పాపం తోందరలో చెప్పారు లెండి , క్షమించెయండి సార్.

    • @lalithakumari9840
      @lalithakumari9840 2 ปีที่แล้ว +2

      S year tappu chepparu

    • @sivagssri
      @sivagssri 2 ปีที่แล้ว

      🤣🤣🤣

  • @sivanamala543
    @sivanamala543 2 ปีที่แล้ว +2

    E place guntur jilla pirangipuram mandalam kondavedu gramam lo vundi ma village ki 5 km duram 😀

  • @nareshsam2862
    @nareshsam2862 2 ปีที่แล้ว +3

    🙏🙏👍

  • @kanhubihary7767
    @kanhubihary7767 ปีที่แล้ว +1

    Archeological survey of India to undertake such a heritage.everyone of us is responsible to preserve this architecture which will be true homage to the great Telugu saint.

  • @ballubalaji9991
    @ballubalaji9991 2 ปีที่แล้ว +4

    గాట్ రోడ్ బాగుంది కాని పైనే బాలేదు శిదిలవస్తాలో ఉన్నాయి

  • @ravirambha4972
    @ravirambha4972 2 ปีที่แล้ว +22

    🙏యోగి వేమన సమాధి చెందిన ప్రదేశం, పాత అనంతపురం జిల్లా, గాండ్లపెంట మండలం, కటారుపల్లి అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం సరియైనదేనా? జవాబివ్వగలరు🙏

    • @pkhadarbhashapbhasha6614
      @pkhadarbhashapbhasha6614 2 ปีที่แล้ว +3

      Avnu nijame

    • @ravirambha4972
      @ravirambha4972 2 ปีที่แล้ว +2

      @@pkhadarbhashapbhasha6614 🙏 ధన్యవాదాలు ఖాదర్ భాషా గారు🙏

    • @pkhadarbhashapbhasha6614
      @pkhadarbhashapbhasha6614 2 ปีที่แล้ว

      @@ravirambha4972 your villege

    • @ravirambha4972
      @ravirambha4972 2 ปีที่แล้ว

      @@pkhadarbhashapbhasha6614 విజయనగరం, ఆంధ్రప్రదేశ్

    • @namastemadakasira7069
      @namastemadakasira7069 2 ปีที่แล้ว +2

      Yes 1000%corret

  • @gogulaanandkumaranandkumar1610
    @gogulaanandkumaranandkumar1610 2 ปีที่แล้ว +1

    Vemana jeeva samadi andhra pradesh anantapur dist kadiri gantlapenta m katarupalle

  • @GanamanthiSiva
    @GanamanthiSiva ปีที่แล้ว

    Ok, happy

  • @ukrishnamurthy
    @ukrishnamurthy 9 หลายเดือนก่อน

    వేమన వేంపల్లి కడపగండికోట దగ్గర చింతలపల్లి వీరన్నఘట్టపల్లె వీరబృహత్ వీర బలిజ గ్రామము పెద్ద రెడ్డి వంశము..సాదువులు గుర్రాల మీద కూడా సంచారం. సామాన్య ప్రజలకు జ్ఞానం మంచిజీ జీవ న

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 2 ปีที่แล้ว +1

    Vennagaru blessins

  • @srinivassns9591
    @srinivassns9591 9 หลายเดือนก่อน

    👌🤘😊🕉️🌍

  • @MegaAhmed4u
    @MegaAhmed4u 2 ปีที่แล้ว

    Want clarity from 2:20 to 2:26

  • @nagallaparshanth4940
    @nagallaparshanth4940 2 ปีที่แล้ว

    ఎక్కడ

  • @seetharatnampasagadugula1091
    @seetharatnampasagadugula1091 2 ปีที่แล้ว +1

    👍

  • @jagadeesh3138
    @jagadeesh3138 2 ปีที่แล้ว +1

    Vemana Samadhi is there in Anantapur district.

  • @ramynaydumullu7841
    @ramynaydumullu7841 ปีที่แล้ว

    యోగేశ్వరులకు నమస్కారం 🙏🙏🙏🙏

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 ปีที่แล้ว +1

    అసలు వేమన పద్యాలు వున్నాయి అవి చెప్పింది సి పి బ్రౌన్. ఆయన కడప జిల్లా కలెక్టర్ గా వున్నప్పుడు వేమన పద్యాలు వెలుగులోకి తీసుకుని వచ్చారు. బ్రౌన్ తెలుగు నుంచి ఇంగ్లీష్ అనువాద నిఘంటువు కూడా వ్రాశారు.

  • @m.r.prasad
    @m.r.prasad 4 หลายเดือนก่อน

    చారిత్రకంగా , C. P Brown రాసిన వాటిని బట్టి , వేమన కడప జిల్లా నివాసి అని తెలుస్తోంది . ఆయన అంతిమ గుర్తు కూడా కటారుపల్లి అనంతపురం జిల్లాలో ఉంది . వేమన కొండవీడు గుహలో లో నివసించాడు అనడానికి చారిత్రిక ఆధారాలు ఎమన్నా ఉన్నాయా . కేవలం ఆఁ పద్యం మాత్రమేనా .

  • @no-one1937
    @no-one1937 2 ปีที่แล้ว +2

    Till day no one knows where he was staying.where he was enlightened.

  • @ramachandramurthymothe1196
    @ramachandramurthymothe1196 2 ปีที่แล้ว +1

    Chaka bagundi

  • @pitchaiahmedandravu1546
    @pitchaiahmedandravu1546 2 ปีที่แล้ว +4

    కెమెరాని గిర గిరా తిప్పేస్తుంటే మాకేమి కనిపిస్తుంది? ఎలా చూడాలో ?

  • @biyravavidios6545
    @biyravavidios6545 2 ปีที่แล้ว +2

    ఏ టైం లో లోపలికి రానిస్తారు... ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు.... ఆన్సర్ ప్లీజ్ 🙏

  • @mundlapetaramesh7195
    @mundlapetaramesh7195 8 หลายเดือนก่อน +1

    మేడం మీరు చాలా బాగా చెబుతున్నారు కానీ.. అనవేమా రెడ్డి పరిపాలించిన కాలమును మీరు 1936 నుండి 1386వరకు పరిపాలించారని చెప్పారు ఒక్కసారి చూసుకొని సరి చేసుకోగలరు ఎందుకంటే ఇది మనం గొప్పగా చెప్పుకుంటున్న చరిత్ర కనుక మీ పొరపాటును సరి చేసుకోగలరు

  • @Vrrg99
    @Vrrg99 2 ปีที่แล้ว

    Akkadi rajula charithra chepthanannaru ??

  • @sarathsarath8359
    @sarathsarath8359 6 หลายเดือนก่อน

    Careinadi

  • @routhuchakrapani5212
    @routhuchakrapani5212 ปีที่แล้ว

    Reddy raju 1936 . Nundi 1386 varaka palinchindi chala peddamistake

  • @himaas2
    @himaas2 11 หลายเดือนก่อน

    అన వేమా రెడ్డి 1936 నుండి 1386 వరకు పరిపాలించారా ? అర్ధం కాలేదు.

  • @narasimhappanarasimhappa6109
    @narasimhappanarasimhappa6109 2 ปีที่แล้ว

    O7o7ouo7ououououououo7ououououououououououiouououououououououiouououououououououououououououiouiiiououiiououiouiouououououououououououiouiiiouiououiououiouiououiouououououiu oil

  • @bsnprasad8997
    @bsnprasad8997 ปีที่แล้ว

    కత్తుల బావి గురించి చెప్పక పొతే కొండవీటి చరిత్ర పూర్తి కాదు. ఆ విషయాలు కూడా చెపితే బాగుండేది.

  • @chandrasekharanumula4137
    @chandrasekharanumula4137 ปีที่แล้ว

    No maintenance by government

  • @bagayatyadagirirao7109
    @bagayatyadagirirao7109 6 หลายเดือนก่อน

    no relationship with konda veedu yogivemana history in Ananta pur district

  • @e.s.narendarswaroopswaroop8492
    @e.s.narendarswaroopswaroop8492 ปีที่แล้ว

    Coment you are correct is not 1936 is not please correct year br reddy

  • @nsreddynsreddy9077
    @nsreddynsreddy9077 2 ปีที่แล้ว +5

    తప్పు చెప్తున్నావ్ అమ్మ తల్లి డేట్ కరెక్షన్ చేసుకో

  • @s.s.giridharprasadaroy2157
    @s.s.giridharprasadaroy2157 11 หลายเดือนก่อน

    వేమన రాయలసీమ వాడు సొంత ఊరు కటారి పల్లి కదిరి తాలూకా పాకనాటి కాపు రెడ్డి, సాధారణ రైతు రాజు కాదు

  • @madhavakalahasthi3607
    @madhavakalahasthi3607 2 ปีที่แล้ว

    వేమన గారిది రాయలసీమ... పల్నాడు కాదు.. వారి అసలు ఎక్కడి వారు అని ఇప్పటికీ చరిత్ర కారులు చెప్పలేకున్నరు. వారి వాగ్మయము ను వారు తప్పకుండా కడప జిల్లా వారిగా చెప్పవచ్చని వాంగ్మయకరులు తెలియపరిచరు

  • @bharathkm143
    @bharathkm143 5 หลายเดือนก่อน

    Meeru year thappu chepparu adhe 1900 ani cheppi malli 1300 ani chepparu kadha adhi thappu

  • @yogiereddy716
    @yogiereddy716 2 ปีที่แล้ว +1

    1936 t0 1386 😁😁😁😁😁😁😁😁🤦🤦🤦🤦

    • @goodolddayz
      @goodolddayz  2 ปีที่แล้ว

      Its 1336 to 1386 mistaken

  • @lrani4646
    @lrani4646 2 หลายเดือนก่อน

    years tappu chepparu

  • @ktsvenky3061
    @ktsvenky3061 2 ปีที่แล้ว

    Year wrong

  • @vijayanangi
    @vijayanangi ปีที่แล้ว

    పద్యం తప్పుగా చెప్పావు తల్లి..
    కులమదేమని తెల్పదు అన్నావు.. అర్థాన్ని మార్చేశావు.. కులమదేమని తెల్పుదు! అనాలి.

    • @ukrishnamurthy
      @ukrishnamurthy 9 หลายเดือนก่อน

      VEMANA Vempalli Chinthalapalli veeranna ghattapalli gandi Kota VEERABALIJA REDDY. Reddy ............
      Tittle. Since CHOLA KINGS Veera balija gadda TIttle of great Kings clan VEERA BALIJA.British gifted their supporters zamindars akramasanthaanamu bhooswaamya zamindaarulu gutthe daarula kabjadaarulu in all types of BAHUJANULA groups
      .ed
      Y

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 ปีที่แล้ว +1

    ప ర్ల. బానే ఉంది

  • @kljchnd5622
    @kljchnd5622 2 ปีที่แล้ว +1

    Den katindi evaru , stone chekindi evaru

  • @chandu12805
    @chandu12805 7 หลายเดือนก่อน

    నీ కెమెరా కి ఒక దండం నాయనా 😂

  • @HareKrishna-fl4hc
    @HareKrishna-fl4hc 2 ปีที่แล้ว +1

    public velli kampu kampu chestaru....sooodi...vlog..🤣😂😆😆😆

  • @dtvsaibaba7924
    @dtvsaibaba7924 ปีที่แล้ว

    మేడంగారు మీరు వీడియోని బాగానే చేసారు. కాని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని రిలీజ్ చేస్తే బాగుంటుంది. రెడ్డి రాజులలో ప్రముఖుడు అన్నావేమారెడ్డి గారు గాని ఈయన పరిపాలించిన సంవత్సరం తప్పుగా చెప్పారు.1936 నుండి 1386 వరకు పరిపాలించారు అని చెప్పారు.😂

    • @goodolddayz
      @goodolddayz  ปีที่แล้ว

      its 1336 andi, sorry for the mistake, hope you understand

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 6 หลายเดือนก่อน

    తురకలు thuuuuuu

  • @rafibilla8057
    @rafibilla8057 2 ปีที่แล้ว

    Super