రెడ్డి రాజుల కాలం నాటి పందిరి మంచం | Reddy Rajula Musuem | Kondaveedu Fort

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ย. 2022
  • రెడ్డి రాజుల కాలం నాటి పందిరి మంచం | Reddy Rajula Musuem | Kondaveedu Fort
    Subscribe our channel for more videos
  • บันเทิง

ความคิดเห็น • 22

  • @ramamohanreddygudimetla9058
    @ramamohanreddygudimetla9058 6 วันที่ผ่านมา +6

    గొప్ప ప్రదర్శన శాల. రెడ్డి రాజుల ఘనత చూడగలిగాం. ధన్యవాదములు.

  • @rajendergandhamaneni2064
    @rajendergandhamaneni2064 3 วันที่ผ่านมา +1

    ఈ వీడియో లో చాలా మంచి విషయాలు పొందుపరిచారు చాలా సంతోషం . రామప్ప దేవాలయములో రెడ్డి రాజకీయనాయుకుల ప్రక్కన రెడ్డి కులమునకు చెందిన నీలం సంజీవరెడ్డి గారిని మరిచారు , ఈ వీడియో చేసిన వారు

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr 5 วันที่ผ่านมา +2

    Super super 👌👌👌

  • @damua5283
    @damua5283 ปีที่แล้ว +8

    Neelam Sanjeeva Reddy gari vigrahanni maricharu.

  • @vinayhg8136
    @vinayhg8136 ปีที่แล้ว +5

    Museum maintained very neatly . Thanks for the commentry.

  • @srisailam12376
    @srisailam12376 5 วันที่ผ่านมา +1

    Showing everything from distance
    What is the use

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared3827 4 วันที่ผ่านมา +1

    JAI SRIRAM.JAI REDDY S.KINGS

  • @nadamunireddy3614
    @nadamunireddy3614 5 วันที่ผ่านมา +2

    Good

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared3827 4 วันที่ผ่านมา

    JAI REDDY RAJULU.JAISRIRAM

  • @vutukuriravinderreddy5587
    @vutukuriravinderreddy5587 4 หลายเดือนก่อน

    Good information

  • @gujjulavenkatanagireddy6461
    @gujjulavenkatanagireddy6461 ปีที่แล้ว +2

    Very super excellent

  • @RahulRahul-zc2sp
    @RahulRahul-zc2sp ปีที่แล้ว +5

    Manchi and dare rajulu

  • @supersubbu749
    @supersubbu749 ปีที่แล้ว +1

    👍👍👍👍👍👍👍👍

  • @manuusha6421
    @manuusha6421 3 วันที่ผ่านมา

    ఈ మ్యూజియం ఏర్పాటు చేయటానికి పూర్వం దీని నిర్మాణం ఎలా చేయాలి నిధులు ఎలా సమ కూర్చాలి,మ్యూజియంలో ఏయే విగ్రహాలు,శాసనాలు,అలనాటి చారిత్రక చిహ్నాల నమూనాలు అనే విషయాలు చర్చించటానికి నేను నామిత్రులు పురావస్తు పరిశోధకులు అయిన డా॥ఈమని శివనాగిరెడ్డి,డా॥వివి సుబ్బారెడ్డి తో కలిసి శ్రీశైలంలో అఖిలభారత రెడ్ల సంక్షేమ సమాఖ్య సమావేశంలో పాల్గొనటం జరిగింది.ఒక ఆలోచన కార్యరూపం దర్శించటం అది ఇంతమంది ప్రజల మన్నన పొందటం ఎంతో ముదావహం.

  • @acharyaprabahkarachary7737
    @acharyaprabahkarachary7737 9 หลายเดือนก่อน +1

    Raamappa aalayaanni endhuku choopinchaaru

  • @SVNSBhakthiChannel
    @SVNSBhakthiChannel ปีที่แล้ว +6

    నమస్తే అండి మీ ఛానల్ చాలా చాలా పెద్ద ఛానల్ అయిపోతుంది గాడ్ ఓల్డ్ డేస్ పేరు కూడా చాలా బాగుంది బెస్ట్ ఆఫ్ లక్ అండి ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయండి మీ వాయిస్ కూడా చాలా బాగుంది. వీడియోస్ కూడా చాలా చాలా బాగున్నాయి జై శ్రీమన్నారాయణ

  • @bhumaramanadhareddy3579
    @bhumaramanadhareddy3579 2 หลายเดือนก่อน +1

    Good 👍👍👍

  • @manuusha6421
    @manuusha6421 3 วันที่ผ่านมา

    ఈ మ్యూజియం ఏర్పాటు చేయటానికి పూర్వం దీని నిర్మాణం ఎలా చేయాలి నిధులు ఎలా సమ కూర్చాలి,మ్యూజియంలో ఏయే విగ్రహాలు,శాసనాలు,అలనాటి చారిత్రక చిహ్నాల నమూనాలు పెట్టాలి అనే విషయాలు చర్చించటానికి నేను నామిత్రులు పురావస్తు పరిశోధకులు అయిన డా॥ఈమని శివనాగిరెడ్డి,డా॥వివి సుబ్బారెడ్డి తో కలిసి శ్రీశైలంలో అఖిలభారత రెడ్ల సంక్షేమ సమాఖ్య సమావేశంలో పాల్గొనటం జరిగింది.ఒక ఆలోచన కార్యరూపం దరించటం అది ఇంతమంది ప్రజల మన్నన పొందటం ఎంతో ముదావహం.

  • @colourflowers1437
    @colourflowers1437 5 หลายเดือนก่อน +2

    కొండవీడు మెట్ల మార్గం వీడియో కూడా పెట్టగలరు

  • @g.v.rameshchend6692
    @g.v.rameshchend6692 20 วันที่ผ่านมา

    Aa Kalam Nati vadrangi silpula......... Ani cheppali pitchi moddhu.

  • @subrahamanyamravuri
    @subrahamanyamravuri 9 หลายเดือนก่อน

    🌴🌴🌴🌴👌👌👌👌👌🌴🌴🌴🌴